Sunday, August 23, 2026

"ఈవీడియో పెద్దలకుమాత్రమే" కాలంగడిచినకొద్దీ వాడిబుర్రలో వికారపు ఐడియాలొస్తయ్ 😃

"ఈవీడియో పెద్దలకుమాత్రమే" కాలంగడిచినకొద్దీ వాడిబుర్రలో వికారపు ఐడియాలొస్తయ్ 😃

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vGCngHT3vdI



Transcript:
(00:00) ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను [పాడటం] ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను [పాడటం] నీవు లేని వెన్నెలలోన నిలువ జాలకున్నాను [పాడటం] నీవు లేని వెన్నెలలోన [పాడటం] నిలువజాలకున్నాను ను కనవే [పాడటం] చెలియా కనిపించెను [పాడటం] ఈరేయి నీవు నేను ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు
(00:49) నేలపైన నిలవాలి హలో హలో హలో హలో హలో అండి ఎంత మంచి పాటో ఇది నేను చెప్పలేను చాలా పాత పాట పిడుగు రాముడు అనే సినిమాలండి ఇది ఎప్పుడో చాలా చాలా మంచి పాట అది ఏ సినిమా ఎప్పటి ఎంత పాతది అని కాదు నా మనసుకి గనుక నచ్చితే నా మనసుకి చాలా క్లోజ్ అయిపోతే అది నేను పాడుకుంటూ ఉంటాను ఎన్ని ఎన్ని ఎన్ని దశాబ్దాల క్రితమైన పాటలైనా సరే సరే అయితే ఇవాళ ఎందుకు ఈ పాట పాడుకుంటున్నాను అంటే ప్రేమ గురించి అసలు అట్లాగే ఉంటుంది ప్రేమ అనే ఒక వలయంలో చిక్కుకున్నప్పుడు ఏంటంటే అది నిజంగా ప్రేమ అనుకుని అనుకుంటారు కానీ అది ప్రేమగా కాదండి ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫాచుయేషన్ అంటారు
(01:32) ఒక భ్రమలో ఒక ఒక ఆకర్షణకు లోనైన యువతీ యువకులు ముఖ్యంగా ఆడ స్త్రీ పురుషులు ఏంటంటే వాళ్ళు ప్రేమ అనుకని గబగబా పెళ్ళీళ్లు చేసుకుంటారు సరే చాలా చాలా ఇన్సిడెంట్స్ చాలా ఎగ్జాంపుల్స్ మనకి తెలిసిన చాలా ఉంటాయి అయితే స్వర్ణలత అనే ఒక చెల్లెలు నాకు ఒక లాంగ్ మెసేజ్ పెట్టింది అది చదివి వినిపిస్తాను మీకు అది అది చదివి వినిపించిన తర్వాత ఏంటంటే తనకి ఉన్న సందేహాలు నన్ను అడిగి తెలుసుకుందన్నమాట మీరు ఎందుకు ఇలా జరుగుతాయి అని చాలా మందికి స్వర్ణలత చెల్లెలికి ఉన్నట్టే చాలా మందికి కూడా ఇట్లాగే చాలా అసలు ఇది ఏంటంటే ఒక ఆ ఈ ప్రశ్నకి అసలు బదులు లేని ప్రశ్న
(02:19) అన్నమాట అది వాళ్ళకి కాబట్టి ఏంటంటే దీన్ని నేను చెప్పటానికి ప్రయత్నిస్తాను నాకు తెలిసినంత వరకు కూడాను చాలామంది చెప్పని విషయాలు కూడా నేను చెప్తాను [నవ్వు] నా ధోరణిలో నా గోలలో నేను చెప్తా సరే అసలు ఇంతకీ ఏంటంటే ఆవిడ ఏమ అడుగుతుందంటే రీసెంట్లీ వకవ కేమ అక్రాస్ విత్ ఏ ఫ్యూ ఇన్సిడెంట్స్ రిగార్డింగ్ డివోర్స్ ఆఫ్ వెల్ నోన్ కపుల్స్ దే ఆర్ సెలబ్రిటీస్ అండ్ దే యూస్డ్ టు పోస్ట్ దర్ బ్యూటిఫుల్ అండ్ క్లోజ లుకింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎగజబిటింగ్ దర్ లవ్ అండ్ బాండింగ్ చాలామంది ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉంటాము మేము మేము మనం అందరం చూస్తూ
(02:59) ఉంటాము ఏంటంటే బ్యూటిఫుల్ కపుల్ ఉంటారు సినిమాల్లో వాళ్ళు బాగా చక్కగా వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళు చాలా వాళ్ళు పోస్ట్లు పెడుతూ ఉంటారు సినిమా వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉన్నది వాళ్ళు ఎంత చాలా చక్కగా చాలా చక్కగా ఉన్నది అని కానీ ఏంటంటే బట్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ఫ్యూ ఇయర్స్ న్యూస్ కమ్స్ కమస్కమ్స్ అవుట్ విత్ పిటిషన్ ఫర్ డివోర్స్ ఆటోమేటికల్లీ వన్ విల్ హావ్ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ దట్ ఈస్ లీడింగ్ టు డివోర్స్ వెన్ వైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎఫిషియంట్ ఇన్ ఆల్ స్పెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విత్ డిగ్నిటీ డిగ్నిఫైడ్ బిహేవియర్ క్యారెక్టర్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ టూ చిల్డ్రన్
(03:42) [గురకలు] ఇట్లాగ ఆడవాళ్ళు ఇంత చక్కగా ఉన్న అందంగా ఉన్న డిగ్నిఫైడ్ గా ఉన్న చాలా చక్కగా అన్ని చక్కగాతన తన డ్యూటీస్ అన్ని చక్కగా చూసుకున్న ఎంతో చక్కగా బ్యూటిఫుల్ గా ఉన్నా గాని ఇట్లాగో ఆయన పిల్లల్ని కూడాను చక్కగా చక్కగా చూసుకుంటున్నా కూడా ఇట్లాగ డివోర్స్ గా అప్లై చేస్తూ ఉంటారు. వై ద మన్ గోస్ ఫర్ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ విత్ ఏ లేడీ హూ ఇస్ మచ్ డౌన్ ఫాలెన్ టైప్ వెన్ కంపేర్డ్ టు నిజమే చాలామంది ఇప్పుడు మగవాళ్ళు ఇంకొక కాన్క్యూబైనా ఇంకొక సెకండ్ సెటప్ నో లేకపోతే ఇంకొక ఇంకొక లేడీని వాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటారు ఎంచుకుంటారు ఎందుకు అంటే అది కూడా చెప్తాను సో ఇట్లాగ
(04:25) ఎందుకు అంటే అసలు అసలు ఆవిడతో ఏమాత్రం కూడాను తులతూగనింత లాంటి లాంటిది అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళతో ఫిక్స్ అయిపోతూ ఉంటారు. హియర్ మై క్వశన్ ఈస్ వై మెన్ లైక్ సచ్ టైప్ విమెన్ అండ్ లీవ్ దర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్ మేమ్ ప్లీజ్ ఎక్స్ప్లన్ దిస్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఏ వ్లాగ్ మెన్ మన్ కాంట్ బేర్ ఎఫిషియంట్ అండ్ క్వాలిఫైడ్ వైఫ్ ఇది సంగతి అర్థమయిందా అమ్మా అందమా అనాకారమా ఏంటి అనే కాదు ఏంటంటే కంపాటిబిలిటీ అనేది ముఖ్యం అన్నమాట కంపాటిబిలిటీలో కూడా ఏంటంటే ఫిజికల్ [గురకలు] గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక ప్రేమ
(05:09) ఆకర్షణ ఉండాలి అది ఒక్కటే ఉంటే సరిపోదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మ్యూచువల్ గా వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనురాగం చక్కటి ఒక గౌరవం ఇవన్నీ ఉండాలన్నమాట గౌరవం ఉండాలి ప్రతిష్ట ఉండాలి 10 మందిలోనూ చక్కగా మంచిగా వాళ్ళ ఆయన చాలా బాగా చక్కగా చూసుకుంటాడు అని అంటే అది ఏంటంటే అతను అతని తీరు అతను అతను నోట్లో నోటితో చెప్పక్కర్లేదు అన్నమాట.
