Tuesday, August 25, 2026

సఫరింగ్ ల నుండి బయటపడండి..నిజమైన ప్రేమలో బాధలు ఎందుకొస్తున్నాయి?🌹kanthrisa🌹life facts

సఫరింగ్ ల నుండి బయటపడండి..నిజమైన ప్రేమలో బాధలు ఎందుకొస్తున్నాయి?🌹kanthrisa🌹life facts

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qWYp_ILT1Z4



Transcript:
(00:00) గనుక అది మనసుకు సంబంధించింది గనుక ఇవ్వండి వచ్చిన వాడికి ఉంటది. మూడవది సంకేతాలు అన్నారు ఎగజాంపుల్ ఓం అనే సింబల్ ఉంది స్వస్తిక ఉంది. అవి ఏవో ఒక పెద్ద విషయాన్ని సూచించేటువంటి ఒక సింబల్ అది అందుకని ప్రేమ గాని ఆనందం గాని ప్రశాంతత గాని భాషలో ఒక పదం పెట్టుకున్నామే తప్ప ఆ పదం యొక్క నిర్వచనం ఎవడికి వాడు కనుక్కోవాలి.
(00:29) అది జీవిస్తూ ఉండగా తెలుస్తది ఎంతవరకు కరెక్ట్ అని ఎగ్జాంపుల్ నేను ప్రేమించాను కానీ నన్ను మోసం చేశవు అని బాధపడుతుంది. ఆమె ప్రేమ నిర్వచనాన్ని తప్పుగా తీసుకుందని అర్థం నిజమైన లవ్ డెఫినేషన్ ఏందంటే ప్రేమించేవాడు ఎప్పుడు జీవితంలో సఫర్ అవ్వడు మ్ అది నీకు సంకేతం ఎగజాంపుల్ మంచి ఆహారానికి సంకేతం ఏంది? మంచి ఆహారం తింటే ప్రాపర్ గా అడిగి అంతే అది నీకు అట్లా తెలుస్తది ఆచరణలో ఎవరెవరైతే ప్రేమ నిర్వచనాలు ఇచ్చుకున్నారో వాళ్ళంతా పాక్షికమైన లేదా సగం సగం డెఫినిషన్స్ ఇచ్చుకున్నారు ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడ్డది ఆ తర్వాత కాస్త అటు ఇటు అయితే పరిషణ అయిపోయారు.
(01:08) ఇంతమంది ప్రేమించినావా ఎప్పుడు సఫర్ కారా అస్సలు ఇప్పుడు ఒక పాట ఉంటది ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా [సంగీతం] నీ సుఖమే నీకో అని పాట ఉంది. ఈ పాట బేసికల్లీ సినిమాలో బాగుంది కానీ రియల్లీ హి ఇస్ సఫరింగ్ ఎక్కడున్నా బాగు నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నేను నీ సుఖమే కోరుకున్నాను ఎందుకు ఏడుస్తున్నావ్ మరి నీ సుఖమే కోరుకున్నా అప్పుడు సెలబ్రేట్ చేసుకో బర్మ చెప్పాడు కరెక్ట్ గా నన్ను ప్రేమించిన అమ్మాయి మమ్మని ప్రేమిస్తే వాడితో ఓడిపో అని చెప్పి పక్క చెరుగుతా అన్నాడు.
(01:50) దమ్ము ఉండాలంటే చెప్పాలండి నేను కూడా చెప్తున్నా అది మెంటల్లో ఉండాలి దమ్ము ఉండాలి ఏదో ఒకటి ఉండాలి సో ఇప్పుడు సినిమాల్లో వచ్చే ప్రేమ నిర్వచనాలన్నీ వాళ్ళ వాళ్ళ సొంత నిర్వచనాలు అది నిన్ను బాధించింది అయితేనే ప్రేమ అనుకో ఆ బాధించనిది బాధించనిది బాధించనిది ఇప్పుడు ఒక వ్యక్తిగా ప్రేమ నిర్వచనం నీకు తెలుసా ధ్యానం తెలుసా ఆత్మజ్ఞానం తెలుసా బాడ మీద చేయవని ముందు నీ పక్కని ఇబ్బంది పెట్ట అది నీ బేసిక్ కట్సి మ్ నువ్వు అన్నీ తెలుసుకొని ని పక్కవాళ్ళ దమ్మా తిండ ఏంది అసలు చాలా మందికి ఎక్కడ పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం కూడా తెలియదు.
