మీలో ఈ చక్రాలు జాగృతమవ్వాలంటే ఇదొక్కటి చేస్తే చాలు! | SHAMBALA PYRAMID | PMC Events
Author Name:PMC EVENTS
Youtube Channel Url:https://www.youtube.com/@pmcevents
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3gfNQ8hQWmQ
Transcript:
(00:01) ఎవరి జీవితాలు అయితే ఈ మూడు ఉంటాయో ధ్యానము స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వాళ్ళ జీవితం అలా వెళ్ళిపోతుంది. ఒక నీటి మీద ప్రవాహం లాగా అలా సాగిపోతుంది. మీ పనులన్నీ మాస్టర్ చూసుకుంటారు. నా పనులుఏమి నేను చేయట్లేదు నా పనులన్నీ అయిపోతున్నాయి. నాకు రావాల్సిన డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు గాని ఆఫీస్ కి సంబంధించిన వ్యవహారాలు గాని కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు గాని ఏమి చూడట్లేదు అటువైపే ఆలోచించట్లేదు మరి ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ ఉంటాయి మనకి డబ్బులు కావాలి సంసారంలో ఉంటున్నాము సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు పత్రీజీ
(00:42) గారు అయన్నీ కూడాను ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి నేను ఎవరి పని మీద ఉన్నాను పరమ గురువుల పని మీద ఉన్నా నేను ఆ పరమ గురువుల పని మీద నేను ఉన్నప్పుడు నా పని ఎవరు చూసుకోవాలి వాళ్ళే చూసుకుంటారు ఇంకా నాకుేమనా అనుమానమా నా పనుల గురించి మనం ఎప్పుడూ కూడాను ఆ యొక్క విశ్వాసంతో ఉండాలి గొప్ప విశ్వాసంతో ఉండాలి మనం చేసే పని పట్ల ఆ నమ్మకంతో ఉండాలి ఏదో అనుమానంగా వాళ్ళ కోసం వీళ్ళ కోసమో ఆ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారని కాదు మనం చేయాల్సింది ధ్యానం గురించి ధ్యాన ప్రచారం అనేది వాళ్ళు చెప్పారని చేయడం కాదు ఎందుకు చేస్తున్నాం మనం మన ఆత్మ ఎదుగుదాలకి మనం
(01:21) చేస్తున్నాము నా కోసం ఇదంతా నేను నా కోసం చేస్తున్నా మీ ఎవరి కోసం కాదు ఇక్కడికి వచ్చింది నేను నా కోసం వచ్చాను నేను నా ఎదుగుదల కోసం వచ్చాను నా ఆత్మ ఎదుగుదల కోసం వచ్చాను నేను ఇది ఏదైతే నేను చేస్తున్నానో దీంట్లో ఎంతో నా ఎదుగుదల ఉంది. ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడం ద్వారా ఎంతో నా ఎదుగుదల ఉంది. మనకోసం మనం చేయాలి. దీప్తి మేడం గారు చెప్పారనో లేకపోతే హనుమంతరావు గారు చెప్పారనో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాదు మనం చేయాల్సింది మనకోసం పత్రీజీ గారు మీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో అదే రోజు అందరికీ చెప్పమని చెప్తారు ఎందుకు చెప్పాలి మీరు మీకు
(01:55) మాట్లాడడం అంటే మొహమాటం మీరు పోయి కొత్త వ్యక్తి ధ్యానం చెప్తారు అక్కడ ఏమైంది మీకు ఆ మొహమాటం పోయిందా లేదా నలుగురితో మాట్లాడి అంటే నా మోతి సిగ్గు ఆ బిడియం ఇవన్నీ ఉన్నాయి అప్పుడు మీరు ఒక పాంప్లెట్ ఇచ్చి కూర్చొని ధ్యానం చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టండి మీ శరీరం బాగుంటుంది మనసు బాగుంటుంది ప్రత్యంతంగా ఉంటారు అని చెప్పారనుకోండి అక్కడ ఏమైంది మీ లోపల ఉన్న సిగ్గు బిడియం మొహమాట ఇవన్నీ పోయినాయా లేదా ఎవరికి లాభం మనకే లాభము మీరు ఈ యొక్క పని చేయడం ద్వారా మీ చక్రాస్ అన్నీ కూడా సహజంగా ఓపెన్ అయిపోతాయి.
(02:28) ప్రత్యేకించి ఏం సాధన చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఈ ధ్యానంలో ఈ ధ్యాన ప్రచారంలో శాఖహార ప్రచారంలో విశ్వ కళ్యాణ కార్యక్రమంలో ఎప్పుడైతే మనం ఉంటామో మన చక్ర సిస్టం అంతా కూడా సహజంగా ఓపెన్ అయిపోతుంది. మన కుండలని శక్తి అంతా యాక్టివేషన్ అయిపోతుంది. అప్పుడు మనకు రావల్సిన ఆ ఫలాలన్నీ మనకు వస్తాయి ఆ ఫ్రూట్స్ అన్నీను ఆ ఫ్రూట్స్ నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను నేను నా నాకు వస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్రూట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను నా జీవితాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇదని చెప్తున్నాను మీ అందరికీ పాటిస్తారా లేదా మీ ఇష్టం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థాంక్యూ థాంక్యూ
(03:02) థాంక్యూ వెరీ మచ్ మెడిటేషన్ చేసే ఫామ్ అయిఉన్నాయి ఆల్రెడీ పితామహా బ్రహ్మర్షి పత్రీజీకి జై సదానంద బాబాజీకి జై మహావతార్ బాబాజీకి జై అహింసా జగత్కి జై శాఖహార్ జగత్కి జై పిరమిడ్ జగత్కి జై మైత్రే జగత్కి జై ధ్యాన్స్ జగత్కి జై పిరమిడ్ వెల్క సొసైటీ మూమెంట్ కి జై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి జై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి జై పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కి జై పిఎంసి హిందీకి జై
(03:45) పిఎంసి హిందీకి జై పిఎంసి హిందీకి జై పిఎంసి గ్లోబల్ కి జై పిరమిడ్ మాస్టర్స్ అందరికీ జై వైరా శంబాల పిరమిడ్ ధ్యాన కేంద్రానికి జై ఇదే జోష్తో ప్రశాంతంగా కళ్ళజోడు తీసేసి హాయిగా కళ్ళు మూసుకొని కూర్చో ఇదే చిరునవ్వు ఇదే జోష్ ఇదే హ్యాపీ పిలిచిన వాళ్ళందరూ ఇప్పుడు మన లోపలే ఉన్నారు హాయిగా ప్రశాంతంగా అన్నిటికంటే ముందు మొబైల్ ఒక్కటి కూడా మోగకూడదు పత్రిక అంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్
