Dr. Nalini : Every Woman Must Know This Before Removing Pubic Hair | Feminine Hygiene | SumanTV USHA
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PzF-F73WruY
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మా యాంకర్ ఉషా. పీరియడ్స్ నుంచి ప్రెగ్నెన్సీ వరకు చాలామంది ఆడపిల్లలకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డాక్టర్ వరకు వెళ్లి కొన్ని విషయాలను మనం అడగలేము.
(00:23) సో నాతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ నలిని గారు ఉన్నారు. డీటైలింగ్ గా అంటే ప్రెగ్నెన్సీ కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పీరియడ్స్ కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఎస్పెషల్లీ హైజీన్ కి సంబంధించి ఆడపిల్లలు ఏ ఏ విషయాలలో కేర్‌ఫుల్ గా ఉండాలి అనేది ఆవిడ తెలుసుకుందాం. నమస్తే మమ్ నమస్తే అమ్మ సో ఈ మధ్యకాలంలో చాలామంది ఆడపిల్లల్ని గనక మనం గమనిస్తే హాస్పిటల్స్ చుట్టూ తల్లి పిల్ల ఇద్దరు వస్తున్నారు అంటే మెయిన్ కారణం అయితే ఎర్లీగా చూసేస్తున్నారు మెచూర్ అనేది లేదు అంటే చాలా డిలే అవుతుంది. ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లలు కూడా
(00:57) మెచూర్ అవుతున్నారు అంటే రీజన్ ఏంటి అంటారు అసలు ఎర్లీ మెనార్కీ అంటే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ మెచూర్ అయితే దాన్ని ప్రికేషియస్ ప్యూబర్టీ అంటారు అన్నమాట సో దేర్ ఆర్ మల్టిపుల్ రీసన్స్ అంటే ఒకటి బేసికల్‌గా సెంట్రల్ గా ఇష్యూస్ ఉండొచ్చు ఇన్ ద సెన్స్ ఏదైనా బ్రెయిన్ లో ఈ పిట్యూటరీ హార్మోన్స్ ఎర్లీగా జనరేట్ అయినప్పుడు అంటే వాళ్ళు ఎర్లీగా మెచూర్ అవుతారు ఆర్ పెరిఫరల్ అంటే పెరిఫరల్ అంటే ఎక్స్టర్నల్ స్టిరాయిడ్స్ యూస్ చేయడం కానీ నంబర్ ఫ్ చాక్లెట్స్ ఆల్ దీస్ హార్మోన్స్ వాట్ వి ఆర్ అంటే బయట కొన్ని హార్మోన్ ఇంబాలెన్స్ క్రియేట్ చేసే సిచువేషన్స్
(01:30) ఉంటున్నాయి కాబట్టి సో లైక్ ఫర్ ఎగజాంపుల్ ఎక్సెసివ్ ఈటింగ్ ఆఫ్ చాక్లెట్స్ సో ఇలాంటివి కూడా దే కెన్ ఆల్సో కాస్ వన్ ఆఫ్ ద రీసన్స్ ఫర్ ఎర్లీ మెన్ ఆర్ సో డిలే అవ్వడానికి రీసన్ ఏంటంటే అంటే 17 ఏళ్ళ వచ్చిన మా అమ్మాయి ఇంకా మెచూర్ అవ్వలేదు 16 ఏళ్ళ వచ్చిన అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. ఎస్ సో అది ఒక రకమైన పానిక్ నే క్రియేట్ చేస్తుంది పేరెంట్స్ రీజన్ ఏంటి అంటే మన ఇండియన్ సొసైటీలో టాబూ ఎట్లా అంటే పిల్లలు మెచూర్ అవ్వాలి ఎర్లీ అవ్వకపోతే సో మదర్ పేరెంట్స్ అందరూ దాన్ని వాచ్ చేస్తా ఉంటారు సో యూజవలీ 15 ఇయర్స్ వరకు వాళ్ళు మెచూర్ కాకపోతే వి హావ్ టు
(02:04) ఎవాల్యేట్ అంటే మల్టిపుల్ రీసన్స్ ఉండొచ్చు ఒకటి హార్మోన్ ఇంబాలసస్ అంటే వాళ్ళ హార్మోన్స్ పిట్టూ అంటే బ్రెయిన్ నుంచి ఓవరీస్ దాకా ఒక ఒక యక్సెస్ ఉంటుంది. ఒక ఒక కనెక్షన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ సో దట్ సర్క్యూట్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ మెచూర్ అయిపోతారు. ఇఫ్ దట్ సర్క్యూట్ ఎనీ డిస్టర్బెన్సస్ ఇన్ దట్ సర్క్యూట్ యూజవలీ డే డేల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
(02:28) సో మెచూర్ ఒక్కటే అంటే మెన్స్ట్రేషన్ ఒక్కటే కాకుండా బ్రెస్ట్ డెవలప్మెంట్ హెయిర్ డెవలప్మెంట్ ఇవన్నీ సైన్స్ ఉంటే 15 ఇయర్స్ దాకా వెయిట్ చేయొచ్చు. సపోజ అంటే యూజవల్లీ బ్రెస్ట్ డెవలప్ అయిన తర్వాత టూ ఇయర్స్ కల్లా మెచూర్ అవుతారు అన్నమాట. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ సపోజ్ బై ఛాన్స్ స్టార్ట్ అవ్వలేదు 14 ఇయర్స్ కి అంటే ఎర్లీగా మనం ఎవాల్యేట్ చేయాలి.
(02:49) సో ఎందుకు అంటే మే బి ద ఓవరీస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదు పిట్యూటరీ బ్రెయిన్ లోనే ఏదైనా ఇష్యూ ఉందా లేదు రెండు పనిచేస్తా గర్భసంచిలోనే అంటే సం పీపుల్ వి హవ్ సీన్ వితౌట్ యూట్రస్ ఆల్సో. సో అలాంటి డెవలప్మెంట్ ఏమైనా ఇష్యూ ఉన్నా సో అలాంటి అనామిలీస్ ఉంటే కదా వి హావ్ టు ఎవాల్యూట్ ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కసారి యూట్రస్ ఉంటుంది కానీ ఎక్స్టర్నల్ గా వెజైనల్ ఓపెనింగ్ ఉండదు.
(03:09) సో ఓపెనింగ్ ఉండకపోతే బయటకి ఫ్లో రాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మెచూర్ అవ్వలేదు అనుకుంటారు సో దెన్ వి హావ్ టు ఎవాల్యేట్ ఎందుకు అది అవ్వలేదు సో మల్టిపుల్ బ్రెయిన్ నుంచి కింద ఓవరీస్ అండ్ యూట్రస్ దాకా వ హావ్ టు ఎవాల్యేట్ సో 14 ఇయర్స్ వరకు సపోజ బ్రెస్ట్ అండ్ హెయిర్ డెవలప్మెంట్ లేదు అంటే 14 ఇయర్స్ నుంచే వ షుడ్ స్టార్ట్ ఎవాల్యేటింగ్ సపోజ బ్రెస్ట్ అండ్ హెయిర్ ఉందంటే వ కెన్ వెయిట్ అప్ టు 15 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత వ హవ్ టు సపోజ అప్పటికి రాలేదంటే ఎవాల్యేట్ చేస్తాం ఓకే ఇంటర్నల్ గా కాకుండా ఎక్స్టర్నల్ గా కనిపించే ఏవైతే ఫాక్టర్స్ ఉంటూ ఉంటాయో అవి
(03:39) కూడా చేయాల్సి సో చాలా సందర్భాల్లో అవి గమనించం ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి డిలే అయిందిలే లేదు అంటే కొంతమందికి బ్రెస్ట్ తక్కువ ఉంటుందిలే వాళ్ళ మదర్ కి వాళ్ళ అమ్మకి ఇలా చెప్తూ ఉంటుంటారు మనం అంటే ఓపెన్ గా మాట్లాడాలి అంటే చాలా మంది తల్లి అవి గమనించదు మదర్ హస్ టు లుక్ ఇంటు యువర్ చైల్డ్ ఒక్కసారి మనం ఎప్పుడైతే పిబర్టి ఏజ్ చూసేస్తామో దాన్ని మెనార్కిలోకి వెళ్ళిపోతూ ఉంటుంటాము అప్పటివరకు సైకిల్ చాలా బాగుంటుంది 28 డేస్ కో 30 డేస్ కో సైకిల్ వస్తూ ఉంటుంది సడన్ సడన్‌గా కొంతమందికి కొన్ని ఇయర్స్ తర్వాతనే ఇది ఆ డేట్స్ మారిపోవడము ఇలా మనం గమనిస్తూ ఉంటాం
(04:14) అలా సడన్ చేంజ్ ఎందుకు జరుగుతుంది అంటారు లేదుమా యాక్చువల్లీ ఏంటంటే మెచూర్ అయిన తర్వాత వన్ టు టూ ఇయర్స్ యూజవలీ ఇర్రెగ్యులర్ే ఉంటుంది. అంటే చెప్పాను కదా బ్రెయిన్ నుంచి యూట్రస్ కి ఓవరీస్ కి ఒక కనెక్షన్ ఉంటుంది. సో అది మెచూర్ అయ్యి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆ హెచ్‌పి యక్సెస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అట్లీస్ట్ వన్ టు టూ ఇయర్స్ పడుతుంది.
(04:36) సో చాలా మందికి ఎట్లా అంటే కొంచెం పీరియడ్స్ కనిపించింది మళ్ళీ వన్ ఇయర్ దాకా రాలేదు సిక్స్ మంత్స్ దాకా రాలేదు అని కంగారు పడతా వస్తుంటారు. అవన్నీ స్టెబిలైజ్ అవ్వడానికి అంటే ఇట్స్ లైక్ ఆన్ ఇంజిన్ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసాక గుడుగుడు గుడుగుడుగుడు ఒక్కసారి మనం యక్సలరేటర్ అయిన తర్వాత ఇట్ విల్ స్మూతన్ సో దట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం నార్మల్ యక్సెసిస్ ఫామ్ అవ్వడానికి రెగ్యులర్ గా పీరియడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది.
(04:58) సో వన్స్ ఇట్ కమ్స్ రెగ్యులరైజ్ అయిపోతుంది. కొంత ఏజ్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆ హార్మోనల్ ఇష్యూస్ వెయిట్ గెయిన్, ఇప్పుడు ఉండే పిసిఓఎస్ సో ఆ లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మన సెడంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ అన్ని హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి కదా అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్ స్టార్ట్ అయిపోతుంది.
