Toxic మూవీ పై 100% జెన్యూన్ రివ్యూ ఇదేం సినిమా అయ్యా | Daamu Balaji Genuine Review On Toxic Movie
Author Name:RED TV TELUGU
Youtube Channel Url:https://www.youtube.com/@redtvtelugu6943
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DwNKzWhgORU
Transcript:
(00:00) భార్య అంచనాలతో ఇవాళ టాక్సిజిక్ మూవీ రిలీజ్ అయింది మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం సో హిట్ అయిందా లేకుంటే ఫర్ అయిందా ఒకసారి తెలుసుకుందాం ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జనరు వారిని అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ కేజిఎఫ్ సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారి అంచనాలు అయితే ఏర్పాట అయ్యాయి సార్ మరి అంచనాలు రీచ్ అవ్వడంలో సినిమా సక్సెస్ అయిందా లేదా మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా యా గంటలకు అర్లీ మార్నింగ్ సినిమాకి వెళ్ళాను సో ఆ యాక్చువల్ గా దీనికి కి ఎప్పుడూ రానంతగా ఈ మధ్యకాలంలో ఆ
(00:33) ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగాయి దాదాపు మనకు తెలిసిన సమాచారం మేరకు 65 కోట్ల వరకి అడ్వాన్స్ బుకింగ్ లోనే దీనికి వచ్చాయి దాదాపు 20 లక్షల టికెట్స్ బుక్ అయిపోయినాయి. అయితే ఆ సినిమా ఎలా ఉంది నిజంగా ఇంత హైప్ కి తగినట్టు ఉందా ఎందుకంటే ఒక గీతు మోహన్దాస్ అనే ఒక ఫిమేల్ డైరెక్టర్ ఇటువంటి సినిమా చేయడం ఆ తర్వాత ఏ సర్టిఫికెట్ దీనికి రావడం దాని తర్వాత ట్రైలర్ అండ్ టీజర్లు ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయడం ఇవన్నీ చూసాం.
(01:08) సో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ తగినట్టు ఉందా లేదా ఆ సినిమాలో హైలైట్స్ ఏంటి మైనస్లు ఏంటి ఇవి చెప్పుకుందాం. సో దీంట్లో బేసిక్ గా మన అందరికీ తెలుసు యాష్ మెయిన్ రోల్ చేశాడు. అతనే డబుల్ యాక్షన్ కాబట్టి ఇంకెవరు స్ట్రాంగ్ విల్లన్ ఎవరు లేరు. సో దాని తర్వాత నయనతార తర్వాత కేరా అద్వాని ఆ ఉమా కురేసి తర్వాత ఆ ఈమె రుక్మిణి వసంత్ వీళ్ళు ఉన్నారు.
(01:36) ఆ ఇది కాకుండా మేల్ పెద్దగా యాక్ట్రెస్ అని అంటే నోన్ యాక్టర్స్ లేవు సుదేవ్ నాయర్ ఉన్నాడు అక్షయ్ ఓబరాయ్ ఉన్నాడు. లలిత అదిరే ఆషాడం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం ఈ ఆఫర్ లలిత జువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. సో దీంట్లో ఇక టెక్నికల్ విషయానికి వస్తే గీతు మోహన్దాస్ డైరెక్టర్ కేవఎన్ ప్రొడక్షన్స్ వెంకట్ నారాయణ ప్రొడ్యూసర్ అలాగే యాష్ కూడా ప్రొడ్యూసర్ మానస్టర్ మైండ్ క్రియేషన్స్ ఆ రవి బసరు మామూలుగా సలార్కి గాని లేకపోతే కేజిఎఫ్ కి వీటన్నిటికీ రవి బసరే చేశారు ఆ రవి బసరే
(02:20) మ్యూజిక్ రాజీవ్ రవి కెమెరా రాజీవ్ రవి వచ్చి ఈ గీతు మోహన్దాస్ వాళ్ళ హస్బెండే సో అతను వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. సో అతను దీనికి చేశాడు జేజే పెర్రీ అనే ఒక యాక్షన్ కొరియోగ్రఫర్ జాన్విక్ సిరీస్ కి హాలీవుడ్ లో చేసిన యాక్షన్ కొరియోగ్రఫర్ కూడా దీని ఉన్నారు అంటే టెక్నికల్ గా వండర్ఫుల్ ఇది ఉంది అలాగే ఆ ఫిమేల్ ఐదు మంది కంప్లీట్ గా ఫిమేల్ హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు.
