The Biggest LIE You've Been Told About The World | Legal vs Illegal Explained | Vishwak Datta
Author Name:Vishwak Datta
Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_9f1IR_pQcY
Transcript:
(00:04) మీలో చాలామందికి ఎప్పుడో ఒకసారి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి మరి గవర్నమెంట్ వాటికి ఎందుకని పర్మిషన్ ఇస్తుంది అని ఒకవైపు ఆల్కహాల్ ని లీగల్ చేసిన గవర్నమెంట మరోవైపు కోకేల్ లాంటి డ్రగ్స్ ని ఎందుకని బ్యాన్ చేసింది. అసలు ఒకటి లీగల్ లేదా ఇల్లీగల్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? లీగల్ అని ముద్ర వేసిన ప్రతి వస్తువు సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు చెబుతాను.
(00:36) ఒక పాపులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ వాళ్ళ ఐస్ క్రీమ్స్ లో పాలకు బదులు వెజిటేబుల్ ఆయిల్స్ ని వాడుతున్నారని ఇంటర్నెట్ లో పెద్ద రచ్చ జరిగింది. మేమంతా మోసపోయాం. ఇలాంటి కంపెనీలు జనాలని చంపుతున్నాయి అని చాలా మంది గొడవ చేశారు. అదేంటో చూద్దామని ఆ ఐస్ క్రీమ్ లేబుల్ పైన చూస్తే అక్కడ చాలా క్లియర్ గా ఫ్రోజెన్ డెసర్ట్ అని రాసి ఉంది. అంటే ఎడిబుల్ ఆయిల్ తో చేసిన ఒక స్వీట్ అని అర్థం.
(00:56) వాళ్ళు ఏమ అమ్ముతున్నారో మనకు ముందే క్లియర్ గా చెప్పి మరి అమ్ముతున్నారు. కానీ పాయింట్ అది కాదు. ఫ్రోజన్ డెసర్ట్ అని రాసిన దానికి మోసపోయాం అని గొడవపడిన అదే జనాలు ఇది తాగితే చనిపోతారు. ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ వేసి అమ్ముతూ ఉన్న ఆల్కహాల్ ని మాత్రం ఎలాంటి ప్రశ్న వేయకుండా ఎంజాయ్ చేస్తారు. పైగా డైలీ ఒక పెగ్ వేస్తే హెల్త్ కి మంచిదని పక్కనోడికి టిప్స్ కూడా ఇస్తారు.
(01:18) ఒక చోట నోరెత్తిన మనుషులు మరో చోట ఎందుకని సైలెంట్ అయిపోయారు. ఆర్ వ బయాస్డ్ ఇక్కడ మీకుొక ప్రశ్న ఆల్కహాల్ అనేది లీగలా ఇల్లీగలా? అది లీగల్ మరి అది లీగల్ అయినప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఎందుకని తాగటం లేదు. టొబాకో లీగల్ అయినప్పటికీ అందరూ దానిని ఎందుకు అలవాటు చేసుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడో లో లోపల మీకు ఒక విషయం తెలుసు.
(01:42) అదేంటంటే లీగల్ అని చెప్పినంత మాత్రాన అది సేఫ్ అని అర్థం కాదు అని. మరి అలాంటప్పుడు ఇల్లీగల్ అని చెప్పే పనులన్నీ డేంజరస్ అని అర్థం కాదు కదా చిన్నప్పటి నుండి మనందరికీ ఒక బ్లాక్ అండ్ వైట్ కథలనే నేర్పిస్తూ వస్తూ ఉంటారు. ఇది మంచిది అది చెడ్డది హీరో వర్సెస్ విలన్ లా వర్సెస్ క్రిమినల్స్ ఇలాగన్నమాట కానీ నిజమైన ప్రపంచం ఇలా ఉండదు.
(02:06) ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, గుజరాత్, నాగాలాండ్ లాంటి స్టేట్స్ లో ఆల్కహాల్ ని బ్యాన్ చేశారు. అక్కడది ఇల్లీగల్. అదేంటి ఇల్లీగల్ అంటే మనకు చెడు చేసేది డేంజరస్ అని అర్థం కదా మరి అలాంటప్పుడు కొన్ని రాష్ట్రాలని రక్షిస్తూ మరికొన్ని రాష్ట్రాలకి అది డేంజరస్ అయినా పర్వాలేదు. మీరు తాగండి మేము అమ్ముదామని గవర్నమెంట్ ఎందుకు చెబుతుంది.
(02:26) ఒకే వస్తువు ఒకచోట లీగల్ మరోచోట ఇల్లీగల్ అంటే ఈ లీగల్ ఇల్లీగల్ అనేవి మనుషుల మంచి కోసం తయారు చేయబడినవి కావు. వీటి వెనక ఎన్నో పాలిటిక్స్ ఎకానమిక్స్ అసలు ఎవరికీ కనిపించని ఒక పెద్ద కంట్రోల్ సిస్టమే నడుస్తూ ఉంది. ఒకవేళ ఈ కంట్రోల్ సిస్టం లో కూర్చున్న వ్యక్తి మారితే అంటే ముఖ్యమంత్రో ప్రధానమంత్రం మారితే ఇవాళ ఇల్లీగల్ గా ఉన్న ఆ స్టేట్స్ లో రేపు పొద్దున్న ఆల్కహాల్ లీగల్ అయిపోవచ్చు.
(02:50) అసలు వాళ్ళకి ఈ లీగల్ ఇల్లీగల్ అని డిసైడ్ చేయగలిగే పవర్ ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఏమి కావాలి? ఈ సిస్టమ్స్ అనేవి లేకుండా మనిషి స్వతంత్రంగా బ్రతకలేడా? మనకు స్కూల్స్ లో కాలేజెస్ లో ఎప్పటికీ చెప్పని కొన్ని నిజాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మనకు చదువులు చెప్పే టీచర్లకి కూడా ఈ విషయాలు తెలియవు. ఇవాళ మనం YouTube లో ఎవ్వరూ డిస్కస్ చేయని ఒక చీకటి కోణం యొక్క తాళాన్ని తెరుస్తున్నాం.
