Fat తగ్గడం వేరు… Weight తగ్గడం వేరు! Dr. Rajasekhar Madala | Shiva Studios | Plastic Surgery
Author Name:Shiva Studios
Youtube Channel Url:https://www.youtube.com/@shivastudios1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e5qlxCwDPtU
Transcript:
(00:00) యాక్సిడెంట్ అయ్యి ముక్కు ఇరిగిపోయింది. దాన్ని సరి చేయడం ప్లాస్టిక్ సర్జరీ అందం కోసం ముక్కును మార్చుకుంటం కాస్మెటిక్ సర్జరీ చాలా మంది పెళ్లి గాని పిల్లలు కూడా వస్తా ఉంటారు. రేపు పొద్దున మా హస్బెండ్ కి అర్థం అయిపోద్ది ఏమనండి చేసినట్టు సర్జరీ పెళ్లి సంబంధాలకి ప్రాబ్లం అనుకుంటారు. అందుకే ఏం చేస్తాం సో రేపు పొద్దున సర్జరీ చేసిన విషయం కూడా ఎవరికీ అర్థం కాదు కూడా ఎవరన్నా మీకు లైపోసాక్షన్ చేసి వెయిట్ తగ్గిస్తామ అంటే మీరు నమ్మొద్దు పచ్చి మోసం అది.
(00:24) లైపోసాక్షన్ చేస్తే బాడీ షేప్ మారుతది. ఆ షేప్ మారినప్పుడు ఏదో 7 లీటర్లు ఫ్యాట్ తీసామ అనుకోండి 7 8 లీటర్స్ తీస్తే ఆటోమేటిక్ గా ఒక 5 కేజస్ అన్న వెయిట్ తగ్గుతాం. ఫ్యాట్ తీయడం వల్ల వెయిట్ తగ్గుతాం కానీ వెయిట్ తగ్గడానికి ఫ్యాట్ తీయకూడదు. సో ఆ వెజైనా లిప్స్ సన్నగా ఉంటే దాన్ని కొంచెం ఫిల్లర్ ఇచ్చి ప్లంపీగా చేయటం బాగా ఎక్కువ స్కిన్ ఉంటే దాన్ని కట్ చేసి మళ్ళీ తగ్గించడం వెజైనాట్ లూస్ గా ఉంటే టైట్ చేయటం రిలాక్స్ గా ఉంటే టైటెన్ చేయటం అది కూడా వెజనో ప్లాస్టీ అంటాము.
(00:51) సో ఇవన్నీ దాని కిందే వస్తాయి. కానీ ఇవి చేసుకోవడం అవసరం అంటారా వాళ్ళకి అవసరం అనుకుంటే అవసరం అండి మనకి అనవసరం అంటే బ్రెస్ట్ అనేది టూ సైడ్ ఉంటది కానీ మిడిల్ లో కూడా ఉండడం నేను ఒక ఫోటో చూడడం జరిగింది సో దాంతో పాటు ఇంకో ఫోటో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తా యక్సెసరీ బ్రెస్ట్ అంటాం ఓకే సో ఆక్సిలరీ బ్రెస్ట్ ని ఏం చేస్తాము అంటే [సంగీతం] ఆ అవేర్నెస్ కోసం మీరు అడగటం మంచిదయింది నేను చెప్పాను సో ఆక్సిలరీ బ్రెస్ట్ అనేది చిన్న సర్జరీ ప్రాబ్లం లేని సర్జరీ సో ఇంకోటి ఏందంటే హెయిర్ ప్లాంటేషన్ సో హెయిర్ ఊడిపోతా ఉంది అసలు మీరు ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లేదు ఈ మధ్య
(01:29) ఆదివాసి ఏరాయిలు అని చెప్పేసి అవి వాడతా ఉన్నామ అయినా హెయిర్ ఊడుతుంది. అసలు హెయిర్ ఎందుకు ఊడుతది ఎప్పుడు హెయిర్ ప్లాంటేషన్ అవసరం అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా బాల్నెస్ ఉ బాల్నెస్ ఉండి ఆ జెనటిక్స్ మీకు వచ్చి అలా ఊడిపోయేది ఇది మీరు ఏం చేసినా దీన్ని ఆపలేరు మీకు సర్జరీ లేకుండా హెయిర్ తెప్పించేస్తాం అంటే నమ్ముతారు.
(01:49) డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్టేషన్ తీసుకొని మందులు కొనుకొని వాడాలంటే కష్టమైన పని అదే టీవీలో ఒకటి చూసి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేస్తే వెంటనే వచ్చేస్తది ఈజీగా రిజల్ట్ వచ్చేస్తది అంటే అది ఇష్టమైన పని సో సింపుల్ వేస్ చూసుకుని మనం మోసపోతున్నాం అండి ఇన్నీ వాడతం మళ్ళ డబ్బులు వేస్ట్ అయితే పర్లేదు లలిత జ్యువలరీస్ ఆయన చెప్తారు కదా డబ్బులు ఊరికే రావు రావని నేను డబ్బులు పోతే పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు హెల్త్ పాడైతే మళ్ళీ రాదు ఓకే హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరో కాదో మీ
(02:27) అందరికీ తెలుసు డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు సో ప్లాస్టిక్ సర్జన్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ థాంక్యూ సో చాలా బిజీ బిజీగా ఉన్నారు అంటే మళ్ళీ మనం పాడ్కాస్ట్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం మళ్ళీ ఈ రోజు మీరు టైం ఇయడం జరిగింది. సో చాలా మంది నన్ను క్వశ్చన్లు అడగడం జరిగింది. అంటే ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ అందం కోసమే చేసుకుంటారా అంటే ప్రాణాలను కూడా కాపాడుతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది.
(02:50) అవునండి సో మీరు ఏం చెప్తారు దీని పైన సో బేసిక్ గా ఏంటంటే అందరికీ అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ అందం కోసం లేదంటే ప్లాస్టిక్ సర్జరీ డబ్బులు ఉన్నవాళ్ళు చేయించుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో బయట నుంచి తీసుకొచ్చి ప్లాస్టిక్ ది ఏదనా వాడి సర్జరీ చేస్తారు ఇలాంటి అపోహలు చాలా మందికి ఉన్నాయండి సో బేసిక్ గా మా డిగ్రీ ఏంటంటే ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఏంటంటే ఏదన్నా బాడీలో హెడ్ నుంచి టో దాకా ఏది పాడైపోయినా కూడా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని సరి చేయడాన్నే ప్లాస్టిక్ సర్జరీ అంటాం.
(03:18) ఓకే అందులో బర్న్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తది నెక్స్ట్ వచ్చేసి ఫేస్ లో ఏమన్నా బోన్స్ ఫ్రాక్చర్ అయినా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ప్లాస్టిక్ సర్జన్ కిందే వస్తది ఏదన్నా లాస్ట్ టైం మనకి ఎప్పుడో చెప్పే ఇంటర్వ్యూ లో చెయ్యి కట్ అయిపోయి పడిపోతే చేయి అటాచ్ చేయటం డిఫరెంట్ పార్ట్స్ ఏది చెవు కట్ అయిపడిపోతే చెవుని అటాచ్ చేయటం ముక్కు కట్ అయిపడిపోతే ముక్కుని అటాచ్ చేయడం ఇన్ని మైక్రో వాస్లర్ కింద వస్తది.
(03:38) క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందకే వస్తాయి అంటే ఏదైనా ఒక సపోజ ఒక బ్రెస్ట్ తీసేసారు క్యాన్సర్ వచ్చి ఆ బ్రెస్ట్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం ప్లాస్టిక్ సర్జన్ ఒక చీక్ తీసేసారు ఆ చీక్ని రీకన్స్ట్రక్ట్ చేయడం ప్లాస్టిక్ సర్జన్ ఈ అన్నిటితో పాటు అందం అనేది ఒక బ్రాంచ్ ఓకే అందులోనే సబ్డివిజన్ కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటంటే ఈస్థెటిక్ సర్జరీ అంటాం అందరికీ అర్థం కావట్లేదని కాస్మెటిక్ సర్జరీ అని ఆ వాడుక భాషలో చెప్తున్నాం.
(04:03) కాస్మెటిక్ సర్జరీ అంటే అందం కోసం సపోజ యక్సిడెంట్ అయ్యి ముక్కు ఇరిగిపోయింది దాన్ని సరి చేయడం ప్లాస్టిక్ సర్జరీ అందం కోసం ముక్కును మార్చుకుంటం కాస్మెటిక్ సర్జరీ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ లో తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం ప్లాస్టిక్ సర్జరీ అందం కోసం బ్రెస్ట్ ఎక్కువ ఉంటే చిన్నది చేయడం చిన్నగా ఉంటే పెద్దది చేయడం కాస్మెటిక్ సర్జరీ హెయిర్ తలకి ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినాయి అది సరి చేయటం ప్లాస్టిక్ సర్జరీ అందం కోసం కొంచెం ఫిల్లర్స్ ఇచ్చి బొటాక్స్ ఇచ్చి లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇలాంటివన్నీ కాస్మెటిక్ సర్జరీ
(04:33) ఓకే సో ఇందువల్ల ప్రాణాలు కాపాడే సర్జరీస్ ఉన్నాయా అంటే ప్రాణాలు కాపాడే సర్జరీస్ ఉంటాయి ఎందుకంటే బర్న్స్ కాపాడటం బర్న్స్ ట్రీట్ చేయడం ప్రాణాలు కాపాడే సర్జరీే ఒక చెయ్యి పోవటం అనేది చెయి అటాచ్ చేయడం ప్రాణాలు కాపాడే సర్జరీయే సో ప్రాణాలు కాపాడతాం అందంగాను తయారు చేస్తాం ఓకే సో ఇంకో క్వశ్చన్ నన్ను అడగమని చెప్పారు అంటే మనకు తెలిసిన వాళ్ళు సో గైనికోమాస్టియా అంటే ఏంది అసలు గైనికోమాస్టియా అంటే ఏంటంటే అందరికీ అర్థం కాదు సో వాడుకు భాషలో వచ్చేది ఏంటంటే నాకు చెస్ట్ ఎక్కువగా ఉందండి ఇది మేల్స్ే గైనకోమాస్టియా ఓన్లీ మేల్స్ లో వస్తది.