(05:34) అతను అతని బిహేవియర్ అతని నడవడిక అలా ఉండాలన్నమాట అయితే ఎందుకు ఇట్లాగ జరుగుతున్నది ఎఫిషియంట్ గాను క్వాలిఫైడ్ గా వైఫ్లు మెన్ మెన్ కాంట్ బేర్ ఎఫిషియంట్ అండ్ క్వాలిఫైడ్ అంటే అమ్మ చాలామందికి మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద వాళ్ళు మోహంగా పడిపోతారు ఎందుకంటే అతనికంటే రంగులో ఎక్కువగా ఉండొచ్చు ఒక్కోసారి అతనికంటే డబ్బు డబ్బులో హోదాలో ఎక్కువ అవ్వచ్చు బాగా డబ్బులు చాలా బాగా ఉండొచ్చు అందుకని ఏంటంటే అతను అతనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుంటాడు తర్వాత అతనికంటే చదువు చాలా ఎక్కువ చదువుకుని చక్కటి సంపాదన
(06:19) సంపాదించుకుంటూ చాలా అందంగా ఉంటుంది అప్పుడు అతనికి అతను ఆకర్షింపబడతాడు ఆమె పట్ల ఇవన్నీ అవుతాయి తర్వాత ఏంటంటే ఆ [గురకలు] అమ్మాయి ఏంటంటే బాగా చదువుకున్నది పుస్తకాలు పురుగ అవుతుంది అసలు బాగా ఇంటెలిజెంట్ లేడీ అన్నమాట వీడు మగాడు ఏంటంటే వాడు ఎందుకు పనికిరాడు రోడ్డు రోమియో లాగా తిరిగేవాడు మొత్తం ఎందుకు పనికిరాడు అందరూ అని కాదు అసలు ఒక కొన్ని కొన్ని కేసులు చెప్తున్నాను అన్నమాట వాడు ఏంటంటే అక్కడ స్ట్రీట్ లైట్ల కింద కూర్చుని వాళ్ళని కన్ను కొట్టి వీళ్ళని కన్ను కొట్టి ఇంకొకటి ఏంటంటే మగవాడు ఏంటంటే తన కింద అణగి మనిగి పడి ఆడదాన్ని మాత్రమే లైక్ చేస్తాడు ఎక్కడ ఏ
(06:57) కాలంలో అయినా సరే చాలా వరకు చాలా వరకు చెప్తున్నాను ఇప్పుడు ఈ మిలేనియల్స్ లో కూడా అంతే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఈ చిన్న పిల్లల్లో ఏమన్నా మార్పు ఏమన్నా వచ్చిందేమో గాని ఏదైనప్పటికీ కూడాను మగవాడు ఏంటంటే తనకంటే తక్కువగా ఉన్నదాన్ని ఇన్ఫీరియర్ గా ఉన్న తనకంటే తక్కువగా అన్ని చాలా విషయాల్లో తక్కువ ముఖ్యంగా ప్రశ్నించే గుణాన్ని అతను తట్టుకోలేడు.
(07:24) ఇంకొకటి ఏంటంటే చక్కగా బాగా చదువుకొని చాలా మంచి ఉద్యోగం సంపాదించుకుని ఉద్యోగం ద్వారా గౌరవం గౌరవం లేకోతే ప్రతిష్ట వంశగౌరవం ఇవన్నీ పెరుగుతున్న మనిషికి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో చచ్చిపోతూ ఉంటాడు అన్నమాట మగాడు అందుకని ఏంటంటే ఇట్లా ఎఫిషియెంట్ గా ఉన్న వైఫ్ ఎవ్వరికీ ఇష్టం లేదు చాలామంది బయటకి చెప్పుకుంటారు. అబ్బా నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి.
