Sunday, July 26, 2026

⚠️ 40 ఏళ్లకే ముసలితనం వస్తోందా? కారణం వయసు మాత్రమే కాదు... మన జీవనశైలి కూడా!

⚠️ 40 ఏళ్లకే ముసలితనం వస్తోందా? కారణం వయసు మాత్రమే కాదు... మన జీవనశైలి కూడా!

Author Name:Chinna Maata

Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ksi5RQcP2FY



Transcript:
(00:00) వయసు మళ్ళన ఎముకలు కొళ్ళన సోమరులారా చావండి ఈ డైలాగ్ ఎవరిదండి శ్రీశ్రీ గారు అనుకుంటారు కదా ఇండియన్ జెలియాట్రిక్ సొసైటీ అంటే పెద్దవాళ్ళ కోసం ఒక సొసైటీ ఉంది సైంటిఫిక్ ఆర్గనైజేషన్ మెడికల్ ఆర్గనైజేషన్ వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నారు. 40 దాటితే చాలు మన వాళ్ళు ముసలివాళ్ళు అయిపోతున్నారంట అండి.
(00:28) 40 దాటితే ముసలితనం వచ్చేయడమే ఏంటండీ బాబు అంటున్నాం కదా మన లైఫ్ స్టైల్. అంత చెత్త లైఫ్ స్టైల్ ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అందుకే ఇదిగో ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అంటున్నారు. కొంతమంది షుగర్ పేషెంట్లు. ఇక షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవాలని చెప్పి చేసే పిచ్చి పిచ్చి పనులు, మొత్తం బాడీ మాస్ అంతా కూడా తగ్గిపోతుంది. ఈ మధ్య మీరు చూస్తున్నారో లేదో లావుగా ఉన్నాడంటే ఫుల్ గా కొవ్వు పట్టేసి ఉంటాడు.
(00:50) బక్కగా ఉన్నాడంటే కండ ఉండదు ఏది 40 తర్వాత చెప్తున్నాను ఇది ఎంత అంటే ఎంత ప్రమాదానికి దారి తీస్తున్నాడు నాకు కొద్దిగా ఆయాసం వస్తుంది కదా ఇప్పుడే కాస్త పుష్ అప్స్ చేసి వచ్చానండి. అంటే కాస్త పుషఅప్స్ లాంటివి చేస్తా ఉంటే వెయిట్ కూడా చేయాలండి ఎంతసేపు వాకింగ్ చేశను కదా అది చేశాను ఇది చేశాను యోగా చేశాను వెయిట్ ట్రైనింగ్ అవసరం గుర్తుంచుకోండి కాస్త స్క్వాట్స్ పుషఅప్స్ స్క్వాట్స్ చేసామ అనుకోండి లోయర్ బాడీ మొత్తం గుంజీలండి మొత్తం బ్రహ్మాండంగా ఉంటది పుషఅప్స్ లాంటివి మన కంప్లీట్ బాడీకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సో ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటో చెప్పేస్తానండి
(01:24) పార్టీ దాటాక చాలామంది బరువు తాగ్గాలనే ఉభలాటంలో ఆ డైట్ ఈ డైట్ క్రాస్ డైట్ ఇలాంటివి పెట్టుకొని ఈ ప్రోటీన్ తీసుకోక మొత్తం బాడీ మాస్ అంతా పడేసుకుంటున్నారు కండరాలు ఏమి ఉండట్లేదు ఆటోమేటిక్ గా శరీరం బలహీన పడిపోతుంది. తర్వాత ఇన్సులిన్ వాళ్ళు ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటాం కదండీ వీళ్ళు పాపం ఆ షుగర్ కి సరైన డైట్ తీసుకోక బాడీ మాస్ మెల్లగా మెల్లగా మెల్లగా పడిపోతుంది కండరాలు క్షీణించిపోతున్నాయి.
