Sambhajinagar Horror: Teenager, Parents Jump Off Cliff Over iPhone Dispute🚨 | ఎందుకురా పుడతారు?😡
Author Name:Catalyst SP
Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1CsSDWCoPnI
Transcript:
(00:06) అ నమస్కారం ఐఫోన్ మొన్న రూపారెడ్డి గారిని చంపిన పిల్లోడు అన్నాడే ఐఫోన్ పిచ్చోడు అండ్ బైక్ పిచ్చాడు. ఇప్పుడు ఈ ఐఫోన్ కబడ్డ్య అని చెప్పేసి ఒక పెద్ద [గొంతు సవరించుకోవడం] పర్వత కొండ దానినుంచి పిల్లోడు ఒకడు చనిపోబోతుంటే వాళ్ళ నాన్న కాపాడబోయాడు వాళ్ళ నాన్న కూడా పట్టుకొని కిందకి దూకాడు ఇద్దరు చనిపోయారు వాడి పేరు కునాల్ వాళ్ళ అమ్మ పేరు వచ్చేటప్పటికిఏమో సంగీత వాళ్ళ నాన్న పేరు వచ్చేసి మురళీధర్ మన చత్రపతి శంభాజన్ ఎవరు ఉంది కదా మహారాష్ట్ర అక్కడ ఒక పల్లెటూరు వెళ్ళింది వాడు కుణాల రూపేష్ రూపేష కుణాల్ వాడు 18 సంవత్సరాలు ఐఫోన్ కొన్నాడు ఈ
(00:46) అమ్మాయి బేస్ మీద ఈ అమ్మాయి కట్టలేకపోతున్నాడు నాన్న ఈ అమ్మాయి డబ్బులు నాన్న అన్నాడు వాళ్ళ నాన్న ఉండి అరే ఏ ఫోన్ అయితే ఏముందిరా ఏందిరా అంత పెద్ద ఫోన్ కొన్నావు డబ్బులు పెట్టి వెళ్ళ ఈ అమ్మాయి ఏడ కడతారు ఏంటిరా అని చెప్పేసి అన్నాడు ఇంట్లో గొడవ అయింది దాంతో ఫోన్ ఇక ఇంట్లో పెట్టేసి వెళ్ళాడు ఆ పక్కన కబడ్జ కొండ కడ్వక కొండ వెళ్లేది కొండ నుంచుకెళ్లి నేను దుగుతా అంటున్నాడు దగ్గరికి వస్తే దుగుతా అంటున్నాడు చివరికి వాళ్ళఊరు సర్పంచి సంజయ అనుకుంటే ఆయన ఉండి అరేయ్ నాయనా ఈ అమ్మాయి మీద నేను కడతా నువ్వు రా అన్నాడు. లేదు నన్ను అట్ట
(01:18) అన్నారు ఇట్ట అన్నారా అది ఇది అంటున్నాడు. సరే ఫోన్ ఏంటి ఈ అమ్మాయిని కడతా అంటున్నాడు అండ్ వీడ కొండంచు ఉన్నాడు నెమ్మదిగా బయటికి లాగుదా అని చెప్పేసి పిచ్చోడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు కొడుకుని కదా కాపాడుకుందాం. వాడు ఏం చేసాడు ఆ లోయలోకి వాళ్ళ నాన్న వచ్చి పట్టుకున్నాడు వాడు ఇంకేం చేసాడంటే ఆ లోయలోకి వెనక్కి అయిపోయినాడు.
(01:42) వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న పట్టుకున్నాడా ఆయన వీళ్ళ ఇద్దరు పడ్డారు. ఇద్దరు చనిపోయారు లోయలో పోయారు కొద్ది నిమిషాలకి ఇక వాళ్ళ అమ్మ ఇదంతా చూసి తట్టుకోలేక ఆమె కూడా అదే లోయలో వచ్చి దూకేసి చనిపోయింది ముగ్గురు చనిపోయారు ఏంటంటే ఐఫోన్ కోసం ఐఫోన్ కోసం ఆ పిల్ల బచ్చగాడు ఆ పిల్ల మూర్ఖుడు ఆ రకంగా చేశడు బిడ్డని కాపాడుకలో వాళ్ళ నాన్న పట్టుకోపోతే వాళ్ళ నాన్న కూడా పట్టుకొని దూకేసాడు.
(02:07) ఇక భర్త లేడు బిడ్డ లేడు కిందుకొని ఆమె చచ్చిపోయింది ఐఫోన్ ఐఫోన్ కోసం మనుషులను చంపుతున్నారు ఐఫోన్ కోసం ఇంట్లో దొంగతనం చేస్తున్నారు. ఏముండదిరా ఐఫోన్ లో నా ఫోన్ కూడా హ్యాంగ్ అయ్యి ఇబ్బంది పెడుతుంది నాది onepl 13 నాది 512 GB బట్ ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు ఒక బ్యాకప్ ఒకటి ఉంటే బెటర్ నీకు ఐఫ కొనుక్కో అని దెన్ వెళ్లి అడుగున్నాను ఐఫ 15 వచ్చేసి ఫైనల్ కాస్ట్ 50 ఎంతో చెప్పాడు 128 GB ది ఇక ఐఫ 17 మళ్ళీ అందులో ప్రో లో ఏమో ఉంటాయి అ అవన్నీ కూడా ఏకంగా 80,ే 90,ే లక్ష పైనే ఉన్నాయి.
(02:40) ఏముంటది అంటే నార్మల్ ఫోన్ే కాకపోతే సెక్యూరిటీ ఫీచర్స్ క్లారిటీలు అవన్నీ ఉంటాయి సరే నేను తప్పు పడతలేదు వాడేవాళ్ళని కానీ వస్తువు అంటే వాడుకోవడానికి రా బాబు అది చంపడానికో లేదన్నప్పుడు అదేదో అమృతం అన్నట్టు జనాన్ని గొప్పగా చెప్పుకునేది కాదురా నాయనా వస్తువుని వస్తువులా చూడండిరా ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కొంతమంది పిల్లలు అయితే మూర్ఖులే తయారైపోతున్నారు.
(02:59) పిల్లలని కొంచం చిన్నప్పటిక జాగ్రత్తగా పెంచండి.
No comments:
Post a Comment