మీరెంతగా ప్రేమించిన మీరు నచ్చట్లేదు అంటున్నారా అయితే వాళ్ళని కట్టిపడేసేలా ఉండాలంటే ఇలా చేయండి
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nr_hGNvjQTY
Transcript:
(00:03) హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను జోష్ గా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి సూపర్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి టాపిక్ మామూలుగా ఉండదన్నమాట అలా ఇలా ఉండదు.
(00:21) చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే చాలామంది అబ్బాయిలు లవ్ లో జరిగే విషయాలని ఫేస్ చేయలేక చాలా కష్టపడదు మనసుని పాడు చేసుకుంటూ ఎందుకండీ ఎంత సెన్సిటివ్ మైండెడ్ మీరు అబ్బాయిలు చాలామంది కామెంట్స్ చూసినప్పుడు ఇట్లాంటి వీడియో చేయండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు మనసు కష్టంగా ఉంది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను చాలామంది అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియట్లేదండి నో సౌండ్ అండి నోర రెస్పాన్స్ అండి చూసిద్ది గాని మాట్లాడదండి నవ్విద్ది గాన పలకరిదండి పలకరిస్ సేపు వెళ్ళిపోద్దండి.
(00:52) అయితే నేను ఒక అమ్మాయితో లవ్ లో డీప్ గా ఉన్నానండి కానీ వదిలేసి వెళ్ళిపోయిందండి మళ్ళీ వస్తదా రాదా అండి రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుందండి ఇప్పుడేమో నాలుగు రోజులకు ఒకసారి చేస్తుంది ఆ తర్వాత చేసిద్దంటారా చేయదంటారా అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు నానా రకాల ప్రశ్నలు రంగు రంగులుగా నన్ను అడుగుతున్నారండి. ఏం చెప్పాలి అసలు మీకు అబ్బాయిలు ఎంత సెన్సిటివ్ మైండెడ్ గా ఉన్నారో మీరు అసలు చూస్తుంటే చాలా క్యూట్ గా ఉందండి నాకు ఎంత బాధపడుతున్నారు ఈ రోజుల్లో కూడా అమ్మాయి మాట్లాడట్లేదని మనసు కష్టంగా ఉందండి మనసు చాలా కష్టంగా ఉందండి బాధగా ఉందండి అన్నం
(01:22) తినలేకపోతా ఉన్నానండి వాళ్లే గుర్తుకొస్తా ఉన్నారండి మైండ్ లో ఎప్పుడు వాళ్ళ ఆలోచనలోనండి అబ్బబ్బబ్బా ఏమి కామెంట్స్ ఏమి కామెంట్స్ చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సెన్సిటివ్ మైండ్ తో అబ్బాయిలు ఉన్నారు అనింటే ఈ రోజుల్లో కూడా హాట్స్ ఆఫ్ అండి నిజంగా లవ్ చేసే మీ మనసుకి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే నిజంగా లవ్ చేసే వాళ్ళకి లవ్ అనేది దక్కదు.
(01:47) మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది వచ్చింది. నిజంగా ఎవరైతే రియల్ గా ప్రేమిస్తా ఉంటారో అట్లాంటి వాళ్ళు చాలా మందికి నచ్చరు అండి. ఫేక్ లవర్ గాళ్ళఅయితే సూపర్ గా నచ్చుతారు వెంటనే నమ్మేస్తారు వాళ్ళతో నానా రకాల విషయాలన్నీ షేర్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తారు ఇక రచ్చరచ్చ అయిపోద్ది అన్నమాట లాస్ట్ లో ఫేక్ అని తెలిసిన తర్వాత బాధపడటం అమ్మాయిల వంత అవుతుంది.
(02:14) ఎందుకని నిజాయితిగా ఉండేవాళ్ళు సిన్సియర్ గా ఉండేవాళ్ళు నిజంగా లవ్ చేసేవాళ్ళు అమ్మాయిలకి నచ్చరు అని మీరు అనుకుంటున్నారు అట్లా ఎవరెవరైతే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అవునండి అని టైప్ చేయండి. ఎందుకనేది నేను చెప్తాను. మంచి అబ్బాయిలు ఎవరికీ నచ్చరండి సరే మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కదా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం.
(02:37) అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ చేయాలి దట్స్ మై డ్యూటీ ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంతే కాదు ఫ్రెండ్స్ హైప్ కూడా చేసేసేయండి అదే చెప్తా ఓకేనా ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా నేను మాట్లాడబోతున్నాను.