(04:31) అంటేనే డిసిప్లిన్ దాన్ని వదిలేసి గాలిలో తేలద్దు మనం ప్రశాంతంగా మొబైల్స్ అన్నీ ముందు స్విచ్ ఆఫ్ చేయండి సైలెంట్ చేయండి ఎవరికన్నా రాకపోతే పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఒకళ్ళఇద్దరు మాస్టర్స్ హెల్ప్ చేయండి ఏ మొబైలు మోగొద్దు కొన్ని గంటలుగా మనము వేరు వేరు ప్లేసుల నుంచి వచ్చి ఒక శక్తిగా సామూహిక శక్తిగా కూర్చున్నాం మీద ఇటు కంఫర్టబుల్ అయితే ఇటు వచ్చి కూర్చుంట తల్లి మెడిటేషన్ చేసింది
(05:23) ఎంతో దూరం నుంచి వచ్చి ఒక్కొక్క పిరమిడ్ మాస్టరు అద్భుతమైన తన కాంతి చైతన్యాలతో వీళ్ళందరూ ఒక దగ్గర చేరి సునామి లాంటి ఎనర్జీని సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీ అంతా కూడా ఒక ఉద్దేశ్య పూర్వకంగా ముందుకు వెళ్తుంది. పత్రీసర్ ఉద్దేశ్యము పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్స్ మనందరి ఉద్దేశం ఒకటే మై డియర్ వన్స్ అహింసా జగత్ శాఖహార్ జగత్ పిరమిడ్ జగత్ మైత్రి జగత్
(06:12) ధ్యాన్ జగత్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఈ మహా సంకల్పాన్ని పరిపూర్ణం చేయడం కోసమే తన పరిపూర్ణత్వాన్ని పొందుతున్నాడు తన పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం అన్ని రకాల సహాయాలని అందుకుంటూ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యాన్ని ఫాలో అవుతూ ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి రోజు ప్రతి క్షణము మన చుట్టూనే ఉంటూ కోటానుకోట్ల మంది ఆస్ట్రల్ మాస్టర్స్ పరమ
(07:00) గురువులు శంబాల మాస్టర్స్ కాస్మిక్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వైట్ బ్రదర్హుడ్ అందరూ కూడా మనతోటే ఉండి మనల్ని తయారు చేస్తున్నారు మనం ఎరుకుతో ఉండి దాన్ని స్వీకరించటమే మన పని సంసారంలో నిర్వాణం ఈ సంసారంలో ఉంటూ కుటుంబ వ్యవస్థలు వీటన్నింటిలో ఒక ఆడ డ మగ అమ్మ కొడుకు వీటిల్లో ఇరుక్కుపోకుండా నేను ఒక పిరమిడ్ మాస్టర్ ని నాకంటూ ఒక సంకల్పం ఉంది నా జీవితానికి నేను తీసుకునే ప్రతి శ్వాసకి ఒక ఉద్దేశ్యం ఉంది
(07:46) ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ఉన్న వాళ్ళని వెన్నంటి నడుపుతుంది పరమగురు మండలి రెడీగా ఉన్నారా మై డియర్ వన్స్ సిద్ధంగా ఉన్నారా ఏదైతే వదులు వదులుకోవాల్సిన అవసరం ఉందో వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా తెలిసి తెలియకుండా మైండ్ లెవెల్ లో మనం ఎన్నో పట్టుకొని ఉన్నాము అది పోతున్నప్పుడు మనకి భయం వేస్తది తీసి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మనసులో మీరు చెప్పుకోండి ఉన్నారా లేదో ఇప్పుడు ఎరుకలో ఉండండి ఎవ్వరు కూడా ఎరుకుని మిస్ అవ్వకుండా ఉండండి
(08:36) ప్రతి శ్వాస మీ ఏడు శరీరాలలోనికి ప్రవేశిస్తుంది. అవుట్ ఆఫ్ టైం జోన్ సమయం గుర్తు తెచ్చుకోవద్దు అన్నిటికంటే ముందు మీరు అసలు మీ ఐడెంటిటీని మర్చిపోండి నేను ఆడ మగ ఒక కుటుంబం దాంట్లో తల్లి రోలు బిడ్డ రోలు తండ్రి రోలు తాత రోలు ఇవన్నీ కూడా ఈ సమయానికి ఇది జరగాలి ఇది అవ్వాలి వీటన్నింటిని కూడా ఉఫ్ వన్ వదిలేసేయండి వదిలేయగలుగుతున్నారా ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి
(09:21) వదిలేయడం కావాలనంటే మూడు శ్వాసలు తీసుకొని ఆ శ్వాసలతో వదిలేసేయండి. ఉఫ్ ఏదీ కాదు ప్రతి కణంలో నిండి ఉన్న చైతన్య శక్తుల్ని నేను సమయము దూరము ఒక పిరమిడ్ మాస్టర్ ని బంధించలేదు ఒకవేళ మిమ్మల్ని అది బంధిస్తుంది అంటే మీరు ఇంకా ఆ లెవెల్ కి రాలేదు వదలగలుగుతున్నారా శాంతి ఇప్పుడు
(10:05) శ్వాస మీద అవేర్నెస్ అది ఎప్పుడు లోపలికి వస్తుంది అది వచ్చిన తర్వాత లోపల ఒక మంచి సువాసన పూల నుంచి వచ్చిన తర్వాత గాలిలో ఎలా కలిసిపోతుందో అలా మీ లోపలికి వెళ్తున్న శ్వాస మీ అన్ని శరీరాలలో ఉన్న ఆ చైతన్యంలో హాయిగా అలా కలిసిపోతుంది చూడండి ఆ చల్లటి గాలి ఏడు శరీరాలలో మీకు తగులుతుంది ఎరుకలో ఉన్నారా?
(10:52) కొంచెం సేపు ఎరుకుని పెంచుకోవడం కోసం కావాలంటే మీరు వెన్నుపూసని స్ట్రెయిట్ గా మెడని తలని స్ట్రెయిట్ గా పెట్టుకోవచ్చు. ఎరుకుని పెంచుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు నిద్రలోకి వెళ్ళవద్దు ఫుల్గా ఎనర్జీస్ ఉన్నప్పుడు మన బాడీ ఆటోమేటిక్ గా ట్రాన్స్లేటేట్ లోకి వెళ్తది సంకల్పంతో మనం ఎరుకలో ఉండొచ్చు వి ఆర్ క్రియేటర్స్ నా ప్రతి ఒక్క శ్వాస నా ఏడు శరీరాలలో వ్యాపిస్తున్నది మీరు దాన్ని ఫీల్ అవుతున్నారు
(11:41) భౌతిక శరీరం మీద చల్లటి గాలి వచ్చి తగిలినప్పుడు అది మీకు మిమ్మల్ని ఎలా స్పర్శిస్తదో ఏడు శరీ శరీరాలలో వెళ్తున్న ఆ శ్వాస ఇన్నర్ లో లోపల మిమ్మల్ని స్పర్శిస్తున్నది నేను ఒక్క టూ మినిట్స్ సైలెంట్ అవుతా ఆ స్పర్శని అనుభవము చెందండి అనుభూతి చెందండి కణస్థాయిలో కాళ్ళ పాదాల దగ్గర నుంచి తల వరకు లోపలికి వస్తున్న ఒక్కొక్క శ్వాస
(12:33) ఏడు శరీరాలలో స్ప్రెడ్ అవుతుంది. అది స్పర్శిస్తున్నది గమనించుకోండి గమనించినా కొంచెం అది పెరుగుతున్నది ఎరుగుతో గమనించుకోండి
(13:38) లోపలికి తీసుకుంటున్న శ్వాస మీది అయి ఉంది మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ని తీసుకుంటుంది మీ పూర్ణాత్మ చైతన్య కాంతులను కూడా తీసుకుంటుంది. మీ లోపలికి ప్రవేశిస్తున్న శ్వాస మీ పూర్ణాత్మ చైతన్య కాంతులతో ఎలైన్ అయ్యి అద్భుతమైన ఎనర్జీ ఏదైతే ఇక్కడ డౌన్లోడ్ అయి ఉందో ఆల్రెడీ దాన్నంతా కూడా తీసుకొని లోపలికి వెళ్లి
(14:26) ఏడు శరీరాలలో లో హాయిగా ఒక పూల సువాసన ఆ పూవు నుంచి ఆ పరిమళము బయటికి వచ్చి గాలిలో కలిసిపోతుందో అలానే దివ్య జ్ఞానము పరమ గురు మండల్ నుంచి వచ్చిన శంభాల నుంచి వచ్చిన దివ్య ధ్యానపు కాంతి పూర్ణాత్మ శక్తి చైతన్యాలు మీ శ్వాస ద్వారా లోపలికి వెళ్తూ
