🚨 ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిందే!! కాకినాడ సౌజన్య ఘటన..ట్రైనర్ల ట్రాప్‌లో పడుతున్న మహిళలు జాగ్రత్త!!
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KpuqPZ_buCs
Transcript:
(00:01) వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నంతసేపు ఎర వేస్తారు మంచి టీ షర్ట్ కొంటేనో మంచి షర్ట్ కొంటేనో ఆ అమ్మాయి జీవితం మొత్తం మనల్ని పెంచుద్దని కాదు లేదంటే నీకు మంచి ట్రైనింగ్ ఇస్తేనో నిన్ను మంచి పొగడుతో పొగుడితేనో జీవితం మొత్తం అబ్బాయి మనతో ఉంటాడని గ్యారెంటీ లేదు. సో ఇది పక్కగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏ అబ్బాయి గాని ఏ అమ్మాయి గాని ఎవరి జీవితంలో నుండి ఎవరి కష్టాలని ఎవరి దరిద్రాన్ని తీసివేసేయలేరు.
(00:21) చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రొఫెషనాలిటీ మిస్ అవ్వడం మీరు తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా ఈ వీడియో పూర్తిగా చూడండమ్మ కొంతమంది ట్రైనర్స్ గాని ట్యూషన్ టీచర్స్ గాని చేసే పనులు ఏంటంటే కేవలం ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని లోబరుచుకొని వాళ్ళ నుంచి డబ్బులు గిఫ్ట్లు ఇలా చాలా విషయాలు పొందుతూ వాళ్ళని రేపు వాళ్ళ ఫోటోలు వీడియోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీసెంట్ గా కాకినాడలో కుటుంబంలో ముగ్గురు చనిపోవడం జరిగింది.
(00:57) సూసైడ్ చేసుకొని ఒక ఏయి తన భార్య తన కుమార్తె మనవడు అందరూ కలిసి సూసైడ్ ప్రయత్నిస్తే మనవడికి ఏతి రావడం వల్ల బయటపడడం జరిగింది. 10 ఏళ్ళ రియాన్స్ అనే కుర్రోడు బతికి బయట పడ్డాడు. కాకపోతే ఇక్కడ చనిపోయిన అమ్మాయి కొవ్వూరు సౌజన్య ఒక సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్ లో చాలా విషయాలు ఆమె ప్రస్తావించింది.
(01:14) తన భర్త మరణానికి కారణం కూడా ఎవరైతే తన కొడుకి రైఫిల్ షూటింగ్ యొక్క ట్రైనర్ ఉన్నాడో తనేనని సో తను ఏవేవో ఇంజెక్షన్లు వాడి తన భర్త చనిపోవడానికి కారణం అయ్యాడని అలాగే తన్ని బ్లాక్ మెయిల్ చేసి తన్ని ఇబ్బంది పెట్టి తన ఆస్తులు రాయించుకోవడానికి ప్రయత్నించాడని చెప్పేసి ఒక వార్త వెలువడయింది. ఈ వార్త విన్నప్పుడు దీనికి కొన్ని రోజుల ముందే నాకు ఒక మెసేజ్ వచ్చింది విజయవాడ నుంచి సార్ ఇలాగ ఒక జిమ్ ట్రైనర్ మా ఫ్రెండ్ ని హరాస్ చేసి హింసించి తనతో కార్లు బైక్లు కొనిపించుకొని ఈరోజు తన మెంటల్ స్ట్రెస్ కి కారణం అయ్యాడు సార్ అని చెప్పేసి దాని మీద ఒక వీడియో చేయమని ఒక మెసేజ్ వచ్చింది.
