IMPORTANT 🌹జీవన రహస్యం🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PddAkpbF8SY
Transcript:
(00:02) సినిమాలో డైలాగులు ఉంటాయి నీ బాధ నా బాధ నీ ఆనందం నా ఆనందం అలాగే నా విజయము నీ విజయము నా కొడుకు విజయము నా విజయము అని ఒక తల్లి చెప్తుది ఇదంతా అబద్ధాలే సో జ్ఞానము అజ్ఞానం ఇక్కడే తెలిసిపోతుంది సో ఎవ్వరి బాధ ఎవ్వరి బాధ కాకూడదు బాధపడొద్దు అంటే ఏమి చేయొద్దని కాదు వీలైతే ముడ్డి లేపి డైపర్ కూడా ఆ యక్సెప్ట్ చెయి ఒక వ్యక్తికి ప్రాబ్లం్ ఉంది నేను సఫర్ చేస్తున్నాను బాతకతం ఓకే అందుకే నేను ఎప్పుడూ చెప్తా భవిష్యత్తులో ఏదనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇంటర్‌లతో చేయించుకో వాళ్ళు చంపేస్తారు తొందరగా అవును నర్సన్ తెచ్చుకో ఆమెకు ఎమోషన్ ఉండదు ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు
(00:46) కదా అందుకని వా ఇట్లా ముడ్డి ఇట్లా పడుకోబెట్టి ఇక్కడ తుడిచి ఇటు పడుకోబెట్టి ఇటు తుడిచి బోన్లో పెట్టుకొని ముడ్డి తుడిచి వెళ్ళిపోతది పోయట ఇట్లా చేయ కడుకొని ఓకే డ్యూటీ అయిపోయింది సాలరీ వేసేయండి అని చెప్పి వెళ్ళపోతది ఎమోషన్ ఉండదు అట్లా చేయించుకున్నవాడే హాయిగా ఉంటాడు. అట్ట కాకుండా వచ్చిన కూతురు మా డాడీకి ఇట్ల అయిపోయింది అని ఒకడు ఏమ్మ వీడు ముడ్డి అడగాల్సి వస్తుంది అని ఒకడు విసుక్కున్నారు అనుకో నేను కన్న పిల్లలే నన్ను చూసి విసుక్కున్నారు అన్న బాధ ఒకటి ఇదంతా ఒక అర్థం పర్తలేని జటిల సమస్యగా మారిపోతుంది.
(01:18) మ్ సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం హ్యూమన్ ఎవల్యూషన్ యొక్క రిఫైన్ అండర్స్టాండింగ్ ఇందులో నేను చెప్పే దాంట్లో గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలు ఏమీ లేదు. అండర్‌స్టాండ్ వన్ థింగ్ యు విల్ బి అవుట్ ఆఫ్ ఎవరీ డాంఫింగ్ అదేంది ఎవ్వరి బాధ నీ బాధ చేసుకో అంతే అయిపోయింది ఇంతకుమించి ఏమ లేదు దాని అర్థం మనుషులతో ఉండొద్దని కాదు మ్ ఇప్పుడు ఫ్రెండ్‌కి గజ్జి వచ్చింది నువ్వు ఎందుకు తగిలించుకుంటావ్ వాడి పాపం వళ్ళంత గోకుడ పెడితే ఒక కట్టె తెచ్చి ఇట్లా ఇట్లా గోకు మేలు పెట్టద్దు సేవ చేయొద్దు అని ఎక్కడ చెప్తలేను ఆర్థికంగా సహాయం చెయి సేవ చేయి అన్నం అన్న
(01:58) వండి పెట్టు కార్ల తీసుకపో హాస్పిటల్ బయట వెయిట్ చెయ్ నీ పరపతి ఉపయోగించి తక్కువ రేటుకి ఆపరేషన్ చేయించు డు ఎవ్రీ డాం థింగ్ ఒక్కటి మాత్రం నువ్వు చేసుకో వాడి బాధ నీ బాధ చేసుకో కానీ మనసులో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. సింపతీ అండ్ ఎంపతీ అనే పదాల్ని పూరంగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంది మానవజాతి సింపతీ అంటే సానుభూతి ఎంపతి అంటే సహానుభూతి సహానుభూతి సహా అనుభూతి సానుభూతిలో నువ్వు పక్కన ఉన్నావ్ ఇప్పుడు 10వే రూపాయలు పోయాయి అయ్యయ్యో నీపవే పోయాయా పాపం ఎందుకు ఇట్లా పోయాయి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మ నీకు ఇది సానుభూతి సహానుభూతి అంటే ఆ 10వే
(02:38) పోయినవాడు వాడి ప్లేస్ లో నువ్వు నిలబడి నిజంగాపవేలు పాడి పోతే ఎటువంటి అనుభూతి ఉంటదో అదే అనుభూతి చెందడం సహానుభూతిలో ఉన్నవాడు నాకు నీ సందర్భం అర్థమయింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు సహానుభూతిలో ఉన్నవాడు ఏడవకూకో ఏడవకూకకు అని చెప్తాడు సహానుభూతిలో ఉన్నవాడు ఏడుప వస్తుందండి ఆ సిచువేషన్లో అంటాడు వాడు ఎందుకంటే ఐ లివ్డ్ దట్ నేను ఒక్క క్షణం అనుభూతి చెందినా కానీ సహానుభూతి అంటే చేతగానం కాదు ఎంత ముట్టుకోవాలో ఒకసారి అనుభూతి చెంది ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేను మళ్ళా బయటికి వచ్చేసి ఇప్పుడు నువ్వు
(03:14) ఏడ్చుకుంటా కూర్చో నేను ఏం చేయాలో అది చేస్తూ నీ ఏడుపుని తగ్గించే ప్రయత్నం చేస్తా అంటే సహానుభూతి కరెక్ట్ అర్థం చేసుకున్నాడు కానీ వాడు అక్కడే ఉండి వాడు ఏడ్చి వీడు ఏడిచి వాడు బాధపడి వీడు బాధపడి వాడి బాధని వీడు తీసేసుకొని ఓసారి ఒక ధ్యాల సమూహం ఉన్నది అందులో వాడు ఉన్నలే మళల పేరు ఎందుకు ఎవరో ఒక లేడీ వస్తే ఆమె బాధలో ఉంది వీడికి నాకు అంతా తెలుసు అని ఒక బ్రహ్మలో బతుకుతున్న ఒక మహత్తర కాలభం ఆమె చేతుట పట్టుకుంది పట్టుకొని ఏడ్చేసాడు ఆమె బాధనత నేను తీసేసుకున్నా అన్నాడు కానీ ఆమె పైస్ గిల్స్ ఉన్నాయి అవి కూడా తీసేసుకునేవు అన్నా అంటే నీకు అర్థం కాదు
(03:58) ఎప్పటికి అన్నాడు ఇది ఒక్కటిని అర్థం చేసుకోని ఇప్పుడు ఎవడి బాధ ఎవడు తీసుకోకూడదు చ్చిపోతావు నువ్వు చ్చిపోతావో అది చ్చిపోతుంది ఆ పిచ్చిది ఎందుకు బాధపడుతుందో తెలుసుకో దానినుంచి బయట పడేయ్ నువ్వు చేయవలసింది వదిలేసి నీ జ్ఞానం ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావ్ అట్ల ఎప్పుడూ ఉండదు ఎవరు రమణ మహర్షి వల్ల మదర్ జనపోతే రమణ మహర్షి ఏడవలే బ్రూటల్ రియాలిటీ హనెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎడవకూడదు ఎందుకు ఏడవకూడదు అంటే మరణం వస్తుందబ్బా తెలిసింది ఇందులో ఏడవడానికి ఏముంది ఆ ఎప్పుడనా అటాచ్మెంట్ కొంత ఏడుప వస్తుంది. ఏదో సినిమా ఉంటది ముసలు
(04:33) చచ్చిపోతే రఘుబాబు ఏడుస్తా ఉంటాడు వాడు కొడుకు కాదు పన్నోడు అంటాడు ఆమెకు నేను పుట్టారా నువ్వు పుట్టావారా అప్పుడు వాడు చెప్తున్నాడు వాడు వీడు కొన్ని నెల నెల శాలరీ దాచుకుని ఇప్పుడు ఎక్కడ చెప్పింది పెట్టిందో ముసలు అంటే వాడు ఏవడానికి కారణం వేరు ఒక మనిషి ఏడవడానికి కారణాలు అనేకం ఉంటాయి సో సింపతీ అయినా ఎంపతీ అయినా జస్ట్ ట అండర్‌స్టాండ్ ద సిచువేషన్ పోతులకు కూడా సింపతీ ఉంటుంది ఏదనా కోతి చచ్చిపోతే కాసేపు కిక్కి కిక్కి అని అరిచి వెళ్ళిపోతాయి అక్కడే లైఫ్ అంతా ఉండడం వాడికి ఒక సమాధి ఏర్పాటు చేయడం లేకపోతే అక్కడికి ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకొని మళ్ళీ అక్కడికి రావడం
(05:13) అట్లా ఏమ ఉండదు సరే వాడికి మెమరీ లేదు కాబట్టి ఇఫ్ యు రియలీ అండర్‌స్టాండ్ లైఫ్ ఎగజాక్ట్ గా ఆ కోతి ఏం చేసిందో నువ్వు అదే చేస్తావ్ ఒక సందర్భాన్ని తిరిగి తిరిగి పునర్జీవించాల్సిన అవసరం లేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకని వ్యక్తిగతంగా నా అవగాహన ఏమిటి నేను అందరితో ఉంటాను అందరికీ నా దగ్గర ఉన్నది షేర్ చేస్తాను వెదర్ టైం ఆర్ మనీ ఆర్ ఎక్స్పీరియన్స్ ఈ మూడే కదా షేర్ చేసేది అంతకంటే ఏమ లేనే లేవు భూమిమీద ఈ మూడిట్లో డబ్బులు షేర్ చేసుకునేవాడు కింద ఉన్నాడు సమయాన్ని ఇచ్చేవాడు కొంచెం పైన ఉన్నాడు ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాడు ఇంకా పైన ఉన్నాడు
(05:51) సో ఈ మూడు అవసరమే మనం ఏదైనా ఒక అద్భుతం చేయాలనుకో ఈ మూడు ఇచ్చేవాళ్ళు ముగ్గురు ఉంటే మన దగ్గర పని పూర్తిఅయిపోతుంది సమయం ఇచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు అనుకో కన్స్ట్రక్షన్ చూసుకుంటారు ఎలా కట్టాలి అనుభవం ఇచ్చిన వాడు చెప్తాడు కట్టడానికి పైసలు ఒకడు ఇస్తాడు ఈ ముగ్గురు కలిస్తే ట్రినిటీ మన లైఫ్ లో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఓన్లీ నీకు టైం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో జీవితం సంకన నీ ఫ్రెండ్స్ ముగ్గురిలో ఒక డబ్బు ఉన్నవాడు ఉండాలి ఒక టైం ఇచ్చేవాడు ఉండాలి ఒక ఎక్స్పీరియన్స్ కానట్టు ఉండాలి అప్పుడు నీ లైఫ్ లో ఏదైనా చేస్తే ఉపయోగపడదు చాలా
(06:25) మంది ఏం చేస్తారు వెల్ ఫిల్ ది రిచ్ పీపుల్ ఉంటారు వాట టైం ఇయడు టయానికి నాకు హ్యాండ్ ఇచ్చారు అంటాడు వాడు హ్యాండ్ ఇస్తాడురా బాబు వాడు నీకు డబ్బు ఇవ్వడానికి ఉన్న టైం ఇవ్వడు వాడు నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావ్ వాడిని వాడు జస్ట్ ఫోన్ పే ట్రాన్స్ఫర్ చేస్తాడు 5 లక్షలు నేను రాలేనురా నేను రాలేదు అంటే అసలు ఇంత అవసరం వస్తే నువ్వు రావు డబ్బు ఉన్నవాడిని నువ్వు ఎప్పుడు టైం అడగొద్దు టైం ఉన్నవాడిని నువ్వు ఎప్పుడు సలహా అడగొద్దు డబ్బు అడగొద్దు నేను ఒక టూ డేస్ నాతో పాటు ఉండాలి వచ్చేసాయ అంటే వాడు వచ్చేస్తాడు.
(06:55) ఎవ్రీథింగ్ విల్ బి టేకన్ కేర్ నీ ఫుడ్ గిడ్ అంతా నేను చూసుకుంటూ వచ్చేస్తాను అనుభవం నువ్వు ఉన్న చోటే ఉండు ఒక అడ్వైస్ కావాలి అంటే ఇస్తాడు ఈ మూడు కలిస్తే అద్భుతం నీకు ఈ మూడు ముగ్గురిలో నీ కొంత దగ్గర మూడు ఉంటాయి అదృష్టవచాలు అందుకని నీ ఫిగర్ ఇట్ అవుట్ నువ్వు టైం ఇవ్వగలవా డబ్బు ఇవ్వగలగా అని నేను టైం ఇవ్వలేను కొంత డబ్బు అనుభవం ఇస్తాను నాకు టైం ఇవ్వడం ఇష్టం లేదు ఎవరికీ ఇది నేను తీసుకున్న నిర్ణయం అందుకే ఎక్కడ పోను సో అందుకని మనిషి చేయవలసిన అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది నా నేను గమనిస్తే నాకు రూడిగా తెలుస్తున్నది. అంతా బాగానే ఉంది.
(07:38) కానీ ఏదైనా ఎంత తీసుకోవాలో తెలియక సఫర్ అవుతున్నాడు. మీకో విషయం తెలుసా ఫస్ట్ సినిమా తీసినప్పుడు దాని లెంగ్త్ తెలుసా మీకు ఎంత తీయాలో తెలియదు కాబట్టి 50 గంటలు తీశడు. తర్వాత ఏటింగ్ చేసి ఇంతసేపు ఉండొద్దని దగ్గర గంటలు చేసి ఉంటద అప్పటికి అది కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత ఇంత కూడా ఉండొద్దు అని చెప్పి 30 గంటలు లవకుశ లాంటి సినిమాలు 4అ/ఫ అవర్స్ అప్పటికి అది కరెక్ట్ అనిపించింది సినిమా అంటే మినిమం ఇంత ఉండాలి ఆడియన్ డిసపాయింట్ అయితదేమో ఇట్లా వచ్చి వెళ్ళిపోతే కష్టం కదా ఇప్పుడు చివరికి 90 నిమిషాల దగ్గరికి వచ్చి ఆగింది. అక్కడ కూడా ఆగలే అక్కడ
(08:17) షార్ట్ 30 సెకండ్స్ దగ్గర ఆగింది. షార్ట్ పుట్టింది చూసినావా సో ఆ షార్ట్ మళ్ళత సెకండ్స్ టు 30 సెకండ్స్ ఎంతనా పెట్టుకోండి మీ ఇష్టం మీమ్ అంటారు ఓన్లీఫోర్ సెకండ్స్ చాలు సో ప్రతిదానికి ఒక ఎంత నువ్వు మీమ్ చేసినప్పుడు త్రీ అవర్స్ చేయకూడదు అది కామన్ సెన్స్ అది సినిమా చేసినప్పుడు ఐదు నిమిషాలు చేయకూడదు షార్ట్ స్టోరీ చేసినప్పుడు నువ్వు వన్ అవర్ టూ అవర్స్ చేయడానికి లేదు.