(15:14) మీ ఏడు శరీరాలలో చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఎవేర్ గా ఉండండి ఉండాలి అనుకున్న వాళ్ళు వెన్నుపూస ని మెడని స్ట్రెయిట్ గా పెట్టుకోండి ఎస్ మై డియర్ గాడ్స్
(16:08) లోపలికి వెళ్తున్న శ్వాస హాయిగా ప్రశాంతంగా మీ ఒక్కొక్క కణాన్ని అన్ని శరీరాలలోని ఒక్కొక్క కణాన్ని ఎలా స్పర్శిస్తుంది మీ శక్తి చైతన్యాలు
(17:15) పూర్ణాత్మ కాంతి శంబాల దివ్య ధ్యానంతో ఎలా ఎక్స్పాండ్ అవుతున్నాయో చూసుకోండి అన్ని రకాల లిమిటేషన్స్ బౌండరీస్ నేను ఇదే అన్నయన్నీ కూడా పోతున్నాయి చూసుకోండి సముద్రపు అలలు లాగా మీ శక్తి చైతన్యాలు ప్రతి క్షణము పెరుగుతూ పోతున్నాయి
(18:12) దాన్ని ఫీల్ అవ్వండి మై డియర్ గాడ్స్ మీరు ఎంత ఎరుకలో ఉండి గమనించుకుంటారో అది అంత పెరుగుతూ ఉంటుంది. లోపలికి ప్రవేశించిన ఈ అద్భుతమైన కాంతి చైతన్యాలు మీ హృదయాన్ని ఓపెన్ చేస్తున్నాయి. మీ దృష్టిని
(19:00) ఆ హృదయ స్థానంలో ఏదైతే జరుగుతుందో అక్కడ మీ దృష్టిని కేంద్రీకరించి నేను నా హృదయ కమలాన్ని ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అడ్డుపడుతున్న కోణాలన్నీ కూడా పరమ గురు మండలి పూర్ణాత్మ దివ్య జ్ఞాన కాంతిలో కరిగిపోవాలి
(19:48) పూర్తి నమ్మకంతో సంకల్పించుకోండి మీకు ఏం కావాలో అయ్యి తీరుతుంది నా హృదయ కమలాన్ని పూర్తిగా ఓపెన్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అడ్డుకుంటున్న కోణాలన్నీ దివ్య జ్ఞాన కాంతిలో కరిగిపోవాలి మీ ప్రతి శ్వాస ద్వారా
(20:39) మీ లోపలికి ఏ దివ్య జ్ఞాన కాంతి అయితే ప్రవేశిస్తుందో దానిలో వ్యక్తిత్వంలో దాగి ఉన్న అడ్డంకులన్నీ కరిగిపోవాలి అనుకోండి అది అనుకున్నది ఎలా జరుగుతుందో కూడా చూసుకోండి గమనించుకోవాలి చూడాలి స్పిరిచువల్ సైంటిస్ట్ గా నేను మారాలి అనుకునే వాళ్ళు వెన్నుపూసలు స్ట్రెయిట్ గా పెట్టుకోవచ్చు మెడలు స్ట్రెయిట్ గా పెట్టుకోవచ్చు
(21:31) ఆ సముద్రపు అలల ప్రవాహంలో మీ వ్యక్తిత్వంలో ఉన్న అన్ని అడ్డంకులు హద్దులు లిమిటేషన్స్ బౌండరీస్ భయాలు అనవసరమైన అటాచ్మెంట్స్ ఫార్మాలిటీస్ సంస్కారం పేరుతో ఫ్రీగా ఇవ్వబడ్డ ఇవన్నీ ప్రోగ్రామింగ్స్ పాటర్న్స్ ఆ అల్లల ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయి హాయిగా దివ్య జ్ఞాన కాంతిలో
(22:18) దివ్య జ్ఞాన కాంతిలో శ్వాసిస్తూ కూర్చున్నారు మీరు ఒక సాక్షి మనం కర్తలం కాదు హాయిగా ప్రశాంతంగా దివ్య జ్ఞాన కాంతిలో ఒక్కొక్క శ్వాసని గమనించుకుంటూ ఆ శ్వాస ద్వారా జరుగుతున్న అద్భుత సృష్టిని చూస్తూ ఒక బుద్ధ భగవానుడు ఎలా కూర్చున్నాడో అలా
(23:08) కూర్చున్నారు ఒక పత్రీజీ ఎలా కూర్చున్నారో అలా ఉన్నారు మీరందరూ ఒక జీసస్ ఎలా కూర్చున్నారో ఒక మహావీరు ఎలా కూర్చున్నారో ఒక మహమ్మద్ ఎలా కూర్చున్నారో ఆ గురు శక్తి అంతా కూడా మన శక్తి అయ్యి హాయిగా శ్వాసిస్తున్నాము.
(24:32) ఏ మార్పుకైతే మనం సిద్ధంగా ఉన్నామో ఆ మార్పులన్నీ కూడా మన లోపల జరుగుతున్నాయి. ఉన్నత స్థితిలో భౌతిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నతమైన చైతన్య కాంతులతో
(25:22) మన మహా సంకల్పానికి కనెక్ట్ అయి ఉండాలి అని మనం నిర్ణయం తీసుకుందాం మై డియర్ గాడ్స్ ఉన్నత స్థితిలో భౌతిక జీవితాన్ని జీవిస్తూ అదే ఉన్నతమైన చైతన్య కాంతులతో మహా సంకల్పానికి నిలబడతాను అని చెప్పుకుందాం మై డియర్ గాడ్స్ ఆ ఒక్కొక్క శ్వాస మన అస్తిత్వంలోని ప్రతి కణములో అద్భుతాలు
(26:10) సృష్టిస్తున్నది ఆ లోపల ఏమి జరుగుతుందో చూసుకోండి. ఎంత ఎరుకలో ఉంటారో అంత అనుభూతి చెందగలుగుతారు. ఎంత అనుభూతి చెందగలుగుతారో
(26:58) ఆ అనుభూతి కేంద్రాలు అంత ఓపెన్ అయి వాటి ద్వారా ఈ చైతన్య శక్తులు ఇంకా ఇంకా ఇంకా వ్యాప్తి చెందుతాయి ఈ చైతన్య శక్తులు ఎంత వ్యాప్తి చెందుతాయో మానవ మాత్రుడుగా ఉన్న ఈ భావాలు ఆలోచనలు పనులు యక్షన్స్ బిహేవియర్స్ మాటలు అన్నీ కూడా భగవంతుడు స్థాయికి ఎదిగిపోతాయి ఏ దివ్యత్వం అయితే దాగి ఉందో కణస్థాయిలో ఆ దివ్యత్వం అంతా జాగృతి చెంది
(27:54) ఆ అఖండ జ్యోతి కాంతి ఈ ప్రపంచమంతటికీ వెలుగువుతుంది మై డియర్ గాడ్స్ ప్రతి ఒక్క ఆత్మ ఒక జ్యోతి ప్రతి ఒక్క జ్యోతిని అఖండ జ్యోతిగా మార్చే శక్తి ధ్యానానిది ఓం
(29:14) ఈ దివ్య క్షణాన్ని సాక్షిగా చేసుకొని ఈ సామూహిక శక్తిలో చేరిన దివ్య జ్ఞాన కాంతి ఈ భూమండలంలో ఉన్న ప్రతి చోటకి వెళ్తూ ఈ తరంగాలలోని కాంతి ప్రతి ఒక్క మానవుడిని
(30:04) ధ్యానిగా మార్చ చేస్తున్నాయి శాఖహారిగా మార్చేస్తున్నాయి ఈ దివ్య జ్ఞాన కాంతి అన్ని కులాలలోనికి మతాలలోనికి చొచ్చుకుపోయి అన్ని రకాల హద్దులను కరిగించేసి దేశాల మధ్య ఉన్న హద్దులను కరిగించేసి మనుషుల మధ్య ఉన్న హద్దులను కరిగించేసి
(30:55) ఈ ప్రవాహము ఈ మహా ప్రభంజనము ముందుకు సాగిపోతున్నది ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలు ఈ సామూహిక శక్తిలో వచ్చి ధ్యానం చేస్తున్నాయి ఆ దేశాలను నడిపిస్తున్న లీడర్స్ అందరూ కూడా మనతో వచ్చి ధ్యానం చేస్తున్నారు ఆ దేశాలు నడవడానికి ఎవరైతే నిర్ణయకర్తలో
(31:45) వాళ్ళందరూ కూడా వచ్చి ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరి మీదకి ఒక అద్భుతమైన పిరమిడ్ వచ్చి ఉన్నది గోల్డెన్ పిరమిడ్ ఆ పిరమిడ్ అహింసా జగత్ శాఖహార జగత్ పిరమిడ్ జగత్ మైత్రేయ జగత్ ధ్యాన్ జగత్ సంకల్పంతో ప్రోగ్రామింగ్ చేయబడి ఉన్న గోల్డెన్ పిరమిడ్ అన్ని దేశాల లీడర్స్ మీదకి వచ్చి ఉన్నది వాళ్ళందరూ మనంతో కూర్చొని ధ్యానం చేస్తున్నారు.
