Tuesday, August 25, 2026

నోరు.. కిందది అదుపు తప్పడానికి కారణమేంటి? | Advocate Usha Sri Explains | Eha Telangana Talks

నోరు.. కిందది అదుపు తప్పడానికి కారణమేంటి? | Advocate Usha Sri Explains | Eha Telangana Talks

Author Name:Eha Telangana Talks

Youtube Channel Url:https://www.youtube.com/@ehatelanganatalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tIOgmaepHpI



Transcript:
(00:00) వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో [గొంతు సవరించుకోవడం] మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ పాడవ్వడానికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటుంటాం ఇంకొన్ని మల్టిపుల్ రిలేషన్షిప్స్ అంటాం అసలుకి ఈ రిలేషన్షిప్ వెళ్ళడానికి కారణం ఏంటి వాటిలో వెళ్ళకుండా ఉండడానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇదే టాపిక్ మనం మాట్లాడదాం ప్రెసెంట్ మనతోటి ఉష గారు నమస్తే నమస్తే గారు సో మెయిన్ గా యస్ పర్ ఆఫ్ లా చూసినా లేదంటే ఎమోషనల్ బాండ్స్ చూసినా లేదంటే ఫ్యామిలీ లో వచ్చే గొడవలు చూసినా సెక్షువల్ రిలేషన్షిప్స్ మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్షిప్ అదర్ పర్సన్ టో సెక్షువల్ రిలేషన్షిప్ అసలు ఏంటి
(00:35) స కలి కలి వచ్చిందే నాలిక బయట పెట్టుకొని అంగాన్ని పట్టుకొని వచ్చాడు కలి కలిదేవుడు సో నోరు కంట్రోల్ లో ఉండదు కలిలో కిందది కంట్రోల్ లో ఉండదు ఇది కలి ధర్మం దీన్ని క్వశ్చన్ చేసే హక్కు దాన్ని మనం కంట్రోల్ చేసే తోమత కూడా లేదు యాక్చువల్ గా ఇప్పుడున్న మనుషులకి మ్ కలి ధర్మం అది కానీ కలిధర్మం కాటు వేయకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటేనే రేపు పొద్దున్న మనం బతికినన్ని రోజులు ఐ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ లైఫ్ సిన్ ఇదంతా మాట్లాడట్ల బతికినన్ని రోజులు సుఖంగా ఈ భూమిమీద సంతోషంగా ఉంటాం.
(01:16) టూ మచ్ ఆఫ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఎట్లా అయిపోయినాయి అంటే చాక్లెట్ లాగా అయిపోయింది లైక్ ఆశ చాక్లెట్ కావాలా ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలా తినగానే తిన్నప్పుడు బాగుంటాయి తర్వాత పుచ్చిపళ్ళు వస్తాయి ఎక్కువ తినగ తినగా వేపాకు అయితే తీయగా ఉంటది ఆశ చాక్లెట్ అయితే పుచ్చిపళ్ళు వస్తాయి. అట్లాగే ఐ కాంట్ టెల్ యు బిగ్ బిగ్ పీపుల్ నేమ్స్ నేను రీసెంట్ గా ఐ వస్ అంటే నా థాట్స్ కి తగ్గట్టు కూడా బయట మాట్లాడుతున్నారు అని చెప్పి ఐ వాస్ సో హ్యాపీ అండ్ షి వాస్ క్లియర్లీ కోటింగ్ హాలీవుడ్ స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ ని కోట్ చేసి వీళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి
(01:52) వెళ్ళాడు కానీ వీడి టాలెంట్ గాని వీళ్ళ ఎబిలిటీ గాని వాడు సక్సెస్ అవ్వాల్సిన గ్రోత్ రేట్ గాని అందరికీ కనిపిస్తుంది వీడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని బికాజ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అండ్ మల్టిపుల్ అఫైర్స్ అదోగతి పాలైపోయిన బిగ్ బిగ్ స్టార్ పిల్లలు పేర్లు చెప్పాడు సంజేత పేరు చెప్పింది ఆవిడ ఓకే అండ్ షి ఆల్సో కోటెడ్ సంబడీ ఎల్సో ఎప్పుడైనా గమనించుకో కావ్య రావణుడంత మహానుభావుడు లేడు రావణ బ్రహ్మ అనేవాళ్ళు 10 తలలు ఆయన టాలెంట్ ఎబిలిటీ శివుడు కట్టిన ఒక ఇల్లుకే ఎం ఎంట్రీ షాట్ ముహూర్తం పెట్టడానికి ఆయన పిలిచారు.
