😡😡😡😡😡మరో #ఫౌండేషన్ లేడీ....వేల కోట్లను స్వాహా చేయడానికి అలవాటుపడ్డ ప్రాణాలు అల్లాడి పోతున్నాయి...
పేరు : షాబాన అజ్మీ(పాతతరం బాలీవుడ్ నటి)
భర్త పేరు : జావేద్ అక్తర్ (సినీ పాటల రచయిత)
ఫౌండేషన్ పేరు : యాక్షన్ఎయిడ్ అసోసియేషన్ (ActionAid Association) అనే ఒక NGO సంస్థ నిర్వాహకురాలు ...
మొన్న జంతరమంతర్ సీజేపీ నిరసన లో కనిపించింది..
నిరసన చేస్తున్న వారి పట్ల శబానా ఆజ్మీ ప్రేమకి ఒక లెక్కుంది అది వేల కోట్లల్లో ఉంది...
#యాక్షన్ఎయిడ్ActionAid) సంస్థ అంతర్జాతీయంగా 1972లో బ్రిటన్‌లో ప్రారంభమైనప్పటికీ, అది భారతదేశంలో తన కార్యకలాపాలను 1972 సంవత్సరంలోనే ప్రారంభించింది.
అంటే బ్రిటన్‌లో సంస్థ ఏర్పాటైన మొదటి సంవత్సరమే భారతదేశంలోనూ అడుగుపెట్టింది. అయితే ప్రారంభంలో ఇది నేరుగా విదేశీ సంస్థగా తన కార్యకలాపాలను నిర్వహించింది. ఆ తర్వాత కాలంలో భారతీయ చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసి, 2006 సంవత్సరంలో అధికారికంగా ‘యాక్షన్ఎయిడ్ అసోసియేషన్’ పేరుతో ఒక స్వతంత్ర భారతీయ నాన్-ప్రాఫిట్ సంస్థగా రిజిస్టర్ చేయబడింది.
అయితే ఆమె దశాబ్దాలుగా ఈ సంస్థ పాలకమండలిలో (Governing Board) చైర్‌పర్సన్‌గా (Chairperson) కొనసాగుతున్నారు.
ఈ సంస్థ భారతదేశంలో పేదరిక నిర్మూలన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తూ దీనికి ప్రతి సంవత్సరం విదేశాల నుండి భారీ మొత్తంలో ....అంటే సుమారు ₹85 నుండి ₹100 కోట్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు మరియు నిధులు అయినా అవ్వొచ్చు కానీ తక్కువ మాత్రం కాదు..మొత్తానికి బాగానే...అది కూడా ప్రతీ సంవత్సరం వచ్చి చేరుతున్నాయి.
దేశంలో ఇటీవల కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలపై మరియు వాటి నేతలపై జరిగిన ప్రభుత్వ తనిఖీలు సమయంలో ...
#సెంటర్_ఫర్_ఈక్విటీస్టడీస్ వంటి సంస్థలపై జరిగిన దర్యాప్తు సందర్భాలలో.... ఈ షబానా అజ్మీ సంస్థ అయిన #యాక్షన్ఎయిడ్ పేరు కూడా కొన్ని ఫిర్యాదులలో ప్రస్తావించబడింది.
అధికారిక FCRA రిటర్న్‌లు మరియు నివేదికల ప్రకారం, ఈ సంస్థకు ప్రతి ఏటా విదేశీ నిధుల రూపంలో సుమారు ₹85 కోట్ల నుండి ₹100 కోట్లకు పైగా ప్రతి మూడు నెలలకు ఇంకా ఎక్కువ కోట్లలో నిధులు అందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు ప్రధానంగా అమెరికా, బ్రిటన్ మరియు ఇతర యూరోపియన్ దేశాలలోని దాతల నుంచి, అలాగే అంతర్జాతీయ యాక్షన్ఎయిడ్ ఫెడరేషన్ నుండి ఈ సంస్థ కు నిధులు అధిక మొత్తంలో మళ్లించబడుతుంటాయి
విదేశీ నిధులతో నడిచే కొన్ని ఇలాంటి సంస్థలు దేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి (Regime Change), అరాచకత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, కాబట్టి దేశంలోని మీడియా, థింక్-ట్యాంక్‌లు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండి వీటిని వ్యతిరేకించాలని జాతీయవాద వర్గాలు పిలుపునిస్తున్నాయి.
దేశ భద్రతకు భంగం కలిగించేలా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు లేదా దేశంలో అశాంతిని సృష్టించడానికి కొన్ని విదేశీ సంస్థలు (డీప్ స్టేట్ శక్తులు మరియు పాశ్చాత్య దేశాల ఏజెన్సీలు) ఎన్జీవోల ద్వారా నిధులు మళ్లిస్తున్నాయనేది ప్రభుత్వం దృష్టికి వచ్చేసింది...
సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని కొన్ని నిర్దిష్ట రాజకీయ అజెండాలతో మ్విదేశీ నిధులతో నడిచే ఈ సంస్థలు ప్రభుత్వ విధానాలను అస్థిరపరిచేలా కార్యక్రమాలు అమలుపరచడం లో ముందుగా ఉన్నారని ఈవిడ పై ఆరోపణలు ఉన్నాయి.
నిజంగా సిజెపి నిరసన అనేది నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల కోసమే అయితే ఇలాంటి ఎన్జీవో సంస్థలు అనేవి జోక్యం చేసుకోవు....
సిజెపి నిరసన నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒక బయటి ప్రపంచానికి కనిపించే ముఖం మాత్రమే...
ఫైనల్ గా ప్రభుత్వం FCRA కట్టుదిట్టమైన మార్పులు చేయబోతున్న విషయం NGO సంస్థలు ఈ నీట్ పేపర్ లీకేజిని అడ్డుపెట్టుకుని లెఫ్టిస్ట్ పార్టీలు మధ్దతుదారులందరు ఒక్క చోట చేరారు...
FCRA (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) చట్టం అనేది భారతదేశంలో పనిచేస్తున్న ఎన్జీవోలు విదేశాల నుండి స్వీకరించే నిధులలో పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం FCRA నిబంధనలను కఠినతరం చేసింది. ఒక రకంగా దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేవారు విదేశీయుల చేతుల్లో తోలు బొమ్మలు ఆట కట్టించినట్టు అవుతుంది..
జరుగుతున్న ఆందోళనల్లో కనిపిస్తున్న సెలెబ్రెటీ లు అందరూ కేవలం విద్యారంగ సమస్యలకోసం అనుకుంటే అది పొరపాటు, తెరవెనుక FCRA నిబంధనల సడలింపు కోసం..... ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే కుట్రలో భాగంగా జరుగుతున్నాయని ఆరోపణల్లో వాస్తవం ఉందని...
కానీ ఇదివరకు 70 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వమ్ ఎన్జీవో సంస్థలను చూసి చూడనట్టు పోయింది
ఇక వీళ్ల ఆటలు సాగవన్న విషయం వాళ్లందరికీ ఇలాంటి ఎన్జీవో సంస్థలు నడుపుతున్న వాళ్ళందరికీ అర్థం అయిపోయింది.... అందుకే ఎక్కడెక్కడ నుంచో గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా జనాలందరినీ పోగేసి ఇలా పార్లమెంటు ముట్టడి చేసేలా వ్యూహం పన్నారు....
సెలబ్రిటీల ముసుగులో వీళ్ళు చేస్తున్న దేశ వ్యతిరేక పనులు ఏంటో.... అంతా డబ్బు కోసమే విదేశీ నిధుల కోసమే..
Sekarana
No comments:
Post a Comment