Should you marry or not? No woman wants to be a Wife anymore.
Author Name:Vikas Rachamalla Telugu!
Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N0OgGNDRZyc
Transcript:
(00:00) మై డియర్ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మల తెలుగు సో ఇవాళ టాపిక్ లో మనము మాట్లాడుకోబోతున్నాము అబౌట్ ద మిస్టేక్స్ చాలా చాలా బ్యాడ్ విషయాలు ఏవైతే గర్ల్ పేరెంట్స్ చేస్తారు అంటే అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ మన భారతదేశంలో అండ్ ఈ మిస్టేక్స్ వల్లనే మన మగవాళ వాళ్ళు భయంకరంగా సఫర్ అవుతున్నారు చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది.
(00:41) కరెక్ట్ లాస్ట్ ఒక 15 ఇయర్స్ లో ఇండియా మారిపోయింది మనం బ్రతికే లైఫ్ మారిపోయింది ఖర్చులు రియల్ ఎస్టేట్ ఎకానమీ ఎవ్రీథింగ్ మారిపోయింది. ఒక 15 20 సంవత్సరాల క్రితం మనం బ్రతికే లైఫ్ ఇప్పటి లైఫ్ కి ఎలాంటి కంపారిజన్ లేదు కానీ గర్ల్ పేరెంట్స్ అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇప్పుడు కూడా మగవాళ్ళని 20 30 40 ఏళ్ల క్రితం ఎవరైతే సో కాల్డ్ హస్బెండ్స్ ఉంటుండే వాళ్ళలాగా లాగనే ట్రీట్ చేస్తున్నారు అంటే మీకు ఒక
(01:26) ఎగ్జాంపుల్ ఇస్తాం ఫస్ట్ అయితే ఇవాళ రేపు మీరు మ్యారేజ్ చేసుకోపోయే అమ్మాయి ఉమెన్ మీ వైఫ్ కాదు మీరు అనుకుంటుండొచ్చు ఏమంటుండు వికాస్ ఎస్ ఇవాళ రేపు మీరు ఒక లేడీని మ్యారేజ్ చేసుకుంటే తన మీ వైఫ్ ఏ కాదు తన మీ పార్ట్నర్ ఎస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ ఏ పార్ట్నర్ ఇప్పుడు అంటారు ఓ లైఫ్ పార్ట్నర్ అరే ఎవ్వడు లేడురా బై లైఫ్ పార్ట్నర్ నో వన్ ఇస్ ఏ లైఫ్ పార్ట్నర్ ఆ టాపిక్ వేరా పక్కన వాడే వేయండి అన్ని తొక్కల మాటలు అవన్నీ ఇవాళ రేపు ఎక్కడ పనికి రావు ఒక మగోని ఉద్యోగం పోతే లైఫ్
(02:12) పార్ట్నర్ పార్టీషన్ అయిపోతారు వెళ్ళిపోతారు అది వేరో మాట సో ఇక్కడ ఒక వైఫ్ కి పార్ట్నర్ కి డిఫరెన్స్ ఏంటి ఒకప్పుడు వైఫ్స్ ఉంటుండే 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం పెల్లాలు ఉంటుండే పెల్లాం అంటే ఎవరో ఎకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ డెఫినిషన్ అకార్డింగ్ టు ఇండియన్ కల్చర్ ఎకార్డింగ్ టు అవర్ సొసైటీ ఒక పెల్లము అంటే ఒక పర్సన్ ఎవరైతే మన ఇంట్లోకి వచ్చి ఒక మగవాడి జీవితంలోకి వచ్చి వాడిని టేక్ కేర్ చేస్తారు వాడి మదర్
(02:58) ఫాదర్ ని టేక్ కేర్ చేస్తారు వారి ఇంటి ఏమన్నా ఇంట్లో ఏమనా కష్టాలు ఉంటే ఆ కష్టాలను కూడా చూసుకుంటారు పిల్లలను చూసుకుంటారు అసలు దేవత లాంటి మనిషి ని వైఫ్ అంటారు ఇవ్వాళ రేపు వైఫ్స్ ఎక్కడ ఉన్నారు ఉంటారు వేలల్లో లక్షల్లో ఒకరు ఇకా 99.9% 9% ఇవాళ రేపు వైఫ్స్ ఎవ్వరూ లేరు ఎందుకంటే మ్యారేజ్ అయిపోయే ముందే నీ ప్యాకేజ్ ఎంత మీ అమ్మ నాన్నతో మేము సపరేట్ ఉండాలి మీ అక్క చెల్లెలతో మాకు సంబంధం లేదు నీ అన్న తమ్ముళ్ళు మా అన్న దగ్గరికి రావద్దు