(03:12) ఇది కేవలం ఒక వీడియో కాదు పవర్ కంట్రోల్ డిస్ట్రక్షన్ అనేవి మనం జీవిస్తూ ఉన్న ఈ ప్రపంచాన్ని ఎలా రూపుదిద్దాయో మనుషుల వీక్నెస్ల మీద బిల్డ్ అయిన పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఎలా బ్రతుకుతున్నాయో లా సిస్టం ని నిరంతరం ఛాలెంజ్ చేస్తూ ఇల్లీగల్ ఎంపైర్స్ ఎలా నడుస్తున్నాయో చెప్పే ఒక అబ్సల్యూట్ మాస్టర్ క్లాస్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నది మూడు కంట్రోల్ సిస్టమ్స్ లా ఇండస్ట్రీస్ అండ్ క్రిమినల్స్ ద వరల్డ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ ద డిస్ట్రక్షన్ ఇది గుర్తుపెట్టుకోండి.
(03:50) ఈ ప్రపంచం మొత్తం అంతం అవ్వడానికే ప్రయాణిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్న ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ సోలార్ సిస్టం ప్రతి ఒక్కటి ఒకరోజు అంతం అవ్వాల్సిందే. రైట్ అలాగే ఈ మనిషి కూడా అలాంటప్పుడు దీన్ని మనం లైఫ్ అని పిలుద్దామా? లేదా డిస్ట్రక్షన్ అని పిలుద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ రేపటికల్లా మన సూర్యుడు అంతమైపోతే అది నిజంగానే వినాశనమే కానీ ప్రతి రోజు మండుతూ భూమి మీద జీవాన్ని పోస్తూ ప్రయాణిస్తూ రోజు రోజుకి ప్రాణం కోల్పోతూ ఉంటే అది డిస్ట్రక్షన్ అయినప్పటికీ దాన్ని మనం లైఫ్ అని పిలుస్తాం.
(04:25) సో ఎంత త్వరగా నాశనం అవుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. సరిగ్గా ఇదే ప్రిన్సిపల్ ని మన లా సిస్టమ్స్ ఫాలో అవుతూ ఉంటుంది. మనం ఏమని అనుకుంటాం లా ఉన్నది మనల్ని రక్షించడానికి అని కానీ కాదు మనల్ని ఎవ్వరూ చావు నుండి రక్షించలేరు. ఈవెన్ ఒక డాక్టర్ కూడా మనకు చిరంజీవులుగా బ్రతికే మెడిసిన్ ని ఇవ్వలేడు. కేవలం ఈ డిస్ట్రక్షన్ ని కాస్త డిలే చేయగలరు. దట్ ఇస్ ద హోల్ పాయింట్.
(04:47) ఫర్ ఎగ్జాంపుల్ కోకేన్ లాంటి డ్రగ్స్ ని తీసుకోండి. అది మనుషులని చాలా త్వరగా నాశనం చేసేస్తుంది. సొసైటీలు చాలా వేగంగా కుప్పకొలిపోతాయి. ఈ భూమి మీద ఉన్న ఒక ఆర్డర్ చాలా త్వరగా నాశనం అయపోతుంది. అండ్ ఆల్కహాల్ ని తీసుకుంటే అది మనిషిని వెంటనే నాశనం చేయదు. అది ఒక స్లో డిస్ట్రక్టివ్ ప్రొడక్ట్.
(05:07) తరచగా ఆల్కహాల్ ని తీసుకునే మనిషి పూర్తిగా పాడవ్వడానికి కొన్ని దశాబ్దాల సమయమే పడుతుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి నిద్రలేస్తాడు, పనికి వెళ్తాడు, సంపాదిస్తాడు. తన పని ద్వారా ఈ సమాజంలో ఒక వాల్యూని క్రియేట్ చేస్తాడు. దేశం యొక్క జీడిపీలో ఒక పాత్ర పోషిస్తాడు. వాళ్ళు సంపాదించిన దాని నుండి కొంటూ ఉన్న ఆల్కహాల్ నుండి టాక్స్లు కడతారు. అండ్ ఆ టాక్స్ మనీ తిరిగి ఈ సొసైటీలోకి వచ్చి చేరుతూ ఉంటుంది.
(05:30) డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ వ్యక్తి పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయే లోపల ఇంకొక జనరేషన్ే పుట్టేసి ఉంటుంది. సో డిస్ట్రక్షన్ తో పాటు ఈ ప్రపంచం రీకన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. ఒక సైకిల్ క్రియేట్ అవుతుంది. దట్ ఇస్ వై ఇట్ కెన్ ఆల్సో బికమ ఏ కల్చర్ స్లోగా మనిషి ఎలాగో చనిపోతాడు. అండ్ దానితో పాటు కాస్త ఈ కష్టాల నుండి దాటే ఒక మత్తు కోసం మనిషి పరితపిస్తూ ఉంటాడు.
(05:54) అంటే ఆల్కహాల్ ని తీసుకుంటూ ఉన్న ఆ మనిషి యొక్క హెల్తీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ వలన అతడు వందఏళ్ళు కూడా బ్రతికే అవకాశం ఉంది. సో ఇక్కడ డిస్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ ద్వారా మనిషి చనిపోవడం అనేది పెద్ద విషయంగా అనిపించదు. సొసైటీ యక్సెప్ట్ చేసేస్తుంది. సో కార్పొరేట్లు దాన్ని సప్లై చేస్తూ ఉంటుంది.
