Thursday, August 27, 2026

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🌺*

*_🌴"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. "🌴_*

No comments:

Post a Comment