తాజ్ మహల్ కాదు..! " శివాలయం " హర హర మహాదేవ్ ?? New Controversy at the Taj Mahal! @kaizernews_telugu
Author Name:Kaizer News Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@KaizerNewsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lBJInTZYaKg
Transcript:
(00:02) తాజ్మహల్ దగ్గరికి కావిళ్ళతోటి గంగాజలం తీసుకొచ్చి అక్కడ ఉన్నది తాజ్మహల్ కాదు తేజో మహాలయ అంటే శివాలయం అది కాబట్టి అక్కడ మా శివయ్య ఉన్నాడు. మేము జలాభిషేకం చేయడానికి వచ్చామ అని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారు అన్నమాట అక్కడఉన్న పోలీసులతోటి ఏం పెడుతుంది చెప్పండి ఒకసారి ఏం పెడుతుంది? ఎవడి మతాన్ని వాడు [సంగీతం] ఆచరించుకుని బతుకుతే గొడవలు ఎందుకు వస్తాయి? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజన్స్ నేను భాగ్య ఆగ్ర అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటిదండి ప్రపంచం ఏడు వింతుల్లో ఒకటైన తాజ్మహల్. యమునా నది
(00:46) వడ్డున అంత అందంగా కట్టిన అద్భుతాన్ని చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎస్పెషల్లీ ప్రపంచం మెచ్చిన అద్భుతం ప్రేమకు ప్రతీక అని చెప్తారు ఈ తాజ్మహల్ ని. సో చాలా మంది ఏంటిదంటే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఫొటోస్ దిగాలి అని అనుకుంటారు సో ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈసారి వెళ్ళేటప్పుడు ఏంటిదంటే మీ ఫోన్ కెమెరాతో పాటు ఒక కలశంలో గంగాజలాన్ని కూడా తీసుకువెళ్ళండి గంగాజలం ఎందుకంటే అక్కడ ఎవరైతే శివయ్య ఉన్నారో శివయ్యకు అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకెళ్తే మంచిదన్నమాట బుర్ర లేకుండా వాగుతున్నావా అనిఅంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకున్న బుర్ర
(01:19) కాస్త చెడిపోతుందేమో అని అనిపిస్తుందండి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక వింత మనభా భారతదేశంలో ఉంది అని మనం గర్వపడే లోపే ఏంటిదంటే వీళ్ళందరూ కలిసి దానిని ఒక రాజకీయం చేయడానికి ఒక అడ్డగా మార్చుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది సో కాల్డ్ అది తాజ్మహల్ కాదు తేజో మహాలయ అదిఒక శివాలయమే అని చెప్పేసి రోడ్లకి ఏకంగా కావేళ్ళు కావేళ్ళతోటి గంగాజలం తీసుకొచ్చి గొడవ చేసేస్తున్నారండి.
