Dr. Harish Tenneti on Mobile Addiction, Emotional Freedom & Mental Peace || Mobile Addiction
Author Name:iD Talkies
Youtube Channel Url:https://www.youtube.com/@idtalkies
Youtube Video URL:https://www.youtube.com/watch?v=v7GKznBs6Ys
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మనందరికీ ఫ్రీడమ కావాలి. ఈ మధ్యకాలంలో ఇంకా ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని ఎక్కువ పోరాడుతా ఉన్నాం. ఫ్రీడమ అంటే ఇండిపెండెన్స్ అలా కాదు మనకి మన లైఫ్ లో ఫ్రీడమ్ కావాలి అని చెప్పి మరి ఫ్రీడమ కావాలి అనుకున్నా సరే మన ఆర్డినరీ లైఫ్ కి మన ఫ్యామిలీస్ కి మన స్ట్రెస్ కి మన మొబైల్స్ కి మనందరం ఎందుకు అడిక్ట్ అయిపోయాం.
(00:25) మరి అక్కడ ఎందుకు ఫ్రీడమ్ అవసరం లేదు మన రొటీన్ లైఫ్ మన ఆఫీస్ ప్రతిదానికి మనం ఎందుకు క్రమ శిక్షణ తప్పకుండా పాటిస్తూ ఉంటాం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి బాగున్నారా బాగున్నాను సో ఎవ్రీవన్ నీడ్స్ ఫ్రీడమ వాంట్ కూడా కాదు నీడ్స్ ఫ్రీడమ ఈ మధ్యకాలంలో ఫ్రీడమ ఫ్రీడమ ఫ్రీడమ అంటారు మరి ఆర్డినరీ ప్రతిరోజు అదే టైం కి ఆఫీస్ కి వెళ్తారు ప్రతిరోజు అంతే బంధుత్వాలు ఉంటాయి ప్రతిరోజు అదే ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారు ఇవి మాత్రం ఎందుకు ఎందుకు డిటాచ్ చేసుకోలేకపోతున్నారు మరి ఫ్రీడమ
(00:56) అంటే వీటిలో లేదంటారా? ఓయ అసలు ఈ స్వేచ్ఛ ఎనీ కైండ్ ఆఫ్ స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అనే థాట్ కి బానిస ఓకే స్వేచ్ఛకి ఆపోజిట్ తీసుకుంటే బానిసత్వం నాకు ఈ బానిస సంకెళ్ల నుంచి తెంపుకుని స్వేచ్ఛ కావాలి అని అనుకుంటాం ఫ్రీడమ అంటే అంతే కదా నాకు ఏదో నన్ను పట్టి ఆపుతోంది దాని నుంచి నాకు బయటికి రావాలి ఒక పంజరంలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను అందులోనుంచి బయటికి రావాలి ఓకే పోరా పోరాటం చేస్తే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప అని కదా అలాగా పోరాటం చేసి ఫ్రీడమ్ కావాలి అనుకుంటారు.
(01:35) మేజర్ దెబ్బ మైండ్ చేసే ఫ్రాడ్ మైండ్ చేసే మనిపులేషన్ లో ఫస్ట్ థింగ్ కంప్లీట్ స్వేచ్ఛ నీకు మోస్ట్ డేంజరస్ థింగ్ మనకు కూడా ఫ్రీడమ విత్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైనా చూసారా కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఉంటాయి ఓకే చాలామంది ఫ్రీడమ అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అనే బంధ ందనం నుంచి తప్పించుకుని నేను ఫ్రీడమ్ అయిపోతా అని అనుకుంటూ ఇంకో దానికి బానిస అవుతారు.
(02:10) ఇంకొకటి ఏదో ఒకటి అయితే అంటే బానిస అవుతూనే ఉంటుంది. అందుకే మానసిక బానిసత్వం అన్నిటికంటే భయంకరమైనది. ఓకే మానసిక బానిసత్వం ఏంటంటే మ్ ఎనీథింగ్ అది లేకుండా నేను బ్రతకలేను అన్నది బానిసత్వం. ఓ ఒక కప్పు కాఫీ నాకు 4ఓ క్లాక్ కి టీ తాగకపోతే తలనొప్పు వస్తుందండి అన్నాడు ఒకాయన ఎస్ ఒక టీ కప్పు నిన్ను బానిసం చేసింది చేసింది కదా ఎస్ అది లేకపోతే నువ్వు నీ వైఫ్ మీద అరుస్తున్నావ్ నీకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది నీ అటెండర్ల మీద తిడుతున్నావ్ అంటే నీ టీ కప్పు నిన్ను బానిస చేసుకుంది.
(02:47) ఓకే అంత చిన్న టీ కప్పు కూడా టీ కప్పు బానిస అయిపోయావు ఒకాయన ఎద్దుని పట్టుకెళ్తున్నాడంట ఇంకొక ఆయన ఇంకో ఎద్దుని తీసుకొస్తుంట ఆ రెండు ఎద్దులు పక్క పక్కన ఆగి వీళ్ళద్దరు ఇక్కడ ఉన్నారు. ఆ ఎద్దులు మాట్లాడుకుంటున్నాంట వీడు నన్ను పట్టుకున్నా అనుకున్నాడు నేను ఎక్కడ పారిపోతాను అనే భయంతో వాడిని నేను పట్టుకుని ఉన్నాను అనే విషయం వాడు మర్చిపోయాడు అని ఓకే అది ఎక్కడ పారిపోతుంది అనే దాంతో వీడు దాన్ని పట్టుకున్నాడు అది ఫ్రీడమ అనుకుంటున్నాడు ఓకే ఓకే నాకు అది ఉంది నాకు అది ఉంది అనే దాంట్లో అది ఒక బానిసత్వం వాడు ఏమనుకున్నాడు ఆ ఎద్దు నా బానిస అని
(03:22) అనుకుంటున్నాడు నేను పారిపోతానేమో అనే భయం వాడిని నాకు బట్టి ఆపుతోంది అది వాడి బానిసత్వం అని ఓకే సో పాయింట్ ఇస్ మన మైండ్ లో మనం దేన్నైతే ఇది వదులుకుంటే బతకలేము అనే దాంట్లో ఉన్నామో వాటన్నిటికీ మనం బానిస మనకి ఫ్రీడమ్ రాలేదు. అంటే అలా ఏదో ఒకటి లేకపోతే అసలు ఉండగలమా మనం హా ఎగజక్ట్లీ సో ఏదో ఒకటి లేకపోతే ఉండలేము కాబట్టి మరీ బానిస అయిపోయేలా కాకుండా ఏదో ఒకటి పట్టుకో ఈరోజు నీకు ఈరోజు మంచిగా ఉప్మా చేసుకొని తినాలి అనిపించింది.
(03:55) తిను ఉప్మా లేదనుకో మరేం పర్లేదు ఇడ్లీ తిను ఉప్మా అనే కావాలి అనే దాంట్లో ఉండద్దు. ఓకే నాకు ఈరోజు ఆ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను నువ్వు లేదు నీకేంటి నువ్వు బానిస అయిపోయావు ఒక లుక్ కి బానిస అయిపోయావు ఒక ఆలోచనకు బానిస అయిపోయావు నాకు ఇలాంటి వైఫై కావాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి అన్నాడు ఒకాయన అయిపోయా ఇరుక్కుపోయావు నీ థాట్ కి నువ్వు బానిస అయ్యావు బాస్ ఎప్పటికి మారేది మనం సో ఎప్పుడైనా సరే బానిసత్వం నీ మనసులో ఉంటుంది.
(04:25) మానసిక సంకెళ్లతో నిన్ను కళ్ళెములా వేసి పట్టుకుంటుంది. ఓకే ఈరోజు కూర్చుని సెపరేట్ చేసుకోవాలి దేనికి దేనికి నేను బానిస అయ్యాను. దేనికి లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. బట్ ఇప్పుడు ఆఫీస్ కి వచ్చే వాళ్ళు ఆ ఆఫీస్ రెగ్యులర్ గా టైం కి రావడం టైం కి లాగౌట్ చేయడం లాగిన్ చేయడం ఇది మండేటరీ వాళ్ళకి దానికి బానిస అని అనగలం అవ్వాలని మనం హ ఇప్పుడు ఆఫీస్ లోకి నేను వెళ్ళేది ఆఫీస్ లో చేసేది నాకు మంత్లీ శాలరీ వస్తది కాబట్టి మంత్లీ శాలరీ వస్తుంది మంత్లీ శాలరీ కోసం చేసుకుంటే ఓకే ఎక్కడో తిట్టుకుంటూ ఏదో విషయంలో నాకు అది జరిగితే బాగుండు అది జరిగితే బాగుండు
(05:00) అనుకుంటూ ఇక్కడ బలవంతంగా పని చేస్తుంటే వాళ్ళకి ఇది సంకెళ్లు వేసినట్టు అనిపిస్తుంది. ఉమ్ ఇక్కడ రెండు క్రాస్ చెక్ చేసుకోవాలి నేను అదేదో నా లైఫ్ లో ప్ాషన్ అని అనుకుని దేన్నైతే వెంటపడుతున్నానో అది వెళ్ళినా అది నా బానిసత్వమే అవుతుంది. దేనికో దానికి నేను నా సమయాన్ని వెచ్చించుకోవాలి కాబట్టి ఇదా అదా అన్నది బేరేజ్ వేసుకోవాలి.
(05:21) మెజర్ ఇట్ అండ్ సీ ఓకే నేను దేనిలో కంఫర్టబుల్ గా చేసుకోగలను. ఎందుకంటే అన్నిటికంటే ప్రెషియస్ అన్నిటికంటే చాలా యూస్ఫుల్ టైం నీ సమయానికి నిన్ను పరిగెట్టించేది ఏదైనా సరే నీ సమయము దాటి పరిగెట్టించేది ఏదైనా సరే ఇస్ బానిసత్వం అంత అవసరం లేదు వాడు ఎవడికో ప్రూవ్ చేయడానికి నేను పరిగెడుతున్నా నేను ఇంత సంపాదించడానికి పరిగెడుతున్నా అదంతా బానిస సంకెళ్లే ఓకే సో వెరీ ఫండమెంటల్ గా ఏంటంటే మన సమయంిని ఎక్కడ పెడుతున్నాము అనే దాన్ని బట్టే బానిసత్వం ఒక బానిస వాడి టైం అంతా పోతుంది ఆ ఆ ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ కి డబ్బు సంపాదించడానికి వీడు పరిగెడుతుంటాడు.
(06:00) కదా అదే బానిసత్వం అంటే బానిసత్వం అంటే నీ బాంచన్ దొర చెప్పు దొర అంటే ఆ దొర ఏం చెప్తే అది చేస్తూ ఉంటే వాడికి ఆ కొంత డబ్బు ఇస్తాడు. ఉమ్ అది బానిస అప్పుడు ఆ అందరి సాఫ్ట్వేర్లు అందరి ఆఫీసులో పని చేసేవాళ్ళు బానిసలే కదా కాదు కదా వాడికి కావాల్సిన డబ్బు స్కిల్ కోసం నీ స్కిల్ కి తగ్గట్టుగా చేసుకోవడం నువ్వు లేకపోతే నేను బతకలేను అనకుండా నేను ఇక్కడ జాబరాకపోతే ఐ కెన్ గెట్ సంవేర్ దట్స్ ఓకే నో ప్రాబ్లం నేను అది బానిసత్వం కానిది దట్ నేను నాకు టాలెంట్ ఉంది ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ కావాలి కాబట్టి నీకు ఆ వర్క్ చేసి పెడతా నువ్వు నాకు డబ్బులు ఇచ్చి పెడుతున్నావ్
(06:36) ఓకే ఓకే ఇది వేరే నువ్వు నువ్వు నన్ను కొట్టినా నేను అక్కడే పడి ఉంటా నువ్వు నన్ను తిట్టినా నన్ను ఏమ అనకు దొద్దురా నీ కాళ్ళ ముక్కుతా అంటే అది బానిసత్వం ఓకే కదా కాకపోతే ఇంకఎక్కడ బతకలేను చేయలేను అమ్మో ఇది నాకు లేకపోతే నా జీవనం ఏమైపోతుంది అది బానిసత్వం అవును ఓకే ఇది బేసిక్ ఇంకొంచెం ఒక్క ఒక్క స్టెప్ ఫర్దర్ వెళ్తే ప్రతి ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి నీ బాధ్యత ఏంటో గుర్తించకపోతే ఆ బాధ్యత వదిలేసుకోవడం ఫ్రీడమ్ అనుకునే వాళ్ళందరూ తప్పు స్వేచ్ఛ వచ్చాక ఫ్రీడం వచ్చాక నీ బాధ్యత ఏంటో కూడా నీకు తెలియాలి. ఓకే
(07:13) ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రీడమ్ ఉంది ఒక గిటార్ ఇచ్చాడు ఇష్టం వచ్చినప్పుడు కూడా నా ఫ్రీడం బై అది మ్యూజిక్ రాదు. దానికి దే ఎంత పాజ్ ఇవ్వాలి అదేంటి అట్లా పాజ్ ఇస్తేనే నాకు ఉన్నట్టు ఆ ఫ్రీడమ అంటే ఆహా అలా ఆ రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ యు ఏ గుడ్ మ్యూజిక్. ఓకే అలాగే నీకు ఫ్రీడమ్ ఉండొచ్చు గాక బట్ నీ ఫ్రీడమ్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
(07:38) అంటే చాలా మంది ఈ మధ్యకాలంలోఇగ లో రీల్స్ వస్తా ఉంటాయి మేము ఫ్రీడమ చూస్ చేసుకున్నాం ఈ రొటీన్ లైఫ్ మాకు వద్దని చెప్పి మేము అన్నీ వదిలేసి ఇలా బ్రతుకుతున్నాం ఎలా అంటే లోకాన పడి తిరగడం ప్రపంచం చూసుకుంటూ మేము ట్రావెలింగ్ చేస్తూ మేము ఇలా బ్రతికేస్తాం అని చెప్తున్నారు అది బానిసత్వం వదిలేసినట్టేనా మరి వాళ్ళు హాయ్ కదా వాళ్ళ టైం వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు అన్లెస్ అని అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే ఓకే వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు అనుకొని ఇబ్బంది పడితే నాకు తెలిసిన ఒక మదర్ వచ్చారు.
(08:05) ఇది ట్రావెలింగ్ అని తిరుగుతుందండి బండ వేసుకుని తిరుగుతుందండి మగరాయుడులాగా బండ వేసుకుని తిరుగుతుందండి ఎలా చెప్పండి ఆ అమ్మాయికి మంచిదా హ్యాపీగా ఉందా ఎంజాయ్ చేస్తుందా ఏమైతది పోనీ ఏమైతది ఏమి కాదు మనమే భయపడిపోతాం ఏదో అవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది అని ఇది వన్ ఆస్పెక్ట్ సెకండ్ వచ్చేసి అలా అని ఆమె తన లైఫ్ ని మర్చిపోయి ఎవడిని పడితే వాడు నమ్మేసి ఎటు పడితే అటు వెళ్ళిపోయి అదితుంది రాంగ్ సో నీకు ఎవ్రీ ఫ్రీడమ విల్ హవ్ హావ్ ఏ రెస్పాన్సిబిలిటీ నీకు ఫ్రీడమ్ రైట్స్ ఉన్నట్టే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి.
(08:39) యస్ ఏ సిటిజన్ నీకు ఫ్రీడమ ఏదైతే ఉంటాయో రైట్ టు స్పీచ్ రైట్ టు యాక్షన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అలాగే నీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. నేను అన్నట్టుగా గిటార్ ఇచ్చాడు నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టదు దేర్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ ద గిటార్ ఆ స్ట్రింగ్ ని కరెక్ట్ గా ప్రెస్ చేయగలగాలి ఆ పాజ్ కరెక్ట్ గా చేయగలగాలి.
(08:59) మ్యూజిక్ సో నీ రెస్పాన్సిబిలిటీ మ్యూజిక్ ఓకే ఓకే సో అది గుర్తించకపోతే నీకు ఫ్రీడమ బానిసత్వంగా ఆ ఫ్రీడమ కూడా నిన్ను స్లేవ్ గా మారుస్తుంది ఫ్రీగా లేకపోతే తట్టుకోలేవు. [నవ్వు] ఓకే ఓకే సో అది కూడా నీకు బానిసంగా మారుతుంది బానిసత్వంలోకి తీసుకొస్తుంది. ఓకే ఇంకొక దీని ఎడిషన్ పాయింట్ చెప్తాను ఎవరైతే ఫ్రీడమ కోరుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ బానిసత్వాన్ని ఒప్పుకున్నట్టే ఓకే అంటే నాకు ఇది లేకపోతే ఇది నాకు ఫ్రీడమ అని అనుకున్నారంటే ఆ అది వాళ్ళని బానిసగా మార్చింది.
(09:33) ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 టుఫైవ్ తర్వాత నేను జాబ్ చేయను అని అనుకున్నా అనుకోండిఫైవ్ తర్వాత నేను ఎంజాయ్ చేస్తా అని అనుకున్నారు అనుకోండి ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే నేను ఈ రోజుంతా వేస్ట్ ఓకే చాలా మంది ఈ రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ అంటారు. అవును సాటర్డే సండే పార్టీ చేసుకోవాలి అనుకుంటారు. అవును అంటే ఆ సాటర్డే సండే పార్టీ చేయలేదుఅనుకో ఆ వీక్ ఏం ఎంజాయ్ చేయాలి ఏం ఎంజాయ్ చేయాలి అని ఆ పార్టీకి బానిస అయ్యారు.
(10:01) ఓకే ఈ మిగతా ఫైవ్ డేస్ వాళ్ళకి అసలు బతకరు ఈ ఫైవ్ డేస్ అసలు బ్రతికినట్టే కాదు ఓన్లీ ఆ రెండు వీకెండ్ రోజు నేను ఎంజాయ్ చేయడమే బ్రతకడం అనుకో బతకడం ఇది అక్కడ వస్తుంది మిస్టేక్ అంతా దట్ నువ్వు ఫ్రీడమ్ ని అండ్ అందులో నువ్వు ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్స్ అది మోర్ డేంజరస్ ఎవడో చెప్పిన ఫ్రీడమ ఓకే ఫ్రీడమ్ అంటే వీకెండ్ ఎంజాయ్ చేయాలిరా అన్నాడు అని ఇంకొకటి చెప్పాడు చెప్పాడునుకో అది నాకు ఫ్రీడమ్ అని అనుకుంటారు.
(10:27) ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్స్ ఆర్ మోర్ డేంజర్ అండ్ ఇప్పుడు అలాంటి ఫ్రేమింగ్ ఈజీ ఉన్నది ఒకటే జిందగి ఎంజాయ్ చేయరా అని చెప్పాడనుకో ఆ మళ్ళీ పుడతామా ఏంటి అన్నాడనుకో సినిమా డైలాగ్ అంతవరకు అర్థం చేసుకోవాలి అది కాకుండా అవును కదా ఒకటే లైఫ్ కదా అని ఎవరో ఇచ్చిన అప్పు ఇచ్చిన కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంతో రుద్దుతారు. ఓకే విచ్ విల్ ఫర్దర్ గో ఇంటు నీ ఫ్రీడమ్ కాదురా ఇది వాడి ఐడియాలజీ కి నువ్వు బానిస బానిస అది కూడా బానిసత్వమే కదా వాడి ఐడియాలజీకి మనం అలా చాలా మంది ఉన్నారండి నాకు ఒక అతను ఆ నేనుఏదో మామూలు కలిసినప్పుడు ఏదో పలకరించుకోవాలి కదా గుడ్
(11:05) మార్నింగ్ అంటాం గుడ్ మార్నింగ్ అంటే గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ అయిపోతుందా అని అన్నాడు అంటే అది కూడా అప్పు తెచ్చుకున్న ఐడియాలజీ ఐడియాలజీనే కదా అవును అప్పు తెచ్చుకునే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనగానే నీకు గుడ్డు అయిపోతుంది అనే అంత కామన్ సమన్స్ లేకుండా ఉంటరా ఆహ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతున్నా గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అవ్వదు చూసాం కాబట్టి నీకు వస్తుంటే దారిలో ఏ కాళ్ళు చేతులు ఇరిగిపోకుండా నీ రోజంతా బాగుండాలిరా అని కోరుకొనినా నా కోరుకున్నా నీకు మనస్పూర్తి మంచిగా చెప్తే ఏం అరిగిపోతావ్ దాంతో ఆహ గుడ్ మార్నింగ్ అది కూడా
(11:39) అది వేరే వాళ్ళది అప్పు తెచ్చుకున్న ఐడియాలజీలు అంటున్నా అలాగ వాళ్ళు సొంతంగా దే లైఫ్ లో తీసుకోవడం వేరు ప్రొజెక్టెడ్ ఫ్రీడమ ఓకే ఇస్ డిఫరెంట్ ఓకే నేను చూసాను చాలా మందిని ఇలాంటి బట్టలు వేసుకుంటే ఫ్రీడమ ఎస్ ఇలాగ మనం తింటే ఫ్రీడమ నైట్ 12 కి వెళ్లి ఐస్ క్రీమ్ తింటే ఫ్రీడమ అని ఎవడో చెప్పింది. ఎస్ అప్పు తెచ్చుకున్న ఐడియాలజీస్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి అనిపించింది ఫ్రమ ఫర్ దెమ నాకు ఇన్సైడ్ నుంచి నాకు ఇది ఫ్రీడమ అనిపిస్తుంది నాకు ఇలా బానిసగా టైం కి నేను బ్రతకలేను అని అనుకునే వాళ్ళు ఓకే ఓకే అలా కాకుండా నేను ఫ్రీడమ్ కావాలో ఫ్రీడమ కావాలో అని చెప్పి
(12:19) చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనం యు కెన్ సీ దట్ నాకు డబ్బు అనే ఫ్రీడమ ఫైనాన్షియల్ ఫ్రీడమ కావాలి కాబట్టి నేను ఏ పని చేయడానికన్నా రెడీ అయిపోతాను ఓకే దే థింక్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడం కావాలి బాస్ నువ్వు కావాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ బట్ అట్ వాట్ కాస్ట్ ఎగజక్ట్లీ నువ్వు దేనికి బానిసై అవి వస్తున్నాయి. అది చాలా ఇంపార్టెంట్.
(12:40) సో నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ కావాలి. నువ్వు ఫైనాన్సెస్ ని మేనేజ్ చేయడం రావాలి కానీ ఆ ఫ్రీడమ్ పేరుతో నేను ఏదైనా చేస్తాను అనేది కాదు సో ఎవ్రీ ఫ్రీడమ యు హావ్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ ఫ్రీడమ్ నాకు వాక్ స్వాతంత్రం ఉంది. ఫెంటాస్టిక్ బాస్ వాక్ స్వాతంత్రం అందుకే మేము కూడా చెప్తున్నాం ఇవన్నీ. ఉ అట్ ద సేమ్ టైం నేను ఎవరిని కించపరచడానికో ఎవరినో తప్పు చేయడానికో ఎవరినో పాయింట్ అవుట్ చేయడానికో లేము మనం లేము సో దట్ రెస్పాన్సిబిలిటీ దట్ అది మనకి తెలిస్తే దెన్ వ కెన్ యూస్ ద ఫ్రీడమ ఇక్కడ ఫోన్ ని మనం ఎలా వాడొచ్చు అంటారు అంటే మనం ఫోన్ ఎడిక్టర్స్ ఉన్నారు ఇప్పుడు
(13:15) మన ఓ ఫోన్ ఎడిక్షన్ ఇస్ కంప్లీట్లీ నిన్ను డోప్ చేసి నీ బ్రెయిన్ పని చేయనీయకుండా చేయడానికే ఫోన్ ఎడిక్షన్ ఓకే ఓకే సో ఫోన్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఫోన్ ని మన మైండ్ లోకి ఎక్కి ఎక్కించుకునే వాళ్ళు నీ ఫ్రీడమ్ ఆ ఫోన్ కి ఇచ్చేసినట్టే అది చూడకుండా ఎక్కడ అసలు ఇలా వన్ మినిట్ కూడా చూడకుండా ఉండలేని వాళ్ళు ఫోన్ పక్కన పెడితే ఏదో రెస్ట్లెస్ రెస్ట్లెస్ అయిపోయినట్టు మూడైనా నాలుగైనా చూస్తా ఉండాలి అబ్సల్యూట్లీ వెరీ వెరీ రిస్కీ చీప్ డోపమిన్ తొందరగా వస్తుంది మేమైతే డిజిటల్ డీటాక్స్ అంటాం మా అద ఎవరైనా మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ ఆఫ్టర్ 7 ఓ
(13:51) క్లాక్ 7ఓ క్లాక్ ఫోన్ ముట్టుకోవద్దు. ఓకే ఒకస నైట్ 7:00 తర్వాత మార్నింగ్ 7:30 వరకు ఫోన్ ముట్టుకోదు నీ సాధన అంతా అయి నీ మెడిటేషన్ అంతా అయి నువ్వు 7:30 తర్వాత ఫోన్ తీసుకొని ఎంతసేపునా మాట్లాడుకో బట్ టిల్ 7:30 డిజిటల్లీ ప్లీజ్ మనని ఎందుకంటే డిజిటల్ లో ఎనీ బ్లూ లైట్ ఎనీ ఫోన్ ఎనీ ఇన్ ద పామ్ డిజిటల్ థింగ్ విల్ గివ్ యు ఆన్ ఎమోషనల్ డిస్రెగులేషన్ అంటాం అంటే నీ మానసికంగా నువ్వు అది చేస్తున్నట్టే జరుగుతున్నట్టే ఉంటుంది బట్ ఏం చేయట్లేదు ఒకటి జస్ట్ బటన్ క్లిక్ చేసాం అంతే ఓకే మీరు చూడండి చాలా మంది జిమ్ కి వెళ్దాం అనుకుంటారు.
(14:29) ఫోన్లలో వెరైటీ వెరైటీ వీడియోలు చూసి ఫార్వర్డ్లు చేసి సేవ్ చేస్తారు. అవును వాళ్ళు స్టార్ట్ చేయారు జిమ్ YouTube లో చూసో వీడియో చూసో జిమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ పాటికి అందరూ సిక్స్ ప్యాక్స్ తో బయటికి రావాలి అన్ని ఉన్నాయి వీడియోలు ఎస్ ఓకే ఎంతమంది [గొంతు సవరించుకోవడం] ఈ మధ్యే కచ్చితంగా జిమ్ స్టార్ట్ చేస్తాం ఈ వీడియో చూసాం కాబట్టి అండ్ అందరికీ ఉన్నాయి అన్ని అన్ని రకాల వ్యూస్ బట్ అవ్వదు ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని వీడియోలో మాట్లాడుకున్నాము బట్ అది అప్లై చేసుకుని లైఫ్ లో రాదు ఎందుకంటే ఎమోషనల్ డిస్రెగ్యులేట్ అవుతుంది.
(14:58) విన్నంతసేపు బాగుంటుంది తర్వాత అవ్వదు. మనం మన వీడియోలో చాలా మంది మీరు విన్నంత సేపు బాగుంటది సార్ అది లైఫ్ లో అప్లై చేయడం అప్లై చేయడానికి రావట్లేదు బికాజ్ ఆఫ్ ఎమోషనల్ డిస్రెలేషన్ మనం ఎంత డిజిటల్ గా చూస్తామో రియల్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది అవ్వదు ఇంకొక్క పాయింట్ యాడ్ చేస్తాను బికాజ్ ఇది హెల్ప్ అవుతుందని ఏదైనా గోల్ పెట్టుకుంటే చాలామంది Facebook లోన స్టేటస్ లోన పెట్టేస్తారు.
(15:20) అవును దట్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అగైన్ ఒకసారి పెట్టగానే ఒక అయిపోయిన హై ఫీలింగ్ వస్తుంది. యా చేయం మిస్ కొట్టేస్తాం ఓకే ఓకే అందుకని డోంట్ డూ ఇట్ అంటే చెప్పొద్దు అంటారా నాకు ఈ గోల్ ఉంది నేను ఇది చేసి చూపిస్తా అని పక్కన వాళ్ళకి కూడా చెప్పొద్దు అంట అసలు చేసి చూపించు చెప్పకు ఎందుకంటే అలా దాని గురించి చూడడము దాని గురించి మాట్లాడేసరికి నిజంగా ఏదో దాటేసామ అనే ఫీలింగ్ లో ఉంటాం వెరీ రిస్కీ ఓకే ఓకే డన్ థాంక్యూ అండి రైట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(15:53) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు
(16:22) తిరుగుతలేదు. [సంగీతం] మీరైతే గంట గుర్తు కొట్టురు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment