Sunday, July 26, 2026

100% Brain Power & The 7 Chakras: కుండలిని మేల్కొంటే ఏం జరుగుతుంది? | Kundalini Dangers Explained

100% Brain Power & The 7 Chakras: కుండలిని మేల్కొంటే ఏం జరుగుతుంది? | Kundalini Dangers Explained

Author Name:Voice of MAHEEDHAR

Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfMaheedhar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nu4PjaKyLOI



Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మహీతర్ మనిషి మెదడు కేవలం 10 శాతం మాత్రమే పనిచేస్తుందని మిగతా 90% నిద్రావస్థలో ఉంటుందని [సంగీతం] సైన్స్ చెబుతోంది. కానీ ఆ నిద్రావస్థలో ఉన్న మెదడును మనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని మేల్కొలిపే ఒక రహస్య స్వెచ్ మన శరీరంలోనే ఉందని మీకు తెలుసా? అవును వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఈ రహస్యాన్ని కనుక్కున్నారు.
(00:31) అదే కుండలిని ఒక పాముల మూడున్నర చుట్లు చుట్టుకొని మన వెన్నెముక క్రింది భాగంలో నిద్రపోతున్న ఈ అదృశ్య శక్తి ఒకవేళ మేల్కొంటే ఏం [సంగీతం] జరుగుతుంది? సాధారణ మనిషికి అతీంద్రియ శక్తులు వస్తాయా లేక పిచ్చివాడిగా మారిపోతాడా? ఈరోజు మనం ఏ పురాణ గాథల గురించో కాదు ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన కుండలిని జాగరణ అనే మహాద్భుత ఘట్టం గురించి దానికి మరియు మోడర్న్ మెడికల్ సైన్స్ [సంగీతం] కి ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం గురించి అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాము.
(01:08) [సంగీతం] వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే [సంగీతం] విషయాలు మీ ఆలోచనా విధానాన్నే మార్చేస్తాయి. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా [సంగీతం] తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్ కుండలిని అనే పదం ఈనాటిది కాదు. ఉపనిషత్తులు పతంజలి యోగ సూత్రాలు శివ సంహిత మరియు హటయోగ ప్రదీపిక లాంటి ఎన్నో ప్రాచీన గ్రంథాలలో దీని గురించి స్పష్టంగా రాసి ఉంది.
(01:42) కుండల అంటే సంస్కృతంలో చుట్టుకుని ఉండటం అని అర్థం. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 72వ000 నాడులు ఉన్నాయి. ప్రాణశక్తి ఈ నాడుల ద్వారానే ప్రవహిస్తుంది. వీటిలో మూడు నాడులు అత్యంత ముఖ్యమైనవి అవే ఇడా పింగళ సుషుమ్న ఇడా [సంగీతం] నాడి ఎడమ వైపు ఉంటుంది. ఇది చంద్రనాడి చల్లదనాన్ని ఇస్తుంది. [సంగీతం] పింగళ నాడి కుడి వైపు ఉంటుంది.
(02:17) ఇది సూర్యనాడి వేడిని ఇస్తుంది. సుషుమ్న నాడి [సంగీతం] ఇది మధ్యలో ఉండే అతి ముఖ్యమైన నాడి సాధారణ మనుషులలో ఈ సుషుమ్న నాడి మూసుకుపోయి ఉంటుంది. [సంగీతం] ప్రాణశక్తి కేవలం ఈడ పింగళ నాడుల ద్వారానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఒక యోగి ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా తన శ్వాసను నియంత్రించినప్పుడు మూలాధార చక్రంలో నిద్రపోతున్న కుండలిని శక్తి ఉల్లాసం పొంది సుషుమ్న నాడి గుండా పైకి ప్రయాణించడం మొదలు పెడుతుంది.
(02:52) ఇదే అసలైన మ్యాజిక్ ఈ కుండలిని శక్తి పైకి ప్రయాణించే దారిలో ఏడు ప్రధాన చక్రాలు ఉంటాయి. ఇవి భౌతికంగా మనకు కనిపించవు గానీ మన అస్తిత్వాన్ని నడిపించే స్విచ్ బోర్డులు ఇవే మూలాధార చక్రం వెన్నెముక చివరన ఉంటుంది. [సంగీతం] భయం మనుగడ దీని లక్షణాలు ఇక్కడే కుండలిని నిద్రపోతూ ఉంటుంది. స్వాధిష్టాన చక్రం [సంగీతం] బొడ్డుకు కొంచెం క్రింద ఉంటుంది.