(32:45) ఆ పిరమిడ్ ద్వారా రిలీజ్ అవుతున్న గోల్డెన్ కాంతి కిరణాలు అద్భుతమైన దివ్య స్త్రీ తత్వంతో మాతృత్వ శక్తితో నిండి ఉన్నాయి మై డియర్ గాడ్స్ విడిపడి ఉన్న అన్ని కోణాలను కలుపుతున్నాయి అన్ని జాతులను ఒక దగ్గరకి హక్కున చేర్చుకుంటుంది. అన్ని మతాలను అన్ని జాతులను అందరిని
(33:30) ఆ పిరమిడు కాంతి ఆ కాంతి కిరణాలు కిరణాలలో ఉన్న దివ్య జ్ఞాన ప్రకాశము ప్రతి ఒక్క మానవుడిని జంతువుని హక్కున చేర్చుకుంటుంది. ఓం
(35:33) ఎరుకలో ఉన్నారా గాడ్స్ భగవంతులే నిద్రపోతే ఎరుక తప్పితే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారు మై డియర్ గాడ్స్ అన్నారు మనల్ని ప్రతి క్షణం అదే స్థితిలో ఉందాం ఉంటూ ఇలా చెప్పుకుందాం నేను నా బుద్ధి అధ్త్వాన్ని నా ఆత్మ తత్వాన్ని అనుమతిస్తున్నాను ఎలో చేస్తున్నాను
(36:17) మూడు సార్లు చెప్పుకుందాం ఎరుకలో ఆ చెప్పేటప్పుడు ప్రతి కణము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి మీరు చెప్పేది మీరు వినాలి ప్రతి కణములో దాన్ని అనుభూతి చెందాలి నేను నా బుద్ధత్వాన్ని ఆత్మ తత్వాన్ని అనుమతిస్తున్నాను నేను నా బుద్ధత్వాన్ని ఆత్మ తత్వాన్ని అనుమతిస్తున్నాను
(37:05) నేను నా బుద్ధత్వాన్ని నా ఆత్మ తత్వాన్ని అనుమతిస్తున్నాను అదే నా స్థితిగా గుర్తిస్తున్నాను అదే నా స్థితిగా గుర్తిస్తున్నాను అదే నా స్థితిగా గుర్తిస్తున్నాను మనము చెప్పుకునే ఒక్కొక్క సంకల్పము
(37:58) ఈ ప్లేస్ నుండి భూమండలం మొత్తం వైబ్రేట్ అవుతుంది మై డియర్ గాడ్స్ భూమండలానికి మధ్య బిందువుగా మనందరం కూర్చొని సంకల్పిస్తున్నాము మన సంకల్పము మనది మాత్రమే కాకుండా మొత్తం మానవజాతికి అందుతున్నది వాళ్ళందరూ కూడా యక్సెప్ట్ చేస్తున్నారు ఈ మూల మూలబిందువులో వెలువడుతున్న సంకల్ప
(39:06) శక్తి వాయు పుత్రుడి ద్వారా చిరంజీవి హనుమాన్ మాస్టర్ ద్వారా ఈ భూమండలం మొత్తము వ్యాపించబడుతుంది మై డియర్ గాడ్స్ ఓం ఓం
(40:59) ఓం మై డియర్ గాడ్స్ అవేర్నెస్ లో ఉంటూ ప్రతి ఒక్క శ్వాసని గమనించుకుంటూ
(41:50) మీ చుట్టూ కూడా దివ్య జ్ఞాన ప్రకాశపు తెల్లని కాంతి మీ చుట్టూ కూడి ఉంది. ఎరుకలో ఉంటూ ఇంకా నా లోపల ఏమన్నా అంగీకరించని కోణాలు ఉంటే వాటిని మూలాలతో రిలీజ్ చేసి వాటిని కూడా కాంతిలో కరిగించేశాను తెలిసి తెలియక అంగీకరించి
(42:37) అంగీకరించని కోణాలు నా లోపల ఎక్కడ ఉన్నా వాటన్నింటిని కూడా మూలాలతో రిలీజ్ చేసి కాంతిగా మార్చేశాను. నేను క్రియేటర్ ని అహం బ్రహ్మాస్మి ఓం
(44:15) బయట ప్రయాణాన్ని బంజే చేసి లోపల ప్రయాణం స్టార్ట్ చేయండి మై డియర్ గాడ్స్ పరి పరి విధాలుగా పెరిగెడుతున్న మనసు వెనక పరిగెత్తకండి అంతర్ముఖంగా ఉంటూ లోపల ప్రయాణం చేస్తూ మీ లోపల ఏం జరుగుతుందో గమనించుకున్నప్పుడు మీ మనసే మీ ఆత్మశక్తిలో కరిగిపోతు తుంది బయట ప్రయాణం ద్వారా మనసు బలపడుతుంది.
(45:09) అంతర్ ప్రయాణం ద్వారా ఆత్మ బలపడుతుంది. ఏది కావాలి? ప్రతిరోజు ఎవరైతే ధ్యానం చేస్తూ అరిహంతుగా ఉన్నారో ధ్యాన ప్రచారం చేస్తూ బోధిసత్వుడుగా
(45:54) అవ్వదలుచుకున్నారో వాళ్ళందరికీ అవి ఇవ్వబడుతున్నాయి పద్మశంభవుడు అద్భుతమైన కాంతిని బోధిసత్వపు కాంతిని సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఎరుకలో ఉంటూ మీ మనసులోనే మీరు మీ నిర్ణయాన్ని వ్యక్తపరుచుకోండి ఏదైతే మీకు అందుతుందో అదంతా కూడా కోటాను కోట్ల ప్రజలకి వెళ్ళాలి
(46:41) బోధిసత్వుడు కాంతి కణస్థాయిలో నిద్రలే లేవాలి దానికి అనుగుణంగా అన్ని శరీరాలు అన్ని చక్రాస్ అన్ని ఇంద్రియాలు రెడీ అవ్వాలి ఓం
(48:05) ప్రతి ఒక్క అనుభవాన్ని స్వీకరిస్తూ ప్రతి ఒక్క ఒక మార్పుని స్వీకరిస్తూ ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా జరగనిస్తూ ఒక బుద్ధ భగవానుడి లాగా పత్రీజీ లాగా హాయిగా ప్రశాంత శాంతంగా సాక్షిగా అలా దివ్య జ్ఞాన కాంతిని శ్వాసిద్దాం. మన ప్రతి యొక్క శ్వాస
(49:04) పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మహా సంకల్పానికి మెట్టు ప్రతి శ్వాస ద్వారా ఆ సృష్టి జరుగుతున్నది పిరమిడ్ మాస్టర్ శ్వాసిస్తున్నది అహింసా శాఖహార పిరమిడ్ మైత్రి ధ్యాన్ జగత్ చైతన్య శక్తులని ఆ చైతన్య శక్తుల ద్వారా అదే సృష్టి జరుగుతున్నది మై డియర్ గాడ్స్
(49:56) అహింసా శాఖహార పిరమిడ్ మైత్రి ధ్యాన్ జగత్కి మెట్లు ఏర్పడుతున్నాయి మన ప్రతి శ్వాస ద్వారా ప్రతి మానవుడు ఆ స్థితికి చేరడానికి గొప్ప సృష్టి జరుగుతున్నది పంచతత్వాలు ప్రకృతి దేవతలు కర్మ దేవతలు అందరూ ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు భూమి మీద వస్తున్న ఈ అద్భుత మార్పు ద్వారా
(50:49) బ్రహ్మాండంలో పెను మార్పుకి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి హాయిగా దివ్య జ్ఞాన కాంతిలో ఒక బుద్ధ భగవానుడు లాగా శ్వాసిద్దాం ప్రశాంతంగా అదే అవేర్నెస్ లో హాయిగా కూర్చుందాం
(51:43) మన సామూహిక శక్తి భూమండలాన్ని మొత్తాన్ని తనలోనికి తీసుకుంది. భూమండలంలో ఉన్న ప్రతి కోణము మూలబిందువు వైపు కనెక్ట్ అయి ఉంది. ఆ మూలబిందువే ఈ సామూహిక శక్తి. వైరా శంబాల పిరమిడ్ ధ్యాన కేంద్రం మూలబిందువుగా చేసుకొని అద్భుతమైన సృష్టి జరుగుతున్నది
(52:33) హాయిగా ప్రశాంతంగా ప్రేమగా కరుణతో అలల ప్రవాహంగా వెళ్తున్న ఆ శ్వాసని గమనించుకుందాం. ఓం మై డియర్ గాడ్స్
(56:05) ఎరుకలో ఉండండి ఎవరినైతే మౌనము భూదేవి ధర్తి మాత అని పిలుసుకుంటున్నాము ఆ మహా చైతన్యంలో ఉన్నది మనందరి చైతన్యమే మనందరి చైతన్యంలో వచ్చిన మార్పు ద్వారా రా ఆ మహాతల్లి చైతన్యంలో తారాదేవి అద్భుతంగా వెలుగుతున్నది మై డియర్ గాడ్స్
(56:55) అద్భుతమైన కాంతి చైతన్యాలతో ఆ తారాదేవి అన్ని జాతులను తన హక్కున చేర్చుకొని నిండు మాతృత్వంతో ప్రతి ఒక్క మానవుడికి దివ్య స్త్రీ తత్వాన్ని పంచుతున్నది మాతృత్వాన్ని పంచుతున్నది
(58:11) ఓం ఆమెన్ ఓం ప్రశాంతంగా
(59:16) ఎరుకలో ఉంటూ మనందరి చైతన్యాల ద్వారా భూదేవి చైతన్యంలో మార్పు వచ్చి అద్భుతమైన కాంతి చైతన్యాలతో నిండిన తారాదేవి ఐదో తలపు నిండు సంపూర్ణ తత్వంతో నిండిన ఆ తారాదేవి అన్ని జాతులను తన హక్కున చేర్చుకొని
(1:00:07) ఈ అద్భుతమైన కాంతిని ప్రతి మానవుడు చైతన్యంలోనికి పంపిస్తున్నది ఓం గ్రీన్ తార
(1:00:55) ఐదో తలపు ఆ తారాదేవి జాగృత శక్తులను అనుభూతి చెందుతూ దివ్య జ్ఞాన కాంతిలో శ్వాసిద్దాం మై డియర్ గాడ్స్ భూమి చైతన్యం మొత్తము
(1:01:53) ప్రేమ కరుణ ప్రశాంత శాంతత సురక్షా భావంతో నిండిపోతున్నది అద్భుతమైన ఆత్మ అనుభూతులతో తారాదేవి జాగృతమవుతుంది. ఉన్నది దివ్య స్వేచ్ఛ
(1:02:39) దివ్య ప్రేమ దివ్య జ్ఞానంతో నిండిన అద్భుత సృష్టి జరుగుతున్నది మై డియర్ గాడ్స్ అద్భుతమైన భూమి తారాదేవిగా విరాజిల్లుతున్నది యేసు యేసువా యేసు
(1:03:26) యేసు యేసుమా హల్లెలూయ యేసు యేసువా ు ఓం హల్లెలూయ
(1:04:31) హల్లెలూయ యేసు మాధవు యేసుమా యేసుమా ు హల్లెలూయ
(1:05:43) హల్లెలూయ హల్లెలూయ యేసుమా హల్లెలూయ యేసు యేసుమా యేసువా ఉన్నవా
(1:06:41) యేసుమా ువా ువా హాయిగా ప్రశాంతంగా మన బుద్ధత్వ స్థితిని మనము అనుమతిస్తూ ఆత్మ శక్తిని అంగీకరిస్తూ
(1:07:33) ఇంకొక్క 10 నిమిషాలు ఆత్మ జ్ఞాన ప్రకాశంలో శ్వాసిద్దాం మై డియర్ గాడ్స్ మన ఏడు శరీరాలు మన అన్ని చక్రాస్ ఆత్మ స్థితిలో ఆనంద తాండవం చేస్తూ తన దివ్యత్వంలో అద్భుతమైన స్వేచ్ఛలో నాట్యంఆడుతున్నాయి హాయిగా
(1:08:17) ప్రశాంతంగా ఆత్మజ్ఞాన కాంతిలో ఇంకొక్క 10 నిమిషాలు శ్వాసిద్దాం మహా సృష్టికి అద్భుత సృష్టికి సాక్ష్యం అవుతదాం ఓం
(1:10:00) మై డియర్ గాడ్స్ ఎరుకలో ఉన్నారా ఎరుకలో ఉంటూ ఈ విధంగా చెప్పుకుందాం నా మూలానికి నేను కనెక్ట్ అయి ఉండి నా మూలంతో నేను కనెక్ట్ అయి ఉండి ఆ మూలంలో ఉన్న దైవత్వాన్ని ఆనందాన్ని ప్రేమ తత్వాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నాను
(1:10:48) అనుభూతి చెందుతున్నాను నా మూలంతో నేను అనుసంధానమై ఉండి ఆ మూలంలోనే ప్రేమ తత్వాన్ని దైవత్వాన్ని అనుభూతి చెందుతున్నాను నా మూలంతో నేను అనుసంధానమై ఉండి ఆ మూలంలోని దైవత్వాన్ని
(1:11:35) ఆనందాన్ని ప్రేమ తత్వాన్ని అనుభూతి చెందుతున్నాను [సంగీతం]
(1:12:39) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] హ [సంగీతం] [సంగీతం]
(1:13:36) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:14:36) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:15:33) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:16:25) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] హ [సంగీతం]
(1:17:18) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:18:07) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:18:58) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:20:03) [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:20:52) [సంగీతం] [సంగీతం] హ [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:21:49) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:22:42) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:23:32) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:24:30) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం] హ
(1:25:20) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:26:15) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] నీ ఆత్మతో [సంగీతం]
(1:27:12) [సంగీతం] [సంగీతం] [సంగీతం] పరిశుద్ధత [సంగీతం] స్తోత్రం [సంగీతం] [సంగీతం]
(1:28:12) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:29:06) [సంగీతం] [సంగీతం] [సంగీతం] హ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:30:01) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:30:53) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:31:49) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] లాస్ట్ వన్ మినిట్ ఆఖరి ఒక్క నిమిషం
(1:32:49) ఈ ఒక్క నిమిషము ప్రశాంతంగా మీ భౌతిక శరీరాన్ని గమనించుకోండి. మనము శరీరంగా కూడా ఉన్నాము మనసుగా బుద్ధిగా ఆత్మగా పరమాత్మగా పూర్ణాత్మగా అన్ని రకాలుగా ఉన్నాం. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ లెవెల్ ని పెంచుకుంటూ మళ్ళీ ఆ లెవెల్స్ అన్నింటిని కూడా శరీర స్థాయికి తెచ్చుకుంటున్నాం కాబట్టే ఈ శరీరంలోనే ఉంటూ ఒక భగవంతుడిగా వర్క్ చేస్తున్నాం
(1:33:35) ఒక మానవ శరీరంలో ఉంటూ భగవంతుడిగా ఆలోచిస్తున్నాం భగవంతుడి సృష్టి చేస్తున్నాం. ప్రతి సామూహిక ధ్యానం ద్వారా మన దైవత్వానికి దగ్గరగా వెళ్తున్నాం దాన్నంతా మళ్ళీ భౌతిక శరీరంలోని కణ స్థాయిలో జాగృతం చేసుకుంటూ ఆలోచనలు భావాలలో యాక్షన్లో మార్పులు తెచ్చుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా పరమానందంలో జీ జీవిస్తూ అహింసా శాఖహార పిరమిడ్ మైత్రి ధ్యాన్
(1:34:23) జగత్కి మెట్లు వేస్తున్నాము మనలో మార్పే భూమి మార్పుకి కారణము మన చైతన్య విస్తరణే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చైతన్య విస్తరణకి కారణము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చైతన్య విస్తరణే ఈ భూమి ఎదుగుదలకి తారాదేవి జాగృతికి కారణము ఇవన్నీ చేస్తున్న పరమ గురువుల స్థానము శంబాల వైట్ బ్రదర్హుడ్ కాస్మిక్ గవర్నమెంట్
(1:35:11) మీ భౌతిక శరీరాన్ని గమనించుకోండి మై డియర్ గాడ్స్ తల దగ్గర నుంచి పాదాల వరకు తల ఫేస్ మొఖము నెక్ మెడ వెన్నుపూస పై నుంచి కింద వరకు గమనించుకోండి వీపు చాతి పొట్ట షోల్డర్స్ భుజాలు
(1:35:56) రెండు చేతులు అరిచేతులు వేళ్ళు నావెల్ లోయర్ అబ్డామిన్ నాబి కింద ప్లేస్ మూలాధారం వరకు అన్ని అంగాలని బయట లోపల అన్ని అంగాలని గమనించుకోండి మీ దృష్టి ఎక్కడెక్కడికి వెళ్తుందో ఆత్మ జ్ఞాన ప్రకాశము అక్కడికి ప్రవహిస్తుంది. పరమ గురుమండలి శంబాల శక్తి అక్కడికి ప్రవహిస్తుంది.
(1:36:44) మీ మూల శక్తి కణ మూలానికి చేరుతుంది ఆసన్ హిప్ మజల్స్ తై రీజియన్ మోకాళ్ళ పై భాగము మోకాళ్ళు మోకాళ్ళ కింద భాగము మడిమ మలు పాదాలు వేళ్ళు అద్భుతమైన కాంతితో వెనక్కి వస్తున్నాం. రెండు చేతులను ఏమీ రుద్దకుండా హాయిగా ప్రశాంతంగా అలానే తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. ఆహా
(1:37:34) అహో భాగ్యము అద్భుతమైన కాంతి మిమ్మల్ని మీరు స్పర్శించుకుంటున్నారు మీ కాంతిని కాంతి శరీరాలనిఐదునాలుగుమూడు రెండు ఒకటి సున్నా చక్కటి చిరునవ్వుతో పత్రీజీ గారి లాగా కళ్ళు తెరుద్దాం ధ్యానం చేసిన పత్రీజీలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రీజీకి జై పితామహ బ్రహ్మర్షి పత్రీజీకి జై పితామహ బ్రహ్మర్షి పత్రీజీకి జై సదానంద బాబాజీకి జై
(1:38:17) మహావతార్ బాబాజీకి జై అహింసా జగత్ కి జై శాఖహార్ జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై మైత్రే జగత్ కి జై ధ్యాన్ జగత్ కి జై పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కి జై పిరమిడ్ మాస్టర్స్ కి జై పిరమిడ్స్ అన్నింటికీ జై మనందరికీ వైరా శంబాల పిరమిడ్ ధ్యాన కేంద్రానికి శంబాల వైరా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వైరా శంబాల పిరమిడ్ ధ్యాన కేంద్రానికి థాంక్యూ థాంక్యూ థాంక్యూ లవ్ యు లవ్ యు లవ్ యు ఆల్ గాడ్ మనందరం కలిస్తే ఒక ఊపి ఊపు వదిలి పెడతాం కదా ఆ ఊపుకి గట్టిగా చప్పట్లు
(1:39:04) కొట్టుకుందాం ఖమ్మం జిల్లా అన్ని జిల్లాలు నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత అద్భుత సృష్టి జరుగుతుంది అంటే పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ వల్లనే అవుతుంది. అవునా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఏమన్నా చెప్తారా సార్ ఎస్ ఎలా జరిగింది మనకి ఒకరోజు సరిపోదు
(1:39:52) ఈ 10 నుంచి మూడింటి ఇంటి వరకు టైం సరిపోదు ఈసారి నుంచి ఫుల్ డే పెట్టుకుందామా ఉంటారా అందరూ భోన్ చేసి పారిపోతారా అంతే నేను చాలా ఓపెన్ గా ఉంటాను అన్ని చోట్ల అంటారు కదా భోజనం చేసిన తర్వాత ఎవరు ఉండరు అంటారు అందుకే టైం ఇలా పెట్టడం జరిగింది ఈసారి ఉంటారా ఫుల్ డే పెట్టుకుందామా వైరాల్లో శాఖహారు ర్యాలీ కూడా పెట్టుకుందామా రెడీనా రెడీనా రెడీ రెడీనా రెడీ సరిపోవట్లేట టైమ ఎంతమంది ఇప్పుడు అనుభవాలు నోరిప్పారంటే రేపు పొద్దున అవుద్ది అవునా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయా ఆ ఎలా జరిగింది సార్ అద్భుతంగా ఉంది కదా ధ్యానంలో ఉన్నటువంటి
(1:40:40) శక్తిని మరొకసారి మనం అనుభూతి చెందాం ప్రతిక్షణం కూడా ఈ ఆనంద అనుభూతుల్లో తేలిడాలి మనం ఎంతోమంది మాస్టర్స్ ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ప్రకృతి దేవతలే డాన్స్ చేస్తున్నాయి చక్కగా వర్షం పడుతూఉంది. ఇంత సామూహింగా కూర్చొని ధ్యానం చేస్తుంటే పూలజల్లు పూలజల్లు వర్షం మీకు చక్కగా డాన్స్ చేస్తుంది ప్రతిరోజు ధ్యానం చేయాలి మరి ఇంకొక విషయం ఏందంటే మనం ఒక రెండు గంటలు ధ్యానం చేసాము బాగుంది కదా ఎంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మరి రెండు గంటలు ధ్యానం
(1:41:25) చేస్తేనే ఇంత బాగుంటే ఆరు గంటలు ధ్యానం చేస్తే ఇంకెట్లా ఉంటుంది ఆగస్టు 22వ తారీకు నుంచి 28వ తారీకు వరకు తిరుపతిలో పిఎంసి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని వేల మందితో మరి గొప్ప అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యక్షేత్రంలో వారి యొక్క సన్నిధిలో వారి యొక్క చైతన్యంలో మనమంతా కూడాను సామూహికంగా ధ్యానం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రతిరోజు ఆరు గంటల ధ్యానం మరి ఎంత గొప్ప విషయం చెప్పండి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు మనకి దొరికినప్పుడు వదిలి పెట్టుకోకూడదు
(1:42:11) అన్ని పుచ్చుకోవాలి మనం గట్టిగా మీరు అవునా కాదా మిస్ అవుతారు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్నో మార్పులు జరుగుతాయి మన లోపల అంతమంది సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు అంత అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో మరి అన్ని రోజులు మనం సామూహికంగా మరి సజ్జన సాంగత్యంతో ఇంత అద్భుతంగా ధ్యానంలో ఉన్నప్పుడు ఎన్నో మార్పులు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
(1:42:37) ప్రతిక్షణాన్ని ఆనందంగా జీవించాలి మన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి పత్రీజీ గారు మనకి వైభోగంలో ఉండటం నేర్పించారు సెలబ్రేట్ చేసుకోవడం నేర్పించారు ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించడం నేర్పించారు. ఈ రెండు గంటలు చక్కగా ఆనందంగా ఉన్నామా లేదా మనం కావాలని కోరుకుంటే వస్తుంది ఆనందం ఊరకనే రాదు ఆనందాన్ని ప్రతీక్షణ ఆస్వాదించాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో ఆనందం వస్తుంది.
(1:43:03) మరి ఆ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించేటటువంటి గొప్ప అవకాశం మనందరి ముందు ముందు ఉంది అది పిఎంసి ద్వారా జరుగుతున్నటువంటి ధ్యాన మహా యజ్ఞం ఆ జ్ఞాన మహా యజ్ఞాన్ని గడియ క్లాప్స్ కొడదాం ఆగస్టు 22వ తారీకు నుంచి 28వ తారీకు వరకు కొన్ని వేల మందితో మరి సామూహికంగా విశ్వ కళ్యాణ లో భాగంగా జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దాంట్లో పాల్గొనదాము ఆ యొక్క అద్భుతాన్ని కూడా మనం ఆనందిద్దాము ఆస్వాదిద్దాము దాని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం.
(1:43:35) నేను వస్తున్న ఢిల్లీ నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది తిరుపతి నుంచి అది ఎవరు ఎవరు ఇచ్చారు అని చెప్పా అనుకో నవ్వుకుంటారు అందుకే చెప్పను. తిరుపతి నుంచి ఇన్విటేషన్ వచ్చింది ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన మహా యజ్ఞానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఆహ్వానము ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి మన ఎదుగుదల అందరి ఎదుగుదలకి ఇది కారణం అవుతుంది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఓకేనా సో డియర్ వన్స్ ఈ ధ్యాన మహా యజ్ఞానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం వెళ్దాము సపోర్ట్ చేద్దాం ఈ సెషన్
