Monday, August 24, 2026

తృప్తి అన్న పదం వెనక ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా 🌹ఇది వింటే తృప్తి పక్కా 🌹Kanthrisa

తృప్తి అన్న పదం వెనక ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా 🌹ఇది వింటే తృప్తి పక్కా 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lqxRy4AOmYE



Transcript:
(00:02) అదే పప్ప అంటే లైఫ్ లో తృప్తి కోసం చేయాల్సిన పనులు కూడా ఏమైనా ఉంటాయా ఫస్ట్ అఫ్ ఆల్ తృప్తి కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు. తృప్తి అనేది ఎట్లా వస్తుందో మనము ధ్యానపూర్వకంగా చూస్తే తప్ప తెలియదు లేకపోతే తృప్తి వెంట పడతా ఉంటాడు మనిషి తృప్తి సంతృప్తి అసంతృప్తి ఈ మూడు ఓకే సో తృప్తి అనేది వచ్చిపోతా ఉంటది. తృప్తి అనేది బేసికల్ గా ఇంద్రియాలకు సంబంధించిన ఒక డైమెన్షన్ ఓకే ఇంద్రియాలు లేకపోతే తృప్తి లేదు.
(00:44) ఓకే ఇప్పుడు ఉదాహరణకి నాకు నాలిక ఉంది మ్ నా మనసులో ఛాయిస్ ఉంది. కుక్క తింటది తృప్తి లేదు దానికి. ఛాయిస్ ప్లస్ ఇంద్రియాలు కలిస్తే తృప్తి వచ్చింది అన్నట్టు ఓకే కుక్క మేక గడ్డి తింటది తృప్తి ఏమ ఉండదు. జస్ట్ తినుకుంటూ తింటది అది తృప్తి కోసం ట్రై చేయనే చేయదు మనిషి ఎందుకు ట్రై చేస్తున్నాడు మనిషికి ఈ సమాజం వల్ల ఛాయిస్ ఏర్పడ్డది.
(01:12) ఆదిమానవుడు ఒక ఉండింటే వాడు అడవికి పోయి ఒక వేటను కొట్టుకొని ఓ పక్షి దొరికితే చీల్చి తిని ఆడ పడేసి పెట్టడు. అవును తృప్తి ఈరోజు నాకు భోజనం అబ్బా ఏముందిరా కంసు పిట్ట అనే ఉండదు. తృప్తి ఎప్పుడు వస్తుంది ఛాయిస్ కి నీ ఇంద్రియాలు జోడించినప్పుడే తృప్తి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం ఏ పుస్తకాలు లేదు. తృప్తి పడొద్దు తృప్తి పడాలి అసంతృప్తి వద్దు అని చెప్పి తృప్తి ఎట్ల వస్తుంది డాడీ ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని చెక్ చేసుకో డోంట్ ట్రస్ట్ మీ డోంట్ బిలీవ్ మీ ఆల్సో ఇప్పుడు నేను చెప్పింది రిపీట్ చెయ్ ఛాయిస్ నీలో ఉన్న ఛాయిస్ ప్లస్ నీ
(01:52) ఇంద్రియాలు కలిస్తేనే తృప్తి ఉంది. నీలో ఉన్న ఛాయిస్ ప్లస్ నీ ఇంద్రియాలు కలిస్తే తృప్తి ఉంది. ఇప్పుడు మంచి భోజనం ఎట్లా ఉంటదో నీకు ఛాయిస్ ఉంది. ఓకే ఇప్పుడు ఓన్లీ భోజనం ఒక్కటి తృప్తినియదు. ఎదురుగా ఒక సినిమా నడుస్తుంది అంటే కళ్ళకి సినిమా నచ్చుతుంది. ఓకే నచ్చిన వ్యక్తితో కూర్చున్నావ్ ఆ స్పర్శ నచ్చుతుంది. నచ్చిన భోజనం నాలికలో వేసి నాలిక కూడా నచ్చుతుంది.
(02:18) ఆ తర్వాత స్మెల్ బాగుంది వీటన్నిటి కలయకలో నీ ఛాయిస్ ఫుల్ఫిల్ అయింది. అట్లా తృప్తి కలిగింది అన్నమాట. సో సంతృప్తి కొంచెం అడ్వాన్స్డ్ దీనికంటే అందుకే క్రాంతి సంక్రాంతి అనే రెండు పదాలు ఉంది. అంటే తృప్తి అనేది ఓన్లీ నీ యొక్క ఇంద్రియాలకు సంబంధించింది నువ్వు తినే ఆహారము ముట్టుకునేదో దానికి సంబంధించింది తృప్తిగా జీవిస్తుంది అంటే ఉన్నంతలో అని సంతృప్తి అంటే నీవు నీ ఇంద్రియాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న విషయాలు కూడా బాగున్నప్పుడు ఓవరాల్ గా తృప్తి కలుగుతుదా సంతృప్తి అందాం జీవితం తృప్తిగా ఉందా సంతృప్తిగా ఉందా అంటే నేను తింటున్నా
(02:59) పడుకుంటున్నా అంత బాగుంది అంటే తృప్తి దాంతో పాటుగా మా అత్త బాగుంది మా అమ్మ బాగుంది అంటే నీకు సంబంధం లేనివి కూడా చాలా బాగుండటంతో ఒక సంతృప్తి అంటే సం టోటల్ ఆఫ్ తృప్తి కలిగింది అన్నమాట అందుకని తృప్తి సంతృప్తి రెండు ఒకటే ఇది ఎలా అంటే మంచి భోజనంతో తృప్తి మంచి భోజనం మంచి హోటల్లో మంచి వ్యక్తి వడ్డిస్తే సంతృప్తి అయింది.