(01:46) అయితే ఆ కారణంగా ఇలాంటి వీడియోలు పెడితే చాలా మంది ఎవరైతే పాపం జిమ్లకి వెళ్తున్నారో ఎవరైతే పాపం ట్రైనింగ్స్ కి వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయకపోవడమే మంచిది అని దృష్టిలో దాన్ని నేను ముట్టుకోలేదు. కాకినాడు ఇన్సిడెంట్ జరిగాక ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఒక నాచురల్ అవేర్నెస్ వీడియో చేయాలి ఎట్టి పరిస్థితులో చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు తెలియకుండా ఎటువంటి బంధనంలో చిక్కుకుపోతున్నాయి ఏ విధంగా వాళ్ళు ట్రాప్ అవ్వబడుతున్నారు దీనిపైన ఒక చిన్న అవేర్నెస్ వీడియో ఖచ్చితంగా చేయాలి అని
(02:12) నిర్ణయించుకున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆడవాళ్ళా మగవాళ్లా కాదండి హనీ ట్రాప్ అనేది ప్రతి చోట ఉంది. సో ఈ హనీ ట్రాప్ కాసేపు పక్కన పెడితే అనాదిగా కొన్ని దశాబ్దాల పాటు ఒక రెండు మూడు దశాబ్దాలు పై నుంచి జరుగుతుంది ఏంటంటే చాలా మంది వ్యక్తులు పిల్లలతో బాగా ఉంటూ లేదా వాళ్ళ పిల్లలకుి ట్రైనింగ్ ఇస్తూ లేదా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ జిమ్ అని జుంబా అని లేదంటే ఇంకొకటని ఇంకొకటని ఏదో ఒక రూపంలో ఆడవాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతుంది.
(02:37) ముఖ్యంగా ట్రైనర్లు అన్న మాట ఇక్కడ వాడడం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతమంది ట్రైనర్లు నాకు తెలిసిన జిమ్ ట్రైనర్లు కొంతమంది ఉన్నారు దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప బయట వ్యక్తులతో వాళ్ళు చెడ్డగా ఉండరు చాలా వచ్చిన ఆడపిల్లని కూడా సొంత చెల్లిలా ట్రీట్ చేస్తూ మంచి ట్రైనింగ్స్ ఇస్తారు కానీ కొంతమంది అబ్బాయిలు కొంతమంది ట్రైనర్స్ గాని ట్యూషన్ టీచర్స్ గాని సైకాలజిస్ట్స్ గాని కొంతమంది చేసే పనులు ఏంటంటే కేవలం ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని లోబరుచుకొని
(03:09) వాళ్ళ నుంచి డబ్బులు గిఫ్ట్లుఇలా ఇలా చాలా విషయాలు పొందుతూ వాళ్ళని రేపు వాళ్ళ ఫోటోలు వీడియోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ చావుకి అవ్వనివ్వండి వాళ్ళ మరణానికి అవ్వనివ్వండి లేదా ఇతర భయంకరమైన మానసిక పరిస్థితులకి ఎంతో మంది కారణం అవ్వడం మనం గతం నుండి చూసాం. చాలా వార్తల్లో చూసాం మనం ఫలానా ట్రైనర్ ఫలానా వ్యక్తితో తప్పుగా ప్రవర్తించాడు లేదంటే ఒక ట్రైనర్ కి ఒక వ్యక్తికి ఉన్న అక్రమ సంబంధం వల్ల కుటుంబం మొత్తం చిన్నభిన్నం అయిపోవడం లేదంటే ఒక అమ్మాయి మీద పగబట్టి ట్రైనర్ చంపేయడం ఇలాంటి వార్తలు మనం గతంలో నుండి ఎన్నో చూసాం. ఇదేం కొత్తగా వచ్చింది
(03:40) కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే కొడుక్కి రైఫిల్ షూటింగ్ పేరుతో కొడుకుని దగ్గర చేసుకొని తల్లి పరిస్థితి ఏంటి ఇంట్లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరో తెలుసుకొని తండ్రికి తనకున్న గొడవలు తెలుసుకొని తనకు దగ్గర అయ్యాడు అన్న విషయం తన ఉత్తరం ప్రత్యేకించి తన స్పష్టంగా ప్రస్తావించింది. చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రొఫెషనాలిటీ మిస్ అవ్వడం మీరు తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా ఈ వీడియో పూర్తిగా చూడండిమ్మ ఒకసారి నా గురువు సమానురాలైన ఒక పర్సన్ నాకు ఒక మాట చెప్పింది ఒక అక్కర్లేని మాట కూడా బూతే అంటే అనవసరమైన మాట ఇప్పుడు మనం ఎవరితోనా
(04:11) కలిసినప్పుడు పబ్లిక్ ఫంక్షన్స్ లో అది గ్యాదర్ అయినప్పుడు ఒక అక్కర్లేని నవ్వు నవ్వడం ప్రొవోక్ చేయడం ఒక అక్కర్లేని మాట మాట్లాడడం చాలా మంది నాకు అర్థం అవ్వదు సంబంధం లేని వ్యక్తులక వెళ్లి మీ డ్రెస్ మీ డ్రెస్ బాగుంది నీ షర్ట్ బాగుంది అని చెప్ అక్కడి నుంచి వాడేం చేస్తాడు వానకివాట్ లో మెసేజ్ చేయడం థాంక్యూ అని పెట్టడం ఇలా రాపో డెవలప్ అవుతుంది.