(03:26) సృజనాత్మకత కోరికలకు స్థానం మణిపూరక చక్రం బొడ్డు దగ్గర ఉంటుంది. ఆత్మవిశ్వాసం శక్తికి కేంద్రం అనాహత చక్రం ఇది గుండె దగ్గర ఉంటుంది. ప్రేమ దయ ఇక్కడి నుంచి ఉద్భవిస్తాయి. [సంగీతం] విశుద్ధి చక్రం ఇది గొంతు దగ్గర కమ్యూనికేషన్ సత్యం మాట్లాడటం దీని లక్షణం. ఆజ్ఞా చక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. జ్ఞానం అతీంద్రియ [సంగీతం] శక్తులు ఇక్కడే ఉంటాయి.
(04:04) ఇక చివరగా సహస్రార చక్రం ఇది తల పై భాగంలో ఉంటుంది. వేయి రేకుల పద్మం లాంటిది. ఈ సప్త చక్రాలకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు తప్పక చూడండి. లింక్ ను ఐ కార్డ్స్ లో పొందుపరుస్తున్నాను. ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ ఆరు చక్రాలను ఛేదించుకుని వెళ్లి సహస్రారంలో ఉన్న శివునితో కలుస్తుందో అప్పుడు జరిగేదే శివశక్తి కలైక. ఆ స్థితిలో మనిషికి ఈ సృష్టి రహస్యాలన్నీ అవగతం అవుతాయని మన గ్రంథాలు చెబుతున్నాయి.
(04:42) ఇంతవరకు పురాణాలు యోగశాస్త్రం ఏం చెప్పాయో విన్నాము. కానీ మోడర్న్ మెడికల్ సైన్స్ దీనిని ఎలా చూస్తోంది? ఇది నిజంగానే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఖచ్చితంగా దీనిని వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. యోగశాస్త్రంలో చెప్పిన ఇడా పింగళ నాడులు మన సైన్స్ లోని ఆటోనామిక్ నర్వస్ సిస్టం లోని రెండు భాగాలకు సరిగ్గా సరిపోతాయి. ఇడా నాడి అనేది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టం ఇది మనల్ని రిలాక్స్ చేస్తుంది.
(05:17) పింగళ నాడి అనేది సింపాథటిక్ నర్వస్ సిస్టం. ఇది మనల్ని యక్టివ్ గా ఉంచుతుంది. ఇక సుషుమ్న నాడి అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టం అంటే మన వెన్నుపాము దీనినే మనం స్పైనల్ కార్డ్ అంటాము. సైంటిస్టుల ప్రకారం ఈ ఏడు చక్రాలు ఏవో ఊహాజనితమైనవి కావు. [సంగీతం] మన శరీరంలో హార్మోన్లను రిలీజ్ చేసే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనబడే అంతఃసావ గ్రంథులు మరియు నాడులు కలుసుకునే నర్వ్ ప్లక్ససస్ కు ప్రతిరూపాలే ఈ చక్రాలు మూలాధార చక్రం అడ్రినల్ గ్లాండ్స్ స్వాధిష్టాన రీప్రొడక్టివ్ గ్లాండ్స్ మణిపూరక
(06:03) పాంక్రియాస్ అనాహత థైమస్ గ్లాండ్ విశుద్ధి థైరాయిడ్ గ్లాండ్ ఆజ్ఞ చక్రం పీనియల్ గ్లాండ్ [సంగీతం] ముఖ్యంగా ఈ పీనియల్ గ్లాండ్ అనేది మన మెదడు మధ్యలో ఒక చిన్న పైనట్ ఆకారంలో ఉంటుంది. ఆధునిక సైన్స్ దీనిని సీట్ ఆఫ్ ది సోల్ అని పిలుస్తుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో వెన్నుపాములోని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ పైకి ప్రవహించి ఈ పీనియల్ గ్లాండ్ ను యాక్టివేట్ [సంగీతం] చేస్తుంది.
(06:39) అప్పుడు డిఎంటి అనే ఒక పవర్ఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. దానిని స్పిరిట్ మాలిక్యూల్ అంటారు. ఇదే [సంగీతం] కుండలిని జాగరణకు సైంటిఫిక్ వివరణ. మరి ఇంత అద్భుతమైన శక్తిని ప్రతి ఒక్కరు ఎందుకు మేలుకొలపకూడదు? ఎందుకంటే కుండలిని అనేది ఒక విద్యుత్ ప్రవాహం లాంటిది. మన శరీరానికి 110 వోల్ట్లు తీసుకునే కెపాసిటీ మాత్రమే ఉన్నప్పుడు అందులోకి 10వేల వోల్ట్ల కరెంట్ను పంపితే ఏమవుతుంది సర్క్యూట్ కాలిపోతుంది.