(07:48) ఆవిడ ఎంత మంచిగా జనరల్ మ్యారేజ్ మేనేజర్ పోస్ట్ లో ఉంది నేనేదో చిన్న చితగా ఉద్యోగం ఉండి లేకుండాను ఏదో ప్రైవేట్ కంపెనీలో [గురకలు] నత్తనాడక నడుస్తున్నది నా జీవితం అట్లా అట్లా అంటాడు కానీ వీడికి మధ్యలో కోపం బాగా ఇదిగానే ఉంటుందన్నమాట అప్పుడు ఏంటంటే అంటే వీడు ఎక్కువ కష్టపడకుండా ఏంటంటే వీడ అవసరాలు [గురకలు] అన్ని కూడాను నెట్టుకుని వెళ్ళిపోతున్నది భార్య ద్వారాను భార్య సంపాదన ద్వారా అంతే ఏంటంటే భార్య ఇంకోటి ఏంటంటే ఎఫిషియంట్ గా ఉన్నది కాబట్టి ఇంటా బయటా కూడా అన్ని సర్దుకు పోవటం మూలంగా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు [గురకలు] వీళ్ళకి ఎక్కువ రోడ్ ఎక్కువ ఎక్కువ వాళ్ళకి కష్టం లేదు
(08:27) ఇంకా ఏం చేస్తారు అంటే చదువుకుంటానికి ఒళ్ళు బద్ధకం కష్టపడి పని చేయటానికి ప్రయత్నించడం ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి ఎక్కువ కష్టం అన్నమాట అందుకని ఏంటంటే భార్య ఫలానా ఫలానా ఆవిడ భర్త ఇతను అని తెలుసుకున్న కొంతమంది ఏంటంటే కొంత క్రేజ్ పెరుగుతుంది ఆ పురుషుల మీద అప్పుడు ఏంటంటే అంటే ఇది వీళ్ళకి వలబటానికి ట్రై చేస్తారు వీళ్ళు కూడా ఈజీగా వలలో పడిపోతారు ఎందుకంటే ఆ ఆ భార్య కంటే కూడా నువ్వు ఒక అధమురాలు అంటే కలర్ లో కావచ్చు కలర్ ముఖ్యంగా మన ఇండియన్స్ కి చాలా ముఖ్యమైన విషయం అండి అందుకని కలర్ గురించి చెబుతున్నాం చదువులో చదువు విషయంలో కావచ్చు చదువు చదువు తన భార్యక
(09:06) అంతే ఎక్కువ చదువుకోలేదు అంటే ఇతని లాగానేటెన్త్ క్లాస్ టెన్త్ ఫెయిల్డ్ లేకపోతే మామూలుగా స్కూల్ మానేసినట్టు అవి ఏవో అట్లాగ అన్నమాట కానీ అట్లాంటి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళతో చాలా ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ భార్య ఎవరైతే ఉందో ఎఫిషియంట్ గానో చాలా అందంగాను చాలా రకరకాలుగా అంటే ఏంటంటే ఇతనికి సుపీరియర్ గా ఉన్న మనిషిని పట్ల అతను ఆవిడ ముందు తలెత్తుకొని గాని కాలర్ ఎగరేసుకు గాని తిరగటానికి సిగ్గేస్తుంది అన్నమాట ఆవిడ ముందు తను గొప్పవాడు అని ఎప్పుడు కూడాను చెప్పుకోవడానికి నోరు పెగలదు అన్నమాట మరి ఎప్పుడు పెగలదండి అంటే ఇట్లాంటి అధముల్ని
(09:51) చూసినప్పుడు ఇప్పుడు మూర్తి ఉన్నాడు ఒక కుక్క మొహం లాంటి దాన్ని దుర్గతిని పెళ్లి చేసుకున్నాడు మరి అందరికీ అదే ఇంత అందంగా ఉన్న అందం కాదు మనిషికి కావాల్సింది మగాడికి ఎందుకంటే కాపురం చేయటానికి అందరూ ఒకటే ఆడతనం ఉంటే చాలు పచ్చిగా చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ తుచ్చజాతం అయిన వాళ్ళకి కొంతమందికి పద్మిని జాతి స్త్రీలు అంటూ ఉంటారు కదా అట్లాగ వాళ్ళు ఆ పద్మిని జాతి స్త్రీలు ఏంటంటే ఈ సెక్సువల్ గాను వాళ్ళు ఆ మగవాడు ఎక్స్ప్లెయిట్ చేసే విధంగాను సెక్సువల్ అలవాట్లు అవేంటి అంటే కొంచెం ఆ అలవాట్లు మగవాడికి అవేదో వాడికి ఆ బ్లూ ఫిలిమ్స్
(10:36) చూసి అవి చూసి ఇవి చూసి పెళ్ళాం తో అట్లాగే కాలక్షేపం చేసుకుంటూ ఉండానుకుంటాడు గాని ఇట్లాంటి వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు చక్కటి మంచి మంచి మంచి ఎందుకంటే మెయిన్ మెయిన్ ఏంటంటే భార్యా భర్తలకి కాంజుగల్ లైఫ్ అంటే ఏంటంటే వాళ్ళ శారీరక సంబంధం వాళ్ళ కాపురం కాపురం ఒకటే దాని మీద బేస్ అయి ఉంటుంది తర్వాత వాళ్ళ గౌరవాలు కావచ్చు మ్యూచువల్ గౌరవం మ్యూచువల్ ఇంట్రెస్ట్ మ్యూచువల్ కన్సర్న్ ఇవన్నీ కూడా వస్తాయి కానీ ఏంటంటే ఇదిగో ఈ కాంజుగల్ లైఫ్ ఎప్పుడైతే దెబ్బ తింటుందో అంటే ఏంటంటే [గురకలు] కాపురం చేసే టైంలో భర్త ఎప్పుడైతే భర్త మాట ఎప్పుడైతే వినదో ఈ అమ్మాయి అతను
(11:17) ఏదో సజెస్ట్ చేస్తాడు ఏదో ఇలాగ పడుకో అలా పడుకుంటాను ఏదో అని ఇది చిన్న పిల్లలు చూడకండి పెద్దవాళ్ళకి మాత్రమే అయితే వాడికి నచ్చ వాడి మాట వినదన్నమాట అప్పుడు ఏంటంటే అట్లాంటప్పుడు ఏంటంటే వాడి మాట వినేదాని దగ్గరికి పోయి మన నేను గనక చాలా కథల్లో కథల్లో చెప్పాను సూర్యం బాబా గురించి చెప్పాను కదా పని మనిషి దగ్గరికి మంచి ఉద్యోగ ఉద్యోగస్తురాలు భార్య ఉండగా బయట పని చేసుకుంటూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్ లో అది అవతల బయటికి వెళ్ళిపోగానే కార్లో తన సొంత కార్లో వెళ్ళిపోతూ ఉండేది పని మనిషికి ఒక ఒక 50 రూపాయలు ఒక ఒక కొత్త సబ్బు పెట్టుకునేవాడు అన్నమాట ఎందుకు పని
(11:59) మనిషితో పోతున్నాడు అని ఏదన్నా కొంత ఆరాధిస్తుంటే ఏంటంటే కారణం ఏంటంటే వీడి పప్పులు వీడు అన్ని ఆవిడ దగ్గర ఉడకవు అన్నమాట భార్య దగ్గర ఉడకవు ఎందుకంటే వాడు అడ్డమైన పనులు చేయమంటాడు. కాపురం చేసే టైంలో చాలా మందికి లేడీస్ కి ఇష్టం ఉండదు ఇంకా మీరు ఇంకా నేను ఇంతకంటే నేను చెప్పలేను కాబట్టి ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇట్లా తనకంటే ఒక రకమైన ఒక అధికురాలుగా ఉన్న భార్యతో ఏ భర్త కూడాను అడ్జస్ట్ అవ్వలేడు అన్నమాట ఇంకొకటి ఏంటంటే వీడి వీడి దరిద్రపు గొట్టు చిల్లర బుద్దులు లేకపోతే అన్ని కూడాను అన్ని థర్డ్ క్లాస్ మెంటాలిటీ పిచ్చి చదువులేని
(12:41) మాటలు పిచ్చి పిచ్చి పిచ్చి వల్గరు జోకులు బూతు మాటలు ఇట్లాంటివి కూడా చాలామంది ఆడవాళ్ళకి నచ్చదండి నచ్చదు [గురకలు] నాలాంటి వాళ్ళకి అంటే నాలాంటి వాళ్లే మీరందరూ కాబట్టి నచ్చదు మగాడు బూతులు మాట్లాడుతుంటే ఏ ఆడదానికి కూడా నచ్చదు ఎక్కడో గుడిసెల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి అది వాళ్ళ వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది వాళ్ళ జీవన విధానం కావచ్చు వాళ్ళు పెరిగిన విధానం గాని కానీ ఏంటంటే లేడీస్ చాలామందికి నచ్చదన్నమాట కానీ కొంతమంది మగాళ్ళు ఏంటంటే బూతులు మాట్లాడుతారు నోటికి నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే చదువుకున్న ఆడవాళ్ళు సంస్కారవంతులైన ఆడవాళ్ళకి ఈ
(13:17) బూతులు నచ్చవు కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి అమ్మా ఇది అందంతోనో లేకపోతే ఇంకొక చదువు సంధ్యతో కాదమ్మా ఏంటంటే డే టు డే లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి మ్యూచువల్ గా ఉండే [గురకలు] ఒక అలవాట్లు కావచ్చు లేకపోతే ఒక కన్సర్న్ కావచ్చు ఒక రెస్పెక్ట్ [గొంతు సవరించుకోవడం] కావచ్చు వీటన్నిటి మీద ఒక ఒక సంసారం అనేది నిలబడుతుంది కానీ అరేరేరే ఏంటి ఆవిడ ఇంత అందంగా ఉంది పాపం అదేంటి అట్లా ఇట్లా వదిలింటే ఇదే అర్థం ఇదే దాని వెనకాల ఉన్న నిగూడమైన అర్థం ఏంటంటే మరి సినిమా వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళు ఊరికే నాటకాలు ఆడతారు ఎందుకు నాటకాలు ఆడుతారు అంటే మేము చాలా బాగున్నారు
(13:56) ఎందుకంటే చాలామంది వాళ్ళు వాళ్ళ స్టేటస్ మ్యరిటల్ మ్యారేజ్ ఒక స్టేటస్ గా భావించి ఇద్దరు ఫోటోల్లో దిగుతారు చాలా కానీ ఏంటంటే ఎడమొహం పెడమొహం వాళ్ళఎవ్వరు ఎవ్వరు శుభ్రంగా ఉంటారు అందరూ కూడా శ్రీహరిను ఆ అమ్మాయి డిస్కో శాంతి లాగా అంత చక్కటి వాళ్ళు కాదు చాలా మంది మగవాళ్ళు భర్తలకి హీరోలుగా ఉన్న భర్తలకి అమ్మాయిలు అమ్మాయిలు తెచ్చుకుంటూ ఉంటాడు లేకపోతే ఈవిడే అమ్మాయిలని సప్లై చేసే చాలా మంది హీరోయిన్లని నేను చూశాను నేను మడ్రాస్ లో ఉన్నప్పుడు ఉండేటప్పుడు తెలుగు వాళ్ళు కావచ్చు తమిళ్ వాళ్ళు కావచ్చు ఆ భాష ఈ భాష అనే లేదు సినిమా గాలి సోకితే
(14:34) ఏమవుతారంటే సర్వనాశనం అయిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇదేంటి ఫలానా హీరోకి హీరోకి ఆవిడ ఎవరితో ఉన్న హీరో హీరోయిన్ తో క్లోజ్ కనెక్షన్ ఉంది కదా అదేంటి మరి భార్య ఎలా ఊరుకుంటుంది అంటే భార్యకు తెలియక ఊరుకోదు అంటే ఏంటంటే గుంబను గాను నెట్టుకు ఉండాలి అంటే సర్వైవల్ ప్రాబ్లం అన్నమాట ఇక్కడ ఆ సర్వైవల్ లో నెట్ కు రావటానికి ఇట్లా తంటాలు పడుతూ ఉంటారు ఆ మొగుడు మొగుడు ఎట్టా ఉన్నా తిరిగి తిరుగుబోతయినా తాగుబోతయినా ఏదైనా సరే సరే పోన్లే అని అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే పిల్లల కోసం అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు.