(03:44) ఇవన్నీ కండిషన్స్ పెడుతున్నారు సో ఇంకా వాళ్ళు వైఫ్ ఎలా అవుతారు వాళ్ళు జస్ట్ పార్ట్నర్స్ లైక్ బిజినెస్ పార్ట్నర్ ఇప్పుడు మీకు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉంటే మీరు ఒక బిజినెస్ పెట్టిరు కోటి రూపాయలు దానిది ఇన్వెస్ట్మెంట్ మీరు 50 లాక్స్ ఎదుటి పర్సన్ 50 లాక్స్ అప్పుడు ఆ ఎదుటి పర్సన్ 50 లాక్స్ ఇన్వెస్ట్ చేసిండు కాబట్టి ఎదుటి పర్సన్ పార్ట్నర్ అవుతాడు వైఫ్ కాదు కదా సో పార్ట్నర్ అంటే ఎవరు ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈక్వల్ గా ప్రాఫిట్లు తీసుకుంటున్నారు వాళ్ళు పార్ట్నర్స్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు వైఫ్స్ ని పార్ట్నర్ కూడా అనలేము
(04:23) ఎందుకంటే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీ టైం ఉండదు. కానీ ఈక్వల్ గా తీసుకోవాలి ఆస్తుల్లో వాటాలు [ఆశ్చర్యం] యునో చానా విషయాలు తీసుకోవాలి. సో ఎనీవేస్ సో బేసిక్ గా పార్ట్నర్ అందాం తక్కువ తక్కువ పార్ట్నర్ సో ఇవాళ రేపు వైఫ్స్ కాదు పార్ట్నర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మీ లైఫ్ లో వచ్చే ఉమెన్ మీ పేరెంట్స్ ని చూసుకోదు 99% మీ అన్న తమ్ముళ్ళకి ఎలాంటి సేవ చేయదు మీ అక్క చెల్లలకి ఎలాంటి సేవ చేయదు మీకు మీకు కూడా చేయదు.
(05:02) సో ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ మొత్తం సిచువేషన్ కి కారణం 99% అమ్మాయిల పేరెంట్స్ే ఇప్పుడు ఒక 20 30 సంవత్సరాల క్రితము అమ్మాయిల పేరెంట్స్ అమ్మాయిలకు ఏం చెప్తుండే నీ లైఫ్ ల నీ అన్ని కష్టాలు వాళ్ళు తీర్చే వ్యక్తి మీ మొగుడు అమ్మాయి నాన్న నేను కాలేజ్ వాళ్ళతో టూర్ వెళ్దాం అనుకుంటే నో నో నువ్వు వెళ్ళొద్దు నీ పెళ్లి అయిన తర్వాత నీ మొగుడు ఎంబడి టూర్ వెళ్ళు అమ్మాయికి ఏం చేయాలని ఉన్నా అమ్మాయి
(05:47) కొద్దిగా మోడర్న్ బట్టలు వేసుకుందాం అనుకుంటున్నా నో నో నో నీ పెళ్లి అయిన తర్వాత నీ మొగుడు ఎంబడి వేసుకో [ప్రశంస] ఎక్సలెంట్ అన్నీ మంచిది కానీ కానీ అప్పుడు ఆ లేడీ కూడా ఒక వైఫ్ పాత్ర అనేది ఫుల్ఫిల్ చేయాలి. ఆ లేడీ మొగోడిని టేక్ కేర్ చేయాలి వాడికి ఉండాలి వాడికి రొమాన్స్ సెక్స్ ఇవ్వాలి వాని పేరెంట్స్ కి అవసరం ఉంటే చూసుకోవాలి ఏజ్ ఏజ్ అయిపోయిన పేరెంట్స్ కి మన కష్టాలు ఉంటే చూసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి కానీ అవన్నీ చేస్తలేరు కానీ ఇంకా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిలకు ఏం చెప్తున్నారు అంటే మీ కష్టాలన్నీ