(01:52) ఒకప్పుడు 50 కి 60 కి ఉండేది ఈ పరిస్థితి ఇప్పుడు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి మంచి మంచి తిండి వచ్చింది అయినా గాని మనవాళ్ళు ఏం చేస్తున్నారండి ఇగో ఇలాగ చేజేతిలా తెచ్చుకుంటున్నారు దానికి తోడు నిరంతరం డే అంతా హాయిగా కూర్చొని ఉండటం బ్రహ్మాండంగా కూర్చుంటాం ఆఫీస్ గాని ఇంట్లో గాని కాస్త లేసి అటు ఇటు తిరగడం గంటకు ఒకసారి స్క్వాట్స్ చేయడం స్ట్రెచస్ చేసుకోవడం ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అంటే లైఫ్ స్టైల్ లో చాలా చిన్న చిన్నవి చేసుకోండి అయ్యా బాబు లేకపోతే సార్ సార్కోపీనియా అంటారు ఈ జబ్బు ఇలాంటి జబ్బు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు ఇది వెంటనే మీరు డాక్టరా
(02:25) అంటారు మళ్ళీ డాక్టర్ అవ్వక్కర్లేదండి రోజు పరిశీలిస్తున్నాం కదా లైఫ్ స్టైల్ నేను డాక్టర్ నేనే డాక్టర్ చిన్నారావు ఈ డాక్టర్ కాదు ఇంకో డాక్టర్ మీకు తెలుసండి. సో దయచేసి సార్కోపీనియా చాలా మందికి వచ్చేసింది తెలియకుండానే వచ్చేసింది బక్కగా అయిపోతున్నారు చూడండి కండరాలు ఉండట్లేదు. నాలుగు మెట్లుఎక్కలేరు గట్టిగా రన్నింగ్ చేయలేరు కాస్త బరువు మోయలేరు.
(02:45) ఇదేమి లైఫ్ అండి ఏది పార్టీస్ కే పార్టీస్ కే ముసలైపోతే ఎట్లా అండి బాబు పార్టీస్ అనేది మంచి ఎనర్జిటిక్ వయసునా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అంటే అంత మంచి అవగాహన వచ్చిన వయసు అంత మంచి మెచూరిటీ వచ్చిన వయసు కానీ తిండి విషయంలోనూ వర్కవుట్ విషయంలో మెచూరిటీ రాకపోతే ఎట్లా అండి సో మరి నాకున్న మెచూరిటీని నా అనుభవాలన్నీ కూడా మీకు లైఫ్ స్టైల్ విషయంలో షేర్ చేస్తున్నా ఎప్పటికప్పుడు ఏం తినాలి ఏం తాగాలి ఎలా తినాలి ఏంటి అనేది సో మరి కాస్త అలసిపోతున్నాం తొందరగా బరువులు మయలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం ఆయాసం వచ్చేస్తుంది అంటే మీకు సార్కోపీనియా
(03:19) వచ్చేసినట్టే బాడీ మాస్ తగ్గిపోతుంది వెయిట్ తగ్గిపోతున్నారు అంటే ఇదే ఎంతసేపు రక్తంలో చక్కెర కంట్రోల్ ఉండట్లేదు అంటున్నారు అదే ఇన్సులిన్ లెవెల్స్ అండి ఉంచుకోండి అవి కంట్రోల్ లో ఉంచుకుంటూ మంచి తిండి తీసుకోండి ఇక ఈ వయసు నుంచి హార్మోన్స్ కూడా కాస్త తేడాగా ఉంటాయండి అంటే మజిల్ ని ప్రొడ్యూస్ చేసే హార్మోన్లు ఉండవు కానీ మనం వర్కవుట్ చేస్తే కాస్త వెయిట్స్ చేస్తే క్రాస్ డైట్లు ఇలాంటి వాటికి పనికిమాలిన ఉపవాసాలు ఇలాంటి వాటికి పోకుండా ఉంటే అంటే మీకు తెలుసు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఇలాంటివి మంచిదే వారానికి ఎప్పుడైనా ఒక పూట రెస్ట్ ఇస్తే
