రిలేషన్ షిప్ లో ఉండే వాళ్ళకి క్లారిటీ ఉండదు? పిన్ టు పిన్ పచ్చినిజాలు | Ganesh Mandadi Abt Relations
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-ebk6NjLL_I
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి ఈరోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో శివ గోల్డ్ కంపెనీ మీ నమ్మకానికి మా హామి లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు రిలేషన్షిప్ లాబ్ ఆన్ ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ గణేష్ మందడి గారు సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషల్లీ జంజీస్ కోసం అన్నమాట సో ఏది రియల్ రిలేషన్షిప్ అండ్ ఏది సిచువేషన్ అనే కన్ఫ్యూజన్ కి ఈరోజు తెర పెడదాం తెర పట్టేలా చేద్దాం హాయ్ సార్ బాగున్నారా సార్ బాగున్నాను చాలా బాగున్నాను య సో ఫస్ట్ అఫ్ ఆల్ చాలా మంది కన్ఫ్యూజన్ లో
(00:43) ఉన్నారు. ఈ సిచువేషన్ షిప్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే పాతకాలంలో వర్షం కురిసిన రాత్రి ఏదో ఒక సిచువేషన్ లో కలవడం అది కచ్చితంగా లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వకపోవడం ఒక టూ ఇయర్స్ అని వన్ ఇయర్ అని ఈవెన్ కొంతమంది రిలేషన్ లోకి వెళ్తున్నప్పుడే ఒక టూ ఇయర్స్ ట్రావెల్ అవుదాం చూద్దాం అనే సెన్స్ లో వెళ్తున్నారు సర్ సో బేసికల్లీ మీరే ఈ కన్ఫ్యూషన్ కి ఎస్పెషల్లీ జంజీస్ లో ఉన్న ఈ కన్ఫ్యూషన్ కి తెరదించాలి కాబట్టి చెప్పండి సర్ ఏది రిలేషన్ ఏది రియల్ రిలేషన్షిప్ ఏది సిచువేషన్ ఓకే కన్ఫ్యూషన్ కి తెరదించాలంటే ముందు దానికి కారణాలు రూట్స్ ని కనుకోవాలి మన
(01:12) రూట్స్ తెలియకుంటే సొల్యూషన్స్ పనిచేయవు ఫిక్స్ చేయలేము మనం ఈ మధ్యకాలంలో సిచువేషనల్ అంటే టెంపరరీ రిలేషన్షిప్స్ పైన ఎక్కువ మొగ్గు చూయిస్తున్నారు జనాలు అంటే రియల్ రిలేషన్షిప్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ పైన వాళ్ళు అంటే మొగ్గు చూయించట్లేదు ఇంట్రెస్ట్ చూపించట్లేరు ఒకవేళ చూపించిన హాఫ్ ఆర్టడ్ గా కన్ఫ్యూస్డ్ స్టేట్ లో వెళ్తున్నారు.
(01:32) ఏదైనా సరే లైఫ్ లో క్లారిటీ తో చేసినవి ఎప్పుడైనా రిజల్ట్స్ బాగుంటాయి పాజిటివ్ గా ఉంటాయి. క్లారిటీ ఇస్ పవర్ అంటారు నేనైతే క్లారిటీ సూపర్ పవర్ అంటారు. సో క్లారిటీ లోపిస్తుందండి ఇప్పుడు పర్టిక్యులర్ గా జెన్జీ మీరు చెప్పినట్టు ఈవెన్ కొంచెం మిలినియర్స్ కూడా అంతకు ముందు వాళ్ళక కూడా రిలేషన్షిప్స్ లో వెళ్ళేటప్పుడు దే ఆర్ హావింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండి అంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఒక క్రాస్ రోడ్ దగ్గర ఇటువైపా ఇటువైపా అని కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్నారు.