(06:32) తీర్చేవాడు మిమ్మల్ని ఆదుకునేవాడు మీ జీవితంలో అన్ని ఇచ్చేవాడు మీ మొగుడు అరే ఎట్ల ఇస్తాడు బయ నాకు అర్థం కాదు ఎట్ల ఇస్తాడు ఏ మొగోడు కూడా అవన్నీ మీ కూతురికి ఇప్పుడు మేము మొగోళ్ళం కూడా మనుషులమే మాకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు కళ్ళ ఉన్నాయి ఒక మూతి ఉంది ఒక గుండె ఉంది ఇంకా మీకంటే కొన్ని పార్ట్స్ తక్కువనే ఉన్నాయి మాకు సో ఇంకొక లేడీ కన్నా ఒక వాల్యూ ఆఫ్ అట్రాక్షన్ వాల్యూ ఆఫ్ బ్యూటీ ఉంటది మొగోడు ఎంత హ్యాండ్సమ్ ఉన్నావా అని వావ్ ఎంత అందంగా ఉన్నావని వాడికి సినిమాల్లో
(07:15) రోల్ ఇచ్చేయడము వాడికి మోడలింగ్ ఫీల్డ్ లో యనో ఏదన్నా కరియర్ వచ్చేయడం ఏమ ఉండదు మొగోడికి ఆ వాల్యూ ఆ స్పెషాలిటీ లేదు వాడు 6క్స్ ఫీట్ హైట్ ఉన్నా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నా మన అందం వల్ల స్పెషల్ గా ఏం కాదు అయినా లేడీస్ లేడీస్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు మొగుడు అంటే ఒక సూపర్ పవర్ అమ్మాయి ఏజ్ 28 30 ఉంటుంది ఇయాల రేపు మొగోడి ఏజ్ మా అంటే ఒక వన్ టూ ఇయర్స్ ఎక్కువ ఉంటది కానీ మొగోడు వెల్ సెటిల్డ్ ఉండాలి లక్షల్లో సంపాదించాలి అమ్మ నాన్న ఎంబడి ఉండొద్దు అమ్మ నాన్నని ఇంట్లోకి నిలగొట్టేయాలి అక్క చెల్లెలని ఎలాంటి సపోర్ట్ ఇవ్వద్దు
(08:03) మరి మీ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ కదా మీ అమ్మాయి కూడా మంచే చదువుకుంది కదా కానీ మీ అమ్మాయి వైఫ్ పేరుకి వైఫ్ కానీ రెస్పాన్సిబిలిటీ నాట్ వైఫ్ రెస్పాన్సిబిలిటీ 1% బికాజ్ తన పార్ట్నర్ ఇప్పుడు నేను ఇండివిడ్ువల్ గా సపరేట్ ఇంట్లో ఉంటాను నేను ఎవరిని చూసుకోను యువర్ మనీ ఇస్ మై మనీ మై మనీ ఇస్ ఆల్సో మై మనీ మాక్సిమం లేడీస్ ఫీలింగ్స్ అవే ఇవాళ రేపు వాళ్ళు సంపాదిస్తున్నారు ఎందుకు సంపాదిస్తున్నారు ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు
(08:48) ఉంటారు కొంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళు సంపాదించి మొత్తం ఇంటిని చూసుకుంటున్నారు వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తలేరు అలాంటి దేవతలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు వేలల్లో ఒకరు 1ౌసంస్ లో ఒకరు మాక్సిమం లేడీస్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. హస్బెండ్స్ కి అసలు ఎంత శాలరీ వస్తుందో కూడా చెప్తలేరు. ఆ శాలరీతో ఏం చేస్తురో చెప్తలేరు ఇంట్లో ఏ పనులు చేస్తలేరు ఉండుతలేరు అసలు మీరు మళ్ళీ జాబ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏ వ్యక్తి కూడా జాబ్ చేస్తుం అంటే డబ్బు సంపాదించే నీకే ఓ నాకు ఇష్టము నాకు ప్ాషన్ జాబ్ అరేయ్ ఆపేయ్ నువ్వు పెద్ద ఏదో గ్రేట్ డాక్టర్ వి సమాజ సేవ చేసే లాయర్ వి