(03:19) ఓకే తృప్తి మంచి వ్యక్తి వడ్డించలే కానీ భోజనం తృప్తిగానే ఉంది. మంచి వ్యక్తి నీ పక్కన లేడు పాత గోడలో తింటుంది కానీ భోజనం తృప్తిగా ఉంది. కానీ సంతృప్తి ఎప్పుడు అవుతది యంబియన్స్ మారింది వ్యక్తులు మారింరు గుడ్ మార్నింగ్ మేడం వాట్ కెన్ ఐడి ఫర్ యు ఇదంతా కలిపి ఒక సంతృప్తి ఏర్పడుతది. ఇదంతా షార్ట్ లివడే ఓకే ఎక్కువసేపు ఉండదు తృప్తి టీ ఎంతసేపట్లో చల్లగా అయిపోతది టీ జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ మాక్సిమం ఫైవ్ మినిట్స్ తృప్తి అంతకంటే ఎక్కువ ఉంది సో అంత షార్ట్ చూడు అన్నమాట ఒక్కసారి తృప్తి వచ్చిన తర్వాత లైఫ్ అంతా అది చాలని మైండ్ అనది మళ్ళ రేపు తృప్తి
(04:01) కావాలంటది. సేమ్ అదే మరుపు ఉంది అది ఉండదు దాని నేచర్ే ఉండదు అది మర్చిపో ఇప్పుడు గులాబీ పువ్వు రెండు రోజులు ఉంటది దాని నేచర్ అది అంతకంటే ఎక్కువ ఉండదు. నిద్రఎట్ అవర్స్సిక్స్ అవర్స్ దాని నేచర్ అదిత 65 డేస్ మా డాడీ ఇంకా లేవలంటే పోయినట్టు అంటే ఈ తృప్తి మనకు ఎక్కడ మనసులో కలుగుతున్నా మైండ్లో స్టెన్సెస్ ఇంద్రియాలకు సంబంధించింది అంటే నీ కళ్ళు ఏదో చూస్తున్నాయి సినిమా చూస్తే తృప్తిగా ఉందనుకో అది భోజనా నాలికకు సంబంధం లేదు ఆ ఒక్క ఇంద్రియం నిండాలన్నమాట అంటే నీ ఛాయిస్ ప్లస్ కళ్ళకి నచ్చింది అది అందుకని సినిమా సాటిస్ఫైడ్ గా ఉంది అంటాం
(04:35) భోజనం కళ్ళకు సంబంధం లేదు కొంత ఉంది రంగు ఆ పప్పు గిప్పు ఆకారము ఇదంతా డెకరేషన్ దాంతో పాటు నాలిక సాటిస్ఫై అయింది. దాంతో ఈ రెండు కలిపి తృప్తి అయింది. కొన్నిసార్లు కళ్ళకి సంబంధం లేదు నాలికకి సంబంధం లేదు టచ్ ఎవరో నచ్చిన వ్యక్తి భుజం మీద చేయేస్తే అసలు చాలా తృప్తి కనిపిస్తుంది. అది కూడా టచ్ కి సంబంధించింది కొన్నిసార్లు కాఫీ ఉంది కళ్ళక ఏం సంబంధం ఉన్నది.
(05:00) టచ్ కి ఏం సంబంధం అబ [నవ్వు] అంతే కదా సో అట్లా తృప్తి అనేది ఒక్కొక్క ఇంద్రియానికి ఉంది విత్ ఛాయిస్ ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఛాయిస్ ప్లస్ కళ్ళు తింటున్నప్పుడు ఛాయిస్ ప్లస్ కళ్ళు నోరు టీ తాగుతున్నప్పుడు స్పర్శకి పెద్ద ఏమీ లేదు. అదే ప్రియుడితో ఉన్నప్పుడు కళ్ళకి లేది ఏమ లేదు వాడు మంచి డ్రెస్ వేసుకుంటే అది మంచిదే లేకపోయిన టచ్ చాలు ఆ టచ్ ఒక్కటి చాలు ఇట్లా గురువుగారి [గురకలు] ఆశీర్వాదం గురు అందంతో పనిలేదు సో కొన్నిసార్లు సో ఒక్కొక్క ఇంద్రియానికి ప్లస్ ఛాయిస్ కలిస్తే తృప్తులు ఉన్నాయి అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయినాయి అనుకో
(05:33) చాలా తృప్తి కలుగుతుంది అంటే టచ్ బాగుంది అంటే అందుకే మనం గమనించిన బంధువులు వచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గాని వచ్చినప్పుడు గాని టచ్ తోనే స్టార్ట్ అయిపోయింది ఒకరినొకరు కౌగలించుకుంటారు ఓకే ఎంత దూరం వచ్చారా కూర్చొని కూర్చొని అనం మనం పరిగెత్తుకొని వెళ్లి టచ్ చేసుకుంటే స్పర్శ సాటిస్ఫై అయింది. ఓకే ఆ తర్వాత వాళ్ళు ఏమనా పెడితే తింటాం భోజనం సాటిస్ఫై అయింది.