(01:59) అంటే టెంపరరీ సిచువేషనల్ రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్ళాలా రిలేషన్షిప్ లేదా లాంగ్ టర్మ్ బాండ్ ఒక కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళాలా అనే దాని దగ్గరికి వెళ్ళేసరికి అంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇమ్మీడియట్ ఏమంటారు గ్రాటిఫికేషన్ అంటాం ఇంగ్లీష్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ రిజల్ట్స్ వచ్చేది షార్ట్ టర్మ్ రిజల్ట్స్ వచ్చేది ఇప్పుడు మనకు ఆనందంగా బాగుండా అనిపించేది షార్ట్ టర్మ్ సిచువేషన్ రిలేషన్స్ వైపే ఎక్కువ మంది ఆసక్తి చూయిస్తున్నారు.
(02:21) ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఈరోజు కష్టంగా ఉన్నా రేపు అదే సంతోషంగా ఉంటది నిలబెడతాది అది తెలుసుకోవట్లేరు. నేను ఇక్కడ నేను ఇక్కడ ఏందంటే నేను ఇది బాగుంది అని నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు క్లారిటీ అండ్ అవేర్నెస్ ఇవ్వడం నా పర్పస్ ఇప్పుడు ఈ వీడియోలో అది మీరు డిసైడ్ చేయాలి జన్జీ కావచ్చు ఆడియన్స్ కానీ మీరు చూసి మీ పర్సనల్ లైఫ్ లో మీ ఛాయిస్ అనేది మీరే మీకు ఎలా కావాలో అలా చూస్ చేయొచ్చు కానీ బేసికల్ గా సిచువేషన్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఏది అవైలబుల్ ఉంటే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ టెంపరరీగా షార్ట్ టర్మ్ గా బెస్ట్
(02:50) ఎగ్జాంపుల్ ఒకటి లివింగ్ రిలేషన్షిప్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ మ్యారేజ్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ంగా ఫౌండేషన్ వేసి పెళ్లి బంధం వేసుకునే బదులు లివింగ్ రిలేషన్షిప్ వైపు ఎక్కువ చూపిస్తున్నాను. నేను రివీలింగ్ రిలేషన్షిప్ మంచిది కాదు చేయదు అని చెప్పలేదు అది అది మీ ఛాయిస్ అది కానీ దాంట్లో ఏందంటే సిచువేషన్ లో అది ఎందుకంటే 20స్ లో 30స్ లో ఉన్న లివింగ్ రిలేషన్షిప్ కి ఉన్న ఆ ఇంట్రెస్ట్ కావచ్చు ఆప్షన్స్ కావచ్చు అపార్చునిటీస్ కావచ్చు 40స్ లో దొరకవు.
(03:17) 40స్ లో మీరు ఏమవుతారంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఫేడ్ అవుతది. ఆప్షన్స్ తగ్గిపోతాయి అక్కడ ఏందంటే లైఫ్ లో సిచువేషన్స్ సర్కమస్టాన్సెస్ అన్ని పెరుగుతాయి. పెరిగేసరికి ఏమవుతదిఅంటే నీకు జీవితకాలం సపోర్ట్ ఫౌండేషన్ అనేది దాంట్లో దొరకదు. అదేందంటే టెంపరరీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి ఏందంటే లాంగ్ టర్మ్ బైండింగ్ పెళ్లిలు చేసుకోవడానికి కూడా చాలా మంది వెనకాడుతున్నారు.
(03:38) వన్ ఆఫ్ ద రీజన్ ఏందంటే దేర్ ఇన్ ఏ కన్ఫ్యూస్డ్ ఎందుకు కన్ఫ్యూజ్ గా ఉన్నారంటే ఓవరాల్ గా సోషల్ మీడియాలో కావచ్చు ఆ ఒక మ్యారేజ్ పైన కొంచెం నెగిటివిటీ ఇలా గొడవలు భార్యా భర్తలు గొడవలు పడతారు ఓకే ఈ పెళ్లిళ్లు ఇలా డివోర్సెస్ పెరిగిపోతున్నాయి ఇక్కడ ఇలా క్రైమ్ అవుతుంది ఒక దగ్గర భర్తను భార్య చంపేస్తుంది ఒక దగ్గర భార్యను భర్త చంపేస్తుంది ఇలా కేసెస్ బాగా వింటున్నారు.