(03:04) ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళపోదాం. [గురకలు] నాకు ఎందుకో గానీ అట్లాంటి సెన్సిటివ్ అబ్బాయిలని చూస్తుంటే చాలా బాగా నచ్చుద్దండి ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు అనగానే నార్మల్ గా మనం చూడగానే రఫ్ అండ్ టఫ్ గా మనసే లేకుండా రాయిలాగా ఉంటారు అని కొంతమందికి ఉంటుంది అన్నమాట ఆలోచన. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
(03:34) ఒక అమ్మాయిని తలుచుకొని బాధపడటం అన్నం మానేయటం ఎవరితోటి పలకపోవడం వెళ్లి ఒక మూల కూర్చోవడం పనులు చేసుకోలేకపోవటం మనసు కష్టంగా ఉందండి మనసు మనసు మనసు మనసు ఇదే మనసు గొడవ మరి దానికి మందేంటి చూసేద్దాం ఏం భయపడకండి అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరెవరైతే లెక్క చేయట్లేదో ఎవరెవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అలాగే మీరు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు ఎలా బిహేవ్ చేయాలన్న విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో అబ్బాయిలందరికీ కూడా నేను సపోర్టివ్ గా ఉన్నానండి ఎవరెవరైతే సిన్సియర్ గా లవ్ చేస్తున్నారో వాళ్ళకి ఎందుకని జనరల్ గా అమ్మాయిలకి సిన్సియర్ గా
(04:11) లవ్ చేసేవాళ్ళు అబ్బాయిలు ఇష్టం ఉండదు అంటే మంచితనము ఎప్పుడైనా సరే కొద్ది రోజులకి బోరు కడుతుందండి మీరు ఎంతమంది నాతో ఏకీభ అనుభవిస్తున్నారు మంచితనంగా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికైనా సరే తొందరగా బోర్ కొడుతుంది కొడుతుందా కొట్టదా కామెంట్ చేయండి. కొంచెం బ్యాడ్ బాయిస్ గా ఉండేవాళ్ళు చెడు అలవాట్లు ఉండేవాళ్ళు మాట మీద నిలబడని వాళ్ళు ఎక్కువ అఫైర్స్ కలిగి ఉండేవాళ్ళు చాలా మందిని మెయింటైన్ చేస్తూ దాపరికంగా ఉండేవాళ్ళు ఇట్లాంటివాళ్ళు చాలా మందికి నచ్చుతా ఉంటారు నచ్చటమే కాదు వాళ్ళంటే పడి చస్తా ఉంటారు ఎందుకని అంటారు కారణం ఉందండి ఏంటంటే మీరు మంచితనంతో చాలా సిన్సియర్ గా
(04:54) వాళ్ళ దగ్గర ప్రతిది చెప్పటం మీ మంచితనం చాలా క్లారిటీగా ఉండటం మీరు పర్ఫెక్ట్ ప్రతి పనిని చేయటం ఇలా చేస్తున్నారు కాబట్టి మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది దాని వల్ల ఏమవుతుందయ్యా అంటే మీ నుంచి దూరమైపోవడానికి చూస్తారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి చూస్తారు మిమ్మల్ని లెక్క చేయరు వీడు ఇంతేరా రొటీన్ గాడు అనుకుంటారున్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే అపరిచితుడు సినిమా మీరు ఎంతమంది చూశారు అందులో రామానుజన్ క్యారెక్టర్ చాలా గొప్ప మంచివాడు అతను మంచి లక్షణాలతో ఉంటాడు ఒక్క చెడు అలవాటు కూడా ఉండదు రోజుకి మూడు సార్లు బ్రష్ చేస్తాడు పెద్దవాళ్ళంటే
(05:31) గౌరవిస్తాడు ఆడవాళ్ళని అసలు కన్నెత్తి చూడడు ఒక్క అమ్మాయిని తప్ప ఇంక ఏ అమ్మాయిని అసలు చూడడు మంచి భక్తిగా ఉంటాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా మరి అమ్మాయికి ఎందుకు నచ్చలేదు అంటారు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే అతను ఏది చేసినా సరే రొటీన్ గా అనిపిస్తుంది. ఏది మాట్లాడినా రొటీన్ గా అనిపిస్తుంది ఏ పని చేసినా సరే చాలా సాదా సీదాగా అనిపిస్తూ ఉంటుంది కారణం అతని మంచితనం అన్నమాట మీరు కూడా ఈ కోవలో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మంచితనంగా ఉండొద్దు అని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం కాదు మీరు మంచితనంగా ఉండండి కానీ ప్రతిది
(06:03) ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న మంచి అలవాట్లన్నీ వాళ్ళకి తెలియజేయాలని మీరు గుడ్ బాయ్ అని మెచ్చుకోవాలని బంగారు కొండని మెచ్చుకోవాలని మీరు అనుకొని మీరు ప్రతిది చెప్పారు అనుకోండి తేడా కొడతది అన్నమాట కచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు నా బంగారు తండ్రే బుజ్జి తండ్రే అని చెప్పేసి ఫస్ట్ లో మెచ్చుకుంటారు ఆ తర్వాత మీరు చేసే రొటీన్ పనులు మీరు మాట్లాడే రొటీన్ డైలాగ్స్ విన్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుతుంది.
