Sunday, July 26, 2026

 *కీళ్ల నొప్పులు ఉన్నవారు తినకూడనివి, తినవలసినవి*

*కీళ్ల నొప్పులు ఎక్కువయ్యేలా చేసే ఆహారాలు & కూరగాయలు*

❌ ఆలుగడ్డ

❌ వంకాయ

❌ బెండకాయ

❌ టమాట (కొంతమందికి)

❌ ముల్లంగి

❌ చలగడ దుంప

❌ జమికందు (కంద)

❌ క్యాబేజీ, కాలిఫ్లవర్

❌ పెరుగు (ముఖ్యంగా రాత్రిపూట)

❌ చల్లని, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం

❌ శీతల పానీయాలు (Cool Drinks)

❌ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్

❌ మైదాతో చేసిన పదార్థాలు

❌ ఎక్కువగా నూనెలో వేయించిన ఆహారం

❌ అధికంగా తీపి పదార్థాలు

ఇవి  వాతాన్ని పెంచి కీళ్ల నొప్పులు, వాపు, బిగుతును ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.

*కీళ్ల నొప్పులు తగ్గడానికి తినవలసినవి*

✔️ మునగ కూర, మునగ పువ్వు

✔️ గోంగూర, పాలకూర, మెంతికూర

✔️ బీరకాయ, గుమ్మడికాయ, దోసకాయ

✔️ బచ్చలి కూర, చిక్కుడుకాయ

✔️ వెల్లుల్లి

✔️ అల్లం

✔️ పసుపు

✔️ ఉసిరికాయ

✔️ నువ్వులు

✔️ రాగి, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాలు

✔️ గోరువెచ్చని నీరు

✔️ తగిన మోతాదులో నెయ్యి

✔️ దానిమ్మ, బొప్పాయి


*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117*

No comments:

Post a Comment