Sunday, August 9, 2026

ఒకరికి ఒకరు ఎలా కలుస్తారు/How do you meet each other?.. Class By Vamsi Kiran sir

ఒకరికి ఒకరు ఎలా కలుస్తారు/How do you meet each other?.. Class By Vamsi Kiran sir

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-SM5yJc0Z-w



Transcript:
(00:00) పితామహ పత్రి గారికి చప్పట్లు కొడదాం. గీతా వికాసం భగవద్గీత యొక్క సామర్థ్యాన్ని భగవద్గీత యొక్క రస మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి గీత వికాసం అన్న కార్యక్రమం పెట్టాం గీతని చదవాలన్నా వినాలన్నా అనుభూతి చెందాలన్నా అధ్యయనం చేయాలి అధ్యయనం గుర్తుపెట్టుకోండి పారాయణం చేస్తే మీకు శ్లోకాలు కంటత వస్తాయి దానికి సంబంధించిన కాస్త జ్ఞానామృతం అంతుతుది కానీ అధ్యయనం చేస్తేనే భగవద్గీత యొక్క క్రీమింగ్ లోకి మీరు వెళ్ళగలరు అందుకని అధ్యయనం చేయాలంటే మనం ఏం చేయాలి అంటే భగవద్గీతలో శ్లోకాలను తీసుకొని మీకు శ్లోకం వస్తే సరే ఒకవేళ శ్లోకం రాలేదు
(00:37) కింద తాత్పర్యాన్ని తీసుకొని దాన్ని చదివి మీలో మీరు మీలో మీరు మాట్లాడండి మీతో మీరు మననం చేయండి దీని అర్థం ఏమై ఉంటది దీని అర్థం ఏమై ఉంటది అని మీరు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలి అప్పుడు మీ ఇన్నర్ నుంచే భావం వస్తుంది ఇన్నర్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీకు దాని యొక్క రసమాధుర్యాన్ని పొందుతారు. అలా కాకుండా మీరు ఎవరో రాసిన బుక్ ఎవరో చెప్పింది చదివితే వాళ్ళ తాలూకా ఫ్రీక్వెన్సీ మీకు అంతది వాళ్ళ తాలూకా ఫ్రీక్వెన్సీ కాదు మీ సొంత ఫ్రీక్వెన్సీ మీకు కావాలి కనుక ఈరోజు మరొకసారి మనం భగవద్గీతకి చప్పట్లు కొడదాం వ్యాదవ్యాసుల
(01:09) వారికి చప్పట్లు కొడదాం కృష్ణ భగవానుడికి చప్పట్లు కొడదాం ఈరోజు మనం ఏ అధ్యాయంలోకి వెళ్దాం అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలోకి వెళ్దాం నిన్న కర్మ యోగం పూర్తి చేసాం ఈరోజు జ్ఞాన కర్మ అంటే ప్రతి ప్రతి ఒక్క కర్మని కర్మ అంటే చేసే పని అని అక్కడ చెప్పుకొచ్చాడు జ్ఞానం కలపాలి దానికి అన్ని పనులే కళ్ళు కొట్టు పెట్టడం కూడా పనే స్కూల్ పెట్టడం కూడా పనే జ్ఞానం ఉన్నోడు ఇది పెడతాడు జ్ఞానం లేనివాడు అది పెడతాడు తేడా అర్థమైంది కదండీ రెండు రెండు కర్మలే రెండు పనులే ఇప్పుడు జ్ఞానం అనే స్థాయి పెంచే కొందికి మారుతూ వెళ్తుంది ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ మనం యజ్ఞం చేస్తున్నాం ఏ