(06:14) అండ్ గవర్నమెంట్స్ దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నాకుొక డౌట్ కలిగింది. ఓకే గవర్నమెంట్స్ అనేవి ఆల్కహాల్ లాగా కోకెన్ లాంటి ప్రొడక్ట్స్ ని కూడా లీగలైజ్ చేస్తే ఏమవుతుంది అని సరిగ్గా ఇక్కడే ఈ క్రిమినల్ ఎంపైర్స్, ఇల్లీగల్ స్మగ్లర్స్, గ్యాంగ్స్టర్స్ వీళ్ళు అసలు ఈ సిస్టమ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటారో అర్థమైంది.
(06:32) ఈ ఇల్లీగల్ స్మగ్లర్స్, ఎంపైర్స్ ని చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళు హీరోలాగా కనిపిస్తూ ఉంటారు. తమ సొంత ఫిలాసఫీలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచం నీకు గన్నిస్తే నాకు గొడ్డలని ఇచ్చింది అని డైలాగులు వేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళఎవ్వరూ ఎందుకని ఆల్కహాల్ ని అమ్మట్లేదు. వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది హైలీ అడిక్టివ్ ప్రొడక్ట్స్ అంటే ఒక కన్స్ూమర్ మళ్ళీ మళ్ళీ ఆ ప్రాడక్ట్ ని కొని ఒక బానిసలాగా మారాలి.
(06:57) అప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి. చాలా సులభంగా అలాంటప్పుడు ఆల్కహాల్ కూడా అడిక్టివ్ ప్రొడక్టే కదా కానీ వీళ్ళు కోకైన్ హెరోయిన్ లాంటి డ్రగ్స్ ని మాత్రమే ఎందుకని అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అందులోనే ఎక్కువగా రిస్క్ ఉంటుంది కాబట్టి అదేంటి రిస్క్ ఉన్న ప్రొడక్ట్స్ ని అమ్ముతారా అంటే ఎస్ ఎంత రిస్క్ ఉంటే అంత రివార్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(07:19) ఫర్ ఎగ్జాంపుల్ కోకెన్ లాంటి ప్రొడక్ట్ ని ఈ గవర్నమెంట్ లీగలైజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఎలాగో సమాజం చాలా త్వరగా నాశనం అయిపోతుంది. కానీ ఇందులో జరిగే ఇంకొక కోణం ఏంటంటే ఎప్పుడైతే ఒక ప్రాడక్ట్ లీగల్ అవుతుందో అప్పుడు దాన్ని సప్లై చేసే ఇండస్ట్రీలు బిజినెస్ మెన్లు చాలా మంది పుట్టుకొస్తారు. డిమాండ్ ఎంత ఉందో అంతే సప్లై పుట్టుకొస్తుంది.
(07:38) ప్రతి ఊరిలో అది అందుబాటులో ఉంటుంది. సో నాచురల్ గా దాని యొక్క ప్రైస్ వాల్యూ నార్మల్ అయిపోతుంది. అఫోర్డబుల్ అయిపోతుంది. మనిషి బ్రతకడానికి బియ్యపు గిజ్జలు ముఖ్యమా బంగారం ముఖ్యమా అని అడిగితే బియ్యమే అని అందరూ చెప్తారు. కానీ అది బంగారం కంటే చాలా చీప్ గా దొరుకుతుంది. ఎందుకంటే ఒక ప్రాడక్ట్ యొక్క ప్రైస్ అనేది అవసరాన్ని బట్టి ఉండదు.
(07:56) అది ఎంత శాతం అందుబాటులో ఉంది అనే దానిపైన నిర్ణయించబడుతుంది. సో లీగల్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పటికీ ఇల్లీగల్ ప్రొడక్ట్స్ కంటే కూడా చీప్ గానే ఉంటాయి. ఒకవేళ కోకెన్ లాంటి వాటిని లీగలైజ్ చేసినప్పటికీ ఈ క్రిమినల్ ఎంపైర్స్ వాళ్ళు ఇంకొక ఇల్లీగల్ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేసిన ప్రొడక్ట్.
(08:18) ఎంత రెస్ట్రిక్షన్ ఉంటే ఆ ప్రాడక్ట్ ని మూవ్ చేయడానికి అన్ని అడ్డుగోడలని దాటవలసి ఉంటుంది. ఎన్ని అడ్డుగోడలని దాటితే అంత వైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఎంత వైలెన్స్ అండ్ రిస్క్ ఏర్పడితే ఆ ప్రాడక్ట్ యొక్క ప్రైస్ అంత పెరుగుతుంది. ఒక ఇల్లీగల్ ప్రొడక్ట్ ఒక స్టేట్ ని దాటిస్తే ఒక రేటు ఉంటుంది. దేశాన్ని దాటిస్తే అంతకంటే ఎక్కువ రేట్ ఉంటుంది.
(08:39) దేశాలని దాటిస్తే దాని రేటు ఆకాశాలని అంటుతుంది. సో ఈ క్రిమినల్ ఎంపైర్స్ కి కావాల్సింది వెరీ హైలీ అడిక్టివ్ ఇల్లీగల్ ప్రొడక్ట్ మోర్ రిస్క్, మోర్ వైలెన్స్ దీనితో వాళ్ళకి అంతులేని సంపద వచ్చిపడుతూ ఉంటుంది. అండ్ ఆ డబ్బుతో అండర్ గ్రౌండ్ సామ్రాజ్యాలు నిర్మిస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లోకి కంట్రోల్ అండ్ పవర్ ని తెచ్చుకుంటూ ఉంటారు.
(09:00) లీగల్ సిస్టం ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. మరి అలాగైతే ఆల్కహాల్ ని కూడా బ్యాన్ చేయొచ్చు కదా. నో అలా చేయడం కుదరనే కుదరదు. అండ్ అలా చేయకూడదు కూడా ఎందుకో చెబుతాను. క్రిమినల్స్ అందరూ సెలెక్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ అన్ని ఫాస్ట్ డిస్ట్రక్టివ్ ప్రొడక్ట్స్. ఆల్కహాల్ అనేది స్లో డిస్ట్రక్టివ్ ప్రొడక్ట్. ఒకవేళ ఆల్కహాల్ ని బ్యాన్ చేసినప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ని బ్యాన్ చేయలేరు.
