Wednesday, August 26, 2026

విద్యార్థులు, అమ్మాయిలు, S*Xపై వ్యాపారం! శవాలపై కూడా కంపెనీల లాభాలా? | Dr Satish IRSE

విద్యార్థులు, అమ్మాయిలు, S*Xపై వ్యాపారం! శవాలపై కూడా కంపెనీల లాభాలా? | Dr Satish IRSE

Author Name:Satish IRSE

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.Satish-IRSE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x0Zf0nzTbb8



Transcript:
(00:00) వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐట నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్న మీ కరెక్ట్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.
(00:15) నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నా. యాక్చువల్ గా చాలా మంది పిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ రావడం లేకపోతే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడటం లేతే డిప్రెషన్ లోకి వెళ్ళటం లేకపోతే లోన్లీనెస్ లోకి వెళ్ళటం కొన్ని రకరకాల ఏదైనా డ్రగ్స్ కి అలవాటు పడడం లేకపోతే వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక వీక్నెస్ లోకి వెళ్ళిపోవడం వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేసుకోవడం జీవితాలని కూడా ఒక్కొక్కసారి నాశనం చేసుకోవడం ఇలాంటి కౌన్సిలింగ్స్ కూడా ఇలాంటి విద్యార్థులని కూడా చాలా సందర్భాల్లో నేను చూస్తున్నా మా దగ్గరికి వచ్చి పిల్లల్లో కొంతమంది కొంచెం అట్లాంటి
(00:46) ఆరెంజ్ ఆ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కూడా కొంతమంది పేరెంట్స్ పిల్లలు మా దగ్గరికి వస్తా ఉంటారు. అఫ్కోర్స్ అట్లా వచ్చిన పిల్లలు డీటెయిల్స్ గానీ ఎక్కడనా జనరల్ గా షేర్ చేయడం జరగదు జనగా మాట్లాడి పంపించేస్తాం. బట్ ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం మొత్తానికి గల కారణం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని గన మనం అర్థం చేసుకున్నట్లయితే వ్యాపారం మొత్తం కూడా ఓన్లీ యూత్ ని అంటే స్టూడెంట్స్ ని యూత్ ని టార్గెట్ చేసుకొని పర్టికులర్ గా అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని గర్ల్స్ ని టార్గెట్ చేసి లేకతే సెక్స్ లాంటివి
(01:20) టార్గెట్ చేసి చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీటికి ముఖ్యమైనటువంటి కారణాలు. అందుగురించే నేను తంబు పెట్టినప్పుడు కూడా ఇది శెవాల మీద డబ్బులు ఏరుకోవడం కంటే హీనమైన పని అని చెప్పేసి నేను చెప్పడానికి ఎక్కడ కూడా నేనుేమి భయపడట్లేదు నేను ఆలోచించట్లేదు నేను జస్టిస్ఫై చేయగలను దానికి రీజన్ ఏంటంటే నండి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉండి ఏదన్నా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తరపు నుంచి కానివ్వండి లేకపోతే మనుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తరపు నుంచి కానివ్వండి ఇట్లాంటి
(01:50) ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ గాని ఇవి మాత్రమే వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 10 కంపెనీస్ అఫ్కోర్స్ మార్కెట్ క్యాప్ గానీ లేకపోతే రెవెన్యూ పర్స్పెక్టివ్ లో ఈవెన్ ప్రాఫిట్ పర్స్పెక్టివ్ లో ఉండేవి. రాను రాను ఈ యొక్క గ్లోబలైజేషన్ అయిన తర్వాత సరే గ్లోబలైజేషన్ అనుకుంటారా లిబరలైజేషన్ అనుకుంటారా క్యాపిటలైజేషన్ అనుకుంటారా వాట్ఎవర్ మోడర్నైజేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో ఓవరాల్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది లాస్ట్ రీసెంట్ ఇయర్స్ నుంచి మీరు చూసినట్లయితే టాప్ 10 కంపెనీస్ లో మొత్తం అన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి
(02:19) అడ్వర్టైజమెంట్ కంపెనీస్ ద్వారా వచ్చే అమౌంట్ అనుకోండి సోషల్ మీడియాకి రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ముందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా తయారు చేసి ప్రొడక్ట్స్ యాడ్లు తయారు చేసి అమ్మి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు Amazon ఉందండి ఉదాహరణకి అఫ్కోర్స్ వాళ్ళు చేసే వర్క్ ఏది ఉన్నప్పటికి Amazon లో యాడ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఓన్లీ 10% చెప్దాం రఫ్ గా Amazon లో వచ్చే పెద్ద నెంబర్ వన్ కంపెనీ ఇన్ ద వల్డ్ అనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళ రెవెన్యూ 700 బిలియన్ వరకు ఉంటుంది మార్కెట్ క్యాప్ వేర్ అండి ఇప్పుడు ఓన్లీ రెవెన్యూ
(02:45) చెప్తున్నాను Apple తీసుకున్నట్లయితే 400 బిలియన్ ఉంటుందండి రఫ్ గా మెటా తీసుకున్నట్లయితే 200 బిలియన్ ఉంటుంది లేకపోతే బైట్ డాన్స్ ఏదైతే tiktక్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 170 180 వరకు ఉండే అవకాశం ఉంటుంది 10 సెంట్ ఒక 100బి గాని లేకపోతే snప్చాట్ గాని 6 బిలియన్ గాని లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జనరల్ గా ఇవి ఎక్కువగా ఉన్నాయి.
(03:04) సో ఓవరాల్ గా మనం అబ్సర్వ్ చేసినట్లయితే కొంచెం లాజికల్ గా దాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మెటా కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పెటాలో 200 బిలియన్ తో వాటి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు. మెటా వచ్చే రెవెన్యూ మొత్తంలో మెటా అంటే అఫ్కోర్స్ మొత్తం WhatsApp కానివ్వండి Instagram కానీ మొత్తాన్ని కలుపుదాం పోనీ Facebook కానీ ఇవన్నీ కలిపితే 200 బిలియన్ అంటే చాలా చాలా పెద్ద మనీ అండి యాక్చువల్ గా అనేది.
(03:20) సో ఇంత పెద్ద మనీ మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే మార్కెట్ క్యాప్ చూస్తే చాలా ఎక్కువ ఉంటదండి. మార్కెట్ క్యాప్ 1.5 ట్రిలియన్ ఉంటది. 7ఎ టైమ్స్ ఉంటుంది మార్కెట్ క్యాపిటల్ అంటే జనరల్ గా బట్ ఈ కంపెనీకి సో ఇదేదైతే మీకు ఈ యొక్క మెటా కంపెనీలో 200 బిలియన్ టర్న్ఓవర్ లేకోతే ఈవెన్ మార్కెట్ క్యాప్ చాలా ఎక్కువ ఉంటది అంటే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటది.
(03:41) ఇప్పుడు వీడియో ఉందనుకోండి మార్కెట్ క్యాప్ 5 ట్రిలియన్ ఉంటది ఇండియన్ బడ్జెట్ ఇండియన్ జీడిపి మొత్తం కంటే ఎక్కువ ఉంటది వాళ్ళది సరే పక్కన పెడదాం దీంట్లో 97.5% 5% ఆఫ్ ది మనీ ఓన్లీ అడ్వర్టైస్మెంట్ నుంచే వస్తుంది. అంటే ఈ మొత్తం బతికేది శవాలను పీక్కుని ఏరుకొని తిని నీచాతి నీచమైనటువంటి పని చేసి సంపాదిస్తున్నటువంటి కంపెనీస్ ఏదైనా ఉన్నాయిరా బాబు అనుకుంటే దాంట్లో మెటా అనేది ఫస్ట్ ప్లేస్ ఉంటది.
(04:04) రీజన్ ఏంటంటే నండి వీళ్ళక వచ్చి మనీ మొత్తం అడ్వర్టైజమెంట్ నుంచే ఈ అడ్వర్టైజమెంట్ సంబంధించి ప్రతిది కూడా అయితే గర్ల్స్ కి సంబంధించి సెక్స్ కి సంబంధించి స్టూడెంట్స్ కి సంబంధించి మాత్రమే ఉంటాయి. బ్యూటీ వాట్ఎవర్ ఇట్ ఈ రిలేటెడ్ ఉంటాయి. సో దీనికి ఎక్కడా కూడా కంట్రోలింగ్ చేయడం గానీ మెకానిజమ్స్ గానీ ఏది మంచిది ఏది చెట్టది అని చేయడం గన డబ్బులు ఇస్తే మీరు బూస్ట్ చేస్తే కోరణ వీడియోస్ పెట్టి బూస్ట్ చేస్తే పక్కగా డబ్బులు వచ్చేస్తున్నాయి.
(04:30) ఎక్కడా కూడా ఈ గైడ్లైన్స్ ఏమి ఫాలో అవ్వకుండా ఒక మనీ ఏం మాకు ప్రాధాన్యత ఉంది మీరు చచ్చిపోతారా బతుకుతారా ఏమవుతారో నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఈ మార్క్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో నేను ముందుకు వెళ్ళాలి నా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి అన్న సింగిల్ లైన్ ఎజెండాతో నీచాతి నీచమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్లో ప్రపంచం మొత్తం మీద నీచంగా ఉన్న వ్యక్తుల్లో చూసుకున్నట్లయితే మెటా కంపెనీ ఎవరైతే ఉందో ఆ కంపెనీ చెప్పొచ్చు మనం రీజన్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ అయినా ఎలాంటి ప్రొడక్ట్ అయినా ఎలాంటి ప్రోడక్ట్ అయినా గర్ల్స్ కి సంబంధించి గాని ఇప్పుడు ప్రతిఫ
(05:01) లో మీరు చూడండి విపరీతమైనటువంటి ఏ రిలేటెడ్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రతిది సెక్స్ గర్ల్స్ అందం బ్యూటీనెస్ కి సంబంధించి తప్ప ఎలాంటి యాడ్స్ ఉండవు. మే బీ కొత్తగా ఇప్పుడు యాడ్ అవుతున్నది ఏంటంటే కాలేజీలో ఏమి ఎలాంటి వెరిఫికేషన్ ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి పనికి మాలిన చెత్త ఎడ్యుకేషన్ ప్రొడక్ట్స్ స్టూడెంట్స్ ని ఆశ చూపించి అవన్నీ కూడా విపరీతంగా పబ్లిసిటీ చేసి పబ్లిసిటీ బూస్టింగ్ చేసి డబ్బులు తీసుకొని 200 బిలియన్లు సున్నాల పట్ట క్యాలిక్యులేటర్లో 200 బిలియన్ల రెవెన్యూని వాళ్ళు సంవత్సరానికి జనరేట్
(05:32) చేస్తున్నారు. ఈ మొత్తం అంటే మనం ఏమనాలంటే అంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగిన రామాయణం తీసుకున్నా లేకపోతే భారతం తీసుకున్నా మనకి ఏవైతే ట్రెడిషనల్ గా ఉన్నటువంటి యుద్ధాలు మీరు ఏది తీసుకున్నా ప్రతిది ఏదో ఒక ఆ అమ్మాయిలో లేకపోతేనేమో లేకపోతే ఏదైనా రిలేషన్స్ో లేకపోతేనేమో జెలసీతోనో లేకపోతే టెర్రిటరీ అంటారండి పవర్ తోనో ఎక్కువగా రిలేషన్షిప్స్ తోనో హానర్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇందులో ఎక్కువగా జరిగినటువంటి యుద్ధాలు ప్రపంచం మొత్తం హిస్టరీ తీసుకుంటే ఈగో వల్ల గాని లేకపోతే అమ్మాయిల వల్ల వల్ల గాని అంద అమ్మాయిలు అందం లేకపోతేనేమో ఇట్లాగే ఉంటదండి ఇప్పుడు మీరు సినిమాలు
(06:08) తీసుకున్నా కూడా ఎన్ని సినిమాలు తీసుకున్నా 90% ఆఫ్ ది మూవీస్ ఈ రెండే ఉంటాయి యుగో గాని లేకపోతేనేమో అమ్మాయిలకు సంబంధించి మొత్తం ప్రపంచంంతా అందం అమ్మాయిలకు సంబంధించిన బిజినెస్ జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఆ మార్కెట్ే చాలా పెద్దది ఇది చూపించి విపరీతమైనటువంటి పోర్న్ వీడియోస్ తో సహా విపరీతమైనటువంటి అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ దీనికి వాళ్ళు పెట్టిన పేరు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ అంటారు దీన్ని ఈ యొక్క అడల్ట్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ మీరు చూస్తే విపరీతంగా బిలియన్స్ లో ఉంది
(06:39) మనకి ప్రపంచంలో చాలా చాలా ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఎక్కడా కూడా లేవు ఈవెన్ మీరు Google తీసుకున్న ఆల్ఫా బీటా తీసుకున్నా కూడా వాళ్ళ చేసి టోటల్ గా ఉన్నటువంటి రెవెన్యూ లో మీరు చూసుకున్నట్లయితే Google కి కూడా ఆల్మోస్ట్ మీకు పర్సంటేజ్ వేసి చూసినా కూడా 30 ట 35% యాడ్ రెవెన్యూ ఉంది వాళ్ళకి సో అఫ్కోర్స్ appల్ కంటే ఉండదు అనుకోండి చాలా తక్కువ ఉంటది.