(03:57) అది ఏమవుతుందంటే చిన్నదేవన్ పర్సన్ కంటే తక్కువనే ఉన్నాయి డివోర్సెస్ అన్ని కానీ ఎక్స్ప్లోడ్ అవుతుంది బాగా ఇది ఏందంటే తెలియకుండానే ఇంప్రింట్ అవుతుంది పెళ్లిలు అనేది నా ఇండిపెండెన్స్ పోతుంది. నేను పూర్తిగా నేను డిపెండెంట్ అయిపోవాలా ఇవన్నీ సఫరింగ్స్ నేను కూడా చేయాలి పెళ్లి అవుతే ఇలాంటివి అనేది బాగా ప్రీడామినెంట్ గా అవుతుంది అంతే కాదు చాలా మందికి ఏందంటే చైల్డ్ హుడ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తారు.
(04:20) ఆ చైల్డ్ హుడ్ బ్యాగేజ్ ఏందంటే చిన్నప్పట నుంచి పెరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న మంచిగా హెల్తీ గా ఉంటే పర్లేదు. అప్పుడప్పుడు గొడవలు పడడము హెల్తీ గొడవలు పడ్డా లేదంటే అన్కన్స్ట్రక్టివ్ గొడవలు పడ్డా పిల్లలకి తెలియదు ఏది నిజం ఏది ఏంటనేది వాళ్ళు పెట్టుకుంటారు అమ్మ నాన్న కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు నేబర్స్ అలాగే ఉంటారు మొత్తం అలాగే ఉంది.
(04:39) ఆ మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ రియల్లీ అంత హ్యాపీగా లేరు అన్నట్టు ఒక ఇంప్రెషన్ తోటి పెళ్లికి దూరం అవుతున్నారు అండ్ దే లుకింగ్ ఫర్ టెంపరరీ థింగ్స్ ఇదొక వైపు ఉంటంటే ఇంకొక వైపు ఏంటంటే ఎమోషనల్ ఎంటీనెస్ ఎక్కువ అయిపోయిందండి ఇప్పుడు యంగ్ జనరేషన్ కి ఎమోషనల్ ఎంటీనెస్ అంటే వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది లోపిస్తుంది వాళ్ళ తప్పు కాదు.
(04:56) అంటే ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఎలా అంటే అప్ బ్రింగింగ్ ఎలా అయిపోయింది ఇప్పుడు డిజిటల్ ఎరాలో ఏమవుతుంది మాక్సిమం స్క్రీన్ టైం పెరుగుతుంది ఈవెన్ పేరెంట్స్ కి స్క్రీన్ టైం పెరిగింది ఎల్డర్లీ వాళ్ళ తాతమ్మ నాన్న మల్లలు ఎవరైనా ఉన్నా గన వాళ్ళు కూడా స్క్రీన్ టైప్ అడిక్ట్ అయిన పరిస్థితి ఉంది ఇప్పుడు సో ఈ స్క్రీన్ టైం లో ఏమవుతుందంటే వాళ్ళకు ఎమోషనల్ కనెక్ట్ అనేది లోపిస్తుంది.
(05:15) ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం తగ్గిపోయేసరికి వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదు యంజైటీలో ఉంటారు ఎంతసేపు అంటే ఫీడ్ నేను ఇంకా చూడాలి లేక టెక్స్ట్ చేయాలి ఏదన్నా నాకు రిప్లై రాలేదు అనుకో ఫ్రెండ్ దగ్గర నుంచి గానీ ఎవరి దగ్గర నుంచి రిప్లై రాలేదు అనుకో ఇమ్మీడియట్లీ ఒక జడ్జిమెంట్ కి వాలిడేషన్ కి వచ్చేస్తారు.
(05:32) నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అసలు పేషెన్స్ లేదు ఎదుటి వాళ్ళది ఎలాంటి పరిస్థితి ఉందనే ఓపిక రెజిలియన్స్ పేషన్స్ ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి ఇదంతా ఏంది అవుతుందంటే తెలియకుంటేనే వాళ్ళు యంజైటీ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు స్ట్రెస్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. యూత్ అంతా ఈవెన్ ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా టు ఆన్ ఎక్స్టెంట్ వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తున్నారు ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవ్వడము ఎమోషనల్ ఎంటీనెస్ గా ఇది అవ్వడము తర్వాత యూత్ ఏందంటే ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు.
(05:58) లైఫ్ టైం కమిట్మెంట్ పెళ్లికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ బంధంతో పెళ్లితో వచ్చే బంధంతో వచ్చే బాధ్యతలు చాలా ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీని మొయాలంటే ఊయించుకోనికనే ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ నేను చేయాల నా ఫ్రీడమ్ నాకు టైం అయింది నా కెరియర్ే ఇంపార్టెంట్ నేను నచ్చినట్టు ఉంటాను. నేను మెల్లి చేసుకుంటానని కొంచెం డిలే అవుతుంది తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు 30 లోపు మ్యారేజ్ కాని వాళ్ళకి 30స్ తర్వాత ఆప్షన్స్ కూడా తగ్గుతాయి.
(06:21) మంచి మ్యాచెస్ రావు. వీళ్ళక కూడా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌన్ అయితది. స్టార్టింగ్ లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండవు. హెల్త్ విషయంలో కావచ్చు లైక్ యునో పాజిటివిటీలో కావచ్చు బయట అపార్చునిటీస్ కావచ్చు సో ఇవన్నీ కూడా ఏందంటే ఇప్పుడైనా సరే నేను చెప్పేది ఏందంటే జన్జీ కి సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మీరు చూసేటివన్నీ నిజాలు కావు వినేటివన్నీ నిజాలు కావు.
(06:42) మీరు సొంతగా అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలా ఒకటి నేను చెప్తాను నాన్ నెగోషియబుల్ థింగ్స్ కొని చెప్తాను రిలేషన్షిప్ లో నాట్ జస్ట్ ఫర్ రిలేషన్షిప్ ఈవెన్ ఎంటైర్ మీకు ఏందంటే కెరీర్ లో కావచ్చు ఎంటైర్ పర్సనల్ లైఫ్ లో కూడా పని చేస్తుంటుంది. ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటున్నా అంటే మనం స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు ఒక యంజైటీ డిప్రెస్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఏ డెసిషన్ తీసుకున్నా రైట్ డెసిషన్ తీసుకోం మనం.
(07:02) కన్ఫ్యూజ్ స్టేట్ లోనే తీసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది అంటే దూరం కనపడదు మనం క్లారిటీ ఉండదు. లాంగ్ టర్మ్ విజన్ కోల్పోతాం మనం. దగ్గర ఉన్నాయి మనకుఉన్న ఆప్షన్స్లో చలో ఏదో ఒకటి పిక్ చేసుకుందాంలే మీరు చూడండి మనం ఎప్పుడైనా ఎప్పుడైనా స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు బాగా కన్ఫ్యూస్ స్టేట్ లో ఉన్నప్పుడు షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం కచ్చితంగా తీసుకోవాలి ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి తీసుకుంటాం.
(07:21) వ విల్ నాట్ అప్లై అవర్ కాన్షియస్నెస్ అంటే డీప్ గా ఆలోచించాం ఇది నాకు కరెక్టేనా ఇది మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వదా అనేది కాకుండా ఏందంటే ఇన్స్టంట్ ఇంపల్సి గా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం సక్సెస్ఫుల్ గా అలాగే ఇప్పుడు ఏదనా బట్టలు బట్టలు కావచ్చు వస్తువులు కొనేట దగ్గర నువ్వు పొరపాటు చేసినా పర్లేదు అది తీసేస్తావు కానీ రిలేషన్షిప్ మ్యారేజ్ అనేది అంత ఈజీ కాదు కదా ఇట్స్ ఏ లైఫ్ టైమ్ జర్నీ అక్కడ మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే టూ త్రీ ఇయర్స్ సఫరింగ్ ఉంటుంది.