(08:41) సో ఏ దేనికి ఎంత అన్నది ఒక లెక్క ఉంది అది ఎవడు చెప్పడు ఇప్పుడు రీసెంట్ గా దురందర్ 2 ఉంది ఫోర్ అవర్స్ ఉంది అతనికి అది కరెక్ట్ అనిపించు నిజానికి అది వెబ్ సిరీస్ే ఎనిమిది ముక్కలు తీసి ఏ ఫోర్ అవర్స్ చేశారు అది ముక్కలు ముక్కలుగానే ఉంటది ఒక చాప్టర్ పేరు పడతావా సరే ఎనీవే అందుకని అట్లీస్ట్ ఈ చిన్న లైఫ్ లో నేను రియలైజ్ అయిన ఒకానొక అంశం పాటిస్తున్నవి నిజంగా తెలుసుకోవాల్సింది ఇదే ఎందుకంటే ఎవ్వరి బాధ నీ బాధగా చేసుకో దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏదైనా ఒక సిచువేషన్ రెండు రకాలుగా డీల్ చేయొచ్చు ఇది ప్రతి ఒక్కరికి వాడికి ఇస్తాయి ఇది
(09:20) నేను కనుక్కున్న ఎగ్జాంపుల్ే నాకు తెలుసు ఇప్పటికో 50 సార్లు చెప్పిందంటా ఎన్ని సార్లు చెప్పినా తప్పులేదు అర్థమయ్యే వరకు చెప్పాలి. పిల్లవాడు బురద రాసుకని వస్తున్నాడు రెండు రకాలుగా అమ్మ స్నానం చేయించొచ్చు వాడిని కౌగలించుకొని ఆ బురద తనకు రాసుకొని ఇది రెండు కలిపి చేసుకోవచ్చు రెండోది ఏంది బురద కడగడం నా విధి తప్ప బురద నేను రాసుకోవాల్సిన అవసరం లేదు అని గుర్తించి నువ్వు అక్కడే ఉండు ఒకట ఫీట్ దూరంలో అక్కడే ఉండు అక్కడే ఉండు అని పైపు తీసుకొచ్చి దూరం నుంచి కొట్టి వాడి బురద అంతా క్లీన్ అయిన తర్వాత పట్టుకో సో మనిషిని పట్టుకో మనిషి గజ్జిని తామరను
(09:58) వాడి బాధను పట్టుకో దానివల్ల ఇద్దరు పోతారు ఇది నేను అర్థం చేసుకున్నది సరిచేసేవాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధానికి ఒక అడ్వైజర్ ఉంటాడు వాడే వీక్ అయితే యుద్ధం ఓడిపోతాడు వాడు స్ట్రాంగ్ ఉంటాడు ఏం పర్వాలేదు ఓన్లీ నిన్న 600 మంది చచ్చిపోయారు పద పోదాం అంటాడు వాడు చిన్న హోప్ ఇస్తాడు అట్లా మనం ఓన్లీ పక్కవాడికి సహాయం చేయాలి అది కుటుంబ సభ్యులయినా అందరూ బయట వ్యక్తులే నీకు ఒక ఫీట్ అవుతందంతా వేరేవాళ్లే నీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు మనం చేసుకున్న కేటగిరీ అది కూడా తీసేసి నీ బయట ఉన్నారు వాళ్ళకి
(10:41) ఏదో సమస్య వచ్చింది ఈదర్ ఐ కెన్ గివ్ టైం ఆర్ ఐ కెన్ గివ్ అడ్వైస్ ఆర్ ఐ కెన్ గివ్ సమ మనీ ఈ మూడింట్లో ఎక్కడఉందో తెలుసుకొని ఏది ఏమైనా ఈ మూడింట్లో వాళ్ళ బాధని నువ్వు చేసుకో ఇప్పుడు ఇందులో అర్థం చేసుకోకపోడానికి ఏమైనా ఉందా టైస నువ్వు ఎప్పుడనా ఒకరి బాధను నీ బాధ చేసుకున్నావ్ ఒకప్పుడు చేసుకున్నా ఇప్పుడు తగ్గింది అలాగని మనది పాషాణ హృదయం ఏం కాదు.
(11:06) ఏం చేయాలో అన్ని చేద్దాం నిజానికి నువ్వు బాధను తీసుకోపోతే నువ్వు పళ్ళు తేగలవు పోసి ఇవ్వగలవు వాళ్ళక స్నానం చేయించ ఎవరీథింగ్ నువ్వే బాధపడితే మరి నిన్నే కూడా చూసుకోవాలి బాధపడి బాధపడి అవును నువ్వే పోతావ్ అట్లా నువ్వు ఎఫెక్టివ్ గా చేయలేవు అక్కడ ఆయనకి ఇట్లా అయితే ఏం చేయలేకపోతారు అంటే వాడు బాయ్ నువ్వు బాయ్ అందుకని ఒక సర్జన్ లాగా ఉండాలి అట్టాక వచ్చినా కూడా చూస్తాడు ఆలోచిస్తాడు కానీ ఎప్పుడు తన బాధను తన బాధ తీసుకోడు అందుకే తను ఆపరేషన్ చేయగలడు ఆలోచిస్తున్నాడు అవును ఇఫ్ యు రియల్లీ సిన్సియర్ ఎవ్వరి బాధ నీ బాధ మార్చుకో ఎవరి మూర్ఖత్వాన్ని నీ
(11:42) మూర్ఖత్వంగా మార్చుకో ఎవరి సమస్య నీ సమస్య కాదు యు ఆర్ హియర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ ఆర్ యుఆర్హియర్ టు నాట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ ఇంతే ఇంతకంటే ఏముంది కానీ నేను చూస్తున్నదంతా సాల్వ్ చేస్తున్నారో లేదో తీసేసుకుంటున్నారు ప్రాబ్లం సో అజ్ఞానం అంటే ఇదే తీసుకోకూడనిది తీసుకోవడం ముట్టుకోకూడనిది ముట్టుకోవడం ఉండ ఉండకూడని చోట ఉండ అవసరం లేనిది మాట్లాడడం అందులో ఇప్పుడు ఇది వచ్చింది.