(05:20) సో చాలామందికి బ్లీడింగ్ అనేది ఫైవ్ డేస్ మ్యాన్ అవ్వాలి అంటారా? ఈ పీరియడ్ లో లేదంటే కొంతమందికి మాకు ఓన్లీ టు డేస్ లేదంటే వన్ డే. లేదంటే అసలు కనిపించట్లేదు జస్ట్ వచ్చిన సైన్ మాత్రమే ఉంది అని చెప్తూంటుంటారు. దీన్ని ఎలా చూడాలి అంటారు మేడం ఫ్లో ఆఫ్ సైకిల్ ఎంత బ్లీడింగ్ అవ్వాలి అన్నది దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రోల్ యూజవలీ నార్మల్ గా అందరికీత అప్ టు సెవెన్ డేస్ దాకా కూడా అంటే త్రీ టు ఫోర్ డేస్ ఎక్కువ అయి ఫిఫ్త్ సిక్స్త్ డే యూజవలీ సెటిల్ అయిపోతుంది బై సెవెన్త్ డే ఇట్ షుడ్ స్టాప్ సో కొంతమందికి స్కాంటీ ఫ్లో ఉంటుంది అంటే వన్ ఆర్ టూ డేస్ బ్లీడింగ్ అయ్యి థర్డ్ డే
(05:51) ఫోర్ డే కల్లా స్టాప్ అయిపోతుంది. సో ఎగజక్ట్లీ ఇంతే అవ్వాలి ఇలాగే అవ్వాలి అనేది దేర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్ సో వన్ ఆర్ టూ డేస్ ఫ్లో అయినా కూడా దేర్ ఇస్ నథింగ్ టు బి వరీడ్ అంటే తక్కువ ఉంది బట్ మరీ తక్కువ స్కాంటీ ఫ్లూ ఉంది అంటే మనం ఏమన్నా థైరాయిడ్ తో సమస్యతో మనం ఏమన్నా ఇష్యూ ఉందా లేదా అన్నది ఒకసారి ఎవాల్యేట్ చేసుకోవాలి సో అదర్ హార్మోన్స్ ఎవాల్యేట్ చేసుకోవాలి అంటే మరీ స్కాంటీ ఫ్లో జస్ట్ వన్ డే స్పాటింగ్ అయ్యి తర్వాత రావట్లేదు వెయిట్ గెయిన్ ఉంది అసోసియేటెడ్ సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైనా థైరాయిడ్ ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలి. సో మీరు
(06:20) చెప్పినట్టుగానే మెనార్కీ ఎప్పుడైతే 14 ఇయర్స్ తర్వాత కూడా అవ్వట్లేదంటే మీరు కొన్ని రీసన్స్ చెప్పారు. ఆ రీసన్స్ లో ఏదైనా సరే మళ్ళీ మనం అంటే మెడికల్ త్రూ మనం వాటిని ఓవర్‌కమ్ చేయొచ్చు అంటారా దానికంటూ ఏదైనా సర్జరీ ప్రాసెస్ కానివ్వండి లేదు అంటే మెడిసిన్స్ త్రూ కానివ్వండి ఆ సైకిల్ ని మనం బిల్ చేయొచ్చు అంటారా అంటే సమస్య ఏంటి అన్నది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.
(06:42) సపోజ బై ఛాన్స్ ఏమంటారు బ్రెయిన్ లో హార్మోన్స్ నార్మల్ ఆ ఓవరీస్ లో హార్మోన్స్ నార్మల్ యూట్రస్ నార్మల్ ఉండి ఎక్స్టర్నల్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెజైనా డెవలప్ అవ్వలేదు లేదంటే వెజైనా మొత్తం డెవలప్ అయి బయట హైమన్ కంప్లీట్ గా క్లోజ్ అంటే మానం ద్వారం దగ్గర హోల్ అన్నది ఉండదు. సో అది మనం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి యూజలీ మనం అసలు బేబీని చూసి ఉండము ఎగ్జామిన్ చేయరు కదా తల్లిలు సో ఆ హైమన్ కంప్లీట్ గా ఇంటాక్ట్ ఉంటుంది అక్కడ కలెక్ట్ అయిన ఫ్లూయిడ్ దాన్ని ఎక్స్టర్నల్ గా మనము సర్జరీ చేసుకొని దాన్ని అవుట్లెట్ ఓపెన్ చేయడము వెజైనా డెవలప్ కాలేదు అంటే వాళ్ళకి
(07:15) ప్రతి నెల ఏంటంటే పీరియడ్స్ వచ్చినట్టు పెయిన్ వస్తుంటుంది కానీ ఫ్లో రాదు బికాజ్ ఇట్ ఇస్ గెట్టింగ్ కలెక్టెడ్ లోపల కలెక్ట్ అవుతూ ఉంటుంది యూట్రస్ లోపల కలెక్ట్ అవుతుంటుంది కాబట్టి సో దట్ నీడ్స్ సర్జికల్ కరెక్షన్స్ సం టైమ్స్ యూట్రస్ఏ ఉండదు సం టైమ్స్ యూట్రస్ ఉంటుంది బోత్ ఓవరీస్ ఆర్ చాలా చాలా బికాజ్ ఆఫ్ ది క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఓవరీస్ చాలా చాలా సన్నగా ఉండి హార్మోన్స్ ప్రొడక్షన్ ఉండదు అన్నమాట సో అవన్నీ వ హావ్ టు గివ్ ఎక్స్టర్నల్ హార్మోన్స్ మనం మెడిసిన్స్ ఇవ్వాలి సో అలాంటివే మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ పిసిఓడి
(07:45) పిసిఓస్ ఇదైతే మండేటరీగా వింటూన్నాం మే బీ మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. హాస్పిటల్ కి డైలీ ఒక ఆన్ ఆన్ యవరేజ్ ఒక 50 మంది వస్తే అందులో 40 మంది పిసిఓడి పిసిఓస్ అని చెప్తూ ఉంటుంటారు. ఈ పిసిఓడి పిసిఓ సమస్య పుట్టుకుతే ఎవరికీ ఇది రాదండి వన్స్ మెనార్కీలో గనక మనం చూస్తే మొన్నటి వరకు సైకిల్ బాగుంది తర్వాత నుంచి రావట్లేదు మాకు నీటి ఉడకలు అని చెప్తున్నారు పీసి ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఎందుకు క్రియేట్ అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ ఫుడ్ఆ లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమా స యాక్చువల్లీ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఏంటంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ లో
(08:19) పిసిఓఎస్ పిసిఎస్ అంటే బేసికల్లీ దాని పేరు కూడా పాలసిస్టిక్ ఓవేరియన్ డిసీస్ సో అప్పుడుదాకా ఓవరీస్ ని బ్లేమ్ చేసి బ్లేమ్ చేసి ఓవరీస్ లో నీటి పుడకలు ఓరస్ నీటి పుడకల వలన అనేది వాస్ ద కాన్సెప్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ స్ ద హోల్ టర్మినాలజీ మార్చేసారు అందుకే బేసికలీ ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద ఓవరీ అంటే ఓవరీని బ్లేమ్ చేయడం మానేసి ఇట్స్ లైక్ హోల్ ఇట్ ఇస్ లైక్ ఏ పాలీ ఎండోక్రైన్ అంటే ఓవరాల్ గా బాడీలో ఉండే ప్రతి హార్మోను మెటబాలిజం ప్లస్ ఓవరీస్ లో సిస్ట్ ఇస్ ఓన్లీ మేనిఫెస్టేషన్ అంటే సిస్ట్ లో ఉండేది ఊరికే ఒక జస్ట్ ఒక మేనిఫెస్టేషన్ కానీ
(08:51) అన్ని హార్మోన్స్ తో పాటు అన్ని ఎండోక్రైన్ మెటబాలిజం అన్ని కలిసి ఉండే డిసార్డర్ ని పిఎంఓఎస్ అని పేరు ఇస్టిషన్ యూజలీ ఎందుకు ఈ నీటి బుడగలు ఇవి ఎందుకు వస్తాయి అనింటే బేసికలీ మన హోల్ మనం మన జనరేషన్ చూసామంటే ఇప్పుడు మార్నింగ్ 6 ఓ క్లాక్ స్టడీ లేవంగానే నో ఎక్సర్సైజెస్ సో హోల్ డే కూర్చొని చదువుకోవడం మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ 10 ఓ క్లాక్ కి పిల్లలు ఇంటికి వస్తారు.
(09:19) సో సెడంటరీ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్ గా మారిపోయింది మనది ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నాం నాన్ వెజ్ ప్రోటీన్ ఓకే అండర్స్టాండబుల్ బట్ ఆ విత్ దట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు సో ఓవరాల్ గా మన మెటబాలిజం అంతా స్లో అయిపోయింది స్లంప్ అయిపోయింది అన్నమాట సో మెటబాలిజం స్లంప్ అయినప్పుడు హార్మోన్స్ అన్నీ కంప్లీట్ గా ఇంబాలెన్స్ అండ్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి.
(09:40) సో ఇర్రెగ్యులర్ అయినప్పుడు పీరియడ్ రెగ్యులారిటీ మిస్ అయిపోతుంది వెయిట్ గెయిన్ వచ్చేస్తుంది చిన్న పిల్లల చూస్తే హెయిర్ ఫేషియల్ హెయిర్ కూడా ఎక్కువ కనిపిస్తా ఉంటది హెయిర్ లాస్ ఉంటుంది సో చూసినా కూడా వాళ్ళ పిల్లలు కూడా అంటే ఈవెన్ ద స్కిన్ టెక్స్చర్ అన్నీ కూడా మారిపోతుంటుంది. సో పింపుల్స్ మల్టిపుల్ యక్నే ఇవన్నీ కూడా ఇస్ ఏ కంప్లీట్ ప్రెసెంటేషన్ ఫర్ పిఎంఎస్సి గురు సో దీనికి అంటే మనం కొన్ని మంత్స్ గనుక మెడిసిన్ వాడితే రిపీట్ అవ్వకుండా ఉంటుందని ఏదైనా చెప్పొచ్చు అంటారా ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే మేము డాక్టర్ ని కలిసాము వాళ్ళు కొన్ని
(10:16) పిన్స్ ఇచ్చారు వాడాము వాడినప్పుడు పీరియడ్స్ వచ్చాయి మళ్ళీ యదావిధిగా స్టార్ట్ అయిపోయి ఉంటూ ఉంటుంది ఐ మీన్ ఇది బ్లేమ్ అనాలా లేదంటే నిజంగానే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి రియలీ ఫేస్ నేనే చెప్తున్నా కదా Google కామెంట్ లో రివ్యూ నేను మేడం దగ్గర పిసిఓఎస్ కి వాడాము కానీ పేషం మాకు ఇంకా ఏమి రిజల్ట్ రాలేదు సి బేసికలీ ఎట్లా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ ఉందనుకోరా మనం చేయి పెట్టామ దాని మీద సో ఎంతవరకు దాన్ని అన్నిగి ఉంటది వ కెన్ హోల్డ్ ఇట్ ఓన్లీ ఫర్ సం టైమ్ ఆఫ్టర్ దట్ వదిలేస్తే ఇట్ ఇస్ యస్ గుడ్ యస్ మళ్ళీ నార్మల్ సో బేసికలీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా
(10:51) మనం ఎక్సర్సైజెస్ మన మెటబాలిజం ని మనం ఇంప్రూవ్ చేయకుండా ఈ హార్మోన్స్ ని మనం బాడీలో రెగ్యులేట్ చేయకుండా ఎక్స్టర్నల్ మెడికేషన్క కెనాట్ హెల్ప్ ఇట్స్ విత్ యు లైఫ్ లాంగ్ అంటే నీ బాడీ ఒక 1కg 2 కేజీ పెరిగావు ఇప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు కూర్చొని తింటా ఉన్నావు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏమవుతుది అంటే దిస్ ఇస్ గోయింగ్ టు స్టే విత్ యు మనం వాడే మెడికేషన్ ఏదున్నా మనం ఇచ్చేది ఏంటి ఇప్పుడు హార్మోన్స్ ఇర్రెగ్యులర్ ఇలా ఇలా ఇలా ఉన్నాయి.