(02:51) సో ఇక కథగా చెప్పుకుంటే ఇది ఏందంటే గోవాలో జరుగుతుంది గోవాలో 1930స్ 40స్ 50 అంటే డికేడ్స్ లాంగ్ జరిగే స్టోరీ. గోవా అనేది ఏందంటే ఆ 1510 నుంచి ఆ అంటే 16 సెంచురీ 1510 అంటే 1510 నుంచి 1960 వరకు పోర్చుగల్ అధీనంలో పోర్చుగీస్ పరిపాలనలో గోవా ఉండింది ఆ టైంలో అంటే దాదాపు 450 ఏళ్ళు పోర్చుగీస్ పరిపాలనలోనే ఉంది బ్రిటిష్ పరిపాలనకి గోవా వెళ్ళలేదు మన దేశంలో కొన్ని ప్రాంతాలు పోర్చుగీస్ పరిపాలనలో ఉన్నాయి.
(03:26) అందులో గోవా ఒకటి గోవా హెడ్ క్వార్టర్ కూడా ఇండియాలో ఉన్న ఇతర పోర్చుగీస్ ప్రాంతాలని గోవా నుంచే వాళ్ళు పరిపాలించారు. అటువంటి గోవాలో అది కోస్టల్ టౌన్ కాబట్టి అక్కడ స్మగ్లింగ్ అని ఇతర డార్క్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి అందులో ఆ ఇతను యాష్ రాయ అనే ఒక అతను వచ్చి ఆ అక్కడున్న అనేక గ్రూప్స్ ని డామినేట్ చేసి అతను ఎలాగా ఒక క్రిమినల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
(03:56) ఈ క్రమంలో అతను అతని చుట్టూ ఉన్నోళ్లే అతనికి ఎనిమీస్ గా మారితే ఎలా ఉంటది ఆ ఫైనల్ గా అతని కొడుకే అతనికి ఎనిమీగా మారితే ఎలా ఉంటది ఇది బేసిక్ గా అంటే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఏ గ్యాంగ్స్టర్ ఇది ఇలాంటివి చాలా వచ్చాయి మూవీస్ కొన్ని వందలు వచ్చాయి యాక్చువల్ గా అయితే దీంట్లో స్పెషల్ ఏంటి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే చూసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే లో ఇతను ఆ బరిల్ గ్రౌండ్ సీక్వెన్స్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి తను ఆ ఓల్డ్ బిల్డింగ్ ఆ ప్రపంచాన్ని అంటే ఆ క్రిమినల్ వరల్డ్ ఆ గోవా పీరియడ్ సెటప్ ఇదంతా బిల్డ్ అప్ చేసుకుంటూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ క్యారెక్టర్ మధ్య
(04:34) రిలేషన్షిప్స్ ఇవన్నీ జరుగుతూ వస్తాయి ఫస్ట్ స్టాప్ సో ఫస్ట్ హాఫ్ లో మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏందంటే ఆ ఓపెనింగ్ బరియల్ గ్రౌండ్ సీక్వెన్స్ బాగుంది. అలాగే ఆ ఒక రాయల్ సర్కస్ ఫైట్ ఒకటి చాలా అల్టిమేట్ ఉంది ఫైట్ ఒక హాలీవుడ్ స్థాయి జేజే పెర్రీ మార్క్ అక్కడ కనబడుతుంది