(06:29) ఎంటర్టైన్మెంట్ ఏం లేదేంటబ్బా ఇందులో అనిపిస్తుంది. ఆ తర్వాత వేరే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి కాస్త ఎంటర్టైనింగ్ గా జోకులు వేసి నవ్వించడం బ్యాడ్ బాయ్స్ ముఖ్యంగా చేస్తూ ఉంటారు ఇట్లాంటి పనులు కుళ్ళు జోకులు వేసి నవ్వించడం వాళ్ళఏంటో వాళ్ళకి సరిగ్గా తెలియజేయకపోవడం ఇట్లా చేస్తూ ఉండటం వల్ల బ్యాడ్ బాయ్స్ మీద మనసు అనేది కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే మిమ్మల్ని కొద్ది కొద్దిగా దూరం చేసుకుంటా చుట్టుపక్కల చూసేవాళ్ళందరికీ అర్థం అవుతుంది మీరు మంచోడని వాళ్ళకి మాత్రం అర్థం కాదు.
(06:57) ఎంతమందో చెప్తా ఉంటారు వాడు మంచోడు వదులుకోవద్దుని అబ్బే వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనక ఎప్పటికప్పుడు ఎక్సైట్మెంట్ కావాలి సంతోషం కావాలి హ్యాపీనెస్ కావాలి ఆ డోపమైన్ ఏదైతే ఉందో అది చేసే జిమ్మిక్కులకి మనం ఫ్లాట్ అయిపోతూ ఉండాలి కాబట్టి మిమ్మల్ని పెద్దగా లెక్క చేయరున్నమాట మంచిగా ఉండటం మా తప్ప అండి అస్సలు కాదండి. అలానే ఉండాలి కచ్చితంగా కానీ మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం కొద్దిగా మీ చేతుల్లోనే ఉంది అన్నమాట మీరు మంచివాళ్లే అది మీకు మాత్రం తెలిస్తే సరిపోతుంది.
(07:32) అవతల వాళ్ళకి ప్రూఫుల్స్ తో సహా చూపించాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ కి ఎప్పుడైతే మీ మంచి గుణగణాలన్నీ తీసుకొచ్చి కుప్పలాగా పోసి చూపిస్తారో వాళ్ళకి కొంచెం చిరాగ అనిపిస్తుంది. రొటీన్ గా అనిపిస్తూఉంటుంది అంతే వేరే కారణం ఏమ లేదు. దీనికి పరిష్కారం ఉందా ఖచ్చితంగా ఉందండి ఎందుకు లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే ఇలాంటి సమస్యలకి కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉంది అంటే మేము చెడ్డగా మారిపోవాలా నో మీరు అలానే ఉండాలి.