(07:01) ఆల్మోస్ట్ Amazon కి వచ్చి 10% ఉంది microsసాఫ్ట్ వచ్చి 5% ఉంటది. మిగతా ఇంక snప్చాట్ ఇదంతా ఇంకా ఈ సోషల్ మీడియా అకౌంట్ లో 100% రెవెన్యూ యాడ్ల మీద ఈ యాడ్ ఇచ్చినప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్ ఎలాంటి రూల్స్ ఎలాంటి రెగ్యులేషన్స్ ఏమ ఉండవు. ఏదైనా మీరు మీరు ప్రమోట్ చేసేయొచ్చు. ఎలాంటి ప్రాడక్ట్ అయినా మీరు ప్రమోట్ చేయొచ్చు డైరెక్ట్ గా సెక్స్ టాయిస్ దగ్గర నుంచి సెక్స్ కి సంబంధించి అమ్మాయిలు లేకోతే వాటికి సంబంధించిన వీడియోస్ లేకోతే వెబ్ సీరీస్ లేకపోతే ఏ వీడియోస్ కొత్తగా వస్తున్నటువంటి ఏ వీడియోస్ కానివ్వండి ప్రతిది అందులో పెట్టేసి మీరు మార్కెటింగ్
(07:32) చేసుకోవచ్చు ప్లస్ కాలేజీలు కోర్సులు ఫేక్లు అన్ని అబద్ధాలు మొత్తం ఈ ఓన్లీ సోషల్ మీడియా వల్ల ఓన్లీ మెటా కంపెనీ వల్లే మొత్తం భారతదేశంలో ఉన్న మొత్తం మధ్య తరగతి కుటుంబాలు మొత్తం కూడా ఆగం అయిపోతున్నాయి. మొత్తం జీరో అయిపోతాయి అన్ని ఎందుకంటే వీళ్ళ ఇచ్చి పబ్లిసిటీ యాడ్ లో చూసుకుని దాన్నే నమ్మి అదే కరెక్ట్ అనుకుని కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా కోచింగ్ సెంటర్ లో అడ్మిషన్ తీసుకున్నా బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నా లేకపోతేనేమో బానిసలు అయిపోయిన బెట్టింగ్ గేమ్స్ ఆడాలన్నా లేకపోతే పౌర్ణ వీడియోస్ చూసి ఎడిక్ట్ అయిపోయి చ్చిపోవాలన్నా లేకపోతే
(08:03) మీకు జనరల్ గా స్టూడెంట్స్ కి సంబంధించినటువంటిది ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ అడల్టరేషన్ అసలు వరస్ట్ అంటే క్వాలిటీ ఫుడ్ ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్పి వరస్ట్ ఫుడ్స్ ని గానిీ వరస్ట్ టాబ్లెట్స్ ని గాని మల్టీ విటమిన్స్ ని గాని ఎలాంటి బ్యూటీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్యూటీ ఇండస్ట్రీ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో ఆ ఇండి సంబంధించినటువంటి వరస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రొడక్ట్ ని అందులో పెట్టి దానికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి చెక్కింగ్ లేకుండా నీచాతి నీచైనటువంటి క్వాలిటీకి ఎలాంటిది లేకుండా ఒకప్పుడు బానే ఉంటుంది
(08:29) నీచానికి దిగజారిపోయింది. ఇంక ఇంతకంటే దిగజారడానికి అవకాశం లేని పరిస్థితికి దిగజారిపోయింది. ఈ కంపెనీస్ మరి అంటే అఫ్కోర్స్ YouTube ఇన్కమ్ లో కూడా యాడ్ వల్లే వస్తది అక్కడ కూడా రాదని నేను అట్లేదు బట్ యాడ్ వల్ల వచ్చే ఇన్కమ తక్కువ 30 35% ఉంది మెటా ద అయితే 97.5% Amazon 10% ఉంటది చెప్పాను కదమక్రసాఫ్ట్ ఒక 5% ఉంటది.
(08:54) ఇవన్నీ ఆల్మోస్ట్ 100% అనుకోండి ఇంకా నియర్ టు ప్రింట్ ఇవన్నీ కూడా ప్రింట్ అసెట్స్ కానివ్వండి మొత్తం ఇవన్నీ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్ కి సంబంధించినటువంటిక్ కానీ లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బైట్ డాన్స్ ఉండదండి. సో ఇవేవైతే ఉన్నాయో టెన్సెంట్ గాని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క లాభాలు వీళ్ళ యొక్క ఇన్కమ మీ ఊహకు కూడా అందనంత ఎత్తికి ఎదిగిపోయినాయి.
(09:13) ఈ అల్గరిథమ్స్ సెట్ చేసే విధానం ఎలా ఉందంటే భయంకరమైనటువంటి ఆల్గరిథమ్స్ సెట్ చేసి మీరు ఏది చూస్తే దానికి సంబంధించిన యాడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి మీరు కొనేదాకా మిమ్మల్ని వదలదు. ఆ యాడ్ ఆ యాడ్స్ అలా వస్తానే ఉంటాయి. విపరీతంగా ఆల్గరిథమ్స్ టెక్నాలజీని బాగా చదువుకున్న కుర్రోళ్ళని పెట్టుకొని ఒక్కొక్కడికి ఐదు కోట్లు 10 కోట్లు కూడా చేతలు ఎత్తున్నారండి 10 క్రోర్ శాలరీస్ ఇచ్చి అమెరికాలో కూర్చోబెట్టి మొత్తం జనాలజ జనాల దగ్గర ఉన్నటువంటి రాంగ్ పబ్లిసిటీ యాడ్లు ఇచ్చి జనాలు మొత్తాన్ని దోచేయాలి శవాల మీద డబ్బులు వేరుకోవడం ఏముంది ఎలాంటి నీచానిగానే దిగజారొచ్చు నేను మాత్రం నా
(09:42) కంపెనీ మాత్రం ముందుకు వెళ్ళాలని నీతి జాతి ఎథిక్స్ మోరల్స్ లేని ఏకైక కంపెనీ ఏదైనా ఉందిరా బాబు అనుకుంటే ఎందుకంటే దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు మీరు ఓపెన్ చేస్తే ఎన్ని కావాలని పోన వీడియోస్ చూడుకోవచ్చు. ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయినందుకు అంటే ఇది సిగ్గుపడకూడదు మనం ఎందుకంటే ఇది సిగ్గుపడాలంటే దానికంటే పెద్ద పదం లేదు కాబట్టి ఇలాంటిది జరుగుతున్నప్పటికీ కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయగలిగారు చాలా వరకు కూడా మనం ఎందుకు రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాము వాడు ఎవడో ప్రొడక్ట్ తయారు చేసి అమెరికాలో వాడు
(10:12) తయారు చేసి పంపిస్తే మనం ఎందుకు రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నామ అన్న క్వశ్చన్ నాకు బాధ కలిగించింది. వాడు తయారు చేసే ప్రాడక్ట్ మనం ఎలా ఆపలేం ఎందుకు మనం రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాం అంటే మనకు పార్లమెంట్ ఉంది సుప్రీం కోర్టు ఉంది మరి ఈ రెండు ఉండి కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుంది ఓపెన్ చేస్తే ఇదంతా చెత్తే కనపడుతుంది కదా అని చెప్పి కనకండా అసలు నాకు అర్థం కాదు పెద్ద పెద్దోళ్ళు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో సహా అందరఇగ లోనే పోస్ట్ పెడుతున్నారు అదేఇగ లో ఏమ వస్తుందో పిల్లలు ఏ విధంగా నాశనం అవుతున్నారో చూసుకోమని నేను రెండు చేతులు
(10:39) జోడించి చీఫ్ మినిస్టర్స్ ని ప్రైమ్ మినిస్టర్స్ ని మిగతా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని అడుగుతున్నా ఎందుకంటే అసలుఇస్గ లో ఏమ వస్తున్నాయి అన్నది కనీసం అవగాహన ఉందా ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తున్నారు అన్న కనీస జ్ఞానం ఉందా మరి దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏమి చేయమా మొత్తం ప్రపంచం మొత్తం బిజినెస్ అంతా కూడా అమ్మాయి చుట్టూ సెక్స్ చుట్టూ యూత్ చుట్టూనే తిరుగుతుంది.
(11:05) ప్రతిదీని యు నేమ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ దీని చుట్టూ మాత్రమే తిరుగుతుది. అఫ్కోర్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ యుద్ధాలే జరిగినాయి. ఇంకా దానికి అంతకు మించి మనం ఇప్పుడు రామాయణ గాని ఇప్పుడు ట్రోజన్ వారు అంటాం మనం ట్రాయ్ ఆల్రెడీ సినిమాలు కూడా చూసాం మనం రోమన్ సివిల్ వారు తీసుకున్న మహాభారత తీసుకున్న హెన్రీ ఎయిట్ తీసుకున్న ఏమేమ తీసుకున్నా ఆల్మోస్ట్ మీరు అంతే కదండీ క్లియోపాత్ర ఇవన్నీ మనం విన్నాం కదా ఈవెన్ పొలిటీషియన్స్ తీసుకున్న ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ మీకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మొత్తం అంతా కూడా ఈ వీళ్ళ చుట్టూనే వ్యాపారం
(11:33) జరుగుతుంది. ఈ వ్యాపారం యొక్క వృద్ధి రేటు మన ఊహకు కూడా అందట్లేదు ఇప్పుడు డ్రగ్స్ ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరాని కంటే మన ఊహ కూడా అందదు అంత పర్సంటేజ్ పెరిగింది. ఎంటర్టైన్మెంట్ మార్కెట్ కి సంబంధించిన వీడియో గేమ్స్ బెట్టింగ్ గేమ్స్ ఎంత పెరిగింది రా బాబు లాభాలు వచ్చినాయి రా బాబు వాళ్ళకంటే పెరిగిపోయినాయి.