(11:19) మనం ఏం చేస్తున్నాం మనం ఇచ్చే ఎక్స్టర్నల్ హార్మోన్స్ వలన విల్ స్మూతన్ దట్ అంటే కొన్ని రోజులు స్మూతన్ చేసి నెలకి మళ్ళీ పీరియడ్ వచ్చేటట్టు వి ఆర్ ఓన్లీ రెగ్యులేటింగ్ దట్ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ ఏ మోతాదులో ఉండాలి ఆ టైంలో ఆ ఈ టైంలో 14 డేస్ తర్వాత ప్రొజెస్టరాన్ ఉండాలి సో అలా మనం రెగ్యులేట్ చేసుకుంటా ఇస్తా ఉంటాం. సో పీరియడ్ కరెక్ట్ గా 30 డేస్ 30 డేస్ 30 డేస్ కి రావటానికి మేము ఎక్స్టర్నల్ మెడికేషన్స్ ఇస్తాం.
(11:42) బట్ వి ఆర్ నాట్ క్లియరింగ్ ద ప్రైమరీ ప్రాబ్లం ఇంతకుముందు పిసిఎస్ కి పంచరింగ్ ఓవరీని పంచరింగ్ చేసేవాళ్ళు సో నీటికి తగ్గించేవాళ్ళు దట్ ఇస్ ఆల్సో ఏ టెంపరరీ మెథడ్ అంటే సర్జరీ చేసి లాప్రోస్కోపీ చేసి ఒవేరియన్ పంచరింగ్ చేసేవాళ్ళు అన్నమాట కొంచెం తగ్గిస్తారు అది దాని వల్ల రిజల్ట్స్ ఉంటాయి అది చేసిన తర్వాత కూడా సక్సెస్ కాలేదు.
(12:01) దట్ ఇస్ ఆల్సో ఏ టెంపరరీ మెథడ్ అది ఏంటంటే కొంచెం టైం బీయింగ్ కోసం మాత్రమే అంటే మనకి సపోజ్ బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఓవిలేషన్ కి మెడిసిన్స్ వాడుతున్నాం వాడుతున్నాం వాడుతున్నాం రెస్పాన్సే లేదు దెన్ దట్ విల్ బి ద లాస్ట్ రిసార్ట్. సో అలాంటప్పుడు కొంచెం ఓవేరియన్ సైజ్ తగ్గినప్పుడు ఏమవుతుది అంటే కొంచెం రెస్పాన్స్ బెటర్ ఉంటుంది అనే ఇష్యూ అన్నమాట అంతే సో దానికోసం సో దేర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ పిసిఎస్ ఇట్స్ ఓన్లీ ఏ మనేజబుల్ డిసీజ్ అంతే నా కళ్ళజోడులాగా వేసుకున్నంత సేపే ఇట్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అలా అది కూడా వేసుకున్నంత సేపు
(12:31) మాత్రమే మనం మన కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంటుంది. మాకు సైకిల్ బాగుందండి. టైం టు టైం వస్తూ ఉంటూ ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్ ఉన్న ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా అందుతుంది. బట్ కొంతమందికి సైకిల్ ఎంత బాగున్నప్పటికీ కూడా డిలే జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ నుంచి మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్తూ ఉంటుంటారు. డిలే ప్రెగ్నెన్సీకి మెయిన్ రీజన్ ఏంటి అంటారు అసలు.
(12:52) ప్రెగ్నెన్సీ రావడానికి ఆ పీరియడ్ రెగ్యులర్ గా ఉండడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. సో అంటే బేసికలీ లాట్ ఆఫ్ థింగ్స్. యువర్ హార్మోన్స్ హవ్ టు ప్లే యువర్ యూట్రస్ షుడ్ బి నార్మల్ యూట్రస్ లోపల అనామిలీస్ ఉండొచ్చు కొన్నిసార్లు అలా ఉన్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఒక్కొకసారి లోపల యూట్రస్ లోపల ఏమైనా అడేషన్స్ ఉన్నా సో మల్టిపుల్ ఫాక్టర్స్ ఉండొచ్చు సర్వైకల్ ఫాక్టర్ అంటే గర్భసంచి ముఖద్వారం ఉంటుంది కదా కొన్నిసార్లు ముఖద్వారం దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానివల్ల కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి.
(13:22) ఓవరీస్ రెండు ప్రతి నెల అందరికీ ఒక ఎగ్ అనేది ఒకటి డెవలప్ అవుతది సో వన్ ఆర్ టూ డిపెండింగ్ అపాన్ సో ఆ ఎగ్ డెవలప్మెంట్ సక్రంగా ఉందా వెదర్ ఇట్ హస్ అటెండ్ ప్రాపర్ సైజ్ లోపల గర్భసంచి లోపల పొర బాగుందా లేదా అంటే దట్ ఎండోమెట్రియల్ అంటే కుషన్ ఆ ఎగ్ వచ్చిన తర్వాత కూర్చోవడానికి కుషన్ కూడా ఎండోమెట్రియం లెవెల్ కూడా బాగుందా లేదా అవన్నీ కూడా ప్లే చేస్తాయి ప్లస్ హస్బెండ్ ఫ్యాక్టర్ ఇప్పుడు సిచువేషన్ లో మేము చూస్తున్నంతవరకు ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఇష్యూస్ ఉంటున్నాయో మేల్ ఫాక్టర్స్ లిటరల్‌గా హస్ డబుల్డ్ సో మేల్ ఫాక్టర్ కౌంట్ మోటిలిటీ
(13:56) ఎలా ఉంది సో ఇవన్నీ ఫాక్టర్స్ నార్మల్ గా ఉన్నా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ అన్ఎక్స్ప్లన్డ్ ఇన్ఫర్టిలిటీస్ అంటే దానికి రీజన్ ఉండదువ డన్ ఆల్ పాసిబుల్ టెస్ట్స్ అన్ని రకాల టెస్ట్‌లు చేసిున్నాము సో ఏం చేసినా కూడాద అన్ఎక్స్ప్లడ్ ఇన్ఫర్టిలిటీ స్టిల్ దేర్ సో వాళ్ళకి మే బి ఐయుఐ ఇనిషియల్ గా ట్రై చేసి చూసుకొని సపోజ బై ఛాన్స్ అది కూడా కాలేదంటే మే బి ఈవెన్ ఐవఎఫ్ ఆల్సో మే హెల్ప్ అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటుంటారు కొంతమందికి వెజైనా స్మెల్ రావడం కూడా మనం గమనిస్తూ ఉంటుంటాం.
(14:26) ఈ ఇన్ఫెక్షన్స్ కి అండ్ స్మెల్ రావడానికి మెయిన్ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటారు హార్మోనల్ ఇంబాలెన్స్ అని చెప్పొచ్చా లేదంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో వాటి వల్ల వచ్చే ఏదైనా ప్రెషర్ అయి ఉండొచ్చు అంటారు వెజైనల్ ఇన్ఫెక్షన్ కి ఫుడ్ కి ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేదు మే బీ సపోర్టివ్ అంటే సపోజ బై ఛాన్స్ నీకు న్యూట్రిషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి నీకు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి సో సెకండరీ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడానికి అంటే ఓవరాల్ గా మనకి బై ఛాన్స్ మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు తొందరగా జలుబు చేస్తది సో ఇలాంటివన్నీ కూడా వెజైనల్
(14:54) ఇన్ఫెక్షన్ ఆల్సో ఇమ్యూనిటీ మీద మీద ఆధారపడి ఉంటుంది. సో డైరెక్ట్ గా ఫుడ్ కి ఏమి రిలేషన్ ఏమ ఉండదు. ఫస్ట్ విషయం ప్రతి ఆడవాళ్ళకి ఇట్ ఇస్ కామన్ టు హావ్ వైట్ డిస్చార్జ్ అందరికీ వైట్ డిస్చార్జ్ అనేది కామన్ గా ఉంటుంది లైక్ మామూలుగా మనకి మ్యూకస్ గా స్టికీగా నార్మల్ గా మన చీమిడి ఎట్లా ఉంటది వైట్ కలర్ గా అట్లా స్టిక్కీగా నార్మల్ వైట్ డిస్చార్జ్ ఇస్ ఏ నార్మల్ ఇట్స్ లైక్ మనకు నోట్లో ఉమ్మ ఎలాగో అది కూడా ఒక ప్రొడక్షన్ే సో అలా వెజైనా కూడా ఒక సెర్విక్స్ దగ్గర నుంచి యూట్రస్ దగ్గర నుంచి వెజైనా దగ్గర నుంచి కొంత తడి అన్నది నార్మల్ గా అందరికీ
(15:24) ఉంటుంది పీరియడ్ కి ముందు టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. సైకిల్ మధ్యలో కొంచెం ఎక్కువ ఉంటుంది దిస్ ఇస్ వెరీ వెరీ కామన్ బట్ మనం ఎప్పుడు దాన్ని అలర్ట్ అవ్వాలి వెన్ దేర్ కలర్ చేంజెస్ అంటే యూజవలీ వైట్ నుంచి ఏదైనా ఎల్లో కలర్ గ్రీన్ కలర్ లేదు అంటే ఈ కర్డ్ ఈ వైట్ పెరుగు ఇరిగిపోతే వస్తది చూడు అలాంటి ఏమన్నా వైట్ డిస్చార్జ్ అట్లా ఏమైనా ఉన్నా లేదు ఇచ్చింగ్ ఉన్నా లేకపోతే స్మెల్ వచ్చినా దట్ మీన్స్ దేర్ ఇస్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఓకే అలాంటప్పుడు వ నీడ్ ట్రీట్మెంట్ యు హావ్ టు టేక్ మెడిటేషన్ ఫర్ ఇట్ అండ్ పివిక్ హెయిర్ అని చెప్తూ ఉంటుంటాము
(15:52) అది రిమూవ్ చేసే ప్రాసెస్ లో కుక్కలతో కుక్కలా వాళ్ళకి తెలిసినట్టుగా చేస్తూ ఉంటుంటారు డెఫినెట్ గా రిమూవ్ చేయడం అనేది మండేటరీ అని చెప్పొచ్చా లేదు అంటే నాచురల్ ప్రొటెక్టింగ్ మెకానిజం కదరా యాక్చువల్లీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తాయి. సో ఇట్స్ ఎవర్ పర్సనల్ ఛాయిస్ ఛాయిస్ ఇట్స్ ఇట్ దేర్ ఇస్ నో మండేట్ దట్ అంటే ప్యూబిక్ హెయిర్ రిమూవే చేయాలి.
(16:15) దేర్ ఆర్ పీపుల్ హ డు నాట్ అండ్ ఇట్ ఇస్ దేర్ పర్సనల్ ఛాయిస్ అండ్ ఇట్ ఇస్ యక్చువల్లీ ఏ ప్రొటెక్టింగ్ మెకానిజం అంటే ఇప్పుడు మనకి హెయిర్ ముక్కు లోపల హెయిర్ ఉంటది చూసి దట్ ఇస్ ఆల్ ప్రొటెక్టింగ్ అంటే ఫారెన్ బాడీస్ వెళ్ళకుండా ఉండటానికి సో ప్యూబిక్ ఎర్ ఇస్ ఆల్సో ఏ ప్రొటెక్టింగ్ మెకానిజం ఇట్ ఇస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ హస్ తీయాలి అని రూల్ ఏం లేదు చాలా మందికి పానిక్ ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం దీని వల్లే వస్తుందేమో అనేలా కూడా తీస్తూ ఫర్ దట్ మటర్ హెయిర్ రిమూవ్ చేసే ప్రాసెస్ లో కెమికల్స్ లేకపోతే రేజర్ ఆ స్మెల్స్ కోసం అని చాలా మంది సోప్స్ే కావచ్చు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి
(16:47) చెప్తున్నాను పర్ఫ్యూమ్స్ అనిలా రకరకాలుగా యూస్ కూడా చేస్తూ ఉంటుంటారు ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా మందికి తెలిీదు బట్ దానివల్ల లేని లేని ఇన్ఫెక్షన్స్ ని కొని తెచ్చుకున్నట్టుగా కూడా అవుతూ ఉంటూ ఉంటుంది. చాలామంది అక్కడ వాష్ చేయడానికి ఎక్స్టర్నల్ సోప్ ఆర్ ఎనీథింగ్ మామూలుగా వెజైనా ఇట్స్ ఏ సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అంటే దానికై అదే క్లీన్ చేసుకునే ఒక మెషీన్ అనుకో సో సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ లో అక్కడ వెజైనల్ దగ్గర ఉండే పిహెచ్ ఒక అసిడిక్ పిహెచ్ ఉంటుంది.
(17:18) సో మనం ఈ ఎక్స్టర్నల్ ఈ లిక్విడ్సో లేకపోతే ఈ సోపో వాడినందువల్ల పిహెచ్ ని కంప్లీట్ గా ఇన్‌బాలెన్స్ క్రియేట్ అయిపోతుంది. సోపహచ్ ఆల్కలనైజ్ అయిపోతుది అన్నమాట మోస్ట్ ఆఫ్ ది సోప్స్ ఆర్ ఆల్ ఆల్కలైన్ సో అలా వాడినప్పుడు ఏమవుతుదింటే పిహెచ్ మారిపోయినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ యసిడ్ అంటే యూజువల్లీ ఏ బ్యాక్టీరియా రాదు మనం ఫ్లోర్ చేయడానికి కూడా సో ఇదేం చేస్తున్నాం మనం వాష్ చేసి ఆల్కలనైజ్ చేస్తున్నాం సో చక్కగా ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో నో ఎక్స్టర్నల్ నథింగ్ జస్ట్ ప్లేన్ వాటర్ వాష్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ అంటే టువర్డ్స్ ది
(17:46) ఏనస్ వాష్ క్లీన్ చేసుకోవాలి దట్ ఇస్ మోర్ దన్ ఎనఫ్ అంతే సానిటరీ పాడ్స్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వీటి వీటి వల్ల రావడంతో పాటు వెజైనా బ్లాక్ అవ్వడం కూడా గమనిస్తూ ఉంటుంటారు ఆడపిల్లలు. ఏది రైట్ ప్ాడ్ అండ్ ఎన్ని అవర్స్ కి ఒకసారి చైన్ చేయాలి అన్న పాయింట్ చాలా మందికి తెలీదు. కొంతమంది క్లాత్ే బెటర్ ఏమో అన్న దానికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఇదైతే అసలు ఇంకా ఇంకా సేఫ్ మనకి ఇచ్చింగ్ ఉండదు బర్నింగ్ సెన్సేషన్ రాదు లేదంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి ఎస్పెషల్లీ బ్లాక్ అవుతుందని చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. దీని వల్ల ఉంటుంది అంటారా ఇది
(18:18) అసలు నిజమా ఇది డెఫినెట్లీ డెఫినెట్లీ స్ ఎందుకు మారింది క్లాత్ నుంచి టు ప్ాడ్ సానిటరీ ప్ాడ్స్ దట్ జనరేషన్ మనం లెక్కేసుకుంటే ప్రీవియస్లీ క్లాత్ ఇట్ వాస్ యూస్ టు బి వాష్డ్ మళ్ళీ రీయూస్డ్ సో ప్రాపర్ క్లీనింగ్ ప్రాసెస్ లేకుండా సెకండరీ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యేది కాబట్టి క్లాత్ ని బాన్ చేసి శనిటరీ ప్ాడ్స్ సోకేజ్ ప్ాడ్స్ అన్నది స్టార్ట్ అయింది.
(18:42) సో ఇవి కూడా ఎలా అయిపోయినాయి అంటే బికాజ్ ఇట్ హాస్ కమర్షియలైజ్డ్ మోర్ ఆఫ్ ప్లాస్టిక్ బాగా యాడ్ చేశారు సోక్ చేయటానికి అది డ్రై గా ఉండటానికి ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం యాడ్స్ లో అన్ని ఇలా ఇలా ఇలా చూసి డ్రై గా ఉంది. సో ఆల్ దట్ అబ్సర్బెండ్ మెటీరియల్ ఏం వాడుతున్నారు అది వైట్ అవ్వడానికి క్లోరిన్ వాడతారు ఆ వైట్ గా చూడంగానే పాడో నీట్ గా క్లీన్ గా ఉంది అన్నదానికి క్లోరిన్ వాడతారు.
(19:04) సో వాటి వలన కూడా కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి డయా ఆక్సిజన్స్ అనే కెమికల్స్ సో దానివలన ఇరిటేషన్ ఇచ్చి కొన్ని సార్లు ఇట్ కెన్ కాస్ కాన్సర్ కూడా రెండోది ప్లాస్టిక్ ఆల్సో మీకు మనకు తెలిసిందే ప్లాస్టిక్ ఎనీ ప్లాస్టిక్ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా మనం ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయమనే చెప్తున్నాం బికాజ్ ఇవన్నీ కూడా దేర్ ఆర్ సం కెమికల్స్ ఈడిసీస్ అంటే మన ఎండోక్రైన్ కంప్లీట్ హార్మోన్స్ ని డిసర్రప్ట్ చేసే కెమికల్స్ ఉంటాయి.
(19:28) సో అవన్నీ కెమికల్స్ కూడా కెన్ కాస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి పిల్లలు పుట్టట్లేదు ఎండోమెట్రిస్ ఇవన్నీ కూడా మే బీ కుడ్ హవ్ బీన్ బికాజ ఆఫ్ ఆల్ దిస్ యూస్ ఆఫ్ శనిటరీ పాడ్స్ ఫ్రమ సో మెనీ ఇయర్స్ సో ఇప్పుడు ఒక ఒక ఇనిషియేటివ్ జరుగుతుంది నో ప్లాస్టిక్ ఆన్ యువర్ ప్రైవేట్స్ సో బేసికలీ వి ఆర్ అడ్వకేటింగ్ ఒక ఆర్గానిక్ పాడ్స్ ఇప్పుడు బాంబూతో వచ్చిన పాడ్స్ ఉన్నాయి లేదు క్లాత్ స్టిచ్డ్ పాడ్స్ వస్తున్నాయి దే ఆర్ అంటే విచ్ ఆర్ వాషబుల్ బట్ దే హవ్ టు బి క్లీన్డ్ ప్రాపర్లీ లేదు మెన్స్ట్రుల్ కప్స్ యూస్ చేసుకోవచ్చు మెన్స్ట్రుల్ కప్
(20:01) అంటే దాంట్లో సోకేజ్ ఏమ ఉండదు జస్ట్ కలెక్ట్ ఇట్స్ లైక్ స్మాల్ ఒక చిన్న కప్ లాగా వెజైనాలో ఇన్సర్ట్ చేస్తాం సో వాట్ఎవర్ బ్లడ్ ఫ్లో వస్తది దాంట్లో వస్తది బట్ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే మనకి అండర్‌వేర్స్ వస్తున్నాయి అంటే పీరియడ్ అండర్‌వేర్స్ వస్తున్నాయి సో అవి యూస్ చేసుకోవచ్చు.
(20:22) సో సమ ఆర్గానిక్ పాడ్స్ ఉంటున్నాయి సం కంపెనీస్ హావ్ ఆర్గానిక్ పాడ్స్ వేర్ దేర్ ఇస్ నో క్లోరిన్ దాంట్లో పిఎఫ్ఏస్ ఏమి లేకుండా ఉండే పాడ్స్ ప్లాస్టిక్ లేకుండా ఉండే పాడ్స్ ఉంటాయి సో దోస్ ఆర్ సజెస్టబుల్ యు కెన్ యూస్ వన్ ఆఫ్ దోస్ అండ్ ఎన్ని హవర్స్ కి ఒకసారి మండేటరీగా చేంజ్ చేయాలి అంటారు చాలా మంది ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ క్వశ్చన్ హెవీగా అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైనా తీసేస్తారు బట్ చాలా మందిలో ఉండే ఆడపిల్లలు ఏంటి అంటే మాకు తక్కువ బ్లీడ్ అవుతుంది కాబట్టి వన్ పార్ట్ ఎనఫ్ ఉంచుకుంటే ఏమవుతుంది అన్న పాయింట్ ఉంటుంది సో ఇన్ నవస్ అనేది ఒకటి ఉంటుంది దీనికి
(20:49) పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ పెట్టుకున్న ప్ాడ్ మళ్ళీ అంటే వాళ్ళకి స్కూల్లో అన్‌కంఫర్టబుల్ గా ఉంటది మార్చుకోవడానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉంచుకోవడం ఎక్కువ సోక్ అవ్వలేదు కదా అని స బేసికలీ అడ్వకేటెడ్ అంటేఫోర్ టు సిక్స్ అవర్స్ డెఫినట్లీ ఎవ్రీ పాడ్ హస్ టు బి చేంజ్డ్ ఎందుకంటే అక్కడ డ్రై వాట్ఎవర్ హస్ సోక్డ్ ఇన్సైడ్ కదా సెకండరీ ఇన్ఫెక్షన్ అక్కడ వచ్చే బ్యాక్టీరియా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎక్కడ ఒక చోట సోకేజ్ ఉన్నప్పుడే డెఫినెట్లీ అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఎవరీ ఫోటో ఫోర్ టు సిక్స్
(21:19) అవర్స్ వి అడ్వైస్ టు చేంజ్ యువర్ ప్ాడ్స్ ఓకే సో ఫోర్ టు సిక్స్ అవర్స్ లోపు చేంజ్ చేయాల్సి ఎస్ ఎస్ అది సోక్ అయినా అవ్వకపోయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇట్ హాస్ టు బి చేంజ్డ్ చాలా మందికి ఉండే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే పీరియడ్స్ లో మీట్ అవ్వచ్చా వైఫ్ అండ్ హస్బెండ్ అడుగుతూ ఉంటుంటారు. ప్రెగ్నెన్సీ వస్తుందా లేదంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఈ టైం లో మీట్ అవ్వచ్చా? ఇలాంటి డౌట్ కూడా ఉంటూ ఉంటుంది.
(21:41) ఇట్ ఇస్ ఏ రెస్పెక్ట్ ఫర్ ఏ వమెన్ మే బి డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆ ఫ్లో టైం లో పెయిన్ సివియర్ గా ఉంటుంది ఒకలాగా అన్‌కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇట్ ఇస్ హర్ పర్సనల్ ఛాయిస్ అంటే షి హస్ షి హస్ ద రైట్ ఫర్ హర్ బాడీ అని సో ఆ టైంలో కలవచ్చా అంటే దేర్ ఇస్ నో రూల్ దట్ ఇట్ షుడ్ నాట్ హాపెన్ అలా ఏం లేదు కలవకూడదు అనేది రూల్ ఏమ లేదులే కానీ అది వాళ్ళ పర్సనల్ మెడికల్ పరంగా గనక చూస్తే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అండ్ డ్ూరింగ్ ఫ్లో ఆ టైంలో ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదండి రాదు యూజలీ మనకు ఓవిలేషన్ టైం అంటే మామూలుగానైన్త్ డే నుంచి 14 15 డేస్ వరకు ఆ టైంలో టైం లో
(22:21) ఓవిలేషన్ ఏ టైం లో అయినా జరగొచ్చులే కానీ సో ఆ ఓవిలేషన్ టైం ఇస్ ద ఫర్టైల్ పీరియడ్ అంటే యూజవలీ ఆన్ రాండమ్ గా గుర్తుపెట్టుకుంటే 10 నుంచి 20 అనుకోండి ఆ [గురకలు] టైంలో ఓవిలేషన్ జరుగుతుంది కాబట్టి ఆ టైం లోనే ఫర్టైల్ పీరియడ్ సో వెంట వెంటనే మిస్ క్యారేజ్స్ అవ్వడానికి రీసన్స్ ఏంటి అంటారు మీరు చెప్తున్నారు ఓవులేషన్ గురించి కాబట్టి ఓవులేషన్ పీరియడ్ చూసుకొని ఎందుకంటే ఆ కిడ్స్ కూడా వచ్చేసాయి ఎప్పుడు ఓవులేషన్ అవుతది మనక అన్ని చెక్ చేసుకునే ప్రాసెస్ కూడా వచ్చేసింది ప్రెగ్నెన్సీకి ప్రయత్నించే ఆడపిల్లలు ఎవరైతే భార్యా భర్తలు ఉంటూ ఉంటారో సంతానం
(22:50) కోసం ప్రయత్నించే ప్రాసెస్ లో చూసుకున్నారు మీట్ అవుతూ ఉంటుంటారు మాకు మిస్ క్యారేజ్ ఉందని చెప్తూంటారు. ఈ మిస్ క్యారేజ్ కి ఎందుకు ఎక్కువ రీజన్స్ ఉన్నాయి అంటారు? మల్టిపుల్ ఫాక్టర్స్ అంటే మిస్ క్యారేజెస్ కి లాట్ ఆఫ్ ఫాక్టర్స్ ఒకటి హార్మోన్ ఇంబాలెన్సస్ థైరాయిడ్ సో ప్రోలాక్టిన్ లెవెల్స్ ప్లస్ జెనెటిక్ డిఫెక్ట్స్ అంటే జెన్యూ పరంగా ఏమన్నా డెవలప్మెంటల్ లోనే ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా సో లేదు యూట్రైన్ ఫాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అంటే సెప్టమ అలాగే ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమైనా
(23:21) యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిలో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఎక్కడ అంటే ఎప్పుడు మిస్ క్యారేజ్ అవుతుంది అన్నది బట్టి డిసైడ్ చేశమన్నమాట వెదర్ ఇట్ ఇస్ ద ఫస్ట్ త్రీ మంత్స్ ఆర్ ద ఆఫ్టర్ ద థర్డ్ మంత్ సో దానికి ఫాక్టర్స్ వేరే ఉంటాయి దీని ఫాక్టర్స్ వేరే ఉంటాయి. బట్ ఇట్ హాస్ టు బి ఎవాల్యేటెడ్ అంటే మోర్ దెన్ టూ స్పాంటేనియస్ మిస్ క్యారేజ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ హాస్ టు బి ఎవాల్యేటెడ్ ఎందుకు అనేది డాక్టర్ ని కూడా డెఫినెట్ గా అప్రోచ్ అవ్వాలి ఖచ్చితంగా భలే వాళ్ళు ఎందుకంటే చాలా మంది ఇంకా బ్లీడ్ స్టార్ట్
(23:49) అయిపోయింది కదా ఒకే మిస్ క్యారేజ్ అయిపోయింది ఇట్స్ ఓకే అని డాక్టర్ దాకా కూడా వెళ్లరు. ఆ చాలా నార్మల్ గా తీసేసుకుంటే ఎందుకంటే స్టార్టింగ్ పీరియడే కాబట్టి అవసరం లేదేమో అన్న దాంట్లో అంటే ఎలా అనుకుంటారు ఒక జస్ట్ 15 డేస్ కదా సెకండ్ మంతే కదా ఫస్ట్ థింగ్ వ హావ్ టు రూల్ అవుట్ వెదర్ కంప్లీట్ గా అబార్షన్ అయిందా లేదా అన్నది వ హావ్ టు ఎవాల్యేట్ అండ్ సి స్కాన్ చేసి చూసుకోవాలి.
(24:12) సో కంప్లీట్ గా పోయిందా లేదా లేదంటే ఏమైనా పీసెస్ ఉన్నాయా లేదా ఏదైనా పీసెస్ ఉంటే ఇట్ విల్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సెకండరీ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది సో మళ్ళీ దాంట్లో ట్యూబ్స్ అన్ని డామేజ్ అయిపోయి ఇన్ఫర్టిలిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మనం వి హావ్ టు ఎవాల్యేట్ పూర్తిగా పోయిందా లేదా సం టైమ్స్ ఏమవుతది అంటే పీరియడ్ స్కిప్ అయి ఉంటుంది వాళ్ళకి బ్లీడింగ్ అయినట్టు అనిపించి వాళ్ళు ఏం లేదులే అనుకుంటారు.
(24:35) కానీ లోపల ఎక్కడో చోట ట్యూబ్ లోనో ఇంకఎక్కడో చోట ప్రెగ్నెన్సీ ఎక్టాపిక్ గా డెవలప్ అవుతుంటుంటారు. సో వీళ్ళు ఏంటంటే ఫ్లో అయిపోయింది కదా తర్వాత అది రప్చర్ అయ్యో లేకపోతే అలాంటి సిచువేషన్ లో వచ్చిన వాళ్ళకి కూడా కేసెస్ కూడా మేము చూసి ఉన్నాం. అంటే నాకు బ్లీడింగ్ అయింది కదా పీరియడ్ వచ్చింది కదా మేడం ఇప్పుడు బాగా సివియర్ పెయిన్ వచ్చింది మీరు ప్రెగ్నెన్సీ ఉంది అంటారు చెక్ చేసుకుంటా ఉంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తూనే ఉంటుంది.
(24:53) సో అప్పుడు ఎక్కడో చోట ట్యూబ్ లోనో ఇంకెక్కడైనా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆన్ ఎక్టోపిక్ అలాంటప్పుడు ఇట్ ఇస్ మోర్ డేంజరస్ టు ద పేషెంట్. సో ఎప్పుడు మీకు పీరియడ్ స్కిప్ అయినా ఒక 40 డేస్ కచ్చితంగా మిస్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇఫ్ యువర్ యూరిన్ టెస్ట్ హోమ్ కిట్ ఇస్ పాజిటివ్ డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి. సర్వైకల్ క్యాన్సర్ ఒకప్పుడు ఇవి చాలా తక్కువగా వినేవాళ్ళం అసలు ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ సర్వైకల్ క్యాన్సర్స్ అన్ని కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కడో రేర్ అండి.
(25:20) మా మదర్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు ఇన్ని రోగాలు మాకు ఎక్కడ ఉన్నాయి అని ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు ఏ ఏజ్ లో ఎక్కువగా మనం చూసే అవకాశం ఉంటుంది ఇది అసలు ఎందుకు వస్తుంది అంటారు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా సర్వైకల్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వరల్డ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే డెత్ కి కారణాలు సర్వైకల్ క్యాన్సర్ే క్యాన్సర్ ఇన్సిడెన్స్ లో కూడా సర్వైకల్ క్యాన్సర్ే ఇన్సిడెన్స్ ఎక్కువ సో బేసికలీ ఏజ్ గ్రూప్ అనేది దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ లోనే రావాలి సర్వైకల్ క్యాన్సర్
(25:52) అన్నది ఏం లేదురా బేసికలీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అవాయిడ్ చేయడానికి మనం చాలా చాలా సంవత్సరాల నుంచి అడ్వకేట్ చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం రెగ్యులర్ స్క్రీనింగ్ అంటే వన్ ఆఫ్ ది ఈజీయస్ట్ క్యాన్సర్ టు డయాగ్నోస్ ఎర్లీ అండ్ అవాయిడ్ చేయడానికి ఉండే క్యాన్సర్ అంటే మిగతా క్యాన్సర్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ లేకపోతే వేరే ఏదైనా క్యాన్సర్ ఇట్ ఇస్ త్రోట్ క్యాన్సర్స్ ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ అవాయిడ్ కూడా చేయలేము కొన్ని వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయడం బట్ సర్వైవకల్ క్యాన్సర్ ఇస్ వన్ క్యాన్సర్ విచ్ వ కెన్ డయాగ్నోస్ మచ్
(26:24) ఎర్లియర్ అంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఎగజాక్ట్ ప్రెసెంటేషన్ కన్నా ముందే మనం యాక్చువల్లీ డయాగ్నోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ సో రీసన్స్ ఏంటి అనింటే బేసికలీ లాట్ ఆఫ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఇప్పుడే అందరికీ మాట్లాడుకుంటున్నాం హెచ్పివ హెచ్పివ హెచ్‌ప సో వైరల్ ఇన్ఫెక్షన్ మల్టిపుల్ సెక్షువల్ కాంటాక్ట్స్ లేదు ఎనీ ఇప్పుడు డెలివరీస్ లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయి ఇట్ హస్ నాట్ బీన్ ఎవాల్యేటెడ్ సో ఇవన్నీ ఏంటంటే బేసికలీ ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ అంటే మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో
(27:01) సంవత్సరాల నుంచి అడ్వకేట్ చేస్తా ఉన్నాం అంటే జస్ట్ ఒక చిన్న ఓపిడి ప్రొసీజర్ అన్నమాట ఒక పాప్స్మిర్ టెస్ట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 30 ఇయర్స్ తర్వాత డెఫినట్లీ ఎవ్రీ లేడీ షుడ్ గో ఫర్ ఏ పాప్స్మర్ ఈవెన్ ఐ హవ్ టు గెట్ ఇట్ డన్ అంటే దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఎనీబడీ సో వెళ్ళిన తర్వాత ఒక పాప్స్ మీద జస్ట్ ఒక ఓపిడి ప్రొసీజర్ అంతే జస్ట్ ఒక టూ సెకండ్స్ కూడా పట్టదు ఆ ప్రొసీజర్ జస్ట్ ఒక బ్రష్ తో అలా తీసేస్తారు.
(27:27) సో దట్ లో వచ్చే సెల్స్ ఉంటది సెర్విక్స్ లో నుంచి వచ్చే సెల్స్ ని మనం ఎవాల్యేట్ చేసుకొని ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ని డయాగ్నోస్ చేసుకుంటే ఇట్ ఇస్ ఎర్లీ ట్రీట్మెంట్ కూడా చేసేసుకుంటే ఈ అవాయిడ్ చేసేదానికి ఆస్కారం చాలా చాలా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడుహెచ్పివ వాక్సినేషన్ కూడా బాగా అడ్వకేట్ చేస్తున్నారు కదా సో దట్ ఇస్ ఆల్సో ఏ ప్రొటెక్టివ్ మెకానిజం సో మల్టీ ఫాక్టోరియల్ అంటే సర్వైవకల్ క్యాన్సర్ కి ఇదే రీజన్ అనేది ఏం లేదు కానీ మల్టిపుల్ ఫాక్టర్స్ అండ్ మేజర్ కాసెస్ హెచ్పివ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదైనా డిలే అవుతుంది అన్నప్పుడు చాలా మంది మాట్లాడేది
(27:58) ఏంటంటే అమ్మాయికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందేమో టెస్ట్‌లు చేయించండి అంటుంటారు. మెన్ వైపు గనుక మనం చూస్తే మాండేటరీగా వాళ్ళ వల్ల డిలే అయ్యే అంటే కారణాలు ఏముంటాయి అంటారు అసలు వాళ్ళకి ఏదైనా టెస్ట్‌లు చేయించాల్సిన అవసరం ఉంటుంది. బట్ హాస్పిటల్ దాకా తీసుకురారు అండ్ బ్లేమ్ అటువైపు ఆబవియస్లీ వెళ్లదు. సో తెలుసుకోవాలి దీనిపైన అవేర్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అసలు మెన్ కి ఏ టెస్ట్‌లు ఉంటాయి వాళ్ళ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఎక్కడనా కారణం ఉంటుందా అని అడుగుతుంటుంటారు.
(28:25) వాళ్ళ వల్ల ఎక్కడ కారణం ఉంటుంది అంటారు అసలు మనం వమెన్ మెన్ ఆర్ ఈక్వల్ ఈక్వల్ అంటాం కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పార్ట్ అంటే ఫర్టిలిటీ పార్ట్ అండ్ ఇట్ హస్ ఫస్ట్ బండ విల్ గో ఆన్ టు ద ఫైట్ డెఫినట్లీ స్టిల్ మేల్ డామినేటెడ్ అంటే బేసికల్లీ ఏంటంటే మెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు చూస్తున్న కాలంలో ఆ సిమెన్ కౌంట్ తగ్గడం కానీ మోటిలిటీ తగ్గడం కానీ అక్కడి నుంచి ఈవెన్ ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటే ఇష్యూ ఇన్ ప్రాపర్ సెక్షువల్ యాక్టివిటీ కూడా లాట్ ఆఫ్ మెన్ ఆర్ ఫేసింగ్ దిస్ సో ఓవరాల్ గా బాయ్స్ సో నేను చెప్తున్నాను కదా వాళ్ళ ఫ్రమ్
(29:04) పుబర్టీ కూడా దేర్ ఆర్ హార్మోన్ ఇంబాలన్సెస్ ఎవ్రీబడీ ఇస్ గెట్టింగ్ ఎక్స్పోడ్ టు ఈ చిన్న చిన్న ఈడిసిస్ ఈవెన్ మెన్ సో వాటిలో కూడా ఇప్పుడు అంతెందుకు మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్ మనం వాడే ఇప్పుడు మనం ఎక్కడైనా స్విగీలో ఆర్డర్ చేస్తాము వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ కంటైనర్స్ వీటిట్లో అన్నిటిలో ఎంతో కొంతకు చిన్న చిన్న మోతాదులు ఈవెన్ ఈడిసిస్ ఆర్ దేర్ ఫీమేల్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తదో ఈవెన్ మెన్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ సో వాళ్ళ కౌంట్ మోటిలిటీ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో డ్రాపింగ్ డ్రాస్టికలీ బికాuse సో రెండోది ఏంటంటే వాళ్ళకి అది ఎలా టెస్ట్ చేయాలి ఎలా
(29:37) వెళ్ళాలి అది ఒక సోషల్ టాబు ఎట్లా అంటే అది ఒక జబ్బు లాగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు చాలా అంటే వ హవ్ సీన్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ బ్రేక్ బికాజ ఆఫ్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే చాలామంది ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ బికాజ్ చిల్డ్రన్ డోంట్ నో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఇఫ్ దిస్ ఇస్ ద సిచువేషన్ వాళ్ళకి దేర్ ఆర్ మెడికేషన్స్ ఫర్ ఇట్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ కి దేర్ ఆర్ మెడికేషన్స్ ఫర్ ఇట్ ఆల్ దట్ కెన్ బి కరెక్టబుల్ బట్ అన్నీ వాళ్ళు చెప్పుకోవాలి అంటే సిగ్గు బిడియం ఇవన్నీ ఉంటాయి ఎవరైనా ఏమనా అనుకుంటారా ఇట్స్ ఏ డిసీజ్ ఇప్పుడు
(30:10) చెయి నొప్పు అంటే మనం డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నామో ఇట్ హస్ టు బి సో ఓపెన్ అండ్ దే హావ్ టు గో టు కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ వాళ్ళకి ఆ మెడికేషన్ కచ్చితంగా వాళ్ళు చేసుకుంటే లైఫ్ లో ఇష్యూ లేకుండా ఉంటుంది కదా సో ఏదైనా సరే వీటికి మనం ఒకసారి సిగ్గుపడకుండా వచ్చు డాక్టర్ బోత్ అప్రోచ్ అవ్వడం అనేది అవసరం ఇప్పుడున్న జనరేషన్ కన్సల్టేషన్ రూమ్ ఇస్ లైక్ నోబడీ జడ్జెస్ యు అక్కడ అంటే అయ్యయ్యో నువ్వు ఇలానే అట్లానే అలా అని ఎవరు జడ్జ్ చేయరు అంటే యు ఆర్ కమింగ్ విత్ ఏ ప్రాబ్లం సో ఒక మాథ్స్ ప్రాబ్లం లాగా వు వా w వాంట్ టు సాల్వ్ ఇట్ దట్ ఇస్ ద ఓన్లీ క్వశన్ విచ్ ఇస్ దేర్
(30:44) అన్బ్రన్ వ డోంట్ జడ్జ్ అంటే ఇది మంచి ఇచ్చాడు అయ్యో ఇలా అయిపోయింది వీడు ఇలాగా అలాగా అయ్యో ఈ అమ్మాయి ఇలాగా నోబడీ జడ్జెస్ యు సో యు ఆర్ ఫ్రీ టు టాక్ అండ్ యు కెన్ ఆస్క్ యస్ మెనీ క్వశన్స్ అండ్ వి ఆర్ మేము కూర్చున్నదే ఆన్సర్ చేయడానికే కదా అండ్ ప్రెగ్నెన్సీలో గనక మనం మాట్లాడితే చాలా మందికి ఎయిత్ మంత్ లో పెయిన్స్ కనిపించడం ఇది నేను మా ఇంట్లోనే చూశాను కాబట్టి అడుగుతున్నాను.
(31:07) పెయిన్స్ అన్బేరబుల్ గా ఉన్నాయి హాస్పిటల్ కి వెళ్ళాల్సిందని వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఎయిట్ మంత్ లో డెలివరీ నాట్ సేఫ్ అని చెప్తుంటుంటారు. ఏడో నెలలో అయితే మంచిది ఏడో నెలలో మంచిది ఎనిమిది నెలలో అవ్వకూడదు అయితే తొమ్మిది నెలలు నిండాలి అసలు ఇది ఏంటి అంటే ఎనిమిదో నెల డెలివరీ అనేది మంచిది కాదా నిజంగానే ఇది ఫాక్టా మిత్తా వాళ్ళకి ఏంటంటే బేసి సంఖ్యలు సరి [నవ్వు] సంఖ్యల మీద ఎందుకో ఒక అమర్షన్ ఏమో తెలియదు కానీ సో మామూలుగా డెలివరీ అయిన తర్వాత డిస్చార్జ్ కూడా ఈవెన్ డేస్ లో వెళ్లరు ఆడ్ డేస్ లోనే వెళ్తారు.
(31:35) హ్మ్ ఎవ్రీ [నవ్వు] డే ఇస్ అండ్ ఎవ్రీ డే రెండోది సెవెంత్ మంత్ కన్నా ఎయిత్ మంత్ లో డెలివరీ అయితే బాలేదు ప్రాబ్లం ఉంటుంది అనేది ఏం లేదండి సో ఈవెన్ పీపుల్ ఈవెన్ నైన్త్ మంత్ లో డెలివరీ అయిన బేబీస్ కూడా కొన్నిసార్లు క్రిటికల్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు లోపల ఉంటే అంత మంచిది బేబీకి సో అంత మంచిది ఫర్ ద చైల్డ్ అంటే లంగ్ మెచూర్ అవ్వడానికి లోపల ఆర్గన్స్ ఫామ్ అవ్వడానికి మంచిది సో ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేయగలిగితే అంత మంచిది.
(32:04) సో ప్రీమెచూర్ గా డెలివరీ అవ్వడం ఎస్ ఇట్స్ ఏ మిస్ హాప్ అది లాట్ ఆఫ్ కారణాలు ఉంటాయి ఎందుకు సెకండరీ ఇన్ఫెక్షన్ గర్భసంచి ఓపెన్ అవ్వటము ప్రీమెచూర్ గా పెయిన్స్ రావటం ఇలాంటివి మల్టిపుల్ కారణాలు ఉంటాయి కానీ ఏదున్నా ఎన్ని రోజులు అంటే ఏడో నెలలో తొందరగా డెలివరీ చేసేయండి ఎనిమిది దాకా వద్దు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు.
(32:22) సో అలా అంటే పెయిన్స్ వస్తే గన అట్లానే సో వీలైనంత వరకు ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేసినా ఇట్స్ ఆన్ అడిషనల్ బోనస్ ఫర్ ద చైల్డ్. సో ఎనిమిదో నెల అయితే అన్‌సేఫ్ తొమ్మిది అయితే సేఫ్ ఇలాంటివి ఏమి లేవు అది మనం పెట్టుకుంది మాత్రమే ఈవెన్ నెంబర్స్ ని పాపం అనవసరంగా బ్లేమ్ చేస్తున్నాం [నవ్వు] అండ్ ముహూర్తాలు పెట్టుకొని మరి సర్జరీస్ కి వస్తుంటారు మేబి నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు వాటి గురించి మధ్యరాత్రిలో మూడింటి పంతులు గారు [నవ్వు] సో పంతులు గారు చెప్పిన విధంగా ప్రతి డెలివరీ అంత సక్సెస్ఫుల్ గా అవుతుంది అనుకోవచ్చా అంటే ఆ ముహూర్తాన్ని
(32:54) పెట్టుకొని బేబీని డెలివరీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే యస్ ఏ డాక్టర్ గా మీరు అసలు దీన్ని ఎంకరేజ్ చేస్తారా ఆస్ట్రాలజీని నమ్ముతావా దేవుడిని నమ్ముతావా అంటే ఐ థింక్ వ షుడ్ రెస్పెక్ట్ ద పేషెంట్స్ ఛాయిస్ బట్ అర్ధరాత్రి అపరాత్రి పంతులు గారు చెప్పినా నేను చేయను ఛాన్సే లేదు అంటే ఐ ఆఫీస్ టైమ్స్ మార్నింగ్ 9 ఓ క్లాక్ టు ఈవినింగ్ ప్రాబబ్లీ అరౌండ్ 7:30 ఎందుకు ఆ టైం లో ఏదైనా ముహూర్తం చెప్పారనుకోండి ఈ అరగంటలో చేయండి అని స ఇట్ ఇస్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఐ మే గో అహెడ్ అండ్ సిజరిన్ సెక్షన్ అంటే నాట్ ఇఫ్ ఇట్ ఇస్ ఇండికేటెడ్
(33:30) ఎస్ సో ఐ మే డు ఏ సిజరిన్ సెక్షన్ ఆ టైం లో మే బి ముహూర్తం టైం లో చేయండి అన్న ఎప్పుడోకప్పుడు చేయాలి వై నాట్ డు అట్ దట్ టైం ఓకే అంతే సో ఇట్ ఇస్ దేర్ పర్సనల్ ఐ రెస్పెక్ట్ దట్ దేర్ ఛాయిస్ బట్ ఇంకొకటి ఏంటంటే వై ఓన్లీ దట్ టైం మధ్యరాత్రిలో అపరాత్రులు ఐ విల్ నాట్ డు ఎందుకంటే ఏదైనా కేస్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ పేషంట్ ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ సో సపోజ బై ఛాన్స్ మనక ఏదైనా బ్లీడింగ్ ఇష్యూ వచ్చింది లేకపోతే ఏదైనా బేబీ ఇష్యూ వచ్చింది సో మనుషు చేతులు అందుబాటులో ఎర్లీ మార్నింగ్ మన బ్రెయిన్ షార్ప్ గా ఉన్నట్టు నైట్ టైం ఉండదు
(34:04) ఇస్ డెఫినట్లీ ప్లస్ చేతులు మనిషి అందుబాటులో దొరికే వాళ్ళు కూడా బ్లడ్ బ్యాంక్ కావాలి బ్లడ్ కి వెళ్ళాలి రావాలి సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి సో ఆ టైంలో మాత్రం ఎవరు చెప్పినా తీసుకో నో ఐ విల్ నెవర్ టేక్ రిస్క్ ఐ విల్ నాట్ టేక్ రిస్క్ వాళ్ళు పేషెంట్ వెళ్ళినా పర్లేదు ఐ డోంట్ టేక్ రిస్క్ చాలా సందర్భాల్లో మీట్ అవుతూ ఉంటుంటాము మనకి ఇప్పుడు రాదులే ప్రెగ్నెన్సీ అనుకున్న ప్రాసెస్ లో ప్రెగ్నెన్సీ వచ్చి మల్టిపుల్ గా అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు ఇన్ని అబార్షన్ తర్వాత బాడీ ఎఫెక్ట్ అవుతది అన్న పాయింట్ ఏదో ఉంటూ ఉంటుంది బాడీ తట్టుకోవడానికి కూడా మేబి
(34:33) కొంతవరకే ఉంటుంది ఆ ఓపిక అనేది అన్ని మల్టిపుల్ అబార్షన్స్ కనుక బాడీకి వాంటెడ్ గా కావచ్చు అన్వాంటెడ్ గా కావచ్చు పడితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి లాంగ్ రన్ లో అంటారు ఎస్పెషల్లీ ఉమెన్ కి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వద్దు అండర్స్టాండబుల్ ఇట్ ఇస్ యువర్ ఛాయిస్ నీకు వద్దు అనుకుంటున్నావ్ అండర్స్టాండబుల్ బట్ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదరా ఎలా అవాయిడ్ చేయాలి అని లాట్ ఆఫ్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే లాట్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఆర్ దేర్ అవి అవాయిడ్ చేయటం ఇస్ ద సేఫెస్ట్ టు డు ఫస్ట్ థింగ్ టు డు ఆ అంత అవగాహన ఉండేవాళ్ళు ఇట్
(35:07) ఇస్ ఆల్వేస్ బెటర్ దే డ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ అబార్షన్స్ స ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే నొప్పి కలుగుతది 10 దెబ్బలు తగిలితే నొప్పి కలుగుతది అనేది ఏమ లేదు. దేర్ ఆర్ పీపుల్ హూ హవ్ కన్సవడ్ ఈవెన్ ఆఫ్టర్ ద 10th లాస్ సంబడీ ఒక ప్రెగ్నెన్సీకే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అసలు రాకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
(35:26) సో ఎనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ తగిలింది అనుకోరా దెబ్బ దెబ్బనే సో నువ్వు ఎన్నన్నా చేయగా ఆ సో సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు యూట్రస్ కి సో ఎనీ అబార్షన్ ఇస్ లైక్ ఆన్ ఇంజరీ టు ద ఓవరీ అండ్ ద యూట్రస్ సో అలాంటప్పుడు యూట్రస్ కి ఇంజరీ అయినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆ ఒకసారి ఫస్ట్ పెళ్లైన కొత్తలో నాకు కొంచెం టైం కావాలి అలా టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు దాని తర్వాత కన్సీవే అవ్వకుండా సంవత్సరాల తరబడి ఆ డాక్టర్ చుట్టూ తిరిగేవాళ్ళు చాలా మంది ఉంటారు సో వాట్ వ సే ఇస్ యు వాంట్ టు అవాయిడ్ అవాయిడ్ ఇట్ ఇస్ యువర్ ఛాయిస్
(36:00) కానీ రికరెంట్ అబార్షన్ ఇస్ నాట్ వెరీ గుడ్ అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్స్ అనేవి వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుంటూ ఉంటారు అందరి బాడీస్ కి ఒకే రకంగా పిల్స్ పనిచేస్తాయా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అండ్ వాళ్ళ అంటే మీరు ఈ అబార్షన్ కి పిలిచామా ఎస్ ఎస్ ఎస్ ఫస్ట్ థింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ అంటారు [నవ్వు] టెస్ట్ అంటారు సో స్కాన్ కి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు కౌంటర్ అవుట్ ఆఫ్ ద కౌంటర్ టాబ్లెట్లు వేసేసుకుందాం ఎస్ లిటరల్ గా మా హాస్పిటల్ లోనే ఒక పేషెంట్ చూసాం అలాగే టాబ్లెట్లు వేసుకొని అన్ఫార్చునేట్ షి వాస్ ఇన్ షాక్ బాగా బీపి
(36:36) డ్రాప్ అయిపోయి ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అన్నది స్కాన్ చేయకుండా కనిపెట్టడానికి ఆస్కారమే లేదు. సో వాళ్ళ ఏమైంది ప్రెగ్నెన్సీ యూట్రస్ లో లేకుండా ట్యూబ్ లో ఉండింది. టాబ్లెట్ వేసేసుకున్నారు అది ఓపెన్ అయిపోయి ఇట్ వాస్ బ్లీడింగ్ బ్లీడింగ్ బ్లీడింగ్ ఆల్మోస్ట్ 2 లీటర్ ఆఫ్ బ్లడ్ లాస్ లోపల సో ఇమ్మీడియట్ గా షేవ్ చేయడానికి బ్లడ్ పెట్టి ఓపెన్ చేసుకొని అదంతా ఆ ట్యూబ్ మొత్తం రిమూవ్ చేసేయాల్సి వచ్చిన సిచువేషన్ వస్తుంది.
(37:04) సో మే బీ ఆ ట్యూబల్ బయట ఉంది ట్యూబ్ అని మనకు స్కానింగ్ లో తెలిసి ఉంటే దేర్ ఆర్ అదర్ మెడికల్ మెథడ్స్ దాన్ని కరిగించడానికి ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ పిల్స్ సో నెవర్ టేక్ ఎనీ పిల్స్ అవుట్ ఆఫ్ ద కౌంటర్ దట్ మచ్ ఇస్ ఫర్ షూర్ కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి అసలు పెయిన్ ఉండదు పీరియడ్స్ లో ఊరికే ఆ పెయిన్ రావడానికి ఆ నీరసం రావడానికి టైడ్ అవ్వకపోవడానికి అంటే తీసుకునే ఫుడ్ కరెక్ట్ గా లేకపోవడమా ఇది ఎస్పెషల్లీ తల్లులకి ప్రాబ్లం గా ఉంటది వీళ్ళు పీరియడ్స్ చూస్తే వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి హెడ్ేక్ ఉంటుంది ఎస్పెషల్లీ తెలుగు మదర్స్ కి కరెక్ట్
(37:35) సో ఏంటంటారంటే ఇది జెనటికల్ గా వచ్చే ఇష్యూనా లేదంటే మన బాడీలో ఏదైనా చేంజ్ అంటారా పీరియడ్ అప్పుడు పెయిన్ రావటం కామనే సహజమే ఉంటుంది సో అంటే వాళ్ళ టాలరెన్స్ లెవెల్ ని బట్టి కూడా ఉంటుంది యూజవలీ ఫస్ట్ డే ఒక ఫస్ట్ 12 హవర్స్ కొంచెం పెయిన్ క్రాంపీ పెయిన్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. సో అలాంటి పెయిన్ టాలరబుల్ గా ఉండి నీ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ ని అంటే నడవడానికి కష్టంగా ఉండకుండా స్కూల్ స్కిప్ చేసే సిచువేషన్ అలా ఉండి సివియర్ పెయిన్ ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి సిచుయేషన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే వి హావ్ టు రూల్ అవుట్ అదర్
(38:09) ఇష్యూస్ అంటే ఏమన్నా యూట్రేస్ లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేకపోతే ఎండోమెట్రిసిస్ ఉన్నాయా సో ఏంటి అన్నది రూల్ అవుట్ చెయ్యాలి. అండ్ బై ఛాన్స్ అంటే జస్ట్ ఒక చిన్న పెయిన్ కిల్లర్ యాంటీ స్పాస్మోడిక్ తో సెటిల్ అయిపోయింది అనుకో ఇట్ ఇస్ వెరీ వెరీ సేఫ్ అంటే చాలా మంది ఏం చెప్తారు టాబ్లెట్స్ వాడకూడదు వాడితే మళ్ళీ పిల్లలు పుట్టరు అని కంప్లీట్ పెయిన్ భరించాలి భరించాలి భరించాలి సో పెయిన్ భరించాల్సిన అవసరం అయితే లేదు యు కెన్ టేక్ ఏ స్మాల్ యాంటీ స్పాస్మోడిక్ అంటే సేఫ్ గా ఉండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే సేఫ్ గా ఉండి ఏదైనా
(38:37) ఒక చిన్న యాంటీ స్పాస్మోడిక్ వన్ టాబ్లెట్ ఆర్ టూ టాబ్లెట్స్ సరిపోతుంది అనుకుంటే ఇట్ ఇస్ వెరీ సేఫ్ యు కెన్ కంటిన్యూ అంటే మనం వాడుకోవచ్చు ఎన్ని ప్రతి పీరియడ్ ప్పుడు కొంచెం పెయిన్ దాని టాలరబుల్ లిమిట్ దాటింది అంటే వాడుకోవచ్చు లేదు హీట్ ప్ాడ్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న మూమెంట్ ఎక్సర్సైజెస్ బడ్ లోనే పడుకోకుండా కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటే కూడా కొన్నిసార్లు ఆ పెయిన్ రిలీఫ్ వస్తుంది.
(38:57) సో అది మించి పెయిన్ వస్తుంది అంటే మాత్రం ఎవాల్యేట్ చేసుకోవాలి ఎందుకు అలా అవుతుంది అన్నది మాత్రం కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు ఏదైనా సరే సడన్ గా ఫీవర్స్ హై ఫీవర్స్ రావడము లేదంటే జలుబు చేసిన ఇలాంటివి ఏవో ఉంటూ ఉంటాయి. ప్రాసెస్ లో మనం టాబ్లెట్స్ అనేవి వేసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు ఏదైనా సరే టాబ్లెట్స్ అవాయిడ్ చేయాలి అని అంటారా ఎస్పెషల్లీ ఫీవర్ అండ్ కోల్డ్ కి సంబంధించి ఎక్కువగా పానిక్ అవుతారు అస్సలు వేసుకోకూడదు ప్రెగ్నెన్సీ పోతది అంటూంటారు ఇది నిజమైన ఫీవర్ కి కచ్చితంగా మెడికేషన్
(39:25) పారాసెటమాల్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ డ్రగ్ అది ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా వేసుకోవచ్చు బట్ ఎంత డోస్ ఏంటి అన్నది ఇట్స్ ఆల్వేస్ ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దగ్గర చెక్ చేసుకొని రాసుకోవడం బెటర్ రాండమ ఫీవర్ నార్మల్ వైరల్ ఫీవర్ వన్ ఆర్ టూ డేస్ ఫీవర్ జస్ట్ లిటిల్ బాడీ పెయిన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు పారాసెసిటమాల్ ఇస్ సేఫెస్ట్ కోల్డ్ కి కూడా చిన్న చిన్న మామూలుగా ఈ మనం కామన్ గా దొరికే సెట్రసిన్ అట్లాంటివి ఏవనా వాడుకోవచ్చు.
(39:50) ఇట్ దీస్ దేర్ ఆర్ సం అంటే అవుట్ ఆఫ్ ద కౌంటర్ కొనుక్కునేవి ఇవి మాత్రమే ఐ థింక్ సో బట్ టు డేస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ వస్తుంది హై గ్రేడ్ టెంపరేచర్ అవర్టత్ర అలా ఏమనా టెంపరేచర్ వస్తుంది అలా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు కాస్ అన్నది మనకు ఎవాల్యేట్ చేసుకోవాలి కదా అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ చాలా మంది అడుగుతూ ఉంటుంటారు ఇవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మా మదర్ కి చూసాము లేదంటే అమ్మమ్మకి చూసాము ఈ జనరేషన్ లో మేము వీటిని చూడాలంటే ఇబ్బందిగా ఉంది ప్రెగ్నెన్సీ లో స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేయాలి బేసికల్లి స్కిన్
(40:25) స్ట్రెచ్ అయితే లోపల డర్మిస్ లేయర్ ఒకటి ఉంటుంది అది యాక్చువల్లీ అంత స్ట్రెచ్చబుల్ కాదు పైన స్కిన్ స్ట్రెచ్ అయి అది క్రాక్ అయిపోతుంది అన్నమాట సో క్రాక్ అయినప్పుడు మనమే ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్నగా ఉన్నాం మనం సడన్ గా లావ అయిపోతాం అన్ని చోట్ల స్ట్రెచ్ మార్క్స్ ఈవెన్ మోకాళ్ళకి చేతులకి యా స్ట్రెచ్ మార్క్స్ ఈవెన్ అబ్డమెన్ స్కిన్ కూడా స్ట్రెచ్ అయినప్పుడు డెఫినెట్లీ స్ట్రెచ్ మార్క్స్ అన్నది ఇట్స్ స్టాండర్డ్ ఎస్ రాకుండా అవాయిడ్ చేసేది లాట్ ఆఫ్ క్రీమ్స్ అవి ఇవి అవన్నీ బట్ పెడుతూ ఉంటారు ఎనీ మాయిస్్చరైజింగ్ లిక్విడ్ స్కిన్ స్ట్రెచ్ అవ్వడానికి
(40:57) కొంచెం హెల్ప్ చేస్తది కానీ ఆ స్ట్రెచ్ మార్క్స్ ని కొంచెం తగ్గించేదానికి ఇంటెన్సిటీ తగ్గిస్తది కానీ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ అవాయిడబుల్ అండ్ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు వెజైనా ఏరియా ఏదైతే ఉంటూఉంటుందో వేసుకునే క్లోత్స్ ఎటువంటివి యూస్ చేయాలి అంటారంటే ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాతనైన్ మంత్స్ లో కొంచెం పొట్ట పెద్దగా ఉంటుంది ఫాబ్రిక్ ఎనథింగ్ కన్ అండ్ మిగతా ఏదైనా సరే వాళ్ళ కంఫర్ట్ త్రూ వెళ్లొచ్చా జీన్సెస్ లెగ్గింగ్స్ ఏవేవైనా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా స ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మనం ఏంటంటే లూస్ క్లోతింగ్ అంటే అది ఎలా ఉంటది అంటే ద
(41:30) హోల్ బాడీ ఆ అంటే ఇట్స్ సోర్ లిటరల్ గా సోర్ గా ఉంటది స్వెల్లింగ్ స్వెల్లింగ్ ఉంటుంది సో వాళ్ళకి వాళ్ళ బాడీ తీసి పెట్టడానికే కష్టం కష్టంగా ఉంటుంది ఎస్ సో యస్ ఫర్ యస్ పాసిబుల్ టైట్ క్లోతింగ్స్ టైట్స్ లెగ్గింగ్స్ అలాంటివి జీన్స్ అవాయిడ్ చేయమనే చెప్తాము. ఆ సో ఎనీథింగ్ లూస్ ప్యాంట్స్ మన కార్గో ప్యాంట్స్ వాట్ ఎవర్ ఎనీ లూస్ ప్యాంట్స్ లేదు ఇఫ్ యు వాంట్ టు వేర్ చుడిదార్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ సారీ వాట్ ఎవర్ నీకు ఏది కంఫర్ట్ ఉంటే బట్ లూస్ క్లోతింగ్ లూస్ ఫిట్టింగ్ క్లోతింగ్ ఉండేది బ్రీతబుల్ ఫాబ్రిక్ ఉండేది మరీ పట్టు గిట్లు అలా అలా కాకుండా కొంచెం
(42:05) బ్రీతబుల్ ఫాబ్రిక్ ఉండేవి ఏవి ఉన్నా అంటే ఆ హార్మోన్స్ వల్ల ఏంటంటే వాళ్ళ స్వెట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ హాట్ ఫ్లషస్ ఉంటాయి లోపల నుంచి హాట్ గా ఉంటది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా మంది ఆడపిల్లలకి ఇన్ఫర్మేషన్ అవసరం కొన్ని డాక్టర్ దాకా వచ్చి అడగలేరు కొన్ని వచ్చినా సిగ్గుపడుతూ ఉంటుంటారు కొన్ని ఓపెన్ గా మాట్లాడలేరు వాళ్ళందరికీ కూడా ఇదఒక చెప్పారు ఎవరో ఒకరు చెప్పాలి కదా [నవ్వు] ఎస్ ఎస్ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment