బాధపడే ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు🌹అవేర్నెస్🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6SOPnah1Pv4
Transcript:
(00:01) ఆ ఇంతకుముందు మనం మాట్లాడిన మళ్ళీ హటాత ఒకటి గుర్తొచ్చి రికార్డ్ చేస్తున్నా అన్న ఎందుకంటే అట్లీస్ట్ వెయఏళ్ల తర్వాత ఎవడో ఒకడు అంటాడు ఈ మాట ఓకే అన్న మనిషి ఆ మోర్టల్ గాని అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఇమ్మోర్టల్ అని అంటే శాశ్వతం అశాశ్వతం ఇప్పుడు నాకు ఒక్క విషయం రూడిగా తెలిసింది ఏందది నా చుట్టూ ఏం జరిగినా నాలో ఏం జరిగినా అది బాధగా మారుతాడు మ్ ఇంతే ఈ ఒక్క విషయం తెలుసుకున్నాను నేను అంటే 100% ఇప్పుడు ఎవడనా వచ్చి తుపాకి పెట్టి నా కొడక నువ్వు 100% నీలో ఏం జరిగిందో చెప్పి ఫిలాసఫీ పక్కన పెట్టి అన్నాడు అనుకో వాట్స్ఎవర్ మే బి ద సిitువేషన్ ఆర్ ద
(00:44) సర్కమస్టన్సస్ ఐ లివింగ్ ఇన్ దట్ ఇస్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇంటు మిజరీ ఇది దట్ ఇస్ నాట్ ట్రాన్స్లేటడ్ టు మిజరీ అంటే మిజరీ అంటే బాధ దుఃఖం నేను చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంది అందరి దగ్గర అన్ని ఉన్నాయి మిజరీ కూడా ఉంది. అవును బాధ ఎందుకు అవైతది అక్కడికే వస్తున్నా [నవ్వు] మనళ్ళు మన అన్నా కూడా బాధపడొద్దా బాధపడొద్దు ఎందుకు బాధపడొద్దు అంటే నువ్వు సరిచేయి లేదా పక్కకు తప్పుకో అన్కండిషన్ అంటే ఇప్పుడు ఈ బాధ పోయింది మళ్ళీ ఇంకో సందర్భం వస్తే ఆ బాధ వచ్చి మళ్ళా అది కొంత కాలం తర్వాత పోతది.
(01:22) మళ్ళా ఈ రెండు క్లియర్ అయినాయి. ఇప్పుడు ఎవనితోన పెళ్లి అయింది వాడితో కొన్ని బాధలు వచ్చింది ఒక రెండు మూడులు అది క్లియర్ అయింది. ఆ తర్వాత ఏదో పిల్లలు వడ్డిచిరు ఈ పిల్లల బాధ ఇది రాంగ్ అంటే ఓవరాల్ గా బాధ అసలు బాధ పడొద్దు దట్ ఇస్ ద హోల్ పాయింట్ ఇప్పుడు టైం లో జరిగిన ఇబ్బందికి ఏం పేరు మరి బాధనే దాన్ని లాస్ట్ కి ఉదాహరణకి నేను రాయితో కొడతా ప్రవీణ్ ని సుత్తితో కొడతా ప్రవీణ్ని ఒక్కటే నొప్పి అయితది బాడీకి అయితే అయితది నొప్పి అయితది నొప్పి నొప్పినే ఇప్పుడు ఆయన రాయితో కొట్టాడు కాబట్టి నాకు ఇప్పుడు నొప్పి దాకలేదు కానీ ఆయన సుత్తితో కొడితే నాకు
(01:57) బాధ బాధ అయిందని ఎవడు అన్నాడు బాధ మనసుకి కారణం ఏదైనా నొప్పి సేమ్ కదా అంతే ఇప్పుడు ఇంకొకటి నొప్పి నేను రాయితో కొట్టినా పక్కవాడు రాయితో కొట్టిన సేమ్ అవుతది నీకు నొప్పి సేమ్ కానీ బాధ అట్లా ఉండలేదు బాధ కూడా అట్లే ఉంటుంది అంటే ఏదో కారణం చేత నువ్వు బాధను ఆహ్వానిస్తున్నావ్ బాధపడే వాళ్ళ మైండ్ ఏ మైండ్ అన్నట్టు డిపెండెంట్ వాళ్ళు అంటే ఎక్స్పెక్టేషన్ అనేది ఒక కారణం నా దృష్టిల నువ్వు మనిషిగా పుడితే ఎక్స్పెక్టేషన్ చేయకూడదు కానీ నేను మళ్ళా ఫస్ట్ ది మళ్ళీ చెప్తా అంతే ఇప్పుడు నేను చెప్పింది సరిగ్గా వినలే నేను మళ్ళీ చెప్తా ఇప్పుడు నేను ఒక
(02:32) ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఏదో మా బాస్ అనేదానికి బాధపడి ఇదంతా కామన్ అని తెలుసుకున్నాం ఈ బాధ పోయింది పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో ఏదో బాధపడలేదు అమ్మాయి అబ్బాయితో బాధపడ్డది ఇదంతా కామన్ అని రెండు నెలలో తెలిసింది అందులో పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ రెండు బాధ లేవు.