(11:50) కోసింగ్ సెంటర్ వాళ్ళకి వచ్చే లాభాలు ఎంత పెరిగినాయి అంటే విపరీతంగా పెరిగినయి పార్న్ ఇండస్ట్రీ ఎంత పెరుగుతుందిరా అంటే బిలియన్స్ బిలియన్స్ లో పెరుగుతుంది మార్కెట్ క్యాప్ ట్రిలియన్స్ లోకి వెళ్ళిపోయింది. ఏ బిజినెస్ పెరగట్లేదు పెరిగే బిజినెస్ ఓన్లీ సోషల్ మీడియా మొత్తం డబ్బులు బెట్టింగ్ గేమ్స్ పార్న్ ఇండస్ట్రీ డ్రగ్ ఇండస్ట్రీ లిక్కర్ ఇండస్ట్రీ రిలేషన్షిప్స్ డేటింగ్ యప్స్ ఫ్రెండ్స్ రిలేటెడ్ యప్స్ కోలిీ వింగ్ కి సంబంధించినటువంటి రెవెన్యూ యూత్ కి బ్యూటీ ప్రొడక్ట్స్ దీనికి సంబంధించినవి తప్ప మిగిలిన ఏ కంపెనీ కూడా లాభాల్లో కూడా లేదు.
(12:27) ఏదో కొన్ని ఉంటే కొన్ని ఉంటాయి తప్ప అంటే దీంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడవాళ్ళనే ఆడపిల్లల్ని అందాలో చూపించి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ దానికి సంబంధించిన యాప్స్ ని పెట్టుతూ విచ్చలవిడిగాఇగ లోన Facebook లో పెడుతుంటే ఈ యొక్కఇగ లేతే Facebook మెటా కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరికీ కనీసం లెక్క లేదు కోర్టులో కేస వేసినా కూడా మాకు సంబంధం లేదు మీతే చూస్తే మీదే తప్పు కదా పిల్లలు కనీసం వాళ్ళ వీక్నెస్ ఉంటది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదు 10 సంవత్సరాల పిల్లలు అని కనీసం అవగాహన లేకుండా ఆయన్ని అడిగినా కూడా
(13:00) మీ పిల్లలైతే ఇలా చేస్తామ అని అడిగితే తలదించుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఎంతమంది తిట్టారో యుఎస్ లో ఆరోజు కోర్టు కి వస్తే అతన్ని 2025 లో జరిగిందండి అది మాకు సంబంధం లేదు ఎంతో మంది చెప్తున్నారు మీరు నాశనం చేసేస్తున్నారు మొత్తం జనరేషన్ జనరేషన్స్ ని నాశనం చేసేస్తున్న ఒకే ఒక్క కంపెనీ మెటా కంపెనీ ఈ ఒక్క కంపెనీ లేకపోతే ప్రపంచం చాలా రెట్లు చాలా రకాలుగా బాగుపడేది ఒక్క కంపెనీ ఒక్క మనిషి తయారు చేసిన ఒక కంపెనీ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేసే స్థితికి కంట్రోల్ చేసే స్థితికి వెళ్ళిపోయింది అంటే ఆలోచించండి ప్రతి యాడ్ ప్రతి ప్రతి
(13:37) యాడ్ అది బెట్టింగ్ గేమా లేద ప్రతిది మెటలోనే ఉంటది. మిగిలిన సోషల్ మీడియా కూడా ఉన్నాయి అనుకోండి స్నాప్చాట్ అవి కూడా చాలా వర్స్ట్ గానే ఉంటాయి చెప్తున్నాను అంటే దీని మీద ఎలాంటి కంట్రోల్ కూడా గవర్నమెంట్ పెట్టకంట మాకు సంబంధం ఏముంది మీరు చూస్తున్నారు కదా మాకు సంబంధం ఏముంది మీరు చూస్తున్నారు కదా మాకు సంబంధం ఏముంది మాకు టాక్స్ వస్తుంది కదా సరిపోద్ది కదా మాకు ఎందుకు ఆధార్ కార్డు లింక్ చేయాలి మేమ చెప్పు చేయవల్సిన అవసరం లేదు మేము ఎందుకు మార్కుని కంట్రోల్ చేయాలి చేయవసిన అవసరం లేదు నరేంద్ర మోడీ గారి వీడియోని కొంత టైం బ్లాక్ చేసినందుకు మొన్న
(14:03) మిడ్నైట్ చేసినప్పుడు బ్లాక్ చేస్తే నోటీస్ ఇచ్చారు మార్క్ కి Facebook అంటే మీకు నెప్పి వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయితేనే మీ వీడియోని కొంత బ్లాక్ చేసినట్టుగా కొంత టైం బ్లాక్ చేసినందుకు Facebook మెటా అధినేతకే నోటీస్ ఇచ్చారు. ఇది చాలా మందికి తెలియదు ఇది మరి ఇదేఇస్గ లో ఎన్నో ఎంతో చిన్న పసిపిల్లల యొక్క జీవితాలు నాశనం అవుతుంటే ఓపెన్ చేస్తే పోరన్ కంటెంట్ తప్ప అడల్ట్ కంటెంట్ తప్ప ఏమి లేనటువంటి సోషల్ మీడియాకి ఎదిగిపోయినప్పుడు దీంట్లో జరుగుతున్న నష్టాలు ఒక అంటే ఈ ఇండస్ట్రీ వేల లక్షల కోట్లకు జరుగుతుంది.
