Sunday, August 9, 2026

Should Indians Stop Drinking Milk? Longevity Doctor Explains

Should Indians Stop Drinking Milk? Longevity Doctor Explains

Author Name:Dr Samatha Tulla

Youtube Channel Url:https://www.youtube.com/@drsamathatulla

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IUk3VgL4jes



Transcript:
(00:00) మన జనరేషన్ లో మనం ముందు జనరేషన్ లో పెరిగి పెద్దయ్యేటప్పుడు మిల్క్ అనేది చాలా ఎసెన్షియల్ మిల్క్ తాగితే బోన్స్ బలంగా ఉంటాయి బాగా టాల్ అవుతాము ఆర్ ఈవెన్ బ్రెయిన్స్ షార్ప్ గా ఉంటాయి అని యడ్స్ చూసాం మనం అలాగే పెరిగి పెద్దయ్యాం అలాంటిది ఇవాళటి రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎంతమంది ఇన్ఫ్లయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మిల్క్ ఆపేయగానే ఎనర్జీ పెరిగిందని బ్లోటింగ్ తగ్గిందని ఇలాగ చాలా కన్ఫ్యూషన్ ఉంది మన క్లినిక్ కి వచ్చే పేషెంట్స్ కూడా ఎంతో కన్ఫ్యూస్డ్ మిల్క్ తాగాలా అసలు అది ఎసెన్షియల్ కొంతమందేమో మిల్క్ ఆపేస్తేనే హాయిగా ఉందని
(00:34) కొంతమందేమో అది వాళ్ళకి చాలా ఎసెన్షియల్ ఆ మిల్క్ లేని టీ కాఫీ తాగలేని లైఫ్ ని వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు అంటారు. చాలా మంది వాళ్ళ నిజంగా కన్ఫ్యూస్డ్ గా ఉన్నారు. తాగాలా ఆపేయాలా తాగితే పాస్టరైజ్డ్ మిల్కా ఏటు మిల్క్, రా మిల్క్ ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఏది తాగాలి ఐ నో మిల్క్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ ఇట్ ఇస్ ప్ాక్డ్ విత్ గుడ్ ప్రోటీన్ కాల్షియం ఫాస్ఫరస్ అన్ని ఉన్నాయి.
(00:57) [సంగీతం] కానీ ఇవన్నీ న్యూట్రిషనల్ ఇంగ్రిడియంట్స్ రావాలి అంటే మిల్కే తాగాలా లేదా దట్ ఇస్ అనదర్ క్వశన్ రీసెంట్ డేటా బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చూసుకుంటే 66% ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్ గా మిల్క్ తాగిన [సంగీతం] నెక్స్ట్ 30 మినిట్స్ టుట అవర్స్ లోపు సమ్ కైండ్ ఆఫ్ సింటమ్స్ లైక్ బ్లోటింగ్ పొట్లో నొప్పి, లూస్ మోషన్స్ ఇలాంటి డిఫరెంట్ సింటమ్స్ ఎక్కువ సౌత్ ఇండియన్స్ లోనే గమనించారు.
(01:22) సో ఇలాంటి స్టడీ చూడడము అండ్ ఇలాంటి [సంగీతం] కన్ఫ్యూజన్ ఉండడంతో టుడే ఐ ఫెల్ట్ ఇవాళ మనం డైరీ గురించి మాట్లాడాలి. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ఎందుకు డైరీ వల్ల ఇలాంటి సింటమ్స్ వస్తున్నాయి [సంగీతం] అందరికీ వస్తాయా లేదా అందరూ మిల్క్ అవాయిడ్ చేయాలా అవాయిడ్ చేస్తే ఎవరు అవాయిడ్ చేయాలి ఇలాంటి కొన్ని కన్ఫ్యూషన్స్ మెథ్స్ అవన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాం.
(01:45) ఫస్ట్ లో మిల్క్ లో ఏముంది మిల్క్ లో బాడీకి అవసరమయ్యే న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇట్ హాస్ కంప్లీట్ ప్రోటీన్ కాల్షియం ఫాస్ఫరస్బ12 మిల్క్ తాగితే ఇవన్నీ బాడీకి వస్తాయా అంటే డెఫినెట్ గా వస్తాయి. కానీ ఈ న్యూట్రియంట్స్ బాడీకి రావడానికి మిల్కే తాగాల్సిన అవసరం లేదు. సో వేరే ఫుడ్స్ లోబి12 కాల్షియం ఫాస్ఫరస్ ప్రోటీన్ వచ్చే ఫుడ్స్ తీసుకున్నా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూ వస్తుంది.
(02:08) సో మిల్క్ తాగని వాళ్ళు ఇవేవి బాడీకి రావు అని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకోటి వింటూ వస్తుంది ఏంటి ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉంది అంటే ఓ మీకు సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గాలి సో మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించండి అని ఎప్పటి నుండో వింటూ వస్తున్నారు. కానీ మనం పాపులేషన్ బేస్డ్ లార్జ్ స్కేల్ [సంగీతం] స్టడీస్ గనుక చూసుకున్నట్లయితే మిల్క్ తాగడం వల్ల హెల్తీ పీపుల్ లో హార్ట్ డిసీజెస్ వస్తాయి అని ఎక్కడా లేదు.
(02:32) హెల్తీ పాపులేషన్ కి మెటబాలిక్ హెల్త్ సరిగ్గా లేని పాపులేషన్ కి డిఫరెన్స్ ఉంటుంది. మెటబాలిక్ [సంగీతం] హెల్త్ సరిగ్గా లేకపోవడం అంటే ఏంటి డయాబెటిస్ ఉన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా పిఎంఓఎస్ ఉన్నా ఫ్యాటీ లివర్ డిసీస్ ఉన్నా వీళ్ళందరికీ మెటబాలిజం సరిగ్గా లేనట్టు సో ఒక మిల్క్ హెల్దీ పర్సన్ తీసుకున్నప్పుడు మెటబాలిజం సరిగ్గా లేని పర్సన్ తీసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది.
(02:55) ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ ఆఫ్ మిల్క్ టీ లో కనీసం 300 కిలో క్యాలరీస్ ఉంటాయి. సో ఎప్పుడైనా మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పర్సన్ కి మనం అన్ని కన్సిడర్ చేయాలి. అంటే వాళ్ళ బేస్ లైన్ సిస్టమ్స్ ఒక హెల్తీ పర్సన్ సిస్టం లాగా ఉండదు కాబట్టి మనం ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు బాడీకి సరిగ్గా యూటిలైజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఆపేసినప్పుడు చాలామంది మెటబాలికలీ అన్హెల్దీ ఉన్న పీపుల్ లో బ్రెయిన్ ఫాగ్ తగ్గిపోతుంది ఫెటీక్ తగ్గిపోతుంది స్కిన్ క్లియర్ అయిపోతుంది ఆ బ్లోటింగ్ తగ్గుతుంది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్న
(03:28) క్లైంట్స్ లో కూడా మేము కొన్నిసార్లు మిల్క్ తగ్గించేస్తాం. ఎందుకు మిల్క్ వల్ల ఇన్సులిన్ స్పైక్స్ అవుతాయి కాబట్టి బట్ ఇట్ డజంట్ మీన్ మిల్క్ ఇస్ ఆల్వేస్ బాడ్ కొన్నిసార్లు మెటబాలిక్ రీసెట్ చేయాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని ఫుడ్స్ టెంపరరీగా ఆపేస్తాం బట్ దట్ డజంట్ మీన్ లైఫ్ లాంగ్ గా ఎలిమినేట్ చేసిన ఫుడ్స్ ఆపేయాలి అని కాదు.
(03:49) మిల్క్ అంటే చాలా మంది రిలేట్ చేసుకునేది లాక్టోస్ ఇంటాలరెన్స్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండడం వల్ల మిల్క్ ఆపేసాము అని చాలా మంది అనుకుంటారు బట్ దేర్ కుడ్ బి మల్టిపుల్ రీసన్స్ మిల్క్ లో మెయిన్లీ టూ ఇంగ్రిడియంట్స్ చూస్తాం లాక్టోస్ ఓస్ అంటే షుగర్ ఇట్స్ ఏ షుగర్ ఇన్ ద మిల్క్ మనందరికీ కూడా పుట్టినప్పుడు ఆ లాక్టోస్ అనే షుగర్ ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకు లాక్టేస్ అనే ఎంజైమ్ ఉంటుంది మనం అది బ్రేక్ డౌన్ చేస్తాము అబ్సర్బ్ చేసుకుంటాం బట్ యస్ వి గ్రో అప్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఈ లాక్టేస్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతది.
(04:17) బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ ఎలా తగ్గిపోతుంది అని కొంతమందిలో ఇన్ ఫ్యూ పీపుల్ ఈ లాక్టేస్ అనే ఎంజైమ్ చాలా చాలా తక్కువ లెవెల్స్ లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏ మిల్క్ తీసుకున్నా దే కాంట్ బ్రేక్ డౌన్ మిల్క్ అండ్ వాళ్ళకి సింటమ్స్ వస్తాయి. దీన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. సెకండ్ థింగ్ ఇస్ దేర్ ఇస్ ప్రోటీన్ ఇన్ ద మిల్క్ ఆల్సో దట్ కుడ్ బి కెసిన్ ఆర్ వే ప్రోటీన్ దీన్ని ఇంకొంచెం డైజెస్ట్ చేసుకోవడం ఇన్ జనరల్ డిఫికల్ట్ మనకి మిల్క్ పెరుగ అవ్వాలన్నా చీజ్ అవ్వాలన్నా ఇదే హెల్ప్ చేస్తది కెసిన్ ఇన్ ద మిల్క్ కొంతమందికి
(04:47) ఇమ్యూనోలాజికల్లీ అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టం నిజంగానే ఆ కెసిన్ ని టాలరేట్ చేయదు. దీన్ని కెసిన్ ఇంటాలరెన్స్ అంటాం. సో కెసిన్ ఇంటాలరెన్స్, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఆర్ టూ కంప్లీట్ డిఫరెంట్ సినారియోస్. ఎందుకు చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది? మనం పుట్టినప్పుడు మనకు పెద్ద అవ్వడానికి గ్రోత్ కి మిల్క్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
(05:07) మనం ఆ మిల్క్ ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో మనం స్మాల్ ఇంటెస్టైన్ లో [సంగీతం] లాక్టేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసుకుంటాం బాగా కాబట్టి ఆ మిల్క్ ని డైజెస్ట్ చేసుకుంటాం. మనం పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఆ లాక్టేస్ ఎంజైమ్ ప్రొడక్షన్ నాచురల్ గానే తగ్గిపోతుంది. దీన్ని అడల్ట్ లాక్టేస్ నాన్ పర్సిస్టెన్స్ అంటారు.
(05:25) కానీ ఓన్లీ కొన్ని పాపులేషన్స్ లో ఆ లాక్టేస్ ప్రొడక్షన్ తగ్గకుండా అలాగే ఉండిపోతుంది కాబట్టి ఆ కొంతమంది పాపులేషన్స్ మిల్క్ ని బాగా డైజెస్ట్ చేసుకుంటారు. దట్స్ [సంగీతం] వై మోస్ట్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ లాక్టోస్ ఇంటాలరెంట్ అవుతారు ఆ కొంతమంది పాపులేషన్ ఆర్ దేర్ హూ హావ్ గుడ్ లాక్టేస్ ఎంజైమ్ ప్రొడక్షన్ వాళ్ళు మటుకు ఆ మిల్క్ ని బాగా డైజెస్ట్ చేసుకుంటారు.
(05:48) లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా లేదా తెలుసుకోవడం ఎలాగా ఒకవేళ మీకు మిల్క్ ప్రొడక్ట్ ఏది తీసుకున్నా టీ [సంగీతం] గానిీ కాఫీ గానిీ లేకపోతే మిల్క్ బేస్డ్ డెసర్ట్ గానిీ ఇలాంటివి ఏమన్నా తీసుకోగానే మీరు తీసుకున్న 30 మినిట్స్ టు అవర్స్ లోపు ఇమ్మీడియట్ గా పొట్లో నొప్పి రావడం గానీ గ్యాస్ అనిపించడం గానీ ఆర్ వెంటనే లూస్ మోషన్ కి వెళ్ళాలనిపించడం [సంగీతం] గానీ ఇలాంటి సింటమ్స్ ఉంటే అట్లీస్ట్ ఒక ఫోర్ వీక్స్ మిల్క్ అండ్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఆపేసి అబ్సర్వ్ చేయండి ఇంప్రూవ్మెంట్ సింటమ్స్ ఉందా లేదా అని అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఒకవేళ మీకు ఇన్ఫ్లమేషన్ కానీ చాలా గట్ రిలేటెడ్
(06:19) ఇష్యూస్ కానీ లేదంటే మల్టిపుల్ సింటమ్స్ జాయింట్ పెయిన్స్ [సంగీతం] స్కిన్ స్కిన్ బ్రేక్వుట్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్ ఇన్ఫ్లమేషన్ ఏం చేసినా తగ్గట్లేదు [సంగీతం] ఇలాంటి ఇష్యూస్ ఉండే వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ కాకుండా కొంతమందిలో కెసిన్ ఇంటాలరెన్స్ కూడా ఉండుండొచ్చు కానీ ఇది మీరు సొంతంగా డయాగ్నోస్ చేసుకోలేరు కాబట్టి యు షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ డాక్టర్ ఆర్ న్యూట్రిషనస్ కరెక్ట్ టెస్ట్ చేసుకొని డయాగ్నోస్ చేసుకోవాల్సి వస్తది.
(06:43) ఎందుకంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ అండ్ కెసిన్ ఇంటాలరెన్స్ రెండు డిఫరెంట్ థింగ్స్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇస్ వే మోర్ కామన్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ లో లాక్టేజ్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇస్ వే కామన్ కానీ వాట్ ఇస్ నాట్ వెరీ కామన్ ఇస్ [సంగీతం] కెసిన్ ఇంటాలరెన్స్ అది నాట్ కామన్ అది మోస్ట్లీ మీ ఇమ్యూన్ సిస్టం దాన్ని టాలరేట్ చేయకపోవడం వల్ల వచ్చే సింటమ్స్ కానీ ఆ సింటమ్స్ మైల్డ్ గా కాకుండా ఇంకొంచెం సివియర్ గా ఉండొచ్చు ఏ ఎక్స్ప్లనేషన్ లేకుండా ఇన్ఫెక్షన్ లేకుండా లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ ఉండడము వెరీ సివియర్ స్కిన్
(07:12) బ్రేక్వట్స్ ఉండడము గట్టు [సంగీతం] చాలా ఇరిటేటెడ్ గా ఉండడం పొట్లో నొప్పితో పాటుగా కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ఉండడం గాన కొన్నిసార్లు లూస్ స్టూల్స్ ఉండడం గానీ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్టూల్స్ ఉండడం కానీ ఇలా ఇంకొంచెం కెసివీన్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టం ఇన్వాల్వడ్ ఉంటుంది కాబట్టి సింటమ్స్ ఉట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ఏ కాకుండా స్కిన్ లో గాని బోన్స్ లో గాని జాయింట్స్ లో గాని అలా కూడా రిప్రసెంట్ అవ్వచ్చు.
(07:35) ఈ సింటమ్స్ అన్ని ఉన్నప్పుడు మరి ఫోర్ వీక్స్ మిల్క్ ఎలిమినేట్ చేస్తారుఫోర్ వీక్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ అది మిల్క్ తోనే వచ్చాయా సింటమ్స్ అని తెలియాలి అంటే అది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి వెన్ యుర్ రీఇంట్రడ్యూసింగ్ మీరు చాలా లార్జ్ క్వాంటిటీస్ ఏం అవసరం లేదు వన్ స్మాల్ కప్ ఆఫ్ మిల్క్ లైక్ 200 ml ఆఫ్ మిల్క్ ని కన్సిక్యూటివ్ డేస్ అట్లీస్ట్ [సంగీతం] త్రీ డేస్ తీసుకొని మళ్ళీ జర్నలింగ్ చేసుకోవాలి అంటే నోట్ డౌన్ చేసుకోవాలి ఆ మిల్క్ [సంగీతం] తీసుకోగానే పొట్లో నొప్పి గాని గ్యాస్ కానీ వెంటనే లూస్ టూల్స్ [సంగీతం] కానీ లేదో కొత్తగా స్కిన్ లో
(08:05) ఇరిటేషన్ కానీ బ్రేక్ వుట్స్ కానీ యక్నే గాని ఇలా ఆర్ జాయింట్స్ లో నొప్పి గాని ఇలాంటివి ఏమన్నా తగ్గిపోయిన సింటమ్స్ మళ్ళీ రీఅపియర్ అవుతున్నాయా లేదా నోట్ చేసుకోవాలి. ఒకవేళ రీఅపియర్ అయ్యాయి అంటే ఓకే మిల్క్ లో ఉండే లాక్టోస్ గాని మిల్క్ లో ఉండే ప్రోటీన్ గానిీ ఎదర్ ఆఫ్ ద థింగ్స్ కుడ్ బి ద ప్రాబ్లం. సో ఇలాంటి వాళ్ళు దే నీడ్ నాట్ ఎలిమినేట్ ఆల్ డైరీ ప్రొడక్ట్స్ ఓకే నౌ వి హావ్ యోగర్ట్ పన్నీర్ ఘీ ఇలాంటివి డిఫరెంట్ ప్రొడక్ట్స్ [సంగీతం] ఉన్నాయి.
(08:36) కొంతమందికి మిల్క్ తోనే ప్రాబ్లం ఉంటుంది. యోగర్ట్ గాని ఘీ గాని తీసుకున్నప్పుడు ఉండదు ఎందుకు మనం పెరుగు తింటున్నప్పుడు పెరుగులో ఉండే బ్యాక్టీరియా చాలా మటుకు లాక్టోస్ ని ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసేస్తుంది. సో లాక్టోస్ లెవెల్స్ యోగర్ట్ లో తక్కువ ఉంటాయి కాబట్టి మిల్క్ తీసుకున్నప్పుడు వచ్చే సింటమ్స్ చాలా మందికి యోగర్ట్ వల్ల రావు.
(08:54) కానీ యోగర్ట్ లో ప్రోటీన్ ఉంటుంది ఓన్లీ లాక్టోస్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రోటీన్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు యోగర్ట్ తీసుకున్నా కూడా గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో దట్ కుడ్ బి ప్రోటీన్ అంటే కెసిన్ ఆర్ వే ప్రోటీన్ ఇన్ ద మిల్క్ దట్ కుడ్ బి దేర్ ప్రాబ్లం. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు పెరుగుని అవాయిడ్ చేసి [సంగీతం] గీని రీఇంట్రడ్యూస్ చేసి చూడొచ్చు.
(09:16) ఘీ చేస్తున్నప్పుడు చాలా వరకు ప్రాసెస్ లో ఘీలో ఉండే ప్రోటీన్ ఎలిమినేట్ అయిపోతుంది ఘీలో ఉండే లాక్టోస్ ఎలిమినేట్ అయిపోతుంది ఆ మిల్క్ సాలిడ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి కాబట్టి ఘీలో మిగిలేది ఓన్లీ ఫ్యాట్ [సంగీతం] సో ఒకవేళ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఆర్ మిల్క్ లో ఉండే ప్రోటీన్ ఇంటాలరెన్స్ అయితే చాలా మటుకు సింటమ్స్ గీ వల్ల రావు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ చాలా సివియర్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉండే వాళ్ళకు మట్టుకు గీ తీసుకున్నా కూడా దేర్ ఇస్ సం ఛాన్స్ దట్ గట్ సింటమ్స్ ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం గీ ఇస్ యూజవలీ వెల్ టాలరేటెడ్ బై మోస్ట్ పీపుల్ బికాజ్ దానిలో లాక్టోస్
(09:48) లెవెల్స్ చాలా చాలా చాలా తక్కువ ఉంటాయి అండ్ అలాగే దానిలో మేకింగ్ ప్రాసెస్ లో చాలా మటుకు ప్రోటీన్ కెసిన్ అండ్ వే ఇస్ రిమూవ్డ్ వైల్ మేకింగ్ గీ హెల్దీగా ఉండేవాళ్ళు అలాగే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అత్లీట్స్ కానీ వీళ్ళకి గట్టు బాగుంది మిల్క్ ని టాలరేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మిల్క్ తీసుకోవచ్చు కానీ నాట్ ఆల్ టైప్స్ ఆఫ్ డైరీస్ సేమ్ మిల్క్ గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ కానీ ఎప్పుడైతే మిల్క్ తీసుకుంటామో దానికి రెస్పాన్స్ గా బాడీ ఎక్కువ డోస్ ఆఫ్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మెటబాలికలీ హెల్దీ లేని వాళ్ళకి అంటే ప్రీ డయాబెటిస్ ఇన్సులిన్
(10:21) రెసిస్టెన్స్ డయాబెటిస్ పిసిఓఎస్ [సంగీతం] ఇలాంటి వాళ్ళందరూ కూడా మిల్క్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు మిల్క్ అవాయిడ్ చేయడం బెటర్ అదే మిల్క్ కాకుండా యోగర్ట్ తీసుకున్నప్పుడు దానిలో దాలో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ స్పైక్ ని కొంచెం వరకు తగ్గిస్తుంది. [సంగీతం] అలాగే లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటే మిల్క్ కాకుండా యోగర్ట్ తీసుకున్నప్పుడు దే విల్ ఫీల్ లిటిల్ బెటర్ బికాజ్ లాక్టోస్ లెవెల్స్ ఆర్ లో నెక్స్ట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయింటైనింగ్ హెల్త్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు
(10:48) ఇలాంటి అన్ని ఇష్యూస్ లో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మిల్క్ ని పక్కన పెడితే యోగర్ట్ కెన్ ఆఫర్ గుడ్ బెనిఫిషియల్ బాక్టీరియా అలాగే ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉండదు స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో ఇట్స్ ఏ గ్రీన్ మార్క్ అలాగే ఘీ ఇస్ ఏ క్లారిఫైడ్ బటర్ అంటే దానిలో ఉండే మిల్క్ సాలిడ్స్ అన్ని పోతాయి కాబట్టి వాట్ ఇస్ లెఫ్ట్ ఇస్ మోస్ట్లీ ఫ్యాట్ సో అందులో లాక్టోస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి [సంగీతం] కాబట్టి ఈజీయర్ ఫర్ డైజెషన్ జెంటిల్ ఆన్ ద గట్ అండ్ ఆల్సో ఎనర్జీ లెవెల్స్ సస్టైన్డ్ గా ఉంటాయి చాలా వరకు స్కిన్ ఇష్యూస్ కూడా ఉండవు. వెన్ ఇట్
(11:19) కమ్స్ టు ఏజ్డ్ చీజెస్ ఏ ఏజ్డ్ చీజెస్ చూసుకున్నా వాటిలో లాక్టోస్ లెవెల్స్ మిల్క్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి కానీ కొంచెం ఉంటాయి. బట్ ఇట్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కానీ దానికి మోడరేషన్ ఉండాలి. చీజ్ అనగానే అన్ని చీజెస్ సేమ్ న్యూట్రిటివ్ వాల్యూ తో ఉండవు. ఏజ్డ్ చీజెస్ బిహేవ్ డిఫరెంట్లీ దాంట్లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ లెవెల్స్ హెల్దీగా ఉంటాయి అలాగే లాక్టోస్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి.
(11:45) అదే మీరు వెరీ కమర్షియల్ ప్రాసెస్డ్ చీజెస్ చూసుకుంటే ఏవైతే పిజ్జాస్ పైన ఉంటాయో దే ఆర్ నాట్ వెరీ హెల్దీ కైండ్ ఏజ్డ్ చీజెస్ రిలేటివ్లీ మోడరేషన్ గా తీసుకుంటే హెల్దీ అంటే ఒక 30 g 40 g అలాగా అలా [సంగీతం] అంతేగానీ పిజ్జాలో తిన్నట్టు ఒక 100 గ్రామస్ అలా కాదు సో ఓవరాల్ మీకు మెటబాలిజం సరిగ్గా లేకపోతే [సంగీతం] డయాబెటీస్ ఉన్నా ప్రీ డయాబెటిస్ ఉన్నా ఫ్యాటీ లివర్ డిసీస్ ఉన్నా లేకపోతే పిసిఓఎస్ ఉన్నా లేకపోతే స్కిన్ ఇష్యూస్ జాయింట్ ఇష్యూస్ గట్ ఇష్యూస్ ఇలాంటివి ఇవన్నీ ఉన్నప్పుడు యు షుడ్ ఫాలో దిస్ పాటర్న్ ఎలిమినేట్ మిల్క్ అండ్ స [సంగీతం] హౌ ద సింటమ్స్ ఆర్ ఇంప్రూవింగ్ బెటర్
(12:20) అనిపిస్తే దెన్ ఎలిమినేట్ అప్ టుఫోర్ టు సిక్స్ వీక్స్ మళ్ళీ మీరు రీఇంట్రడ్యూస్ చేసినప్పుడు సిమిలర్ సింటమ్స్ వస్తున్నాయా అంటే ట్రై టు అవాయిడ్ మిల్క్ యస్ మచ్ [సంగీతం] యస్ పాసిబుల్ బట్ ట్రై అదర్ ఫామ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ [సంగీతం] లైక్ యోగర్ట్ కానీ పన్నీర్ గాని బటర్ కానీ [సంగీతం] అండ్ స హౌ యు ఆర్ టాలరేటింగ్ సడన్ గా యక్నే వస్తే మిల్క్ కట్ చేయమంటారు డయాబిటీస్ వస్తే మిల్క్ ఆపేయమంటారు ఆర్ మీరు బాడీ బిల్డ్ చేయట్లేదు కదా మిల్క్ మీకు మిల్క్ అవసరం లేదు అంటారు.
(12:50) సో మిల్క్ కి గ్రోత్ కి ఏంటి సంబంధం సో మిల్క్ తీసుకోగానే ఓన్లీ విటమిన్స్ వస్తాయని కాదు అది బాడీలో త్రీ ఇంపార్టెంట్ పాత్వేస్ ని ట్రిగర్ చేస్తుంది. ఒకటి హార్మోన్స్ లో ఇన్సులిన్ ని యక్టివేట్ చేస్తుంది అలాగే మన గ్రోత్ కి కావాల్సిన ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ని యక్టివేట్ చేస్తుంది అలాగే మన మసల్ గ్రోత్ కి కావాల్సిన ఎంటోర్ ని కూడా యక్టివేట్ చేస్తుంది.
(13:09) హెల్దీగా ఉండే ఇండివిడ్యువల్ బాడీ బిల్డ్ [సంగీతం] చేస్తుంటే ఆర్ హెల్దీగా ఉండే ఇండివిడ్యువల్ స్పోర్ట్స్ లో ఉన్నారు ఆర్ అత్లెటిక్స్ లో ఉన్నారు ఆర్ రెగ్యులర్ గా ఛాలెంజింగ్ యక్టివిటీస్ చేస్తారు అంటే మిల్క్ కెన్ సపోర్ట్ దెమ ఎందుకంటే ఇట్ హెల్ప్స్ దెమ టు గ్రో ఇట్ హెల్ప్స్ దెమ టు రిపేర్ ఇట్ హెల్ప్స్ దెమ టు బిల్డ్ దర్ మసల్స్ కానీ అదే అడల్ట్ మెటబాలికలీ అన్హెల్దీ ఉన్న గట్ హెల్త్ బాలేకపోయినా ఆర్ అదే అడల్ట్ కి డయాబెటీస్ ఉంది ఇలాంటి సినారియోస్ లో మనకి అనవసరంగా ఇన్సులిన్ పెరగాల్సిన అవసరం [సంగీతం] లేదు మనకి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంక్రీస్
(13:42) అవ్వాల్సిన అవసరం లేదు ఎంటోర్ యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెటబాలికలీ అన్ హెల్దీ ఉన్నప్పుడు సేమ్ మిల్క్ చాలా పెద్ద ఇన్సులిన్ స్పైక్ ని క్రియేట్ చేస్తుంది దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గదు బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లోకి రావు. చైల్డ్హుడ్ లో మనకి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ [సంగీతం] ఎంటోర్ ఎక్కువ ఉండాలి ఆర్ వాటిని సపోర్ట్ చేసే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు చైల్డ్హుడ్ లో ఆ గ్రోత్ అవసరం కాబట్టి అది అడల్ట్ అయినప్పుడు అది హెల్దీగా లేనప్పుడు గ్రోత్ పాత్వేస్ ని ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు అందుకనే మిల్క్ షుడ్ బి
(14:15) అవాయిడెడ్ ఆర్ ఎంటోర్ యక్టివేటింగ్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫాక్టర్ వన్ యక్టివేటింగ్ ప్రాడక్ట్స్ [సంగీతం] ని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అన్హెల్తీ అడల్ట్స్ కి లేదు బట్ ఇఫ్ ఇఫ్ యు ట్రైింగ్ టు గెట్ ఇంటు స్పోర్ట్స్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇంటు బాడీ బిల్డింగ్ అలాంటప్పుడు మోడరేషన్ గా మిల్క్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమ ఉండదు.
(14:35) మరి మిల్క్ మానేస్తే న్యూట్రిషన్ అంతా పోతది కదా అంటారు మిల్క్ మానేసినప్పుడు మనకు మిస్ అయ్యే న్యూట్రియంట్స్ ప్రోటీన్ కాల్షియం అండ్బి2 సో మిల్క్ తీసుకున్నప్పుడు వ కెన్ ఆల్వేస్ సపోర్ట్ ద బాడీ విత్ ఫూడ్స్ విచ్ కంటెన్ దీస్ న్యూట్రియంట్స్ అంటే సో కాల్షియం కావాలి అంటే యు కెన్ రిప్లేస్ దెమ విత్ స్పినచ్ ఫెనుగ్రీక్ ఆర్ మన ఏజ్డ్ చీసెస్ గానిీ ఆర్ ఈవెన్ యు కెన్ టేక్ కర్డ్ అలాగే మిల్క్ లేనప్పుడు మనకు రావాల్సిన ప్రోటీన్ ని వ కెన్ సబ్స్టిట్యూట్ విత్ తోఫు గాని తెంపే గానిీ లేకపోతే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లైక్ ఫిష్ ఎగ్స్ చికెన్ ఇలాంటి సోర్సెస్
(15:09) తీసుకోవచ్చు ఆర్ ఈవెన్ స్ప్రౌట్స్ అలాగే బీటల్ కోసం వెన్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ మిల్క్ అగైన్ మీరు [సంగీతం] పన్నీర్ కానీ లేదంటే ఫర్మెంట్ ఏజ్డ్ చీజెస్ ఆర్ ఈవెన్ ఎగ్స్ [సంగీతం] కానీ అదర్వైస్ ఇఫ్ యు డోంట్ టేక్ ఎనీ ఆఫ్ దిస్ అప్పుడుబి12 సప్లిమెంట్స్ పైన [సంగీతం] డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇఫ్ యుర్ చూసింగ్ టు డ్రింక్ డైరీ మిల్క్ మీరు మార్కెటింగ్ లెవెల్స్ కి పడిపోకుండా ఎథికల్ ప్రొడక్షన్ ఉండే ఫార్మ్స్ నుండి యు డ్రింక్ మిల్క్ అలాగే మేక్ షూర్ ఇట్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ హోమోజనైజడ్ ఐ నో [సంగీతం] బయట పాస్చరైజేషన్ వద్దని హోమోజినైజేషన్ వద్దని
(15:44) కొత్తగా లేబుల్స్ ఉన్నాయి బట్ ఇట్సేవ్స్ యువర్ లైవ్స్ న్యూట్రిషన్ ఇస్ నాట్ కాంప్రమైజడ్ వెన్ యు ఆర్ పాస్చరైజింగ్ ఆర్ ఈవెన్ హోమోజనైజంగ్ ద మిల్క్ సో కంక్lూజన్ ఇస్ ఇన్ఫంట్స్ జనరల్ గా మిల్క్ ని టాలరేట్ చేస్తారు అండ్ బాడీ మేక్స్ లాట్ ఆఫ్ లాక్టేస్ కాబట్టి చిల్డ్రన్ కన్ టేక్ మిల్క్ కానీ మిల్క్ వల్ల సింటమ్స్ వస్తున్నాయి అంటే మదర్స్ షుడ్ అబ్సర్వ్ అండ్ బ్రింగ్ దట్ టు దర్ పీడియాట్రిషయన్ కానీ అడల్ట్స్ కి మిల్క్ తాగడం అనేది ఎసెన్షియల్ కాదు మిల్క్ వల్ల వచ్చే న్యూట్రిషియస్ ఇంగ్రిడియంట్స్ ని అడల్ట్స్ [సంగీతం] కెన్ ఆల్వేస్ కన్స్ూమ్ బై రిప్లేసింగ్ దెమ
(16:22) విత్ ప్రోటీన్ రిచ్ సోర్సెస్ కాల్షియం రిచ్ ఫూడ్స్ అండ్ ఆల్సోబి12 రిచ్ ఫూడ్స్ బట్ ఇఫ్ యు ఎంజాయ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ కాఫీ a కప్ ఆఫ్ మిల్క్ టీ ఇఫ్ యు ఆర్ మెటబాలికలీ హెల్దీ యు కెన్ కన్స్ూమ్ [సంగీతం] బట్ గట్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్ యుఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ యువర్ బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ దెన్ అలాంటప్పుడు స్టే అవే ఫ్రమ మిల్క్ యు కెన్ ఆల్వేస్ చూస్ అదర్ మిల్క్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ వెరీ గట్ ఫ్రెండ్లీ అండ్ అలాగే ఇట్ డంట్ హావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద ఇన్సులిన్ సో ఇవాల్టి వీడియోతో ఐ బిలీవ్ మిల్క్ పై ఉండే కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ అయింది
(16:56) అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇఫ్ యు ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ ప్లీజ్ డు నాట్ మిస్ మై ప్రీవియస్ అదర్ టూ వీడియోస్ వన్ ఇస్ ఆటో ఇమ్యూన్ అండ్ అదర్ వన్ ఇస్ ఐబిఎస్ అండ్ ఇఫ్ యు హవ్ నాటెడ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల

No comments:

Post a Comment