(02:27) నైట్ 11 అయితే జోలి పెడుతూనే ఉంటారు. అన్న కూడా అసలు ఈ మధ్య చాలా మంది నిద్రపోవట్లేదండి అని మళ్ళీ జోలి పెడుతుంటాడు. వాడు తెలుసుకోవట్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడు గుర్తించలేకపోతున్నాడు వాడు ఏమంటాడు ఏమంటాడు చెప్తే అయిపోతది కదా చెప్పకుండా నువ్వు తెలుసుకోలేవా ఇప్పుడు షేకండి పిసుకుంటున్నాం కానీ ఆ అనట్లే [నవ్వు] మనం అది ప్రేమ అంటే అంటే పిసుకు కానీ మేక్ షూర్ నీకు నొప్పి కావద్దు వాళ్ళ నొప్పి కావద్దు కౌగలించుకో కవలించుకున్న తర్వాత ఆ శ్వాస ఆగిపోద్ది అది అది ఎక్కడ తెలుస్తది ఏ శాలలో ఏ పాఠశాలలో చెప్తారు ఏ యూనివర్సిటీలో పోతే
(03:12) ఆగిపో ఆగిపోకుండా అంటే నువ్వు కవలించుకోకుండా అంటే పుష్ చేయకండి ఇది తప్పు భయం వచ్చేసింది గట్టే పట్టుకున్నావ్ వ్యామోహం వచ్చింది. మధ్యలో ఉంది లిబరేషన్ [గురకలు] నువ్వు ఇట్లా వత్తినా కూడా ప్రధానమంత్రి కడుసుకున్నా ఇట్లా అనుకుంటారు కానీ ఎక్కడ ఒక్కడ అబ్బా నెమ్మలు అప్పుడబ్బా చెప్పినా [నవ్వు] అడగలే ఒక్కడ నువ్వు చూసినావా ఇంత మంది షేక్ హాండ్ ఇస్తావ్ యు ఆర్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ హిస్ హాండ్ నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే నువ్వు పక్కవాడి పట్ల ఎప్పుడు ఇరకగ కలిగి ఉంటావ్.
(03:43) నువ్వు చెప్పే సత్యము అసత్యం పక్కన పెట్టు ఫస్ట్ వాడికి పోతే ఇబ్బంది కలగచేయవురా అదైతే కచ్చితంగా జరుగుతాయి తెలుసు తెలియక ఇబ్బంది కలిగి సారీ చెప్తావ్ అనవసరంగా ఇగోకపోవు ను సింప్లిస అరే తెలిసి తెలియక చేసినా సరేలే ఏదో అనుకోకుండా నేను మనిషినే కదా పద పద పద ఇక్కడ బాధించినది ప్రేమ అన్నప్పుడు మనుషులు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రకం తీసుకుంటారు కదా అది వాడు వాడు ఆచరిస్తుంటే తెలుస్తది వాడి నిర్వచనం కరెక్ట్ అవునా కాదా అని ఇప్పుడు నేను ఒక కథ రాసుకున్నా అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు దానికి ప్రేమకి సంబంధం లే ఓకే మామూలుగా ప్రపంచ పరంగా ఇప్పుడు
(04:17) రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వీడు ప్రేమకి వీడు ఒక డెఫినేషన్ ఉంది ఇప్పుడు మనం అది ప్రేమ కాదు అసలు మనం అనుకున్నట్టు బాధించ వాడు కూడా ప్రేమ అని చెప్తున్నాడు దాన్ని వాడు అవసరం బేసికల్లీ హి ఇస్ టాకింగ్ అబౌట్ నీడ్ బయోలాజికల్ నీడ్ అది ఉదాహరణ గురువు భోజనం చేస్తున్న ఏం ప్రేమ ఉంటది మరి వాళ్ళ పట్ల ఉన్నది నీడ్ అవసరం ఉంది నాకు స నాకు అవసరం ఉంది భై ఒక వ్యక్తి అవసరం లేకుండా ప్రేమించలేము ఆ నిజమైన ప్రేమ అవసరాలకు అతీతం అదే అంటున్నా అదే అక్కడికే వస్తున్నా నేను కూడా నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే కానీ నువ్వు అక్కడ మలపేటకి వెళ్లి
(04:50) వస్తున్నా మల్కాకి వెళ్లి వస్తున్నా అక్కడికి [నవ్వు] సో ఒకటే కానీ వి ఆర్ ఫిగరింగ్ అవుట్ ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమని ఇవ్వని ఒప్పుకోమని నేను చెప్తా నేను ఓవరాల్ గా తెలుసుకున్నది ఏంది నా ఎగజస్టెన్స్ వల్ల ఓ కుక్కకి గాని పిట్టకి గాని మనిషికి గాని చివరికి ఒక వస్తువు కూడా ఇబ్బంది కలగదు దీనికి ఎరుక అని పేరు యుఆర్ అవేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యు ఉదాహరణకి మనం ఏదనా కూర్చుంటున్నప్పుడు వస్తువులు పక్కకు తీస్తామారా ఎందుకు వస్తువు కూడా ఇబ్బంది కలిగేవు కదా అవునా కాదా సో ఈ చిన్న స్పృహ అంతటా కలగాలి అన్ని విషయాల పట్ల కలగాలి.