(14:41) వేల లక్షల మంది డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోతున్నారో వీక్నెస్ కి అలవాటు పడుతున్నారో ఎయిడ్స్ హచ్ఐవలు వస్తున్నాయి కోలివింగ్లు పెరిగిపోతున్నాయి డ్రగ్స్ పెరిగిపోతున్నాయి ఇన్ని అనర్థాలు యూత్ కి జరుగుతుంది భారతదేశానికి యూతే మొదటి మెట్టు అని చెప్పి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చదువుకునే చదువుతోనే బతకాలి కదా బతకాలి కదా ఫ్యూచర్లో ఆ చదువునే మీరు మూలానికి తెగ్గొట్టేసి మొత్తం ఈ సోషల్ మీడియాని వాళ్ళ ముందు పెట్టి వీక్నెస్ అయిపోయి మీరు ఇచ్చలు విచ్చలవిడిగా మీకు సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ మేము ఇచ్చాము మీరు విచ్చలవిడి గా మీరు ఎంజాయ్ చేయండి ఎంజ సెక్స్
(15:13) చేసుకోండి అని చెప్పి రోడ్ల మీదకి వదిలేసి ఈ యొక్క సోషల్ మీడియాని గాని లేకపోతే ఏమో ఈ యొక్క వీళ్ళని అడ్డంగా పెట్టుకొని అమ్మాయిలని సెక్షన్ స్టూడెంట్స్ ని అడ్డంగా పెట్టుకొని చేసే వ్యాపారాలని మీరు మనం కంట్రోల్ చేయలేని పరిస్థితికి మనం వెళ్ళిపోయామా కంట్రోల్ చేయలేకపోతున్నామా లేకోతే వాళ్ళు ఆ కంపెనీస్ మనల్ని కంట్రోల్ చేస్తుందా దేశాలనే కంట్రోల్ చేస్తున్నాయా లేకోతే వాళ్ళకి మనం భయపడుతున్నామా లేకోతే మనకి డబ్బులు తగ్గిపోతాయని భయపడుతున్నామా లేకపోతే మనం ఏమనా కరప్షన్ లేకపోతే మనం డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని వదిలేసామా లేకోతే టాక్స్ లేకపోతే పోతే మనం
(15:41) బ్రతకలేమని చెప్పేసి మనం వదిలేసామా లీగల్ లాస్ లేవని అంటాక లేదండి లీగల్ లాస్ ఎలాంటి దాన్నైనా కూడా మన దేశంలో రానకుండా మనం కంట్రోల్ చేసి లీగల్ సిస్టం మనకి ఉంది. వేరే దేశాల్లోకి వెళ్లి వేరే చోట ఐపి నెంబర్లతో వాళ్ళు వెబ్సైట్లు క్రియేట్ చేసి పెడుతున్నారు పెడుతున్నారు కాబట్టి పవర్ ఇండస్ట్రీ ని మేము ఆపలేము ఎన్ని ఆపోయినా కూడా ఎన్ని లక్షల వెబ్సైట్లు బ్లాక్ చేసినా కూడా మేము చేయలేకపోతున్నామ అని చెప్పి సైబర్ క్రై సైబర్ కి సంబంధించినటువంటి కమిషనర్స్ మీటింగ్ పెట్టి చెప్పినా మరిఫఇగ పబ్లిక్ గా వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కడా కూడా
(16:14) ఐపీస్ వేరే చోట దొంగతనంగా ఆపరేట్ చేసే వెబ్సైట్లు కాదు కాబట్టి అందులో రోజు పొద్దునతే సాయంత్రం దాకా వస్తున్నప్పుడు వాళ్ళన్న ఎందుకు మనం నియంత్రించలేకపోతున్నాము దానికి మనకు సరైనటువంటి మార్గాలు ఎందుకు లేవు చాలా కంట్రీస్ లో నియంత్రించారు కాబట్టి మనం ఎందుకు చేయలేకపోతున్నాము వీళ్ళ వ్యాపారమే అమ్మాయిల మీద సెక్స్ మీద భాగాల మీద చేస్తున్నారు కదా అంగాలుగా చేసి చేసి ఎన్ని విపరీతమైనటువంటి యాప్స్ వెబ్ సిరీస్ ఏ జనరేటెడ్ వీడియోస్ ఎన్ని పబ్లిక్ గా మీకు Instagramఫ లో వస్తున్నాయి కదా ఇది ఎందుకు మనం చేయలేకపోతున్నాము సుప్రీం కోర్టులు కూడా జుడిషరీ సిస్టం కూడా
