Sunday, August 9, 2026

Cheptuntene Bhayam Vestondi #DrSravyaBuggana #WomensHealth #MenstrualHealth #Pregnancy #SudheerTalks

Cheptuntene Bhayam Vestondi #DrSravyaBuggana #WomensHealth #MenstrualHealth #Pregnancy #SudheerTalks

Author Name:Sudheer Talks

Youtube Channel Url:https://www.youtube.com/@SudheerTalksPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rvdhOcKoywE



Transcript:
(00:00) చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కాంట్రసెప్షన్ ఇదంతా మనకెందుకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ పిల్ల వేసుకుందాంలే అనుకుంటారు. బట్ మీరు ఏ గైనిక్ నైనా అడగండి. సమ్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఇన్ అబార్షన్స్ ఆర్ వన్ ఆఫ్ ద వరస్ట్ నైట్ మేర్స్ ఆఫ్ అవర్ లైవ్స్ అన్నమాట. అలాంటి కొన్ని కాంప్లికేషన్స్ చూస్తే తెలుస్తది ఏంటి అంత రిస్క్ ఏంటి అనేది సివియర్ బ్లీడింగ్ అని ఇన్కంప్లీట్ అబార్షన్స్ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళిపోయి సెప్సిస్ అయిపోయి [సంగీతం] ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా అన్సేఫ్ అబార్షన్స్ వల్ల సో అట్లా ఎప్పుడు అనుకోవద్దు పిల్లి ఉంది
(00:31) కదా వేసేసుకుంటే అయిపోతదిలే అని ఎప్పుడ అనుకోవద్దు అండ్ ఇంకొకటి మీరు ఇందాక అన్నారు ఈ పీరియడ్ పెయిన్ కి టాబ్లెట్ వాడితే భయపడతారు అది కూడా ఇట్స్ వెరీ సేఫ్ అండి దానికి నేనే ఎగ్జాంపుల్ ఇప్పటికీ ప్రతి మంత్ నేను టాబ్లెట్ వేసుకు నాకుఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు నార్మల్ డెలివరీలు పిల్లలు ఇద్దరు బాగనే ఉన్నారు నేను బాగనే ఉన్నాను నేనే ఎగజంపుల్ సో నెలక ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమీ కాదు అంత కష్టపడి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించుకొని [సంగీతం] అంత నొప్పి భరించాల్సిన అవసరం లేదు కానీ సివియర్ పెయిన్ ఉంది ఒక టాబ్లెట్ తో తగ్గట్లేదు
(01:03) అండ్టూ త్రీ డేస్ ముందు నుంచే స్టార్ట్ అయ్యి తర్వాత కంటిన్యూ అవుతుంది అండ్ డిఫరెంట్ అదర్ పెయిన్స్ లైక్ మోషన్ కి వెళ్ళేటప్పుడు పెయిన్ గాని వాంటింగ్స్ సివియర్ గా ఉంది అంటే మాత్రం కంపల్సర సరే డాక్టర్ ని అయితే మీట్ అవ్వండి [సంగీతం]

No comments:

Post a Comment