(01:45) ఇదంతా ఎక్కడ జరిగిందంటే అఖిల భారత్ హిందూ మహాసభకు చెందిన కొద్దిమంది మహిళలు అన్నమాట. సో మగవాళ్ళు అయిపోయారు అన్నమాట. ఇప్పుడు ఈ మహిళా వీరనారులు తయారయ్యారు అన్నమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే తాజ్మహల్ దగ్గరికి కావళ్ళతోటి గంగాజలం తీసుకొచ్చి అక్కడ ఉన్నది తాజ్మహల్ కాదు అది తేజో మహాలయ అంటే శివాలయం అది కాబట్టి అక్కడ మా శివయ్య ఉన్నాడు మేము జలాభిషేకం చేయడానికి వచ్చామ అని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారు అన్నమాట అక్కడఉన్న పోలీసులతోటి ఢిల్లీలో పొల్యూషర్ పెరిగిపోయింది అసలే ఏదైతే తాజ్మహల్లో ఉన్న పాలరత ఉందో అది చెడిపోతుంది అని చెప్పేసి అధికారులందరూ దాన్ని ఎలా కాపాడుకోవాలని
(02:16) తలకాయలు పట్టుకుంటే ఈ సో కాల్డ్ మాతలు అంటే వెళ్లి గంగా జలంతో అభిషేకం చేస్తారంట దాంతో పాటు ఇంకా పసుపు ఉప్పు నీళ్ళు ఇంకేమన్నా పచ్చనీళ్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి పోసేయండిమ్మ అది ఆ తెల్లగా ఉన్నది కాస్త ఏంటిదంటే మనకి సప్తవర్ణాల్లోకి మారుతది అన్నమాట విబ్జిఆర్ అన్నమాట ఇంకా చెప్పాలంటే ఇంద్రధర్సుల రంగులోకి మారిపోతది అన్నమాట రంగు రంగులుగా కనిపిస్తది అప్పుడు బుద్ధి లేకుండా ఎందుకు బయలుదేరుతారు మీరు బుర్ర అనేది ఉండదా ఏంటి ఏదైతే మనకి ఏఎస్ఐ ఉందో ఏది ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ ఉందో అది ప్లస్ కోర్ట్లు కూడా చెప్తున్నాయి ఏంటిది మీరు అన్నట్టు అది శివాలయం కాదు దానికి
(02:48) అది శివాలయం అని అనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు అని చెప్పేసి అప్పటినుంచి మీకు మొట్టిగా లేస్తున్నా సరే సిగ్గు లేకుండా మళ్ళీ ఇలాగా కావళ్ళు పట్టుకొని తయారైపోతారు ఏంటి మీరు బుర్ర బుద్ధి ఉండదా మీకు అసలు మీ అనండి నడిపించేవాడు ఎవడు చెప్పండి ఎవడు అంటున్నా అన్నిటికీ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఏంటిది అది ఏదైతే తాజ్మహల్ ఉందో ఆ తాజ్మహల్లో 1632 లో స్టార్ట్ అయ్యి 1653 లో కంప్లీట్ అయింది అది కూడా ఏంటిదంటే ఒకరు కట్టిచ్చారు దానికి ముందు ఆ ప్లేస్ లో ఎలాంటి శివాలయం లేదని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్ని కోట్లు మీకు బొబ్బలు
(03:22) వచ్చేటట్టు బొట్టుగా లేస్తున్నా సరే మీ అందభక్తులు తెల్లగా రోడ్లు పట్టుకొని తిరుగుతానే ఉంటారా అసలు నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటిదంటే మిమ్మల్ని ఇలా రోడ్ల మీదకి తెస్తున్నది ఎవరు మీకు కొంచెం అన్న బుద్ధి బుర్ర ఉండట్లేదా చదువుకుంటారు కదా మాక్సిమం చదివే ఉన్నారు కదా కోర్టు ఒక తీర్పుని ఇస్తుందంటే అది చాలా సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఇస్తుంది కదా బానిసల్లాగా పని చేయడం తప్పు మనుషుల్లాగా ఎప్పుడు బతకరా మీరు మీ మత విశ్వాసాలను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఎర్రిపలని చేస్తున్నా సరే మీ బుద్ధి బుర్ర ఉండట్లేదా ఏమ్మా ఏదైతే మొన్న సిజెపి ప్రొటెస్ట్