(08:00) కాకపోతే మీ మాట్లాడే తీరు మీ పద్ధతి కొద్దిగా మీరు చేంజ్ చేసుకున్నట్లయితే మీ వెనకాలే పడి వస్తారు మీరంటే పడి చస్తారు. అదేంటంటే మీరు రొటీన్ గా వాళ్ళకి కాల్ చేసి తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావ్ ఇప్పుడు ఎక్కడున్నావ్ ఇట్లాంటివన్నీ అడగటం మానేసేయండి. అలాంటివి అడగటం వల్ల వాళ్ళకి ఏమవుతుందండి ఎక్కడో మనసులో ఒకసట బోర్ అనిపిస్తుందా మొదలేసారు మళ్ళీ తిన్నావా తిన్నావా తిన్నావా అని అడుగుతా ఉంటాడు వీడికి ఏం పనిలేదా మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినటానికే పుట్టామా ఇంకఎందుకు పుట్టలేదా తిండి తప్ప వీరికి ఇంకో గొడవ లేదా అని చెప్పేసి చిరాకు ేస్తూ
(08:35) ఉంటుందిన్నమాట కాబట్టి ముఖ్యంగా తిన్నావా అని అంటం అన్నిసార్లు అనటం మానేసేయండి ఓకేనా అనటం తప్పు లేదు ప్రతి పూట టిఫిన్ తిన్నావా మధ్యాహ్నం లంచ్ తిన్నావా నైట్ డిన్నర్ తిన్నావా అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళ పట్ల కేరింగ్ ఉంది ఒప్పుకుంటున్నాం కాదనట్లు అందుచేత వాళ్ళని విసిగించకండి అన్నిసార్లు ప్రతిసారి అవే రొటీన్ డైలాగులు కొట్టడం ప్రతిసారి మీరే ఫోన్ చేసి పలకరించడం అటెన్షన్ ఎక్కువగా ఇవ్వడం ఇలా చేశరంటే మీ మీద ఖచ్చితంగా బోరు కొడుతుంది ఇప్పుడు మనం రోడ్లో వెళ్తా ఉంటామండి ఎంతసేపు స్ట్రెయిట్ రోడే ఉంది ఒక స్పీడ్ బ్రేకర్
(09:13) లేదు ఒక మలుపులు లేవు ఒక ట్రాఫిక్ లేదు ఏమి లేదు ఒట్టి రోడ్ వెళ్తా బాగు ఉంది సాఫీగా బోర్ కొడుతుందా కొట్టదా కచ్చితంగా కొడుతుంది ఎవ్వరికైనా సరే పడుతుంది. ఒకే కూర వేసి ప్రతిరోజు తినమంటే వాళ్ళు తింటారా మీకు బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి ప్రతిరోజు బిర్యానీ తీసుకొచ్చి పెడితే తింటారా తినరు ఎంత మంచి ఫుడ్ అయినా సరే ఎంత మంచి అలవాటు అయినా సరే ప్రతిరోజు చూపిస్తే చిర్రెత్తిక వస్తది అన్నమాట ఎవరికైనా సరే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు రొటీన్ గా మాట్లాడే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేసేయండి. వాళ్ళని ఫోన్ చేయండి ఈసారి
(09:50) మీరు చేసింది చాలు వాళ్ళు తిన్నావా అని అడుగుతారు కదా అప్పుడు సమాధానం చెప్పండి చాలు పద్దాక మీరే అడిగారునుకోండి ఇలానే ఉంటుంది మరి వాళ్ళ మీద మాకు చాలా కేర్ అండి అందుకనే అలా చేస్తాం కేర్ మీ మనసులో ఉంచుకోండి అవసరమైతే హెల్ప్ చేయండి హెల్ప్ అవసరమైన విషయంలో ఎట్టి పరిస్థితిలోన వాళ్ళని దూరం చేసుకోకండి దిగి మీరు ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో మీ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి పెరుగుతుంది లైఫ్ లో మిమ్మల్ని వదిలి ఇవే ఎక్కడికీ బోరు అన్నమాట ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి కోపం వచ్చినా సరే మీరే కాళ్ళ బేరానికి వెళ్ళటం
(10:25) మీరే మాట్లాడటం మీరే గిఫ్ట్లు ఇవ్వటం ఇలా చేస్తూన్నా సరే మీ మీద కొద్దిగా చిరాగ అనేది వస్తుంది అని మీ తప్పు లేదనుకోండి మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మగవాళ్ళయినా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఏమాత్రం వదులుకోవాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ వైపు నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ రాకుండా మొత్తం మీరే పెడుతున్నట్లయితే కోపం వచ్చినప్పుడు బతిమలాడటమో సారీ చెప్పటము ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ మీరే చేస్తూ ఉన్నట్లయితే జస్ట్ స్టాప్ ఇట్ మీ తప్పు లేని దగ్గర అవతల వ్యక్తుల ముందు మీరేమి తలవంచి మాట్లాడాల్సిన అవసరం లేదు.
