Saturday, August 8, 2026

స్టాండ్ అప్ కామెడీ పేరుతో కన్నతల్లి పై జోకులు.. ఛీ ఛీ ఇంత దారుణంగా ఉన్నారు ఏంట్రా.. | Santhubabu

స్టాండ్ అప్ కామెడీ పేరుతో కన్నతల్లి పై జోకులు.. ఛీ ఛీ ఇంత దారుణంగా ఉన్నారు ఏంట్రా.. | Santhubabu

Author Name:Santhubabu 2.0

Youtube Channel Url:https://www.youtube.com/@Santhubabu2.0-rd7dp

Youtube Video URL:https://www.youtube.com/watch?v=975SUTJFoyA



Transcript:
(00:00) అందరికీ నమస్తే అండి సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోలు చూసేటప్పుడు నిజంగా కడుపు తరుక్కుపోతా ఉంటుందండి. ఈ మహా తల్లి పేరు ఏంటో తెలియదు కానీ స్టాండ్ అప్ కామెడీ పేరుతో కన్న తల్లిదండ్రుల పైన ఎంత నీచాతినీచంగా మాట్లాడుతున్నారు అంటే చివరికి కన్న తల్లికి కూడా సంబంధాలు అంటగడుతున్నారు అది ఓపెన్ గా చెప్తున్నారు ఓ ఎవరో ఒక అంకుల్ అట ఇవన్న అడిగారట ఆ అబ్బాయి నచ్చాడా సంబంధం సెట్ చేద్దాం అని చెప్పేసి అడిగాడట నువ్వు ఎందుకు అంకులు ఖాళీగా ఉన్నావ అని చెప్పేసిని వాళ్ళ మీతో సంబంధం సెట్ చేసిందట అసలు ఏమన్నా అర్థం పర్ ఉందా ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నావ్
(00:32) ఇంత సత ఉందా అంటే మన [నవ్వు] సేమ్ జీన్స్ ఓన్లీ రే మామ్ హిస్ డాటర్ ఓన్లీ [నవ్వు] మమ్మీ మమ్మీ క్లీన్ [నవ్వు] మొన్న ఆఫ్లైన్ లో ఒకటి చెప్తా మీకు మొన్న వైజాగ్ షో చేసినాను కదా ముందు ఒక అంకుల్ వచ్చిండు వాళ్ళ వైఫ్ ని ఇంట్లోనే పెట్టేసి వచ్చిండు [నవ్వు] కుక్కర్ లా కాదు కాదు కాదు రియల్ గానే వచ్చిండు 37 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి ఇట్లా ప్రౌడ్ గా చెప్తున్నాడు అన్నమాట ఇట్లనే మనోడి లాగా ఒక అబ్బాయి నువ్వే నువ్వే నా చిక్క నువ్వే నా చిక్క అని స్టార్ట్ చేసిండు మనోడు అయితే మనోడు ఏం చేసిండు మనోడితోటి నాకు మరి నీకు ఓకేనా సంబంధం ఓకే అని సంబంధం కలిపిండు బ్రో
(01:14) మనోడు మా అంకులు నేను నేను నేను కూడా ఊరుకోను కదా నేను మా డాడీ బిడ్డను కదా బ్రో మా మమ్మీతో కలిపేసిన సంబంధం అసలే 37 ఇయర్స్ అంటే కమిట్మెంట్ వేరే లెవెల్ కదా ఆంటీని వదిలేసి మా మమ్మీని చూసుకో మంచి పని చెప్పొచ్చిండ ఇలాంటి మాటలు మాట్లాడడా కనీసం ప్రజలు మన మొఖాన్ని ఊసేస్తారు అని ఇంగిత జ్ఞానం కూడా లేదు కామెడీ అంటే ఎలా ఉండాలి ఇంతకుముందు చాలా చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు కూడా చేశారు స్టాండ్ అప్ కామెడీ మన నిజ మన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు లేదంటే మంచి మంచి జోక్స్ వాటి ఆధారంగా వచ్చే ఫన్నీ ఏదైతే ఉందో దాన్ని ప్రసావిస్తూ ఆ సందర్భంలో ఇలా
(01:55) జరిగింది ఆ సందర్భంలో ఇలా జరిగింది అని చెప్తూ వాళ్ళ హావ భావాల ద్వారాగా అక్కడ ఇతర మన ముందు కూర్చున్న వ్యక్తులు నవ్వించడం నవ్వించగలగాలి దాన్ని కారణం కామెడీ అంటారు ఇదేం కామెడీ బూతు కామెడీ కాకపోతే శ్రగ్గా సిగ్గనిపించట్లేదండి కన్న తల్లిదండ్రులకొని జోకులు వేసుకున్నాను పైగా ఆ 37 సంవత్సరాలు అయిందంట ఇంట్లో భార్య కుక్కర్లోన మీరు అంటే మీరు ఎలా తయారవుతారుంటే రోజు రోజుకొని ఇంకా దిగజారిపోయారు రేపు పొద్దున మీ పిల్లలకి ఇదే నేర్పిస్తారా కనీసం అంత వయసు వచ్చిన తర్వాత ఇంక దిజ్ఞానం ఉండాలి నీకని కాదులే కానీ ఆ కింద కూర్చున్న వాళ్ళకి కూడా సిగ్గు
(02:30) అనిపించలేదేమో లాలు కూడా నవ్వుతో చప్పట్లు కొడుతున్నారు రోజులు మారిపోయినయి మనుషులు దిగజారిపోయారు అనడానికి ఇదిఒక బెస్ట్ ఉదాహరణ అన్నమాట ఇంక డబ్బుల కోసం లేదంటే మనకి వ్యూవర్షిప్ కోసం ఇంకోటనో ఇంకోటనో చివరికి కన్న తల్లికి కూడా సంబంధాలు అంటకడతారు అసల ఆ మనం జనరల్ గా ఆ మాట మాట్లాడడానికి సిగ్గుపడతారు ఎవరనా కానీ కానీ పబ్లిక్ లో అంతమంది ఉండగా చెప్తూ నవ్వుతుందంటే ఇ మిమ్మల్ని ఏ జోడించుకో కొట్టాలో మాకు అర్థం కావట్లే ముందు వాగడమే తప్పు నీకు ఎలాగా గౌరవం లేదు కనీసం తల్లిదండ్రులు కౌరవ ఉంది ఏమో ఇలాంటివి చూసిన చిరాకు వస్తా ఉంటుంది నిజంగా గానీ ఇలాంటి వాళ్ళు
(03:08) ఎవరనా చూస్తే గనుక నిజంగా ఏ చెప్పుతోనే బాధియాలి బాధతే గాని బుద్ధిరాదు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు

No comments:

Post a Comment