Tuesday, August 25, 2026

శాపం పెడితే నిజంగానే జరుగుతుందా? 😱 శాపానికి ఉన్న శక్తి ఏంటి? మహాభారతంలోని ఈ కథ వింటే షాక్ అవుతారు!”

శాపం పెడితే నిజంగానే జరుగుతుందా? 😱 శాపానికి ఉన్న శక్తి ఏంటి? మహాభారతంలోని ఈ కథ వింటే షాక్ అవుతారు!”

Author Name:parasuram talkies

Youtube Channel Url:https://www.youtube.com/@kasiparasuuram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y6ogO9WZsqA



Transcript:
(00:00) బ్రహ్మాస్త్రం దాటికి తట్టుకొని బయటికి వచ్చిన ఒక మహారాజు అతను చేసిన ఒక చిన్న తప్పు ఏం శాపం ఏడు రోజులు ఏడే ఏడు రోజుల్లో అనే నాగరాజు కాటేసి ఆ కాటుకి పరీక్షితుడు చనిపోతాడు రక్షకుడు షాక్ ఓరి నాయనో ఇప్పుడు ఈయన గనుక వెళ్లి నా కాటుకు విరుగుడు ఇచ్చాడంటే నా పగ నెరవేరదు అని చెప్పి నీకేం కావాలి సర్ప కుమారులందరినీ పిలిచాడు పిలిచి అందరూ బ్రాహ్మణ వేషాలు ధరించండి అని చెప్పాడు అప్పుడు సర్ప కుమారులు అంటే పాములుందరూ బ్రాహ్మణులుగా గా మారారు.
(00:33) [సంగీతం] ఎవరైనా కడుపు మండి నీకు శాపం పెడితే ఆ శాపం ఫలిస్తదా నిన్ను పతనం చేస్తదా నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఎంత శక్తివంతుడిని అయినా సరే ఒక్క శాపం నేలమట్టం చేయగలదని ఈ వీడియో పూర్తిగా చూడు నీకు అర్థంవుతుంది. బ్రహ్మాస్త్రం దాటికి తట్టుకొని బయటికి వచ్చిన ఒక మహారాజు అతను చేసిన ఒక చిన్న తప్పు ఒక మునికుమారుడి శాపం ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి లక్షలాది మంది కట్టుదిట్టమైన సైన్యం రక్షణలో ఉన్న రాజు కానీ ఒక చిన్న పండు రూపంలో వచ్చిన మరణం ఇది ఈ కథలో మెయిన్ క్లాట్ పాయింట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మహాభారతం నాటి టైం కి వెళ్దాం మహాభారతంలో
(01:20) అశ్వద్ధామ అశ్వద్ధామ ఏం చేశాడు పాండవుల్ని చంపాలి అనుకొని కురుక్షేత్రం ఆఖరి రోజున వెళ్లి పాండవులు అనుకొని ఉపపాండవులని చంపేసాడు అంటే పాండవుల పిల్లల్ని అర్ధరాత్రి పూట చంపేసాడు అయితే కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అశ్వద్ధామకు ఒక శాపండు. ఆ శాపం ఏంటో మీరు కల్కీ సినిమాలో చూసిఉంటారు. అండ్ అశ్వద్ధామ ఇక్కడ ఇంకో పెద్ద తప్పు చేశడు ఏంటంటే పాండవ వంశాన్ని నాశనం చేయడానికి వాళ్ళకు వారసత్వం లేకుండా చేయడానికి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం మీద సంధించాడు.
(01:53) ఉత్తర అంటే ఎవరు అభిమన్యుడి భార్య అర్జునుడి కొడుకైన అభిమన్యుడి భార్య ఉత్తర అయితే కుంతి మాత విలవిలా ఏడ్చింది కృష్ణుడి దగ్గర ఏంటంటే ఈ శిశువు కనుక చనిపోతే అసల వంశానికి వారసుడు లేకుండా పోతాడు హస్తిని పాలించడానికి వారసుడు లేకుండా పోతాడు అని బోరుమని ఏడిస్తే కృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ బిడ్డని కాపాడాడు ఆ బిడ్డని కాపాడి భూమి మీదకి తీసుకొచ్చాడు బట్ ఈ స్టోరీ కృష్ణుడు ఇచ్చిన శాపం గురించి కాదు లేదా ఉత్తర గురించి గురించి కాదు లేకపోతే అసలు కురుక్షేత్రానికి ఎటువంటి సంబంధము లేదు.