హాలీవుడ్ స్థాయి ఫైట్ ఉంది అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ బాక్ ఉంది ఈ మూడు తప్పితే ఫస్ట్ ఆఫ్ అంతా పరమ బోరింగ్ గా ఉంది కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే ఎవరు ఎవరు వస్తున్నారో తెలీదు ఎవరికి ఏ రిలేషన్షిప్ో తెలీదు ప్రతి మూడు నిమిషాలకి లేకపోతే ఒక ఐదు నిమిషాలకి మనుషులు చనిపోతా
(05:14) ఉంటారు ఎందుకు చనిపోతా ఉన్నారో కూడా తెలియదు హైలీ కన్ఫ్యూజింగ్ బోరింగ్ ఫస్ట్ స్టాప్ ఆ ఈ మూడు తప్ప ఓపెనింగ్ ఆ ఈ ఫైట్ రాయల్ సర్కస్ ఇంటర్వెల్ ఈ మూడు తప్ప మిగతా అంతా కూడా స్టైల్ ఉంటది మళ్ళీ హాలీవుడ్ స్టైల్ ఉంది కెమెరా వర్క్ బ్రహ్మాండంగా ఉంది మ్యూజిక్ అంత గొప్పగా లేకపోయినా ఓకే కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఎవరు క్లారిటీ ఏంటి ఇవన్నీ హైలీ కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే దట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అరే సెకండ్ హాఫ్ బాగుండబోయతుంది డిఫరెంట్ గా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఇంటర్వెల్ కి వస్తుంది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ సేమ్
(05:54) సెకండ్ హాఫ్ లో ఆ మళ్ళీ ఇదే జరుగుతుంది మళ్ళీ కొడుకు వస్తాడు ఆ ఇదంతా మళ్ళీ కన్ఫ్యూజన్ ఫైనల్ గా కూడా ఒక ఆ క్లైమాక్స్ లో క్లైమాక్స్ బానే ఉంది కానీ ఆ అది కూడా ఒక రెగ్యులర్ గా మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు లేదు అంటే దీంట్లో మేజర్ సమస్య ఈ సినిమాకి స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే గాని టైట్ గా ఉండి ఫోకస్ చేసి ఉంటే ఇది అల్టిమేట్ సినిమా అండి అది మిగతావన్నీ హాలీవుడ్ స్టైల్ లో ఉన్నాయి.
(06:26) కానీ స్క్రీన్ ప్లే ఎక్కడ ఏదైతే ఇంపార్టెంటో అది పక్కన పెట్టేసినట్టుగా మనకు కనపడుతున్నాయి అంటే చెప్తాను అది కూడా ఎందుకు ఆమె అలా చేసిందో కూడా చెప్తాను. సో ఎందుకంటే నేను కొన్ని వందల గ్యాంగ్స్టర్ సినిమాలు చూశాను నా గ్యాంగ్స్టర్ సినిమాలు పిచ్చి ఉంది గ్యాంగ్స్టర్ సినిమాలు నేను కొన్ని వందలు చూస్తాను. అందువల్ల దీంట్లో ఏవే సీన్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చాయో కూడా చెప్పగలను.
(06:47) బట్ అవది పక్కన పెడితే ఇది బేసిక్ గా సో దీంట్లో హైలైట్ ఏందంటే నిజానికి థీమ్ చాలా గొప్ప థీమ్ ఇది ఒక స్కార్ఫేస్ లో ఉన్న థీమ్ లాగా నాకు అనిపించింది. స్కార్పియస్ బ్రాయన్ డిఫామా డైరెక్టర్ అది వండర్ఫుల్ ఉంటదిఅన్నమాట స్కార్పియస్ సో ఆ ఇది ఏందంటే ఒక గ్యాంగ్స్టర్ వైలెన్స్ ద్వారా ఇతరులని తన చుట్టూ ఉన్నవాళ్ళని కంట్రోల్ పవర్ ద్వారా కంట్రోల్ చేయడం ద్వారా ఒక గ్యాంగ్స్టర్ ఎదిగినప్పుడు అతను భ్రమలో ఉంటాడు అందరూ నా కంట్రోల్ లో ఉన్నారు నేను చెప్పినట్టే జరుగుతుంది అని అతను భ్రమలో ఉంటే ఆ భ్రమ పటాపంచలు అయినప్పుడు అతను అతనికే ఎనిమీగా మారిపోతాడు ఈ
(07:32) సినిమాలో థీమ్ అది నిజానికి థీమ్ విన్నప్పుడు చాలా బాగుంటది అంటే ఒక వ్యక్తి తనకి ఎవరో ఎనిమీ అవసరం లేదు తనే తన ఎనిమీ అయిపోతే అతని పరిస్థితి ఎలా ఉంటది తన రిలేషన్షిప్స్ అంతా ఎలా ఉంటాయి అనేది బేసిక్ గా ఈ లైన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కంప్లీట్ గా ఆమె ఆ ఫెయిల్ అయింది. ఎట్లా ఫెయిల్ అయిందంటే ఇది ఆ అదేంటి కేజిఎఫ్ స్టైల్ లోకి తీసుకొద్దామని ఒక ప్రయత్నం అతన్ని చూస్తే యాష్ చూస్తే మనకి కేజఎఫ్ లో ఉన్న రాఖీ బాయ్ వివిధ డ్రెస్సుల్లో ఇక్కడ తిరుగుతున్నట్టు ఉంది తప్ప ఇది సపరేట్ సినిమా ఫీల్ రాలేదు.
(08:10) అక్కడేమో రాఖీ బాయకి ఒక క్లారిటీ ఉంటది ఫోకస్ ఉంటది తన గోల్లో అన్ని దీంట్లో ఫోకస్ ఉండదు సైకలాజికల్ గా వీడు ఫుల్లీ డెవలప్డ్ కాదు ఈ క్యారెక్టర్ సైకలాజికల్ ఫుల్ డెవలప్ కానీ రాఖీబాయి వివిధ డ్రెస్సుల్లో తిరుగుతున్నట్టు అనిపిస్తది ఆ ఆ హ్యాంగ్ ఓవర్ అంతా దీనికి తీసుకొచ్చింది ప్లస్ ఆమెకి ఆమె తీసిన లయర్స్ డైస్ గాని మూతాన్ అనే సినిమా ఈ రెండు చూసాను నేను మలయాళంలో ఆ రెండు కూడా బాగుంటాయి.
(08:43) దాంట్లో ఆమె స్పెషల్ ఏందంటే సైకలాజికల్ యాంగిల్ లో ఆ మిస్టికల్ యాంగిల్ లో ఇమాజరీస్ ని తీసుకురావడం సింబాలిక్ గా చెప్పడం ఇది ఆమెకు ఉన్న స్ట్రెంగ్త్ దాన్ని దీంట్లోకి తీసుకొచ్చింది అంటే ఇటు అదేంటి సరిగ్గా వండని కేజిఎఫ్ ని తీసుకొచ్చింది తన సైకలాజికల్ దీన్నంతా తీసుకొచ్చింది దీంట్లో మళ్ళీ ఫెయరీ టైల్ ఎలిమెంట్స్ పెట్టింది ఇవన్నీ పెట్టడం వల్ల ఆడియన్స్ కన్ఫ్యూజ్ ఒరేయ్ ఏం జరుగుతుంది రా బాబు స్క్రీన్ మీద అని ఆవులింతలు వచ్చే పరిస్థితి నేను చాలా మందిని చూసి ఆవులు ఇస్తున్నారు.
(09:16) సో అంటే ఒకోసారి స్క్రీన్ చూడలేని పరిస్థితి విపరీతమైన వైలెన్స్ అంటే ఈ మధ్య ఏమైందంటే వైలెన్స్ ఉంటే ఇంపాక్ట్ వస్తదని అందరూ అనుకుంటున్నారు డైరెక్టర్లు అంతా కానీ వైలెన్స్ లో ఎమోషన్ లేకపోతే స్టోరీలో కనెక్షన్ లేకపోతే వైలెన్స్ ఎంతసేపు చూస్తారు బోరింగ్ కొడతది చంపుతా ఉంటారు. అంతే కదా ఫైనల్ గా వైలెన్స్ అంటే ఏంటి? వందల మందిని చంపుతూ ఉంటారు అది ఎంత స్టైలజ అందరూ దీని మీద ఫోకస్ చేస్తున్నారు.