(04:28) సో ఇది రైటా రాంగా అనేది మీరు ప్రశ్నించుకోండి అసలు అనవసరమైన చోట నవ్వడం గాన అక్కర్లేని స్పందించడం గాన ఇవన్నీ ఇనిషియల్ గా చాలా బాగుంటాయి ఇనిషియల్ గా చాలా బాగుంటాయి. నా గతంలో మ్యారేజెస్ సంబంధించిన ఒక వీడియోలో ఒక విషయం చెప్పాను నేను అది ఏంటంటే అక్రమ సంబంధం ఎందుకు అందంగా ఉంటుందంటే ఒకడు పెట్టుబడి పెట్టేవాడు ఒకడు అనుభవించేవాడు ఉంటాడు ఆ కథలో అనుభవించేవాడికి బిల్స్ కట్టే పని ఉండదు.
(04:51) సో భర్త్ అనేవాడు బిల్స్ కట్టాలి కాబట్టి కష్టపడాలి కాబట్టి వాడికి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి వాడు వీడు ఎంటర్టైన్ చేసినంత ఎంటర్టైన్ చేయడు. ఇలాగ తెలియని వ్యక్తులతో చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారు చాలామంది ఇది చాలా మంది నాకు చేసిన కంప్లైంట్ే ఆడవాళ్ళే చేశారు మగవాళ్ళు కూడా కాదు సార్ మా ఫ్రెండ్ ఇలా చేస్తుంది కరెక్టా రాంగా ఒక అమ్మాయి అయితే నాకు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఫలానా ట్రైనర్ తో మా ఫ్రెండ్ ఎక్కువ రాపో మెయింటైన్ చేస్తుంది సార్ ఎందుకంటే తనకి మంచి జిమ్ వర్కవుట్ నేర్పిస్తాడు తనతో ఎక్కువ మాట్లాడతా అనుకుంటుంది సార్ రేపు తను మోసపోతాది సార్ ఎందుకంటే తను ఒకే టైం
(05:20) లో ఒకేసారి 10 మందికి నేర్పిస్తున్నాడు 10 మందితో కూడా తను ఒకేలా ఉంటాడు బట్ తను ఎక్కువ ఓన్ చేసుకుంటుంది సార్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది తను సో ఇవన్నీ అన్నీ ఎలా ఉంటాయి అంటే అమ్మా జస్ట్ నాట్ జిమ్ ట్రైనర్ మీకు ఎక్కడెక్కడ జరుగుతుందో చెప్పమంటారా పార్లర్స్ లో సైకాలజిస్ట్ తో లేదా సైకయాట్రిస్ట్ తో లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ తో చాలామంది చాలా విధాలుగా అంటే ఒక్క పర్సన్ అని చెప్పట్లేదు ఇదంతా కూడా ఏంటంటే ఈ క్రైమ్ అంతా ఎలా ఉంటుందంటే అక్కర్లేని మాట వల్ల కుటుంబానికి తెచ్చే నష్టం మన అదృష్టం బాగుండి మంచి వ్యక్తి అనుకోండి అవతల
(05:48) వ్యక్తి సంతోషం బట్ అవతల వ్యక్తికి క్రిమినల్ ఇంటెన్షన్స్ అండ్ క్రూయల్ అండ్ విక్కీడ్ థాట్స్ ఉన్నాయి అనుకోండి ఇవాళ వాళ్ళ కుటుంబం మొత్తం ఏం పట్టింది ఆ అమ్మాయి కర్మ ఇంకొక 34000 హ్యాపీగా బతకాల్సిన అమ్మాయి ఫ్యామిలీ మొత్తం వెళ్లి సూసైడ్ చేసుకునే పరిస్థితి పట్టింది. సో ఇక్కడ సాదిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తను చేసిన కొన్ని ఆరోపణలు ఎలా ఉన్నాయంటే మతం మారమని లేదా ఇంకోటని ఇంకోటని తను బ్లాక్ మెయిల్ చేసాడని ఇబ్బంది పెట్టాడని ఉంది.