(12:12) అందుకని రమణ మహర్షి జీవితంలో కొన్ని రిమార్కబుల్ థింగ్స్ ఉన్నాయి నేను భవిష్యత్తులో బుక్ రాస్తే అరుణాచలం గిరుణాచలం వచ్చాడు నీలమాడిలో కూర్చున్నాడు తప్ప ఇవన్నీ కాదు అవన్నీ చాగంటి గారు చెప్పని నేను చెప్పాలనుకున్న విషయాలు కూడా అమ్మ చనిపోయినప్పుడు దవే హిబిహేవ అట్మోస్ట్ అండర్స్టాండింగ్ అక్కడ ఉంది ఇంకా మ రమణ మహర్షి బోధనలు తాత్విక చింతన ఇవన్నీ రెలవెంట్ ఇప్పుడు మీ మదర్ చనిపోతే నువ్వు అట్లా ట్రీట్ చేస్తావా అట్లా మన ఇంట్లో ఎవరైనా ట్రీట్ చేస్తే మనం అతన్ని భగవాన్ అంటాం మనం వాడిని తిడతాం రవణ మహర్షి చేయడం ఒక రెస్పెక్ట్ అంటాం కదా నేను అదే అంటున్నా
(12:50) రవణ మహర్షికి మరి నువ్వు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నావ్ అలా చేసిన తర్వాత కూడా వాట్ ఇస్ ద కంపల్షన్ అంటే ఎక్కడో అతను చెప్పిన దాంట్లో సత్యంతో ఉన్నాడు అతను ఈ బంధాలు బంధుత్వాలు అటాచ్మెంట్స్ ఎమోషన్ ఎంపతీ సింపతీలు లేమి ఒక వ్యక్తికి ఏం చేయాలో వాళ్ళ అమ్మ మరణించే వరకు అలగమ్మ తన హృదయం మీద చేయి పెట్టి ఆమె ఇట్లా ఎగిసి పడుతుందంట ఇప్పటిలాగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అట్లా ఏమీ లేదు తను స్థిరంగా ఉన్నాడు అందరూ గణపతి పలన స్వామి వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నారు చక్కగా రమణ మహర్షి ఆమె ఆ ఈ చాతి మీద చేతులు పెట్టింది స్థిరంగా చూసినాడు ఏడవలేదు ఓదార్చలేదు
(13:29) బాధపడలేదు అప్పుడు ఆమె చివరిగా ఎక్కడ దృష్టి నిలిపింది అంటే ఈ టచ్ ఉంటది కదా దాని మీద దృష్టి నిలిపింది. ఆ తర్వాత ఆ కళ్ళతో రమణ భగవాన్ని చూసింది కొడుకుని గారు స్థిరంగా ఉన్న ఒక వ్యక్తిని చూసి భరోసా ఇస్తుంది అప్పుడు ఆమె రకరకాల అలజడులు ఆందోళనతో మనసంతా రిలాక్స్ అయింది అయిపోయి శరీరాన్ని వదులు చేసింది. ఉదాహరణకి ఎవరో చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అమ్మ ఇట్లా పట్టుకుందనుకో మొత్తం వదులు చేస్తది అంతవరకు గింజుకొని ఏడుచుకున్న పిల్లవాడు ఫ్రీ అయిపోతది.
(14:04) షి యక్సెప్టెడ్ ఆ తర్వాత ఎప్పుడైతే మనసులో ఏ ఆలోచన లేదో అప్పుడు ప్రాణంి పూర్తి ప్రశాంతంగా ప్రాణం పొందింది కరోణ మహర్షి చేసిన గిఫ్ట్ అది ఒక మదర్ కి ఇవ్వాల్సిన అత్యున్నతమైన బహుమతి చీరను బంగారం కాదు తన మరణ సమయంలో పక్కన ఉండడం ఆ పక్కనుండి ఆమెని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి ఏడ్చి తిడుతూ గోల చేస్తూ కాకుండా ప్రశాంతంగా సాగడం దానికి నీ స్థితి ఉపయోగపడదు డబ్బు ఉపయోగపడదు.
(14:33) నీవు స్థిరంగా నువ్వు ఏది ఉపయోగపడదు నువ్వు ఎవరికన్నా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు జస్ట్ ఎదురుగా స్థిరంగా ఉండు ఏక్దం రిలాక్స్ అయిపో నువ్వే భయపడి కళ్ళు మిటమిట కొట్టి నువ్వు పానిక్ అయిపోయి నువ్వు తుతగనే బాత్్రూమ్ కి పోయేచ్చు ఇంకా నువ్వేం సాల్వ్ చేస్తావ్ రమణ మర్చి చేసింది ఎప్పుడైతే ఆమె వరణించిందో కాసేపు అట్లే ఉంచి ఇప్పుడు భగవాన్ అనుకున్నాడు పక్కన గణపతి మనమహర్షి అంటే ఒక గొప్పవాడు మరి ఆయన తల్లి మరణిస్తే ఏమేం చేయమంటాడో అనే థాట్ వచ్చింది.
(15:13) ఆవేశం వస్తది కదా అప్పుడు ఆయన అంట భగవాన్ ఏమిటంటే భోజనం రెడీగా ఉందా తిందాం అన్నాడు వాళ్ళ మనసులో ఎన్నన్ని ఆలోచన కండిషనింగ్ అట్లా ఉంది అయ్యో పీనుని ముట్టుకున్నాడు పిలు కూడా స్నానం చేయాలి ఆ అది మైలా అంటుడు ఇవన్న కానీ రమణ మహర్షికి ఎట్లా చెప్తావో ఆయన అసలు దేనికి అంటకుండా ఉన్నాడు ఆయన భోజనం సంగతి తర్వాత అండి మరి మీ తల్లిగారు మరణించారు కదా దీన్ని ఏం చేయాలి అని అడిగాడు శ్రవదలపడాడు అది వెళ్ళిపోయిండు అంత మెట్లు దిగి వాళ్ళక అసలు ఏం చేయాలో అర్థం కాలే దిస్ ఇస్ రియల్లీ హాపెన్డ్ రమణ మహర్షి యొక్క జీవితం పట్ల తనకున్న స్పష్టమైన అవగాహన ప్రతి జ్ఞానికి ఇది కలిగింది
(15:58) ఎవ్వడు శరీరాన్ని శరీరంగా చూసి ఏ మైలా లేదు ఏమ లేదు అంతా మనసులో ఉంది చిన్న పిల్లలక ఎందుకు మైలా లేదు తీసుకోలేరా వాళ్ళ అమ్మ బాధని మా అమ్మ చచ్చిపోయింది నాకు తిరుము అయితే లేదమ్మా అని అనలేదు మరణము సహజం పోగయా బార్తం నువ్వు ఏం చేయాలో అది చేసినావ్ అది చేసినావ్ అయిపోయింది బాత తను ఎప్పుడో చెప్పాడు తను మాట నెరవేర్చుకున్నాడు నీ మరణ సమయంలో నువ్వు నా సమక్షంలో నువ్వు ఉండు నీకు మళ్ల ఇంకొక జన్మ లేకుండా నేనే చేస్తాడు దాని అర్థం మళ్ళీ ఏదో కాదు మరణ సమయంలో ఏ థాట్ లేకుండా నీ యొక్క బాడీ ఎండ్ అవ్వాలని ఇఫ్ దేర్ ఇస్ ఏ థాట్ దేర్ ఇస్ ఏ కంటిన్యూటీ అనేది ఒక లెక్క అది
(16:39) ఎట్లా కంటిన్యూ అయితే తర్వాత సమయం అవసరమైతే అదే థాట్ వేరేవాడు పట్టుకొని వాడు కొనసాగిస్తాడు ఏ థాట్ లేదు న్యూట్రల్ గా జీరోగా ప్లెజెంట్ గా హాయిగా మరణించే స్థితి ఒకటి ఉంది దానికిఒక ఇంపార్టెన్స్ ఉంటది లీడర్ సినిమాలో రాణ ముఖ్యమంత్రి అయిన చివరి మాట కోసమే మా వాడు బజ్జీలో బండి పెట్టుకోవాలనుకుంటే అది వేరే అయ్యేది ముఖ్యమంత్రి కావాలని కోరు అందుకే అది మనం సినిమా చూడాలి అందుకని అట్లీస్ట్ నేను ఆ ఆ అద్భుతాలకి లేకపోతే ఆ లేక డబ్బుకి అట్లాంటి వాటికి నాకేమ విలువ అథెంటిక్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఏది హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అంటే నాకు
(17:22) రవణమరిస్తత్వంలో కనిి అక్కడి నుంచి నేను చెప్తున్నా నాకు ఎవ్వరి మీద నాకు ఇంతకుముందు ఎవరు మెసేజ్ కూడా పెట్టారు ప్రతిభ పెట్టింది. నాకు ఎవ్వరితో అటాచ్మెంట్ లేదని మెసేజ్ పెట్టింది. అటాచ్మెంట్ లేదు నాకు చిన్న చిన్న కన్సర్న్లు ఉన్నాయి ఇప్పుడు నీవు ఉన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్ పట్ల నీకు నాకు కన్సర్న్ ఉంది.