(02:34) జ్ఞానంలో తక్కువ ఆలోచనలో తక్కువ రాజ్యంలో తక్కువ బంగారంతో ఉండేదంట తెలుసా శ్రీలంక లంకా దహనం చేసి బంగారం నిగనిగలాడిపోయే బంగారం లంక కట్టాడు. కానీ ఇక్కడ ఒక్కటే ఏంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఫిజికల్ డిజైర్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవటం స్త్రీ వ్యామోహం లోలత్వం ఓకే సరే ఆయన్ని పక్కన పెడదాం ఏంటి మేడం అబ్బాయిలకైనా ఉంది అమ్మాయిలక లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు సో రావణ కాసేపు మనం పక్కన పెట్టేద్దాం పక్కన పెడేదాం ఇప్పుడు ఉండే పరిస్థితులు అమ్మాయిలు ఇప్పుడు ఉండే పరిస్థితులు కదా అది కూడా చెప్తా సూర్పణ అక్క తెలుసా [నవ్వు] ఆ క్యారెక్టర్ ని కూడా తీసుకురా
(03:19) చెప్తున్నాను ఎగజాంపుల్ చెప్ సో ఆ క్యారెక్టర్ కంటే కూడా చాలా స్పెషల్ క్యేటగిరీస్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నాయి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా మనం ఇప్పుడు ఏమి ఇప్పుడే వచ్చేయలేదు ఇది బేసికల్గా ఈ ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది దశాబ్దాల నుంచి దీనికి మనం పోరాడుతానే ఉన్నాము పాకులాడుతా ఉన్నాము అని చెప్తున్న దానికే కానీ కాంట్రవర్సీ చెప్పడానికి కదా నాకు తెలిసింది నేను చెప్పగలను కదా తెలియని ఇంకొక పుస్తకాల్లో నుంచి నేను చెప్పలేను కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నా
(03:48) అదొక్కటి కంట్రోల్ చేసుకోలేక లైఫ్ బాడీ మెయిన్ నేను నీకు ఫోన్ లో చెప్పాను చూసావా షర్ట్ చక్రాలు ఉంటాయి బాడీలో దస్ ఏ సాఫ్ట్వేర్ ఆఫ్ బాడీ ఓకే మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞ తురియం తుర్యాతీతం అలా ఉంటాయి నువ్వు ఫోన్ లో ఏదైతే యప్స్ వేసుకుంటావో ఆ యప్స్ కి నువ్వు లిమిటెడ్ ఎడిషన్ కొంటే ఒకలా పని చేస్తది.
(04:10) ఎస్ అన్లిమిటెడ్ ఎడిషన్ కొంటే నువ్వు అసలు వాస్ట్ గా ఇంకా ఎన్ని లెవెల్స్ అయినా యప్ ని వాడొచ్చు ఇంటర్నేషనల్ తో కూడా మాట్లాడొచ్చు మన బాడీలో మూలాధారం భూమికి సంబంధించింది స్వాధిష్టానం సెక్స్ కి సంబంధించింది చాలామంది కుండలిని సాధనలో ఇక్కడికి ఆగిపోతారు. ఇంకా ముందుకెళ్లి ఆరిపోతారు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది భగ్గుమని మండే నెక్స్ట్ చక్రం అక్కడంతా అగ్నిస్థానం ఓకే ఎప్పుడైతే సెక్షువల్ ఎనర్జీ యాక్టివేట్ అయిందో మాట్లాడితే ఆ గురువు ఈ గురువు ఆ గురువు లేకోతే వీళ్ళు విపరీతంగా పని చేసిన ఈ మధ్య కుండలి ఎనర్జీ యాక్టివేట్ అయిపోతుంది.