(07:47) లాంగ్ సఫరింగ్ ఉంటుది ఏమనా తేడా వస్తాయి ఈవెన్ మీరు ఒకవేళ బ్రేకప్ అయినా డివోర్స్ తీసుకున్నా ఇట్ ఇస్ నాట్ ఆన్ ఈజీ ప్రాసెస్ ఎమోషనల్ పెయిన్ మెంటల్ పెయిన్ ఫైనాన్షియల్ లాస్ రెప్ుటేషన్ టు ఆన్ ఎక్స్టెంట్ పేరెంట్స్ సఫర్ అవుతారు ఇద్దరు పేరెంట్స్ సఫర్ అవుతారు ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు సఫర్ అవుతారు సో ఈ డిసిషన్ ని మాత్రం క్లారిటీ తోటి ఎమోషనల్ అవేర్నెస్ తోటి ఆ మంచి ఫుల్ క్లారిటీతో తీసుకోవాల తర్వాత ఏందంటే మీరు ఏదైతే భయాలు ఉంటాయో పెళ్లి రిలేటెడ్ భయాలు బాధ్యతలు అది కావచ్చు ఇంకా ఏదేదైనా కమిట్మెంట్ రిలేటెడ్ గాని మీరు ఏందంటే అన్బయాస్డ్ గా ఎలాంటి జడ్జ్మెంటల్
(08:18) కాకుండా అన్బయాస్డ్ గా చూడాలి. ప్రతిదానికి పెయిన్ ఉంటదండి ఒకటి సింపుల్ గా చెప్తా సింపుల్ గా చెప్తాను నేను మనం ఏ దాంట్లో అయినా లాభం నష్టం బండి ఉంటది. సో ఇక్కడ పెళ్లి చేసుకుంటే కొంచెం కష్టాలు ఉంటాయి కొంచెం బాధ్యతలు అది మోయాలి. పెళ్లి చేసుకోకుంటే కూడా కష్టాలు ఉంటాయి పెయిన్ ఉంటది. ఈ రెండు కష్టాలలో ఏ కష్టం బెటర్ అనేది చూస్ చేసుకోవాల.
(08:37) ఒకవేళ పెళ్లి కష్టం అనేది పెద్దగా అనిపిస్తే అది మీకు వదిలేస్తున్నారు. రెండిటికి పెయిన్ ఉంటది రెండిటిలో కష్టాలు ఉంటాయి. ఆ రెండిటిలో లాభాలు కూడా ఉంటాయి చెప్పట్లేదు. కానీ లాంగ్ బ్లాస్టింగ్ సస్టైనబుల్ బెనిఫిట్స్ దేంట్లో ఉన్నాయని దాని మీద దృష్టి పెట్టాల ఇట్ నాట్ జస్ట్ ఫర్ రిలేషన్షిప్ ఒక్కటే కాదు మన ఆరోగ్యం కూడా ఇప్పుడు టెంపరరీగా కొంతమంది బాడీబిల్డర్స్ స్టెరాయిడ్స్ అది ఇదని షార్ట్ టర్మ్ ప్రోటీన్స్ వేసుకోవడం అది షార్ట్ కట్స్ వెళ్తారు మనం అన్నీ చూస్తున్నాం అది హెల్త్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయి సస్టైన్ అవ్వదు అది దాన్ని నిలబెట్టుకోలేరు హెల్త్
(09:04) ఇంపాక్ట్స్ ఉంటాయి. సో అలాగే ఎనీథింగ్ షార్ట్ కట్ ఎనీథింగ్ టెంపరరీ విల్ హవ్ ఏ సఫరింగ్ ఇన్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ నాట్ సస్టన్ ఇన్ లాంగ్ టర్మ్ సో ఆ మెసేజ్ అనేది క్లియర్ గా ఉండాల ఏది జంజీకి అదర్వైస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మ్యారేజెస్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ దే ఆర్ యనో లైఫ్ టైమ జర్నీస్ అండ్ సోల్ మేట్స్ ఆర్ ఆల్వేస్ సోల్ మేట్స్ ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటది.