(09:42) ఎంత స్టైలైజ్డ్ వైలెన్స్ తీయాలి ఎంత దారుణంగా ఊహించని విధంగా చంపాలి దీని మీదే ఎట్లాంటి ఆయుధాలు వాడాలి ఇదే చేస్తున్నారు కానీ కథలో భాగంగా వైలెన్స్ ఉండాలి క్యారెక్టర్ కి రిలేటబుల్ గా వైలెన్స్ ఉండాలి అన్న యాంగిల్ మర్చిపోతున్నారు దీంట్లో కూడా అదే ఉంది స్టైలైజడ్ వైలెన్స్ ఉంటది మనకేమి అనిపించదు.
(10:05) చూస్తా ఉంటే ఒక స్టైలైజ్డ్ వైలెన్స్ పోతా ఉంటది మనం కనెక్ట్ అవ్వము మనకి ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండదు అలాగా ఉండదుఅన్నమాట నిజానికి వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సస్ ఇచ్చాడు యాష్ దీంట్లో యాష్ లేకపోతే అసలు ఈ సినిమాని మినిమం కూడా చూడలేం యాష్ చాలా బాగా ఇచ్చాడు చాలా స్టైలైజ్డ్ ఉంది అతనికి తన బాడీని ఎలా ఉపయోగించుకోవాలో యాష్ కి తెలిసినట్టు ఇండియాలో ఏ స్టార్ కి తెలియదని చెప్పొచ్చు అంత బాగా చేశాడు అతని డైలాగ్స్ గాన అతని చూపు గాని అతని బిహేవియర్ గాన అతని బాడీని ప్రెసెంట్ చేసిన విధానం గాన ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి అవన్నీ వేస్ట్ అయిపోయినాయి సినిమాలో దాన్ని ఈమె
(10:38) పర్ఫెక్ట్ గా వాడుకోవడంలో ఫెయిల్ అయింది. సో క్లియర్ గా ఏందంటే ఈ సినిమా ఎందుకు ఆమెకి అన్ని చెప్పాలి తనకు తెలిసిందంతా చెప్పాలి తన సైకాలజీ చెప్పాలి తన ఫెయిరీ డీటెయిల్ చెప్పాలి తన ఆ ఫిలాసఫీ చెప్పాలి తన థీమ్స్ అన్ని పెట్టాలి అనుకోవడమే ప్రాబ్లం ఒక కథ ఏంటి ఆ కథకి మనం ఎంత చెప్పాలి అందుకనే కిల్లింగ్ ద బేబీస్ అనే హాలీవుడ్ స్క్రీన్ ప్లే లో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే నీకు నీ బేబీస్ ని నువ్వే చంపేయాలి నీకు బెస్ట్ సీన్లు అనుకున్నవన్నీ కూడా నువ్వు చంపేయాలి కథకు పనికి రాకపోతే ఓకే అది అది చేయలేదు ఈమె స్క్రీన్ ప్లే లో గాని కిల్లింగ్ ద బేబీస్ చేసిఉంటే ఇది
(11:14) గొప్ప సినిమా అయింది. గొప్ప సినిమాకి కావాల్సిన థీమ్ ఉంది కాన్సెప్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ అని పేరు కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్ టాక్సిక్ పవర్ టాక్సిక్ బిహేవియర్ టాక్సిక్ మాస్క్లానిటీ ఇవన్నీ టాక్సిక్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇలాగ ప్రతిదానికి టాక్సిక్ అప్లై చేసే విధంగా టైటిల్ కూడా చాలా మీనింగ్ఫుల్ గా పెట్టారు నిజానికి సినిమా చూస్తే టైటిల్ పక్కగా సరిపోతుంది.
(11:43) సో అంటే ఒక క్రైమ్ ద్వారా ఎదిగి అదే వ్యక్తి అదే క్రైమ్ ద్వారా రిలేషన్షిప్స్ ద్వారా అతను ఎలా పతనం అయ్యాడు ఒక రకంగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద హీరో అన్నమాట ఈ సినిమా తన తానే డిస్ట్రక్షన్ ఎలా చేసుకున్నాడు తను ఒక స్థాయికి ఎదిగినాక తన తాను డిస్ట్రక్షన్ ఇది బేసిక్ గా ఇది ఆమె కచ్చితంగా ఫెయిల్ అయింది డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు నిజానికి ఫెయిల్ అయింది లలిత అదిరే ఆషాడం శుభ కర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం ఈ ఆఫర్ లలిత జువలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది.
(12:23) నిజానికి బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి స్క్రీన్ ప్లే ఫెయిల్ కాకపోయింటే మంచి గ్లాసీ ఫిల్మ ఉంది హాలీవుడ్ స్టైల్ టెక్నీషియన్లు ఉన్నారు ఆ అన్నీ బాగున్నాయి. కానీ ఆ స్క్రీన్ ప్లే లో ఒక ఫోకస్ లేకపోవడం ఒకదాని మీద కాన్సంట్రేట్ చేయలేకపోవడం ఇటు కేజిఎఫ్ స్టైల్ కావాలి సైకలాజికల్ ఎలిమెంట్లు కావాలి థీమ్స్ చెప్పాలి ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆ పీరియడ్ ని తీసుక ఓల్డ్ బిల్డింగ్ చేయాలి ఇవన్నీ టూ మెనీ టాస్క్స్ ని ఒక దగ్గర మిక్స్ చేయడంలో ఫెయిల్ అయింది.
(13:01) ఓకే సో అందువల్ల చాలా చోట్ల లెంగ్తీ లెంగ్తీ బోరింగ్గా బోరింగ్ రిపీటెడ్ రిపీటెడ్ గా ఉంటాయి కన్ఫ్యూజన్ ఉంటది అంటే ఏది వాడి మెమరీ ఏది రియల్ ఏది ఇమాజినరీ ఏది ఫెరీ టైల్ ఈ జనాలకి అర్థం కాదు ముందు నువ్వు ఏదన్నా చెప్పు జనాలకి అర్థమైటికి చెప్పాలి రాజమౌలు బలం అదే రాజమౌలు బలం ఏందంటే జనాలకి అర్థం అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ దీంట్లో ఈ ఇంటలెక్చువల్ వచ్చేసి నేను స్టైల్ ఉంది నాకు అది ఉంది ఇది ఉంది థీమ్ ఉంది సైకాలజికల్ యాంగిల్ చెప్పాలి అవన్నీ దీంట్లో పెట్టడం వల్ల ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోయింది బేసిక్గా ఫోకస్ పోయింది అది దీని బలహీనత అయితే దీంట్లో ప్లస్లు లేవంటే
(13:40) ప్లస్ యాషే ప్లస్ దాని తర్వాత నయనతార చాలా బాగా చేసింది నయనతారకి ఇంకా మంచిగా స్క్రీన్ గాని ప్రెజెన్స్ ఇచ్చినుంటే చాలా బాగుండేది గంగగా చేసింది ఆమె ఈ గ్యాంగ్స్టర్ ని ఈ గ్యాంగ్స్టర్ ని మాన్స్టర్ గా మారడంలో ఆమె రోల్ కూడా ఉందని ఆమె గ్రహిస్తది అదంతా బాగుంది యాక్చువల్ అలాగే కైరా అద్వాని వండర్ఫుల్ గా చేసింది యాష్ తర్వాత బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఈ సినిమాలో కైరా అద్వాని ఆమె కూడా అన్ప్రెడిక్టబుల్ గా డార్కర్ సైడ్ చాలా బాగా చేసింది. సో ఇవన్నీ బాగున్నాయి.
(14:12) ఆ కాకపోతే ఇందాక చెప్పిన ఫెయిల్యూర్ సో పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కెమెరా వర్క్ అల్టిమేట్ ఉంది ఒక హాలీవుడ్ స్టైల్ కెమెరా వర్క్ ఉంది. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అనివన్ గా ఉంది కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల చాలా నేను చాలా చెప్పగలను ఎక్కడెక్కడ నుంచి ఎత్తాడు ఇన్ ద మూడ్ ఫర్ లవ్ డానీ డార్కర్ రిక్వయం ఫర్ ద డ్రీమ్ డార్క్ నైట్ ఈ సినిమాల నుంచి అంతా ట్రాక్లు ఎత్తి పెట్టేసాడు మనోడు దాన్ని మెర్జీ చేయడం కూడా కరెక్ట్ గా చేయలే అక్కడ ట్రాక్స్ అంతా హాలీవుడ్ ట్రాక్స్ నేను ఓఎస్ట్రీ లు వింటుంటా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అని
(14:48) సెపరేట్ గా దొరుకుతాయి హాలీవుడ్ లో అవి ఎక్కువ ఉంటుంటాను నేను సో ఈ సినిమాలో నుంచి లేపి పెట్టాడు ఎందుకంటే అంటే అవన్నీ పాపులర్ ఇంత మూడు ఫోర్ లవ్ అయితే వెరీ వెరీ పాపులర్ అవన్నీ ఎత్తిపెట్టాడు మనోడు సో సరిగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సరిగ్గా కుదరలేదు ఈ సినిమాకి అతను కూడా కన్ఫ్యూజ్ అయినాడేమో అనిపించింది నాకు ఈ సినిమాలో అంటే నీది దేని మీద ఫోకస్ చేయాలి థీమ్ మీదనా ఇతని మీదనా కథ మీదనా దేని మీద ఫోకస్ చేయాలి మల్టిపుల్ మల్టిపుల్ ఉన్నాయి.
(15:17) సో ఆ కన్ఫ్యూజన్ అతనిలో కూడా కనబడుతుంది. సో అది మైనస్ ఇక ఓవరాల్ గా స్టైల్ చాలా బాగుంది హాలీవుడ్ స్టైల్ ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న గ్లాసీ ఫీలింగ్ రిచ్నెస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బాగున్నాయి. మైనస్లు చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే మైనస్ బిజ బిజిఎం మైనస్ స్టోరీ ఎమోషన్ లేకపోవడం మైనస్ లెంగ్త్ మైనస్ ఇంత లెంగ్త్ అవసరంలేమూడు గంటల 10 నిమిషాలు ఈ పిచ్ ఏంటో ఈ ప్ాన్ ఇండియా సినిమాలు అంటే మూడు గంటలు ఫిక్స్ అయిపోవడం మూడు గంటలకి సరిపోయే స్టఫుని పెట్టడం ఎయిటర్లకి ఫ్రీడం ఉండదు మూడు గంటలు ఉండాలి కదా ఎవడు చెప్పాడు మీకు మూడు గంటలు ఉండమని రెండు గంటల్లో హాలీవుడ్ సినిమాల
(15:58) క్లాసిక్స్ లేవా సో ఇదొక పిచ్చి దాని వల్ల పాటలు పెట్టడం దాని వల్ల ఇంకేదో ఫైట్లు సాగదీయడం ఇవన్నీ మనవాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ ఆ పిచ్చ వదిలేసి మీరు రెండున్నర గంట కంటే ఎక్కువ ఉండకూడదు అనే ఒక రూల్ పెట్టుకొని చేస్తే చేస్తారు లేకపోతే ఇది అనవసరం నేనైతే 40 నిమిషాలు లేపేస్తాయి ఈ సినిమాలో ఈజీగా 40 నిమిషాలు లేపేయొచ్చు ఏమి సినిమాకి నష్టం లేదు మేలు జరుగుతుంది.
(16:20) సో ఇవి మైనస్లు ఓవరాల్ గా నా రేటింగ్ 2.75 75 అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే సార్ థాంక్యూ సో మచ్ సార్
No comments:
Post a Comment