(05:55) వాళ్ళు మనం వచ్చినందుకు పాత చెడ్డీలు పాత బనిలు కాకుండా ఫ్రెష్ గా బట్టలు వేసుకొని చెరులు బాగా అది మంచి సోఫా సర్ది పెట్టారు కళ్ళు సాటిస్ఫై అయినాయి. మంచి టీ తాగుతారా అంటి అంటే టీ ఇస్తది ముక్కు సాటిస్ఫై అయింది ఇవన్నీ కలిపి అని చెప్తే చెవు చెవులో సాటిస్ఫై అయింది అన్ని వేసి అమ్మ అంటే అబ్బా అంటే అర్థమైంది కదా సో జ్ఞాని ఎవడంటే ఈ మాయలక వెళ్లి బయట పడ్డాడు జ్ఞానం అంటే ఇదే జ్ఞానం అంటే ఇంద్రియాల యందు అర్థం చేసుకున్నావ్ ఛాయిస్ పక్కన పెట్టినవ్ అవసరాన్ని గుర్తించినావ్ ఇప్పుడు పప్పు బాగుందా పప్పు బాగుండడం ఏంటండి బ్రహ్మాండంగా ఆ తినాలి అంతే ఓకే అంటే నాకు ఈ పప్పు కావాలి అన్నది మనిషికి
(06:34) ఉండొచ్చు గొప్ప గొప్ప యోగులకు కూడా మోతి చూరు లడ్డు తినాలన్న కాంక్ష ఉన్నది కానీ అది లేకపోతే మాకు నరకం అట్లా ఏమ లేదు అది ఉంటే తిన్నారు ఒక డబ్బా నిండ మొత్తం తిన్న గురువులు ఉన్నారు మామిడికాయ పచ్చడి జాడిలో నుంచి నాకిన గురువులు ఉన్నారు. అంటే ఎప్పుడనా సంవత్సరానికి ఒకసారి అరేయ్ ఏదనా ఈరోజు మంచి చేసి పెట్టండిరా అని అట్లా ఉన్నారు చదివితే మనం వాళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు అది మానవ సహసరదా కోసమే తృప్తి కోసం వెంపర్లాడడం కాదు తృప్తి ఉండు ఊరికే జస్ట్ సరదా కోసం సో ఇదొక డైమెన్షన్ టు లైఫ్ ఇప్పుడు మన ఇంద్రియాలకి నెక్స్ట్ ఇంకేమన్నా గొప్ప
(07:12) ఇంద్రియాలు ప్లస్ ఛాయిస్ ఛాయిస్ ఈ రెండు లేని స్థితి ఏమైనా ఉందా మరణించినప్పుడు నిద్రలో నిద్రలో తృప్తి తృప్తి ఉందా నిద్రలో తృప్తి నిద్ర తర్వాత ఉంది తృప్తి ఏమ ఉండదు తృప్తిగా నిద్రపోయింది హాయిగా నిద్రపోయినంటావ్ తృప్తిగా కాదు ఓకే ఓకే ఇంద్రియాలతో సంబంధం లేకపోతే హాయ్ ఉంది. అంటే ఇక్కడ తృప్తి మీరు ఫుడ్ కి సంబంధించి వస్తుంది నాట్ ఓన్లీ ఫుడ్ మంచి సినిమా చూస్తే కూడా సాటిస్ఫై అవుతావ్ మంచి వ్యక్తిని కలిస్తే సాటిస్ఫై అవుతావ్ మంచి కాఫీ తాగితే సాటిస్ఫై అయితావ్ మంచి చీర నీ డైరెక్ట్ క్లాత్ భలే ఉంది చాలా బాగుంది సాటిస్ఫైడ్ అంటే హ్యాపీగా ఉన్నామ అంటాం
(07:45) తృప్తి కూడా హ్యాపీనెస్ లో ఒక భాగమే ఓకే ఓకే అంటే హ్యాపీనెస్ అనేది ఒకటి నీ లైఫ్ లోకి వస్తూ పోతూ ఉంటే కలిగేది. తృప్తి అనేది ఇంద్రియ సహితమే ఉద్యోగం వస్తే హ్యాపీ ఉంటది తృప్తి ఉండకపోవచ్చు. తృప్తి అంటే ఇమ్మీడియట్ గా చెప్తి కదా దాన్ని షార్ట్ లివ్డ్ ఓకే అంటే ఇప్పుడు కాఫీ తాగిను ఇప్పుడు తృప్తి కలిగింది పావుగంట తర్వాత ఉండదు అది ఎవాపరేట్ అయిపోవాల్సింది కాఫీ తాగిన మంచి స్మెల్ తీసుకొని తాగించిన తృప్తి వచ్చింది అంతే ఇప్పుడు నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న అతను టచ్ 100వ రోజు ఏమ ఉండదు తృప్తి చేది వంట చేసుకోవాలని తప్పేమ లేదు
(08:20) దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ తృప్తి ఓకే సో ఇప్పుడు మళ్లా ఇది జన కొంచెం తాగుతుంటే అంటే రోజు ఫ్రెష్ గా అనిపిస్తది కదా మరి అందుకే రోజు తృప్తి కావాలనిపిస్తుంది. వాడు టీ తాగుతున్నాడు తృప్తిని తాగుతున్నాడు. కాపీ నేను ఎందు రోజు తాగినా నాకు రోజు ఫ్రెష్ గానే అనిపిస్తుంది. దట్స్ ద పాయింట్ ఇప్పుడు ఆ కాఫీ లేకపోతే మళ్ళ తృప్తి ఉండదని మ్ ముడిపడి ఉంది అట్లా తప్పేమీ లేదు అన్ని డబ్బు సంపాదించుకొని రోజు తాగిన కాఫీ 1000 ఏళ్ళు తాగు ఎవడ వద్దు అన్నాడు ఎవ్రీ డే త్రీ టైమ్స్ సాటిస్ఫై గా ఎవ్రీ డే నచ్చిన స్పర్శన సాటిస్ఫై గా శృంగారం అట్లాగే వచ్చింది. అంటే అన్ని దిక్కుల తృప్తి