(05:35) ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఇబ్బంది అవుతుందా వేరే విధంగా మార్చు ఒక రకంగా షేక్ హండ్ ఇస్తే ఇబ్బంది అయిందా మార్చు అలా ఎన్ని విధాలు చేసు అన్ని విధాలుగా ట్రై చెయ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తర్వాత ముందు చూడు ఇప్పుడు నీ వల్ల గొప్ప ఉపయోగం ఉందో లేదో పక్కవాడికి అది తర్వాత సంగతి ముందు ఇబ్బంది లేకుండా చూడంట నేను నువ్వు గొప్ప గొప్ప లెక్చర్స్ దంచి నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టడం అది ప్రేమ ఎట్లా అయితది ప్రేమ అన్నది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అది యు హవ్ అండర్స్డ్ ద అదర్ పర్సన్ అతని మానసిక స్థితిని బట్టి నువ్వు ఆపరేట్ చేస్తున్నావ్ తప్ప నీకుేదో బుల్డోస్
(06:14) చేయాలి ఇంపోజ చేయాలన్న తాపత్రం ఏమ లేదు. యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ లిబరేషన్ నాట్ ఫ్రమ ఇంటలెక్చువాలిటీ ఇది వ్యక్తి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ అవగాహన నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతా సరే మరి నువ్వు ఒంటరిగా ఉంటే ప్రేమ ఎట్లా ఉంటది అప్పుడు కూడా వస్తువుల పట్ల నీ యొక్క ప్రవర్తన నువ్వు వారేసుకున్న టవాల పట్ల నీ ప్రవర్తన చెట్లకు నీళ్లుు పోస్తే ఇట్లా విసురుకోటావు కదా ఇబ్బంది పెట్టకూడదు చెట్టుక ఎంత పోస్తాం మనం రోజు చర్చిస్తాం అరే ఫోర్స్ కొట్టక వాటర్ అంట నేను తెలియకుండా నేను ఒక్కసారి కొడతా అన్న నువ్వే చెప్పినావో తెలియట్లే మర్చిపోయినాం
(06:53) ఏదో మాటల్లో పడి మళ్ళీ ఎమ్మడే దాన్ని ట్యూన్ చేసి ఒక సాఫ్ట్ జెల్లు పడే పెడతా వై అది మనిషి కూడా కాదే అది ఒక మామూలు సాదా సీదా మొక్క బట్ స్టిల్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే నువ్వు ఒక డెడ్ పర్సన్ గా ఆపరేట్ చేస్తలేదు ఒక సజీవంగా ఉన్న వ్యక్తి నిజంగా ప్రేమగా ఉండగలడు ప్రేమ అయి ఉండగలడు సినిమాలో చూపించే ప్రేమ ఎక్స్పెక్టేషన్ కి పర్యాయం వచ్చేది ఇట్స్ నాట్ లవ్ ఇట్ ఇస్ ఎక్స్పెక్టేషన్ 100% లవ్ కాదు 100% ఎక్స్పెక్టేషన్ అది ఏదో ప్రేమ అనుకుంటే అనుకోని ఇప్పుడు దీన్ని ఎవరైనా సీతారా అనుకుంటే నేను ఏం చేస్తారా ఆ అనుకోని బయ