(11:00) అలాగని వాదనలకు దిగి నా తప్పు లేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు జరిగిన విషయం ఏదైతే ఉందో అందులో ఎవరిది తప్పుఉందో ఎవరిది ఒప్పుందో వాళ్ళకి తెలుసు తెలిసి కూడా వాదనలాడుతా ఉంటారు. అట్లాంటి వాదనల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ విలువని తగ్గించుకోకండి. అరే వీరు ఎంత చెప్పినా సరే చివరికి నేనే గెలుస్తాను అన్న ఉద్దేశంతో కూడా మిమ్మల్ని వాదనలోకి దింపుతా ఉంటారు కాబట్టి అర్థం చేసుకొని నడుచుకోండి.
(11:24) రొటీన్ గా ఉండటం మానేసేయండి. బ్యాడ్ బాయ్స్ ఏం చేస్తా ఉంటారో తెలుసా వాళ్ళంటే ఎందుకో తెలుసు అమ్మాయిలకి ఇష్టం నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారో వాడికే తెలియదు. వాడికి ఏమేమ అలవాట్లు ఉన్నాయో వాడికే తెలియదు వాడు నెక్స్ట్ డైలాగ్ ఏం యూస్ చేయబోతున్నాడో కూడా వాడికే తెలీదు. అందుకని వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటదిఅన్నమాట ఏ ఇతనితో ఉంటే మనకి చాలా జోష్ గా ఉంది సంతోషంగా ఉంది ఎక్సైట్మెంట్ గా ఉంది అనుకొని ఫీల్ అవుతా ఉంటారు కానీ బ్యాడ్ బాయ్స్ తో ఉంటే ఎప్పటికైనా సరే బ్యాడ్ అన్న విషయం అమ్మాయిలకి తెలియదు పాపం కొద్ది రోజుల ప్రస్తుతం ఉన్న ఎంటర్టైన్మెంట్ కి బొక్క బోర్లో పడిపోయి ఆ
(11:55) తర్వాత తిక్క కుదుర్చుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళ సంగతి మనక అనవసరం మీరు ఒక మంచి అమ్మాయిని లవ్ చేస్తున్నారు అనుకోండి అమ్మాయి మనసు మీ మీద ఎప్పుడూ ఉండాలి అనింటే మీరు కూడా మంచి అబ్బాయి అయి ఉంటే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో లాస్ట్ వరకు చివరి వరకు అలాగే పక్కగా ఉండాలి అని అనుకుంటే నేను చెప్పాను కదా చిన్న చిన్న డిస్టెన్స్ అవన్నీ మెయింటైన్ చేయండి.
(12:17) అటెన్షన్ ఇవ్వడం మానేసేయండి ప్రతిసారి వాళ్ళకి అవసరమైనప్పుడు కచ్చితంగా వెళ్లి ఆదుకోండి వాళ్ళకి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కి కూడా అంతే ఇంపార్టెంట్ ఇచ్చారంటే మీరంటే పడిసేస్తారు ఇది ఇప్పట్లో వచ్చిన కాన్సెప్ట్ కాదండి ఆనాడు రాముల వారి కాలంలో నుంచి కూడా సీతమ్మ వారికి రాములవారు అంటే ఎందుకు అంత భక్తి ప్రేమ ఇష్టం ప్రియం మీరు చెప్పండి ఆయన ఆమెకి మాత్రమే కాదు ఆమె కుటుంబ సభ్యుడు లకు కూడా ఎంతో మర్యాద ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులకి చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి సీతమ్మ వారికి రాముల వారు అంటే అంత ప్రాణం
(12:56) అదేవిధంగా మీరు కూడా మీ పార్ట్నర్ యొక్క పేరెంట్స్ ని గౌరవించండి వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి అది చూసి మిమ్మల్ని కచ్చితంగా మెచ్చుకుంటారు. గిఫ్ట్లు ఇవ్వటము డబ్బులతో పడేయటము ఇవన్నీ కూడా తాత్కాలికమైన విషయాలు అండి మీ మనసులో వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితిలోనూ ప్రేమ తగ్గదు అని మీరు వాళ్ళకి నిరూపిస్తూ ఉండాలి ఎలా నిరూపించాలండి అంటే ఎలా నిరూపించాలి అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చి మీరు విడిపోయినా సరే ఈ బంధం తెగిపోదు ఫస్ట్ మీరే సారీ చెప్తా ఉన్నారు అనుకోండి దీనివల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే మీరు చెప్పడం మానేసేయండి అలా కాకుండా ఫస్ట్
(13:31) వాళ్లే సారీ చెప్తున్నారు అనుకోండి మీరు నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఆ ఓకే అని అంటున్నారు అనుకోండి అప్పుడు కూడా కాలుద్ది అన్నమాట వాళ్ళు అట్లా గనుక మీరు నడుచుకుంటా ఉన్నట్టయితే మీ తప్పు అయితే కచ్చితంగా ఒప్పుకోండి అబ్బాయిలు చాలా చాలా మీకు ఇంపార్టెంట్ గా యూస్ అవుతాయి ఈ విషయాలన్నీ మీ తరపున నేను మాట్లాడుతున్నాను కాబట్టి వీడియోని కచ్చితంగా లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడి వరకు చూశారంటే మీకు నచ్చే ఉంటుంది.