(08:58) కలిగితే ఓవరాల్ గా తృప్తి ఉన్నట్టు అనిపిస్తది. అసంతృప్తి ఎప్పుడు వస్తది మంచి కాఫీ తాగలంది స్మెల్ బాగాలేదు. అవును పల్లి ఉంది కాఫీ మంచి రెస్టారెంట్ రెస్టారెంట్ మస్త ఉంది కానీ భోజనం బాలేదురా తబీర్ సుబీర్ దాసంతృప్తి వచ్చింది అంటే ఛాయిస్ ఇంద్రియాలకు నచ్చింది అది కానీ ఛాయిస్ అని నేను అనుకున్నది ఇది కాదమ్మా స్ట్రాంగ్ గా ఉన్నా అనుకున్నాం స్ట్రాంగ్ వాట్ఎవర్ సో అసంతృప్తి ఈ అసంతృప్తి కాస్త నిరాశ ఛాయిస్ వచ్చింది వచ్చేసింది ఛాయిస్ ప్లస్ ఇంద్రియాలే తృప్తి ఇప్పుడు చిన్న పిల్లవాడు పాలు తాగుతాడు అమ్మ పాలు తృప్తి ఏమ ఉండదు ఆకలి మాత్రమే ఉంది
(09:35) తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈ అమ్మ పాలు కాదు ఆ అమ్మ పాలు అంటే తృప్తి స్టార్ట్ అయింది వాడు సర్చ్ చేస్తున్నాడు. ఆ ఏ నాకు నీకు బాలు నచ్చలేవు నాకు కొంచెం బోన వెంట మిక్స్ చేయ అక్కడ తృప్తి వచ్చింది అంటే ఛాయిస్ వచ్చిన తర్వాత తృప్తి వచ్చింది. ఇదొక డీప్ రూటెడ్ అబ్సర్వేషన్ అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు ఛాయిస్ వచ్చింది మీరు మైండ్ కూడా వాడికి వచ్చింది కదా ఛాయిస్ అంటే ఎంపిక ఆల్రెడీ చాలా చూసి వాడు ఎంచుకున్నాడు ఒకదాన్ని పెరిగిన తర్వాతే వాడికి ఛాయిస్ వచ్చింది.
(10:01) మైండ్ ఎదిగిన తర్వాతనే ఛాయిస్ వస్తది. ఇప్పుడు ఇది జనరల్ పర్సెప్షన్ ఆఫ్ తృప్తి మ్ సో దీనికి బియాండ్ గా జ్ఞానులు ఎందుకు జ్ఞానుల జీవితం ఎట్లా భిన్నం అంటే వాళ్ళకు ఇంద్రియాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఛాయిస్ తీసేసిరు. లేదా వాళ్ళ ఛాయిస్ ని సెటిల్ చేశరు. రెండిట్లో ఏదో ఒకటి చేశారు వాళ్ళు మ్ కాఫీ ఇలాగే ఉండాలి అని ఫిక్స్ చేసి అలా ఉండేవాడిని అక్కడ ఉంచాడు.
(10:27) ఇది బాగుంది ఇంకా తృప్తి లేదు ఇంకా రెండోది అది ఫిక్స్ చేశరు కాబట్టి దాని కోసం ఎంపర్ల అది పక్కా వస్తుంది తర్వాత కూడా అయిపోతది అది అనివార్యం రెండోది జ్ఞాని మనసులో చెత్త లేదు ఇప్పుడు నేను రోజు ఈ పాత ఇంట్లో ఉండి ఉండి నాకు బోర్ వచ్చింది. సాటిస్ఫైడ్ గా లేదు. రంగులు వేస్తారు సాటిస్ఫాక్షన్ వస్తది మళ్ల ఇల్లేం మారలేదు ఎంతో గోడలు మారలేదు రంగు మారింది కానీ ఏదో కొత్త ఇంట ఫీలింగ్ వస్తది.
(10:53) భార్యా భర్త కొత్త బట్టలు వేసుకుంటే మళల తృప్తి కనిపిస్తది ఇదంతా ఒక లోక రీతి అట్లా కాకుండా డీప్ రూటెడ్ గా ఒక రియలైజేషన్ ఏమిటిరా అంటే మొట్టమొదటిసారి విచారణ చేసిన ఈ ఇంద్రియాలు ఏమిటి ఆ ఇంద్రియాలు దేని వెంటపడుతున్నాయి సినిమా చూసినప్పుడు ఛాయిస్ వల్ల ఆ సినిమా నాకు నచ్చుతుంది. చిన్నగా ఉన్నప్పుడు సినిమా ఏదైనా నచ్చింది. అవును దేర్ ఇస్ నో ఛాయిస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ చిన్న పిల్లలకి ఏది పెట్టినా నాకుతారు.
