సాధనలో వచ్చే మహిమలు ఎలా నిలబెట్టుకోవాలి Sri Paripurna Siddhananda Swami With Ravi Sastry
Author Name:Sri Souravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@SriSouraviTv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hnLs3P-e8uM
Transcript:
(00:00) వీరబ్రహ్మం గారు అంటే మనకి వచ్చినప్పుడు మనకి వారు షట్చక్రాల గురించి గాని కుండల్ని [గొంతు సవరించుకోవడం] సాధన గురించి గాని చాలా డీప్ గా చెప్తారు. అలాగే ఈ షట్చక్ర సాధన కుండల్ని సాధన అనేది వీరబ్రహ్మం గారి దగ్గర నుంచే బాగా ప్రాచూర్యం ప్రాచుర్యం అయింది. ఇంకా షట్చక్రాల పేర్లు కానివ్వండి ఇవి గాని సామాన్యులకు తెలిసినాయి అంటే ఆ వారి వల్ల అయితే ఇప్పుడు అచలానికి లోనేమో సాధన లేదు వీరబ్రహ్మం గారు చెప్పింది దాంట్లో ఎక్కువ సాధనలు ఉన్నాయి ఈ రెండిటిని ఎట్లా అచలానందుల వారు కలిపారు అలాగే ఈ సాధన గురించి కూడా గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలు
(00:43) కురిపి ఆరు మెట్టు లెక్క దూర దృష్టితోడ దూర శ్రవణమబ్బు కాళి కాంబహం సకాళీ కాంబం అంటూ బ్రహ్మంగారు చెప్తాడు గురు ముఖాన విన్నం కుండలితే గురువు ద్వారా తెలుసుకోవాలి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞేయ సహస్రారం మూలాధారణలో వినాయకుడు ఉంటాడు ఎలా సాధన చేయాలి స్థిరాసనంలో కూర్చొని చిన్ముద్రావ పెట్టి ఎందుకు కలపని అంటే ప్లస్ లో మైనస్ లో రెండు సంకల్ప రైతాలు అవ్వడానికి స్థిరాసనంలో కూర్చొని మనసు మనోమార్తాలను ఏకం చేసి మనసుని ఏకాగ్రత చేసి మూలాధారంలో ఒకటి మీరు మీరు శ్వాసన ఒక పుస్తకం రాశారు అద్భుతంగా రాశారు ఇది ఈతరం వాళ్ళకి రాబోయే
(01:26) తరం వాళ్ళకి తరతరాల వాళ్ళకి ఇది ప్రామాణికమైన గ్రంథం శ్వాస కోశములను చక్క నుంచవాడు స్నానపాన భోజనముల నెరిగి చేయువాడు యోగ సిద్ధుడు ఆచార్యుడు అన్నాడు బ్రహ్మంగా శ్వాసకోశమును చక్క నుంచాడు వాడు ఈ కుడన శక్తి శ్వాసకు సంబంధించిందే అందువల్ల రేచక పూరకాల్ని చేస్తూ రేచక పూరకాలని ఇడాపిడనాడు నుంచి సుషంలోకి పంపించగలిగితే మూలాధారంలో సుషంలోకి పంపిస్తే అక్కడ విఘ్నేశ్వరుడు దర్శనం అవుతాడు ఇక్కడ నేను బ్రహ్మగారి చరిత్ర రాసిన దీని గురించి వివరంగా రాశను ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సాధనలు అద్వైత సగుణ సాధన నిర్గుణ సాధన నిర్గుణ సాధన మాత్రం వినాయకుడిని
(02:07) బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తిని ఈశ్వరుడిని ఇంద్రుడిని సూర్యుడిని పరమాత్మని చూస్తారు అదే నిర్గుణ సాధన అయితే దేవతలు ఉండరు అక్కడ దివ్యాత్మను చూస్తారు అంటే ఆత్మ శక్తిని చూస్తారు అయ్యే చక్రాల్లో ఆత్మ దర్శనం చేస్తూ వస్తారు. నాలుగు దళాలు నాలుగు దళాల రూపంలో ఆత్మ ఉంటుంది. ఇప్పుడు నాలుగు దళాలు నాలుగు దళాలో వినాయకుడు ఉంటాడు.
(02:30) మనసుని అంతర్ముఖం చేసి సుష్మంలోకి పెడితే వినాయకుడు కనిపిస్తాడు. ఎవరైతే మూలాధారంలో వినాయకుని దర్శనం జరుగుతారో జన్మ జన్మల కర్మ సంస్కారం పరిసమాప్తం అవుతుంది. ఒక్క వినాయకుడిని చూస్తేనే ఆ వినాయకుడిని చూడగలిగాడు అంటే మిగతా చక్రాల సాధన అతనికి స్లో అవుతుంది ఒక్కొక్క చక్రంలో మనం వస్తాం దీన్ని అచలంగా ఎలా చూడాలంటే అక్కడ వినాయకుడిని చూసాం అచలంగా చూడటం ఏంటంటే వినాయకుడు లేడు దళాలు ఉన్నాయి శూన్యం ఉన్నది అక్కడ అంటే ఏమీ లేదు ఏమి లేని స్థితి ఇక్కడ ధ్యానం ఎలా అక్కడ వినాయకుడి మీద మనసు లేపు ఇక్కడ ధ్యానం అంటే నిశ్చల స్థితి అంటే మనసులో శూన్య స్థితి సగుణం లేదు లేదు నిర్గుణ
(03:10) లేదు నిర్గుణాతీతం ఈ నిర్గుణాతీతం అంటే మనసు ఏ సంకల్పం లేకుండా ఏ దృశ్యాన్ని చూడకుండా ఇప్పుడు సగుణ రూపంలో కూడా అంతర్ముఖ స్థితికి వెళ్తే అదే వస్తుంది. సగుణ రూపంలో కూడా అంతర్మ స్థితి వెళ్తే ఆ చూసే దృశ్యం కనిపిస్తదో ఆ బ్రహ్మంగారు ఉండడు అంతరము స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమి తెలియని స్థితిలో ఐదు నిమిషాలో 10 నిమిషాలో గంటో రెండు గంటలో ఉంటే దీన్ని సమాధి స్థితి అన్నారు.
(03:37) ఈ సమాధి స్థితే అచల స్థితి అచల అద్వైత స్థితి ఇదే అచల స్థితి ఇదే అంతర్ముఖ స్థితి ఇదే అమనస్క స్థితి సాంఖ్యతారకస్కాలు అన్నట్లుగా ఇది అమనస్ స్థితి అందువల్ల ఆ స్థితిలో అచల అనుభవం ఉంటుంది అద్వైతనుభవం ఉంటుంది అయితే సాధన చేస్తున్నప్పుడు మన కుండల్ని ఇడా పింగల్లో చాలామందికి వెళ్లి చాలా విపరీతాలు జరుగుతూ ఉంటాయి ఇడాలో యక్టివేట్ అవ్వడం వల్ల కొన్ని విపరీతాలు కొంత కొంత పింగల్లో జరగటం వల్ల తెలియకుండా వాడికి ఏందంటే శక్తిపాతం అనేది జరిగిన తర్వాత ఈ వైభోగ కాంక్షలు పెరగటము చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలే చిన్న చిన్న విషయాల్లో [గొంతు సవరించుకోవడం] దొరికిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ
(04:19) కుండల్ని ఎలా పట్టుకుంటే ఇలా పడిపోకుండా అంటే హరిషడ్ వర్గాల్లోనూ మిడిల్ డ్రాప్ కాకుండా హరిషడ్ వర్గాల్లోన ఇప్పుడు మామూలుగా ఈగో ఉంటే భౌతికమైన ఈగో లేదంటే స్పిరిచువల్ ఈగో నేను ఇంత గురువుని ఇంత ఇది అనే భావనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సాధనలో అంత గొప్పవాళ్ళు వాళ్ళక అంత జ్ఞానం ఉన్నా కానీ కొన్ని కొన్ని విషయాల్లో అబ్బా ఇంత గొప్పవాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారు అనే భావన కలుగుతుంది పరాధీనమ అయపోతున్నారు ఆ పరాధీనం అవుతున్నారు సో ఇక్కడ ఎందుకు ఇది ఈ ఆట ఏంటి భగవంతుడు ఒకసారి కదిలినప్పుడు ఎందుకు మిడిల్ డ్రాప్ చేస్తుంటాడు ఎందుకు నిలబెట్టడు ఎందుకు ఈ
(05:03) పరీక్షలు వస్తుంటాయి ఈ సాధనలో ఎట్లా ముందుకు వెళ్ళాలి మంచి ప్రశ్న విషయం ఏంటంటే అందుకనే కుండల్ని యోగం చేసేటప్పుడు అంటే షట్చక్ర యోగం చేసేటప్పుడు గురువు సన్నిధిలోనే చెయ్యాలి గురువు యొక్క అనుగ్రహంతోనే చేయాలి గురువు యొక్క సలహాలతోనే చేయాలి. గురువు దగ్గర లేకుండా చేస్తే మీరు చెప్పినటువంటి విపరీత పరిణామాలు వస్తాయి. సాధనలో ఎందుకు విఫలం అవుతున్నారు అంటే మాయ ఎప్పుడు ఉంటుంది.
(05:30) మాయ మహత్వ రెండు కలిసే ఉంటాయి. [గురకలు] నువ్వు మహత్తును ఆశ్రయించినప్పుడు నీకు యోగ భోగం వస్తున్నప్పుడు ఇహభోగం వెంటాడుతూ ఉంటుంది. యుహభోగాన్ని ఇహభోగాన్ని ఆచరించకుండా ఉండాలంటే యోగభోగాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇహభోగం ఎప్పుడైనా వస్తుందని జాగ జాగరూకత కలిగినటువంటి వాడు వాడు జోలికి వెళకుంటాడు మనసు ఎప్పుడైనా విషయ ప్రేరేపితం అయితే అది చిన్న విషయమే కానివ్వండి మనం ఎప్పుడో స్వీట్ మానేసాం ఒక్కసారి తిందాం అనిపించింది అనుకోండి ఒక్కసారి తిందాం అంటే మరోసారి తిందాం అనిపిస్తుంది కదా ఎందుకు అడుగుతున్నావ్ తినడానికి లేదు అని నీ మనసుకో చెప్పేసేయ్ దాని జోలికి వెళ్ళకు
(06:06) అందువల్ల బ్రహ్మీ స్థితిలో నిరంతరం ఉంటే సాధన జాగ్రత్తగా చదువుతుంటే ఏవండీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు విఫలం అవుతారు అంటే మిడిల్ డ్రాప్ ఎవరు అవుతారు అంటే ఎక్కడో సాధన తగ్గిపోతున్నది. సాధన చేస్తున్నాను అనుకుంటూ చేయవలసిన పరిస్థితులో చేయవలసిన స్థాయిలో చేయనప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధన జాగ్రత్తగా చేస్తూ ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రతి రోజు ఏం చెప్తున్నాను రాత్రిపూట విచారణ చేసుకోండి మీ జీవితాన్ని సాధన చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఈరోజు ఏం చేసాం మంచి పనులు ఏం చేసాం చెడు ఏం చేసాం ఎంత చెడు నష్టం జరిగింది రేపు ఈ నష్టం
(06:36) జరగకూడదు ఎంతమంది జరిగింది రేపు ఈ మంచి ఎక్కువ జరగాలి అని విచారించుకోండి అదే సాధనకు వస్తే ఇవాళ సాధన సరిగ్గా జరగలేదు ఏం చేత వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మాట్లాడారు అవాంతరం వచ్చినాయి రేపు ఎవరు వచ్చినా మాట్లాడకూడదు ఇలా ఏ రోజుకి ఆ రోజు విచారించుకుంటూ సాధన చేసుకుంటూ ఏ రోజుకి ఆరోజు ఏ రోజుకి ఆ రోజు విచారించుకునే వాళ్ళకి ఈ ప్రమాదం ఉండదు మాయ ఎప్పుడు వెంటనే ఉంటుంది.
(06:58) మాయ ఎప్పుడు వెంటనే ఉంటుంది మాయ మహత్తు రెండు పరమాత్మ యొక్క అంశలే మాయ కూడా పరమాత్మ యొక్క అంశే అందువల్ల ఎప్పుడు మహత్వ అంటి పెట్టుకొని ఉండాలి గురువుని అంటిపెట్టుకొని ఉండాలి గురు బోధనల ప్రకారమే నడవాలి గురువు యొక్క ఆజ్ఞ అనుకూల ప్రకారమే నడవాలి సాధన తప్పకూడదు సాధన జాగ్రత్తగా చేయాలి సాధన నిబద్ధగా చేస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేవాళ్ళంతా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.
(07:23) ఈ సాధన తగ్గినప్పుడు ప్రలోభాలు వస్తూ ఉంటాయి యోగపతనం అవుతుంది. ఇందనక మీరు మాట్లాడుతున్నప్పుడు గురువుగారు మూడు గంటల ఆసన సిద్ధి అనేది అంటారు ఏడు గంటలు చేయించారు ఒక ఆసనము ఎప్పుడు సిద్ధించినట్లు అవుతుంది [గొంతు సవరించుకోవడం] ఎలా సిద్ధిస్తుంది దానికి శరీర పరిశ్రమ ఏంటి మానసిక పరిశ్రమణ ఏంటి శరీర తత్వాలు ఆహారం ఎలా ఉండాలి ఒక ఆసన సిద్ధి జరగాలంటే అద్భుతం మంచి ప్రశ్న ఇది సాధకులందరికీ అవసరం పతంజలి యువసూత్రాల్లో మూడు గంటలు ఆసన దీపంలో కూర్చుంటే యోగం వస్తుంది అన్నారు ఎందుకు అన్నాడు ఆయన ఆ మాట ఆ మాట అనడంలో అభిప్రాయం ఏంటంటే వారి అభిప్రాయం ధ్యానంలో మనసు కుదరకుండా వీడు
(08:01) మూడు గంటలు కూర్చోలేడు. మ్ సాధనలో పట్టు దొరకకుండా ఎవరు మూడు గంటలు కూర్చోలేరు మూడు గంటల కాదే గంట కూడా కూర్చోలేం అరగంట కూడా కూర్చోలేం అరగంట ధ్యానం చేస్తున్నామ అంటే అరగంట పట్టు దొరికింది అని అరగంట 40 నిమిషాలు దొరికాంటే ఇంకో 10 నిమిషాలు పట్టు దొరికిందని 40 50 నిమిషాలు చేసే ఇంక 10 నిమిషాలు పట్టు దొరికిందని ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నామ అంటే సాధన పెరుగుతున్నది సాధనలో అనుభవం పెరుగుతుంది మనసు సాధనలో రమిస్తున్నది బ్రహ్మానందాన్ని పొందుతున్నది బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు అన్యులకును తెలుపనలవి కాదు ముక్తి గోరునట్టి భక్తులకి
(08:32) హరి కాబట్టి బ్రహ్మ విద్య గురువు వలన సంతాపిస్తుంది. గురువుని ఆశ్రయించి చేయాలి గురువు చెప్పినట్టు చేయాలి ఈ అనుభవాన్ని పెంచుకుంటూ పోవాలి ఈ అనుభవాన్ని ఇలా పెంచుకుంటూ ఇలా పెంచుకుంటూ ఆ బ్రహ్మానందంలో మనసు రమిస్తే యహవభోగాలు తుచ్చమైనటువంటివి వాటి వైపు మనసు పోనే పోదు అవసరం లేదు ఈ బ్రహ్మీ స్థితి నుంచి ఎవరైనా పతనం అవుతున్నారు అంటే సాధన ఆగిపోతే సాధన తగ్గిపోతే అందులో బ్రహ్మానందం ఈ బ్రహ్మానందం అంటే పరమాత్మని తను దర్శనం చేస్తూ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి పొందే ఆనందం బ్రహ్మానందం ఈ బ్రహ్మానందం ఎవరు ఎంత ఎక్కువ సేపు అనుభవించగలరో
(09:05) అందుకని మూడు గంటలు ఆసన సిద్ధి అంటే మూడు గంటలు నువ్వు బ్రహ్మానందం అనుభవిస్తేనే సిద్ధి కాలం అందులో ఏడు గంటలు కూర్చున్నామ అంటే ఏడు గంటలు అంతర్ముఖ స్థితిలో పరమాత్మను దర్శిస్తూ ఉండగలిగాం కాళ్ళు నొప్పు పుట్టలేదు ఆసనం నొప్పుటలేదు శరీరం స్పందించలేదు శరీరం సహకరించింది శరీరం కూడా తన ఉనికిని కోల్పోయి ఈ బ్రహ్మానంద స్థితిలో ఓల్లాడుతూ ఉన్నది గనుక అంటే శరీరాన్ని కూడా బ్రహ్మానంద స్థితిలోకి తీసుకురాగలిగామ గనుక మనసు బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడు శరీరం కూడా దాన్ని సహకరిస్తుంది గనుక ఏ మనిషి అయినా ఎంత ఎక్కువసేపు పూర్వం ఋషులు సంవత్సరాల పాటు
(09:37) తపస్సు చేశారు. వాళ్ళ మీద పుట్టలు పెరిగాయి తెలియలేదు ఇదే ఈ తపస్సే ఇంతకన్నా వేరే లేదు నువ్వు బ్రహ్మాండ స్థితిలో ఉంటే ఎన్ని గంటలైనా ఎన్ని సంవత్సరాలు ఉండగలవు. కనుక శరీరం సహకరించడానికి ఆసన సిద్ధి కలగడానికి అంతర్ముఖ స్థితి పొందగ స్థితి వస్తే సాధ్యమవుతుంది
No comments:
Post a Comment