(09:30) కాదు నువ్వు చేసుకుంటున్నావ్ ఒక కార్పొరేట్ కంపెనీల కార్పొరేట్ కంపెనీలో నువ్వు జీతాని గురించే చేసుకుంటున్నావ్ నేను ప్ాషన్ గురించి ఎవ్వడు ప్ాషన్ గురించి చేసుకుంటలేడు ప్ాషన్ గురించి చేసే వాళ్ళు వేరా వాళ్ళ సోషల్ సర్వీస్ అలాంటివి చేసుకుంటారు. సో నువ్వు డబ్బు సంపాదిస్తున్నావ్ ఉద్యోగానికి పోతున్నావ్ డైలీ పొద్దున పోతున్నావ్ రాత్రి వస్తున్నావ్ 100 మందితో మాట్లాడుతావ్ మంచిది మాట్లాడు బి ఫ్రెండ్స్ కానీ చాలా మంది లేడీస్ అఫైర్స్ కూడా పెట్టుకుంటారు దట్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ డిఫరెంట్ టాపిక్ సో వాళ్ళు సంపాదిస్తున్నారు మొగుడులేక అసలు ఎంత
(10:01) సంపాదిస్తున్నారు అని కూడా చెప్తలేరు ఆల్మోస్ట్ మొత్తం మనీ ఎవరెవరికో పంపించేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కి పంపించుకుంటున్నారు ఎవరెవరికో అప్పులు ఇచ్చుకుంటున్నారు డబ్బులు పుడగొట్టుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కి స అమ్మాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఉంటారు అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ ఎవరికైతే ఫుడ్ తినడానికి కూడా డబ్బు ఉండదు ఓకే బేసిక్స్ హెల్ప్ చెయ్ మీ పేరెంట్స్ కి మంత్లీ గ్రోసరీ ఉంటది కదా ఫుడ్ తినేది అది ఇప్పి ఏమన్నా మెడిసిన్స్ ఉంటే దాన్ని
(10:35) కొనియ్ కానీ మా పేరెంట్స్ కి 50,000 ఇస్తాను ఏరోకి వావ్ అంటే మళ్ళీ ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ఇచ్చుకోవాల మీ హస్బెండ్ కూడా నేను 50,000 మా పేరెంట్స్ కో మా చెల్లికో మా అక్కకో మా తమ్ముడికో ఇచ్చుకుంటా అంటే వింటారా ఎట్ల ఇస్తావు నువ్వు మీ పేరెంట్స్ కి మీ చెల్లెకి మీ తమ్ముడికి ఇవ్వద్దు కానీ వైఫ్ ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు సిచువేషన్ ఏంటంటే వైఫే లేదు దేర్ ఇస్ నో వైఫ్ దర్ ఇస్ ఓన్లీ ఏ పార్ట్నర్ పార్ట్నర్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ కాంట్రిబ్యూషన్ పార్ట్నర్ వాంట్స్ ప్రాఫిట్స్ పార్ట్నర్ కి ప్రాఫిట్స్ కావాలి బట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్
(11:18) కాంట్రిబ్యూషన్ సో ఇదంత ప్రాబ్లం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఇప్పుడు కూడా 2026 లో ఎలా పెంచుతున్నారు న్నారంటే నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవసరం లేదు నువ్వు ఏదో ఒకటి చేసి బీటెక్ లేకపోతే మెడిసిన్ ఏదో ఒకటి చదువు చదివి ఏదో ఒక జాబ్ ఎక్కు ఎక్కి ఒక మంచి సంబంధం తెస్తాం వాడిని పెళ్లి చేసుకో దాని తర్వాత నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా నువ్వు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా తీసుకోకపోయినా జీవితంలో వాడు నిన్ను చూసుకుంటాడు
(12:01) అలాంటి విషయం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ లో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ బ్రెయిన్ లో వేస్తున్నారు. స ఇప్పుడు లేడీస్ తప్పు కాదు ఇక్కడ ఇక్కడ తప్పంతా వాళ్ళ పేరెంట్స్ ది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు లేడీస్ దే ఆర్ గ్రేట్ పీపుల్ కానీ పేరెంట్స్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏందంటే కాలం మారిపోయింది. మీ అమ్మాయి ఎంత చదువుకుందో అబ్బాయి కూడా అంతనే చదువుకున్నాడు ఇంకా జనరల్ గా చెప్పాలంటే మీ అమ్మాయికే ఎక్కువ జనరల్ గా చదువులో లేడీస్ ఇంకా బాగా చదువుతారు మగవాళ్ళ కంటే ఇప్పుడు జనరల్ గా మీరు స్కూల్లో చూసిండొచ్చా స్కూల్లో ఎంతోమంది మగవాళ్ళు ఉంటారు పిల్లలు ఆ
(12:47) ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ 10ెత్ క్లాస్ క్లాస్ లో 40 50 మెంబర్స్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 15 20 మగవాళ్ళు మంచిగా చదవరు బాయ్స్ కానీ లేడీస్ ఆల్మోస్ట్ అందరూ మంచిది చదువుతారు. అకాడమిక్స్ లో లేడీస్ జనరల్ గా ఎప్పుడూ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏందంటే లేడీస్ ఎక్కడ తక్కువ కాదు మగవాళ్ళతో ఒక 25 30 40 ఇయర్స్ ఎగో లేడీస్ చదువుకోకపోతుండే లేడీస్ కి నాలెడ్జ్ లేకుండా అవగాహన లేకుండే అప్పుడు మొగోని పైన అంత డిపెండ్ అయిపోతుండే కానీ అప్పుడు డిపెండ్ అయినా మొగోడి పైన వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్
(13:21) చేస్తుండే సేవ చేస్తుండే సెక్స్ రొమాన్స్ ఇస్తుండే ఫుడ్ వండుతుండే ఇప్పుడు అలాంటివి ఏమి చేస్తలేరు చదువుకున్న తర్వాత సంపాదించిన తర్వాత కూడా ఏమి చేస్తలేరు ఇప్పుడు చాలా మంది అంటుండొచ్చు వాళ్ళు సంపాదిస్తున్నారు జాబ్ పోతున్నారు సో ఇంట్లో ఏం చేయలేరు కదా పొదుపుగా ఉండండి. ఒక ఫ్యామిలీ నిజంగా పొదుపుగా ఉంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేసే అవసరమే లేదు ఇండియా ఇంకా చాల ఎకనామికల్ ఇప్పుడు నిజంగా లేడీ జాబ్ చేసి ఫ్యామిలీకి ఏం చేయకుండా మొగుడితో దూరం ఉంటూ పిల్లలను చూసుకోకుండా పేరెంట్స్ కి ఏం చేయకుండా అంటే ఇన్లాస్ కి ఏం చేయకుండా దినం రాత్రి జాబులు చేసి ఆ
(14:06) జాబ్ లో కూడా వచ్చిన డబ్బు కూడా కరెక్ట్ అకౌంట్స్ అసలు ఎంత వస్తుంది ఏంది హస్బెండ్ కి చెప్పకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అయతలేదు. అఫ్కోర్స్ నేను అంటున్నా కదా చాల మంచి లేడీస్ కూడా ఉంటారు ఎవరైతే సంపాదించి ఫ్లాట్ ఈఎంఐలు కడతారు హస్బెండ్ అప్పులు తీరుస్తారు చానా చానా చానా గ్రేట్ విషయాలు చేసే లేడీస్ కూడా ఉంటారు కానీ చానా తక్కువ మంది వీళ్ళల్లో కొంతమంది అంతే సో ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లేడీస్ వాళ్ళ పేరెంట్స్ కి మీ అమ్మాయికి ఒకటే చెప్పండి మీ లైఫ్ లో వచ్చే వచ్చే వ్యక్తి ఒక సింపుల్ హ్యూమన్ ఒక సింపుల్ మగవాడు
(14:54) అంతే అతనికి ఎంత పవర్ ఉందో నీకు అంతనే పవర్ ఉంది అతనికి ఎంత నాలెడ్జ్ ఉందో నీకు అంతనే నాలెడ్జ్ ఉంది అతనికి ఎంత ఎడ్యుకేషన్ ఉందో నీకు అంతనే ఎడ్యుకేషన్ ఉంది అతను ఎంత సంపాదిస్తున్నాడో దగ్గర దగ్గర నువ్వు కూడా అతనే సంపాదిస్తావ్ సో అతని పైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని చెప్పేసేయండి ఓకే ఫైన్ ఒక వైఫ్ పాత్ర ప్లే చేయక లేకపోతే లేడీస్ ఇయాల రేపు ఓకే మా పేరెంట్స్ ని చూసుకోకండి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ని ఓకే మా అక్క చెల్లెల్ని చూసుకోకండి ఓకే మా అన్న తమ్ముళ్ళని చూసుకోకండి ఓకే సెక్స్ రొమాన్స్ కూడా తక్కువ ఇవ్వండి ఓకే ఫుడ్ కూడా తక్కువ ఉండండి ఎప్పుడో ఒకసారి ఓకే
(15:33) కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఆ మీ జీవితంలో ఉన్న కష్టాలు ఫైనాన్షియల్ డ్రీమ్స్ గోల్స్ అన్నీ మేము తీర్చేయగలుగుతామ అని అనుకోకండి ఎందుకంటే మేము కూడా జస్ట్ ఒక సింపుల్ హ్యూమన్ే అంతే అదే నేను చెప్పాలనుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో రాయండి. అసలు ఈ టాపిక్ గురించి మీ థాట్స్ రాయండి నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడాల లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ గురించి కామెంట్ సెక్షన్ లో రాయండి.
(16:04) అండ్ అదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది దాని పేరు వన్వేటైడా.com సో ఈ వెబ్సైట్ కి వెళ్ళండి మీరిప్పుడు మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తున్నారంటే సింపుల్ గా డిస్క్రిప్షన్ లో ఈ ఫస్ట్ లింక్ ఉంటది వన్వేలడా.com దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మొత్తం వెబ్సైట్ చదవండి లేకపోతే మీరు లాప్టాప్ లో చూస్తున్నారు డెస్క్టాప్ లో చూస్తున్నారు అంటే సింపుల్ గా వన్ వేటులైడకా అని టైప్ చేయండి టైప్ చేసి వెబ్సైట్ మొత్తం చదవండి.
(16:27) మీరు నాతో మాట్లాడొచ్చు నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను అండ్ మీరు నాకు మెసేజ్ చేయండి హాయ్ వికాస్ అనేసి మనంవాట్ లో మాట్లాడదాము నేనే రిప్లై చేస్తాను అండ్ ఇదే ఫోన్ కి వస్తదివా మెసేజ్ ఇప్పుడు మీరు వెబ్ సైట్ కి వెళ్తారు కదా వెబ్సైట్ లోనేవాట్ ఐకాన్ ఉంటదివా ఐకాన్ క్లిక్ చేయండి అక్కడవాట్ నెంబర్ కూడా ఉంటదివాట్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్ లోనే WhatsApp ఓపెన్ అయిపోతది సింపుల్ గా హాయ్ వికాస్ అని క్లిక్ చేయండి నాకు మెసేజ్ వస్తది.
(16:52) నేను మీతో చాట్ చేసి మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడొచ్చు టేక్ కేర్ బా బాయ్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి [నవ్వు] ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి బా బాయ్
No comments:
Post a Comment