(04:46) సో ఇది గమనించుకోవాలి నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు నాతో అన్ని చెప్పించేలా ఉన్నావ్ బట్ భగవంతుడు [నవ్వు] వై ఇన్ దిస్ కలియుగ సో మెనీ మల్టిపుల్ సో మెనీ విమెన్ కుడం స్టాప్ ఆర్ సో మెనీ మెన్ కుంట్ స్టాప్ జస్ట్ విత్ వన్ పర్సన్ అంటే వర్క్ వల్ల కావచ్చు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కావచ్చు చక్రాస్ ఆర్ గెట్టింగ్ యక్టివేటెడ్ వీళ్ళు చేసే థిక్ కేచాలు 50 వేలకి మోక్షం ఇస్తాము లక్ష రూపాయలకి ఇస్తాము అనే గురువుల దగ్గరికి వెళ్ళటం వల్ల కుండల్ని యక్టివేట్ అయిపోతుంది సో నువ్వు ఒక యాప్ తెలిసి తెలియక డౌన్లోడ్ చేసినప్పుడు దాంతో పాటు ఇంకో యాప్
(05:19) డౌన్లోడ్ అయింది అనుకో అవుతా ఉంటాయి అప్పుడప్పుడు అవును ఓకే ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనుకో నీకు స్టార్టింగ్ లో తెలియదు అది 0.25 పైసలు లేకపోతే పావల అద రూపాయ తీసుకుంటది స్టార్టింగ్ లో పెద్దగా గమనించవు అంటే నీకు తెలిీదు అకౌంట్స్ లో ఎక్కడ నీకు కనిపించదు. స్లోగా అది రూపాయి రెండు రూపాయలు తీసుకోవడం మొదలు పెడతది.
(05:41) ఓకే లీకేజ్ అంటారు దీన్ని ఎనర్జీ విల్ స్టార్ట్ లీకింగ్ ఎందుకు ఇలా అవుతుందో నీకు అర్థం కాదు ఏ యాప్ అర్థం కాదు ఏమ వేసాం మనం స్లితికి ఇలాంటి కోరికలు వస్తున్నాయి వై ఐ వాంట్ టు డు దిస్ అని స్లోగా ఇట్ విల్ స్టార్ట్10 పీస్ 100 కానీ సమ్మగా ఉంటది నీకు అది పోతా నీకు యాప్ లో కొన్ని పై పైన ఇంకా ఇవి ఆ వాడుకోవచ్చు ఇవి ఆ వాడుకోవచ్చు అని ఇస్తా ఉంటది ఆబియస్లీ నో యు స్టార్ట్ ఎంజాయింగ్ దట్ యప్ నో తెలుసో తెలికో డౌన్లోడ్ అయింది.
(06:09) బట్ యుర్ డూయింగ్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ జస్ట్ ఇంకో బోనస్ పాయింట్ ఒక్క రూపాయ పెట్టుకొని అంటది ఆడతాం. ఒక పర్సన్ ఇద్దరు ముగ్గురు ఒకళ్ళ మనసుకు నచ్చుతారు ఇంకోళ్ళు శరీరాన్ని కవ్విస్తారు. ఇంకోళ్ళు కామానికే అర్థం చూపిస్తారు. ఇంకొకళ్ళు ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఇన్ని రుచులు ఉన్నాయా ఈ భర్త పిల్లలు ఏంది లొల్లి నాకు ఇంత అనుభవం ఉందా ఇంకా నువ్వు యాప్ లో డబ్బులు వేస్తావ్ ఇంకా ఆట ముందుకు వెళ్తావ్ సో స్వాదిష్టాన చక్రం వాస్ టూ మచ్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ ఏ సెక్షువల్ ఎనర్జీ ఇది చాలా మందికి తెలీదు.