(01:49) యజ్ఞం ఇది ద్రవ్య యజ్ఞమా జ్ఞాన యజ్ఞమా జ్ఞాన జ్ఞాన యజ్ఞం ఇక్కడ ద్రవ్యం ఉండదు ద్రవ్యం అంటే అగ్ని హోత్రం చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట మెటీరియల్ యజ్ఞం కాదు ఇది జ్ఞానాన్ని బోధించే యజ్ఞం ఇది కృష్ణ భగవానుడు ప్రబోధించింది జ్ఞాన యజ్ఞాలు ద్రవ్య యజ్ఞం చేసేవాళ్ళు అది చేస్తారు జ్ఞాన యజ్ఞం చేసేవాళ్ళు ఇది చేస్తారు అంటే మనం ఏం చేయాలో అది చేయాలి సో ఈరోజు జ్ఞాన యజ్ఞంలో ఆయన ఏం చెప్తాడుంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ శ్లోకాలు మాత్రం కొంచెం బాగా స్టడీ చేయండి నోట్ చేసుకోండి బుక్స్ తెచ్చుకున్నవాళ్ళు నాలుగో శ్లోకం చాలా ఇంపార్టెంట్ నాలుగు ఐదు
(02:23) ఈ రెండు కృష్ణుడు ఏం చెప్తాడుఅంటే జన్మ పరంపర గురించి చెప్తాడు. అసలు భగవద్గీత సుదీర్ఘంగా సాగడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే అర్జునుడు అర్జునుడు అన్ని ప్రశ్నలు వేస్తాడు బాబా ఎంత బాగా చెప్పావు నువ్వు అసలు ఇంత బాగా చెప్పావు కదా నాకు ఒక డౌట్ ఉంది ఇందులో అని దానికి సంబంధించిన డౌట్ అడిగేవాడు ఈయన భగవద్గీత చెప్తూ వెళ్తూ ఈ గొప్ప గుప్త జ్ఞానాన్ని నేను సూర్యుడికి బోధించాను అంటాడు అర్థమైందా నువ్వు సూర్యుడికి బోధించు ఆగకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలా బాగా చెప్పావు అబ్బా ఒక్క నిమిషం నువ్వు సూర్యుడికి బోధించావు కదా సూర్యుడు ఎప్పుడోడు ఎప్పుడో వాడు నువ్వు
(03:04) ఇప్పుడోడివి మొన్నే కదా పుట్టావు నీకు ఇప్పుడు మహా అయితే ఒక పాతికి 30 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు కదా నువ్వు సూర్యుడికి బోధించిన ఎలా అంటావు అని క్వశ్చన్ వేసాడు చూసారా అర్జునుడు అన్ని లాజికల్ గా అడుగుతాడు అన్నిటికీ సమాధానం చెప్తాడు అప్పుడు ఆయనక ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తాడు భూమి మీదకి పునర్జన్మ సిద్ధాంతం అప్పుడు వచ్చింది అప్పుడు అసలు పునర్జన్మ సిద్ధాంతం ఎవరికీ తెలియదు జన్మలోనే ఉంటాయని కూడా తెలియదు సో ఎవరైనా పునర్జన్మ లేవు ఉన్నది ఒక్కటే జన్మ అనే వాళ్ళందరికీ ఆధారం ఈ నాలుగు ఐదు శ్లోకాలు సో మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి
(03:37) అంటే నేను ఆ జన్మలో ఉన్నాను ఈ జన్మలో ఉన్నాను మరల ఏం చెప్తాడు నీ జన్మలు నా జన్మలు ఎన్నో గడిచినాయి నీ జన్మలో నీకు తెలీదు నా జన్మలు నాకు తెలుసు నీ జన్మలు కూడా నాకు తెలుసు అంటాడు ఈ రెండు శ్లోకాల్లో కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తాడు పునర్జన్మ సిద్ధాంతం అనగానే అంటే నేను ఈ భగవద్గీతని అంతా చెప్పడానికి మనకు సమయం సరిపోదు పరిచయం చేసి మన జీవితానికి ఎలా ఉపయోగపడతదో చెప్తా అందుకని అది సామాన్య గీత అన్నమాట అన్నమాట ఎందుకంటే నేను సామాన్యుడిని కాబట్టి సామాన్యలకే అర్థంఅవుతది.
(04:09) సో ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం చెప్తూ నాయి నీయి ఎన్నో గడిచినాయి అంటాడు ఓకే అండి ఇంతవరకు క్లియర్ అంటే ఈరోజు మనకు గడవలేదా మనక ఎన్నో జన్మలు ఎన్నో ప్రయాణాలు ఎన్నో అనుభవాలు ఎన్నో మిత్రులు ఎన్నో బంధాలు గర్జనే లేవా అంటే ఈరోజు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారు అనుకోండి ఇది కొంచెం అర్థమైలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని తీసుకుందాం ఇద్దరు ఉన్నారు [గొంతు సవరించుకోవడం] వీళ్ళద్దరికీ ఆ కొంచెం అగ్లీగా ఉంటది ఈ పదం మరి చెప్పక తప్పదు ఆ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సినిమా చూశరు కదా నేను ముందే చెప్పాను అది సామాన్య గీతాన్ని పండితులు ఎవరైనా ఉంటే
(04:52) నన్ను కోపం తెచ్చుకోకండి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం క్లియర్ వీళ్ళిద్దరూ భార్యా భర్తలు జీవితం గడుపుతున్నారు కానీ మనిషి బుద్ధి వంకర బుద్ధి కదా ఎదురుది ఇష్టపడతది కదా ఎదురుది ఇష్టపడతారు అదే ఎదురింటి మొగుడు ఈయడేమో పక్కకింటి వాళ్ళని ఇష్టపడుతారు తారు ఇలాగ వీళ్ళ జీవితం అంటే ప్రతి ఒక్కరు తన జీవితంలో ఉన్నవాళ్ళని ఇష్టపడరు పక్కవాళ్ళని ఇష్టపడతారు తన భార్యని ఇష్టపడరు ఆ ఎదురుగున్న వాళ్ళు అందంగా కనపడతారు పొరుగింటి పుల్ల రుచి మీకు కథలని తెలుసు కదా ఆ సో ఇది ఎక్కువ మగవాళ్ళ చేదస్త ఉంటది సరే వన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళు చనిపోతారు ఓకే చనిపోయిన
(05:25) తర్వాత వీళ్ళు పైలోకాలకి వెళ్తారు చనిపోయిన తర్వాత మనతో ఏమవస్తది అంటే ఏమవస్తదో తెలుసా మీకు కోరిక రాదు కోరిక మీద ఉన్న తపన వస్తది ఇంటెన్షన్ అంటారు దాన్ని దాన్ని బుద్ధుడు ఉత్త తృష్ణ అంటాడు అంటే మనతో పాటు ఏం తీసుకెళ్తాం మనం తృష్ణ తీసుకెళ్తాం తీసుకెళ్తారు కదా నీకు ఎంత తృష్ణ ఉంది అతను నీకు భర్త కావాలా అయ్యయ్యో దానికోసం తప్పించావా నో ప్రాబ్లం నేను ఉన్నాను కదా అంటది యూనివర్స్ అనంత విశ్వం కోరిందలిస్తది ఓకే శంక్షన్ అని వాడిని నీకు భర్తగా పెట్టేస్తారు ఎవరిని పెద్దాకా ఆ పదం చెప్పలేను [నవ్వు] ఆ ఎదురింటి వాడిని నెక్స్ట్ జన్మలో నీకు
(06:02) భర్త పెడతారు అలాగే ఈ పక్కింటి ఆమెని నెక్స్ట్ జన్మలో నీకు భార్యకు పెడతారు భార్య వచ్చు భర్త అవ్వచ్చు మారొచ్చు బట్ నీ కుటుంబంలో వస్తారు లింక్ ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు పుట్టారు కదా మళ్లా మామూలే మల్లా ఎదురింటికి వెళ్ళిపోద్ది చూపు అంటే అర్థం ఏంటి ఈరోజు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే భర్తగా ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా గత జన్మలో మీరు వాళ్ళు కావాలి కావాలి కావాలి ని ఏడ్చి ఏడ్చి ఏడ్చి చతే మీకు ఇచ్చి పంపిన అత్యంత అద్భుతమైన మిత్రులు అర్థమైందా అదేదో పాట ఉంది కదా వంకర బుద్ధి
(06:48) అని నిజంగానే [నవ్వు] ఇదొక్కటి అర్థం చేసుకోండి నేను ఇది చాలా ఓపెన్ గా చెప్తున్నాను కొంచెం సున్నితమైన అంశం ఇది కానీ ఓపెన్ గా చెప్తున్నా మీ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి అత్త దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి బయట వాళ్ళని వదిలేయండి ఫస్ట్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన్మతా మీతో ప్రయాణం చేసి ఎంతో ఎంతో ఎంతో కావాలి కావాలి కావాలని వచ్చినోళ్ళు కానీ మనం వాళ్ళని శ్రద్ధ చేస్తాం ఎందుకని బుద్ధి వంకర బుద్ధి కాబట్టి దాన్ని మార్చాలి మార్చాలంటే పునర్జన్మ సిద్ధాంతం అర్థం కావాలి పునర్జన్మ సిద్ధాంతం అర్థం కాకపోతే మీకుేం అర్థం కాదు దానికి నేనే ఎగ్జాంపుల్
(07:23) ఎవడి మీద ఎందుకు చెప్పడం నేనే చెప్పుకుంటా నా వైఫ్ నాయన ఉన్నాం ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటారు మొగుడు ఎలా ఉంటాడు మీకు తెలిసిందే కదా మేయ్ సోయ్ హోయ్ అంటాడు కదా భార్యనే అదే అదే కాన్సెప్ట్ అందరం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నేను నా గత జన్మలు చూశాను నా గత జన్మలో ఇప్పుడున్న నా భార్య నాకు ఏడు జన్మలు ట్రావెల్ చేసింది నాతో పాటు నా పాస్టర్ ఏడు జన్మలు పూర్తి ఇప్పుడు ఎనిమిదో జన్మలోకి వచ్చాం అందులో ఆరు జన్మలు ఐదు జన్మలు భార్యగా ఉంది ఒక జన్మ స్నేహితుడిగా ఉంది ఒక జన్మ ఆ ఏదో ప్రియురాలుగా ఉంది.
(07:58) కావాలి కావాలి అని చచ్చా తిరిగి పుట్టాం కానీ మళ్లా బుద్ధి పారిపోతది మనది ఎప్పుడైతే నేను అది చూశాను అండి అప్పుడు నా భార్య మీద నాకు ఏం పుట్టిందో తెలుసా అనురాగం ఓయమ్మో ఇంత ట్రావెల్ చేసి వచ్చామా ఇంత ట్రావెల్ చేసి వచ్చి ఇంత సెలెక్ట్ చేసుకొని వచ్చి చిన్న తెపాల మాడిందని కాఫీ ఇవ్వలేదని నన్ను అలా అందని నన్ను ఇలా అందని ఏడవచ్చా అని నాకు ఒక గొప్ప రియలైజేషన్ వచ్చింది అప్పటి నుంచి నా యొక్క ధోరణ మొత్తం మారిపోయిందండి ఇది ఒక్కటి మీరు దంపతులు ముఖ్యంగా దంపతులు దంపతలు స్ట్రాంగ్ ఉంటే పిల్లలు స్ట్రాంగ్ ఉంటారు మళ్ల వాళ్ళు దంపతలు స్ట్రాంగ్
(08:33) అవుతారు ఎక్కడంది స్ట్రాంగ్ వ్యవస్థ మంది ఈరోజంతా డైవోర్స్ వ్యవస్థలో ఉన్నాం 100 పెళ్లిలు 80 పెళ్లిలు డైవర్స్ ఎందుకంటే జన్మ సిద్ధాంతం తెలియట్లే మరల మరల చెప్తున్నా మీకు ఒక పాట ఉంది తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడో అవునా కాదా మరి ఊరికే వచ్చేసారా మీ ఇంట్లోకి మీరు వద్దురా బాబు ఈ సంబంధం అన్న వచ్చి పడ్డారా లేదా అంటే ఏనాడు ఏజంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడో విధి ఎందుకు రాసాడు నువ్వు ఏడిచావు కాబట్టి ప్లీజ్ అండి మీరే నాకు రావాలండి మొగుడుగా ప్లీజ్ అండి వద్దే బాబు వాడు కొడతాడు అయినా ఆడే కావాలండి [నవ్వు]
(09:19) అది కృష్ణుడు చెప్తున్న అక్కడ జన్మ సిద్ధాంతం మన జీవితంలో ఉపయోగించుకోవడం ఎంత మారిపోవచ్చో తెలుసా అండి అప్పటిదాకా మీకు అయిష్టంగా కనిపించిన వీళ్ళు ఆత్మీయులా కనిపిస్తారు ఈ సిద్ధాంతాన్ని మీరు ప్రయోగం చేయండి మరి మీరు కూడా చూడలే అనుకోండి దానికి ఒక విధానం కూడా చెప్పేస్తా ప్రాక్టికల్ విధానం ఏమ లేదు సింపుల్ ప్రతిరోజు ఆనపనిస ధ్యానం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ శాకారులుగా ఉండాలి ఈ రెండు రూల్స్ ఆల్రెడీ మీరు పాటిస్తున్నారు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం
(09:49) చేసుకొని నిద్ర వస్తూ నిద్రపోండి మరల మధ్యరాత్రి ఇప్పుడు మెలిక వచ్చిన ఇదే పనే ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర చేస్తూ చేస్తూ ఉంటే మీరు డివైడ్ అవుతారు యోగ నిద్రగా మారిపోయాయి అప్పుడు మీకు అద్భుతమైన కలలు వస్తాయి మామూలు కలలు తిని పడుకుంటే వచ్చే కలలు వేరా అవి వేస్ట్ అవి తీసుకోకండి అక్కడ వచ్చే కలలు యోగ నిద్ర ద్వారా వచ్చిన కలల్ని చరకుడు ఏం చెప్తాడంటే వాటిని చింతిత జాములు వ్యాధి జాములు యాద్రిక జన్ములు అని మూడుగా డివైడ్ చేశాడు యాద్రిచికంలోకి వెళ్ళిపోతారు మీరు గత జన్మ రిలేషన్స్ నుంచి వస్తారు నేను కలల ద్వారా చూసాను నా ఏడు గత జన్మలనే అప్పుడు రియలైజ్
(10:23) అయ్యాను మనం మీరు కూడా అవ్వచ్చు ఎంత బాగుంటదో సో ప్రాక్టీస్ దట్

No comments:

Post a Comment