(17:44) మా అమ్మకి ఏదనా ఆరోగ్య సమస్య వచ్చినా దానికి కన్సర్న్ ఉంటది ఇప్పుడే ఏదో వడ్లు గిడ్లు వచ్చాయి అంటే దానికి కన్సర్న్ ఉంటది దానికి అటాచ్మెంట్ ఎందుకు సఫరింగ్ ఎందుకు టైం బీయింగ్ మాట్లాడొచ్చు కానీ ఎవరి సమస్యని నేను మనసుకు తీసుకోవట్లేదు మాట్లాడుతున్నా దూరం నుంచి పైపు వేసి కడిగినట్టు చూస్తున్నాను. అది మారితే ఓకే మారకపోతే ప్రయత్నం ఉంది ఎప్పటికీ మారదని తెలిస్తే వదిలేయడమే ఎట్లా చూసుకున్నా దేర్ ఇస్ నో సప దానికి కొంచెం టైం పడతది ఒక్కొకసారి కొందరిలో చాలా గొప్ప పొటెన్షియల్ ఉండొచ్చు వాళ్ళు మారడానికి సమయం పట్టొచ్చు అది గుర్తిస్తే మనం వెయిట్ చేయొచ్చు బస్ వస్తదని తెలిస్తే వెయిట్
(18:20) చేస్తాం కదా అట్లా వస్తది అది ఎప్పుడు కాకపోతే 10 హవర్స్ తర్వాత వచ్చింది ఒకసారి వెయిట్ చేయా టేక్ స్టైల్ అందుకని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది ఇది ఏ పుస్తకాల్లోనూ ఎవ్వరు చెప్పరు అందరూ నిన్ను గొప్ప పనులు చేయి ఈ కట్టలు కట్టు ఇవన్నీ చెప్తారు కానీ నువ్వు ఏమన్నా చెయి దాని రిజల్ట్ బాధ అవ్వకూడదు ఇది గుర్తుపెట్టు ఇదొక్కటి నువ్వు ఏమన్నా తిను దాని రిజల్ట్ కడుపు నొప్పి కాకూడదు అవునా నువ్వు ఏ సినిమా అన్నా చూడ దాని రిజల్ట్ డిస్పాయింట్మెంట్ కాకూడదు.
(18:56) ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదు అన్నాడు అనుకో వాడు ఎవడనా సరే వాడికి దండేసి కాళ్ళు మొక్కాల్సింది ఆ నేను వేరే వాళ్ళ బాధ నేను అనుకొని ముందు బాధ పెడతా అంటే పో బాధపడ పో ఏమన్నా చేసుకో ఇంకా అట్లాంటి వాడికి చెప్పేది ఏమి నేను అంటున్నా బాధపడొద్దంటే పారిపోమని కాదు అన్ని చేద్దాం. ఏది సాధ్యమో అన్ని చేద్దాం సాధ్యం కానిది ఎవడు చేయలేడు.
(19:24) ఇంపాసిబుల్ ఇప్పుడు అంబానికి కూడా కొన్ని సాధ్యం కావు పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కడితే ఎక్కలేకపోదు కుదరదు కదా సాధ్యం కాదు మరి [నవ్వు] ఇప్పుడు మహేష్ బాబుకి కొన్ని సాధ్యం కావు అవును కాదు ఇది రియల తీసేయమంటే తీసేయలేడు తెలియదు కదా నిజంగా విగ్ేనా అభిమానులు ఫీల్ అయ్యారు ఆయంత ఎందుకంటే జుట్టు గురించి మాట్లాడుతున్నాం మనిషి గురించి కాదు అట్లా నాదైతే విగ్ే నేను ఎవ్రీ డే విగ్ అతికించుకొని వస్తాను ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నావ్ మర్చిపోయాను బాని నుంచి అంటే అందరూ అన్ని చేయలేరుంటే చెప్పు
(20:10) నేను అంటుంది అందరూ చేయదగ్గది ఏదైనా ఉందంటే ఇప్పుడు వేదం చదివావు ఉపనిషత్ చదివావు భగవద్గీత చదివావు రమణ స్వామిని కలిసావు రమణ భగవాన్ని కలిసావు ఓషోని విన్నావు కృష్ణమూర్తిని విన్నావు వీళ్ళఎవరు ఈ మాట చెప్పి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు నిజంగా విని నీకు అర్థమైతే నువ్వు చేయవలసిందంతా చేస్తావు ఆ బాధని ఆ గజ్జిని ఆ తామరను ఆ పైల్స్ ని ఆ దుఃఖాన్ని తీసుకపోవాలి ఇది క్లియర్ మళ్ళీ ఇందులో ఇఫ్ అండ్ బట్స్ నేను నా మాట ఉపసంహరించుకుంటున్నాను ఐదేళ్ల తర్వాత చెప్పేది ఏమీ లేదు ఒకవేళ ఎవరైనా తుపాక పెట్టి చెప్తే దానికోసం చెప్తున్నా [నవ్వు] నేను బతకాట్లే కదా అంతే తప్ప ఇది ఏమంటారు
(20:50) నా లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇది నేను ఎప్పుడూ బాధపడలే ఒక మనిషి కోసం ఏం చేయాలో ఆలోచిస్తా నాకు సాధ్యం కాకపోతే కొన్నిసార్లు నిర్దయగా చెప్తాను నేను వల్ల కాదురా అని చెప్పి మనిషి కోసం బాధపడే మనిషి వల్ల బాధపడ వల్ల కూడా కొడితే బాధ దు నొప్పి అయితది బాధ అనేది ఆయన నెవర్ అట్లీస్ట్ ఫ్రమ 2009 2009 ముందు నేను అనుభవించిన ఘోరమైన బాధ నాకు ఒక మనిషి 10ే ఒక పని చేద్దాం అనుకొని మోసం చేస్తే మోసం చేయలేదు వాడు వాడి సందర్భంలో వాడు ఏదో చేసాడు నాకు అట్లా అనిపి నాకు దోకం చేసాడు నాకు వస్తా అని చెప్పి చేయలేదు నాకు ఫోన్ కూడా చేయలేదు నేను ఫోన్ చేస్తే
(21:26) ఇవన్నీ పట్టుకొని ఒక ఏడు నుంచి తొమ్మిది 10 రోజులు నేను నరకం చూశ ఆ తర్వాత ఆ పక్కనే ఎవరికో తద్దినం పెడుతున్నా నేను ఉన్న చోటే వాడికి తద్దినం పెట్టా దూగుల నీళ్లుు తీసుకొచ్చి వదిలి అంటే ఆలోచనలకు తద్దినం పెట్టిన నేను ఈమ్మో వాడు ఉన్న చోట బాగున్నాడు వాడు ఎందుకు ఫోన్ లేపలేదో అదంతా నేను సఫరింగ్ గా మార్చుకొని నాకు తినబుద్ధి కాక నిద్ర రాక ఎంత నాంత అలా ఉంటది ఇప్పుడు నువ్వు అన్నది బాగుంది ఎవరనా బాధ పెడితే నాకు బాధ ఎవరి బాధ నా బాధ కాదు ఎవరనా బాధ పెట్టినా నాకు బాధ అయతది ఎందుకో తెలుసా ఈగో ఉంటే తప్పకుండా బాధేస్తాి
(22:12) ఈ ప్రశ్నకు జవాబు ఇబ్బంది కాదు కదా ఇబ్బంది ఇబ్బంది కచ్చితంగా ఉంటది ఇబ్బంది ఉండాలి నువ్వు బతికున్నావు కదా మరి ఇబ్బంది ఉన్నప్పుడు యూస్ ఏంటి ఇక ఇబ్బంది తాత్కాలికంగా ఉంటదిరా ఇబ్బంది ఎప్పుడు 50 ఏళ్ళ ఇబ్బంది ఉంటది ఎప్పుడైనా చూసినావా భూమిమీద తాత్కాలిక అంటే ఈ సమయం వరకు ఉండి మళ్ళీ పాస్ ఇచ్చేసి మళ్ళీ నేను చెప్పిన ఎక్కడ రిపిటేషన్ ఉండదు ఆల్రెడీ నీకు ఫస్ట్ే చెప్పిన ఏం చెప్పినా ఏదనా ఒకటి అయితే ఒక పోతులు ఇంక పోతి మరణిస్తే నెక్స్ట్ ఇయర్ అక్కడనే కలిసిపోవు అంటే రిపిటేషన్ ఉండదు ఎప్పటి ఇబ్బంది అప్పుడు ఇబ్బంది ఇప్పుడు వీడు మనం టీ తాగుతుంటే ఎంస్టి కప్పు ఇవ్వలేకపోతే
(22:46) ఇబ్బంది అయిఉండొచ్చు మళ్లా నెక్స్ట్ టైం వస్తే మళ్ళా అదే ఇబ్బంది అయి ఇబ్బంది ఎప్పుడు తీవ్రంగా ఉండదు. ఇబ్బంది అంటేనే నువ్వు హాయిగా బేర్ చేయొచ్చు చిన్న డిస్కంఫర్ట్ రా ఇబ్బంది లేకుండా ఉండదు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది రకరకాలుగా ఉంటది ఒక్కోసారి పెద్దమ్మ మాట్లాడుతుంటే పెద్ద శబ్దాలు వేస్తున్నాడు ఇబ్బంది కలుగుతది.