(02:26) ఈ స్టోరీ ఎవరి గురించి అంటే ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రాన్ని తట్టుకొని కృష్ణుడు అనుగ్రహంతో బతికిన పరీక్షిత మహారాజు గురించి అద్దిరిపోద్ది వీడియో ఎండ్ వరకు చూడు శ్రీకృష్ణుడు అనుగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని తట్టుకొని కూడా భూమి మీదకి ప్రాణాలతో బతికి వచ్చాడు పరీక్షితుడు అయితే అతని పరీక్షితుడు అన్న పేరు ఎందుకు వచ్చింది తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వద్ధామ వేసిన బ్రహ్మాస్త్రానికి బూడిది అయిపోవడానికి రెడీగా ఉండి ఓకే ఇక అయిపోయాం మనం ఇక మన పని అవుట్ ఇక్కడే గర్భంలోనే సమాధి అయిపోతాం అనుకున్న టైం లో తనని నల్లగా ఉన్న ఒక దివ్య స్వరూపం వచ్చి తనని కాపాడి
(03:00) భూమి మీదకి తీసుకొచ్చింది అతను ఎవరు నేను బయటికి వచ్చి నా కోహ తెలిసాక అతను ఎందుకు నాకు కనబడట్లేదు అని చెప్పి పరీక్షితుడు కళ్ళు ఆ దివ్య స్వరూపం కోసం వెతకడం మొదలుపెట్టాయి. అయితే అందుకే ఈ జనాలందరూ ఎవ్వరు పరీక్షిత్తు దగ్గరికి వెళ్ళినా సరే పరీక్షితుడు చాలా పరీక్షగా వాళ్ళని ఎలా తీక్షణంగా చూస్తా ఉండేవాడు అందుకే ఇక జనాల్లో నుంచి వచ్చిన నానుడు ఆయన పరీక్షితుడు అని ఆయనక ఒక పేరు వచ్చింది.
(03:21) అయితే పరీక్షితుడు పుట్టిన తర్వాత ముసలం పుట్టింది. ముసలం యాదవ వంశాన్ని కృష్ణుడి వంశాన్ని నాశనం చేసింది. అయితే కృష్ణుడు లేని ఈ జీవితం మాకు వద్దు అని చెప్పి పాండవులు పరమపదించడానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతా ధర్మరాజు పరీక్షితుని హస్తినాపురానికి రాజుని చేశాడు. తన జ్ఞానంతో తన పరిపక్వతతో తన వీరత్వంతో హస్తినను పరీక్షితుడు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు.
(03:47) అయితే ఒకరోజు వేటక వెళ్ళిన పరీక్షితుడు తను వేటాడుతున్న ఒక జంతువు తప్పిపోయి ఒక దారి గుండా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని చూసాడు. ఆ ముని ఆశ్రమంలోకి వెళ్తే ఒకాయన ఒక పెద్దాయన కూర్చొని ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్న పెద్దాయన దగ్గరికి వెళ్లి నేను వేటాడుతున్న జంతువు ఇటఏమనా వచ్చిందా అని అడిగాడు. ఆయన తపస్సులో ఉండం వల్ల ఆయన తిరిగి ఆన్సర్ చేయలేపోయాడు. పరీక్షితుడు కోపం వస్తుంది.
(04:06) చక్రవర్తి నేను అడిగితే సమాధానం చెప్ప నువ్వని పక్కనే చచ్చిపడిన ఒక సర్పాన్ని తీసి ఆయన మెళళలో వేసాడు. ఆయన మెడలో వేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ హేలనగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ముని పేరు షమిక మహర్షి అయితే అతనికి శృంగి అని కొడుకున్నాడు. పరశురాముడు ఎంత ముక్కోపో అంత ముక్కోపి శృంగి కూడా అయితే శృంగి ఆశ్రమానికి తిరిగివచ్చి వాళ్ళ నాన్నగారికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక ఆ కోపంతో పరీక్షిత్ మహారాజుకి శాపం ఇచ్చాడు ఏం శాపం ఏడు రోజులు ఏడే ఏడు రోజుల్లో పరీక్షితుడిని తక్షకుడు అనే నాగరాజు కాటేసి ఆ కాటుకి పరీక్షితుడు చనిపోతాడు
(04:42) అని అయితే శ్రీకృష్ణుడు నిలబెట్టిన ప్రాణం బ్రహ్మాస్త్రాన్ని తట్టుకొని భూమి మీదకు వచ్చిన ప్రాణం పరీక్షితుడిది అలాంటి పరీక్షితుడు ఇప్పుడు ఏడు రోజుల్లో చనిపోబోతున్నాడు. నెక్స్ట్ ఏంటి [సంగీతం] అయితే తక్షకుడికి పాండవ వంశానికి పాత పగలు ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణుడితో కలిసి అర్జునుడు కాండవ వనాన్ని దహనం చేశాడు. ఆ తాండవ వనం దనం అప్పుడు అనేక నాగులు ఆ మంటలో పడి చచ్చిపోయినాయి.
(05:04) అయితే తక్షకుడు నాగరాజు కాబట్టి ఎప్పటికైనా పాండవ వంశాన్ని నిర్వీర్యం చేయాలి అని పగతో ఉన్నాడు అతనికి కరెక్ట్ గా ఈ టైంలో మంచి అవకాశం దొరికింది కాబట్టి తక్షకుడు పరీక్షితుని చంపేయడానికి రెడీ అయిపోయాడు. సైడ్ ఆఫ్ ద స్టోరీలో ఈ మునికి తన కొడుకు ఇచ్చిన శాపం చక్రవర్తికి తన కొడుకి ఇచ్చిన శాపం గురించి తెలిసింది. అయితే కొడుక్కిని తిట్టేసాడు ఒక చక్రవర్తికి నువ్వు ఇలాంటి శాపం ఎలా ఇస్తావ్ తప్పు కదా అని కానీ మును ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి తన శిష్యుడు ధర్మముఖుడు అని తన శిష్యుని పిలిచి పరీక్షితుడికి వెళ్లి శాపం గురించి చెప్పిరా అని చెప్పి పంపాడు.
(05:35) అతను వెళ్లి పరీక్షితుడికి అయ్యా మీరు ఏడు రోజుల్లో చనిపోబోతున్నారు తక్షకుడు మిమ్మల్ని కాటేయబోతున్నాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పాడు. పరీక్షితుడు షాక్ అయ్యాడు అయితే పాములు రాకుండా లేకపోతే ఎటువంటి సర్పాలు ప్రవేశించకుండా తన బిల్డింగ్ ని తన కోటని చాలా కట్టుదిట్టంగా మార్చాడు. అయితే అనేక నాగుల కాటుకు విరుగుడిచ్చే వైద్యుల్ని తెచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు.
(06:01) అయితే ఆ టైంలో రకరకాల మంచి పనులు చేశాడు లైక్ దైవచింతన చేశాడు ఇలా అన్నీ జరిగాయి. అయితే తక్షకుడు ఇక్కడ పరీక్షితుని కాటేయడానికి బయలుదేరాడు. ఆ బయలుదేరి వస్తున్న క్రమంలో అతనికి ఒక ముని ఎదురయ్యాడు అతనే కశ్యప మహాముని కశ్యప మహాముని పవర్ ఏంటంటే అతను ఎటువంటి ఎటువంటి సర్పపు కాటుకైనా సరే మందించి దాన్ని నయం చేసేగడు అతను పరీక్షితుడిని కాపాడటానికి శాపం గురించి తెలిసి బయలుదేరుతున్నాడు ఎందుకంటే అతను బీదవాడు అన్నమాట అతను రాజుని మెప్పిస్తే అతనికి గొప్ప ఐశ్వర్యం తక్కుతుంది అనే కాంక్షతో అతను బయలుదేరాడు.
(06:31) ఇప్పుడు తక్షకుడికి ఈ విషయం తెలిసింది. తక్షకుడు నవ్వి కాసేపా నేను కాటేస్తే బ్రతికినోడు ఇప్పుడు చరిత్రలో లేడు చూస్తావా చూస్తావా అని చెప్పి అక్కడన్న ఒక మర్రి చెట్టుని కాటేసాడు ఆ మర్రి చెట్టు దహించి భస్మం అయిపోయింది. అప్పుడు కసిపుడు నవ్వి వెళ్లి తన మంత్రశక్తితో ఆ మరి చెట్టు తిరిగి బతికించాడు మళ్ళీ రక్షకుడు షాక్ ఓరి నాయనో ఇప్పుడు ఈయన గనుక వెళ్లి నా కాటుకు విరుగుడు ఇచ్చాడంటే పరీక్షితుడు బతికిపోతాడు నా పగ నెరవేరదు అని చెప్పి నీకేం కావాలి కాసేపా అని అడిగాడు అంటే నేను చాలా బేదరగంలో ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవు రాజుని మెప్పిస్తే ఎంతో కొంత
(07:05) ధనము నగలు ఇవి వస్తాయి కదా అన్నాడు నేను కూడా నాగలోకానికి రాజునే నా దగ్గర కూడా బోల్డ్ అంత సంపద ఉంది నువ్వు పరీక్షితుడిని కాపాడితే నీకు ఎంతైతే డబ్బు వస్తదో దానికి రెట్టింపు ఇస్తా నీకు అని చెప్పి చెప్పి ఒక డీల్ కుదుర్చుకొని ఆ డబ్బులు ఇచ్చి కశ్యప మహారాజుని వెనక్కి పంపేసాడు. పరీక్షితుడికి ఉన్న ఒక్క ఒక్క రూట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు తనని కాపాడటానికి ఉన్న లైఫ్ లైన్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు తక్షకుడిని ఆపేవాడు లేడు సర్ప కుమారులందరినీ పిలిచాడు పిలిచి అందరూ బ్రాహ్మణ వేషాలు ధరించండి అని చెప్పాడు అప్పుడు సర్ప కుమారులు అంటే పావులందరూ
(07:38) బ్రాహ్మణులుగా మారారు. ఇటుపక్క పరీక్షితుడేమో ఫుల్ టైట్ సెక్యూరిటీతో సెవెన్ డేస్ గడిపేసాడు. లాస్ట్ కొన్ని గడియలు మాత్రమే మిగిలాయి అప్పుడు పరీక్షితుడు ముని ఇచ్చిన శాపం దాటిపోతుంది కాబట్టి నన్ను ఇంకా ఎవరు ఏమి చేయలేరు అని ఒక ఆనందంలో ఉన్నాడు ఒక చిన్న పాటి గర్భంలో కూడా అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ పళ్ళు తీసుకొని ఆ పళ్ళు రాజుకి సమర్పించడానికి వచ్చారు బ్రాహ్మణుల రూపంలో ఉన్న సర్ప కుమారుడు వచ్చి ఓకే ఎలాగో మనం ఈ శాపాన్ని గెలిచేసాం కదా అన్న ఆనందంతో అక్కడున్న పళ్ళు ఒకోళ్ళు ఒకోళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాడు తన మినిస్టర్ కి తాను ఒక పండు తీసి ఇలా తినబోయాడు
(08:15) ఆ పండు లోపల ఒక పురుగు ఉంది ఆ పురుగు చూసి ఏంటిది పురుగులా ఉందే అని చెప్పి ఇలా తీశడు వెంటనే తక్షకుడు ఆ పురుగు నుంచి పావు రూపంలోకి మహా సర్పం రూపంలోకి మారిపోయి పరీక్షితుడిని పట్టుకొని పరీక్షితుడు మెడ మీద కాటేసాడు ఆ విషజ్వాలకి పరీక్షితుడితో పాటు అక్కడ ఉన్న మొత్తం అందరినిీ దహించేసింది అది దహించేసి ఆ కోటను కుప్ప కూల్చేసింది పరీక్షితుడు మరణించాడు కృష్ణుడు కాపాడిన ప్రాణం బ్రహ్మాస్త్రాన్ని తట్టుకొని నిలబడిన ప్రాణం అహంకారం వల్ల చేసిన ఒక చిన్న తప్పుకి కడుపు మండి ఒక మునికుమారుడు ఇచ్చిన ఒక శాపానికి బలైపోయాడు.
(08:55) పరీక్షితుడు అంటే మామూలోడు అనుకున్నారా కలియుగంలో భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి రాజు చరిత్రలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 36 ఏళ్ల వయసుకి ధర్మరాజు చేత పట్టాభిషిక్తుడయి 24 ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించాడు. అటువంటి వ్యక్తి ఒక అహంకారపు యాక్ట్ వల్ల అంటే ఒక ఇగోయిస్టిక్ యాక్ట్ వల్ల ఒక మునికుమారుడు శాపానికి బలైపోయాడు.
(09:19) దేవుడి ఇచ్చిన ప్రాణమైనా ఎంత గొప్ప ప్రమాదాన్ని తట్టుకొని నిలబడిన ప్రాణమైనా నీ అహంకారపు ద్వారణ వల్ల చేసే ఒక్క పని ఒక్క పని నిన్ను నాశనం చేయగలదు. అందుకే నువ్వు ఎవరికన్నా అన్యాయం చేసి ఆ అన్యాయం దెబ్బ తగిలి వాడు కడుపు మంటతో శాపం పెడితే కచ్చితంగా అది ఫలిస్తది. కచ్చితంగా ఫలించి తీరుతది. కాబట్టి ఎవడికీ అన్యాయం చేయకుండా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయ ఎవడి శాపాలు ఎవడి చీత్కారాలు తీసుకోకుండా దీని తర్వాత పరీక్షితుడు కొడుకు ఇంకో పెద్ద అడ్వెంచర్ చేశడు అది అసలు అదిరిపోద్ది ఆ స్టోరీ కూడా సర్ప జాతి మొత్తాన్ని భయపెట్టేసాడు అతను ఈ తండ్రి
(09:53) రివెంజ్ కోసం తండ్రిని చంపిన రివెంజ్ కోసం అది ఇంకో వీడియోలో మాడుకుందాం మనం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఆ

No comments:

Post a Comment