(11:22) వాడికి ఇంకా ఛాయిస్ రాలే ఛాయిస్ వచ్చినాకు ఇది కాదు మమ్మీ నాకు అది కావాలి నాకు ఈ బిస్కెట్ వద్దు నాకు కుక్కీ కావాలి ఛాయిస్ వల్ల ఆ కుక్కీ వచ్చిన తర్వాత అది తను అనుకున్నట్టు ఉంటే వెరీ నైస్ ఐ సాటిస్ఫై అనుకున్నట్టు లేకపోతే అసంతృప్తి వస్తుంది. ఈ చట్రంలో మనిషి నిరంతరం సఫర్ అయతా ఉంటాడు. ఇప్పుడు ఓ జ్ఞాని లక్ష జ్ఞాని అంటే ఎవడు ఏదఉన్నా లేకున్నా హ్యాపీగా బ్రతికేవాడిని నేను జ్ఞాని అంటున్నా జ్ఞానం ఉన్నవాడిని కాదు ఓకే అంటే అది వేరే టైప్ అది అది నాలెడ్జ్ అది ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వేరే రకరకాల విషయాలని అంటే ఇది ప్రకృతి పరమైన జ్ఞాని నువ్వు
(11:55) చెప్ప అంటే ఆధ్యాత్మిక పరంగా జ్ఞానం అంటే ఏది వచ్చే పోయే వాటి మీద వాడి యొక్క మానసిక స్థితి లేదు వాడు ఏ ఊర్లో ఉన్నా తన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది వాడికి వాడు ఎక్కడున్నా తన పని తాను చేసుకుంటాడు వాడికి ఎవరి పట్ల అధికమైన ప్రేమ లేదు అంతులేని విద్వేషము లేదు. ఉమ్ వాడు ఎప్పుడు ఏది చూసినా ఫ్రెష్ గానే చూస్తాడు. వాడిని రెండు నిమిషాల క్రితం అరిచి ఉంటాడు మూడో నిమిషం వెళ్లి మాట్లాడతాడు.
(12:19) ఓకే వాడికి ఏమ ఉండదు. ఎందుకు ఎప్పటికప్పుడు తన యొక్క అభిప్రాయాలు ఏమైతే స్వైప్ అవుట్ అయితా ఉన్నాయి. సో అతను కొత్త కొత్త దాని వెంపర్లాడకుండా ఏది ఉందో దాన్ని కొత్తగా చూస్తా ఉంటాడు అన్నమాట. ఓకే తద్వారా నిరంతరం తృప్తి కలుగుతా ఉంటాడు. ఓకే తృప్తి కోసం ఇప్పుడు మామూలుగా అయితే తృప్తి వచ్చి పోతా ఉంటది మళ్ల కొంతసేపు తృప్తి ఉంటది మళ్ళీ వచ్చి పోతా ఉంటది జ్ఞానికి క్షణక్షణం తృప్తి కలుగుతుంది ఎందుకు ఆ కూడా చూసినా తృప్తి అరే భలే ఉంది ఇది చూసినా భలే ఉంది అరే చూసినా పని చాలా బాగుంది అంటే వాడుఏమి ఎక్స్ప్రెస్ చేయడు నిరంతరం తృప్తి ఉంది కాబట్టి ఇంకా చెప్పన
(12:56) అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం బంగారం పెట్టుకుంటాం తీస్తాం కాబట్టి బంగారాన్ని చూపిస్తున్నాం ఎప్పుడు ఉండే ముక్కు చూపించడం వాడిని కన్నా ఎప్పుడు ఉన్నది చెప్పబడదు అవును అది లేదని కాదు చెప్పబడదు అది ప్రజలు ఎప్పుడు తృప్తి నిరంతరం తృప్తిగా ఉన్నాడు కాబట్టి జ్ఞానిలో ఎక్సైట్మెంట్ కనబడదు. తృప్తి సెటిల్ అయింది హి ఇస్ అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్ రెండోది తనకు ఒక విశాల దృక్పదం ఉంటది.
(13:21) దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా ముగిద్దాం. తృప్తి కోసం ఎంపర్ లేవాడు తన ఇంద్రియాలు ప్లస్ ఛాయిస్ ఈ రెంటివల్ల తను ఇట్లా ఉంటేనే టీ అని నిర్ణయానికి వచ్చాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇప్పుడు అలా టీ ఉన్నంత కాలం తృప్తి చెందాడు. ఒకసారి టీ లో చెక్కర లేదు ఇంట్లో చెక్కరనే లేదు. దాంతో టీ ఇసిరేసిపోయాడు. ఓకే ఇది జనరల్ పర్సెప్షన్ ఓకే వాడే జ్ఞాని అయి వచ్చాడు.
(13:47) మళ్ళీ చక్కరతో టీ ఇచ్చారు ఒకరోజు చెక్కర లేదు భయం భయంగా ఇచ్చారు సంతృప్తిగా తాగాడు. అడిగారు చుట్టుపక్కలని ఒకప్పుడు ఇదే విషయానికి కదా ఇల్లు వదిలేసిపోయిందంటే తెలియక ఓకే ఇప్పుడు చెక్కర ఉన్న టీ ఒక టేస్ట్ ఉంది చక్కటి అరే ఇంకో టేస్ట్ ఉంది కొత్తగా చూసి అసలు ఈ ఉత్తగా నీళ్ళలో వేడినీళ్లలో టీ పొడి చెక్కర వేసుకుంటే ఒక టేస్ట్ ఉంది అసలు చెక్కరనే లేదు ఉప్పు వేసుకుంటే ఒక టేస్ట్ ఉంది.
(14:13) దేని టేస్ట్ అనుకుంది ఇదే అనుకుంటే నాకు బాధ అయింది. ఈరోజు అసలు ఇంట్లో చక్కర లేదు. ఉమ్ తీయబడి లేదు వేడిలు పట్టుకరా చూద్దాం ఎట్లా ఉంటదో అరే ఇది కూడా బాగుంది అసలు బేసికల్ గా నేను కోరుకుంటది ఇది వేడి అంటే ఇట్లే కాదు ఎట్లో అట్లా ఆ ఎట్ ఎట్లో అట్లా అనేకా అందుకని తృప్తికి అనేక ద్వారాలు ఓపెన్ అయితాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇది నేను ఐ యమ ఎవ్రీ డే 24/7 ఐ యమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ నాకే కాంప్లైంట్స్ లేవు.