(13:58) ఇకపోతే ఎప్పుడు మీరు వాళ్ళ చేతే సారీలు చెప్పించడం అలా చేయడం మానేసేయండి. ఇంకొకటి వచ్చేసి చాలామంది చెప్పిన మాట నిలబెట్టుకోరుఅన్నమాట అబ్బాయిలు టైం పంక్చువాలిటీ ఉండదు చెప్పిన టయానికి వెళ్లరు ఎదురు చూపిస్తా ఉంటారు చిరాగు తెప్పిస్తా ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి మీ మీద మనసు ఇరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అబ్బాయిలు రఫ్ గా ఉన్నా సరే అమ్మాయిలు సెన్సిటివ్ గా ఉన్నా సరే ఎక్కువ కోపం వచ్చేది అమ్మాయిలకే అబ్బాయిలకి చాలా ఓర్పు సహనం ఉంటాయి.
(14:28) ఎందుకని అని అనుకుంటున్నారా ఎందుకనింటే హార్మోన్స్ వల్ల లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిల్ని ఫేస్ చేయడానికి కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అబ్బాయిలు చాలా వరకు ఫ్రీగా ఉంటారు కాబట్టి వీళ్ళకు ఉండే సమస్యలు వీళ్ళకు ఉన్నప్పటికిని వీళ్ళకి కోపం పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓర్పు సహనం మీకే ఎక్కువ ఉంటదిన్నమాట.
(14:51) ఎంత ఓర్పు సహనం లేకపోతే మీరు ఒక అమ్మాయి వెనకాల కొన్ని నెలల పాటు ఫాలో అయ్యి వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళని ప్రేమించి ఆ తర్వాత వాళ్ళు నో అంటే బాధపడి మళ్ళీ నాలాంటి వాళ్ళకి కామెంట్స్ పెట్టి మనసు గురించి మాట్లాడి గుండెలు పిండేసేలాగా కామెంట్లు పెడతా ఉన్నారంటే నేను అర్థం చేసుకోగలనండి మీ కష్టం తీరాలంటే నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి వాళ్ళు మీకు ఫోన్ చేయట్లేదా ఒకళ్ళు కామెంట్ చేశారు ఫస్ట్ నాలుగు రోజులకు ఒకసారి చేశారు ఇప్పుడు వారానికి ఒకసారి చేస్తున్నారు నేను దాన్ని కి ఆన్సర్ ఏమఇచ్చానో తెలుసా నెక్స్ట్ నెలక ఒకసారి చేస్తారు ఆ తర్వాత రెండు నెలలకు
(15:23) ఒకసారి చేస్తారు మీరేమి పని కోసం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి లక్షణాలు గనుక మీకు కూడా కనిపించినట్లయితే మీ సైడ్ ఏం తప్పు లేకపోయినా నేను చెప్పినట్టుగా ఏమాత్రం బోర్ కల్పించకుండా మీరు 100% వాళ్ళతోటి నిజంగా ఉన్నా సరే మిమ్మల్ని వదిలేస్తూ ఉన్నారు అనింటే అటువంటి వాళ్ళ వెనకాల పడటం ఫస్ట్ మానేసేసేయండి మీ కెరియర్ ఏంటో చూసుకోండి లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూడండి ఒక్కసారి గనుక మీరు కెరియర్ లో సక్సెస్ అయ్యారు అనుకోండి మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్
(15:54) ఇలాంటప్పుడే బయటపడుద్ది ఎప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీ లైఫ్ లో ఏదైనా ఓట మీద జరిగినప్పుడు మీకు ఎవరూ లేరు అన్న ఫీలింగ్ మనసులో వచ్చినప్పుడు నేను ఒక్కడినే అని ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ క్షణంలో మీలో ఉన్న టాలెంట్ ఏమేమ ఉన్నాయో మీకే తెలియకుండా బయటపడతాయి. దానిని పట్టుకొని పైకి ఎదగటానికి చూడండి సక్సెస్ ని సాధించండి లైఫ్ లో మీరు గనుక ఒక రేంజ్ లో ఉన్నారు అనుకోండి మిమ్మల్నియతే ఎవరైతే రెస్పెక్ట్ చేయకుండా మిమ్మల్ని వదిలేసి నో అని చెప్పేసి మీరు వద్దు అని చెప్పేసి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారో అట్లాంటి వాళ్ళు ఒకరోజు