(03:50) మంచిదే కానీ మంచి కొవ్వు నిన్న చెప్పాను ఫ్లాక్ సీడ్స్ దగ్గర నుంచి చియా దగ్గర నుంచి మంచి కొవ్వులు ఉంటాయి మంచి ప్రోటీన్ ఏముందండి ఇంట్లోనే దొరుకుద్ది కాస్త పల్లీలు దగ్గర నుంచి ఎంతఎంత మంచి ప్రోటీన్ కోడిగుడ్డు దగ్గర నుంచి అవి తీసుకుంటున్నారా తీసుకోవట్లే తిండిలో కాస్త ప్రోటీన్ ఉండేలా చూసుకోండి ఎంతసేపు అంత బిర్యానీ తిన్నామా అంత కూల్ డ్రింక్ తాగామా పిజ్జాలు బర్గర్లు ఆ పనికిమాలని ఏవేవో అసలు జంక్ ఫుడ్స్ తింటాం కానీ ఎగ్స్ ఉంటున్నాయా చేపలు ఉంటున్నాయా చికెన్ పోనీ చికెన్ ఇష్టమైతే చికెన్ మంచి సోయా లాంటి పప్పు దినుసులు మన లోకలవే ఏవి ఉంటాయి అవి
(04:25) ఇక నేనైతే ట్రైబల్ నుంచి తెప్పించుకుంటానని చెప్పాను వాళ్ళ మినుగువలు పెసలు ఉంటాయండి టేస్టు ఆమెన పట్టు ఆ పెసరట్టు ఆ బబ్బర్లతో చేసిన గారెలు అబ్బబ్బ ఉలవలు ఉలవ చాలు ఉంటుందండి అంటే వాళ్ళు అసలు ఏమి మందు మాకు వేయకుండా నాటు రకాలు కదా పండించేది టేస్ట్ [గురకలు] టేస్ట్ కి టేస్ట్ తృప్తికి తృప్తి ఎందుకంటే ఏ పెస్టిసైడ్స్ కెమికల్స్ లోపలికి వెళ్ళలేదు అనేదండి.
(04:50) ఇక మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే వాకింగ్ చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అంటాం వెయిట్ ట్రైనింగ్ చేయండి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి జిమ్ లో మెంబర్షిప్ తీసుకోండి లేదు 12000 ఖర్చు పెడితే ఇంట్లోనే బోల్డ్ అన్ని వెయిట్స్ వస్తాయి మనం చేయలేని అన్ని వెయిట్స్ వస్తున్నాయి ఈరోజు టైమే ఉండట్లేదు ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయండి.
(05:11) ఇక రెస్ట్ అంటే మీకు మళ్ళీ రెస్ట్ అంటే హాయిగా కూర్చొని ఉండటం అనుకుంటున్నారు అది కాదండి బాబు నచ్చిన పని చేయడం రోజంతా యక్టివ్ గా ఉండటం ఏడుఎనిమిది గంటలు నిద్ర ఉంటది చూడండి అది రెస్ట్ అంటే మంచి నిద్ర [గురకలు] పిచ్చ ఆలోచనలు ఆందోళనలు ఏమీ లేకుండా హాయిగా హాయిగా నిద్రపట్టే వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోండి ఇంట్లో గాని బయట గాని అది మంచి లైఫ్ స్టైల్ అవుతుంది.
(05:32) మరి ఇవి చేస్తేనే ఈ ఈ వ్యాధికి మనం దూరంగా ఉండగలుగుతాం లేకపోతే ఇ తినేస్తుంది అందరినీ కూడా తినేస్తుంది. సో మరి కంట్రోల్ చేసుకుంటున్నారా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో చేసుకుంటున్నారా పెట్టుకుంటున్నారా అసలు షుగరే రావద్దు అనుకుంటే నేను చెప్పాను కదా డైట్ నేనుేం తెచ్చుకుంటున్నాను అని మంచి అసలు మంచి ఫైబర్ రిచ్ మిల్లెట్స్ అండి ఎంతంటే అంత ఫైబర్ ఉంటుంది అంత తింటే చాలు కడుపు నిండిపోతుంది పొద్దున్నంత జొన్న సాయంత్రం అంత రాగి తీసుకుంటాను మధ్యాహ్నం మల్టీ గ్రీన్ రోటి తీసుకుంటాను మూడు పూట్ల మూడు లడ్డూలు వాళ్ళు ఇచ్చినవే తీసుకుంటాను తీపి
(06:03) కావాలంటే తాటి బెల్లం ఉంది అది తీసుకుంటున్నాను తేన ఉందని చెప్పాను ఒక కాఫీ టీ కూడా మానలేదు అది కూడా అక్కడ మంచి అరకు ప్రాంతం హై ఆల్టిట్యూడ్ లో ఉన్న కాఫీ తీసుకుంటున్నాను అని చెప్పాను. పసుపు అసలు ఆ పసుపు ఉంటదండి హైయెస్ట్ కర్కమిన్ వాల్యూ ప్రత్యేకమైన జిఐ ఇండెక్స్ ఉంటుంది ఆ ట్రైబల్స్ పసుపు అయితే ఆ పసుపు టీ అంటే అప్పుడప్పుడు మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్స్ కావాలి కదా లేకపోతే చూస్తున్నాం జలుబులు దగ్గులు కొత్త కొత్త కోవిడ్ వేరియంట్లు మరి ఇవన్నీ ఉండకూడదు ముఖ్యంగా ఈ కండరాల తరుగుదాలు ఉండకూడదు అంటే ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పుకున్నానో
(06:36) ఆ లైఫ్ స్టైల్ అంటే అర్థమవుతుందా మీ కండరాలు ఎందుకు పడిపోతున్నాయి ఎందుకు బక్కగా అయిపోతున్నారు ప్రోటీన్ తీసుకోవడం మంచి వర్కవుట్ చేయడం మంచి రెస్ట్ తీసుకోవడం షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం ప్రోటీన్ అంటే మళ్ళీ రిచ్ ప్రోటీన్ గుర్తుంచుకోండి అనవసరమైన ప్రోటీన్ డబ్బాలు వాటికి వెళ్ళక్కర్లేదు వెయిట్స్ అన్నాను కదా అని చెప్పి పొలోమని జిమ్ముల్లో గడపాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా నాలుగు సెట్లు వెయిట్ చేస్తే సరిపోతుంది మరి మీ పరిస్థితి ఏంటి మీరు ఎలా ఉన్నారు నిజమే చెప్పాలి సుమా చెప్పండి.
(07:03) వర్కవుట్ ఎలా ఉంది నిజం చెప్పండి ఆరోగ్యం ఎలా ఉంది నిజం చెప్పండి. [గురకలు] నిద్ర ఎలా ఉంది నిజం చెప్పండి ఈ విషయం మీద నా అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చండి చాలా హెల్తీగా ఉండొచ్చండి అసలు హాస్పిటల్ కి వెళ్ళకుండా ఉండటం డాక్టర్ని కలవల్సి కలవల్సిన అవసరం రాకుండా ఉండటాన్ని జీవితంలో అతి పెద్ద లగ్జరీ అనుకుంటాను నేనైతే ప్రస్తుతానికి ఆ లగ్జరీ ఫీల్ అవుతున్నాను.
(07:30) మీకు కూడా లగ్జరీ ఇద్దాం అనేదే నా ఈ తాపత్రయం అంతకుమించి వేరే ఏం లేదు మరి చాలామంది లైక్ ఇస్తున్నారు షేర్ ఇస్తున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను ఫాలో [గురకలు] అవుతూ ఉండండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి డే బై డే నా నా అనుభవంలో నా పరిశోధనలో నేను పాటిస్తున్నవి నాకు పనికవచ్చేవి ఎక్స్పర్ట్స్ చెప్పేవి అన్ని విషయాలు మీకు చక్కగా మరి మీ ఇంట్లో ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు మీరు చెప్పినా వాళ్ళు అదే వాళ్ళు చెప్పినా మనకు అర్థం కాదు వినం కదా మరి నాలాంటి వాడు చెప్తే కాస్త వింటారేమో అనుభవం మీద అని చెప్పి నా తాపత్రం ఏదో చిన్న తాపత్రం సపోర్ట్ చేయండి మన
(08:04) వాళ్ళందరికీ కూడా పంపించండి మంచి విషయాలు షేర్ చేసుకుందాం అందరం మంచిగా అందరం ఆరోగ్యంగా ఉందాం. జైహింద్

No comments:

Post a Comment