(07:40) అనుకుంటూనే జీవితాన్ని ఛాలెంజ్ అని మనమేం చేయలేంు దానికి కానీ ఓవరాల్ గా ఏదైనా మన జీవితంలో అర్థం చేసుకున్నామఅంటే మన జీవన విధానంలో తెలుస్తది. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ వాటి పదాలు ఎందుకు పెట్టారు అంటే మనిషికి అర్థం చేయించడం కోసం ఇప్పుడు నేనే కొత్త పదం కనుక్కున్నా లీక వుడ్ప ఈ గదినే పుట్టింది అది అంటే అకారణంగా ఆనందంగా ఉన్న ఒక స్థితి పేరు లక్కీ ఉటప్ప ఇదే వెయ్యేళ్ళ తర్వాత ఒక కోటి మంది అన్నారనుకో ఎవరన్నా ఇట్లా ఆనందం ఉంటే హి అచీవడ్ ద స్టేట్ ఆఫ్ లకీ వుడబ్బ అని రాస్తారు [నవ్వు] తర్వాత ఎవడో ఒకడు వ్యాఖ్య కూడా రాస్తారు లక్కీ వుడబ్బా అంటే వెయళ్ళ క్రితం రీసా
(08:17) అనే ఒక వ్యక్తి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తో చర్చిస్తూ పుట్టిన ఒక గొప్ప సిద్ధాంతం అది. తర్వాత ఇది కాదు అది కాదు అది దాని ఉద్దేశం అది కాదు అని మాట్లాడుతుంటారు మంది సో ఇప్పుడు మనం ప్రేమ గురించి మాట్లాడ ఆ మాట్లాడుకున్నట్టు సర్ లక్కీ వుడ్ అప్ప అవార్డ్స్ అని కూడా ఇస్తారు. [నవ్వు] జరగొచ్చు సో ఇది భూమి మీద కొత్త పదం ఇది. మ్ అందరికీ లక్కీ టబా అందరికీ అంటే అకారణ ఆనంద ఇప్పుడు నేను ఉపదేశారం ఎవరికి పంపిస్తే వాళ్ళు నాకు ఇచ్చిన స్క్రీన్ షాట్ పంపి పంపించారు అందులోది అంటే ముందు మాట రాయడానికి ఇలాంటిది ఎప్పుడు వినలేదు నేను పెట్టారు.
(08:51) వినలేదు కనలేదు ఏం తెలుసా అకారణ సుఖం ప్రాప్తిరస్తు అకారణ సుఖం అకారణ సుఖం ప్రాప్తిరస్తు ఎంత అక్సి మురాన్ అది మనిషి సుఖపడడానికి కారాలు వెతుకుతున్నాడు. అకారణ సుఖం అంటే ఏంది నీ మైండ్లో లక్కీ [నవ్వు] ఫిక్స్ అయినట్టు ఉంది ఎంత రమణీయత ఉంది అందులో అది అనుకోకుండా పలికింది లక్కీ ఉండడప్ప ఇప్పుడే వచ్చింది కదా మీరు వీడియో స్టార్ట్ చేసే ముంద రాండమ అన్నారు కదా రాండమ కాదు ఇది చాలా కాలం క్రితమే ఐ హావ్ కాయిన్డ్ ఇట్ అ ఈ పదం ఇంతకుముందు అన్నారా దాదాపు ఒక ఆరు నెలల క్రితం నుంచి లక్కీ ఊటప నడుస్తుంది ఇంకొకటి ఉపదేశంలో కూడా ఒకసారి లైక్ ఊటప అని రాసేసేస్తారు చాలా బద్దుకుంటారు
(09:30) ఎప్పుడు [నవ్వు] అచ్చా ఓకే దాని బ్యాక్ కవర్ లో మ్ ఒక చిన్న రమణ మహర్షిది ఫస్ట్ ఫ్రంట్ కవర్ ఏదఉందో అదే ఉండి ఒక చిన్న పద్యం ఉండి ఒక చిన్న హైఫన్ లో లక్కీ వుట్టప్ప అని రాసిఉంటాడు [సంగీతం] దానికి ఒక ప్రమాణక ప్రమాణాన్ని నేనే క్రియేట్ చేస్తా నెక్స్ట్ లక్కీ వుట్టప్ప అంటే వీడు చెప్తారు ఇంకా అవును ఆ రోజు నేను పేరే లీకప్ప అని వస్తా నెక్స్ట్ వస్తది ఖచ్చితంగా లక్కీ వుట్టప్ప పక్కా అందులో డౌట్ లేదు హౌ టు అచీవ్ లకీ వుట్టప్ప [సంగీతం] అంతే బీ లకీ వుట్టప్ప లక్కీ వుడ్ అప్ అని ఎందుకు పేరు పెట్టే అంటే అసలు తెలుగు అక్షరాలే కానీ ఏ అర్థం లేదు.
(10:10) ప్రేమ అన్నది ఒక ఇప్పుడు ఆ ప్రశ్నోత్తర రత్నవ బుక్ చదువుతున్నా చాల తర్వాత ఒక బుక్ చదవాలనిపించింది నాకు సో ఎవరీ డే ఐ రెడీ 15 డేస్ లో పూర్తి చేస్తా అందులో ఒక ఎక్స్ట్రార్డినరీ స్టేట్మెంట్ ఉందయ్యా దిమ్మ తిరిగే స్టేట్మెంట్ అక్షరము ఎప్పుడు ఒక్క అక్షరము తప్పప్పు ఉండదు అంతే ఆ అక్షరాలకు ఇంకో అక్షరం జతగాడు కూడితేనే తప్పప్పులు వస్తాయి చూడు ఎంత బాగుంది అసలు ఒక వ్యక్తిగా నీలో తప్పు లేదు ఒప్పు లేదు నీకు వ్యక్తి ఇంకో వ్యక్తి జోడిస్తే అప్పుడు స్టార్ట్ అయి తెలుగులో జ్ఞానోదయప స్థితి అంటే ఒక్క అక్షరంగా మిగిలిన అన్నాడు యు హావ్ నో కనెక్షన్ విత్
(10:49) అదర్ అక్షరాస్ సూపర్ చాలా గొప్ప గొప్ప అండర్స్టాండింగ్స్ ఉన్నాయి భూమిమీద చాలా మంది రకరకాల భాషల్లో పాడి చెప్పారు ఆ అంటే మనం చూస్తలేము బకా అందర ఏమనుకుంటున్నారు ఒక సంవత్సరం ఏకాంతంగా ఉండి అన్వేషిస్తే సంవత్సరం వేస్ట్ అయితది సంవత్సరం వేస్ట్ అంటే నెలకి 12 నెలలు సంవత్సరానికి నెలకి ఒక 25,000 వేసుకున్నా ఎంతో లాస్ కానీ వాళ్ళ లైఫ్ే లాస్ చేసుకుంటాడు.
(11:18) లైఫ్ ని ఓన్లీ డబ్బు మాధ్యమంగా చూసేవాడు వాళ్ళు వేరే లైఫ్ ని ఆనంద ఆనందానికి ప్రశాంతతకి నిజమైన ప్రేమకి ఇట్లాంటి వాటికి మాధ్యమంగా చూసినప్పుడు యు హావ్ టు గివ్ సం టైం టు అండర్స్టాండ్ ద న్యూన్సెస్ ఆఫ్ ఏమంటారు ఆ లైఫ్ సెంట్రిక్ ఎవల్యూషన్స్ నా దృష్టిలో ప్రేమించడం అన్నది ఒక మిత్ లేదా సందర్భం నుంచి వస్తది. మ్ ప్రేమ అన్నది ఒక రియాలిటీ మ్ దానికి పూలకి బంగారానికి ఏస నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు ఐ లవ్ యు చెప్పకపోవచ్చు మ్ [గొంతు సవరించుకోవడం] వాడు పక్క వ్యక్తికి ఏ ఇబ్బంది కలగకుండా నిరంతరమ జీవిస్తుంటాడు అన్నట్టు అదే ప్రేమ తత్వంలో నుంచి పుడతది. రమణ
(12:04) మహర్షి ఉన్నాడు ఒక్కరికి ఇబ్బంది కలగజేయలేదు. మీకు చిన్న సంఘటన చెప్తా రమణ మహర్షి కొంచెం ఏజ్ అయిన తర్వాత ఒకరోజు భోజనం తింటూ హటాతగా ఓమిటింగ్ చేసుకు వచ్చేసింది అందరూ నిశశబ్ధంగా పక్కకు తిరిగారు మూతి కడుక్కున్నారు కూర్చోపెట్టారు. పళ్ళన స్వామి ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత నేను తింటూ అట్లా వామిటింగ్ చేసుకున్నాను అక్కడ వాళ్ళకి ఏమనా ఇబ్బంది అయిందా అడు దట్ ఇస్ లవ్ ఏ బరాబర్గా అక్కుతా అట్లా లేదు చిన్న చిన్న విషయాల్లో కూడా నీకుొక రెస్పాన్సిబిలిటీ ఉంట సెన్సిటివిటీ ఉంటది.
(12:46) అది వ్యక్తి వ్యక్తిని నిర్ణయించుకోవాలి నేను చాలా మందిని చూసా మస్తు కథలు చెప్తారు కానీ భార్యతో సక్కగా మాట్లాడరు [గొంతు సవరించుకోవడం] చల్ అంటారు నీకేం చెప్పేది నీకు ఒక సహజమైన ఉద్దిక వస్తది ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ ఎవ్రీథింగ్ నువ్వు ఎవరితో అటెంప్ట్ చేస్తున్నావో వాళ్ళతో గౌరవంగా అంటే ఆ ప్రేమ తత్వంలోనే నీ ఆపరేషన్ ఉంటది అందుకని ఎవ్వడు నీ వల్ల గాయపడడు.
(13:09) బికాజ్ నీ ఇంటెన్షన్ే అది కాదు కదా నీవు నీ యొక్క మూలంలోనే ఆ ఉద్దేశం లేదు ఒకవేళ తెలుసో తెలియకో బాధపడ్డా వాడు వెంబడి అవసరం కాళ్ళు మొక్కినా సరే ఆ స్నేహాన్ని కాపాడుకుంటాడు వాడు చెప్పగలడు వాడు ఏ అనుకోకుండా జరిగింది [సంగీతం] ఇందులో కొన్ని తత్వాలు పాడదాం బేటా ఏదనా పేరు ఒక పేజ్ నెంబర్ చెప్పు 25 25 అందరూ 25 చెప్తున్నారు అయ్యో అవును 25 మమకారమ ఉన్నప్పుడు భక్తిఎట్లు కలుగును అహము వీడక నీకు జ్ఞానంబు కలగదు [సంగీతం] భక్తి జ్ఞానంబులే ముక్తికి మార్గము ఈ పాప జిలగిలో [సంగీతం] ఎన్నాళ్ళు ఈ దేవుడు శివ
(13:56) గోవింద గోవింద ఇది నాకు మొన్న నచ్చింది కోడం అత్తలను పొడివితో [సంగీతం] గోకేరు మామలను మంత్రించి కుక్కగా చేసేరు వావి వరుసలు లేక వెదవలైపోయేరు వర్షాలు లేకుండా [సంగీతం] పోయేనయ్యా శివ గోవింద గోవిందు వేషాలు ధరియించి వంతలు చూపించి [సంగీతం] దేవుడే నేనచు పలికేరయ్యా మాయగాండ్రే గాని మహనీయులు [పాడటం] గారు పొట్ట కొరకు పగటి వేశాలయ్యా శివ గోవింద [సంగీతం] గోవిందా లాస్ట్ నెంబర్ లాస్ట్ఆ ఎంత నెంబర్
(14:39) ఎన్ని పేజీల బుక్ నువ్వు ఇప్పుడు నాకు పరీక్ష పెడతావ్ ఏదో నెంబర్ చెప్పరాదు లాస్ట్ నెంబర్ 65 [సంగీతం] పుట్టుకతోడ జ్ఞానమును పొందు సిద్ధుండు యోగమునను జ్ఞానముందు యోగి [సంగీతం] నీ కటాక్ష నీ కటాక్షలము సోక ధన్యులు జనులు కాళికాంబ హంస కాళికాంబ శివగో [సంగీతం] ఫ్రంట్ బాగు ఉన్నాయి చాలా ఈ కాళికాంబ హంస కాకుండా ఆ ఆయన ఆయన చెప్పిన తత్వాలని రాశడు ఆకాశమందు నా మూడు [సంగీతం] చుక్కలు పుట్టి అంతు తెలియక మాయమయ్యేనయ్యా భూకంపములు వచ్చు పిడుగులది కంబవును ప్రజలెల్లగీ కొట్టిపోయేరయ్యా శివ గోవింద
(15:26) [సంగీతం][పాడటం] గోవిందా లాస్ట్ ది నువ్వు చెప్పరా పేజి నెంబర్ 77 అవి లేవురా అక్కడ 77 లాస్ట్ అబ్బా 77 అయిపోయింది. 77 ఏమ లేవు నాకు అది కాదు లాస్ట్ ముందునే ఎక్కడ చదువుదాం 11 77 11 కూడా ఏమ లేదు 19 ఇది బాగుంది చూడు ఇది బాగుంది చాలా మీరేది చల్లెదరు అదియు పండును [సంగీతం] గాని లేని దానికి ఏల ఏడ్చేదయ్యా కర్మలకు దేవునికి సంబంధమే లేదు ప్రకృతియే దీనికి మూలమయ్యా శివ గోవింద గోవిందా [సంగీతం]
(16:14) రాముడైనా నేనే కృష్ణుడైనా [సంగీతం] నేనే సర్వంబు నేనని తెలియండయ్యా వాదము లేల శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలిసినది నేనేనయ్యా [సంగీతం][పాడటం] శివగోవింద గోవింద శివ గోవింద [సంగీతం] గోవింద హరి గోవింద గోవింద సో ప్రేమ ఫిలాసఫీ కాదు జీవన విధానం ద కరాట కిడ్ లో ఆ కరాటే మాస్టరు షెల్డ్రే అనే పిల్లవాడికి చెప్తాడుఅన్నమాట సో ఎవ్రీథింగ్ ఇస్ కుఫూ షెల్డ్రే నువ్వు ఎట్లైతే బట్టలు వేసుకుంటావు నువ్వు ఎట్లైతే నీ తవాలు ఆరేస్తావో నువ్వు ఎట్లైతే నీ చెప్పులు వదులుతావు పెద్దవాడికి ఎట్లా వాటర్ ఇస్తావ్ ఒక్కొక్కని ఎట్లా తల దువ్వుతావు ఎవ్రీథింగ్ ఇస్ కుంగ్ఫు కుంగ్ఫు అంటే
(16:58) జస్ట్ నువ్వు రింగులో కొట్లాడే ఫైటింగ్ కాదు అట్లా ఆత్మజ్ఞానం అంటే కృష్ణమూర్తి కూడా చెప్పాడు ఇది నిజంగా ఆత్మజ్ఞాని ఎవడు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి నెక్స్ట్ రాత్రి వరకు అట్లా మరణించే వరకు అతని ప్రతి కథ కదలికలో ఆత్మజ్ఞానం తునకిసలాడుతది. వాడేదో గొప్ప పనులు చేసినప్పుడే గొప్పగా ఉంటాడుని కాదు అన్ని పనుల్లోనూ సమశ్రద్ధ అట్లా గుబాస్తాడు.
(17:20) హి ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్ అట్లా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అన్నిటిని చేస్తూ సామర్స్యం పోకుండా అట్లా కదలడం ఒక ప్రేమ తత్వం అంతకుమించి దానికి ఏం పర్పస్ ఉందిరా సరే ఒక అమ్మాయిని ప్రేమించింది ఇబ్బంది పెడతావా నీ కోర్ అదే కదా అసలు మనం షర్ట్ వేసుకుంటేనే లూజు లూజు వేసుకుంటాం మనుషు కూడా ఇట్లా లూజు లూజు ఉండాలి మన పక్కన పట్టుకోవాలి అలాగని బిగుసుకుపోవద్దు బాయ హాయ్ అని చెప్పాలి కానీ మళ్ళ రావాలి.
(17:51) ఇవన్నీ కలిస్తేనే తగినంత ఉప్పు తగినంత ఉప్పు బాలెన్స్ కొంచెం ఎక్కువ ఇస్తే ఇబ్బంది [గురకలు] ఇది బాగుంది మళ్లా మాట్లాడుకుందాం ఓకే సరస వేసా

No comments:

Post a Comment