(16:31) కచ్చితంగా ఫీల్ అవుతారు ఏమని ఫీల్ అవుతారు ఇటువంటి పర్సన్నా నేను వదిలేసుకుంది అని చెప్పేసి మనము డ్రెస్ బాగాలేదుఅనుకోండి వేరే డ్రెస్ తెచ్చుకోవచ్చు ఏమన్నా వస్తువులు సరిగ్గా లేవనుకోండి వాటిని మార్చేసి వేరే వస్తువు తెచ్చుకోవచ్చు కానీ ఒక పర్సన్ మన మనసుకి నచ్చారో ఒక పర్సన్ మనకి ఇష్టమయ్యారో ఒక పర్సన్ మంచి వ్యక్తి అని మనకు అర్థమయిందో సేమ్ పర్సన్ ని సేమ్ ప్లేస్ లో మనం ఎట్టి పరిస్థితిలోనూ తీసుకురాలేము సేమ్ క్యారెక్టర్ తో ఇది మటికి కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వాళ్ళ మనసుని తొలిచి వేస్తుంది.
(17:08) ఇంత మంచి పర్సన్ ని నేను మిస్ అయినందుకు నేనే తప్పు చేశాను అని చెప్పేసి చెప్పుతో కొట్టుకోవాలి అనిపిస్తుంది వాళ్ళకి అలాంటి పరిస్థితి రావాలి అంటే కొద్ది రోజులు ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత అన్నిటిని మానేసి మీకోసం మీరు ఎఫర్ట్ పెట్టండి మీ ఫ్యామిలీ కోసం ఎఫర్ట్ పెట్టండి మీ సక్సెస్ కోసం ఎఫర్ట్ పెట్టండి వన్ డే మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి అప్పుడు వాళ్ళ మనసులో స్టార్ట్ అవుతుంది అన్నమాట మంచి అబ్బాయిలు బంగారు కొండలు నిజంగా మనసుతో ప్రేమించేవాళ్ళు సెన్సిటివ్ మైండెడ్ పీపుల్ కరెక్ట్ గా ఉండేవాళ్ళు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే
(17:40) వాళ్ళందరూ కూడా బంగారు కొండలు మీరు అలానే ఉండండి మీ క్యారెక్టర్ ని వదులుకోకండి కానీ నేను చెప్పినట్టుగా ఎక్కువగా అటెన్షన్ ఇవ్వడం చెప్పిన డైలాగ్స్ే చెప్పడం ఇవన్నీ మానేసారు అనుకోండి కచ్చితంగా వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు.
(17:59) తెలియాల్సినప్పుడు అందరికీ తెలుస్తుంది. మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే వాళ్ళు రాలేదా వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సింది నోటితోనో చేతలతోనో కాదు కాలంతో సక్సెస్ తో మీ ఆటిట్యూడ్ తో సమాధానం చెప్పండి మీకు రెస్పెక్ట్ అనేది దానంతటా అదే వచ్చి తీరుతుంది. మీకు సెల్యూట్ చేస్తారు. ఏదో ఒక రోజు నా మాటలు నిజం అని మీరు నమ్ముతారు.
(18:28) ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కదా మీకు నచ్చినట్లయతే అలా ఊరికే వెళ్ళిపోయే వదులు ఒక చిన్న లైక్ చేయడం కామెంట్ చేయడం చేయొచ్చు కదా బాస్ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను అబ్బాయిలు వీడియో యూస్ఫుల్ గా ఉంటే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ జై హింద్
No comments:
Post a Comment