(06:10) సో ఇవన్నీ కూడా కోర్టు నిరూపించేదాకా మనం ప్రస్తావించలేం. కానీ ఒక వాస్తవం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఎవరన్నా కొన్ని మంచి మాటలు చెప్పేసరికి కరిగిపోయి మీ భవిష్యత్తు మొత్తం వాళ్ళ ముందు పెట్టేయకండి దయచేసి. మీరు ఏం చేస్తున్నారు ఎక్కడనా రోడ్డు మీద ఎవడనా చిన్న హెల్ప్ చేస్తే ఈవెంట్స్ చేసేవాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మన ఫోటోస్ తీసేవాళ్ళు ఫోటోగ్రాఫర్ ఉంటాడు మంచి ఫోటోలు రెండు ఫోటోలు తీయగానే మన జీవితం మొత్తం చెప్పేస్తున్నారు.
(06:36) ఈస్ ఇట్ ద వే సో ఇది ఏమవుతుందంటే మీ తల్లిదండ్రులకి రిస్క్ తెస్తున్నారు మీరు మీకు రిస్క్ తెచ్చుకుంటున్నారు మీ ఫ్యామిలీకి మీ భర్తకి మీ పిల్లలకి అందరికీ రిస్క్ తెేస్తున్నారు ఎవరి పనాలు చేసుకుంటే ఇప్పుడు మంచోడు అనుకోండి అక్కడితో ఆ గొడవ వదిలిపోద్ది ఏదైనా ఇష్యూ వస్తే చెడ్డోడు అనుకోండి జీవితమే నాశమైపోతుంది చాలా చిన్న విషయం ఇది కనపడడానికి చాలా అంటే చాలా చిన్న విషయం ఇది కానీ చాలా భయంకరమైన పరిస్థితిలో చాలా మంది ఉన్నారు మ్యూజిక్ క్లాస్ టీచర్లు డాన్స్ టీచర్లు పిల్లల ట్రైనర్లు పిల్లలకి టోషన్ చెప్పేవాళ్ళు మీకు పాఠాలు చెప్పేవాళ్ళు మీకు ట్రైనర్లు
(07:02) జుంబా డాన్సర్లు ఇంకొకటి ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే ద లిస్ట్ నెవర్ ఎండ్స్ అంటే సార్ మీరు మమ్మల్ని తప్పుపడుతున్నారా ఎవ్వరిని ఎక్కడా తప్పట్లేదు తల్లి మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం 10 మందితో మనం మాట్లాడితే 10 మందిలో ఎంతమంది మంచోళ్ళు ఎంత మంది చెడ్డోళ్ళు మనం అంచినా వేయలేం ఒక్కొక్కసారి తీవ్రవాదం ఉన్న వ్యక్తి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు చాలా నవ్వుతూ మాట్లాడతాడు.
(07:26) మాకు నేను చదువుకున్న టైంలో ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రస్తావిస్తాను. అది వేరే బ్రాంచ్ లో జరిగింది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో ఇప్పుడు పెళ్లి అయిపోతే దాన్ని ఎఫైర్ అంటారు కాబట్టి అది అప్పుడు లవ్ స్టోరీ అనుకుందాం కాసేపు లవ్ స్టార్ట్ అయింది ఆ అబ్బాయి ఎక్కడి నుండో వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ హాస్టల్ లో ఉంటున్నాడు ఈ అమ్మాయి లోకల్లో ఉంటుంది ఈ అమ్మాయి ఆ అబ్బాయి మెయింటెనెన్సెస్ ఖర్చులు అన్నీ చూసుకునేది.
(07:47) అన్ని తనే పెట్టి తనే పెట్టి పోషించేది. వాడికి ఏదో అవసరం అయితే తన మెడలో గొలుసు కూడా తీసి ఇచ్చేసింది. వాడు హ్యాపీగా తాకట పెట్టాడు ఆమె అడిగితే తను ఇవ్వలేదు ఇద్దరికి పెద్ద గొడవ అయింది ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎందుకంటే గొలుసు లేకపోతే ఇంటికాడు ఒప్పుకోని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. వాట్ విల్ హాపెన్ సో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు పేరెంట్స్ ఏంటని గట్టిగడితే ఇది విషయం తెలిసింది.
(08:05) వీడి కెరీర్ పోయింది వీడు చదివి ఆపేసి వీడు పోయాడు. ఆమె వరకు పరిస్థితి ఏంటి ఇప్పుడు అది ఎంతమందికి తెలిసిపోతది ఒక అబ్బాయిని జీవితం మొత్తం ఇలా పెంచింది ఇంజనీరింగ్ లో ఉండి ఇలాగా ఒక లవ్ మెయంటైన్ చేసింది ఎఫర్ మెయింటైన్ చేసింది నేను ఎన్ని సంవత్సరాలు మోయ వెళ్తాను ఇలా మనం తెలుసో తెలియక చేసే తప్పులు మన కుటుంబం పరువు మన పరువు కూడా ఒకోసారి గంగలో కలిపేస్తాం సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటే అందరం ప్రశాంతంగా ఉంటాం.
(08:26) అనవసరమైన మాటలు మాట్లాడి ఎక్కువఎక్కువ మాట్లాడేసి ముందు ఫ్రెండ్షిప్ చేసేసి తర్వాత చాలా మంది ఏమంటారు సారీ నీకు అటువంటి ఆలోచన వస్తదని నేను అనుకోలేదు నేను చాలా క్యాజువల్ గా మాట్లాడాను అది కూడా తప్పే తల్లి మనకు కలిగించవలసిన కోరికలన్నీ కలిపించేసి తర్వాత అయ్యో నీకు అలాంటి ఆలోచన వస్తదని నేను అనుకోలేదుఅని చెప్పడం కూడా తప్పే అబ్బాయిలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చెల్లో మీ అక్కో మీ ఇంట్లో మీ మమ్మీో మీ వైఫో ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో అవతల అమ్మాయి మీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఆ
(08:51) దృష్టిలో పెట్టుకొని రియాక్ట్ అయితే సకం సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఎందుకంటే ఎవరికీ ఏ నొప్పు ఎవరికీ ఏ ఇబ్బంది రాదు రెండో తప్పు ఏంటంటే మనుషులు అనుకునేది ఒక ఆడ మనిషి వచ్చి మన అప్పులన్నీ తీర్చేస్తది మన శ్రీమంతులని చేసేస్తది అని అబ్బాయి ఒక మగోడు వచ్చేసి మన జీవితంలో ఉన్న కష్టాలని తీర్చేస్తాడుని ఆడవాళ్ళు చాలా అంటే చాలా తప్పులు చేస్తున్నారండి అసలు జీవితంలో ఎవ్వరు కూడా ఎవరు అప్పులు గాని ఎవరి కష్టాలు గాని తీర్చరు వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నంతసేపు ఎర వేస్తారు మంచి టీ షర్ట్ కొంటేనో మంచి షర్ట్ కొంటేనో ఆ
(09:16) అమ్మాయి జీవితం మొత్తం మనల్ని పెంచుద్దని కాదు లేదంటే నీకు మంచి ట్రైనింగ్ ఇస్తేనో నిన్ను మంచి పొగడుతూ పొగుడితేనో జీవితం మొత్తం అబ్బాయి మనతో ఉంటాడని గ్యారెంటీ లేదు. సో ఇది పక్కగా పక్కగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏ అబ్బాయి గాని ఏ అమ్మాయి గాని ఎవరి జీవితంలో నుండి ఎవరి కష్టాలని ఎవరి దరిద్రాన్ని తీసివేసేయలేదు అనావసరంగా లవ్ అని అఫైర్స్ అన్ని మెయింటైన్ చేసి ఫ్యామిలీని రోడ్డు మీదకి మాత్రం ఏడ్చుకండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి సరిదిద్దుకునే అవకాశం మనకు వస్తది. సరిదిద్దుకునే అవకాశం వచ్చినట్టు
(09:41) సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు మనం ఎక్కువ ఎక్కువ చెప్పేసుకోవడం వల్ల మన కష్టాలన్నీ చెప్పేసుకోవడం వల్ల చాలా మంది ఫోటోస్ షేర్ చేస్తారు న్యూడ్ ఫోటోస్ షేర్ చేస్తారు వీడియో కాల్స్ మాట్లాడతారు స్క్రీన్ రికార్డింగ్స్ పెట్టుకొని బెదిరిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి.