(02:48) కానీ ఈ పిల్లలతో బాధపడుతుంది ఇది రాంగ్ ఈ అప్రోచ్ పరమ రాంగ్ ఇది. అట్లా కాకుండా ఇది ఎట్లఉందంటే నేను తప్పించుకోవడం తెలుసుకున్నా రాయ వేసినా తప్పించుకుంటా పువ్వు వేసినా తప్పించుకుంటా నీ యమ్మ సుత్తి వేసినా తప్పించుకుంటా [నవ్వు] ఇప్పుడు నేను రాళ్ళతో తప్పించుకోవడం నేర్చుకున్నాను ఇంకా మిగతావి నేర్చుకుంది నో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నా నా అడ్డు ఏదవచ్చినా తప్పుతా తప్పిస్తా కార్ని ఇప్పుడు నేను ప్రస్తుతం మనుషులకు గుద్దట్లే జంతువులకు వాటికి గుద్దుతుందయ్యా అని అట్లే ఎవడైనా అంటాడా ఇది జనరల్ గా తెలిసింది నాకు ఈ విషయంలో బాధ లేదు మా అమ్మ విషయంలో నాకు నాకున్న
(03:21) బాధ అంతా ఒక్కటే నేను అంటుంది ఇది ఇది కుదరదు ఇది ఇప్పుడు అది పోయిన తర్వాత ఇంకోటి వస్తది నాకున్న బాధ ఒక్కటే నా ఆరోగ్యం అది పోతది నాకున్న బాధ ఒక్కటే నా కొడుకు సెటిల్ కాలి తర్వాత నాకున్న బాధ ఒక్కటి ఇంకేదో ఎంత అనుకున్న ఇది మర్చేపోలే నేను అన్నంగా టూ మచ్ డాడీ బహుత్ హోగయా నేను అంటున్నది అసలు సందర్భాలు చెప్పనే చెప్పకు వాట్ ఇస్ దట్ అండర్స్టాండింగ్ అన్నది పని చేసి సొల్యూషన్ వైపు వెళ్ళంట ఆ అంతేనా 100% కానీ బాధపడం వల్ల సొల్యూషన్ రాదు అంతే ఎక్కి కార్ నడుపు అంటే కార్ ముందలకి పోదు డ్రైవింగ్ కూడా తెలియాలి.