(14:48) మ్ కొన్నిసార్లు వేరే వాళ్ళ వల్ల నేను కొంచెం ఏదైనా చేస్తానేమో వ్యక్తిగతంగా నాలో అలజడి లేదు నాలో కక్షలు లేవు ప్రతికారాలు లేవు జీవిత ఆశయాలు లేవు పీకేది లేదు నేను సాధించేది లేదు. నేను 2009లో నా గురించి నేను చెప్పుకున్న మాట ఇన్ని కోట్లాను కోట్ల మంది ప్రయోజకులు ఉన్న ఈ సమాజంలో నేను అప్రయోజకుడిగా ఉండబోతున్నాను. నా గురించి మర్చిపోండి అని చెప్పి ఒక పెద్దాయనకి నువ్వు ఏదైనా చేయాలయ్యా నువ్వు ఏదైనా వీకాలయ్యా అని నాకు ఊకే చెప్తా ఉన్నాడు.
(15:16) ఓకే చెప్తారు కదా పెద్దోళ్ళు అవును చెప్తారు వాళ్ళు చ్చిపోయే పక్క దమాకు తిందాల వాళ్ళక ఒక కాన్సెప్ట్ ఉంటది. అప్పుడు నేను ఆయనకి అట్లా వాకింగ్ కి వెళ్దాం రండి అని చెప్పినట్టు గుర్తు నాకు ఇన్ని కోటాను కోట్ల మనుషుల సమాజంలో అందరూ ప్రయోజకుడు నేను అప్రయోజకుడిగా ఉందాం అనుకుంటున్నాను నేను ఒక్కడిని ప్రయోజకుడిని కానంత మాత్రమే ఎవరికీ నష్టం సార్ నన్ను వినయించడానికి సో నేను ప్రశాంతతకి ఆనందానికి హాయికి పెద్ద పీఠ వేశను ప్రపంచం అంతా డబ్బుకి పేరు పెద్ద కీర్తి ప్రతిష్టలకి పెద్ద పీఠ వేస్తుంది.
(15:50) అందుకని దాని వెంట పడుతుంది అవన్నీ నా లైఫ్ లోకి వస్తాయి వస్తాయి లేకపోతే లేదు నేను నా పని చేసుకుందాం నిర్ణయించుకుందాను. నేను నిజంగా బాగున్నా జస్ట్ నా దగ్గర డబ్బు లేదు బండి లేదు ఉద్యోగం లేదని మీరు నన్ను ఎట్లా ఇన్సల్ట్ చేస్తారు చెప్పండి. నేను ఇంకా చెప్తున్నా మీరు ఇవన్నీ చేసి రిటైర్ అయ్యారు కానీ మీరే బాలేరు. ఓకే అడగకుండానే సలహా ఇస్తున్నారంటే మీరు అశాంతిలో ఉన్నట్టు మీరు జస్ట్ నాతో ఉండండి నన్ను నన్నుగా చూడరాదు ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు ప్రయోజకుడిని నేను ప్రయోజకుడిని కాదని మీకు ఎట్లా తెలుసు నేను ఎంత పెద్ద ప్రయోజకుడిని రూపాయి లేకుండా ఇంత హాయ్
(16:26) చూడు సరిగ్గా చూడు నన్ను నువ్వు చూడలేకపోతున్నావ్ అందుకని నీలా నన్ను మారమని ఫోర్స్ చేస్తుంది. సో ఇది మనఇద్దరి మధ్యన చివరి కాను చూస్తుంది. నెక్స్ట్ టైం నన్ను నన్నుగా చూసి సరదాగా మాట్లాడుతాంటే రండి సలహాలు ఇవ్వడానికి నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నారు అనుకోండి నా దగ్గరికి రావద్దు అంటే మీరు ఓన్లీ సలహాలు ఇయడానికి వస్తారు అట్లా ఉండు ఇట్లా ఉండు అట్లా చెయి ఇట్లా చెయి అది కాదు పద్ధతి నిన్ను ఎవడు అడిగిండు రా బయ ఐ యమ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ మై సెల్ఫ్ అట్లా నేరుగా నా వైపు చూసి వెళ్ళిపోయిండు మ్ ఒక టూ డేస్ రాలే నేను అనుకున్నా ఆడ మళ్ళీ వచ్చిండు ఓయ్ రావేయ సాయిదా అవుదాం
(17:11) ఆరోజు మొట్టమొదటిసారి అతను నార్మల్ ఉన్నాడు ఏ సలహా లేదు సో లైఫ్ అంటే ఇది అని ఎవడికి తెలుసు సక్సెస్ అంటే ఇదని ఎవడికి తెలుసు 100 సార్లు ఫెయిల్ అవ్వడం కూడా సక్సెస్ే [నవ్వు] ఎవడనా నాలాగా 100 సార్లు ఫెయిల్ అయ్యాడా సక్సెస్ పెద్ద స్కూల్లో చదివి ఫెయల్ అయితే సక్సెస్ కోట్ల ఆస్తిని అనుభవించకుండా ఎవరిక అనాదశన సక్సెస్ ఏమి లేని వాడు కోట్లు సంపాదించ సక్సెస్ అన్ని ఉండి బాధగా ఉన్నావ అనుకో అది ఫెయిల్యూర్ ఏమి లేవు ఆనందంగా ఉంటే సక్సెస్ ఉన్న పదార్థాన్ని ప్రసాదంగా తిన్నాం సక్సెస్ ఎందున్నా పేర్లు పెడుతున్నాం