(06:46) అండ్ ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారో కూడా ఏ గురువు కూడా ఎందుకంటే సాధన చేయాలి దానికి సాధన చేసి నాలాగా దొబ్బేసి జీవితం మొత్తం సంక నాకెపోయిన తర్వాత అర్థంవుతుంది ఇది ఎనర్జీ యక్టివేషన్ అని గురువుల దగ్గరికి వెళ్లి అడుక్కు తిని అరుణాచలంలో 12 రోజులు రోడ్డు మీద ఇగో అంతా లిటరల్ గా బాబా అందరూ [గొంతు సవరించుకోవడం] అడుక్కుంటారు కాబట్టి నాకు కొంచెం ఎంబరాసింగ్ గా అనిపించలేదు అదే ఇక్కడ ఇక్కడ అడుక్కోమంటే కొంచం కష్టంగా ఉంటది.
(07:07) సో అడుక్కున్న డబ్బులతోనే నన్ను ఫుడ్ తినమన్నారు అసలుకే మనం ఆకలి రాజ్యం షుగర్ ఆ హ [నిట్టూర్పులు][ఆశ్చర్యం] అప్పుడు అర్థమయింది ఓకే సెక్షువల్ డిజైర్స్ రూట్ కాజ్ భూప్రపంచంలో మనసుని ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలం సెక్షువల్ డిజైర్ వస్తే అని అప్పుడు అర్థమైంది. భూప్రపంచంలో ఏ టెక్నిక్ ఏ మహర్షి ఏ ఋషి దీన్ని కంట్రోల్ చేయలేడు.
(07:33) ఓకే సో అది కంట్రోల్ అవ్వాలంటే ఆ చక్రాన్ని ఆ ఎనర్జీని యాక్టివేట్ అయిందని బాలెన్స్ చేసుకోవాలి. అది చేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి నవరంద్రాలు మూసుకొని చేస్తే తప్పితే అది మూత పడదు కాబట్టి ఈగోని అహంకారాన్న అన్ని ఆపితే గాని అది అవ్వదు మీకంటే ఈ టెక్నిక్స్ అన్ని తెలుసవు అండ్ మీరు లాంగ్ లాంగ్ లాంగ్ ప్రాసెస్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి పాసిబుల్ ఓకే డన్ వాట్ అబౌట్ ఏ నార్మల్ పర్సన్ నార్మల్ పీపుల్ ఏం చేస్తారంటే స్వాదిష్టాన చక్ర గురించి చాట్ జిపిటినో పర్ప్లెక్సిటీనో అడగండి ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి నాకన్నా బాగా చెప్తది.
(08:14) గురుముఖంగా తప్ప YouTube లో వినే ఏ చాంటింగ్ తెలిసో తెలియకో సబ్కాన్షియస్ గా ఈ వాయిస్ ఓవర్స్ లో కూడా కొన్ని యాక్టివేటింగ్ ఎనర్జీస్ ఉంటున్నాయి. ఉమ్ సో కొంచెం సౌండ్ కానీ ఇవి వాటఎవర్ ఆ YouTube లో అలా కాకుండా రిసెర్చ్ చేయండి స్వాదిష్టాన చక్ర అంటారు. మ్ అది ఆ మీ జెనిటల్స్ దగ్గర చాలా సటిల్ గా మూలాధారం నుంచి బొడ్డు మధ్యలో ఉంటుంది.
(08:41) సెన్స్ అవుతుందా లేదా లేకతే మీ కోరికల్ని మీ డిజైర్స్ ని అబ్సర్వ్ చేసుకోండి ఏ టైం లో యక్టివ్ గా ఉంటుంది ఏ టైంలో పార్ట్నర్స్ అంటే మీ పార్ట్నర్ కాకుండా వేరే మల్టిపుల్ పార్ట్నర్స్ లో మానసికంగా కనెక్ట్ అవుతున్నారా జస్ట్ సెక్స్ కోసమే అంటే జస్ట్ ఫిజికల్ ఆ తర్వాత నాకేమి మళ్ళీ నేను పెళ్ళాం దగ్గరికి వెళ్ళిపోతా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నారా లేదా నాకు రమించాలనిపిస్తుంది వీళ్ళతో అంటే మానసికంగా ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళనే చూడాలనిపిస్తుంది అనుకుంటున్నారా లేదా వాళ్ళతో ఇంటలెక్చువల్ స్టిములేషన్ ఉందా అనేది మీకు తెలుస్తది. మీ పాటర్న్ ని
(09:14) గమనించాలి ఇదంత ఈజీ కాదు పట్టుకోవడం ఓకే బికాజ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఎనర్జీ పాటర్న్ ని గమనించి ఒక 11 డేస్ రాసుకోండి ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యు థింక్ ఇది ఫన్ తో చేయరు నో నాట్ ఎట్ ఆల్ కావ్య ఇట్స్ ఆన్ అన్కంట్రోలబుల్ వాళ్ళు చాలా మంది ఇది ఆపుకోవాలి వద్దు నా జీవితం నాశనం అవుతుంది నా పిల్లలు బతుకు నాశనం అవుతుంది నాకు ఇట్లా మల్టిపుల్ అఫైర్స్ కి వెళ్ళకూడదు అని ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు.
(09:39) బట్ [గురకలు] ఇట్స్ ఆన్ అన్కంట్రోలబుల్ ఎనర్జీ [గొంతు సవరించుకోవడం] అడిక్ట్ అయిపోతారు. దిస్ ఇస్ ఏ సెక్షువల్ అడిక్షన్ అంటారు తెలుసా నీకు ఇట్స్ సెక్షువల్ అడిక్షన్ అండ్ ద బిగ్గెస్ట్ 70% ఆఫ్ ద బాడీ ఇస్ కవర్డ్ విత్ లిక్విడ్ యు నో దట్ రైట్ అండ్ ఈ చక్ర కంట్రోల్ చేసేది లిక్విడ్ ని సో నీ బాడీ నీ మైండ్ నీ ఎమోషన్ 70% కంట్రోల్ చేస్తది 30% నీ చేతిలో ఉండది.
(10:01) సో నీడ్ టు రైట్ 11 డేస్ నార్మల్ పర్సన్స్ కి సింపుల్ టెక్నిక్ చెప్తున్నా సో యు విల్ ఫిగర్ అవుట్ ఏది ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అని చెప్పి యు గెట్ దట్ ఎమోషన్ ఫస్ట్ ఆ ఎమోషన్ ని తీసుకొని టేక్ వాటర్ వాటర్ తీసుకోండి బికాజ్ యు ఆర్ ట్రైింగ్ టు కనెక్ట్ టు ద వాటర్ బెస్ట్ థింగ్ చెప్తున్నా అంటే కొంచెం డబ్బులు ఉండి చేయగలినవాళ్ళకి గో టు ఎనీ నియర్ బై వాటర్ బాడీ అది సముద్రం అవ్వనివ్వండి బెస్ట్ థింగ్ ఆన్ ఏ పౌర్ణమి గో ఓకే కాళ్ళు ఆ నీళ్ళల్లో పెట్టి యు రిలీజ్ ఆల్ ఆల్ దిస్ టు ద వాటర్ బికాజ్ సాల్టెడ్ వాటర్ అది సముద్రం అనేది సాల్ట్ ఉంటది. ఎప్పుడైనా చూడు దిష్టి కూడా
(10:37) మనం కల్లుప్పుతో తీసేస్తాం తెలుసా అవును కల్లుప్పు ఇస్ ద సేఫెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ రెమిడీ ఫర్ రిమూవింగ్ ఎవ్రీథింగ్ సెక్షువల్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఫ్రమ్ టుడే నాకు ఈ ప్రాబ్లం్ ఉంది ఎరాడికేట్ చేసేసి సప్రెస్ చేసేసి నేను దాన్ని చంపేసి రేపు పొద్దునే పరమాత్మని అయిపోతాను అంటే కుదరదు అక్కడ యు నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ డిసర్వ్స్ ఆర్ ఓపెన్ దిస్ ఎనర్జీ అండ్ లెట్ గో ఇన్ దట్ వాటర్ సాల్ట్ వాటర్ విల్ అంటే మీ ఇంటెన్షన్ ఉండాలి నాకు ఇది వద్దు అని స్ట్రాంగ్ గా మీకు ఉంటేనే పోతది అది అంటే మీకు అట్లీస్ట్ అవగతం ద మెంట్ యు
(11:08) అబ్సర్వ్ సంథింగ్ అబ్సర్వర్ ఎఫెక్ట్ తెలుసు కదా ఒకదాన్ని నువ్వు అబ్సర్వ్ చేయడం మొదలు పెడితే అబ్సర్వర్ ని కూడా అబ్సర్వ్ చేస్తావ్. ద మోమెంట్ యు అబ్సర్వ్ యువర్ సెక్షువల్ డిజైర్స్ అండ్ అన్కంట్రోలబుల్ డిజైర్స్ ఇట్ విల్ స్టాప్ దట్స్ ద టెక్నిక్ సీటు అది నీ వల్ల కాదు సింగిల్ గా ఉంటే కాదు గో టు వాటర్ గో టు బెస్ట్ థింగ్ ఇస్ ఏ సముద్ర వాటర్ లేదా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకోండి ఇంట్లో ఉంటే ఇఫ్ పాసిబుల్ ఆ ఇంకా విపరీతంగా ఉంది కంట్రోల్ చేసుకోలేకపోతే కింద కల్లుప్పు పెట్టుకోండి పుట్ పుట్ కల్లుపు స్టాండ్ ఆన్ దట్ ఇంట్లోనే కింద ఒక పేపర్ వేసేయండి తీసి
(11:43) పడేయొచ్చు మళ్ళీ ఓకే ఒక మంచి ప్లాస్టిక్ పేపర్ వేసి కలుపు పెట్టుకొని దాని మీద నించొని లెట్ గో సాల్ట్ హాస్ దట్ ఎనర్జీ టు లెట్ గో ఆఫ్ ఆల్ ద నాన్ పాజిటివ్ థింగ్స్ అండ్ గ్రౌండ్ అయి దెన్ వమ్ ఇస్ ద బీజ మంత్రం ఏంటది వమ్ వమ్ సో అది గురుతః ఎవరనా దొరికితే తీసుకోండి ఇంకా ఏమీ లేకపోతే ఇ మనం ఏం చేయలేం ప్లాస్టిక్ YouTube నే వాడండి.
(12:08) [నవ్వు] డన్ ఓకే ఇది కనుక చేసిన తర్వాత చేయాలి అంటే ఫస్ట్ క్లీన్ చేసుకోవాల ముందు ఏమి క్లీన్ చేసుకోకుండా నేను డట్టీగా ఉంటాను నేను పైన మంచి ఇట్ వంట్ వర్క్ ఇట్ వంట్ వర్క్ సో మీరు నన్ను తిట్టకండి మళ్ళీ కింద కామెంట్లో కౌడంగ మీద చెర్రీ పెడితే అది ఐస్ క్రీమ్ అవ్వదు కింద ఐస్ క్రీమ్ ఉంది మేడం అంటే మధ్యలో కౌడంగ కూడా ఉంది కప్పు పడదు అయితే కళ్ళప్పు పైన నిలబడమంటారు.
(12:30) దెన్ యు క్లీన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే అంత కల్లుప్పు లేదు మాది దగ్గర డబ్బులు లేవు అంటే ఒక గ్లాస్ లో కళ్ళల్ప్పు వేసుకొని యు జస్ట్ క్లీన్ నీ స్వాదిష్టాన చక్రం మీరు YouTube లో కొడితే వస్తది. యు క్లన్స్ ఇట్ అరౌండ్ మన మన జెంటిల్స్ దగ్గర ఉంటది దాన్ని రివర్స్ లో ఒక 11 టైమ్స్ ఈ నెగటివ్ ఎనర్జీ అంతా ఈ కల్లుప్పులో వాటర్ లో వెళ్ళిపోతుంది మల్టిపుల్ రిలేషన్షిప్స్ అన్ని ఇందులో రిమూవ్ అవుతున్నాయి అని కార్డ్ కెట్టింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటది అది నేను చాలా చేశను ఆర్ఎల్స్ అసలు మనిషిని మర్చిపోలేము కావ్య ఫిజికల్ పెయిన్ ఎలా ఉంటదో ఆ మనిషి నుంచి విడిపోవడం అంత బాధ ఉంటది
(13:04) తెలుసా నీకు సమ రిలేషన్షిప్స్ ఆర్ సో స్ట్రాంగ్ అవి పూర్వజన్మ కనెక్షన్స్ ఉంటాయి ఈ జన్మలో వాళ్ళకి పెళ్లే ఉంటది వీళ్ళకి పెళ్లియ ఉంటది అసలు కొన్ని తీయలేరు. దానికి కాట్ కటింగ్ టెక్నిక్ అని ఉంటది అది మీరు YouTube లో ఏది పడితే అది చూడకండి. లేనిపోని వస్తాయి. ఎవరికన్నా కొంచెం ప్రాపర్ గా ఒకవన్ మిలియన్ఫైవ్ మిలియన్ ఉన్నవాళ్ళు చెప్పిన ఏమనా ఫాలో అవండి అంటే దట్ మీన్స్ దే ఆర్ జెన్యూన్ లిటిల్ బిట్ రీచబిలిటీ ఉంది అని సో ఈ ఈ రిచువల్ చేస్తూ కార్డ్ కటింగ్ అంటే ఎమోషనల్ గా వాళ్ళతో కట్ అయిపోతున్నట్టు ఊయించుకోమని చెప్తారు దేర్ ఇస్ ఏ సింపుల్
(13:35) ఫైవ్ మినిట్స్ టెక్నిక్ అది చేస్తే ఏమవుతదిఅంటే ముందు కట్ అవుతది. ది ఉప్పు ఆల్సో టేక్స్ అవే ఆ నెగిటివ్ ఆర్ నాన్ పాజిటివ్ థింగ్స్ మనక వద్దు అనుకునే వాళ్ళని తీస్తుంది. హమ్ అంత కల్లుప్పు లేకపోతే వాటర్ లో వేసుకొని వాటర్ సాల్వెంట్ లో వమ్ ఇస్ ద బీజ మంత్రం అది చాంట్ చేస్తూ ఉప్పులో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళిన చాంట్ ద బీజ మంత్ర అండ్ దెన్ బాలెన్స్ దట్ ఎనర్జీ ఫైనల్ గా ఏం చేయాలి ఆ విపరీతమైన యాక్టివేట్ అయిన సెక్షువల్ ఎనర్జీ అలలు ఎలా అయితే మీ కాళ్ళని తాకుతూ కామ్ డౌన్ అవుతుందో ఉరవడితో వచ్చే సముద్రం కోరిక అలా వచ్చి కాళ్ళ దగ్గర కామ్ డౌన్ అవుతున్నట్టు మీ