(03:51) జరిగిందో దానికి అంత పెద్ద ఇష్యూ చేశరన్నమాట సో ఇప్పుడు అది చల్లారింద్రరా దేవుడో కొంచెము ఊపిరి పీల్చుకుందాము మహేష్మతి పీల్చుకున్నట్టు ఊపిరి పీల్చుకుందాం అని అనుకునే లోపలే మళ్ళీ మీరు కావళ్ళు పట్టుకొని తయారైపోయారుఅన్నమాట అదే కావలి ఇచ్చుకొని పరిగెట్టించాలన్నమాట మిమ్మల్ని ఒకళని ఒక ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేయడానికి సిగ్గని అనిపించట్లేదా ఇప్పుడు ఏంటిదంటే ఎవరైతే వీళ్ళు కావలి ఇచ్చుకొని బయలుదేరారో వీరనారులు వాళ్ళని చూసి ఇతర మతం వాళ్ళు ఏమంటారు అరే వీళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మీకు కౌంటర్ ఇస్తారు అన్నమాట సో
(04:22) కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే అదిగో మాకు కౌంటర్ ఇచ్చారు మా వత విశ్వాసాలను మా దేవుడిని అన్నారంటే మీ దేవుని అనడానికి ఆ శివయని అనడానికి ఛాన్స్ కల్పిస్తున్నది మీరే ఒక దేవుని కిడ్సై చేయడానికి వేరేవాడు మీ దేవుని కిడ్సై చేయడానికి ఛాన్స్ ఇస్తున్నది ఎవరు మీరే అక్కడ అంత చరిత్ర ఉన్నా సరే అది తాజ్మహల్ రా బాబు తేజ మహలయ కాదు అని అన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా సరే మళ్ళీ మీరు కవలించుకొని బయలుదేరారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు ఓకే ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుందన్నమాట అసలు అసలు తాజ్మహల్ని ఈ శివాలయం అని చెప్పేసి ఎవరు చెప్పారు
(04:54) దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయ అంటే ఉన్నాడండి ఒక దరిద్రుడు పిఎన్ ఓక్ అని చెప్పేసి 1989 లో ఒక బుక్ రాసి వచ్చాడు అన్నమాట వాడు వాడు ఏంటిదంటే నేనొక పురావస్తు శాస్త్రవేత్తను చరిత్రకారుడిని అని చెప్పేసి చెప్పుకున్నాడు అన్నమాట ఎందుకు చెప్పుకున్నాడో ఇతను చరిత్రకారుడు కాదు అని చెప్పేసి ఎవరు చెప్పారో అది కూడా చెప్తాను అన్నమాట ఈ సో కాల్డ్ పిఎన్ఓ కి ఏం చేసాాడు అంటే 1918 లో తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అని చెప్పేసి ఒక బుక్ ని రిలీజ్ చేసేసాడు అన్నమాట పని పాట లేకుండా పెన్ ఎక్కువ ఉండి పేపర్లు ఎక్కువ ఉంటే ఎట్లానే ఉంటది అన్నమాట సో ఈ బుక్ లో ఏం రాశడంటే
(05:24) వాడు తాజ్మహల్ మొగల్స్ కంటే ముందే ఉంది అది ఒక హిందూ రాజు నిర్మించిన తేజో మహాలయ అని చెప్పేసి అన్నాడన్నమాట దాన్ని ఎవరైతే షాజహాన్ ఉన్నారో షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడు అని చెప్పేసి వాదించారు అన్నమాట నేను ముందు చెప్పినట్టు తాజ్మహల్ ఉందో ఈ తాజ్మహల్ ని 1632 లో స్టార్ట్ చేస్తే 1653 లో అంటే దాదాపు 23 ఇయర్స్ ఏమో పట్టింది అన్నమాట మొత్తం ఈ తాజ్మహల్ ని కంప్లీట్ చేయడానికి ఓకే ఇప్పుడు ఈయన బుక్ రాసాడు కదండీ ఏది తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే దానిలో ఏమన్నాడు ఒక హిందూ రాజు నిర్మించడం అన్నాడు ఆ హిందూ రాజు పేరు చెప్తే అయిపోతుంది కదా ఈ కొట్టుకొని చావరు
(05:57) కదా వీళ్ళు అక్కడ షాజహాన్ చక్రవర్తి అని చెప్పేసి అతని పేరు మెన్షన్ చేసినప్పుడు ఒక హిందూ రాజు అని అనే బదులు ఆ హిందూ రాజు చెప్పేస్తే బాగుంటుంది కదా సో ఆ బుక్కును పట్టుకొని ఈ సో కాల్డ్ వీళ్ళంతా కూడా బయలుదేరుతారు అన్నమాట అప్పుడు ఆయన చెప్పాడు ఏమని తాజ్మహలు తేజో మహాలయ శివాలయం అని చెప్పేసి చెప్పాడు అని అంటారు అన్నమాట అక్కడ ఏమన్నారంటే ఏదైతే ఇప్పుడు ఇప్పుడు తాజ్మహల్ ఉందో అది మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన సమాధి మాత్రమేనని ఏఎస్ఐ కోర్టులకు అండ్ ప్రభుత్వానికి కూడా స్పష్టం చేసింది. ఈవెన్ పార్లమెంట్లో కూడా
(06:30) ఎప్పుడు 2015 లో అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న మహేష్ శర్మ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే తాజ్మహల్ శివాలయం అనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయనే తెలిసి చెప్పారన్నమాట. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు అక్కడ పార్లమెంట్ లోనే స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకు ఈ గోకుడు మీకు సో ఎవరైతే ఈ సోకాల్డ్ బుక్ రాశడో పనికిమాలిన ఇది పిఎన్ఓ కు ఈయన గారి జన్మ చరిత్ర చూసుకుంటే 1917 లో మార్చి 2ెక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక మరాఠి బ్రాహ్మణుడు కుటుంబంలో జన్మించారు అన్నమాట తర్వాత ఈయన ఎంఏ కంప్లీట్ చేసి ముంబై నుండి ఎల్ఎల్బి కూడా
(07:07) కంప్లీట్ చేశారన్నమాట ఈయనకి ఈయనలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటిదంటే అప్పటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోనూ అదే మనకి ఆజాద్ హింద్ హౌస్ ఉంది కదండీ దానిలో లెఫ్ట్నెంట్ గా వర్క్ చేశారన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటిదంటే స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ది హిందుస్తాన్ టైమ్స్ అంటే ఒక వార్త పత్రికల్లో జర్నలిస్ట్ గా కూడా పని చేశారన్నమాట అండ్ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్లాస్ వన్ గెజిటేటెడ్ ఆఫీసర్ గా కూడా వర్క్ చేశారన్నమాట అదంతా అయిపోయిన తర్వాత ఏంటిదంటే ఒక ఇన్స్టిట్యూట్ అనేది
(07:38) స్థాపించారన్నమాట ఏంటిదంటే అది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీరైటింగ్ ఇండియన్ హిస్టరీ అంటే ఇండియా హిస్టరీని తిరగ రాసేద్దాం అని అన్నమాట ఆ తిరగరాసిన బుక్ వల్లే ఈ తలకాయల నొప్పులన్నీ వచ్చినాయ అన్నమాట సో ఏంటిది దీన స్థాపించిన సంస్థ ప్రకారం ఏంటిదంటే చరిత్రకారులందరూ భారత చరిత్రను తప్పుగా రాశారన్నమాట సో ముస్లిం రాజులని గొప్పగా చూపించి హిందూ రాజులను తొక్కేశారు అని ఆరోపిస్తూ ఈ సంస్థను ప్రారంభించారు అక్కడ కూడా మతమే మత ముసుగులు కొట్టేసుకోవడమే మనము సో అట్లాగే ఈయన సాగుతా సాగుతా 1918 లో ఏంటంటే ఇతిహాస్ పత్రిక అని చెప్పేసి ఒక పేపర్ ని కూడా
(08:11) స్టార్ట్ చేశారు అన్నమాట సో అలాగ వచ్చిందే ఏంటిదంటే ఏదైతే ఈయన తాజ్మహల్ తేజో మహాలయ కాదని చెప్పేసి అన్నారో అక్కడది అన్నమాట అసలు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక వింత మన భారతదేశంలో ఉంది అని చెప్పి సంతోషపడాలా మీరు దాన్ని శివాలయం అని చెప్పేసి శివాలయంగా మార్చేస్తే ప్రపంచ ఏడు వింతల్లో నుంచి మన భారతదేశానికి ప్లేస్ లేకుండా పోతుంది అని చెప్పేసి బాధపడాలా ఏం చేస్తున్నారు ఇంకా ఈయన ఏంటిదండీ ఈయన పిచ్చి ఎంత ముదిరిపోతుంది అంటే ఓన్లీ తాజ్మహల్ మాత్రమే కాదు ఏదైతే మక్కాలోని కాబో ఉంది కదండీ అది కూడా శివాలయమే ఏదైతే వాటికన్ సిటీ ఉంది కదా ఆ వాటికన్ సిటీ
(08:50) కూడా హిందూ వాటిక అంటే హిందూ ఆశ్రమం దాంతో పాటు లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బే అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట అది కూడా హిందూ ఆలయమే ఇంకొకటి ఏంటంటే క్రైస్తవ మతం ఇస్లాం మతం కూడా కృష్ణ నీతి నుండి అంటే ఏదైతే మనకి ఇస్కాన్ సంస్కృతి ఉంది కదండీ ఇస్కాన్ సంస్కృతి నుండే వచ్చింది అని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు.
(09:10) మరి దీన్ని ఏమనాలి బుద్ధి లేని తను అనాలా బుర్ర లేని తను అనాలా లేకపోతే మత పైత్యం అని అనాలా ఆ ఇప్పుడు ఈ సో కాల్డ్ వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట కింద నువ్వు మతం గురించి మాట్లాడుతున్నావ్ అంటే నేను ఎప్పుడు మతం గురించి మాట్లాడనురా బాయ్ మీ మతం తప్పు మీ దేవుడు తప్పు అని చెప్పేసి నేను ఎట్టి పరిస్థితిలోనో కావాలంటే చెక్ చేసుకోండి నేను చాలా సార్లు అంటాను అసలు ఒక దేవుడిని ఒక మతాన్ని తిట్టే హక్కు నాకు లేదు రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది అని చెప్పేసి ఆ దేవుడిని ఈ దేవుడిని నేను ఎందుకు తిడతాను తిట్టేవాడు పిచ్చోడు అవుతాడు కామన్ సెన్స్ లేనివాడు అవుతాడు
(09:42) అన్నమాట వాడు వాడు పుట్టుక సరిగ్గా లేదు అని అంటారుఅన్నమాట ఇప్పుడు మీరు కింద కామెంట్లు పెట్టేవాళ్ళని ఏమనాలి మిమ్మల్ని చెప్పండి ప్రతిదానిలో మతం మతం మతం కొట్టేసుకోవడం తప్ప ఇంకా వేరే పని పట్టలేదా ఆ ఇంకా ఈయన ఏమన్నారంటే ఈ సో కాల్డ్ పిఎన్ ఓ గారిని ఏమన్నారంటే అసలైన చరిత్రకారులు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే అతను ఒక సూడో స్కాలర్షిప్ అని అంటారు అన్నమాట హలో ఎవరైతే అప్పటి మా తాజ్మహల్ని అప్పటి మా తేజోమహాల్ని అది శివాలయం అని చెప్పేసి ఆయనే చెప్పారని చెప్పేసి ఈ పియన్ ఓక్ ని దేవుడిగా కొలుస్తూ ఎవరైతే ఇది తప్పు అని అంటారో వాళ్ళని ఈ సూడో మేధావులు
(10:19) సూడో జర్నలిస్ట్లు అని చెప్పేసి సుడో సూడో అనుకుంటూ వస్తారు కదమ్మా మాతలు ఆ మాతలు ఈయన్ని పూజించే మాతలున్నారు కదా సో మీకు ఏంటిదంటే ఒక కనువిప్పు అన్నమాట పియన్ ఓక్ ని అప్పటి చరిత్రకారులు అంటే తలలు పండిపోయిన చరిత్రకారులే ఏమన్నారు అంటే వీడొక సుడో స్కాలర్షిప్ ఫాంటసీ అంటే తలలో విహరిస్తాడు వాడు ఊహల్లో విహరిస్తాడు అని చెప్పేసి ఇట్లా తీసి పారేశరు అన్నమాట కూరల కరివేపాకు తీస్తాను చూడండి అట్లాగ తీసి పారేశరు అలాగ తీసి పారేసిన వాడు రాసిన బుక్కును పట్టుకొని అప్పుడు ఆయన రాశడు అని చెప్పేసి ఇంకా దాన్నే పట్టుకొని ఏలాడండి అన్నమాట ఇంకా ఏంటిదంటే అక్కడ ఆగిపోలోది
(10:53) మనవాడు పోరాటం అన్నట్టు 2000 లో ఏంటిది అంటే సుప్రీంకోర్టులో ఏంటిదంటే ఒక పిటిషన్ వేసేసాడు అన్నమాట ఏంటిది తాజ్ మహల్ ని శివాలయంగా ప్రకటించాలి హిందూ ఆలయంగా ప్రకటించాలి అని అంటే కొట్టినంత పని చేసింది కొట్టలేదు ఎందుకంటే మన కోర్టు అంటే వాళ్ళకి కూడా ఏంటిదంటే కొంచెం మానవత ఉంటది కాబట్టి కొట్టేంత పని చేసి ఇంకొకసారి ఇలాంటివి తీసుకొస్తే మాత్రం తోలు వలిసేస్తామ అని చెప్పేసి పంపించేసిందన్నమాట ఇంకొకసారి నీ పిచ్చి కలలతోటి ఊహ కలలతోటి వచ్చి కోటి సమయం వృధా చేస్తే మాత్రము మర్యాదగా ఉండదని చెప్పేసి డిస్మిష్ చేసేసిందన్నమాట ఎప్పుడు 2000 సో
(11:28) పాపం ఆ బాధ భరించలేక 2007 డిసెంబర్ 4 న తన 90 ఇయర్ లో అంటే ముంద అన్నదే కొంచెం నార్మల్ గా అన్నాను 90వ ఏట అంటే ఆయన వృద్ధ దాపంలో ఏంటిదంటే చనిపోయారుఅన్నమాట సో అప్పుడు ఆయన ఏదైతే ఒక సూడో ఫ్యాంటసీని బయటికి వదిలేసాడో ఒక పుస్తకం రూపంలో దాన్ని పట్టుకొని వీళ్ళందరూ గబ్బిలాగే ఏలాడుతున్నారు అన్నమాట మరి చెట్లకి ఆ తాజ్మహల్ శివాలయమా ఎవడు చెప్పాడురా మీకు ముందు ఆ కావళ్ళ ఆ కావళ్ళ ఇచ్చి ఆ కావళ్ళు ఆ గంగాజలం ఎవరైతే ఇచ్చి పంపించారో ముందు వాళ్ళని కొట్టాలన్నమాట తరిమి తరిమి కొట్టాలి మిమ్మల్ని ఇప్పుడు కొంచెం మొన్న ఏదో పెద్ద ఇష్యూ అయింది ప్రజలు కొంచెం ప్రశాంత ంతంగా
(12:07) ఉంటున్నారు అని అనుకునే లోపు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసేయాలన్నమాట మీరేంటి మీరు గొడవలు బాగానే క్రియేట్ చేసేసి చక్కగా వచ్చుంటారు అన్నమాట వెళ్లి వీళ్ళు వీళ్ళు కొట్టుకొని చావాలి మళ్ళీ ఈ సోకాల్డ్ మాతలు ఏమంటున్నారంటే అక్కడున్న పోలీసులతోనే గొడవకు దిగేస్తున్నారు పోలీసులక ఏం తెలుసు పాపము పిచ్చోళ్ళు వాళ్ళు వాళ్ళకఏం చదువు సందులు ఏం రావున్నమాట జస్ట్ వెళ్ళగానే వాళ్ళకి ఒక పోలీస్ యూనిఫామ్ ఇచ్చేసి వేసేసుకోండిరా అని చెప్పేసి చెప్తారు వాళ్ళకి చదవరు హిస్టరీ తెలియదు ఎగ్జామ్స్ ఏం రాయరున్నమాట వాళ్ళు ఇట్లా తయారవుతున్నారండి దేశంలోన ఇలాగే తయారవుతున్నారు ఇప్పుడు
(12:41) వీళ్ళఏంటిదంటే మనక మన భారతదేశానికి ఒక గొప్పతనము చరిత్ర ఏముందో అదేమో వద్దు మనకి మొత్తం అంతా మార్చేసి గుళ్ళుగా మార్చేద్దాం ఒక హిందూ దేశం కింద ప్రకటించుకుందాం హిందూ మత దేశం కింద ప్రకటించుకుందాం ఏం పెడుతుంది అయ్యా మీకు మతము ఏం పెడుతుంది చెప్పండి ఒకసారి ఏం పెడుతుంది ఎవడి మతాన్ని వాడు ఆచరించుకొని బతికితే గొడవలు ఎందుకు వస్తాయి వీడెళ్లి వీడిని ఒకడు ఏదో అంటాడు వీడు మళ్ళీ వాడిని ఏదో అంటాడు వీళ్ళందర మధ్యలోకి మళ్ళీ రాజకీయ నాయకులు వచ్చేస్తారు వాళ్ళ పబ్బం కడుక్కోవడానికి అది మీకు తెలుసు వాళ్ళు పబ్బం కడుక్కోవడానికి వస్తున్నారని ఏ
(13:12) అయినా మనం ఏంటిదంటే వాళ్ళు వెనకల మమ్మల్ని పుష్ చేస్తున్నారు మేము బెలూన్ లాగా ఉబ్బిపోతాము నాశనం అయ్యేది మీరే డెఫినెట్ గా మీరే ఇప్పటికైనా మారండిరా బాబు ఎప్పుడో మన తాతల కాలంలోన ఈ మతం మతం అని కొట్టుకున్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటిదంటే ఈ ముందు జనరేషన్ వాళ్ళు ఏంటిదంటే మాదే కాస్ట్ మారిజ అని చెప్పేసి కొట్టుకున్నారు.
(13:33) ఇప్పుడు ఈ జంజి జనరేషన్ కూడా మీరు ఎందుకు పాకించేస్తున్నారు ఆ విషయాన్ని వీళ్ళు బాగానే కొంచెము అందరూ ఒకటే అన్న ఆలోచనలో ఉంటున్నారు వస్తున్నారు ఆలోచనకు వస్తున్నారు అన్నట కొంతమంది ఏ తీసేసి ఛిఛి అలాంటివి ఏమవద్దు మనది ఈ మతము మనోడు ఆడు మనోడు ఈడు అదే బుద్ధిలో బతికితే గనుక మీరు ఏదైతే పెంటలో పోర్లారో ఆ పెంట మీ పిల్లలకు అంటించొద్దు.
(13:55) వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న జంజీ జనరేషన్ గాన జన్ ఆల్ఫా జనరేషన్ కి గానీ మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏమ లేదు వాళ్ళు మనకంటే కూడా బాగా తెలుసుకుంటున్నారు దాన్ని బుర్రలో పెట్టుకొని మీ పిచ్చి ఆలోచనలు పిచ్చి ప్రాణాల పనులు ఇక్కడితో ఆపేస్తే మంచిది
No comments:
Post a Comment