(09:20) ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఎన్నో రకాల కల్చర్స్ లో భాగమై ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేస్తుందో అప్పుడు ఈ ఇల్లీగల్ ఎంపైర్స్ అన్ని వాటిని సప్లై చేయడం మొదలు పెడతాయి. కానీ ఇది స్లో డిస్ట్రక్టివ్ ప్రొడక్ట్ కాబట్టి సొసైటీ నుండి వాళ్ళకి సపోర్ట్ కూడా వస్తుంది. మనిషిని అంత వేగంగా చంపవు కాబట్టి వీళ్ళని నాశనం చేయడం అసాధ్యమైపోతుంది.
(09:41) గవర్నమెంట్ అమ్మితేనేమో తప్పు లేదు కానీ వీళ్ళు అమ్మితే తప్పు ఎలా అవుతుంది అని మీరు అడగొచ్చు. గవర్నమెంట్స్ ఒక ప్రాడక్ట్ ని లీగలైజ్ చేసి దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి టాక్స్ కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుని తిరిగి ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఈ ఇల్లీగల్ ఎంపైర్స్ అలాగే కాదు చెప్పాను కదా వాళ్ళు ఎన్ని బార్డర్స్ ని దాటిస్తే అంత ప్రైస్ పెరుగుతుంది.
(09:59) ఎన్ని బుల్లెట్లు కలిస్తే అంత ఎక్కువ ప్రైస్ పెరుగుతుంది. ఒక ఇల్లీగల్ ప్రొడక్ట్ మనదాకా చేరుకునే సమయానికి ఎందరో డైరెక్ట్ గా బలే ఉంటారు. అండ్ ఈ ఎకానమీలో ఉన్న లిక్విడ్ క్యాష్ అనేది చాలా ఫాస్ట్ గా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అండ్ వాళ్ళు సొసైటీకి తిరిగి ఏమి ఇవ్వరు. బ్రిడ్జ్లు, ఎయిర్పోర్ట్లు, ట్రైన్లు, హాస్పిటల్లు, ట్రాన్స్పోర్ట్ సిస్టంలు, వాటర్ సప్లైలు ఇటువంటివి ఏవి వాళ్ళు చేయరు.
(10:20) అందుకే ఎప్పుడైతే ఎకానమీ చాలా ఫాస్ట్ గా ఇల్లీగల్ ఎంపైర్స్ చేతిలోకి వెళ్తూ ఉంటుందో గవర్నమెంట్స్ అన్నీ కలిసి వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. అదేంటి గవర్నమెంట్స్ అనేవి కేవలం క్రిమినల్స్ ని మాత్రమే నాశనం చేస్తుందా? మనల్ని నాశనం చేయట్లేదా అని మీరు అడగొచ్చు. దీనికి నేను ఆల్రెడీ సమాధానం చెప్పేసాను. గవర్నమెంట్స్ అనేవి ఈ ఇల్లీగల్ ఎంపైర్స్ చేసే ఫాస్ట్ డిస్ట్రక్షన్ ని అడ్డుకొని నెమ్మది చేస్తూ ఉంటాయి.
(10:45) డిస్ట్రక్షన్ ని ఆపలేదు కానీ కంట్రోల్ చేయగలదు. ఒక స్టెబిలిటీని ఒక కంటిన్యూేషన్ ని క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ సిస్టమ్స్ అనేవి కోరుకునేది కంటిన్యేషన్ మనేజబుల్ డిస్ట్రక్షన్ అండ్ స్టెబిలిటీ సో పనిలో పని మనమంతా ఈ గవర్నమెంట్స్ యొక్క నీడలో సేఫ్ గా బ్రతికేస్తాం. మనం ప్రతి సెకండ్ ఆక్సిజన్ే పిలుస్తూ ఉంటాం. అయినప్పటికీ ఒకరోజు చావు తప్పదు.
(11:06) కానీ కార్బన్ డైాక్సైడ్ ని పిలిస్తే చాలా త్వరగా చనిపోతారు. ఇక్కడ ఈ రెండు మనల్ని డెస్ట్రాయ్ చేసేవే కానీ ఒకటి త్వరగా జరుగుతుంది. ఇంకొకటి వందఏళ్ల సమయం పడుతుంది. డిస్ట్రక్షన్ అనేది తప్పనిసరి. ఇప్పుడు అర్థమైందా లీగల్ ప్రొడక్ట్ అంటే మనకు మంచి చేసేది అని అర్థం కాదు. మనల్ని త్వరగా నాశనం చేయని ఒక బ్యాలెన్స్డ్ ప్రాడక్ట్ అని అర్థం.
(11:27) కానీ ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే వార్నింగ్స్ దేనికంటే రేపు ఎవరైనా వీటి వలన చనిపోతే అది అమ్మే వాడి మీద వాటికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్స్ మీద కేస్ వేయగలరు. అందుకే ఆ వార్నింగ్స్ అనేవి ఒక లీగల్ షీల్డ్ లాంటివి. ఆ వార్నింగ్స్ మనకోసం కాదు. అలాగనే వీటిని బ్యాన్ చేసేస్తే ఇల్లీగల్ ఎంపైర్స్ పుట్టుకొచ్చి మరింత త్వరగా సొసైటీని ఎకానమీని నాశనం చేసి కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది.
(11:54) ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికే ఆ ప్రొడక్ట్స్ మీద వార్నింగ్స్ ని ఇస్తూనే అమ్మటానికి పర్మిషన్ ఇస్తారు. సో గవర్నమెంట్స్ వాంట్ కంటిన్యేషన్ నాట్ ది కలాప్స్ ఓవర్నైట్ కానీ ఇంకా ఏదో ఉంది. నేను ఈ కోకెన్ గురించి కొద్దిగా ఆరాశాను. తెలిసిన విషయం ఏంటంటే అది మన డోపైన్ సిస్టం తో ఆడుకుంటుంది అని డోపైన్ అంటే మనకు సుఖాన్ని గెలిస్తే వచ్చే కిక్ ని బ్రతకడానికి ఇచ్చే మోటివేషన్ ని ప్రొడ్యూస్ చేసే ఒక కెమికల్ మన బ్రెయిన్ లో ఉంటుంది.