(09:55) మీకు ఒక్కోసారి సడన్ కాల్స్ వస్తాయి కాల్ ఆన్ చేయగానే వీడియో ఆన్ అయిపోతది. మనం ఏ పొజిషన్ లో ఉంటామో తెలియదు ఇంట్లో మంచం మీద పడుకొని ఉండొచ్చు, వాష్ రూమ్ లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు. ఫోన్ ఆన్ చేయంగానే మన వీడియో ఆన్ అయిపోతది జస్ట్ ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అ స్క్రీన్ క్యాప్చర్ చేసుకుంటారు చాలా సార్లు జరుగుతాయి ఇలాంటి తప్పులు అంటే మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్స్ అయి ఉండి మీరు ఏదనా చేస్తే అది మీ వ్యక్తిగతం కానీ కొత్తవాళ్ళు తెలియని వాళ్ళు ఎవడో రోడ్డు మీద కలిసిన వాళ్ళతో దారిలో కలిసిన వాళ్ళతో బట్టల షాప్ లో మన బట్టలు చూపించే వాళ్ళతో టైలరింగ్ షాప్ లో
(10:19) మెజర్మెంట్స్ తీసుకునే వాళ్ళతో ఎక్కువ ఎక్కువ మాట్లాడడాలు ఎక్కువ తప్పుగా ఉండాలి చేయకండి నేను ఇది అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదండి కొంతమంది చాలా మంచి వ్యక్తులు ఉంటారు నాకు ఒక పర్సనల్ గా నాకు ఒక పర్సన్ తెలుసు ఒక టైలరింగ్ షాప్ వ్యక్తి తెలుసు తనకి ఓన్లీ ఆడవాళ్లే టైలరింగ్ కి వెళ్తారు తన దగ్గరికి ఆడవాళ్లే మెజర్మెంట్స్ ఇస్తారు అంటారు.
(10:35) కానీ ఆయన మాత్రం ఏ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఉంటాడు. సో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు బట్ చెడ్డ వాళ్ళ భార్యలో పడిన వాడిని ఎవరు రక్షిస్తారు సో ఈ వీడియోని అర్థం చేసుకుంటారు అనుకుంటా ఇది కేవలం కాకినాడకి సంబంధించిన కొవ్వురు సౌజన్య కథ మాత్రమే కాదండి చనిపోయిన వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చావుబోయి చావుని తప్పించుకొని వాళ్ళ కొడుకు కథ కూడా సో ఇలాంటి కథ చాలా మంది ఇళ్లలో చావు దాకా వెళ్ళకుండా మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉంది.
(11:00) బయట చెప్పుకోలేక లాన్ దాచుకోలేక నరకం చూస్తున్నారు. కొన్నిసార్లు పోలీసులని ఆశ్రయించాల్సి వస్తది. కానీ చాలా మంది ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇంట్లో తెలిసిపోత్దని భయపడతారు. సో ఇంట్లో తెలియకూడదని పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేక నరకం అనుభవించే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ బయట పడాలంటే చేయాల్సిన పని ఏంటంటే మీరు ధైర్యం తెచ్చుకొని తప్పో అప్పో జరిగింది నా ఫ్యామిలీ నన్ను నమ్ముతది అనుకుంటే ఓపెన్ అప్ అయ్యి అవతల వ్యక్తిని స్టేషన్ కో జైల్కో పంపించగలితే మీ కుటుంబం అన్న సేఫ్ సైడ్ ఉంటది.
(11:24) వాడు ఏం చేసేస్తాడు అని భయపడి నీ కుటుంబం మొత్తం నాశనం చేసుకునే కన్నా కూడా అట్లీస్ట్ నువ్వు ధైర్యంగా నిలబడితే పోనీ ఏమైతే మహా అయితే నేను వెలేసేస్తారు ఇంట్లో అంతే కదా మిగతా వాళ్ళందరూ సేఫ్ గా ఉంటారు కదా సో ధైర్యంగా ఉండండి ఆడవాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే ధైర్యంగా ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి కొన్ని మంచి పనులు చేయండి చెడ్డ పనులు చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళే ఆడవాళ్ళని మోసం చేసే కథలు ఈ మధ్యన మనం చాలా చూసాం వాళ్ళని వీళ్ళని మబ్బి పెట్టి డబ్బులు కాజేసి సో ఇలా చాలా మంది చూసాం సో ఏ ఆడవాళ్ళు మంచిోళ్ళు ఏ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళని ప్రశ్నలు పక్కన
(11:51) పెట్టి మన వరకు మనం ఎంత మంచిగా ఉన్నాం అనే దాని దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇది ఒక్క ఆడపిల్లకి కాదండి ప్రతి ఇంట్లో ఆడపిల్ల రేపు ఈ సౌజన్య ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు. సో మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళని దగ్గరకి తీసుకొని మాట్లాడండి ఇలాంటి తప్పునా నీ లైఫ్ లో జరుగుతుందా జరిగితే పర్వాలేదు చెప్పు నేను నీ వెనకాలు ఉంటాను అవసరమైతే ఇద్దరం కలిసి కోర్టుకి వెళ్దాం పోరాడదాం అని చెప్పండి.