(23:06) ఇబ్బంది వల్ల నీకు మనసు చెదరడము లేకపోతే నీ యొక్క మెంటల్ బాలెన్స్ కోల్పోవడము లేకపోతే నీ పీస్ దెబ్బతినడము ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు ఎంటర్ అయినప్పుడు దాన్ని లొకేషన్ లో సైకిల్ లో తర్వాత అలాంటి సమస్యలు వస్తా ఉంటాయి. చాలా దాంట్లో చాలా ఇన్వాల్వ్ అవుతాయి అలాగ డబ్బుతోటి సమస్యలు చాలా క్లియర్ అవుతాయి అని చెప్పేసి చాలా మంది చాలా వెనక అవుతాయి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అలాగే వస్తాయి తర్వాత వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏమనా ఉంటే ఏదైనా చిన్న ప్రాట్స్ కానీ వస్తాయి కేసులు ఇవన్నీ కూడా ఇరుకుతానే ఉంటాయి.
(23:47) సో అక్కడ నేను డబ్బు ద్వారా సమస్య క్లియర్ అవుద్ది అనుకున్న వాళ్ళు వెళ్లి ఇంకా ఫస్ట్ కొత్త రా నేను అంటున్నా ఏదన్న రాన్ని లాక ఇచ్చేయడమే నీ పని నువ్వు పర్సనల్ గా నేను అంటున్న పరిస్థితుల్లో తీసుకోవడానికి నీకు లేదు. నీకు క్వశ్చన్ తెలుసా ఇప్పుడు ఎవరైతే సీరియస్ పొలిటిషియన్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ ఇప్పుడు అంటే చెప్తున్నాంటే నిరంతరము మీడియాలో ఉండేవాళ్ళు ఇప్పుడు మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటదో తెలుసా రోజుకి 10 కేసులు పడిపోయి వాళ్ళు ప్రశాంతంగా తినే పడుకుంటారు దాన్ని తీసుకోరు వాళ్ళు కేసు పడ్డది ఏం
(24:26) చేయాలో ఆలోచిస్తారు శిక్ష పడితే జైలుకి వెళ్తారు. ఎక్కడ పర్సనల్ గా తీసుకొని సఫర్ ఎందుకంటే వాళ్ళ లక్ష్యం సఫర్ అవ్వడం కాదు వాళ్ళ లక్ష్యం ముఖ్యమంత్రి అవ్వడము లేకపోతే ప్రధానమంత్రి అవ్వడం అందుకని ఇప్పుడు డబ్బు పరంగా సంబంధం పెట్టుకొని మనం ఏదో చేస్తున్నాం అనుకుందాం ఏ తప్పు జరగకుండా ఏం జరగాలో అది చేయాలి ఫస్ట్ దానికి ఒక అవగాహన అనుభవం ఒక లీగల్ అడ్వైజర్ ఇవన్నీ అయినా సరే ఏదో విపత్తు వచ్చింది కరోనా లాంటిది వచ్చి మొత్తం ఫుల్లాప్స్ అయింది.
(24:52) అప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాల ఆలోచిస్తున్నాం ఇప్పుడు అమ్మకి హెల్త్ ఇష్యూ వస్తే ట్రై చేయడము ఇది కూడా ట్రై చేయడం ఒకటే కదా సేమ్ మైండ్ అప్లై అప్లై ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద డిఫరెంట్ మైండ్ వర్కింగ్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదింటే సైకిల్ వస్తే ఏ సైకిల్ అనా తొక్కడం వచ్చినట్టు ఈ స్థితి వస్తే ఎనీ సిచువేషన్ యు డు ద సేమ్ థింగ్ దాన్ని నీ బాధగా మార్చుకోకుండా నువ్వు ఏం చేయొచ్చు దానికి ఎవరిని కలవాలి ఎంత వర్క్ చేయాలి నీకు ఈ అసెస్మెంట్ లోనే నీ మైండ్ ఉంటది ఎక్కడ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో లేకపోతే నా కర్మ అనుకోవడం ఉండదు బికాజ్ నువ్వే ఎంటర్ అయిన సిచువేషన్ కాదు నువ్వు
(25:23) క్రియేట్ చేసుకున్నది అట్లా మనిషి చేతులు ఎత్తేసేవాడు ఈ మాటలు అంటాడు నా కర్మ కాలేక లేకపోతే నా టైం బాలేక లేకపోతే నేను అనవసరంగా ఆ రోజు అట్లా చేశాను చేయవలసి లేకుండా పశ్చాత్తాపం ఉంటుంది నువ్వు పూర్ణ ఎరుకలోనే చేయాలి ఏం చేసి నువ్వు ఇప్పుడే హడావిడిగా చెప్పగానే చేయాలని రూల్ ఏమ లేవు టేక్ టైం థింక్ ఆల్ ఆస్పెక్ట్ లో థింక్ చెయ్ అయినా సరే కొన్ని లూజ ఎండ్స్ ఉంటాయి ఎప్పుడన్నా గేమ్స్ గేమ్స్ ఆడుతుంటే తెలుస్తది టెక్నాలజీ తెలుస్తది ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడుతున్నాను 9 + 1 10 8 + 2 10ఐ 5లుగునాలుగు ఇట్లా పెయర్స్ అది ఆడుతుంటే అది అది ఎన్ని ఉంటే ఎంత చూసినా ఇక
(26:03) పెయిర్స్ లేవు అనుకున్న తర్వాత టిప్పు నొక్కుతే అది ఇంకో రెండు పేర్లు చూపిస్తాి అంటే ఎంత అనుకున్న హ్యూమన్ మైండ్ కెపాసిటీ తక్కువనే ఎప్పుడో ఒకప్పుడు నువ్వు 100% గుర్తించలేవు బికాజ్ టెక్నాలజీ ఏమో దాని పని ఒక అలగరిథం పట్టుకొని పని చేస్తా ఉంటది మనిషి అట్లా కాదు అందుకని మనిషి అంటేనే వాడుకొ కొంత ఇంపర్ఫెక్షన్ కూడా ఉంటుంది తన జీవితం బట్ ఓవరాల్ గా యాక్సెప్ట్ చేయగలిగితే చాలు కదా ఆ నేను ఇట్లా చేశాను దాని వల్ల నాకు కోటి రూపాయలు పోయింది.
(26:32) ఇద్దరు ఫ్రెండ్స్ తో చిన్న గొడవ లాంటిది అయింది. వాళ్ళఏదో తిట్టారు అంతా బట్ నౌ ఐ యమ్ ఓకే నేను జరుగుతుందని నాకు తెలుసు ఇట్లా ఇటువంటిది ఏదో జరుగుతది కదా అన్న అవగాహన ఉంటే సరిపోతది దాన్ని పర్సనల్ గా తీసుకొని ఏడ్చి గోల పెట్టి గ్రజ్జగా మార్చుకొని వ్యసనాలలోకి దిగి ఆ కారణం చేత వ్యసనంలోకి దిగి అట్లా అవసరం అట్లీస్ట్ నేను పర్సనల్‌గా నేను అనుకుంటున్నాను ఇప్పుడు నా నేను ఒక డబ్బులు ఇచ్చాను చాలా ఇళ్లలేదు ఇలా అనుకుంటే నేను అనుకుంటే దాన్ని గజ్జగా మార్చుకోవచ్చు ద్వేషంగా మార్చుకోవచ్చు జీవితంలో ఇంకొక డబ్బులు ఇవ్వకూడదు మనిషి మోసగాడు నిర్ణయానికి రావచ్చు నేను ఓన్లీ ఆ
(27:07) వ్యక్తి పరంగానే చూశాను అందరికీ ఏమ అప్లై చేయలేదు కాదు ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే వాడిని వాడిగా చూసి నేను మాట్లాడి చూస్తాను ఆ అనుభవాన్ని ప్రమాణంగా తీసుకొని వాడిలాగే అందరూ ఉంటారు అనుకొని అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏంటి లేదు ఏదేమైనా మనం మనుషులతో ఉండగా తప్పదు సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఒకరి యొక్క సఫరింగ్ నీ సఫరింగ్ ఎందుకు చేసుకుంటున్నావు సఫరింగ్ లేని చోట ఎందుకు దాన్ని సృష్టిస్తున్నావు అన్నది నాకు నాకు ఒక రియలైజేషన్ కలిగింది నేను చెప్పింది జనాలకు అర్థమైతో లేదో కూడా నాకు తెలియదు.
(27:43) కానీ ఇది ఒక్కటి అర్థమైతే నువ్వు చాలా ఎఫెక్టివ్ గా ఆపరేట్ చేయగలుగుతావ్ వెదర్ హ్యూమన్ రిలేషన్స్ కావచ్చు లేకపోతే బిజినెస్ కావచ్చు లేకపోతే ఎనీథింగ్ లేదా యు మే నాట్ డ ఇట్ బట్ అల్టిమేట్ గా యు ఆర్ ఎట్ పీస్ ఇదైతే క్లియర్ అంతకంటే ఏం కావాలి నిన్న రాత్రి వచ్చింది చర్చ జరిగింది పడుకునే ముందు ఎవరో ఫోన్ చేసింది మూర్ఖుడు ఆ అన్నిటిని పట్టుకొని ప్రశాంతతను వదిలేస్తాడు.
(28:10) జ్ఞాని ప్రశాంతతను పట్టుకొని అన్ని వదిలేస్తాడు వదిలేస్తున్నా అంటే అది వద్దని కాదు కానీ నిజంగా నీకు ఏది కావాలి అని ఎవరనా అడిగితే నేనైతే ఐ చూస్ పీస్ అండ్ అలోన్నెస్ ఎవరనా నా దగ్గరికి వచ్చి ఫైనల్ గా నీకేం కావాలంటే నా కారు నా ఆస్తి అన్ని ఇచ్చేస్తాడు నన్ను వదిలిపెట్టండి అని చెప్పాడు నిజంగా అసలు అలాంటి సందర్భం వస్తే ఫైట్ చేయనని కాదు ఐ పుట్ ఏ ఫైట్ అలాంటి సందర్భం వస్తే ఫైట్ చేస్తాను ఏది ఊరికి ఇచ్చేది ఏమ ఉండదు కానీ ఫైనల్‌గా ఇప్పుడు నువ్వు చచ్చిపోయే మనిషికి ఒకవేళ ఒక్క వస్తువు నువ్వు ఆ స్వర్గానికి తీసుకుపోయే ఆప్షన్ ఉంది ఏం తీసుకోపోతావ్
(28:44) అంటే ఏం తీసుకోపోతావ్ చెప్పురా నువ్వు చాలా మంది అడుగుతారు వైఫై ఉంటదా అని అడుగుతారు. [నవ్వు] వైఫై ఉంటే ఫోన్ తీసుకపోవచ్చు అది ఏం తీసుకోపోతావ్ ఫోన్లో వైఫై అని అడుగుతారు అప్పుడు పాతకాలంలో ఏమి లేనప్పుడు అది అది ఏమిటది చాలా కష్టం ఆలోచించండి తను సరిగ్గా పదక ఒక పాద గ్రంధంలో ఒకటి రాశారు ఆ పైన ఇవి ఉంటాయి అవి ఉంటాయి సో నిజంగా ఒక్కటే మాట చెప్పవలసి వస్తే ఏం చెప్తావ్ తెచ్చిపెట్ట అందుకే మరణ వాంగ్ మూలం ఎందుకు అంత ఎఫెక్టివ్ అంటే మరణించేవాడు తప్పు చెప్పడు అబద్ధం చెప్పాడుఅని ఒక నమ్మకం వాడు పచ్చి అబద్ధం చెప్పి చచ్చిపోతే
(29:30) ఆప్షన్ ఉంది కదా నా మరణానికి కరుణ భార్య అని చచ్చిపోయాడు అనుకోడు మరణించేవాడు తప్పు చెప్పాడు గనుక మరణంగు నాన్ని మేము ఒక ఎవిడెన్స్ గా తీసుకుంటున్నాను సత్య భార్య అది అమ్మ ఇలా అండి కూడా ఇట్లే నేను పోయేలోపు లెసన్ చెప్తా అనుకు చెప్పిపోయాడా ఆ ఇప్పుడు అది కూడా ఒక ఒక నమ్మకమే కదా నేను చెవాడు అబద్ధం చెప్పడ సరే నేను నమ్మను ఈ మనిషి ఎవరు చేయొచ్చు [నవ్వు] ఎవడు తన పట్ల వాడు ఒక పర్పస్ కోసం చెప్పింది వాడికి నచ్చితే వాడు అబద్ధం కూడా చెప్పొచ్చు కదా తల మీద స్టేజ్ మీద ఎక్కి అబద్ధాలు చెప్పరా మా ఊర్లో టీచర్ రిటైర్ అయితే అక్కడ మా ఊర్లో పోయర్స్ రాస్తాడు అన్నమాట స్పీచెస్
(30:17) వాడి దగ్గరికి వెళ్లి ఏ నువ్వు నేను రిటైర్ అయితే నా గురించి మంచి రాయ అంటే నువ్వు చేసినావని లంగ పనులే రేషన్ బియ్యం తిన్నావు మధ్యాహ్నం ఆహార పథకా ఆ ఫుడ్డు నువ్వు ఇంటి తినకుండా ఇక్కడే తింటుంటివి పిల్లలకి ఏనాడు చక్కగా పాటాలు చెప్పలే చుట్టుపక్కలన్న టీచర్లతో ఎప్పుడు పేచులు ఉంది. ఆడైతో పేచి మొగైతోపేచి నీ గురించి ఎట్లా రాస్తావ అంటే ఇ దిగిపోతున్నారా నాయన దిగిపోతున్నా ఇడ మంచిగా రాయి నా గురించి నాకు తెలుసు గాని నువ్వు రాయి బాగుంటది అంటే పైసలు అయితాయి సరేపే తీసుకో ఇచ్చాడు ఆ తర్వాత వాడు చెప్పాడు అసలు ఇతను అప్పరా అర్జునుడు అసలు అతనే నమ్మలేనంత గొప్పగా చెప్పాడు
(30:58) ఆ గొప్పగా చెప్పిన తర్వాత ఫైనల్ గా అన్నాడంట ఇట్లా రాయమంటే రాశ నేను [నవ్వు] ఆ దాని నేను 10,000 తీసుకున్నాను ఇదో రాయించుకోడానికి 10,000 ఇచ్చినట్టు ఎంత గొప్ప వ్యక్తి చెప్పు నా దృష్టిలో ఆయన గొప్ప వ్యక్తే ఎందుకంటే మీ అందరికీ బెనిఫిట్ అయిందో లేదో కానీ ఇది రాయడం వల్ల నాకు రాసే అవకాశం వచ్చింది చదివే అవకాశం వచ్చింది.