(1:44:21) స్టార్ట్ చేసుకున్నప్పుడే బుద్ధుల వారిని గుర్తు చేసుకున్నాం గుర్తుందా ఎవరెవరైతే ఉన్నారో తర్వాత వచ్చిన వాళ్ళు మిస్ అయ్యారు మీకు అది పనిష్మెంట్ లేట్ గా వచ్చినవాళ్ళకి బుద్ధుల వారిని గుర్తు చేసుకుందాం చేసుకుని భిక్షాందేహి గురించి మాట్లాడుకున్నాం అవునా మహా సామ్రాట్ అయుండి కోటాను కోట్ల ఆస్తులకి అధిపతి అయుండి కూడా భిక్షపాత్ర తీసుకొని ఒక చిన్న గుడిసెల్లో దూరేవాడు తిట్లు తినేవాడు ఉమ్మూసిన పడేవాడు చిరునవ్వుతో వెళ్లేవాడు ఆ బుద్ధుడు మరి ఈరోజు ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళందరూ మేము బుద్ధులమే అన్నారు ఒక్క మాట అంటే సంవత్సరం మర్చిపోం
(1:45:08) ఆ బుద్ధుడా ఈ బుద్ధుడా ఒరిజినల్ బుద్ధుడేనా అవునా ఎంతమంది చేతులుఎత్తండి అందరూ ఎత్తండి రెండు చేతులఎత్తండి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మై డియర్ వన్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మనందరికీ ఎంతో తో అవకాశం ఇచ్చింది ఎదగడానికి ఉన్న అహంకారాలని వదులుకొని నాది అన్నది వదులుకోవడానికి ఎన్నో అవకాశాలు ఎప్పుడు ఇస్తూ ఉంటుంది ఆ అవకాశాలు ఇవ్వడానికే ఈ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటూ ప్రతి పల్లెటూరికి వచ్చి మనందరికీ మన ఫాదర్ ఫిగర్స్ అందరూ చేర్చుతూ ఉంటారు సో మనందరం కూడా ఆ బుద్ధత్వ స్థితిలో ఉంటూ మన కర్మలని కరిగించడానికి మన ముందుకు వచ్చిన
(1:45:54) అవకాశాన్ని సదుపయోగించుకుందాం వాళ్ళకఏదో డబ్బులు తక్కువ కాదు సదానంద యోగి గారు ఒక్క కంటి చూపుతో కోటాను కోట్ల ఖజానాలని ఓపెన్ చేయగలరు తెలుసా అసలు ఆ విషయం ఆయన గారి దగ్గర లేనిందంటూ లేదు ఒక్క కంటి చూపుతో మహా సంపదా సమృద్ధిని సృష్టించగలిగిన ఆ మహా యోధుడు మనందరిని నిద్రలేపడానికి మనందరికీ అవకాశం ఇస్తుంటారు. సో అవకాశాన్ని సదుపయోగించుకున్న వాళ్ళకే ఆ హృదయం ఓపెన్ అవుతది ఏదన్నా రిసీవ్ చేసుకోవాలి అంటే మైండ్ ఓపెన్ పెట్టుకోవాలి ఏదన్నా ఇవ్వాలి అంటే ఏం ఓపెన్ ఉండాలి హృదయం ఓపెన్ ఉండాలి హృదయం ఎవరిది సేత్
(1:46:41) మాస్టర్ చెప్పారు ఎవరు హృదయం ఓపెన్ అయిందో వాళ్లే 5డి కి కనెక్ట్ అవుతారని ఇప్పుడు అర్థమయిందా ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో తీసుకొని తీసుకొని తీసుకొని లోపల సఫోకేషన్ అవుతది తీసుకుంటూ ఇవ్వబడుతున్నప్పుడే ఇది పైపులాగా ఉండి అనంత జ్ఞానము అనంత కాంతి దిగుతది ఓన్లీ తీసుకొని కూర్చుంటే అది ఇక్కడ మురుగుబడిపోతది అవునా కాదా సో మన ద్వారా ఏది వెళ్తుంది దాన్నంతటిని వెళ్ళనివ్వాలి మనస్ఫూర్తిగా ధ్యాన మహా యజ్ఞానికి ఒక బుద్ధుడు లాగా సపోర్ట్ చేద్దాం ఓకేనా ఎస్ థాంక్యూ సో మచ్ లవ్ యు ఆల్ ఎస్ అంకుల్ మరి ఈరోజు ఎంతో పండుగ దినం అవునా కదా
(1:47:35) మరి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఇదంతా కూడా మరి రామాచార్య గారు చెప్పినట్టుగా పరమ గురువుల యొక్క ప్రణాళికే ఇది కూడా. మనం ఈరోజు ఇక్కడ ఉండటం కూడా ప్రణాళికే మరి ఎంత గొప్పవాళ్ళం మనం అంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావటమే మన అదృష్టం అదృష్టం అంటే అదృష్టం దీంట్లో రావటం బ్రహ్మర్షి పితామహా పత్రీజీతో ప్రయాణం చేయటం మరి ఎంత భాగ్యం అంటే ఈ భూమ్మీద జన్మ తీసుకొని ఈ మహాభాగ్యాన్ని మనం అందుకోవడం మనందరి యొక్క అదృష్టం
(1:48:19) మరి అలాగనే మన దగ్గర నుంచి మరి ఢిల్లీ వెళ్లి మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పత్రీజీ గారు ఎలా అయితే తిరిగారో మరి భారతదేశం మొత్తం కూడా అలా మరి దీప్తి ఇందాక చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన అమ్మాయి మన దగ్గర ఉండి మరి ఎవరు చూసినా కూడా దీప్తి దీప్తి దీప్తి అని నేను లడక్కపోయినప్పుడు ఒక 70 మందిని తీసుకొని వచ్చింది అప్పుడు 70 150
(1:49:01) 150 మందిని తీసుకొని వచ్చింది అక్కడ కలిసింది ఢిల్లీలో ఎంత ఆనందంగా పొంగిపోయిన అంటే ఆ లడకే అదంతా ఏ ఎటు పోయిందో తీపితీని చూసేసరికే మన పిల్ల కదా వీళ్లందరిని తీసుకొచ్చి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టిస్తుంది అని ఎంతో పొంగిపోయింది నేను అక్కడ ఉండండి అంకుల్ మా ఎమ్మట అని చెప్పేసి అని అన్నది లేదమ్మా వాళ్ళ ఎమ్మట వెళ్ళాల అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకోసారి వస్తాను అని చెప్పి మరి ఎంత గర్వకారణం అంటే ఎంత గర్వకారణం ఏంటి అంటే ఇదంతా జ్ఞానం జ్ఞానం ఉంటేనే ఇదంతా మనం చెప్పుకోగలం చూడగలం చేయగలం.
(1:49:38) మరి అలాగనే బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఏ యజ్ఞం పెట్టినా కూడా ఏ కార్యక్రమం పెట్టినా కూడా మరి ఈ ప్రపంచ శాంతి కోసం పెడతారు అలాగనే పిఎంసి ఇప్పుడు మరి బ్రహ్మర్షి పితామహ యొక్క ప్రతిరూపమే పిఎంసి ఛానల్ ఈరోజున ఎవరు చూసినా కూడా మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి అంటే మేము పిఎంసి చూసి వచ్చినం అని చెప్తున్నా మనం బెంగళూరులో కూడా మొన్న కార్యక్రమం జరిగింది ఎంఎంఎస్ మరి ఎలా ఒక వితిన్ షార్ట్ పీరియడ్ లో ఎంతోమందిని అక్కడికి వచ్చి ఆ కార్యక్రమం నడిచిందంటే వాళ్ళంతా కూడా పిఎంసి ద్వారా మేము వచ్చినం అని చెప్పేసి ఆ స్టేజీ మీద చెప్పడం జరిగింది. అలాంటి పిఎంసి ఏ కార్యక్రమం
(1:50:23) చేసినా కూడా మరి బ్రహ్మర్షి పితామహా పత్రికి ప్రతిరూపం కాబట్టి అది మరి ఎన్నో దేశాలకు ముందుకు తీసుకెళ్తుంది. ఎంతోమందిని ఆనంద పరుస్తుంది. అలాంటి కార్యక్రమం సార్ చెప్పారు ఇప్పుడు మన దీప్తి చెప్పింది ఈ ఆగస్టులో జరుగుతుంది ఈ ఆగస్టులో జరిగే కార్యక్రమానికి అందరినీ మన మనది ఈ కార్యక్రమం మనందరం కూడా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ
(1:51:08) హృదయపూర్వక నమస్కారాలు ఎలా ఉంది ధ్యానం గట్టిగా చూడండి ప్రపంచ శాంతి కోసం మనం ధ్యానం చేస్తున్నాం ప్రపంచ శాంతి కావాలంటే ఏం చేయాలి ఏం కావాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం కావాలి మేడం ఇందాక యొక్క సంకల్పంలో ఏం చెప్పారు ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు ధ్యానంలో చూశారా చూశారా నాయకులందరినీ చూసారా లేదా ధ్యానంలో గట్టిగా క్లాప్స్ కొడదాం మరి వాళ్ళందరూ ధ్యానం చేస్తే ప్రపంచ శాంతి వస్తుందా రాదా ధ్యానం లేకపోవడం వల్లే కదా శాంతి లేనిది ఆ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆత్మ
(1:51:53) జ్ఞానం వెళ్ళినప్పుడు ఆ శాంతి లభిస్తుంది కాబట్టి మనం మనం పిఎంసి ప్రపంచంఅంతా వెళ్ళాలి అంటే ఆ యజ్ఞం చేయాలి ఒక సంకల్పం ఈ భూమిమీద నెరవేరాలి అంటే ఒక సామూహికమైనటువంటి శక్తి కావాలి ఆ సామూహిక శక్తి ఆ పైలోకాలకి వెళ్లి ఆకాశక్కి రికార్డ్స్ చేంజ్ చేయాలి అంటే మనం సంకల్పంతో యజ్ఞం చేయాలి ఆ యజ్ఞాల వల్ల దేవతలు సంతుష్టులై మనక ఏం కావాలో అది ఆ పని చేస్తారు.
(1:52:26) మన కంటికి కనబడకుండా జరిగే పని హాస్టల్ మాస్టర్స్ ఆ పని చేయాలంటే మనం శక్తిని ఇవ్వాలి. మనం ఫిజికల్ గా ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల అది ఏం జరగాలో అదంతా జరుగుతుంది. పిఎంసి ప్రపంచం అంతా వెళ్ళడమే మనందరి లక్ష్యం వెళ్ళినప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వైరాలో ధ్యానం ఉందని చాలా మందికి తెలుసు ఖమ్మం జిల్లాలో ఎంతమంది వచ్చారు ఇక్కడికి అందరికీ అవకాశం లేదు రావడానికి అలాగే మరి పిఎంసి వచ్చింది ఈ పిఎంసి ద్వారా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు వైరాల్లో ఉండేవాళ్లే కాదు ప్రపంచంలో ఎవరైనా ఈ ధ్యానాన్ని చూడడానికి అవకాశం ఉంది.
(1:53:00) అలాగే ఒకచోట జరుగుతున్నటువంటి ఈ జ్ఞానం అంతా కూడా ఈ ధ్యానం అంతా ప్రపంచం అంతా వెళ్ళాలి అంటే పిఎంసి అనేది ప్రధానమైన బాధ్యత వహిస్తుంది మరి దానికి కూడా శక్తి కావాలి అది ప్రపంచం అంతా వెళ్ళాలంటే దానికి కూడా మనం శక్తిని ఇవ్వాలి ఆ శక్తి మనం ఈ యొక్క యజ్ఞం ద్వారా జరుగుతుంది ఆ యజ్ఞానికి మనం అందరం సపోర్ట్ చేస్తే మరి పిఎంసి ని ప్రపంచం అంతా తీసుకెళ్ళడం కోసం మనమంతా సహకారం అందించినట్లే కాబట్టి బుద్ధులం కావాలంటే ఏం చేయాలి మనమంతా భిక్షాటం చేయాలి భిక్షాటం చేసినప్పుడే మనకి మనకు అర్హత వస్తుంది బుద్ధుడు కావడానికి మనందరికీ మనం ఉన్నాం మనం ఎలాగో ఇస్తాం ఏ కార్యక్రమం
(1:53:34) జరిగినా కానీ 10 మంది యొక్క భాగస్వామ్యాన్ని కల్పించడమే మనందరి లక్ష్యం కాబట్టి ఇక్కడున్న బుద్ధులుగా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పుస్తకం తీసుకోవాలి కంపల్సరీ తీసుకెళ్లి ఇన్వైట్ చేయండి మీ బంధువుల్ని మిత్రుల్ని శత్రువుల్ని కూడా ఇన్వైట్ చేయండి ఈ యొక్క యజ్ఞం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి వాళ్ళ భాగస్వామ్యాన్ని అక్కడ వచ్చే మరి యోగులకి అన్నదానం చేయడం కోసం మరి భోజనం పెట్టడం కోసం మనం ప్రతి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని కోరుకుందాం.
(1:54:05) మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థాంక్యూ వెరీ మచ్ ఆ సారు ఆయన ధ్యానంలో మెసేజ్ వచ్చిందని చాలా ఫాస్ట్ గా వచ్చి నాకు అవకాశం ఇవ్వమన్నారు తప్పకుండా బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి నా శుభాభివందనాలు ఈరోజు ఇప్పుడు నేను లేట్ కి వచ్చాను ఈరోజు ధ్యానానికి అయినా సరే ధ్యానంలో కూర్చున్న ున్నాను ధ్యానంలో కూర్చుంటే ఒక మహా పిరమిడ్ కనపడతది ఆ మహా పిరమిడ్ పైన శిఖరం నుంచి మనకి ఆ మన సుడిగాలి మనం చూసే ఉంటాం ఎలా తిరుగుతదో అలా బంగారు వర్ణం అంతా కూడా ఒక మహా సుడిగా సుడిగుండం లాగా తిరుగుతూ ఆ
(1:54:54) మహా పిరమిడ్ మీద పడిపోయింది ఆ పడిపోయినప్పుడు ఆ చుట్టూ నాలుగు పక్కల కూడా మనకి పిరమిడ్ ఆ అంచులు వరకి కూడా ఆ బంగారు వర్ణం మొత్తం మొత్తం కూడా రాసుకుంటూ అలా కిందకి నీళ్లు గినక మనం నెత్తి మీద పోసుకుంటే ఎలా కిందకి వస్తాయో అలా వచ్చేసింది ఆ సుడిగా ఆ సుడిగుండం కూడా నాకు కళ్ళారా నేను చూశాను ఆ సుడిగుండం ఆ బంగారు వర్ణం మొత్తం కూడా ఎలా అంటే ఇందాక మేడం అన్నారు చిరుజల్లులు పడ్డాయి అని ఆ సిరిజల్లులు పడ్డప్పుడు అదే అదే టైంలో అని నేను అనుకుంటున్నాను ఆ బంగారం ఇసుక రేణువులు ఇలా చిమ్మితే ఎలా పడతాయో మనందరి మీద అలా పడ్డాయి ఇందాక అది నేను నేను
(1:55:32) కళ్ళారా చూసాను అంటే కళ్ళ కళ్ళు తెరిచి కాదు మెడిటేషన్ లోనే చూశాను అది నాకు వచ్చిన అనుభవం అంది ఆత్మ బంధు హలో ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు ఈ నెల 14వ తారీకు మంగళవారం అమావాస్య రోజు ఆ అఖండ ధ్యానం నిర్వహించబడుతుంది 14వ తారీకు ఉదయం 14వ తారీకు ఉదయం 14వ తారీకు ఉదయం ఆరు గంటల నుండి తెల్లవారి 15వ తారీకు ఉదయం ఆరు గంటల వరకు అఖండ ధ్యానం ఉంటుంది. తర్వాత బోనకల్లు గ్రామంలో
(1:56:18) అహింస సద్భావన ర్యాలీ ఉంటుంది శాకాహార ర్యాలీ కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు వచ్చిన మాటూరుపేట మధిర ఈ దొన్నలగడ్డ ఎక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారని కోరుకుంటున్నాను. థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. [గొంతు సవరించుకోవడం] హలో మాస్టర్స్ మన బ్రహ్మశ్రీ పత్రీజీ గారి సినిమా రిలీజ్ అవుతుందండి ఆదివారం నాడు 19వ తారీకు నాడు ఖమ్మంలో ఒక షో మాత్రమే ఉందని శారద శైలజ మేడం గారు చెప్పారు.
(1:56:58) మీ ప్రతి అందరూ ఆ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాము. బ్రహ్మశ్రీ పత్రీజీ గారిది మెసేజ్లో మెసేజ్ ఇస్తా చూస్తాను బ్రహ్మశ్రీ చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్తాము బ్రహ్మశ్రీ పత్రీజీ గారి సినిమా ఆదివారం నాడు పందం తాగినాడు ఖమ్మంలో ఉంది అది ఏ థియేటర్ లో చూసి చెప్తాను మెసేజ్లు మీరందరూ చూడాల్సిందిగా నా కోరిక ఆ ఇదే అంత ఐడియా ఉంది సార్ ఓకే మనం పిఎంసి సపోర్ట్ కోసం పిఎంసి యాత్ర
(1:57:53) ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ప్రారంభించడం జరిగింది. అది ప్రతి నెల మనము ఈ పిఎంసి యాత్ర ద్వారా మనము టూర్స్ అండ్ ట్రెక్కింగ్స్ చేస్తున్నాము అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సెప్టెంబర్ ఆరవ తారీకు నుంచి 13వ తారీకు వరకు మనం శ్రీలంక మరి దివ్య యాత్రను మనం చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు తప్పకుండా మీ ఈ పాంప్లెట్లో వివరాలు ఉన్నాయి తీసుకొని మీ అవకాశాన్ని వినియోగించుకోండి భోజనం చేస్తున్నారు అందరూ భోజనం అయిన తర్వాత అందరూ ఇక్కడ బుక్స్ ఉంటాయమ్మా అన్నదానం బుక్స్ తిరుపతి అన్నదానం బుక్స్
(1:58:35) పాంప్లెట్స్ ఉంటాయి తల ఒకటి వచ్చి తీసుకెళ్ళండి ఓకే థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ అందరూ కూడా అన్నప్రసాదాన్ని సేవించి హాయిగా ప్రశాంతంగా ప్రకృతి దేవతల ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఎంజాయ్ చేయండి పారిపోవద్దు వర్షం నుంచి థాంక్యూ థాంక్యూ థాంక్యూ లవ్ యు ఆల్ ఆన్లైన్ లో కనెక్ట్ అయిన మాస్టర్స్ అందరికీ కూడా థాంక్యూ థాంక్యూ థాంక్యూ పిఎంసి కి జై పిఎంసి కి జై పిఎంసి కి జై
(1:59:28) [బెల్] [సంగీతం]
No comments:
Post a Comment