(07:13) కుండలిని కూడా అంతే దీని గురించి సరైన అవగాహన యోగ గురువు మార్గదర్శకత్వం లేకుండా బలవంతంగా కుండలిని లేపాలని చూస్తే కుండలిని సిండ్రోమ్ బారిన పడతారు. కాశ్మీర్ కు చెందిన పండిట్ గోపికృష్ణ అని యోగి తన పుస్తకంలో ఒక భయంకరమైన అనుభవాన్ని రాశారు. ఆయన సరైన గైడెన్స్ లేకుండా కుండలిని జాగరణ చేసినప్పుడు కొన్ని నెలల పాటు విపరీతమైన భ్రాంతులు నరకయాతన అనుభవించారట.
(07:43) శరీరం కాలిపోతున్నట్లు అనిపించేదట. ఆధునిక సైకాలజీ దీనిని కొన్నిసార్లు సైకోసిస్ అని కూడా పొరబడుతుంది. కాబట్టి యమ నియమాలు సరైన ఆహారం స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఈ శక్తిని మేల్కొలపాలి. అయితే సరైన అవగాహన లేకుండా చేస్తే కుండలిని ఎంత ప్రమాదకరమో ఒక సద్గురువు పర్యవేక్షణలో దానిని మేల్కొలిపితే అది మనిషిని అంతటి అద్భుతమైన దైవ స్వరూపంగా మారుస్తుంది.
(08:13) ఇలా కుండలిని శక్తిని సంపూర్ణంగా మేలుకొలిపి ప్రకృతి శక్తులపై ఆధిపత్యం సాధించిన వారిని మనం సిద్ధ పురుషులు లేదా మహాయోగులు అని పిలుస్తాము. వీరికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో తన కుండలిని అనుభవాలను పంచుకుంటూ ప్రాణశక్తి సుషుమ్న నాడి గుండా పైకి లేచేటప్పుడు ఒక చీమల చేపల పాములా పక్షిలా లేదా కోతిలా ఐదు విధాలుగా ప్రయాణిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు.
(08:49) అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చదివిన ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పుస్తకంలో పరమహంస యోగానంద క్రియాయోగం గురించి వివరించారు. ఈ క్రియాయోగం అనేది ప్రత్యక్షంగా కుండలిని శక్తిని శాస్త్రీయంగా సురక్షితంగా పైకి తీసుకెళ్లే ఒక అత్యున్నత ప్రక్రియ. మహావతార్ బాబాజీ లాహిరి మహాశయుల లాంటివారు ఈ యోగం ద్వారానే మృత్యువును జయించారు.
(09:17) ఇక ప్రాచీన భారతదేశంలో నాథ సంప్రదాయాన్ని స్థాపించిన మతేంద్రనాథుడు గోరక్షనాధుడి లాంటివారు అలాగే దక్షిణాదికి చెందిన అగస్త్యుడు భోగర్ తిరుమూలర్ లాంటి అష్టాదశ సిద్ధులు సాధించిన అణిమ మహిమ గరిమ లాంటి అష్టసిద్ధులు ఈ కుండలిని యోగ ఫలితమే ఒకేసారి అనేక ప్రదేశాలలో కనిపించడం గాలిలో తేలడం ఇతరుల మనసును చదవడం లాంటివి మ్యాజిక్ ట్రిక్స్ కావు.
(09:45) కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని చేరుకున్నప్పుడు ఆ సిద్ధ పురుషులకు లభించిన అతీంద్రియ శక్తులు ఈ విషయాలను సాక్షాత్తు హటయోగ ప్రదీపిక మరియు తిరుమూలర్ రాసిన తిరుమంత్రం లాంటి ప్రామాణిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కుండలిని అనేది కేవలం మ్యాజిక్ శక్తుల కోసం కాదు అది మానవ పరిణామ క్రమంలో మనం చేరుకోవలసిన ఒక ఉన్నత స్థితి మనలో ఉన్న కామం క్రోధం భయం లాంటి జంతు లక్షణాలను వదిలిపెట్టి దైవత్వం పొందే ఒక ప్రయాణం ఆధునిక సైన్స్ ఇంకా దీనిని అర్థం చేసుకునే పనిలోనే ఉంది.
(10:25) కానీ మన ఋషులు వేల ఏళ్ల క్రితమే దీనిని సాధించి మనకు అందించారు. కుండలిని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది సైన్సా లేక ఆధ్యాత్మికత మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు రహస్యమైన విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
(10:54) [సంగీతం] మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు కీప్ స్మైలింగ్ థాంక్యూ జై హింద్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
(11:25) వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. [సంగీతం]

No comments:

Post a Comment