(31:26) అందుకని నిజంగా ఆయన గొప్ప వ్యక్తి నా అనుభవం ఇది ఫస్ట్ చెప్పేంత ఏదనా వచ్చింది నాకైతే ఆయన 10,000 ఇచ్చిండు నాకు ఆయన అవకాశం ఇచ్చిండు నాకు చదివే స్టేజ్ ఇచ్చిండు ఇప్పుడు ఇలా చెప్తున్నా కూడా ఇంటరప్ట్ చేయలేదు సో అందుకని మీ ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఇప్పుడు వాడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా ఎవరికీ తెలియదు.
(31:46) అందుకని మనిషికి చనిపోయేటప్పుడు ఆ లాస్ట్ చెప్పే మాట కచ్చితంగా సత్యమే ఉంటుంది అంటే ఇంకా వాడు తనకంటూ స్వార్థం కోసం ఏం చేసేది ఉండదు కాబట్టి ఉన్నదే చెప్తాడుఅని రెండోది ప్రాణం వీక్ అయిపోతుంటే వాడికి ఏం ఆలోచించాలో తెలియదు ఆ టైంలో పెద్ద పవర్ ఉండదు కదా అందుకని ఏదో గులిగి చచ్చిపోతారు అది వేరేసారి పెద్ద లాజికల్ మైండ్ ఎనర్జీ ఉండదు కదా అందుకని చంపింది అతనే అంటే ఆ చంపింది అతనే అని ఏదో చెప్తాడు అట్లా అట్లా జరుగుత అట్లా సత్యం చెప్పబడతదేమో ప్రాబబ్లీ అంటే పెద్ద థింక్ చేస్తున్నాడు కాబట్టి చెప్తాడు వాడు తిన్నది కాబట్టి తక్కువ అయి ఉండొచ్చు అంతే సో కంక్లూజన్ ఏందంటే టైసన్
(32:20) నీవైనా నేనైనా బాలయనా ఎవడైనా అన్ని పనులు చేద్దాం సాధ్యమైనవి అన్ని పనులుండి తర్వాత అందరితో ఉందాం కానీ ఎవరితోన అటాచ్మెంట్ ఉండకూడదు కలిసి ఉండడానికి అటాచ్మెంట్ అక్కర్లే అది ఫస్ట్ ప్రిన్సిపుల్ ఇది అది మిస్అండర్స్టాండింగ్ లైఫే అది తర్వాత రెండవది ఎవరన్నా సమస్యల్లో ఉంటే బాధలో ఉంటే దాని కోసం సహాయం చేద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు బాధపడుతున్న దాన్ని ఆధారం చేసుకొని మనం బాధపడవు ఇది రాసి పెట్టుకోండి గోడ మీద ఇది ఉపయోగపడతదిలే అందులో ఏ సందేహం లేదు
(33:04) అట్లీస్ట్ నాకైతే ఉపయోగపడుతుంది. ఇంకా నువ్వు మోర్ సెన్సిబుల్ గా మోర్ రెస్పెక్టబుల్ గా రెస్పాన్సిబుల్ గా నువ్వు అటెంప్ట్ చేస్తావ్ విషయాన్ని బికాజ్ నువ్వు సఫరింగ్ లో లేవు గా ఎవరికో ఏదైతే నీవే సఫరింగ్ లోకి వచ్చేస్తే నువ్వు తాగి ఫోన్ ఎత్తక ఎటో పడిపోయి అది పోతే ఇది పోతది చెప్పుకోవడానికి బాగుంటది కథ కానీ రియల్ గా అది లేదు వాట్ రమణ మహర్షి డిడ్ నా దృష్టిలో అది వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్ యక్ట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది మానవ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు తల్లి చచ్చిపోతే అట్లా విసిరవేయండి అన్న మాటని ఇవ్వడానికి రమణ మహర్షి కనుక ఆ మనిషికి
(33:45) ఉన్న ఒక ఆ స్థిరత్వం వల్ల ఎవరు ప్రశ్నించలేదు ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా అట్లా చేస్తే ఊరుకుంటారా మీరు కానీ మనిషి పట్ల మన వైకరి అట్లే ఉంటది. వాళ్ళ అమ్మ లేదు ఇంకా పోనీ బాడీ ఉందంట అంటే శరీరముతో అటాచ్మెంట్ లేనివాడు మదర్ ని శరీరంగా ఎట్లా గుర్తిస్తాడు దాని పోర్ అది మీరు నాతో మాట్లాడుతున్నారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు నేను నిద్రపోతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిపోవచ్చు కదా నిద్రపోతున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వరంటే నిద్రపోతున్న వ్యక్తి శరీరం అది అతను లేడు అక్కడ ఒకడిని కోపం వస్తే నిద్రపోతుంది తిట్టొచ్చు కదా వినేవాడు లేడు అక్కడ అంటే
(34:27) రియల్ పర్సన్ ఈస్ నాట్ అవైలబుల్ దాని ముఖ చిత్రం ఉందే దాని వెసల్ ఉంది దాని సారం లేద అందుకని ఇది జ్ఞానుల అనుభవం రమణ మహర్షి శరీరము వాళ్ళ అమ్మ శరీరము ప్రకృతికి సంబంధించినవి అది వ్యక్తిగతము కాదు అందుకని దాన్ని ఎవడు ఏం చేసినా ఏం పర్వాలేదు ఒకవేళ నాకు అవకాశం ఉంటే రమణ మహర్షి వాళ్ళ అమ్మ గురించి చెప్పింది నేను నా బాడీ గురించి చెప్తా నాకు అవకాశం ఉంటే అట్లా ఇటేశ పడేయండి అవకాశం ఉంటే లేకపోతే చెప్పనియరు లేకపోతే అప్పటికి మనకు నోరు పడిపోయింది అనుకోబ అర్థం కాదు చలో మల్ల
No comments:
Post a Comment