(09:24) ఇప్పుడు ఎగ్జాంపుల్ లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు ఇంక ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ ఎగ్జిట్ బ్యారియర్స్ ఏం లేవు. ఎంట్రీ బ్యారియర్స్ లేవు ఎగ్జిట్ బ్యారియర్స్ లేవు. అంతేకాకుండా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎరాలో టెంపరరీ రిలేషన్షిప్ లో ఏమవుతుందంటే వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కంపారిజన్ ఉంది సో ఒక రోజు ఒకరితో డేటింగ్ చేయడం తర్వాత నచ్చకుంటే ఇంకో డేటింగ్ ఆన్లైన్ ఎవరికి తెలియట్లేదు ఒకప్పుడులా కాదు ఒకప్పుడు ప్రేమించుకున్న డేటింగ్ చేసినా ఆఫ్లైన్ ఉండేది ఆన్లైన్ ఉండేది కాదు ఎవరితోటనా కలిసి పరిచయం చేసినా 10 మందికి తెలిసేది చూసేవాళ్ళు కనెక్షన్ బిల్డింగ్
(09:55) అదంతా పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు అలా కాదు కూర్చొని డేటింగ్ యాప్ లో వచ్చేసాక వ డోంట్ నో అంటే బట్టలు మార్చినట్టు లైక్ యనో డైలీ ఒక డిష్ తిన్నట్టు అలాగా ఈజీ ఆప్షన్స్ అయినాయి ఆప్షన్స్ వచ్చేసాయి. అందుకే వాళ్ళు కమిట్ అవ్వలేకపోతున్నారు. ఇంకా నాకు బెటర్ ఆప్షన్ దొరికితే ఎలా ఉంటది. సో అంటే ఒక కన్ఫ్యూస్డ్ స్టేట్ లో నేను మే బేబీ ఐ డిజర్వ్ మోర్ ఇంకా నాకు బెటర్ ఆప్షన్ రావాల ఐ విల్ కీప్ ట్రైింగ్ ఎప్పుడు బాగుంటారో ఏంటి అనేది ఈ ప్రాసెస్ లో ఈ ట్రయింగ్ ప్రాసెస్ లో దే విల్ గెట్ కన్ఫ్యూస్డ్ అండ్ దే విల్ పిక్ ఏ రాంగ్ పార్ట్నర్. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావ
(10:26) కావచ్చు దే పిక్ ద రాంగ్ పార్ట్నర్ అంటే మామూలుగా మనక ఒకప్పుడు కుటుంబ విలువలు సంస్కారం ఇవి ఫ్యామిలీ బట్టి సరౌండింగ్స్ బట్టి ఏరియా బట్టి ఇవన్నీ బట్టి వచ్చేవి బట్ ఇప్పుడు చదువుకున్న చదువు బట్టి ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియా ఒకటే సబ్కాన్షియస్ మైండ్ అయిపోయింది సంస్కారం అయిపోయింది మనకు విలువలు నేర్పేది అయిపోయింది మొత్తం సోషల్ మీడియాలో ఏం చెప్తుంటే అదే మనం ఆచరణలో చూపించా ఎక్లీ ఇప్పుడు పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా మనం డిక్టేట్ చేసేది సోషల్ మీడియా తెలియకుంటేనే మన లైఫ్ ని సోషల్ మీడియా కంట్రోల్ లో ఇచ్చాం మన రిమోట్ కంట్రోల్
(10:51) ఈస్ ఏ సోషల్ మీడియా నువ్వు ఒక రోజు ఒక రిల్ చూసావ అనుకో ఎనీ ఒక పాయింట్ మీద నేను బాగా సఫర్ అవుతున్నాను ఒక వీడియో చూస్తా ఎమోషనల్ గా నేను డౌన్ ఉన్నాను ఒక రీల్ చూస్తే కుప్పలు కుప్పలుగా వచ్చేస్తాయి నువ్వు నిజంగానే సఫర్ అవుతున్నావ్ నేను నిజంగానే నాకు ఏమ అయిపోయింది నేను నాంత కష్టాలు ఇంక ఎవరికీ లేవు నాకు ఇలా అయింది అలా అయిందని మొత్తం ఇట్లా బ్రెయిన్ వాష్ అయిపోతుంది.