(05:04) నాకు చెస్ట్ లావుగా ఉంది చెస్ట్ పెద్దగా ఉంది మేల్ చెస్ట్ ఎక్కువ సైజ్ ఉందంటాము మన్ బూబ్స్ అంటారు కొంతమంది వాడుకు భాషలో సో మేల్స్ కి కూడా ఫీమేల్స్ లాగా చెస్ట్ పెద్దగా ఉంటే గైనకోమాస్టియా అంటాం. గైనకోమాస్టియా పెద్ద ప్రాబ్లమా అని చాలా మంది అంటారు గైనకోమాస్టియా నిజంగా పెద్ద ప్రాబ్లమే ఎలా పెద్ద ప్రాబ్లం అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన యంగెస్ట్ పిల్లడు 16 ఇయర్స్ పిల్లాడు సో స్కూల్ కి వెళ్ళే పిల్లలకి కాలేజీలకి వెళ్ళే పిల్లలకి హాస్టల్స్ లో ఉండే పిల్లలకి చెస్ట్ పెద్దగా ఉండి గ్రేడ్స్ ఉంటాయి అందులో ఇలా ఫీమేల్ లాగా ముందుకు పడతా ఉందనుకోండి కొంచెం టీ షర్ట్స్
(05:38) వేసుకున్నప్పుడు కనిపిస్తా ఉంటాయి. పక్కనోళ్ళ గిల్లుతా ఉంటారు లేదు అంటే వాష్రూమ్ లోకి వెళ్తున్నప్పుడో వస్తున్నప్పుడో చూసి ఏడిపిస్తా ఉంటారు ఏంట్రా అమ్మాయిలా ఉన్నావ్ నువ్వు అది ఇది అని సో అలాంటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి పిల్లలకి నిజంగా ప్రాణాప్రయమా అంటే కాదు అది లైఫ్ సేవింగ్ ఏం కాదు కానీ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మంచి టైట్ బట్టలు వేసుకోలేరు టీ షర్ట్స్ వేసుకోలేరు నలుగురిలో షర్ట్ తీయలేరు ఇంట్లో ఏదైనా పూజ ఉంటే షర్ట్ తీయలేరు స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ తీసి దిగలేరు బన్నీన్లు వేసుకోలేరు సో ఇవన్నీ సైకలాజికల్ గా పడిపోతా ఉంటాయి.
(06:07) సో నా 16 ఇయర్స్ పిల్లాడు ఒకతను వచ్చాడు 18 ఇయర్స్ పిల్లాడు ఒకతను వచ్చారు. వీళ్ళద్దరికీ మనం గైనకోమాస్ట సర్జరీస్ చేసాము. ఎందుకు అంటే పాపం నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒకతను హాస్టల్ లో ఉంటాడు కామన్ వాష్రూమ్స్ సో బట్టలన్నీ తీసుకెళ్లి అదే వాష్ రూమ్ లో వెళ్లి అదే బట్టలు వేసుకొని టైట్ బనియన్ అన్ని వేసుకొని బయటికి వస్తున్నాడు.
(06:24) ఓకే సో వాళ్ళ మదర్ ఇలాగ ఏదో ఇంటర్వ్యూ చూసి తీసుకొచ్చారు. సో హి ఇస్ వెరీ హ్యాపీ నౌ సో గైనకోమాస్టియా సర్జరీ అనేది అందం కోసమే చేస్తాము బట్ అది ఏంటంటే మన సైకలాజికల్ కాన్ఫిడెన్స్ చాలా పెంచుద్ది. ఒక సిఏ పాస్ అయిన ఆడిటర్ ఒకాయన వచ్చారు. ఫ్రెష్ గా సిఏ పాస్ అయ్యాడు ఆయన పాస్ అయి వచ్చి సర్జరీ చేయించుకున్నారు. చేయించుకున్నాక నేను ఆ పేషెంట్ ని ఫాలో అప్ కి వచ్చినప్పుడు మామూలుగా అడుగుతాం కదా ఏమండీ రిజల్ట్ హ్యాపీ అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతాం కదా సాటిస్ఫైడ్ అని అడిగితే సార్ నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పినట్టు ఉంటది. నేను సిఏ పాస్
(06:54) అయినప్పుడు కూడా ఇంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు సార్ ఎందుకు అంటే నేను ఎప్పుడు షర్ట్ తీసి స్నానానికి వెళ్దామనో ఇలా చూసుకున్నా కూడా నాకు పెద్దగా ఉండేది హ్యూజ్ గా నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేది నేను ఎప్పుడు లూస్ బట్టలు వేసుకునేవాడిని టైట్ బట్టలు కూడా వేసుకునేవాడిని కాదు సో నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సర్ నేను అన్నాడు.
(07:14) సో ఏంటంటే మనకు పక్కవాళ్ళకి చూడటానికి ఆ చిన్న ప్రాబ్లం లా అనిపిస్తది. మన బాడీలో ఉన్నప్పుడఏంటి మనకు పెద్ద ప్రాబ్లం అనిపిస్తది. ఉ సో మీ బాడీలో సపోజ ఇది బాలేదండి మీకు మీరు ఇలా టైట్ టీ షర్ట్స్ వేసుకోలేరు. ఆడ్ గా కనిపిస్తా ఉంటది. ఇన్సెక్యూర్ గా అనిపిస్తా ఉంటది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతా ఉంటాయి. సో ఏదో బిజినెస్ కోసమో పేషెంట్స్ కోసమో మాట్లాడినట్టు ఉంటది కానీ వెన్ యు హియర్ ద పేషెంట్ స్టోరీస్ పేషెంట్ చెప్పే అన్నీ వింటే ఎక్స్పీరియన్సెస్ మనం నిజంగా పాపం జెన్యూన్ అనిపిస్తా ఉంటాయి.
(07:43) ఓకే అంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మ తీసుకొని రావడం జరిగింది అంటే 16 అబ్బాయి 16 ఇయర్స్ అబ్బాయిని సర్ తను ఏమనా షేర్ చేసుకున్నాడా మీతో చెప్పాడు ఇదే కదా హాస్టల్ లో నా కామన్ వాష్ రూమ్స్ అండి హాస్టల్ లో ఉంటా నేను వాష్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు నేను టవల్ కట్టుకొని వెళ్ళటానికి లేదు బనీ వేసుకొని వెళ్ళటానికి లేదు నేను ఫుల్ బట్టలతో వాష్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు కూడా అలాగే వేసుకొని బయటికి రావాలి.
(08:06) ఉమ్ సో ఎప్పుడైనా గబ్బుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటా కూడా అందర ముందు కామన్ వాష్రూమ్ లోకి వెళ్లి లోపలికి వెళ్లి బట్టలు చేంజ్ చేసుకొని బయటికి రావాలి. ఇది ఇబ్బంది సో ఇది పెద్ద సర్జరీ కూడా ఏమి కట్ చేసి కోసేసి తీసేసే సర్జరీ కాదండి జస్ట్ ఇక్కడ చిన్న కనపడకుండా యామ పిట్ట దగ్గర చిన్న ఒక 2 mm టు 3 mm చిన్న ఇన్సిషన్ ఇచ్చి అక్కడి నుంచి చక్కగా ఈ ఫ్యాట్ అంతా లాగేస్తాం.
(08:27) అదే గ్లాండ్ కూడా ఉందనుకోండి లోపల ఈ నిప్పుల దగ్గర చిన్న ఇన్సిషన్ ఒక 2సంటమీటర్ ఇన్సిషన్ ఇచ్చి తీసేస్తాం. రేపు పొద్దున షర్ట్ లేకుండా మనం వెళ్ళినా కూడా సర్జరీ జరిగిందన్న విషయం కూడా ఎవరికీ తెలిీదు. అంత నాచురల్ గా ఉంటాయి రిజల్ట్స్ ఓకే సో చిన్న సర్జరీ కోసం అంత ఇన్సెక్యూరిటీని మన లైఫ్ అంతా క్యారీ చేయక్కర్లేదు. సో ఇంకో విషయం ఏందంటే ఫీమేల్స్ అంటే ఫీమేల్స్ గురించి ఇక్కడ మాట్లాడితే అంటే వాళ్ళ బాడీ షేప్ అనేది అంటే మన అంటే నడుము వరకి ఒకలాగా ఉంటది హిప్పు కి వచ్చే వరకు కొంచెం పెద్దగా భారిగా కనిపిస్తది.
(08:56) అంటే ఇదంతా తినడం వల్ల వస్తదా లేకుంటే ఏంటి అసలు అంటే ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ లో అంటే పైనుంచి సన్నగా ఉంటారు కరెక్ట్ గా హిప్ దగ్గరికి వచ్చేసరికి సైడ్స్ ఇలా ఒక బ్యాగ్ లాగా బెలూన్ లాగా ఉంటది మళ్ళీ కింద కాళ్ళు సన్నగానే ఉంటాయి దాన్ని సాడిల్ బ్యాగ్స్ అంటాం అంటే ఏంటంటే గుర్రానికి కనుక అటు ఇటు మూటలు వేస్తారు కదా ఇట్లాగా బరువు మూసుకెళ్ళేటప్పుడు గుర్రానికి గాడిదికి ఇట్లా వేసి పంపిస్తారు కదా సాడిల్ బ్యాగ్స్ అంటాం సో ఏంటంటే అటు పక్కన ఇటు పక్కన ఏదో రెండు మూటలు పెట్టినట్టు అక్కడిదాకా సన్నగా ఉంట ంటారు నడుము దాకా అక్కడ లావుగా కనిపిస్తది. అదేంటంటే మన జెనటిక్స్ అండి.