(17:56) ఫెయిల్యూర్ ఎవడు నిర్ణయిస్తున్నాడు ఇదని సో మన లైఫ్ కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనమే క్రియేట్ చేసుకొని మనం దాన్ని శిరసా వహించాలి ప్రపంచంలో మనం చుట్టుపక్కల వ్యక్తులను సాటిస్ఫై చేయలేము చేయలేము చేయలేము అనే మాట చెప్పి సాటిస్ఫై చేసేయ్ ఓకే అంటే ప్రతి పనిని తృప్తిగా చేయాలి కానీ సపరేట్ తృప్తి అనేది ఉండాలి ఆ సపరేట్ తృప్తి ఎక్కడ ఉంది ఇంకా జీవితమే తృప్తి ఓకే మరణించేటప్పుడు తృప్తి తృప్తి తృప్తి అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి చచ్చిపోయేటప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ తృప్తి ఎట్లా ఉంటది చెప్పు నాలికే పని చేస్తలేదు టచ్ పని చేస్తలేదు కళ్ళు
(18:32) దొబ్బినాయి చెవులు దొబ్బినాయి తృప్తి ఎక్కడ ఉంది అందుకని ఉన్నదానితో వాడు ఏది చూసినా తృప్తి కలగాలంటే వాడి మైండ్ ఫ్రెష్ గా ఉండి తీరాలి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఉన్నది ఆ క్షణానికి కొత్తది అది నేను పుచారిలో చూసినా ఆ కదా అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్ నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు అతనిలో దీన దీనత్వం కనబడలేదు అంటే బిడ్డ మీద విరాలసట పడి ఉండేవాడు తన కళ్ళలో ఎంత గొప్ప కాంతం నేను ఆయన్ని అడిగాను సార్ ఏం చేస్తున్నారు రోజంతా ఎవరనా అడుగుతారా ఆయన్ని కాబట్టి అడిగాను.
(19:03) ఉ మామూలుగా ఏదో టాబ్లెట్లు వేసుకున్నారా ఇవన్నీ అడగాలి కదా సర్ ఆరోగ్యం ఎట్లా ఉంది అసలు ఎప్పుడు ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడగలే సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నాడు శరీరంలో రెండు భాగాలు పని చేయట్లేదంట మన కూడా అప్పుడప్పుడు సరిద అవుతది అవును అట్లా సో ఏం చేస్తున్నారు సార్ అంటే ఆయన చెప్పిన జవాబు నేనా నేను ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు ఇంటి గోడలు చూసాను పైకప్పు చూడలేదే ఆయన చెప్పిన జవాబు అది పైకప్పు చూస్తున్నాను ఎంత బాగుందో తెలుసా పైకప్పు పైకప్పు ఏముంటదయ్యా ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో 100 మంది గాని ఒకసారి పై కప్పులు చూడు ఏముంది
(19:37) పైకప్పుల ఆయన కొత్తగా చూస్తున్నాడు ఎంత బాగుంది పైకప్పు చాలా బాగుంటుంది ఆ ఆయన పర్సెప్షన్ చనిపోయేటప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తుంటే ఆ మూల నుంచి ఈ మూల చూస్తున్నాడంట పైకప్పు అట్లా మళ్ళీ అయిపోయిన తర్వాత తల ఎట్లా అంటే అర్థం సరే ఈ రోజు అయిపోయింది పైకప్పు అంతా చూసాడు మరి రేపు అదే పైకప్పు మళ్ళా చూస్తున్నాడు అంటే ఫ్రెష్ గా అత్తండి జిడ్డు కృష్ణమూర్తి బుర్చారెడ్డి గారు చెప్పింది మండేనుగా ఏదో ఒక పైకప్పు గురించి ఉంది కృష్ణమూర్తి కృష్ణమూర్తిస్ నోట్ బుక్ లో దాదాపు 500 రోజుల పై చిలుకు రాసిన ఒక నోట్ బుక్ ఉంది కృష్ణమూర్తిస్ నోట్ బుక్ ఉంది దాని పేరు
(20:17) దాంట్లో ఆయన ఇదే విషయం చెప్తాడు రాసిందే రాస్తాడు రాసిందే రాస్తాడు రాసిందే రాస్తాడు నేను కూడా బుక్ రాస్తాను అది వెరీ అబ్స్ట్రాక్ట్ చూసేవాళ్ళకి అనిపిస్తది తప్పు ప్రింట్ అయిందా ముందు పేరు ఉన్నది ఇందులో ఉంది కాదు నిన్న ఫ్లవర్ ని చూసాడు అది రాసాడు కదా ఈ రోజు ఫ్లవర్ ఎవరిని చూసి మళ్ళీ అదే రాశడు. మామూలుగా ఏదైనా రాసాడు నేను కొత్తగా ఎప్పుడు కొత్తగా చూస్తున్నాడు.
(20:39) ఈ ప్రకృతి నిత్య నూతనంగా ఉంది నిన్న చూసిన చెట్టు ఇప్పుడు లేదు. నిన్న నువ్వు చెప్పినావు కనుక పోప నిన్న చూసిన నువ్వే ఈరోజు నువ్వుల నీకు లేవు అందుకని ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తా డోంట్ బి షాక్డ్ ఎవరన్నా హౌ ఓల్డ్ ఆర్ యు అంటే జవాబు ఇయ్యకండి. చచ్చిపోయినవే ఓల్డ్ అయితాయి. హౌ న్యూ ఆర్ యు అని అడుగుదాం ఓకే నువ్వు అడుగు చెప్తా జవాబు పప్ప హౌ న్యూ ఆర్ యు ఏ మూమెంట్ న్యూ ఇది నా జవాబు అంటే ఈ క్షణంలో నేను నిత్య నూతనంగా నవయవనంతో ఉన్నాను.