(03:57) సో ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏందంటే ఇప్పుడు నేను ఎవ్వరి నుంచి ఏం ఆశిస్తలేను. దట్స్ ఆల్ ఓకే రెండోది ఆశించినంత మాత్రాన బాధ ఉంటదా అంటే ఉంటది. ఐడెంటిటీ కూడా ఉండదు. ఆ అది అంటే ఒక క్యాండిల్ ఓషో చెప్తాడు ఇది ఒక జ్ఞాని ఎట్లా డిసప్పిర్ అయిపోతాడు అంటే ఒక క్యాండిల్ కి అటు పక్క ఒత్తి ఉంది ఇటు పక్క వత్తుంది రెండు పక్కల అంటించినట్టు వాడు అంటే రెండు పక్కల వెలిగి వెలిగి వెలిగి క్యాండిల్ డిసప్పర్ క్యాండిల్ డిసప్పియర్ అయిపోయింది ఆ తర్వాత ఒత్తిడి డిసప్పి అయిపోయింది ఆ దీపం మారిపోయింది అట్లా ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ చేయట్లే మంచిదే కానీ బాధ ఉంటది
(04:41) మీకు అది ఐడెంటిటీ వల్ల కూడా బాధ వస్తుంది. ఐడెంటిటీ అటాచ్మెంట్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ రెండు నేను ఏమంటారు కదా అత్యంత ఆశ్చర్యకరంగా ఎండ్ అయిపోయింది నాలో ఇప్పుడు ఇంకొకటి నేను ఎండ్ చేసిన అంటలేను. ఎండ్ అయినాయి అట్లా అసలు నేను చెప్పింది అర్థమైతే అది అల్టిమేట్ సొల్యూషన్ ఇప్పుడు ఆర్మీ జవాను బార్డర్ లో ఉన్న ఒక ఇన్సిండియరీ అంటే చురబాటు దారుణని గురి చూసి పుచ్చ లేపేస్తాడు.
(05:10) ఆ హుజూర్ కనలగవ్ అంటాడు యక్ట్ అలంద మాట దీని గురించి చాలా బాగా చెప్తా అంటే అది గర్వంగా ఫీల్ అవుతున్నా దిస్ ఏ డ్యూటీ దట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏమ ఉండదు ఇప్పుడు సర్జరీ చేసిండు డాక్టర్ డెలివరీ చేసిండు డాక్టర్ ఎందుకు స్వీట్ తింటాడు అబ్బా డాక్టర్ ఎందుకు స్వీట్ పంచుతాడు డెలివరీ చేసిండు డాక్టర్ ప్రాణం కాపాయిండు తన వృత్తి ధర్మాన్ని చేసిండు కాంటెక్స్ట్ వేరే మనని చర్చించేది వేరే అవును సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బుద్ధుడు చెప్తాడు బాధ ఉంది కానీ ఎంతసేపు బాధపడతావని మీ చేతులో
(05:57) మన చేతుల్లో ఉంది ఇప్పుడు నాకు బాధ లేదు నేను డెడ్ బాడీని కాదు బాధ ఉంటది కచ్చితంగా నాకు కూడా కానీ సెకనే ఇంతేనని చెప్పాలనుకున్నది ఇది ఎందుకు వచ్చింది ఎక్స్పెక్టేషన్ వల్ల నాకు బాధలు ఎప్పుడు రాలే మ్ ఐడెంటిటీ నా ఐడెంటిటీ భంగం కలిగింది నేను బాధపడలే హ్యూమనిటీరియన్ గ్రౌండ్ లో బాధపడ్డను నేను చాలాసార్లు ఓకే ఒకసాటి మనిషి చచ్చిపోతే నాకు దుఃఖం వచ్చింది ఇప్పుడు వీళ్ళ నాన్న చచ్చిపోతే నాకు అంతులేని దుఃఖం వచ్చింది.
(06:23) ఏం లేదు వెక్కి వెక్కి ఏడ్చా నేను మా బుచ్చా రెడ్డి గారు డెత్ బెడ్ మీద ఉంటే నేను తట్టుకోలేకపోయినా కానీ ఈనాటి వరకు నేను ఎప్పుడూ బాధపడలే నేను ఏం చెప్తున్నా ఐడెంటిటీ వల్ల ఎక్స్పెక్టేషన్ వల్ల బాధ రిపీట్ అయితది. ఓకే గుర్తు వచ్చింది ప్రతిసారి బాధ వస్తది. ఇప్పుడు నేను చెప్పే హ్యూమనిటీరియన్ గ్రౌండ్ వర్తమాన బాధ ఒకటేసారి ఉంటది.
