Wednesday, August 26, 2026

HPV Awareness | Dr Usha Naveen | Brindavan Hospital Nizamabad

HPV Awareness | Dr Usha Naveen | Brindavan Hospital Nizamabad

Author Name:BRINDAVAN HOSPITAL

Youtube Channel Url:https://www.youtube.com/@brindavanhospitalnzb

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Xzm1i62zmo



Transcript:
(00:00) అందరికీ తెలుసు కదా రొమ్ము క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ ప్రపంచంలో స్త్రీలలో ఫస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ రెండవది గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి మన ఇళ్లల్లో గాని మనకి గాని మన తోబుట్టులకు కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ మన తెలిసిన ఫ్రెండ్షిప్ సర్కిల్ లో కానీ అందరికీ కూడా మనం దీన్ని నివారించవచ్చు.
(00:24) ఎలాగా ఈ క్యాన్సర్స్ అనేవి అవగాహన లేక కూడా మనకి ఇబ్బంది అవుతుంది. మీరు ఆశ్చర్యపోతారు రోజుకి నిమిషానికి ఎనిమిది మంది స్త్రీలు క్యాన్సర్ తో చనిపోతూ ఉన్నారు. అంటే ఇది ఎంత భయంగా ఉంది మన తెలంగాణలో కనీసం 50,000 నుంచి 60,000 కేసులు క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం డిటెక్ట్ అవుతుంది. ప్రతి స్త్రీ మంచిగా ఉంటే కుటుంబం బాగుంటుంది. ఈ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ ని నివారించడానికి మరి వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగకుండా దీనికి ఏమన్నా ఉందా? టీకా దీన్ని హెచ్పివ టీకా అంటాం.
(00:53) ఎందుకు గర్భసంచి బుకద్వారపు క్యాన్సర్ ఈ హెచ్పివైరస్ వల్ల వస్తుంది. సో దీనికి టీకాలు ఉన్నాయి. 100% ప్రొటెక్షన్ ఉంది. ఎప్పుడైనా మనకి ఎవరైనా 100% గ్యారెంటీ ఇస్తారా ఎందుట్లోనూ ఇవ్వరు కానీ ఇప్పుడు మన దేశంలో ఈ వ్యాక్సిన్స్ అనేవి వచ్చినాయి. ఎప్పుడు మరి 100% మనకు ఉంటుంది మన పాపలు ఈ టీకా అనేదితొమ్మిది నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు బాలికలు వాళ్ళకి రెండు డోసుల్లో మనం ఇవ్వచ్చు.
(01:19) అలాగే 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వయసు వాళ్ళకి మూడు డోసుల్లో ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 25 పైన వాళ్ళు కదా 35 సంవత్సరాల వాళ్ళు కదా మరి ఏం చేయాలి వాళ్లల్లో పాప్స్పియర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ పాప్స్పియర్ టెస్ట్ అనేది ఒక్క నిమిషం పని మీకు ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ మీరు ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఏం చేస్తానో నాకు పాత పేషెంట్లకు తెలుస్తుంది పై నుంచి కింద వరకు పేషెంట్ ని చూస్తా రొమ్ము చూస్తాను బీపి పల్స్ అలాగే గర్భసంచి స్కాను గర్భసంచి ముఖద్వారపు పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ పాప్స్పియర్
(01:48) టెస్ట్ చేయడం వల్ల 10 సంవత్సరాల తర్వాత మనకి వైరస్ ఏమన్నా ప్రాబ్లమో అలాంటివి ఏమైనా ఉన్నా డిటెక్ట్ అవుతుంది. ఇది నార్మల్ వచ్చిందనుకోండి మళ్ళీ ఈ టెస్ట్ ని మనం మూడు లేక ఐదు సంవత్సరాల తర్వాత రిపీట్ చేసుకుందాం. మరి 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదా 45 సంవత్సరాల వరకు కూడా ఈ టీకా తీసుకోవచ్చు. ఇది మన హాస్పిటల్లో ఎప్పుడూ ఎల్లవేళలా మనకి అందుబాటులో ఉంది.
(02:09) సో మీకు తెలిసిన పిల్లలు గాని పరిచయస్తులు గాని మీ ఇంట్లో పిల్లలు గాని అందరూ తీసుకోవచ్చు. మరి గర్భిణి స్త్రీలు తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఒకవేళ ఇప్పుడే మ్యారేజ్ అయింది వ్యాక్సిన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఆ మూడు డోసులు అయిన తర్వాత ప్లాన్ చేయాలి లేదు ఒక డోస్ తీసుకున్నారు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది ఏమైనా ఇబ్బంది అవుతదా ఏమి ఇబ్బంది కాదు మిగతా రెండు డోసులు ఆపేసి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి డెలివరీ అయిన తర్వాత తీసుకోవచ్చు.
(02:32) మనము చిన్న ఏజ్లో తీసుకోవడం వల్ల అందరికీ 100% సురక్షితంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన రొమ్ముని మనం చూసుకోవాలి. ఒకవేళ రొమ్ముల్లో ఏమన్నా చిన్న గడ్డలు అనిపించినా పెద్ద గడ్డలు అనిపించినా నీరులాగా ఏమన్నా వస్తున్నా రక్తం లాగా ఏమన్నా వస్తున్నా రొమ్ము ఆకారంలో ఏమన్నా తేడా ఉన్నా ఏ విధమైన అనుమానము ఇబ్బంది లేకపోతే చేంజ్ ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి ఓకేనా

No comments:

Post a Comment