(21:10) ఓకే గతంతో సంబంధం సో అందుకని తృప్తి కోసం ఎంపర్లాడడం అనేది టైం వేస్ట్ తృప్తిగా జీవించొచ్చు ఎప్పుడు నువ్వు ఎటువైపు చూసినా కొత్తగా చూడగలగాలి. పాత గోడని వెయ్య ఏండ్లు చూడు అది కొత్తగా కనిపిస్తా ఉంటది బికాజ్ నీ మైండ్ లో పాత గోడకు సంబంధించిన మెమరీ లేదు పాత గోడకు సంబంధించిన ధారణ లేదు పాతగోడకు సంబంధించిన ఒపీనియన్ లేదు ఆ పాతగూడకు సంబంధించిన ఛాయిస్ లేదు ప్రస్తుతం ఇదే ఒక్కసారి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా మన దేవాలయాల్లో గొప్ప కాన్సెప్ట్ ఉంది.
(21:44) ఉమ్ ఇది చాలా మంది చర్చించరు తెలియదేమో ఇప్పుడు నేను చెప్తే మీకు స్ట్రైక్ అయితదేమో ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామి గర్భగుడిలో ఎవరి విగ్రహం ఉంటది తిరుపతి వెంకన్న స్వామి వెంకన్న స్వామి కొన్న వేళ్ళ ఏలుగా అవే గోడలు అదే విగ్రహం అదే అంటే అతను అలాగే ఉన్నాడు గోడలు అలాగే ఉన్నాడు కానీ ఎంత బాగుంది అదే అట్లా వెంకన్న స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గోడలు ఏందంటే అది మారాల్సిన అవసరం లేదు బాగుంది అది నిత్య నూతనం అంటే మారుస్తూ పోవడం కాదు నువ్వు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండటమే జీవితానికి కొత్త ద్వారం ఓపెన్ చేస్తా ఆధ్యాత్మికత అంటే నిరంతరము నువ్వు నిత్య
(22:23) నూతనంగా మారుతున్నావ్ మనకి ఒక ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అయితది సెంటర్ నుంచి నువ్వు వెళల దాన్ని ఇట్లా రిపీటెడ్ గా ఊహించుకో ఇట్లా ఓపెన్ అయి మళ్ళీ లోపటనుంచి వస్తా ఉంది ఇట్లా మనకి వాటర్ పూలు ఉంటది కదా గుండంలో నీళ్లు ఇట్లా వస్తా ఉంటాయి ఇట్లా వాటర్ మీదకి బుడగలు వస్తూనే ఉంటాయి అట్లా నిరంతరం ఫ్రెష్ గా అయితా ఉండాలి మైండ్ ఇది ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి ఇది ఎవరికి అర్థమయిందో వాడు ధన్యుడు లేకపోతే మిజరీ ఉంటది ఏదో బాధ పట్టుకుంటది.
(22:51) ఎక్కడో చోట మైండ్ ఆగిపోతది ఏదో విషయానికి ధమా ఖరాబ్ అవుతది ఏదో విషయానికి చచ్చిపోదాం అనిపిస్తది ఏదో విషయానికి సంబంధం అనిపిస్తది ఏదో విషయానికి వేస్ట్ అనిపిస్తది ఇదంతా ఎందుకు అనిపిస్తుంది ఇట్లా ఉి ఉవ్వికి వచ్చేది 17 18 సంవత్సరాలు ఆగిపోయింది కథం అంతే మెల్లగా మూలకున్నవి మురిగిపోతున్నవి సంచరించవి శక్తితో ఉన్నవి సంచారమే సంసారమే ఎంతో బాగుంది దంపద అదే పాత కంచం అది కొత్తగా ఉంది ఆ నేను నేను ఎప్పుడు నిరాశగా ఎందుకు పడను అంటే అసలు మన దగ్గరికి భోజనం రావడమే గొప్ప విషయం మ దాంట్లో పేర్లు పెట్టడం కూడా
(23:36) ఉన్నదాన్నే నేను రోజు ఉల్లిపాయ తింటా ఎంత కొత్తగా ఉంటది ఎప్పుడు ఫ్రెష్ గా చూడు బప్ప దానికోసం నేను మామూలుగా ఉల్లిపాయని మెకానికల్గా తిన నేను నేను దానికి లేస్తా ఇప్పుడే ఫస్ట్ టైం ఉల్లిపాయ తింటున్న పిల్లవాడు ఎట్లా లేస్తాడో అట్లా వెళ్తాను నిమ్మకాయ అట్లా కొనుకొచ్చుకుంటాను నేను భోజనం చేస్తున్న నిమ్మకాయ చెట్టు ఉందంటే పోయి నిజానికి ఏ రే దినం తిమ అదే నిమ్మకా అట్లా కాదు ఏమో రేపు ఉండమో ఉండమో [నవ్వు] తెలియదు నువ్వు చేసే ప్రతి మీలు చివరి మీలేనేమో ఏంటి పప్ప మనిషి చేసే ప్రతి మీలు చివరి మీలేనేమో తెలిీదు అందుకని ఆ మీలు మంచిగా చేయి తృప్తిగా
(24:12) ఎప్పుడు తృప్తిగా చేసినావ అనుకో చివరి మీలు తృప్తిగా ఉన్నట్టే లెక్క అవును కరెక్ట్ సరే మరి

No comments:

Post a Comment