Dancing Laughing Buddhas
15 minutes ago
నేను ఇది చాలా సార్లు చెప్పాలనుకున్నాను:
రొమాన్స్ లో ఉన్న గొప్ప feeling, అనుభూతి జ్ఞానం లో కూడా అదే level లో ఉంటుంది లేదా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఆ సమయంలో పూర్తిగా వర్తమానం లో ఉండటం.
ఏం చేస్తున్నా, ఏం చేయకపోయినా - కేవలం వర్తమానం లోనే ఆనందం ఉంది. గతంలో భవిష్యత్తులో ఆనందం లేదు.
http://youtube.com/post/UgkxnLGa1zqlgjE3kZn7PDvApysMZvJCO9YG?si=do0z4MIFQPiv6xmo
No comments:
Post a Comment