why sex education is important
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sKpH6OcrJhw
Transcript:
(00:01) నువ్వు ఎప్పుడు సెక్స్ గురించి మాట్లాడతావా వేరే టాపిక్స్ ఏం లేవా మంచి కంటెంట్ ఏదైనా చేయొచ్చు కదా వేరే రీల్స్ చేయొచ్చు కదా వాటిల గురించి చెప్పొచ్చు కదా అంటారు. మీకో విషయం తెలుసా 2026 స్టార్ట్ అయ్యి ఇంకా మనకి ఎంత సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అందులోనే 13000 హెచ్ఐవ కేసెస్ అంటే ఎయిడ్స్ కేసెస్ దానికి ఇంతవరకు నివారణ లేదు అది వస్తే కొన్నాళ్ళకి మనిషి చచ్చిపోవడమే వాళ్ళతో ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకి కూడా రోగం అంటుకుంటుంది దాని వల్ల వాళ్ళు కూడా చనిపోతారు.
(00:30) సో, ఇలాంటి డేంజరస్ Hఐ ఎందుకు వస్తుంది అంటే మనకి సెక్స్ మీద ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల పిల్లలకి ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి వస్తున్న వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంకొకటి ఏంటి అంటే కండోమ్స్ యూస్ చేయాలి ప్రొటెక్షన్ యూస్ చేయాలి ఎవరి దగ్గరకి వెళ్తున్నామో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అనే అవగాహన లేకపోవడం వల్ల దీనికి ఎక్కువ లోన్ అవుతున్న వాళ్ళు ఎవరో తెలుసా కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే ప్యూబర్టీ లోకి వస్తున్నవాళ్ళు ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి వస్తున్న వాళ్ళు వాళ్ళకి ఆ హార్మోనల్ ఎక్కువ స్టే స్పైక్ అవుతుంటాయి వాళ్ళ వల్ల వాళ్ళు బాడీని కంట్రోల్ చేసుకోలేరు ఏదో ఒకటి
(01:01) చేయాలనుకుంటారు ప్రొటెక్షన్స్ యూస్ చేయరు ఎందుకంటే మనకి దాని మీద ఉన్న అపోహ ఏంటంటే కాండమ్స్ యూస్ చేస్తే మనకి ఆ రకమైనటువంటి ఫీలింగ్ రాదు ఆ టచ్ రాదు బూంంగ్ అని చెప్పేసి చాలా మంది మైండ్ లో అనుకుంటారు కదా దాని వల్ల చాలా మంది కాండోమ్స్ యూస్ చేయరు. ఒకరికి హెచ్ఐవ ఉంటే అది సెక్స్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా వెళ్తుందని చాలా మందికి తెలుసు అయినా సరే వాళ్ళు కాండోమ్స్ యూస్ చేయరు.
(01:22) జస్ట్ బికాజ్ వారికి ప్లెజర్ కావాలి కాండమ్స్ యూస్ చేసుకున్న మనకి ప్లెజర్ రాదు అనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా మనం సెక్స్ ఎడ్యుకేషన్ మన పిల్లలతో మనం మాట్లాడకపోవడం వల్ల మన పార్ట్నర్ తో మనం మాట్లాడకపోవడం మోస్ట్లీ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే ఊరికి వెళ్తారు అక్కడ వాళ్ళ సెక్స్ వర్కర్ తో కలుస్తారు సెక్స్ చేస్తారు మేబి వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు దానివల్ల వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పెళ్ళాంతా సెక్స్ చేస్తారు దానివల్ల పెళ్ళాన్ని కూడా వస్తుంది సో ఇలాగ ఇది అలాగ చైన్ సిస్టం లో వెళ్తూ ఉంటుందండి దయచేసి ఎవ్వరు కూడా సిగ్గు పడకుండా దీని
(01:53) గురించి మాట్లాడకండి. ఆ సెక్స్ చేస్తే మీ అమ్మ నాన్న పుట్టారు, నా అమ్మ నాన్న పుట్టారు. మీరు పుట్టారు, నేను పుట్టాను, మన జనరేషన్స్ లో వేరే వచ్చే వాళ్ళు కూడా సెక్స్ చేయడం వల్లే పుడతారు. పై నుంచి దేవుడు కడుపులో వేయరు కదా. సో దయచేసి దాని గురించి తప్పుగా అనుకోకుండా, అసయం పడకుండా అదేదో పెద్ద నారో అంటరానితనం లాగా బిహేవ్ చేయకుండా దాని గురించి మన ఇంట్లో ఉన్న పిల్లలతో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడండి.
(02:16) ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత ఇది సెక్స్ అనేది కామన్ మన లైఫ్ లో ఒక పార్ట్ ఇది ఒక లైఫ్ సెక్స్ కాదు లైఫ్ లో ఒక చిన్న పార్ట్ మాత్రమే అది కూడా ఇంపార్టెంట్ కానీ ఒక ఏజ్ రావాలి దానికి కొండమ్స్ యూస్ చేయాలి అన్ని గురించి మాట్లాడండి దయచేసి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదండీ ఎందుకు రిస్క్ తీసుకోవడం నేనేదైనా తప్పుగా మాట్లాడతాను రియలీ వెరీ సారీ బట్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే దయచేసి షేర్ చేయండి థాంక్యూ
No comments:
Post a Comment