(12:22) ఈ ప్రాడక్ట్ ని సేవించినప్పుడు అది మన డోపన్ లెవెల్స్ ని హిమాలయ పర్వతం అంతా ఎత్తుకు తీసుకెళ్లి అక్కడి నుండి పడేస్తుంది. సో వెంటనే మళ్ళీ అది కావాలి అనిపిస్తుంది. అది లేకపోతే చనిపోతాం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం ప్రస్తుతం ఉంటూ ఉన్న ప్రపంచం డిజిటల్ ప్రపంచం. పెద్ద పెద్ద టెక్ జయింట్లు వాళ్ళు తయారు చేసే అల్గరిథమ్స్ కూడా మన డోపమెన్ సిస్టం ని హైజాక్ చేస్తూ ఉంటుంది.
(12:42) కేవలం ఇల్లీగల్ ఎంపైర్స్ఏ కాదు టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఫార్మా, బ్యూటీ, ఎడ్యుకేషన్ ఏదైనా సరే ఎటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయినా సరే అవన్నీ మనిషికి ఉన్న బలహీనతల వల్లనే ఏర్పడ్డాయి. ఈ అల్గరిథమ్స్ అనేవి మనిషికి ఉన్న యంజైటీ లెవెల్స్ ని పెంచి సమయాన్ని వృధా చేసి జనరేషన్ మొత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. మరైతే ఇవి ఎందుకని ఇల్లీగల్ గా పరిగణించలేదు.
(13:06) జస్ట్ బికాజ్ ఆఫ్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోకెన్ అండ్ సోషల్ మీడియా ఈ రెండిటిని పక్క పక్కన పెట్టి చూడాలి. ఇవి రెండు మనిషిలో ఉండే బయోలాజికల్ సిస్టం ని హైజాక్ చేసి అడిక్టెడ్ గా మార్చి క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. సామ్రాజ్యాలు నిర్మిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ప్రాడక్ట్ మన నుండి ఏమి తీసుకుంటుందో అనే దానితో పాటు మనకు ఏమి తిరిగిస్తుందో కూడా గమనించాలి.
(13:28) ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని తీసుకుందాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ గా ఉన్నాయి. ఇవి రావటం వలన ఎందరో రియల్ టీచర్స్ వాళ్ళ జాబ్స్ ని కోల్పోయారు. కానీ అదే సమయంలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉండే ఎందరో పిల్లలకి చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఇక్కడ నష్టం జరిగింది. కానీ రీకన్స్ట్రక్ట్ కూడా జరిగింది.
(13:49) అది కూడా చాలా ఎక్కువ శాతంతో వేల సంఖ్యల్లో టీచర్లు వాళ్ళ జీవితాలను కోల్పోయారు. కానీ కోట్లల్లో పిల్లలకి చదువులు అందాయి. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఒక ప్రాడక్ట్ అనేది నాశనం చేసేది అని అంత సింపుల్ గా స్ట్రైట్ లైన్ లో చెప్పలేము. డిస్ట్రక్షన్ వర్సెస్ రీకన్స్ట్రక్షన్ అనే గ్రాఫ్ ద్వారా నిర్ణయించబడుతుంది. అంటే ఒక ప్రాడక్ట్ మనల్ని పూర్తిగా నాశనం చేసేలోపే ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి కంటిన్యూ అవ్వడానికి కావాల్సిన సమయం అవకాశం ఇస్తూ ఉంటే అది లీగల్ గా పరిగణించబడుతుంది.
(14:17) అయినప్పటికీ ఈ టెక్నాలజీ, ఫూడ్, ఫార్మా ఎంటర్టైన్మెంట్ వీళ్ళందరూ దేవుళ్ళు అని నేను చెప్పను. ఒక ఇల్లీగల్ ఎంపైర్ ఎలాగైతే దేశంలోని ఎకానమీని నాశనం చేస్తుందో అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూడా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని టాక్స్లు కట్టకుండా దాచడానికి టాక్స్లు లేని దేశాల్లో లేదా ఐలాండ్స్ లో ఆఫ్ షోర్స్ షెల్ కంపెనీస్ ని ఓపెన్ చేసి మనీని మూవ్ చేస్తూ ఉంటారు.
(14:42) అవి పేరుకే కంపెనీలు కానీ వాటిని కేవలం డబ్బుని దాచడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వీళ్ళ వల్ల కూడా ఎకానమీ డ్రైన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ తిరిగి తిరిగి ఒక సామాన్య మనిషి మీద వచ్చి పడుతూ ఉంది. ఎకానమీ డ్రైన్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. నిత్య అవసరాల వస్తువుల రేట్లు పెరుగుతాయి రెంట్లు పెరుగుతాయి అన్ని పెరిగిపోతాయి. అప్పులు చేస్తారు సంపాదన తగ్గిపోతుంది.
(15:01) సమయం కూడా తగ్గిపోతుంది. జీవితం కోల్పోతూ ఉంటాం. ఏదో ఒక రకంగా నీ నుంచే దోచుకున్న డబ్బుని నీకే అప్పుగా ఇచ్చి వడ్డీలు అడుగుతూ ఉంటారు. కేవలం టెక్ కంపెనీలు అని నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి షుగర్ అనేది హైలీ అడిక్టివ్ ప్రొడక్ట్. దేశంలో ఉన్న ఎన్నో రోగాలకి మూల కారణం ఈ షుగరే. గవర్నమెంట్స్ అనేవి మన మంచి కోసమే ఉన్నాయి అని అంటే రేపటికల్లా వీటన్నిటిని బ్యాన్ చేసేయాలి కానీ చేయదు కారణం మనమే షుగర్ అనేది మన జీవితంలో ఒక మధురమైన ప్రొడక్ట్ ఒక స్పెషల్ ప్రొడక్ట్ అండ్ అది చాలా నార్మల్ గా ఉంటుంది.
