మీ ఫోటోతో ఎవరైనా మీపై చేతబడి చేయవచ్చా? | Can Someone Do Black Magic On You With Your Photo
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FT8NaVeLnyw
Transcript:
(00:00) చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళితే కేవలం ఓ ఫోటో మాత్రమే అడుగుతాడు. ఫోటోతోనే వాళ్ళు ప్రతికూల విషయాలు చేయొచ్చు. కావాలంటే ఇంట్లో ప్రయత్నించండి. ఒక సీరియల్ కిల్లర్ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని అది ఎలా జరుగుతుందో చూడండి. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇంకా అప్పుడే పుట్టిన వారి పిల్లల ఫోటోలను ఆశీర్వాదం కోసం ఇంకా ఇతర విషయాల కోసం పంపిస్తారు.
(00:38) ఒక వ్యక్తి ఫోటోతో మీరు సానుకూల విషయాలను చేయగలిగినట్లయితే మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ప్రతికూలమైనవి కూడా చేయొచ్చని. మీరు భారతదేశంలో చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళితే అతను కేవలం ఓ ఫోటో మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే ఫోటోలో బొమ్మకి ఒక నిర్దిష్టమైన జామెట్రీ ఉంటుంది. మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే అతనికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు.
(01:08) అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఈ కారణం చేత ఇటువంటి ఉన్న సంస్కృతుల్లో కొంతమంది ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. కొన్ని ప్రత్యేకమైన సాధనలో ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది సాధువులు సన్యాసులు ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడరు.
(01:34) కానీ ఈ రోజుల్లో వారు వాటిని నివారించలేరు. వారికి తెలియకుండానే సెల్ఫీలు తీసేసుకుంటున్నారు. ఇక కొంతమంది నాతో మీతో ఓ సెల్ఫీ కావాలి అంటారు. నో సెల్ఫీ అంటాను. ఎందుకంటే ఇలాంటి సిల్లీ ట్రెండ్స్ వచ్చిపోతుంటాయి. జీవితం వీటన్నింటికీ అతీతంగా సాగిపోతుంటుంది. ఈ ట్రెండ్స్ అన్నీ విషయం ఏమిటంటే మీ ఫోటోను ఎవరూ తీయాలనుకోవడం లేదు. కాబట్టి మీ ఫోటోని మీరే తీసుకుని అన్ని చోట్లా పెట్టుకుంటారు.
(02:05) ఇలా చేయడం నా ఎస్థెటిక్స్ కి సరిపడదు. [నవ్వు] నా ఫోటో నేనే తీసుకుని అన్ని చోట్లా పెట్టుకోవడం ప్రజలకు ఫోటోలు విలువైనవిగా అనిపిస్తాయి కాబట్టి తీసుకుని పెట్టుకోవాలనుకుంటారు పర్వాలేదు ఎందుకంటే ఒక ఫోటోకు దాని సొంత జామెట్రీ ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో ఉంటే నేనే స్వయంగా చూపించేవాడిని. [సంగీతం] మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.
(02:25) ఉదాహరణకు నేను ఏం చెప్తున్నానఅంటే [సంగీతం] నా ఫోటో ఒకటి తీసుకోండి. రీప్రింట్ చేసింది కాకుండా ఒక మంచి నార్మల్ ఫోటో అయితే బాగుంటుంది. [సంగీతం] ఒక బుక్ కవర్ అయినా పర్వాలేదు ఒక రుద్రాక్షను దాని పైన పెట్టి దాని కదలికలను [సంగీతం] చూడండి. ఒక సీరియల్ కిల్లర్ ఫోటోని [సంగీతం] డౌన్లోడ్ చేసుకోండి. ఐ షూర్ యు ఆర్ ఇన్ టచ్ విత్ దెమ ఆన్ ద ఇంటర్నెట్ వారి ఫోటో పైన రుద్రాక్షను [సంగీతం] పెట్టి దాని కదలికలను గమనించండి.
(02:53) [సంగీతం] అది చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంది. మీరు ఓ ఫోటోని [సంగీతం] మడత పెట్టి తీసుకురండి. ఓకే నా రెగ్యులర్ పిక్చర్ కాదు నేను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు మడత పెట్టిన ఫోటో ఏముందో మీకు తెలియదు [సంగీతం] అలాగా కొన్ని తయారు చేయండి. వాటిని మీరు ఏమంటారు ప్లాసిబో ఫోటోలు అనుకుందాం సరేనా ఒక తెల్ల కాగితం లేదా ఇంకేదైనా ఒక మిడత ఎగురుతున్న ఫోటో ఒక చెట్టు ఇది అది ఏదైనా పర్వాలేదు వాటన్నింటిని కలిపేయండి వాటి పైన ఏముందో మీరు చూడలేని విధంగా ఇప్పుడు వాటిని టచ్ చేయండి ధ్యానం చేస్తున్నట్లయితే [సంగీతం]
(03:37) నా చేత దీక్ష తీసుకోబడిన వారైతే చాలామంది వాటిలో నా ఫోటో ఏదో వెంటనే కనుక్కుంటారు వాళ్ళు మరీ తికమక పడకుండా ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అనుకోకుండా ఊరికే కేవలం అలా తాకగానే వాళ్ళకు తెలిసిపోతుంది. [సంగీతం] ఎందుకంటే ఒక 2డి లేదా చదునైన ఉపరితలం గల ఫోటో ఒక ప్రత్యేకమైన జామెట్రీని కలిగి ఉంటుంది. అది ఆ గుణాన్ని వెదజల్లుతూ ఉంటుంది.
(04:04) ఒకవేళ ఎవరైనా ఈ జామెట్రీని చదవగలిగితే వారు మీ బాగోగులకు అవసరమయ్యే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగాను క్రియేట్ చేయొచ్చు. ఇటువంటివి చాలా ప్రాముఖ్యం ఉన్న చోట్ల ప్రజలు ఇలా అనేవారు నా ఫోటో తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మేము ఎవరి చేత బాధింపబడాలనుకోవడం లేదు నా శత్రువు వచ్చి ఒక ఫోటో తీసుకుంటానంటే నా ఫోటో అతని ఇంట్లో ఉండడం నాకు [సంగీతం] ఇష్టం లేదు ఎందుకంటే అతను దానికి ఏం చేస్తాడో తెలియదు.
(04:29) ఈ కారణం చేతనే ప్రజలు [సంగీతం] ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. [సంగీతం] నా [సంగీతం] ఏ
No comments:
Post a Comment