*మంత్రదేవత మంత్రాక్షరాలలోనే యిరుక్కుని ఉండదు. అవి చదివే వాడిలోనే ఉంటాయి.*
భగవద్గీతగాని, భారతంగాని, ఏ పుస్తకమయినా సరే అది మనలో చదువుతున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, అది ఆ గ్రంథము నందలి రూపాన్ని ధరిస్తుంది. క్రమక్రమంగా ఒక పదేళ్లో, పన్నెండేళ్లో అదే గ్రంథాన్ని రోజూ కాస్త కాస్త చదువుతూంటే ఆ గ్రంథములోని దేవత చదువుకున్నవాడిలోనే ఉంటుంది. దానినే *'ఇష్టదేవత'* అంటారు.
✍🏼 *మాస్టర్ ఇ.కె.*
No comments:
Post a Comment