(06:48) ఎందుకంటే ఆ బాధ జ్ఞాపకం వల్ల రాలే గాయం తగలడం వల్ల రాలే నీ ఈగో హర్ట్ అయినందుకు రాలే సాటి మనిషి ఇప్పుడు ఉదాహరణకి నీ వేలు దెబ్బ తగిలితే అయ్యే గాయం లాంటిది అట్లా అంతకుమించి ఏమ లేదు ఆ క్షణంలో ఫీలింగ్ ఆ అట్లా జెన్యూన్ గా బాధపడతా నేను ఇప్పుడు ఒకసాటి మనిషి తెలిసి తెలిసి ఇబ్బంది పడుతున్నాడు అనుకో చిన్న బాధ కలుగుతుంది నాకు కానీ అది తోటి కోడలు నన్ను అన్నది లేకపోతే నాది ఎవడో వేసుకపోయిండు ఈ బాధలు కాదు అది అది అది వేరే బాధలు అవి అది మైండ్ నీకున్న కల్పనలు ఒక వ్యక్తి నీతో ఎట్లా ప్రవర్తించాలి ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చే బాధలు వేరు సో అవి నాకు ఒక్కటి
(07:28) లేవు ఐ ఎండెడ్ ఇట్ ఎందుకంటే దాని వల్ల ఏమి రాదని తెలుసుకున్నాను కానీ అది ఇంపార్టెంట్ అని ఎవరైనా వాదిస్తారు అనుకో నేను ఇమ్మీడియట్ గా ఆల్ ద బెస్ట్ చెప్తాను ఎవరి ఇష్టం వాళ్ళు సో ఇది నా లైఫ్ లో ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ అంటుంది లేకపోతే నేను చూసిన అన్ని ఉండి బాధపడే వాళ్ళని చూసిన అన్ని ఉండి కుళ్లిపోయే వాళ్ళని చూసిన నేను చూసినా అంటే నేనేమ కావాలని చూడలే నాకు తారసపడ్డారు.
(08:11) ఎట్లంది సినిమాలో సీన్ తర్వాత సీన్ వచ్చినప్పుడు నా లైఫ్ లో వచ్చారు కొందరు నేను చూశాను నేను మేలుకున్న దానినుంచి ఇది లైఫ్ అంటే సహజం అన్నారు నా జీవితంలో నర్చల ఇల్లని నాకు కొట్లాడుకుంటారు మనుషుల నాకు మనస్పర్దలు ఉంటాయి. అసలు అట్లాంటి వాళ్ళ అంటే నాకు ఇస్తలిష్టం ఉంది. కానీ ప్రపంచంలో ఉన్నాయి కద నాకు వద్దు అవి నేను చెప్పేది నా గురించి ప్రపంచంలో క్యాన్సర్ ఉంది నాకెందుకు వాళ్ళు నేను చెప్పింది కూడా అట్లా కామన్ గా చెప్పిఉంటారు మరి నాకు తెలిీదు నా కళ్ళ ముందు ఒకడు పడుతున్నది చూసి చెప్తున్నా నేను ఐ నాట్ ఇమాజిన్ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో
(08:49) ఇమాజినేషన్ ఏమీ లేదు. ఒక వ్యక్తి ఎవరో అన్న ఒక మాటని బాధపడుతున్నాడు అనుకో సొల్యూషన్ వైపు అడగేయకుండా బాధగా ఎందుకు మారింది అనేది నా క్వశ్చన్ నొప్పి వేరబ్బా ఇప్పుడు నేను ఎందుకు గుద్ది అటాచ్మెంట్ లో మారి ఉంటది ఇంక అది చెప్పే ప్రయత్నం చేస్తే తీసుకోవట్లేదు మనుషులు అంటున్నా అట్లా ఇప్పుడు డాక్టర్ ఒక అడ్వైస్ ఇచ్చాడు అనుకో వంకాయ తింటే దురద పెడతది తినకంటే అయినా తింటున్నారు పోయి ఏం చేస్తారు డాక్టర్ మాత్రం [నిట్టూర్పులు][గురకలు] సో నాకు ఒక ట్రమెండస్ జాలి ఉంటుంది అంటే ఒక హ్యూమన్ కి అంతకంటే నేనుేం చేయలేను. సహాయం చేస్తా డబ్బు గాని
(09:25) సమయాన్ని గాని ఇస్తా సో జస్ట్ మానవత దృక్పదమే అంతే అంతకుమించి నిజంగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏం కావాలబ్బా వాళ్ళకి పోలే సెల్ఫ్ రియలైజేషన్ ఒక్కటే కావాలి. ఇవ్వగలిగితే అది ఇవ్వాలి. లేకపోతే ఇవ్వడానికి ఏమీ లేదు స్విచ్ ఆఫ్ సరే ఇప్పుడు ఎట్లా అంటారు కదా ఐ యమ్ సో ఫార్చునేట్ ఐ ఫౌండ్ దిస్ ఇది ఇది ఒక పక్కవాళ్ళు ఇచ్చే వాాలిడేషన్ తో సంబంధం లేదు ఎదుటి వ్యక్తి ప్రశ్నించొచ్చు మెచ్చుకోవచ్చు మెచ్చుకోపోవచ్చు బాగుంది అనొచ్చు బాగలేదు అనొచ్చు కుచ్చు వర్క్ అయపడతా ఇప్పుడు నువ్వు శ్వాసిస్తే నీకు తెలుస్తుంది కదా నీ లంగ్స్ బాగున్నాయిని అట్లా నాకు తెలుస్తుంది నా బీయింగ్
(10:03) బాగుంది ఇప్పుడు వేరేవాడు వచ్చి నీ లంగ్స్ ఏం బాలే ఉంటాయి ఎట్లా [గురకలు] సో ఈ విషయం అయితే తెలుసుకోబడ్డది. నేను తెలుసుకొని అనట్లే తెలుసుకోబడ్డది. ఇది ఎట్లా చెప్పొచ్చుఅంటే ఒక [గొంతు సవరించుకోవడం] అడవిలో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తది కదా అది ఓపెన్ చేయలే అంటే నేను విరబూసిన అని కాకుండా విరబోయబడ్డది అది రకరకాల విషయం మరి అందరికీ ఎలా అవ్వట్లేదు అది నాకు తెలియదు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీస్ ఉదాహరణకి సరదాగా అనుకుందాం గానుగ నూనె
(10:49) మస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టుగా ప్రశాంతత ఇంపార్టెంట్ అనిపియాలి ఉదాహరణ చెప్తు నాకు ఈ కాటుకనే కావాలి అన్నంత ఇంపార్టెంట్ గా నేను ప్రశాంతంగా ఉండాలన్నది అనిపించట్లేదు. వాళ్ళ కన్ను బాగుంటే చాలు మనసు ఎట్లున్నా పర్వాలేదు ఒక హార్ట్ పేషెంట హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఒక తదేకమైన తీక్షణతో వెళ్తాడు హాస్పిటల్ కి మ్ ఆ టైంలోనెక్స్ లో చూసినావా బాబాయ్ సినిమా అని ఓడఎవరు అడగాడు అడిగితే పక్కోళ్ళు తిడతారు.
(11:30) వాడికి ఒకటే ఉంటది ధ్యాస నేను బతకాలి. అంతేనా అవును అట్లాంటి దృష్టి ఉన్నవాడికి ఇది చిక్కుతది నేను అట్లా అన్నిటిని రిజెక్ట్ చేసింది నేను ఎవడెవడైతే మనసన్నాక మనశశాంతి ఉండదు ఇల్లన్నాక మనస్పర్దలు ఉంటాయి మనసులన్నాక కొట్లాడుకుంటారు. అట్లాంటి మహానుభావులందరినీ వదిలేసిన నేను అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా ఎవరు లేరు నాకు నేను మగున తర్వాత ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకు లేరు అంటే ఈ చర్చ అనంతంగా సో మనిషికంటే శివలింగంగా ఉంటే బాగుంది లైఫ్ అందరూ వస్తారు చూస్తారు నమస్కరిస్తారు
(12:14) పోతారు తానుగా ఏమి చేసేది ఉండదు ఏ డెకరేషన్ అక్కర్లేదు. వచ్చే వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ తోనే వస్తున్నారు [గురకలు] ఎవరు ఎట్లా అనన్నారా అని సత్యం చెప్పి పంపి ఎవరు ఎలాగైనా వస్తారు ఎందుకు రారు కానీ ఒక్కటైతే చెప్పగలను డాక్టర్ దగ్గరికి వెళ్ళే అందరూ ఆరోగ్యం కోసమే వెళ్తారు నాకు తెలుసు బంగారం కోసమే పోరు నా దగ్గరికి వచ్చేవాడు ఎట్లా వస్తాడని కాదు డాక్టర్ దగ్గరికి వెళ్లి నాకు వంకాయల కోసం పోతున్నా అంటే వాడిని ఏం చేయలేము నా దగ్గర దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏది ఏమైనా ఇంపాక్ట్ లేని ఒకానొక మానసిక స్థితి నాకు
(12:55) కావాలి. అని కోరుకున్న వాడికి నా మాటలు ఉపయోగపడ. నాకు షేర్ మార్కెట్ లో ఎట్లా బిజినెస్ చేయాలి నా మాటలు ఉపయోగపడవు. అందంగా ఎలా అవ్వాలి నా మాటలు ఉపయోగపడవు. సమాజంలో ఒక రెస్పెక్ట్ ఫుల్ పర్సన్ అవ్వాలంటే నేను ఏం చేయాలి నా మాటలు ఉపయోగపడవు. కానీ ఎనీ సిచువేషన్ యు ఆర్ ఇన్ ఆ అన్నిటి మధ్యన నేను ఒక సమస్థితిలో ఎట్లా ఉండాలి నా మాట ఉపయోగపడుతుంది.
(13:26) అందుకని ఇది కోరుకునే వాళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి నా దగ్గరికి ఎక్కువ ఏమి రారు. వచ్చినా నాకు తెలిసిపోతది. వెరీ ఫ్యూ అన్నమాట. ఇప్పుడు మన ఇద్దరం కలిసాం వెరీ రేర్ ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలుసు ఒక ఐదుగురు ఆరుగురో సీరియస్ పీపుల్ కలిసాను. అండ్ దట్ ఇస్ ఆల్సో బిగ్ నెంబర్ అంటున్నా [నవ్వు] అట్లా ఐ యమ్ సో ఫార్చునేట్ [నిట్టూర్పులు] అంటే ఇప్పుడు చివరి మాట ఏందంటే మైండ్ సృష్టించిన వాటిలో మిజరీ కూడా ఒకటి మ్ ఇది హ్యూమన్ క్రియేషన్ ఇప్పుడు ఎనిమల్ కి పెయిన్ ఉంటది మిజరీ
(14:12) ఉండదు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఒకరికి డయాలసిస్ నడుస్తుంది పెయిన్ ఉంటది. మిజరీ అంటే ఏందో తెలుసా తలుచుకొని తలుచుకొని మాట్లాడి మాట్లాడి దాన్ని అదే మెలో డ్రామా వచ్చా ఏమన్నా రకరకాల డ్రామాలు ఇదేమంటారు సింపుల్ గా చెప్పాలంటే నీ యొక్క జాబులో 20 డైపర్లు పెట్టుకుంటే అట్ట ఉంటది. అందరి మనసులో డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు.
(14:41) కంపు కొడుతుంది కంపు కొడుతుంది అంటే ఎందుకు కొట్టదు జోబుల్లో పెట్టుకొని తిరిగితివి అది పడే రాసామ అంటే ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అంటున్నారు అసలు డైపర్ ఇంపార్టెంట్ డైపర్ లో వచ్చేది అది రాకుండా సత్త రాకుండా ఉండదు అది కదా నేను చెప్పేది వదిలేసిన డైపర్ లో షిట్ే ఉంటది కదా అవును అందుకే షిట్ అని వాడకుండా డైపర్ అని వాడుతున్నాను నేను సో ఆ డైపర్ మీద మమకారంతో షిట్ని క్యారీ చేస్తున్నారు.