(11:13) సో మిస్ గైడింగ్ మనిపులేషన్ అనేది చాల అవుతుంది అది సోషల్ మీడియా తప్ప అనట్లేదు. దిస్ ఇస్ హౌ సోషల్ మీడియా అండ్ అల్గారిథం వర్క్స్ మనకి అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్ డ్రైవింగ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ మనము మనం అవేర్నెస్ లేకుంటే సేఫ్టీ ప్రొటోకాల్ పాటించకుంటే మన జర్నీలో వెహికల్ క్రాష్ అవ్వచ్చు యక్సిడెంట్ అవ్వచ్చు ప్రాణాలకే ఇది ఉండొచ్చు అని ఉండొచ్చు సిమిలర్ గా సోషల్ మీడియాని మనం రైట్ వేగా వాడుకోవాలి మన సోషల్ మీడియాకి మనం సరండర్ అవ్వకూడదు.
(11:38) ఫీడ్ కన్సంషన్ అనేది రియల్ కన్సంషన్ ఫీడ్లు సోషల్ మీడియా స్క్రీన్ టైం అనేది రెగ్యులేట్ చేసుకోవాలి. ఎలాంటి ఛానల్స్ ఎలాంటి అదే ఫీడ్ చూస్తున్నారో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ రిలేటెడ్ ఏది వచ్చినా కూడా చూడకండి. యు నీడ్ టు జడ్జ్ ఒక్కసారి చూసాక ఇది జెన్యూన్ గా రియల్ గా ఆథరిటిక్ అనిపిస్తే చూడండి ఇట్ మేక్స్ సెన్స్ అనేది.
(11:59) ఎనీథింగ్ నెగిటివిటీ టాక్సిజం గురించి ప్రొపగండాగా మనిపులేట్ చేసేటిది మాత్రం కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే తెలియకుంటేనే మనం నెగటివ్ విని విని ఆ టాక్సిజం గాని నెగిటివ్ వినేసరికి మనం నిజంగానే నమ్మేస్తాం ప్రపంచం మొత్తం నెగిటివ్ నేనే ఉంది టాక్సిక్నే ఉంది అన్న భావనలకి వెళ్ళిపోతాం. హిప్నోటైస్ అయిపోతా ఒక లెవెల్ గా హిప్నోటైస్ అయిపోతాం. సో అందుకే ఎంటీనెస్ తగ్గించుకోవాల ఎమోషనల్ ఎంటీనెస్ సోషల్ మీడియాని మనం మనం లైఫ్ ని సోషల్ మీడియాలో పెట్టకుండా మనకు సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి.
