Sunday, July 26, 2026

సాయం వెనుక నాటకం! 🤯Fake Charity Psychology | Power Voice #shorts #trendingshorts #telugushorts

సాయం వెనుక నాటకం! 🤯Fake Charity Psychology | Power Voice #shorts #trendingshorts #telugushorts

Author Name:Power Voice

Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E7VSzzXFL7U



Transcript:
(00:00) ఈ ప్రపంచంలో ఒకరికి సహాయం చేయడం కంటే గొప్ప విషయం మొరకట్లేదు కానీ ఆ సహాయాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటూ అవతలి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ [సంగీతం] ని దెబ్బతీస్తున్నారా అయితే మీకంటే క్రూరులు ఇంకెవ్వరూ లేరు. ఈ రోజుల్లో [సంగీతం] ఇదో భయంకరమైన నెగిటివ్ ట్రెండ్ అయిపోయింది. ఒక చేత్తో హెల్ప్ [సంగీతం] చేస్తూ ఇంకో చేత్తో వాళ్ళను వాళ్ళ అవసరాలను అందరికీ చూపిస్తూ కొంతమంది వికృత ఆనందాన్ని పొందుతున్నారు.
(00:33) సహాయం అనేది ఎదుటి వాళ్ళకు [సంగీతం] ఆసర ఇచ్చేలా ఉండాలే కానీ మీ ఈగోని సాటిస్ఫై [సంగీతం] చేసుకోవడానికి కాదు. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనేది మన పెద్దల మాట. [సంగీతం] సహాయంలో నమ్మకం ఉండాలి నటన కాదు ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ తోను [సంగీతం] ఆడుకోకండి. ఇది నిజమనిపిస్తే కామెంట్ చేయండి పవర్ వాయిస్ ని సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి థాంక్యూ

No comments:

Post a Comment