(12:10) చెప్తే ఇంకొక సౌజన్య చనిపోదు సౌజన్య భర్తలాగా ఇంకొకళ అన్యాయంగా చనిపోరు ఫ్యామిలీ బాగుంటది. నా భర్త చెప్తే నన్ను ఏం చేసేస్తాడో అనుమానిస్తాడో ఇలాంటి భయాలు పక్కన పెట్టి అనుమానించినా పర్లే అవమానించినా పర్లేదు బట్ అలా ఒక ట్రాప్ లో ఇరుక్కుపోయి జీవితం మొత్తం బాధపడే కన ఓపెన్ అయ్యే అవసరమైతే నేను వెలేసేస్తే వెలియించుకొని నేను న్యాయంగా ఉన్నాను నేను న్యాయంగా ఉంటాను జరిగిందేది జరిగిందని చెప్పగలిగితే కొన్ని రోజులు కన్నా వెనక్కి వస్తారు ఎందుకంటే రీసెంట్ గా విశ్వనాథ సన్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది అందులో ఒక డైలాగ్ ఉంటుందంట అదేంటంటే కాలంతో పాటు
(12:38) కోపాలు కూడా పోతాయి కాలంతో పాటు కోపాలు కూడా పోతాయి సో ఏదో టైంలో క్షమాపణ అనేది దక్కుతుంది కోపం పోతుంది కానీ నువ్వు జీవితం మొత్తం ఇరుకోకుండా బయట పడడానికి ఏం చేయగలవో ఒకసారి ఆలోచించి బయటిక వస్తే హ్యాపీగా ఉంటారు. ఆడవాళ్ళందరికీ ఇది నా విన్నపం ఎవ్వరితో కూడా ఎక్కువ ఎక్కువ ఓపెన్ అవ్వకండి ఎక్కువ ఎక్కువ చెప్పేసుకోకండి మీ ఫ్యామిలీ కథలు మొత్తం చెప్పేసుకోకండి మీ పర్సనల్ ఇష్యూస్ అసలు మీ భర్తకి మీకు బెడ్రూమ్ లో జరిగే విషయాలు కూడా అందరితో పనిచేసుకుంటున్నారు.
(13:01) అది చాలా ప్రమాదం అక్కడే స్టార్ట్ అవుతాయి కష్టాలన్నీ సో మనం ఏమ అనుకుంటాం ఈ రోజు ఆడు మంచోడు అనుకుంటారు రేప చెడ్డోడు అని గ్యారెంటీ ఏంటి ఆలోచించుకొని చేయండి చేసే ప్రతి పని కూడా ఇది ఓన్లీ కాకినాడ ఘటనలా కాకుండా ఒక సామాజిక స్పృహతో మాట్లాడితే 100లో కనీసం 40 నుంచి 50 ఇళ్లల్లో ఈ కష్టాలు ఉన్నాయి. అట్లని అర్జెంట్ గా సార్ట్ అవుట్ చేసుకొని మీ ఫ్యామిలీని మిమ్మల్ని సేఫ్ సైడ్ ఉంచుకోమనేది నా మనవి ఆలోచిస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే దీని మీద విమర్శలు కూడా రావచ్చు ఇలా చెప్పడం వల్ల ఏదైనా పర్లే ఒక మంచి మాట మనం చెప్పినప్పుడు రాళ్ళు పడతాయి పడతాయి కానీ
(13:28) వాస్తవం అర్థం చేసుకోండి అందరూ కూడా ఐదబ
No comments:
Post a Comment