(12:25) అలాగే కన్ఫ్యూజన్ ని మనకు కన్ఫ్యూషన్ ఉంది కదా నేను చెప్పేది ఏందంటే మా క్లైంట్స్ కూడా చెప్తాను కన్ఫ్యూషన్ ని ఎక్సేల్ చేయాల మనం బ్రీత్ అవుట్ చేయాల డీప్ బ్రీత్ అవుట్ చేయాల కన్ఫ్యూజన్ ని క్లారిటీని ఇన్హేల్ చేసుకోవాలి ఒక మెడిటేషన్ ప్రాసెస్ ఎవరీ డే చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇన్హేల్ ఏదో ఇన్హేల్ వచ్చి క్లారిటీ ఎక్సేల్ వచ్చేసి కన్ఫ్యూషన్ ఓకే నెగిటివ్ ని ఏందంటే మీరు ఎక్సేల్ చేయాలి పాజిటివ్ ని ఇన్హేల్ చేయాల మనం ఏదైనా సరే కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెడతానే మార్పు అనేది ఉంటది లైఫ్ లో లేకుంటే వదిలేసామ అనుకో మనం ఏందంటే ఒక పులాన్ని ఒక ప్లాట్ ని సారవంతమైన నేలను
(12:55) వదిలేస్తే అంతా కలుపు మొక్కలు వీడింగ్స్ స్ట్రాట్ అవుతాయి. అది మనం మంచిగా ఏదనా మంచి బ్యూటిఫుల్ కావాలంటే మనం కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెట్టి మనకు కావాల్సిన అది ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజీస్ కావని మనం నాటుకోవాల్సింది ఇది ఎఫర్ట్స్ పెడితే అవుతాయి డిఫాల్ట్ గా రావు. కానీ డిఫాల్ట్ గా వచ్చేది కల్పు మొక్కలు లైఫ్ లో కూడా అంతే చానా విషయాలలో రిలేషన్షిప్ కావచ్చు మన మైండ్ కావచ్చు వదిలేస్తే ఆ కలుపు మొక్కలు వీట్స్ టాక్సిక్ అన్నమాట ఈ టాక్సిక్ థాట్స్ నెగటివ్ డిసెంపర్మెంట్స్ భయాలు ఇన్ఫీరియారిటీ ఇలాంటివన్నీ కూడా
(13:23) వచ్చేసాయి డిఫాల్ట్ గా బట్ అన్నిటిని మనం కాన్షియస్ గా వేరేసేయాలి కలుపు మొక్కను పీకేసిన తీసేసి మంచి ఆలోచనలను పాజిటివిటీని క్లారిటీని పాజిటివిటీ అంటే ఉట్టినే నేను మోటివేట్ చేయట్లేదు. ఉమ్ మనకేందంటే క్లారిటీ తోటి రియలిస్టిక్ ఏముందో అదే మనం రియల్ లైఫ్ హీరోలను చూసి బెంచ్ మార్క్ చేసుకోవచ్చు రియల్ లైఫ్ హీరోలని చూడండి కావాలంటే మీరు ఏదైనా బెంచ్ మార్క్ చేయాలంటే పిక్ రియల్ లైఫ్ హీరోస్ నాట్ రియల్ లైఫ్ హీరోస్ రియల్ లైఫ్ హీరోస్ ఇట్ ఇస్ ఏ ప్రొఫెషన్ ఫర్ దెమ అంటే ఇప్పుడు నేను బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు చెప్పట్లేదు దే ఆర్ ద హీరోస్ అండ్ దే హావ్ ఏ వండర్ఫుల్
(13:51) లైఫ్ ఈ మధ్యలో సోషల్ మీడియా అందరూ కూడా హీరోలే ప్రతి ఇన్ఫ్లయన్సర్ ఇంక్లూడింగ్ నన్ను కూడా అంటుండొచ్చు కామెంట్స్ లో వేస్తుండొచ్చు యు జడ్జ్ ఎవరీవన్ మీకు నచ్చకుంటే అన్ఫాలో కండి ఇట్ అప్లైస్ టు మీ ఆల్సో నేను చెప్పేదంతా నమ్మాల్సిన అవసరం లేదు అందరు చెప్పేటు నమ్మొద్దు. మనం ప్రాసెస్ చేయాలి అన్ని వినేసి మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయాలి.
(14:09) అప్పుడు ఈ క్లారిటీ పెరుగుతుంది కన్ఫ్యూషన్ తగ్గుతుంది రిలేషన్షిప్ లో రైట్ డిసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో నైస్ నైస్ అంటే క్లారిటీ ఇస్ ద సూపర్ పవర్ క్లారిటీని ఇన్హేల్ చేయండి కన్ఫ్యూజన్ ని ఎక్సేల్ చేయండి సూపర్ సూపర్ ఫార్ములా సర్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యబుల్ టైం థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్
(14:38) కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు.
(14:59) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment