[8/24, 20:06] +91 94924 83092: ఎండ,వానలొ ఇంద్ర ధనుస్సు కోసం చూడండి.
చీకటి రాత్రుల్లో చుక్కల కోసం చూడండి.
వెన్నెల వెలుగుల్లో నిండు చంద్రున్ని చూడండి.
ఆప్యాయత కోసం మంచి మిత్రున్ని చూడండి.
జీవితంలొ ప్రతీ నిమిషాన్ని సుఖంగా గడపండి.
😊 🙏🏻
[8/25, 20:30] +91 94924 83092: *మనం ఇష్టపడని దాని కోసం కష్టపడటాన్ని ఒత్తిడి అంటాం.*
*మనం ఇష్టపడే దాని కోసం కష్టపడడాన్ని అభిరుచి అంటాం.*
😊 🙏🏻
No comments:
Post a Comment