(09:30) సో జెనటికల్ గా అక్కడ ఒక్క చోట ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతది. వాళ్ళు సరిగ్గా తినో తినకో ఎక్సెసివ్ గా లావ అయిపోయో కాదండి సన్నగా ఉన్నవాళ్ళకి కూడా సాడిల్ బ్యాగ్స్ ఉంటాయి. ఫ్యామిలీలో రావటం గానీ లేదంటే ఇన్ జనరల్ మనం సౌత్ ఇండియన్స్ లోనే కొంచెం ఆ జెనటిక్స్ లో బాడీ స్ట్రక్చర్స్ లో కొంచెం ఎక్కువ సో దానికి ఏంటంటే సింపుల్ లైపోసక్షన్ అంటాం.
(09:50) అంటే ఎక్కడ చేస్తాం లైపో సెక్షన్ రేపు పొద్దున కొంచెం చాలా మంది పెళ్లి గాని పిల్లలు కూడా వస్తా ఉంటారు. రేపు పొద్దున మా హస్బెండ్ కి అర్థమైపోద్ది ఏమనండి చేసినట్టు సర్జరీ పెళ్లి సంబంధాలకు ప్రాబ్లం అనుకుంటారు అందుకే ఏం చేస్తాము అంటే ఎక్కడైతే ప్ాంటీ వేసుకుంటారో ఆ ప్ాంటీ దగ్గర నడుము దగ్గర చిన్న కనపడకుండా హైట్ చేసి ఒక 2ఎm 3ఎm చిన్న హోల్ లో నుంచి ఈ ఫ్యాట్ అంతా చక్కగా తీసేస్తాం.
(10:11) సో రేపు పొద్దున సర్జరీ చేసిన విషయం కూడా ఎవరికీ అర్థం కాదు కూడా సో అంత సింపుల్ సర్జరీస్ అయి ఎందుకండి ఆ చేపించుకోబోటే ప్రాబ్లం ఏంటి అని చాలా మంది అంటా ఉంటారు. సో జీన్స్ వేసుకుంటారండి జీన్స్ వేసుకున్నప్పుడు ఏమవుతది హిప్ దగ్గర టైట్ అయిపోతది నడుము దగ్గర లూస్ అయిపోతది. లేదు ఏదైనా లెగ్గిన్స్ వేసుకొని కొంచెం కట్ ఉన్న డ్రెస్ వేసుకుంటారు చూడడిదార్స్ లాంటివి కరెక్ట్ గా కూర్చున్నప్పుడు ఏమవుతది ఆ స్లిట్ ఓపెన్ అయిపోయి అందులో నుంచి ఆ ఫ్యాట్ కనిపిస్తా ఉంటది.
(10:36) ఓకే సారీస్ కట్టుకున్నప్పుడు ఆడ్ గా కనిపిస్తా ఉంటది. సో యంగ్స్టర్స్ చాలా మంది ఈ ప్రాబ్లం్ ఫేస్ చేస్తుంటారు పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేస్తా ఉంటారు మిడ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ మధ్య ఓ రెగ్యులర్ గానే వచ్చి చేయించుకుంటున్నారు. అంత రేర్ ప్రొసీజర్ ఏమో అవ్వలేదు. నా కజిన్స్ కూడా ఇద్దరు ముగ్గురికి చేశను నేను సో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అది లైఫ్ సేవింగ్ సర్జరీ కాకపోయినా మాకు కావాల్సిన బట్టలు మేము వేసుకుంటున్నాం.
(11:00) మేము వెళ్ళినప్పుడు ఎవరనా మమ్మల్ని కాన్షియస్ గా అక్కడే చూస్తున్నారా అని లేకుండా మేము కాన్షియస్ గా లేకుండా ఫ్రీగా ఉంటున్నాం అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సర్జరీ చేసుకున్నాక సేఫెస్ట్ లైపోసెక్షన్ అక్కడ ఏమి పెద్ద పెద్ద వెసల్స్ నర్వ్స్ ఏమి ఉండవు సో కాబట్టి సేఫ్ ఏమి కాంప్లికేషన్స్ ఉండవు ఓకే అంటే ఇంకోటి లైపోసెక్షన్ అనేది మనం షేప్ కోసమే చేసుకుంటామా లేకుంటే బరువు తగ్గడానికి 200% షేప్ కోసమే చేసుకుంటాం సపోజ్ ఇప్పుడు తైస్ లావుగా ఉన్నాయి తైస్ లావుగా ఉండి తైస్ తైస్ రబ్ అయిపోతున్నాయి సో ఎక్కువ పరిగెత్తలేకపోతున్నారు జిమ్ కి వెళ్ళలేకపోత వాకింగ్ కి వెళ్ళలేకపోతున్నారు తైస్ రబ్ అయి పుండు
(11:31) పడిపోతుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచిగా లైపోసక్షన్ చేస్తే తైస్ ఫ్రీగా ఉండి మంచిగా ఎక్సర్సైజ్ పరిగెడతం జాగింగ్ చేయటం అలాంటివి చేసుకోగలిగి వెయిట్ తగ్గుతారు. ఓకే అంతేగాని మన లైపోసాక్షన్ లో 7లీటర్లు 8 లీటర్లు 10 లీటర్స్ ఫ్యాట్ తీయటం వల్ల వెయిట్ తగ్గుతారు అనేది అపోహ ఎవరన్నా మీకు లైపోసక్షన్ చేసి వెయిట్ తగ్గిస్తావ అంటే మీరు నమ్మొద్దు పచ్చి మోసం అది లైపోసక్షన్ చేస్తే బాడీ షేప్ మారుతది ఆ షేప్ మారినప్పుడు ఏదోఏఎ లీటర్లు ఫ్యాట్ తీసామ అనుకోండి 7 8 లీటర్స్ తీస్తే ఆటోమేటిక్ గా ఒక 5 kgస్ అనా వెయిట్ తగ్గుతాం.
(12:02) ఫ్యాట్ తీయడం వల్ల వెయిట్ తగ్గుతాం కానీ వెయిట్ తగ్గడానికి ఫ్యాట్ తీయకూడదు. ఓకే అది ఇంకో విషయం ఏందంటే జెండర్ ఎఫెర్మేషన్ సర్జరీస్ అని అంటా ఉంటారు నేను విన్నా అసలు అంటే ఏంటి అసలు ఈ మధ్య మనకి ఏంటంటే ఇదివరకు దాకా మొన్నటిదాకా ఏంటంటేనండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని చాలా తక్కువగా చూడటం లోకోగా చూడటం చేసేవాళ్ళు అట్లా కాదు ఇప్పుడు అందరినీ మేల్స్ ఎలాగో ఫీమేల్స్ ఎలాగో ట్రాన్స్జెండర్స్ కూడా ఒక సెక్స్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా రెస్పెక్టబుల్ పొజిషన్స్ లో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు దే ఆర్ ఆల్సో ఈక్వలీ ట్రీటెడ్ నౌ జెండర్
(12:35) రీఎఫర్మేషన్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు ఉన్నారండి మీరు బాడీ వైస్ మేలే కానీ మీకు [గొంతు సవరించుకోవడం] లోపల ఫీమేల్ థాట్స్ అంటే నాకు సారీ కట్టుకుంటే బాగుంటది నా బాడీ ఏంటి ఇలా ఉంది నాకు ఫీమేల్ బాడీ ఉంటే బాగుంటది అనుకున్నది ఒక థాట్ వస్తా ఉంటది. సపోజ్ ఫీమేల్స్ ఉంటారు. ఫీమేల్స్ ఏంటి అదేంటి నాకు ఇలా ఉన్నాయి నాకు చెస్ట్ ఇలా బ్రెస్ట్ ఉంది నాకు బాడీ షేప్ ఇట్లా ఉంది ఐ వాంట్ టు బి ఏ బాయ్ నాకు లోపల థాట్స్ అన్ని బాయ్ థాట్స్ వస్తా ఉంటాయి.
(13:03) కానీ బయటికి ఫీమేల్ లాగా ఉంటాను. నాకు లోపలన్నీ ఫీమేల్ థాట్స్ వస్తా ఉంటాయి కానీ బయటికేమో బాయ్ లాగా ఉంటాను. ఓకే సో ఇలా ఏంటంటే ఆ సెక్షువల్ థాట్స్ వేరు బయట ఉన్న బాడీ వేరు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మేల్ నుంచి ఫీమేల్ గా కన్వర్ట్ చేయాలన్నా ఫీమేల్ నుంచి మేల్ గా కన్వర్ట్ చేయాలన్నా చేసే సర్జరీస్ జెండర్ ఎఫర్మేషన్ సర్జరీ అంటే దాంట్లో ఏమేమ చేస్తారు అసలు సో యూజువల్ గా మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ ఏముంటదింటే అండి మేల్ హెడ్ టు టూ వద్దాం మేల్ హెయిర్ లైన్ ఒకలా ఉంటది ఫీమేల్ హెయిర్ లైన్ ఒకలాగా ఉంటది.
(13:32) సో మేల్స్ కి ఫీమేల్స్ కి మేల్ టు ఫీమేల్ కన్వర్ట్ చేసినప్పుడు మేల్ హెయిర్ నైన్ ని ఫీమేల్ హెయిర్ లైన్ చేస్తాం. నెక్స్ట్ మేల్స్ కి ఏంటంటే ఇక్కడ రిడ్జ్ బాగా థిక్ ఉంటది. ఈ రిడ్జ్ కొంచెం తగ్గిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫేషియల్ షేప్ లో బియర్డ్ ఇన్నీ ఉంటాయి. సో హెయిర్ రిమూవల్ లేజర్స్ చేస్తాం. నోస్ కూడా కొంచెం ఫెమినైజ్ చేస్తాం.
(13:50) కమింగ్ డౌన్ చిన్ కూడా మేల్ కి ఒకలా ఉంటది ఫీమేల్ కేమో చక్కగా చీజల్ చిన్ ఉంటది అది మారుస్తాం. ఓకే నెక్స్ట్ కమింగ్ డౌన్ చెస్ట్ బ్రెస్ట్ మెయిన్ చేంజ్ ఏంటి మేల్స్ లో చెస్ట్ బ్రెస్ట్ ఉండదు ఫీమేల్స్ లో బ్రెస్ట్ ఉంటది సో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీస్ చేస్తాం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ యూస్ చేసి చేస్తా ఉంటాం. దాంతో పాటు హార్మోనల్ థెరపీ కూడా ఇస్తాం.
(14:09) దాంతో పాటు ఏంటి మేల్స్ కి ఏంటి ఒళ్ళంతా హెయిర్ ఉంటది. ఫీమేల్స్ కి ఉండదు. ఓకే సో హెయిర్ ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి. ఉ కమింగ్ డౌన్ టమ్మీ ఫీమేల్స్ కేమో చక్కగా ఇట్లా షేప్ హవర్ గ్లాస్ షేప్ లో ఉంటది బాడీ మేల్స్ కేమో కొంచెం ఆడ్ గా స్ట్రెయిట్ గా గాని పొట్ట గాని ఉంటది. లైపోజక్షన్ చేసి కొంచెం ఫెమినైజేషన్ లాగా చేస్తాం అక్కడ కమింగ్ డౌన్ హిప్స్ హిప్స్ తైస్ మేల్ కి ఒక సన్నగా ఉంటాయి ఫీమేల్స్ కి కొంచెం ఎక్కువ ఉంటది.
(14:34) సో ఇక్కడ తీసేసిన ఫ్యాట్ అక్కడ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ లాగా చేసి కొంచెం ఫెమినైజడ్ బాడీ లాగా హిప్స్ లాగా చేస్తాం. కమింగ్ డౌన్ మేల్ కి ఫీమేల్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి చిన్నప్పటి నుంచి అంటే మేల్స్ కి పెనిస్ ఉంటది ఫీమేల్ కి వెజైనా ఉంటది. సో ఫీమేల్స్ కి ఏం చేస్తామ అంటే అది మేల్స్ టు ఫీమేల్ చేసే వాళ్ళకి ఏం చేస్తామ అంటే ఆ పెన్ని తీసేసి వెజనా లాగా క్రియేట్ చేస్తాం.
(14:52) ఓకే సో ఇంతవరకు అండి మేల్ టు ఫీమేల్ సర్జరీస్ లో ఇన్నీ వస్తాయి. ఇన్నీ అందరికీ చేస్తామా అంటే కాదు ఎవరికి ఏ ప్రొసీజర్ కావాలంటే ఆ ప్రొసీజర్స్ వరకు చేస్తాం. కాకపోతే మీరు వచ్చేసి నన్ను ఫీమేల్ గా కన్వర్ట్ చేయండి అంటే చేయటాకి లేదు. ఓకే ఒక ఇద్దరు గాని ముగ్గురు గాని సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళు మేల్స్ అయినా ఫీమేల్స్ లాగా కనీసం ఒక రెండు మూడు నెలలు కానీ మోర్ దాన్ వన్ ఇయర్ అట్లా కొంత ఉంటాయి ప్రొటోకాల్స్ అట్లా ఆ లైఫ్ లీడ్ చేసి సైకియాట్రిస్ట్లు ఎస్ దే కెన్ బి ఫీమేల్ అన్నప్పుడు వాళ్ళు సర్టిఫై చేస్తేనే మేము అది చేస్తాం.
(15:24) ఎందుకంటే ఒకసారి వచ్చేసి ఏదో మీరు ఫీమేల్ లాగా అవ్వాలని మీరు చేంజ్ చేసుకుని వచ్చేసి మళ్ళీ మేల్ లాగా అవ్వాలంటే కష్టం అయన జరగవు. సో కాబట్టి ఇర్రివర్సిబుల్ డామేజెస్ కొన్ని జరుగుతాయి కాబట్టి మనం ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్నాకే చేస్తాం. ఓకే అంటే మీరు చేసిన సర్జరీస్ లో గాని అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరనా సర్జరీలు చేసిన తర్వాత అంటే మేల్ టు ఫీమేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ్ళు వచ్చి నేను మేల్ గా అవ్వాలనుకుంటున్నా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అడిగారు ఇలా అన్నారు అని విన్నాం కానీ ఓకే నేనైతే చూడలేదు సో యూజువల్ గా ఏంటంటే వాళ్ళ కోరిక కోసం
(15:54) అలాగ మారాలని దాని కోసం వచ్చి చేయించుకుంటారండి మళ్ళీ ఫ్యామిలీ ప్రెజర్స్ సొసైటీ ప్రెజర్స్ ని బట్టి వచ్చి మళ్ళీ చేంజ్ అవ్వాలని అడగొచ్చు. ఓకే సో ఇంకో విషయం ఏందంటే వెజినల్ రెజువినేషన్ అంటే ఏంటి సర్ అసలు సర్ వెజైనల్ రెజువినేషన్ అంటే ఏంటంటే నండి వెజైనా రీజియన్ చుట్టూ ఉండే లేబియా బేసిక్ గా వెజైనా అంటే ఏంటంటే జస్ట్ ఫీమేల్ ఓపెనింగ్ ని వెజైనా అంటాం.
(16:17) ఆ చుట్టూ ఉండే ఏరియా అంతా ఏంటంటే మనం వెజైనల్ రెజునేషన్ అని పిలిచిన ఏంటంటే ఆ చుట్టూ ఉండే ఏరియాని కూడా అడ్రెస్ చేస్తాం. అంటే లేబియా మెజోరా లేబియా మైనోరా ఇవన్నీ ఉంటాయి అక్కడ ఏరియాస్ అంటే వెజనైన లిప్స్ లాగా ఉంటాయి. అది కొంతమందికి డార్క్ గా ఉంటది ఆ డార్క్ గా ఉన్నదాన్ని లైటెన్ చేసుకోవడానికి కెమికల్ పీల్స్ అయి వాడతాం.
(16:35) సో దాన్ని వెజనల్ రిజవనేషన్ అని అంటారు పార్టే అది కూడా దాంతో పాటు వెజైనా లూస్ గా ఉంటే దాన్ని టైటెన్ చేయటాన్ని లాక్స్ గా ఉంటే టైటెన్ చేయటాన్ని కూడా వెజనల్ రిజవనేషన్ అనే అంటాం. ఓకే కొంతమంది జీ స్పాట్ ఆగ్మెంటేషన్ అంటారు జీ స్పాట్ అనేది ప్లెజర్ పాయింట్ దాన్ని ఆగ్మెంటేషన్ వాడతారు. దాన్ని ఆగ్మెంట్ చేయటాన్ని ఫిల్లర్ తో ఆగ్మెంట్ చేయడాన్ని జీ స్పాట్ ఆగ్మెంటేషన్ ని వెజనల్ రెజువనేషన్ే అంటారు.
(16:58) ఓకే వెజనల్ లిప్స్ కొంతమందికి పెద్దగా ఉంటాయి. స్కిన్ టాగ్స్ లాగా దాన్ని కట్ చేసి నీగా లేబియోప్లాస్టీ చేస్తాం. అది కూడా దాని కిందే వస్తుంది. ఓకే అంటే క్లాసికల్ వెజినోప్లాస్టీ అనకపోయినా ఇవన్నీ దాని కిందే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ రిజమినేషన్ అనుకోండి కరెక్ట్ టర్మ్ యూస్ చేయాలి అంటే ఓకే సో ఆ వెజైనా లిప్స్ సన్నగా ఉంటే దాన్ని కొంచెం ఫిల్లర్ ఇచ్చి ప్లంపీగా చేయటం బాగా ఎక్కువ స్కిన్ ఉంటే దాన్ని కట్ చేసి మళ్ళీ తగ్గించటం వెజైనాట్ లూస్ గా ఉంటే టైట్ చేయటం ఓకే రిలాక్స్ గా ఉంటే టైటెన్ చేయటం అది కూడా వెజనోప్లాస్టీ అంటాము. సో ఇవన్నీ దాని
(17:34) కిందే వస్తాయి. కానీ ఇవి చేసుకోవడం అవసరం అంటారా వాళ్ళకి అవసరం అనుకుంటే అవసరం అండి మనకు అనవసరం ఓకే మనం నో వన్ టు జడ్జ్ మనం జడ్జ్ చేయడానికి లేదు వాళ్ళకి అది కావాలి అనుకుంటే అది చేస్తాం అంతే ఓకే అంతేగానీ అది ఎందుకు అని అడిగే హక్కు మనకు లేదు. ఓకే అది వాళ్ళ కా ఇన్సెక్యూరిటీ ఉంది నాకు ఇట్లా ఉంది అని ఉంది అది మనకు కావాలంటే చేసి పెడతాం అంతే ఓకే అది సో ఇంకోటి సార్ అంటే రీసెంట్ గా నేను ఒక ఫోటో చూడడం జరిగింది.
(18:02) అంటే బ్రెస్ట్ అనేది టూ సైడ్ ఉంటది. కానీ మిడిల్ లో కూడా ఉండడం నేను ఒక ఫోటో చూడడం జరిగింది. సో దాంతో పాటు ఇంకో ఫోటో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తా అంటే దీన్ని అంటే దీన్ని ఏదన్నా అంటే దీన్ని ఏమంటారో ఒకసారి మీరు చెప్పండి. అంటే మీకు కూడా వ్యూవర్స్ కి మీకు నేను స్క్రీన్ పైన వేస్తా సో ఇది అంటే స్కిన్ ఎక్కువగా ఉండడమా లేకుంటే ఇదఏంటి అసలు కాదండి యూజువల్ గా ఏంటంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా డూప్లికేషన్ ఆఫ్ బ్రెస్ట్ అంటాం.