(15:07) ఆ కాలంలో అది జరిగింది కానీ జరిగేది కానీ ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ఎవరు ఒప్పుకోవటం లేదు పిల్లలు ఎవ్వరు కూడాను నచ్చని నచ్చని సంసారాల్లో మాత్రం కచ్చితంగా వాళ్ళు వాళ్ళు ప్రోలాంగ్ అవ్వటానికి వాళ్ళు ఒకళ్ళు కంటిన్యూ చేయటానికి వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఏమి ఇష్టంగా ఉండటం లేదు కాబట్టి ఇదేనమ్మా ఇదే సంగతి వీళ్ళు ఏంటండీ అదేంటి మీరు అడిగారు ఇప్పుడేను అదేంటి వాళ్ళు చక్కగా క్లోజ్ గా ఫోటోలు తీసుకుంటారు చాలా చక్కగా పబ్లిక్ పబ్లిక్ లో వాళ్ళ ఎఫెక్షన్ ని డిస్ప్లే చేసుకుంటూ ఉంటారు కదా అంటే ఇదంతా అబద్ధాలు సినిమా గాలి సినిమా వాళ్ళందరూ అబద్ధాలే చాలా మంది మంచివాళ్ళు
(15:41) ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ సినిమా గాలి తగిలితే చాలు వీళ్ళ వీళ్ళ నాటకాలు వీళ్ళ అబద్ధాలు వీళ్ళ కోతలు వీళ్ళ ఆశాలు వీళ్ళ చిల్లర బుద్ధులు అన్నీ ఇట్టాగే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎక్కడో ఆడవాళ్ళు ఎక్కడో పాపం ఏదో భరించుకుంటూ ఉంటారు కానీ అట్లాంటి మంచి మంచి సుపీరియారిటీ సుపీరియర్ గా భర్త కంటే సుపీరియర్ గా ఉన్న ఆడదాన్ని అందంగాను అన్ని అన్ని రకాలుగాను ఉంచి కొంచెం ఇంట్లో ఇంటి పట్టునే పెట్టేసేసి వాడు తిరుగుతూ ఉంటాడు ఎందుకు కారణం అంటే ఏంటంటే కాంజుగల్ హ్యాబిట్స్ లో అలవాటు అంటే ఏంటంటే శారీరక సంబంధాలు అలవాట్లలో ఇదిగో ఇట్లాంటివి వాడి
(16:22) మాట వినకపోతే లేకపోతే రకరకాలైన ఉంటాయన్నమాట బెడ్రూమ్ లలో చాలా రకాలు జరుగుతూ ఉంటాయన్నమాట అందులో మగవాడు ఏంటంటే వాడు మగ అహంకారాన్ని ప్రదర్శించడానికి అని ఆడదాన్ని ఒక తుచ్చపు పురుగు లాగాను ఒక ఒక టూల్ లాగాను అంటే ఏంటంటే ఒక సెక్స్ టూల్ లాగా వాడుకుందాం అనుకున్నప్పుడు ఏంటంటే ఆడది ఒప్పుకోదు అన్నమాట అట్లాంటప్పుడు వాడికి నచ్చిన చోట పోతూ ఉంటాడు ఇదేనమ్మ అంతకంటే ఏం లేదు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి సినిమాలోనే కాదు చాలా చోట్ల తిరుగుతూ ఉంటాయి సినిమా వాళ్ళు బయట పడుతూ ఉంటారు మామూలు ఇళ్ళల్లో మామూలు సొసైటీలో వాళ్ళు వాళ్ళు వాళ్ళు పనులు వాళ్ళు జరిపేసుకుంటూ ఉంటారు
(17:01) మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్

No comments:

Post a Comment