(15:01) ఒక వ్యక్తి మీద మమకారంతో ఆ వ్యక్తిలో షిట్ ఎందుకు క్యారీ చేస్తున్నావు ఏదో అంటే స్ట్రేంజెస్ట్ థింగ్ అది ఇప్పుడు నేను ప్రవీణ్తో మాట్లాడడం ఎంతవరకు అవసరం అంత ప్రవీణ్ యొక్క చెత్త నాకెందుకు ఎట్టి పరిస్థితిలోన వద్దు సహాయం చేయమంటే చెత్త ఎత్తుకోవడం కాదు నువ్వు చేయగలిగింది చేయడం వాడు ఈ మేరకు అంటే నేను డబ్బు అంటే లేదురా నా దగ్గర అసలు చర్చించనే వద్దు నా దగ్గర లేదు భోజనం అంటే నాకు ఒక్కరికి ఉంది ఆరు మంది వచ్చారు లేదురా అంటే క్లియర్ గా ఉండు అనవసరమైన ఈ పనికి రాని హ్యూమన్ ఎమోషన్స్ లో పడి ఉన్న మానవు నుంచి చెప్పాల్సిన ఒక్క మాట చెప్పి తప్పుకోవడం
(15:37) చేయవలసింది మనం ఎంతసేపు మాట్లాడుతాం ఇది ఎట్ల ఉందంటే చెవిటోని ముందు శంక మోదకని ఒ సామెతం చూసినావా చెవిటూడని తెలియక నేను ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఒక క్యారెక్టర్ వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి తన లవ్ ప్రాబ్లం చెప్పుకుంటా ఉంటది. నెక్స్ట్ హీరోయిన్ కూడా వస్తది హీరోయిన్ చెప్తది హీరో చెప్తాడు నెక్స్ట్ హీరో చెప్తాడు హీరోయిన్ చెప్తది.
(15:58) అట్ల ఒక ఆరేడు సన్న తర్వాత అతను జస్ట్ వింటా ఉంటాడు అన్నమాట అతను వింటున్నందుకే చెప్తారు వీళ్ళు ఫైనల్ గా తెలుస్తది ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ ఐ యమ టోన్ డెఫ్ అంటాడు వాడు [నవ్వు] అంటే నాకు బ్రహ్మజిముడు అంటాడు వాడు మరి అలాంటి రిసెప్షనిస్ట్లు ఎందు రిసెప్షనిస్ట్ కి మాటలు అక్కర్లేదు సంగీతాలే లిమిటెడ్ కదా రిసోర్స్ నాకు రూమ్ కావాలి అక్కడ రాసి ఉంటది నాలుగు కార్డ్స్ ఉంటాయి ఐ వాంట్ ఏ రూమ్ ఐ వాంట్ కాఫీ ఐ వాంట్ టు చెక్ అవుట్ ఐ వాంట్ దిస్ ఈ నాలుగింట్లో కార్డు తీసి ఆయన ముందు వేస్తే ఆ ప్రొసీజర్ అంతా తీసి ముందు వేస్తాడు.
(16:26) అసలు ఇంట్లో మాటలే అక్కర్లేదండి ఒక చాక్ పీస్ ఒక్కొక్కరికి గోడలు పెట్టుకోవాలి తిందామా నేను ఒక హాఫ్ అన్నలో తింటున్నాను రాయ అన్నట్టు ఇవన్నీ మేలు ఇవి తగ్గడం కుదురుతది కానీ మొత్తం లేకుండా పోదు నేను అంటున్నా మనం పోయేలోపు మొత్తం పోయేటట్టు చూసుకోవాలి అసలు ఆ నిశ్చల స్థిర ఆకాశాన్ని విశాల ఆకాశాన్ని దర్శించకుండా చచ్చిపోతే అసలు నువ్వు మనిషి జన్మాన్ని సార్థకం చేసుకోకుండా చచ్చిపోయినట్టు అంటే ఏ బాధ లేని ఆ నిశ్చల విశాలమైన ఆకాశాన్ని దర్శించాలి లేకపోతే వేస్టెడ్ యువర్ లైఫ్ సినిమా చూసి మూడు సీన్లు చూసి వస్తావా బయటికి మొత్తం చూడవా మొత్తం చూసి అరుణాచలం కొండ ఇంత కనిపిస్తది మొత్తం చూడు
(17:04) లైఫ్ మొత్తం చూడవా మొత్తం చూడడం అంటే ఊర్లు చూడడం కాదు నీ మనసులో ఏమి లేకుండా చూడడం అన్నమాట అప్పుడు ఆకాశం మీట్స్ అనదర్ ఆకాశం ఇది జోక్ కాదు ఇది ఫిలాసఫీ కాదు ఇది 100% ఫాక్ట్ ఎవరెవరు దీన్ని దర్శించిరో వాడు పిచ్చివాడిగానే ఉంటాడు దాని అర్థం పిచ్చి అని కాదు వాడు ఏదైతే అనుభవిస్తున్నాడో అది చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లైఫ్ గంగాజలం అది ఎదుటి వ్యక్తి ఏమంటాడు ఒపీనియన్స్ కాదు ఇప్పుడు నేను ఆనందంగా ఉన్న బాధగా ఉన్న ఈ ఆనందం బాధ వేరు అది భాషకు సంబంధించినది.
(17:36) అక్కడ ఆనందం కాకుండా సంతోషంగా ఉన్న బాధ ఉన్న సంతోషం దుఃఖం సంతోషం దుఃఖం ఇట్లా ఉంది. ఇంకొకటి ఉంది యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ అది నీ నేచర్ అన్నమాట. ఇప్పుడు ఎట్టుఉందంటే చింత చెట్టు ఆల్వేస్ పుల్లుగా ఉంటది. నిమ్మ చెట్టు ఆల్వేస్ పుల్ గా ఉంటది. అట్లా నువ్వు ఆల్వేస్ హ్యాపీ ఉంటేనే ఆ ఆనందం అక్కడ ఆనందం అనే పదం వాడాలి. లేదా సహజానందం లేదా నీ యొక్క సహజాత పూర్వకమైన ఆనందం అనేది ఉంది అది గనుక వచ్చి ఒక ఐదఆరఏళ్లు గనుక ఎప్పుడు బ్రేక్ అవ్వకపోతే అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావ అనేది చూడు అంటే ఆ వ్యక్తి ఎట్లా మాట్లాడుతాడో తెలుసా ఆకాశం మాడినట్టే ఉంటది అది యు
(18:10) కెనాట్ జస్ట్ సే లైక్ దట్ నాకు నచ్చింది నచ్చలేదు కాదు ఆ ప్యూరెస్ట్ ఫామ్ లో ఒక బ్యూటీ ఉంది. ఇప్పుడు ఊర్లో అందరికీ ముడ్లకు పుళ్ళ అయినాయి చెప్పి మనం అదే లైఫ్ అనుకోకూడదు ఏ మచ్చా లేని శరీరం కూడా ఉంది. ఇప్పుడు ఒక ఊర్లో అందరికీ కృతచ శరీరాలు ఉందని అందరూ అట్లా ఉంటారని కాదు భయ మనం అట్లా పాడైనాం అది ఎప్పుడు రియలైజ్ చేస్తాం ఇంతక జస్టిఫై చేసుకుంటాం జస్టిఫై చేసే వాళ్ళతో నా దగ్గర ఏం ఆర్గ్యుమెంట్ లేదు.
(18:40) నేనైతే అట్లాంటి లైఫ్ నాకు నేను నిర్ణయించుకుంది ఇప్పుడు ఎట్లైతే ఆర్గానిక్ ఫుడ్ే నాకు కావాలంటాడు ఆర్గానిక్ మైండ్ే నాకు కావాలి. హై డిసైడెడ్ రెండోది ఆర్గానిక్ ఫుడ్ తినేవాడు ఇన్ఆర్గానిక్ తీసుకోవట్లేదు కదా అలాంటప్పుడు ఆర్గానిక్ మైండ్ ఉంద నేను స్టుపిడ్ మైండ్స్ ఎందుకు ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు వేరే వాటిని ద్వేషిస్తలేము మనం తీసుకోవట్లేదు అంతే అది నాకు వద్దండి ఆ బియ్యము అది ఎరువులు వేసి పండించారు ఇది కావాలి ఎక్కువ ధరైనా పర్వాలేదు.
(19:05) అట లైఫ్ లో కొంత కోల్పోయినా వ హావ్ టు బి విత్ రైట్ మైండ్స్ సరే అది బియ్యము ఒక చలనం లేని పదార్థం కాబట్టి మనం నిర్ణయానికి వస్తుంది మనిషి కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు. ఆ ఇతను కొంత ట్రాన్స్ఫార్మ్ అయితాడు అనుకుంటే వ కెన్ గివ్ ఇట్ ట్రై కానీ ఒక మనిషి మారాడని తెలిసిన తర్వాత మార్చే ప్రయత్నం చేయొద్దు ఆ వ్యక్తితో ఉంటే న్యూట్రల్ గా ఉండాలి అంతే వేస్టింగా అన్నకన్నా దున్నపోతు బెటర్ అని ఒక సామెత చలో
No comments:
Post a Comment