(18:25) అంటే ఏంటంటే మామూలుగా ఎవరికైనా ఎట్లా ఉంటుంది రైట్ సైడ్ బ్రెస్ట్ ఉంటది లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ ఉంటది. కొంతమంది బ్రెస్ట్ ఫార్మేషన్ లోనే యక్సెసరీ బ్రెస్ట్లు అంటాం అంటే ఎట్లా అంటే ఇంకొక బ్రెస్ట్ ఫామ్ అయిపోయి ఉంటది. ఇది చాలా రేర్ మూడు బ్రెస్ట్లు అలా ఉంటం చాలా రేర్ వెరీ వెరీ కామన్ రేర్ గానండి వెరీ వెరీ కామన్ కండిషన్ ఏంటి అంటే ఆక్సిలరీ బ్రెస్ట్ కానీ యక్సెసరీ బ్రెస్ట్ కానీ అంటాం.
(18:48) అంటే ఏంటి అంటే మనకి ఆక్సిజిల్లా అంటే ఈ ఆంపిట్టు ఉంది కదా ఆంపిట్టు దగ్గర ఒక ఇంత చిన్న ఫ్యాట్ స్వెల్లింగ్ లాగా ఉంటది. ఇటు పక్క ఇటు పక్క ఉండొచ్చు ఒక సైడే ఉండొచ్చు. అదేంటంటే మన బ్రెస్ట్ టిష్యూ ఫామ్ అయ్యేటప్పుడే కొంచెం టిష్యూ ఇక్కడ ఉండిపోతుంది. ఓకే సో మామూలుగా పీరియడ్స్ పెయిన్ వచ్చినప్పుడు బ్రెస్ట్ టెండర్ గా ఉంటది కదా ఈ టిష్యూ కూడా టెండర్ గా అనిపిస్తా ఉంటది.
(19:09) ఓకే సో మన ప్రెగ్నెన్సీ లో బ్రెస్ట్ కొంచెం సైజ్ పెరిగి అలా ఛాన్సెస్ ఉంటాయి కదా అప్పుడు ఇది కూడా పెరుగుతది. సో దీని వల్ల ఇబ్బంది ఏంటి అంటే స్లీవ్లెస్ డ్రెస్ వేసుకున్నప్పుడు కనిపిస్తా ఉంటది. మనంై టైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు కనిపిస్తా ఉంటది. ఇది ఒక్కటే కాకుండా మనకి ఎప్పుడు చూసినా మీకు ఇప్పుడు ఆమపిట్లో ఇంత ఒక చిన్న బెలూన్ లాగా పెట్టి ఉంచుకోమంటే ఉంచుకుంటారా ఒక ఫీలింగ్ ఇబ్బందిగా ఉంటది చేతులు ఇలా క్లోజ్ అవ్వవు కదా ఇలాగే పెట్టుకుంటారు వాళ్ళు సో చవట పడతది రాషెస్ రావటం అలర్జీస్ రావటం అల్సర్స్ ఫామ్ అవ్వటం ఇబ్బంది పడటం ఇవన్నీ
(19:39) ఉంటాయి దాన్ని ఆక్సిలరీ బ్రెస్ట్ ఆర్ యక్సెసరీ బ్రెస్ట్ అంటాం ఓకే సో ఆక్సిలరీ బ్రెస్ట్ ని ఏం చేస్తాము అంటే ఇదివరకి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడిదాకా కట్ చేసి తీసేసేవాళ్ళం దాన్ని ఇప్పుడు అట్లా కాకుండా చిన్న హోల్ ద్వారాగా 2 టు 3 mm హోల్ ద్వారాగా లైపో సెక్షన్ చేసేసి ఎక్సెస్టి గ్లాండ్ ఏదనా ఉంటే ఆ హోల్ లో నుంచే బయటకి లాగేసి నీట్ గా స్కిన్ మొత్తాన్ని రీడ్రేప్ చేసేసి క్లోజ్ చేసేస్తున్నాం.
(20:03) సో ఏంటి అంటే రేపు పొద్దున ఎక్కడ మీకు కట్ ఉండదు ఎక్కడ మార్క్ ఉండదు ఎక్కడ మీకు సర్జరీ చేసినట్టు తెలియదు. నీట్ గా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ఆక్సిలరీ బ్రెస్ట్ సర్జరీ అంటాము. పెద్ద పెద్ద గ్రేడ్స్ ఇందాక మీరు చూపించిన ఫోటోలో గ్రేడ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి అంటే మీకు ఎక్కువ టిష్యూ ఉంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం కట్ చేసి టిష్యూ కూడా తీసేస్తాం.
(20:23) ఓకే అది ఏంటంటే మీకు స్కార్ ఎక్కడికి వెళ్తది లోపల ఆక్సిజిలా లోపలికి వెళ్ళిపోద్ది చిన్న స్కార్ రేపు పొద్దున వాళ్ళు స్లీవ్ లెస్ వేసుకున్నా ఏమన్నా చేసినా ఇక్కడ ఆ స్కార్ కనపడకుండా ఉంటది. లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి మరి ఇలా పైకి లేపి ఇట్లా మనం స్విమ్ చేస్తాను డాన్స్ చేస్తాను స్లీవ్ లెస్ వేసుకుని ఇట్లా ఉంటే తప్పితే స్కార్ కనపడదు.
(20:43) ఆ స్కార్ కూడా చాలా లైట్ గా ఉంటది. ఓకే సరే మీరు చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీరు అబ్సర్వ్ చేస్తే వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఒక చిన్న స్కార్ కనిపిస్తది ఆక్జిల్లాలో ఓకే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు డాన్స్ చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ మీరు చూసినప్పుడు ఒక స్కార్ కనిపిస్తది. ఆ స్కార్ ఏంటంటే ఈ ఆక్సిజిలరీ బ్రష్ చేసిన స్కార్ ఓకే వెరీ వెరీ కామన్ కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ ఎవ్వరికీ ఇదిఒ సర్జరీ ఉంటది ఇది చేయించుకోవచ్చు ఇది ప్రాబ్లమ అని చాలా మందికి తెలిీదు.
(21:14) ఆ అవేర్నెస్ కోసం మీరు అడగటం మంచిదయింది నేను చెప్పాను సో ఆక్సిలరీ బ్రెస్ట్ అనేది చిన్న సర్జరీ ప్రాబ్లం లేని సర్జరీ చాలా ఇబ్బంది పడతా ఉంటారు దాని గురించి అది ఓకే సో ఇంకోటి ఏందంటే హెయిర్ ప్లాంటేషన్ సో [గొంతు సవరించుకోవడం] హెయిర్ ఊడిపోతా ఉంది అసలు మీరు ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లే ఈ మధ్య ఆదివాసి హెయిర్ ఆయిల్ అని చెప్పేసి అవి వాడతా ఉన్నాం అయినా హెయిర్ ఊడుతుంది.
(21:37) అసలు హెయిర్ ఎందుకు ఊడుతది ఎప్పుడు హెయిర్ ప్లాంటేషన్ అవసరం. హెయిర్ అనేది స్కిన్ అనేది మనకి ఇప్పుడు చాలా కోట్ల్లో మిలియన్స్ ట్రిలియన్స్ లో జరిగే బిజినెస్ అండి అది సో ఇదో పెద్ద కమర్షియలైజ్ చేశారు దీన్ని సో అందం ఎవరికన్నా అవసరం హెయిర్ ఎవరికన్నా అవసరం ఇది లేకపోతే చచ్చిపోవటం అంటే చచ్చిపోం కానీ ఏంటంటే మన డైలీ లైఫ్ లో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వటానికి దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు చూసినా ఫస్ట్ మొహం ఇంకే చూస్తారు కాబట్టి సో హెయిర్ ఎలా లాస్ అవుతది అనేది ఒక టూ మెయిన్ అండి మనం ఇలా ఫ్లో చార్ట్ లాగా గీసుకుంటే మాల్ న్యూట్రిషన్ వల్ల ఊడిపోయే
(22:15) హెయిర్ అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోక వైటమిన్స్ తక్కువయి పొల్యూషన్ ఎక్కువయి హార్డ్ వాటర్ ఎక్కువయి ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ అంతా ఊడే హెయిర్ ఒకటి ఇంటర్నల్ ఫాక్టర్స్ అంటే జెనెటిక్స్ జెనటికల్ గా ఊడే హెయిర్ ఒకటి సో ఇలా డివైడ్ చేస్తే రెండు సో మనం ఫస్ట్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్ వల్ల ఊడే హెయిర్ ఇలాంటివి మాట్లాడుకుందాం.
(22:37) సో ఫుడ్ సరిగ్గా తీసుకోవడం పోవడం వల్ల వైటమిన్స్ సరిగ్గా తీసుకోపోవడం వల్ల మన బాడీలో డెఫిషియన్సీస్ రావటం వల్ల హెయిర్ లాస్ అవుతా ఉంటది. ఆ హెయిర్ లాస్ ఎట్లా అవుతది అంటే మీకు ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోదు హెయిర్ లైన్ మ్ ఇదంతా పల్చబడతది. మ్ ఓకే ఫీమేల్స్ లో ఏమవుతది ఈ మధ్యలో కొంచెం పలచబడతా ఉంటది. ఉమ్ సో ఇది మీకు మాల్ న్యూట్రిషన్ వల్లే ఊడే హెయిర్ ఓకే దీనికి ఏం చేస్తాం మల్టీ వైటమిన్స్ ఇస్తాం పిఆర్పి జిఎఫ్సి లాంటివి చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్తాం పొల్యూషన్ లోకి ఎక్కువ వెళ్లొద్దుఅని చెప్తాము వే ప్రోటీన్ లాంటివి తగ్గించమని
(23:16) చెప్తాము దాంతో పాటు మంచిగా నిద్రపోండి ఒక ఎయిట్ అవర్స్ అని చెప్తాము కనీసం రోజుక ఒక గంట ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మల్టీ వైటమిన్స్ జిఎఫ్జ అన్నీ చేస్తే ఈ హెయిర్ కొంత వరకు కవర్ అవుతుది. ఇది కాకుండా జెనటికల్ పాటర్న్ బాల్నెస్ జెంటికల్ పాటర్న్ బాల్నెస్ ఎలా సారీ జెంటికల్ పాటర్న్ బాల్నెస్ ఎలా ఉంటది అంటే మీకు మెయిల్స్ లో ఇట్లా ఉంటది.
(23:37) ఓకే సో ఫస్ట్ ఏమవుద్ది ఈ సైడ్స్ నుంచి పైకి వెళ్ళిపోతా ఉంటది. వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఈ పైన ఖాళీ అవుతా ఉంటది ఈ పైన ఇదంతా ఖాళీ అవుతా ఉంటది. ఖాళీ అయ్యి ఇట్లా ఇట్లా వచ్చేసి మొత్తం ఈ కింద స్టేజ్ సెవెన్ కి వచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోతుంది ఓకే ఇది మెయిల్స్ ఇది మేల్ పాటర్న్ బాల్నెస్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా బాల్నే ఉం బాల్నేస్ ఉండి ఆ జెనటిక్స్ మీకు వచ్చి అలా ఊడిపోయేది ఇది మీరు ఏం చేసినా దీన్ని ఆపలేరు ఓకే ఇలా ఆపేటట్టయితే అంబానీలకి వాళ్ళకి హెయిర్ ఎవరికీ బట్టతాలు ఉండవు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి వాళ్ళు వాడే మెడిసిన్స్ అన్ని వాడుకుంటారు
(24:10) సో మేల్ పాటర్న్ బాల్నెస్ యండ్రోజెనిక్ కలలోపేషియా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ ఉన్నవాళ్ళకి కచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే ఓకే సో వీళ్ళకి మనం మెడికల్ మేనేజ్మెంట్ చేసి ప్రొలాంగ్ చేయగలమే గానీ మనం దాన్ని ఆపలేము అదే ఫీమేల్స్ లో ఎట్లా ఉంటది ఫీమేల్స్ లో పాటర్న్ ఇట్లా ఉంటది మీకు ఫీమేల్స్ లో ఇట్లా ఉంటది పాటర్న్ ఓకే సో మధ్యలో ఏమవుతుందంటే ఖాళీ అవుతా ఖాళీ అవుతా ఖాళీ అవుతా కిందకి వచ్చేసరికి మీరు స్టేజ్ ఫైవ్ ఉంటది ఫీమేల్స్ లో ఫిఫ్త్ స్టేజ్ కి వచ్చేసరికి మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తా ఉంటది.
(24:41) ఇది ఫీమేల్ పాటర్న్ బాల్నెస్ జెనెటికల్ పాటర్న్ బాల్నెస్ అంటాం ఈ స్టేజ్లో ఈ స్టేజెస్ లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళాల్సిందే సో ఇది జెనటికల్ వల్ల వచ్చేది ఇది జెనటికల్ గా వచ్చేది ఓకే సో చాలా [గొంతు సవరించుకోవడం] మంది ఏంటి జెనటికల్ పాటర్న్ బాల్స్ అని తెలిసినా కూడా పిఆర్పీలు చేపించుకుందాం జిఎఫ్సిలు చేపించుకుందాం మందులు వాడదాం తగ్గిపోతది ఏదో కిట్ వాడదాము ఆదివాసి హెయిర్ ఆయిల్ వాడదాం ఇంకేదో వాడదాం అంటే అవ్వదు ఇంపాసిబుల్ 200% అవ్వదండి అది ఏంటంటే మీరు డబ్బులు మోసపోవడం డబ్బులు కట్టి డబ్బులు పోగొట్టుకోవటం మీ టైం వేస్ట్ చేసుకోవటం మీరు ఎఫర్ట్ వేస్ట్
(25:12) చేసుకొని డల్ అయి డిప్రెస్ అవ్వడం తప్పితే యూస్ లేదు. ఓకే సో జెనటికల్ పాటర్న్ మీ ఫ్యామిలీ హిస్టరీలో మీ ఫాదర్ కి కానీ మీ మేనమామకి కానీ మీ తాతగారికి కానీ ఇలా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా బాల్నేస్ హిస్టరీ ఉండి అదే పాటర్న్ లో మీకు ఊడుతుంది అంటే మీరు ఇమ్మీడియట్ గా కలిసి ప్లాస్టిక్ సర్జన్ గాని డర్మటాలజిస్ట్ ని కానీ కలిసి హెయిర్ లాస్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి డిలే అవ్వడానికి ఏమన్నా మెడిసిన్స్ తీసుకుని అల్టిమేట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటం తప్పితే వేరే సొల్యూషన్ లేనే లేదు.
(25:42) ఇలా కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు మాల్ న్యూట్రిషన్ వల్ల గాని లేదంటే పిసిఓడి వల్ల గాని థైరాయిడ్ వల్ల గాని ఇలాంటి ఇష్యూస్ వల్ల మేల్స్ కి గాని ఫీమేల్స్ లో గాని ఎవరికన్నా హెయిర్ లాస్ అయితే అది ఆ ఫాక్టర్స్ ఏదైతే డెఫిషియంట్ ఫాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ కవర్ చేసుకుంటే మనకి హెయిర్ మళ్ళీ రీగేన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
(26:02) సో గ్రే హెయిర్ ని వైట్ వైట్ అయిపోదం వైట్ మనకి సారీ సో హెయిర్ అంతా వైట్ అయిపోతుంది వైట్ హెయిర్ రివర్స్ చేసుకోవచ్చా మందులు ఏమన్నా ఉంటాయా అని చాలా మంది వస్తారండి. అది ఎట్లా అంటే స్ట్రెస్ వల్ల గాని ఇనిషియల్ స్టేజెస్ లో ప్రీమెచూర్ గ్రేయింగ్ ఏమన్నా అయితే హెయిర్ దాన్ని మనం మల్టీ వైటమిన్స్ అవి వాడి కొంచెం మనం మళ్ళీ రీగైన్ చేసుకుంటానికి ఛాన్స్ ఉంటది కానీ మొత్తానికి వైట్ అయిపోయిన హెయిర్ ని బ్లాక్ చేయడానికి ఏ విధమైన మెడిసిన్స్ రాలేదు.
(26:29) కాదు అంటే విటమిన్స్ వాడడం వల్ల మనకు వైట్ అయినా ఇది గ్రే అయితదా ఇనిషియల్ గా యంగ్ ఏజెస్ లో వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఓకే అంటే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ మనకి మాల్ న్యూట్రిషన్ వల్ల గాని తెల్లబడుతున్న హెయిర్ ని మళ్ళీ మనం కొంచెం బ్లాక్ అయ్యేటట్టు ట్రై చేయొచ్చు. వెరీ వెరీ ఇనిషియల్ స్టేజెస్ లో అంతేగాని మనం మొత్తం తెల్లబడి పైకి వచ్చి నల్లగా చేయమంటే చేయలేని దానికి ఓన్లీ హెయిర్ కలర్స్ే వాడాలి.
(26:51) ఓకే సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు పిఆర్పి అసలు హెయిర్ ఊడిపోతే పిఆర్పి అవసరం అంటారా అంటే చేయించుకోవాలంటారా అంటే అవసరమా అంటేనండి 80% ఆఫ్ ద జాబ్ విల్ బి డన్ బై మల్టీ వైటమిన్స్ అండి అంటే సపోజ్ మీరు మొక్కని ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు మొక్క పెరగాలి అంటే మొక్క వీక్ గా ఉంటే కింద భూమిలో బలం వేస్తారా పైనుంచి స్ప్రేలు కొడతారా భూమిలో బలం వేస్తాం ఇంజెక్షన్లు ఇస్తారా ఇవ్వం కదా భూమిలోనే బలం వేస్తాం కదా ఇది కూడా అంతే మన బాడీలో 80 డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే అవి కరెక్ట్ చేస్తే 80% % మనకి అది ఫ్యాక్టర్ ఒక 20% ఎలా పెస్టిసైడ్స్ కానీ ఇంజెక్షన్స్
(27:23) కానీ ఎలా ఇంపార్టెంట్ో దీనికి కూడా ఒక 20% పిఆర్పిలు గాని జిఎఫ్సిలు గాని హెల్ప్ చేస్తాయి. పిఆర్పి అంటే జస్ట్ బ్లడ్ తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూస్ చేసి ప్లాస్మాని ఎక్కిస్తామండి. సో అది పెద్ద యూస్ అవ్వదు జిఎఫ్సి అంటే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అంటే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తాం అందులో దానికి కొంచెం హెల్ప్ అవుతది.
(27:42) ఓకే సో ఏదైనా 80 టు 90% ఆఫ్ ద జాబ్ విల్ బి డన్ బై మల్టీ వైటమిన్స్ ఒక 10 టు 20% జిఎఫ్సిలు పనికొస్తాయి. ఓకే అంతే గాని జిఎఫ్సి చేపించేసుకుంటున్నాం ఇంక మన ఇష్టం అనుకుంటే కుదరదు. సో అది కాకుండా మినాక్సిడిల్ సీరమ్స్ అవును ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సీరం వాడుకుంటా ఉంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి అర్థం కాకపోవటానికి సో ఏంటంటే డాక్టర్ సజెషన్ తీసుకుని సరైన డాక్టర్ దగ్గరికి వెళ్లి సరైన సజెషన్ తీసుకుని ఆ సజెషన్ మీరు కంటిన్యూస్ గా ఫాలో అయితే మీకు రిజల్ట్ ఉంటది.
(28:13) ఏదో మనం ఏదో మిరాకిల్ లాగా 15 డేస్ వాడేసాం అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మందులు వాడాం జుట్టు ఇంకా ఎక్కువ రాలుతుంది తగ్గకుండా అని అనుకుం మానేస్తే వేస్ట్ ఓకే సో అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అన్నా పడతది. మేల్స్ కి కనీసం త్రీ మంత్స్ పడతది ఫీమేల్స్ కి కనీసం సిక్స్ మంత్స్ పడతది. ఓకే ఎందుకంటే ఫీమేల్స్ ఎవ్రీ మంత్ మంత్లీ పీరియడ్స్ లో సైకిల్స్ లో బ్లడ్ లూస్ అవుతా ఉంటారు సన్నగా ఉండాలని ఇంకఎక్కువ డైట్ ఎక్కువ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళలో ఇంకా ఎక్కువ డెఫిషియన్సీస్ ఉంటాయి.
(28:41) సో మేల్ బాల్నెస్ కంటే కూడా ఫీమేల్ బాల్నెస్ ని ట్రీట్ చేయడానికి కష్టం కొంచెం ఎక్కువ టైం పడతది. ఓకే తొందరగా గివ్ అప్ ఇవ్వకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యడ్స్ లో టీవీస్ లో చూసిఇ యడ్స్ కానీ టీవీస్ లో గాని చూసి ఏఏో పనికొస్తాయి అవి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి వెంటనే మారిపోతది అని చెప్పి మీరు అవి వాడి మోసపోవద్దని చెప్తా నేను మీరు చెప్పినట్టు ఆదివాసి హెయిర్ ఆయిల్ అని ఏదో పిక్కీ హెయిర్ ఆయిల్ అని చాలా వచ్చినాయి ఆ ఏదో ఒక పెద్దాయన ఒకాయన ఇలా పట్టుకొని హెయిర్ నేను రివర్స్ చేస్తాను అని చెప్పి యాడ్ చూపిస్తా ఉంటాడు Instagram లోనే ఎక్కడో చూసాను ఆయనకే మొత్తం గ్రేడ్ సెవెన్
(29:16) బాల్స్ ఉంటది. ఆ సో ఇట్లాంటి యాడ్స్ చూసి మోసపోయి మనక ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే సర్జరీ లేకుండా మీకు మోకాలు నొప్పి తగ్గించేస్తాం అంటే నమ్ముతారు. ఉమ్ మీకు సర్జరీ లేకుండా హెయిర్ తెప్పించేస్తాం అంటే నమ్ముతారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్టేషన్ తీసుకొని మందులు కొనుకొని వాడాలంటే కష్టమైన పని అదే టీవీ లో ఒకటి చూసి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేస్తే వెంటనే వచ్చేస్తది ఈజీగా రిజల్ట్ వచ్చేస్తది అంటే అది ఇష్టమైన పని సో సింపుల్ వేసి చూసుకొని మనం మోసపోతున్నాం అండి ఇన్నీ వాడటం వల్ల డబ్బులు వేస్ట్ అయితే పర్లేదు లలిత
(29:49) జ్యువలరీస్ ఆయన చెప్తారు కదా డబ్బులు ఊరికే రావు నేను డబ్బులు పోతే పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు హెల్త్ పాడైతే మళ్ళీ రాదు ఓకే సో కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారే వెళ్లి డాక్టర్ని కలిసి వాళ్ళతో మీకు ఏం ప్రాబ్లం ఉందో డయాగ్నోసిస్ చేపించుకని ఆ డయాగ్నోసిస్ చేసిన తర్వాత మీరు దాని తగ్గన ట్రీట్మెంట్ వాడి అప్పుడు దాన్ని ఏం చేయాలో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మీరు వే ఎతుక్కోవాలి కానీ ఈజీగా అయ్యే పనులు చూసుకోవద్దండి హెల్త్ ఈజీగా రాదు.
(30:20) సో అంటే హెయిర్ ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం అంటారు అదే అంటున్నాను కదా మీకు మామూలుగా మాల్ న్యూట్రిషన్ వల్ల జుట్టంతా ఊడిపోయి ఒక 10 ఇయర్స్ అయిపోయి 10 ఇయర్స్ తర్వాత కూడా హెయిర్ రావట్లేదు అంటే అప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళాలి మెడికల్ మేనేజ్మెంట్స్ అన్ని ట్రై చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళాలి.
(30:39) ఓకే ఇదొక వే ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీలో బాల్నెస్ ఉండి మీకు బాల్నెస్ సెటిన్ అయిపోయింది అంటే దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. బాల్నే స్టార్ట్ అయిపోగానే చేయించేసుకోవచ్చా లేదు అంటే మొత్తం ఊడిపోయాక చేపించుకోవాలా అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు అంటున్నాను అంటే సపోజ్ మీ ఫాదర్ కి ఈ స్టేజ్ లో ఉందండి.
(30:58) ఉ స్టేజ్ సెవెన్ బాల్నెస్ లో ఉంది ఉందనుకోండి మీరు ఈ స్టేజ్ త్రీ దగ్గరో ఎప్పుడో మీరు రియలైజ్ అయ్యారు సో మా ఫాదర్ కి మొత్తం ఊడిపోయింది కాబట్టి నేను మొత్తం ఊడిపోయేదాకా ఉండి చేపించుకోవాలా ఇప్పుడే చేయించుకోవాలా అని కొంతమంది వస్తారు. సో నేనేమంటా సపోజ్ 25 ఇయర్స్ అబ్బాయి వచ్చాడండి తను ఈ స్టేజ్ ఫోర్ లో ఉన్నాడు. ఓకే లేదంటే స్టేజ్ ఫైవ్ లో ఉన్నాడు.
(31:21) అతనికి తెలుసు మొత్తం ఊడిపోద్దని అతనికి తెలుసు. ఉ అయినా కూడా చేయించుకోవాలా అంటే మీకు మొత్తం అందరికీ ప్రపంచంఅంతా మీకు బట్టతల వచ్చేసిందని తెలుసుకున్నాక మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారా లేదు అంటే కొంతకు ఊడిపోయిన తర్వాత చేయించుకుని మిగతా ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఒ 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో ఇంకొక సిట్టింగ్ చేయించుకుంటారా ఓకే అయితే ఇక్కడ ఒక డౌట్ నాకు అంటే జెనటికల్ వల్ల అవుతది అంటే వాళ్ళ ఫాదర్ కి ఉంది కాబట్టి తినక కూడా అయ్యే ఛాన్స్ ఉంటది ఉంటది అంటే వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో ఉన్నప్పుడు తను
(31:52) చేయించుకుంటే సో హెయర్ ప్లాన్ చేసినప్పుడు కొత్త హెయిర్ వస్తది. సో పాత హెయిర్ పక్క ఊడిపోతది. ఊడిపోతది. ఊడిపోకుండా మనం ఏం చేయలేం ఫాదర్ జీన్స్ గనుక సేమ్ మీకు వస్తే ఆ పాటర్న్ మీకు ఊడిపోతది. ఓకే ఏమీ చేయలేం కాకపోతే మొత్తం బట్టతల అయిపోయిందని జీవితాంతం మనం లీడ్ చేయకుండా సరే 25 ఇయర్స్ కి స్టేజ్ ఫోర్ కి వచ్చాం. ఓకే సపోజ్ ఈ స్టేజ్ కి వచ్చాం.
(32:12) ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాం. చేయించుకుంటే మనం ఈ స్టేజ్ కి వచ్చేస్తాం. ఓకే ఈ స్టేజ్ కి వచ్చేస్తే ఒక 10 ఇయర్స్ నడుపుతాం ఇట్లాగా 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్లో స్లో స్లోగా ఊడుతది. ఊడినప్పుడు ఏమవుతది మళ్ళీ ఈ స్టేజ్ కే వస్తారు మీరు ఓకే అప్పుడు మళ్ళీ కావాలంటే ఒక సిట్టింగ్ చేయించుకోవచ్చు. చాలా మంది చేసే తప్పు ఏంటి ఏంటంటే మొత్తం అంతా ఊడిపోయేదాకా ఉండి అప్పుడు 30 35 ఇయర్స్ కి పెళ్లి సంబంధాలు చూసే టైం లో వస్తారు.
(32:36) కానీ మొత్తం ఊడిపోవడం కూడా ఒక 40 50 ఇయర్స్ లో అవుతది కదా ఇదివరకు మా ఫాదర్ కి 40 50 ఇయర్స్ కి జుట్టు ఊడిపోయిందండి. ఓకే కానీ నాకు ఇప్పుడు 20 ఇయర్స్ కే ఊడిపోతుంది ఏం చేయాలని వస్తారు ఓకే సో జనరేషన్ బై జనరేషన్స్ కూడా జెనటిక్ స్ట్రాంగ్ అవుతాయి మన ఫుడ్ హ్యాబిట్స్ మారిని మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారిని స్ట్రెస్ లెవెల్స్ మారినయి సో కాబట్టి మీ ఫాదర్ కి 50 ఇయర్స్ కి బాల్నెస్ వస్తే మీకు 20 25 ఇయర్స్ కే వచ్చేస్తుంది.
(33:01) ఉమ్ సో కాబట్టి ఏంటంటే మొత్తం ఊడిపోయాయి చేపించుకుంటారా లేదు అంటే ఊడిపోయే మధ్యలోనే చేయించుకొని మళ్ళీ తర్వాత ఇంకొక సిట్టింగ్ చేయించుకుంటారా అనేది కంప్లీట్లీ మీ ఆప్షన్ ఓకే అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి పేషెంట్ 1820 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారండి 1820 ఇయర్స్ వాళ్ళ ఎస్ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి ఆల్రెడీ బాల్నెస్ ఉంది కాకపోతే ఆయనకి 40 50 ఇయర్స్ కి వచ్చింది ఈయనకి ఇప్పుడే వచ్చేసింది మా ఫాదర్ కి ఉందండి బాల్నెస్ కానీ ఆయన ఎప్పుటికో వచ్చింది నాకు ఇప్పుడే వచ్చేసింది అంటారు.
(33:26) ఓకే నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇన్నిటి వల్ల జనరేషన్ జనరేషన్ కి ఇన్నీ మారటం వల్ల జెనెటిక్స్ కొంచెం స్ట్రాంగ్ అవ్వటం వల్ల కూడా మనకి ఇలా బాల్నేసి ఎర్లీ ఏజ్ లో కూడా వచ్చేస్తుంది. ఓకే సో అంటే హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత సో న్యూ హెయిర్ అంటే గ్రోత్ అయ్యి మళ్ళీ అది కూడా ఊడిపోతాదా లేకుంటే పర్మనెంట్ గా ఉంటదా ఒక్కసారి మన హెయిర్ పెట్టిన తర్వాత ఒక వన్ మంత్ లోపు మనం పెట్టిన ప్రతి హెయిర్ ఫాలికల్ ఊడిపోతది.
(33:49) ఓకే ప్రతి హెయిర్ ఫాలికల్ ఊడిపోయి మళ్ళీ టూ త్రీ మంత్స్ కి హెయిర్ రావటం స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫైనల్ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయటే కనీసం 8 టునైన్ మంత్స్ పడతది. ఓకే సో మీరు ఇవ్వాళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటేనైన్ మంత్స్ తర్వాత గాని ఇది ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి లేదు. అంటేనైన్ మంత్స్ తర్వాత మీకు బేబీ హెయిర్స్ పెరుగుతాయి లేదు లేదు టూ మంత్స్ కే బేబీ హెయిర్ స్టార్టర్ స్టార్ట్ అవుద్ది.
(34:10) నైన్ మంత్స్ కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రోత్ వస్తది. ఓకే అంటే మీరు ఫైనల్ రిజల్ట్ చూడాలి అంటేనైన్ మంత్స్ వెయిట్ చేయాలి. ఉమ్ సో నైన్ మంత్స్ లో ఆ కంప్లీట్ గా అంతే కొంతమంది సిక్స్ సెవెన్ మంత్స్ కే వస్తదండి. మనం సిక్స్ సెవెన్ మంత్స్ అని చెప్పామ అనుకోండి పాపం సిక్స్ సెవెన్ మంత్స్ కి రాలేదు అనుకోండి రాలేదని ఫీల్ అవుతారు. ఓకే అందుకని మాక్సిమం టైం ఈస్ నైన్ మంత్స్ అందుకని కనీసం నైన్ మంత్స్ వెయిట్ చేయాలని చెప్తాం మేము.
(34:31) ఓకే అది సో అంటే ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఎవరైనా మాకు ఇంకా హెయిర్ రాలేదని వచ్చిన వాళ్ళు ఉన్నారా వస్తారండి. ఓకే డెఫినెట్ గా వస్తారు ఒక 95% 96% దే విల్ బి సూపర్ సాటిస్ఫైడ్ కొంతమంది ఏంటంటే 5 టు 6% మేము అనుకున్నంత హెయిర్ రాలేదని వస్తారు. ఓకే అందులో ఒక మళ్ళీ కొంత పర్సెంటేజ్ ఎలా ఉంటదిఅంటే మనం పెట్టినప్పుడు మంచిగా హెయిర్ ఉంటది వాళ్ళకి మనం లేని ప్లేస్ లో హెయిర్ పెడతాము మనం పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్న హెయిర్ ఊడిపోతది.
(34:56) ఓకే జెనటికల్ గా ముందుకు వెళ్ళే కొందికి సార్ మీరు అప్పుడు ఎలా చేసామో అలాగే ఉందండి అంటారు. అప్పుడు ఏంటంటే మనకి తెలిసిపోద్ది క్లియర్ గా మనం పెట్టిన హెయిర్ ఏది మనకు ఉన్న హెయిర్ ఏది అని చెప్పి వాళ్ళు చూస్తే అర్థం చేసుకుంటారు. సో ఇలా కాకుండా కొన్ని 1% ఆఫ్ 2% ఆఫ్ కేసెస్ లో న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోపోవడం వల్ల గాని ఇలాంటప్పుడు హెయిర్ కొంచెం రాకుండా కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
(35:18) అసలు ఉండవు 100% సక్సెస్ రేట్స్ అని చెప్పం కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే 98 ట 99% సక్సెస్ రేట్ ఉంటదండి. ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు రెండోది ఎవరు చేస్తే సక్సెస్ రేట్ ఉంటది ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ కానీ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్ కానీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ట్రైన్ అయిన వాళ్ళు సీనియర్లు చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు.
(35:39) అలా కాకుండా వేరే టెక్నీషియన్స్ ద్వారా గానో లేదు అంటే డెంటల్ వాళ్ళ ద్వారా గానో లేదు అంటే ఇంకెవరో క్వాక్స్ ద్వారా గానో మీరు చేపించుకుంటే మీకు హెయిర్ పోతది. ఓకే రిజల్ట్ సరిగ్గా రాదు. సో రేపు పొద్దున మీరు వాళ్ళు తక్కువగా చేస్తున్నారని వాళ్ళ దగ్గర చేయించుకొని మళ్ళీ తర్వాత మీరు చేయించుకుందాం అని వస్తే మీకు ఇక్కడ హెయిర్ వాడటానికి ఉండదు.
(36:00) హెయిర్ పోద్ది మీకు డబ్బులు తర్వాత పెట్టుకున్న హెయిర్ పోతది. సో కాబట్టి ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ే చేయాలి నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మన మెడికల్ కౌన్సిల్ అంటే మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గాని ఎన్ఎంసి గాని మన తెలంగాణ మెడికల్ అసోసియేషన్ గాని వీళ్ళందరూ ఏం చేశారంటే మొన్న వీళ్ళ డెంటిస్ట్లు పూణేలోనో ఎక్కడో ఒక డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇద్దరు సాఫ్ట్వేజ్లు చనిపోయారు.
(36:28) చనిపోవడం వల్ల వాళ్ళు స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేశారు. ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ గట్టిగా చెప్పాలంటే ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ కానీ వీళ్ళద్దరే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. వీళ్ళ కరిక్యులం అంటే వీళ్ళ సిలబస్ లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఉంది వీళ్ళు చదువుకున్నారు వీళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి వీళ్ళు చేయగలరు.
(36:49) వీళ్ళద్దరు తప్పితే ఎవ్వరూ చేయకూడదు అని స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేశారు. ఓకే సో కాబట్టి వీళ్ళు మాత్రమే చేస్తే మీ హెయిర్ బాగుంటది మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కొత్తగా టర్కీ వెళ్లి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని వస్తున్నారు. ఓకే చేయించుకొచ్చి మొత్తం ఇన్ఫెక్ట్ చేసుకుని ఐసయు లో అడ్మిట్ అవుతున్నారు నా దగ్గరికే ముగ్గురు పేషెంట్లు వచ్చి అడ్మిట్ అయ్యారు.
(37:09) సో ఏంటంటే ఎక్కడో దూరపు కొండల నునుపు అన్నట్టు మన దగ్గర లేనిది ఎక్కడో ఉంటదని మీరు అనుకుని అక్కడ చేయించుకొని మోసపోవద్దండి. ఓకే మన ఇండియాలో మన హైదరాబాద్ లో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఎక్కడా లేవు. అది సో ఇంకోటి ఏంటంటే సర్ ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్లాంటేషన్ సర్జరీస్ ఎన్ని చేశారు ఇప్పటి వరకు మోర్ దెన్ 500 సర్జరీస్ చేసామండి మోర్ దన్ 500 మోర్ దెన్ 500 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేసాం మా దగ్గర డేటా అంతా కూడా ఉంది.
(37:35) ఏమనా డౌట్ ఉంటే వస్తే ఆ పేషెంట్ పేర్లున్నీ కూడా చూపిస్తాం కావాలంటే ఎందుకంటే ఇది ఓన్లీ అంటే ఓన్లీ 500 చేశరా అంటే ఏంటంటే మాకు ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఒక్కటే ఉండవు ప్లాస్టిక్ సర్జన్స్ కి లైపోసక్షన్స్ ఉంటాయి టమ్మీ టక్స్ ఉంటాయి బ్రెస్ట్ సర్జరీస్ ఉంటాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి రైనోప్లాస్టీస్ ఉంటాయి బొటాక్స్ ఫిల్లర్స్ త్రెడ్స్ కెమికల్ పీల్స్ ఈ కాస్మెటిక్ లో ఈ సర్జరీస్లు ఇవన్నీ ఉంటాయి మాకు ఉమ్ ఇవి కాకుండా యక్సిడెంట్ కేసులు, బర్న్స్ కేసులు ఇవన్నీ వస్తా ఉంటాయి మాకు ఉమ్ సో కాబట్టి ఏంటంటే అన్నిటితో పాటు ఇది కూడా గుడ్ నెంబర్ చేసాం.
(38:08) ఓకే కార్పొరేట్ సెటప్ లో చేసాం. అంటే ఏంటంటే బయట క్లినిక్స్ లో చేస్తారు కానీ కార్పొరేట్ సెటప్స్ లో చేయరు ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వదలకుండా చేయటం అది థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ థాంక్యూ అండి
No comments:
Post a Comment