(14:12) కోరికలు కూడా అలా వచ్చి కామ్ డౌన్ అయ్యి ధా ధార్మికంగా ఏదైతే మీకు పాజిటివ్ అవుతుదో ఆ రిలేషన్షిప్ తో మాత్రమే ఉంటాము ఇట్లా మాకు కానీ మా పిల్లలకి కానీ లేకపోతే నేను సింగిల్ గా ఉన్నా నాకు వీడు రేపు పొద్దున నా డబ్బులన్నీ తీసుకొని వదిలేస్తాడు. గాడ్ నోస్ పీపుల్ గెట్ అడిక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో వాడికి తెలుసు వాడు దరిద్రుడు అయినా వదలలేవు అలాగ వదలలేని బంధాలకి ఇది బెస్ట్ బెనిఫిటెడ్ టెక్నిక్ ఇది బట్ డ ఇట్ ఫర్ 21 డేస్ 21 డేస్ చేయాలి సో ఏదైనా ఇదే డే ఇదే టైం లో స్టార్ట్ చేయాలి నేను చెప్పే టెక్నిక్ కి అసలు రిచువలిస్టిక్ గా చెప్పను నేను నేను అసలు
(14:49) ప్రాక్టికల్ నాకు ఈ పని చేస్తే రిజల్ట్ వస్తది అంతే సింపుల్ ఈ పని చేస్తే రిజల్ట్ వస్తది బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి రెగ్యులర్ గా ఎమోషన్ ని థాట్ ని ఇమాజినేషన్ ని ఫ్రీక్వెన్సీని గమనించుకుంటూ పుస్తకాలు రాసుకోండి ముందు దట్ ఇస్ యువర్ దిక్సూచి సో అంటే ఫస్ట్ 11 డేస్ యు హావ్ టు అబ్సర్వ్ యువర్ సెల్ఫ్ 21 డేస్ ఫస్ట్ 11 డేస్ చెప్పారు కదా అబ్సర్వ్ చేసి దే హావ్ టు రొటేట్ ఆ ఫస్ట్ 11 డేస్ ఇనిషియల్ అంటే మీరు ఏ దేని మీద ఫోకస్ చేస్తున్నారో ఆ థాట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది ఎమోషన్ ఎలా ఉంది ఆ తర్వాత 21 డేస్ ఇస్ క్లన్జింగ్ ప్రాసెస్ అండ్ దెన్ స్టార్ట్ చేసే 31 డేస్ ముందు
(15:25) మీరు ఎలా ఉన్నారో 31 డేస్ తర్వాత ఎలా ఉన్నారో రాసుకోండి కొల్లబద్ద మీకు మీరే పెట్టుకోవాలి అలా ఎవ్వరికీ చెప్పకండి బాలెన్స్ డెఫినెట్ గా అవుతది టేక్ మై వర్డ్ బికాజ్ వమ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బీజ మంత్ర డైరెక్ట్ గా ఇట్లా కొట్టే మంత్ర బుల్సై మంత్ర అది దేర్ ఇస్ నో ఉదల నథింగ్ స్ట్రాంగ్ బీజ మంత్ర విచ్ ఐ ప్రాక్టీస్డ్ అండ్ నేను నీకు చూపిస్తాను నాకు సిద్ధి వచ్చిన తర్వాత ఇంట్లో కృత్తికలు ఉంటాయి అంటే నేను నూనె అఖండ దీపం వెలిగించా ఒక ఎనిమిద ఏళ్ళు అమ్మవారి పూజ చేశాను.
(15:54) కాశీ నుంచి చేయించా ఇలా చేతులు పట్టుకొని ఉంటాయి. ఉమ్ అందులోంచి చుక్క చుక్క చుక్క నూనె కారి వమ్ అనే బీజ మంత్రం నా నేల మీద పడింది. ఓ దట్ డే సిన్స్ దట్ డే ఐ యామ్ ఫ్రీ ఆఫ్ దట్ అంటే ఫ్రీక్వెన్సీ ఆ చక్రం చక్ర అంటే ఏంటి వీల్ దాని ఇష్టం వచ్చినట్టు ఇలా ఇలా ఇలా తిరిగిందని బాలెన్స్డ్ గా ఒక స్లోగా చేస్తున్నాం మనం ఇప్పుడు స్లో డౌన్ చేసిన తర్వాత మనకి నచ్చినట్టు తిప్పడం నెక్స్ట్ లెవెల్ తిరగమంటే తిరుగుతది ఆగమంటే ఆగుతది న్యూట్రల్ అవ్వమంటే అవుతది వద్దంటే ఆగిపోద్ది కావాలంటే లెగుస్తది సో దట్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ వ డు ద ప్రాక్టీస్ ఆఫ్ న్యూట్రలిసిస్
(16:30) థాంక్యూ

No comments:

Post a Comment