(16:46) కోలివింగ్ కి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఇచ్చినటువంటి గొప్ప సాంస్కృతిక భారతదేశ ధర్మాన్ని ధర్మాన్ని పాటించే దేశంలో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్లు మనకు ఉన్నాయి కదా మరి ఇలాంటి వాటిలకి సంబంధించి కూడా జడ్జిమెంట్లు ఇమ్మని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఎందుకు ఆధార్ కార్డు కి లింక్ చేయమని చెప్పి రూల్ ఎందుకు పెట్టట్లేదు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ వచ్చిన ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు వీడియోస్ వచ్చినప్పుడు ఎందుకు Facebook కి మీరు పెనాల్టీ వేయట్లేదు వేయం మనం మాకు సంబంధం లేదు ఈ బిల్స్ తో మాకు సంబంధం ఏంటే మాకు ఓన్లీ డీ లిమిటేషన్
(17:22) కావాలి ఓన్లీ ముస్లిమ్స్ కి సంబంధం లేకుండా ముస్లిమ్స్ కి మన దగ్గర దరిదాపులో కూడా రాకుండా బిల్స్ ఏమనా పాస్ చేయగలమా 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు ఒక్క రిప్రజెంటేషన్ లేదు మన భారతదేశంలో మనం ఏదో చెప్తున్నాం మనం సెక్యులర్ కంట్రీ అని చెప్తున్నాం మనం ఒక్కడైనా ఉన్నాడా ఎంపి లోక్సభలో వీటిల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ యూత్ ఎడ్యుకేషన్ ఈ రాంగ్ యాడ్లు ఇస్తున్నారో పబ్లిసిటీ చేస్తున్నారో తప్పుడు తప్పుడు సమాచారాలు ఇస్తుంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేస్తే ఏంట ప్రతిది అమ్మాయి అందమే కావాలా అమ్మాయి అందాన్ని చూపించి బట్టలు లేకుండా చూపించి అ మొత్తం
(18:01) అంగాంగ ప్రదర్శన చేయించి దానికి సంబంధించిన బ్యూటీ అందం సెక్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని మీరు ఈ సోషల్ మీడియాలోన లేకపోతే ఈ యాడ్లోన పెట్టి మార్కెట్ చేస్తుంటే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయినందుకు నేను భారతీయందుకు సిగ్గుపడుతున్నాను తలంచుకొని మీ ఊహక నేను వదిలేస్తున్నాను కోటి థాంక్యూ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు 2001 యూపఎస్స పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు.
(18:27) సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంక్, ఎంబిఏ ఎగ్జిక్యూటివ్ ఎంబిఏ, ఎంఎస్స, ఎంబిఏ [సంగీతం] హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపఎస్స నిర్వహించే సివిల్ [సంగీతం] సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24 [సంగీతం] వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో నాలుగవ ర్యాంక్, క్ాట్ ఎగ్జామ్ లో 99.
(18:55) 8% 8%జమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అర్ధని చెప్పాలి. ఇలాంటి అకడమిక్ల పరంగా కాంపిటీటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు.
(19:12) సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ [సంగీతం] గుర్తింపు దక్కాయి. అక్రసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైం సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ [సంగీతం] మెంబర్ గా ఉన్నారు.
(19:30) కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్న పిల్లల దగ్గర నుంచి ఐదు ఆరో తరగతుల విద్యార్థులు వచ్చి పెద్ద పెద్ద పీజీ పిహెచ్డి కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈస్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
(19:52) ఒక్క మోటివేషన్ తోనే కాదు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు.
(20:11) ఇప్పటి వరకు మ లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు

No comments:

Post a Comment