(15:33) దాని ద్వారా కలిగే నష్టాలు మన కంటికి కనిపించవు. ఇక్కడ దానికి డిమాండ్ అనేది మన నుండే పుడుతూ ఉంది. అందుకే కార్పొరేట్లు దాన్ని సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ లు చేస్తూ ఉంటారు కాబట్టి రైతులు వాటిని పండిస్తూ ఉంటారు. ఇది ఒక సైకిల్ ఒక సిస్టం లోపల వేపనలాగా చొచ్చుకుపోయి ఉన్న ఒక బలమైన సైకిల్. రేపటికల్లా షుగర్ కంపెనీస్ అని బ్యాన్ చేస్తే రేపటికల్లా ఎందరో రోడ్లో పడతారు.
(15:53) అండ్ గొడవలు కూడా చేస్తారు. అందుకే కొన్ని విషయాలు అంత ఈజీగా ఆపడం కుదరదు. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలని ఇల్లీగల్ ఎంపైర్స్ ని పక్క పక్కన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒకేలాగా అనిపిస్తూఉంటుంది. మనుషుల వీక్నెస్ల మీద వ్యాపారం చేయడం, టాక్స్లు ఎగ్గొట్టి మనుషుల మీద భారం మోపడం, మెనిపులేటివ్ అడ్వర్టైజింగ్ చేయడం ఇలా ఎన్నో సిమిలర్ గా ఉన్నప్పటికీ ఇల్లీగల్ ఎంపైర్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రాడక్ట్స్ ని మూవ్ చేయడానికి వయలెన్స్ ని వాడతారు.
(16:18) కానీ ఈ ఇండస్ట్రీస్ అనేవి లాయర్స్ అండ్ అకౌంటెంట్స్ ని వాడతాయి. అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వాళ్ళ డబ్బులని దాచిపెట్టడానికి వాళ్ళ రెవెన్యూలో ఎంతో శాతం మళ్ళీ సిస్టం లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇల్లీగల్ ఎంపైర్స్ లాగా లా ని బ్రేక్ చేయారు. వాళ్ళు లా సిస్టం లోనే ఉంటూ గేమ్ ఆడతారు. ఈ ఇండస్ట్రీస్ అన్నీ సిస్టం లోపలే ఇరుక్కొని ఉంటూ సిస్టం ని కూడా బలోపేతం చేస్తూ ఉంటాయి.
(16:41) ఇలా ఉన్న వాటిని తొలగించడం అంటే ఓ రకంగా సమాజాన్ని పడగొట్టడమే. వీళ్ళు ఈ లా ని బ్రేక్ చేయకుండా సిస్టం లోపలే ఉంటూ ఎలా గేమ్ ఆడతారో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఒక గేమ్ లో స్వీట్ అనే పదం వాడితే మీరు అవుట్ అయిపోతారు అనే రూల్ ఉంది అనుకోండి వీళ్ళు ఆ రూల్ కి ఒక లూప్ హోల్ ని వెతుకుతారు. దాన్ని ఎలా చెప్తారంటే అది ఒక వ్యసనం లాంటి టేస్ట్. తేని టీగలు కూడా దాన్ని చాలా ఇష్టపడతాయి అని చెప్తారు.
(17:06) ఇక్కడ వాళ్ళు వాడిన మాటలకి అర్థం స్వీట్ అని అర్థం వస్తుంది. డైరెక్ట్ గా ఆ పదం వాడలేదు కాబట్టి రూల్ ని బ్రేక్ చేయనట్టే లెక్క. కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు రూల్ ని బ్రేక్ చేసేసారు. సిస్టం అనేది ఈ లోపాలని పసిగట్టి వాళ్ళని ఆపడానికి ఇంకొక కొత్త లేయర్ ని కొత్త రూల్ ని తెస్తుంది. కానీ అప్పటికే వీళ్ళు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి లాయర్లని అకౌంటెంట్ ని రంగంలో దించేసి ఉంటుంది.
(17:28) ఆ రాబోయే కొత్త రూల్స్ కి ఆల్రెడీ లూప్ హౌస్ల్ ని కనిపెట్టేసే ఉంటారు. సిస్టం లోపలే ఉంటూ లా ని బ్రేక్ చేయకుండా గేమ్ ని ఆడుతుంది కాబట్టి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అనేవి ఎన్ని చేసినప్పటికీ అవి సర్వైవ్ అవుతూనే ఉంటాయి. కానీ ఇల్లీగల్ ఎంపైర్స్ అలా కాదు అవి లా ని బ్రేక్ చేస్తాయి. ఒక పారలల్ లా ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఇల్లీగల్ ఎంపైర్స్ రెబెల్స్, స్మగ్లర్స్, నార్కోస్ ఎవరైనా సరే ఒకరోజు సిస్టం ముందు ఓడిపోతారు.
(17:52) ఎందుకంటే ఇల్లీగల్ ఎంపైర్స్ కైనా గవర్నమెంట్స్ కైనా ఇండస్ట్రీస్ కైనా కావాల్సింది సమాజం. సమాజం లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు. సో ఈ సిస్టం అనేది ఈ సమాజానికి ప్రతిరూపంగా నిలబడి ఉంటుంది. అందుకే ఈ సిస్టానికి ఎదురు నిలబడిన ప్రతి ఒక్కటి ఓడిపోతూ ఉంటుంది. ఈవెన్ పుష్ప సినిమాలో పుష్పరాజు అయినా సరే ఓడిపోవాల్సిందే. అతడు సిస్టం లోకి అడుగుపెట్టి ప్రైమ్ మినిస్టర్ అయితే తప్ప ఎందుకంటే సిస్టం అనేది మరేదో కాదు అది మనమే.
(18:18) ఒక రాజు యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని గెలుస్తాడు. కానీ ఒక ప్రెసిడెంట్ లేదా పీఎం అలా గెలవడం. వాళ్ళని మనమే ఎన్నుకుంటాం. మన ప్రతిరూపంగా అలాగనే ఆ పొజిషన్ లో కూర్చొని ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు అని కాదు. సో గవర్నమెంట్స్ అనేవి ఇల్లీగల్ ఎంపైర్స్ ని నాశనం చేస్తూనే ఉంటాయి. దానికి కారణం జనాలు చనిపోతారు అని మాత్రమే కాదు వాటి వల్ల మొత్తం సిస్టం కొప్పుకొలిపోతుంది అని అది కూడా చాలా త్వరగా కంట్రోల్ కోల్పోతుంది అని.
(18:44) దిస్ ఇస్ ద గేమ్ ఆఫ్ కంట్రోల్. మహాభారతంలో అందరూ చనిపోతారని తెలుసు. గెలిచినప్పటికీ ధర్మరాజు అడవిల్లోకి తిరిగి వెళ్తాడని తెలుసు. వినాశనం ఎలాగో జరుగుతుంది. ఈ సమస్త సృష్టి మొత్తం ఆ మహాకాలుడి లోపలికి అంతర్లీనం అవ్వడానికే ప్రయస్తూ ఉంది. ఈ ప్రయాణంలో మనం ఏం చేస్తాం వచ్చే తరానికి ఈ ప్రపంచాన్ని ఎలా అందిస్తాం? ఈ కంటిన్యూేషన్ ని ఎలా కొనసాగిస్తాం అనేదే జీవితం.
(19:11) వినాశనం జరిగినప్పటికీ అది ఎంత ఉన్నతంగా చేస్తామో అన్నదే ఇక్కడ ముఖ్యం. అదే శ్రీకృష్ణుడు చేశాడు. మరింత బెటర్ గా సో గవర్నమెంట్స్ కి ఏం కావాలి దే వాంట్ స్టెబిలిటీ, సస్టైనబిలిటీ, కంట్రోల్ ఒక సాధారణ మనిషి యొక్క ప్రాణాలు ఆరోగ్యం జీవితంతో వాళ్ళకి పనే లేదు. దేశం మొత్తం రాత్రికి రాత్రి కుప్పకోలిపోకుండా కాపాడటం మాత్రమే వాళ్ళ పని. వేగంగా నాశనం చేసే వాటిని చట్ట విరుద్ధం చేయడం, స్లోగా డిస్ట్రక్షన్ చేసే వాటిని లీగలైజ్ చేయడం, టాక్స్లు వసూలు చేయడం, ఆ టాక్స్ మనీని తిరిగి సొసైటీలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం ఉన్నట్టుండి జరిగే ప్రమాదాల నుండి
(19:46) సేఫ్టీని డిలేని స్పేస్ ని క్రియేట్ చేయడం కంటిన్యూ చేయటం. అండ్ ఇండస్ట్రీస్ కి ఏం కావాలి? వాళ్ళకి కావాల్సింది స్లో డిస్ట్రక్టివ్ ప్రొడక్ట్స్ మీద ప్రాఫిట్స్ ని సంపాదించడం. అంటే ఒకటి కొంటే సరిపోదు అన్నమాట. జీవితాంతం కొంటూనే ఉండాలి. హ్యూమన్ వీక్నెస్ ని హైజాక్ చేయడం షుగర్, ఆల్కహాల్, టొబాకో, మెడిసిన్, టెక్ అడిక్షన్ వీటితో వ్యాపారం చేయడం అవి మనుషులని నాశనం చేసినా పూర్తిగా కోల్పోవడానికి దశాబ్దాలు పడతాయి.
(20:14) అండ్ వీళ్ళు సిస్టం ని బ్రేక్ చేయకుండా సిస్టం లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సిస్టం కి ఫండింగ్ చేసి బలోపేతం కూడా చేస్తూ ఉంటారు. జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తద్వారా వాటికి ఎటువంటి అపోజిషన్ పుట్టుకురాదు. తరతరాలుగా నడుస్తూ ఉంటాయి. ఇవి చేసే డ్ామేజ్ అనేవి కంటికి డైరెక్ట్ గా కనిపించవు. అందుకే సొసైటీ వీటిని యక్సెప్ట్ చేసేస్తుంది.
(20:34) మనమే యక్సెప్ట్ చేసేస్తే గవర్నమెంట్స్ ఏం చేస్తాయి మహా అయితే టాక్స్లు లాగుతాయి. ఇకపోతే క్రిమినల్స్ క్రిమినల్స్ కి ఏం కావాలి ఫాస్ట్ గా వచ్చే మనీ కావాలి. దేశంలో ఉండే పూర్తి కంట్రోల్ కావాలి. సిస్టం కంటే పైకి వెళ్లి కూర్చోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సిస్టం అంటే మరేదో కాదు మనమే. వాళ్ళు ఇల్లీగాలిటీ మీదే ఆధారపడుతూ ఉంటారు.
(20:54) ఎందుకంటే రిస్క్ అండ్ రెసిస్టెన్స్ అనేది వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ ని అమాంతం పెంచేస్తూ ఉంటుంది. వైలెన్స్ సీక్రసీ డేంజర్ అనేవి స్కేర్సిటీని సృష్టిస్తాయి. స్కేర్సిటీ అంటే ఒక వస్తువు మీద డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కానీ సప్లై చాలా లిమిటెడ్ గా తక్కువగా ఉంటుంది. దీనివలన ఆ వస్తువు యొక్క రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. స్కేర్సిటీ క్రియేట్స్ హ్యూజ్ ప్రాఫిట్స్ కానీ వాళ్ళ స్పీడ్ అనేది గవర్నమెంట్స్ ని డీస్టెబిలైజ్ చేసేస్తుంది.
(21:17) స్తంభింపచేస్తుంది. అందుకే వాళ్ళని వేటాడి మరి చంపి డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్స్. క్రిమినల్స్ ని డెస్ట్రాయ్ చేయడంతో పాటు సిస్టం లోపలే ఉంటూ ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ని కూడా గవర్నమెంట్ తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తూ ఉంటుంది. ఈ మధ్య ఎన్నో కోచింగ్ సెంటర్లు మాఫియా లాగా తయారవుతూ ఉంటే దానికి ఆపోజిట్ గా మన గవర్నమెంట్ ఫ్రీగా ఎడ్యుకేషనల్ యాక్సెస్ ని ఇవ్వటం మొదలు పెట్టబోతుంది.
(21:39) ఇది ఫాస్ట్ డిస్ట్రక్షన్ ని అడ్డుకునే ఒక స్ట్రాటజీ. అతి పెద్ద ఎకానమీ కంట్రోల్ ఉన్న ఏ ఇండస్ట్రీ అయినా సరే అది సిస్టం లోపలే ఉండటం అవసరం. లేదంటే డిస్ట్రక్షన్ అనేది చాలా త్వరగా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ లోనే మనమంతా గవర్నమెంట్స్ యొక్క నీడలో సేఫ్ గా బ్రతికేస్తూ ఉంటాం. నిజానికి మనం సిరియా లాంటి దేశాలకి వెళ్లి వస్తే తప్ప మనం ఎంత సేఫ్ గా జీవిస్తున్నామో మనకే తెలియదు.
(22:03) సోహియర్ ఇస్ ద ట్రూత్ గవర్నమెంట్స్ వాంట్ స్టెబిలిటీ ఇండస్ట్రీస్ వాంట్ లాంజవిటీ క్రిమినల్స్ వాంట్ ఎక్స్ప్లోజవ్ ప్రాఫిట్ ఈ మూడు కలిసి ఒక సైకిల్ ఆఫ్ పవర్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇండస్ట్రీస్ సిస్టం లోపల ఆడే ఒక గేమ్ క్రిమినల్స్ సిస్టం బయట పారలల్ సిస్టం ని క్రియేట్ చేస్తూ ఆడే గేమ్. వీటి మధ్యలో లా అనేది బాలెన్స్ లాంటిది. వినాశనాన్ని డిలే చేస్తూ ఆర్డర్ ని తిరిగి పొందడానికి ఆడే గేమ్.
(22:27) ఇండస్ట్రీస్ అండ్ క్రిమినల్స్ వీళ్ళద్దరూ ఈ లా సిస్టం లో కొత్త రూల్స్ ని తీసుకురావడానికి కూడా పునాదులు వేస్తూ ఉంటారు.దిస్ ఇస్ ఏ ట్రయాంగిల్ దట్ రన్స్ ద వరల్డ్ మనం ఒక సాధారణ మనుషులం. ఆ ట్రయాంగిల్ లో చిక్కుకుపోయి ఉన్నవాళ్ళం. మనం వాడే ప్రతి వస్తువు ఫాలో అయ్యే ప్రతి రూల్ మనం తీసుకునే ప్రతి రిస్క్ ఈ సిస్టం ఆడే ఆటలో ఒక భాగమే లీగల్ డస్ నాట్ మీన్ సేఫ్ ఇల్లీగల్ డస్ నాట్ మీన్ రాంగ్ బోత్ ఆర్ డిస్ట్రక్షన్ ఒకే ఒక తేడా స్పీడ్ మరి ఈ పవర్ సిస్టమ్స్ నే కాకుండా ఇందులో ఉన్న లూప్స్ అన్నిటిని అర్థం చేసుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు.
(23:03) గవర్నమెంట్స్ ఏమి చేసినా చట్టాలు ఎంత గట్టిగా ఉన్నా వాటికి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో పక్కగా కనిపెట్టే ఒక టాలెంటెడ్ మైండ్ కి ఈ పవర్ ప్లే మొత్తం అర్థమైంది గవర్నమెంట్స్, ఇండస్ట్రీస్, క్రిమినల్ ఎంపైర్స్ మొత్తాన్ని ఒక్కడే కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? తనకంటూ ఒక ఇల్లీగల్ ప్రాడక్ట్ ని తయారు చేసుకొని ప్రభుత్వాలకి దేశాలకి సవాలు విసిరేలా ఎన్నో దేశాలని గడగడలాడించేలా ఒక పవర్ఫుల్ ఇల్లీగల్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఇలాంటి వ్యక్తులు పుట్టినప్పుడే ప్రపంచంలో అసలైన ప్రకంపనలు మొదలవుతూ ఉంటాయి.
(23:32) ఇండస్ట్రీస్ అండ్ గవర్నమెంట్స్ లాగా ఒక క్రిమినల్ ఎంపైర్ పని చేస్తే ఎలా ఉంటది అంతులేని ధనం, సైన్యం, ఇల్లీగల్ ప్రొడక్ట్ ఆ ప్రాడక్ట్ కి అంతులేని డిమాండ్ చేతిలో లా జనాల సపోర్ట్ కొత్త లాని తీసుకొచ్చే స్ట్రాటజీస్ అన్నీ ఉంటే అన్నీ అతని చేతిలో ఉంటే ఎలా ఉంటుంది? స్టే ట్యూండ్. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అసలు ఎవరా ఆ వ్యక్తి ఏంటి ఆ కథ ఈ ఎపిసోడ్ లో మీరు ఎన్నో లోదైన విషయాలని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను.
(23:59) అండ్ ట్రస్ట్ మీ ఈ వీడియోనే కాదు రాబోయే వీడియో కోసం మీరు స్పెండ్ చేయబోయే ఆ కొన్ని నిమిషాలు అస్సలు వేస్ట్ అవ్వబోవు
No comments:
Post a Comment