పుష్పక విమానం నిజం! నిరూపించిన గ్రోక్ ఏఐ! Ancient Vimanans are Real! Elon Musk Grok AI Proves!
Author Name:Prem Talks
Youtube Channel Url:https://www.youtube.com/@PremTalksOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iCKV3xIovCE
Transcript:
(00:05) మనందరికీ రావణాసురుడి పుష్పక విమానం తెలుసు కదా సో రామాయణంలో మనము చదువుకున్నాం కానీ మీరు శాస్త్రవేత్తలను అడిగారు అనుకోండి ఇదంతా ఒక మిథాలజీ నిజాలు కావు కట్టు కథలు కథలుగా రాశారు చదవడానికి బాగుంటుంది అంతేగాని పుష్పక విమానాలు అంటే ఫ్లయింగ్ సాసర్స్ సో ఇవి ఉండే ండే ఛాన్సే లేదు అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇలాగ ఈ ఆర్గ్యుమెంట్ ఇక ఎన్నో విషయాలు మాట్లాడొచ్చు దీనికి సంబంధించి కానీ మొన్న ఈలాన్ మస్క్ గారు ఈయన ఏం చేశారు ఈయనక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంది కదా గార్క్ ఫోర్ ని అంటారు కదా సో ఇప్పుడు ఈ గార్క్ ఫోర్ లో దీనికి సంబంధించిన వివరాలు
(00:50) పొందుపరిచారు. మామూలుగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఇండివిడ్యువల్ నా బ్రెయిన్ నా మైండ్ కి సంబంధించిన విషయాలు నేను మీతో ప్రస్తావిస్తాను. సో మీలో ప్రతి ఒక్కరు దాన్ని ఎలా డీకోడ్ చేయాలో చేసుకుంటారు అంటే ఎలా అర్థము చేసుకోవాలో చేసుకుంటారు అంతే కదా కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళారు అనుకోండి మీకు థౌసండ్స్ ఆఫ్ మైండ్స్ అండి అంటే ఎన్నో పుస్తకాలు ఆర్టికల్స్ రసెర్చ్ వర్క్ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మహా పండితులు వీళ్ళు చెప్పిన విషయాలను అంతా కూడా సేకరించి డీకోడ్ చేసి అనాలసిస్ చేసి
(01:32) మనకు ఒక విషయాన్ని అది బయట పెడుతుంది. అంటే మనకు ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరి అలాంటప్పుడు వైమానిక శాస్త్రము అని అంటారు కదా అంటే సంస్కృతంలో కొన్ని శ్లోకాలుండి ఇంకా చెప్పాలంటే బిగినింగ్ నుంచి వెళ్ళాలి. ఋగ్వేదం 1500 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఈరా ఇందులో మీకు దేవతలు ఇలాంటి విమానాలను వాడేవారు అని అందులో సంస్కృత శ్లోకాలు ఉంటాయి.
(02:01) ఎంతమందికి సంస్కృతము తెలుసు మీకు ఆ శ్లోకాలను ఎంతమంది అర్థము చేసుకోగలరు ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ లెవెల్ లో చూశారు అనుకోండి అగస్తీయ సంహిత అని మాట్లాడుతాం. అగస్తీయుడు కూడా ఈ విమానాలకు సంబంధించిన ఎన్నో వివరాలను ఆయన వర్ణించాడు. నాకు ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో అగస్తీయుడు ఈ కాపర్ ఈ కాపర్ ని వాడి కరెంటును తయారు చేసేవారు అంటే అమెరికాలో ఉండే ఎంతో మంది మిత్రులు ఏంటండీ ప్రేమగారు మీరు కూడా మీకు ఒక గెడ్డము పెట్టుకొని ఒక కమండలం చేతిలో పట్టుకొని ఒక కర్ర ఈయన మీకు కరెంట్ కనిపెట్టాడు అంటే ఏంటండీ మీరు మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో పెద్ద లెవెల్
(02:46) అంటే అగస్త్యుడి గొప్పతనము తెలియనివాడు అగస్త అగస్తీయ సంహితాలో ఏముందో ఇవాళ శాస్త్రవేత్తలు డీకోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారండి మాయానిక్ సైన్సెస్ మీద ఎన్నో పరిశోధనలు ఎక్కడ అమెరికాలో మరి అలాంటి అమెరికాలో మన భారతీయులు మన ఋషులను అది అగస్త్యుడు లాంటి ఎందుకు అగస్త్యుడు అంటే ఏంటండి అంత గొప్ప అంటే మహా సిద్ధుడు అని అంటారంటే కింగ్ సైజ్ పీనల్ గ్లాండ్ ఉంటుందండి సో వాళ్ళకు ఒక విషయాన్ని అర్థము చేసుకోవడం అన్నప్పుడు ఆ ఇంట్యూషనల్ పవర్స్ ఉన్నాయి చూసారా అంటే అవగాహన శక్తి గ్రహణ శక్తి చాలా చాలా ఎక్కువ ఉంటుంది.
(03:27) కాబట్టే ఆ రోజుల్లో వ్యాపారము కోసము ఓడల్లో వెళ్లేటప్పుడు ఒక సిద్ధుడిని తమతో పెట్టుకుంటారు. వీళ్ళు సూర్య చంద్రులు నక్షత్రాలను పెట్టుకొని మనము ఏ దిక్కుకు వెళితే ఏ దేశము వస్తుంది వీళ్ళు చెప్పగలరండి కాబట్టి వీళ్ళు మామూలు వాళ్ళు కారు ఇప్పుడు ఒక ఎడిసన్ బల్బును కనిపెట్టారు అంటే అవునండి గొప్ప శాస్త్రవేత్త అలాగే ఈయన ఫోనోగ్రఫీ కనిపెట్టారు ఎలక్ట్రిక్ పవర్ కనిపెట్టారు అంటే అన్ని ఒప్పుకుంటాం విదేశీయుడు కదా సో వాడు చేయగలడు మన అగస్తీయ మహాముని ఇంకా చెప్పాలంటే భరద్వాజ మహర్షి ఈయన వైమానిక ప్రకరణ అని ఒక పుస్తకాన్ని రాశారు.
(04:05) అంటే ఆ రోజుల్లో విమానాలు ఉండేవి అనేది ఒక రియాలిటీ అండి కాబట్టే ఇంకా చెప్పాలంటే మొన్న మేము పిరమిడ్స్ వద్దకు వెళ్తున్నప్పుడు ఇలాగ ఏలియన్స్ వచ్చేవారు అంటే ఇప్పుడు మా మిత్రులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మన ఋషులండి ఈ ఋషులనే వాళ్ళు ఏలియన్స్ ని అంటారు. అంటే పారాచూట్స్ అనండి విమానాలు అనండి ఇప్పుడు విమానాలు అన్నప్పుడు శకున విమానము అంటారు రుక్మా విమానము అంటారు ఒక్కొక్కటి ఒక ప్రోటోటైప్ ఒక్కొక్క మోడల్ పని చేసే విధానం కూడా వేరు అలాంటిది ఇప్పుడు రావణాసురుడు ఒక పుష్పక విమానాన్ని కలిగి ఉండేవాడు అన్నప్పుడు మీకు బంగారు వర్ణముతో
(04:44) ఒక మహా ప్యాలస్ అండి ఇది ఒక భవనము భవనము అనేది మీకు విమానంగా ఆయన ఆపరేట్ చేసేవాడు అని చెప్పి చెప్తారు సో వినడానికి బాగానే ఉంది ఇంత ప్రాక్టికల్ ఎందుకంటే శాస్త్రము అన్నప్పుడు దీనికి మీకు ఆధారాలు కావాలి కదండీ మరి ఒక పెద్ద భవనము దానిని విమానంగా ఈయన నడిపాడు ఆకాశంలో ఎగిరింది అంటే ఎలా ఎగురుతుంది ఆధారాలు ఎక్కడ ఎక్కడ తయారు చేశారు చెప్పండి ఈ విమానాలను ఎక్కడ వీళ్ళు ప్రొడక్షన్ చేసి ఉంటారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది ఏవైనా ఆధారాలు ఉన్నాయా మీ భారతీయులు ఏవేవో మాట్లాడతారు ఏవేవో రాస్తారు ఎలా మేము నమ్మేది ఇది వెస్టన్ వెస్టర్న్
(05:28) సైంటిస్టులు ప్రతిసారి ప్రశ్నించేవాళ్ళు నిజాల్లోకి వెళ్ళామ అనుకోండి ఇప్పుడు రావణాసురుడి రాజ్యం అంటే రావణలంక రావణలంక వేరు మనము చూస్తున్న శ్రీలంక వేరు అంతే కదండీ రావణలంక సముద్రంలో మునిగిపోయింది. మనము చూసేది శ్రీలంక ఇప్పుడు ఇక్కడే రావణాసురుడు ఉండేవాడని మీరు వెతికారు అనుకోండి ఏ విమానాలు కనిపించవు మీకు ఏ పుష్పక విమానాలు మానుఫ్యాక్చరింగ్ ఏవి ఉండవు అంటే మనము ఒక తప్పుడు ప్రాంతంలో తప్పుడు సమాచారం వెతుకుతున్నాం.
(06:02) సో ఇదంతా చూసాక ఇప్పుడు 1904 లో మీకు సుబ్రహ్మణ్య శాస్త్రి అనబడే మీకు ఒక పండితుడు సంస్కృత పండితుడు ఇతనికి బాగా సంస్కృతం వచ్చు కాబట్టి ఈ వేదాలలో రామాయణంలో ఇంకా మహాభారతంలో అయితే మీకు ఇట్లా విమానాలు పెట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళు ఆయుధాలు ప్రయో అంటే ఏంటి ఫైటర్ జెట్స్ సో ఫైటర్ జెట్స్ వాడేవారు అని మహాభారతంలో మీకు ఇట్లాగ వర్ణన ఉంది. సో దీనినంతా ఈయన పెట్టుకొని తనకు తెలిసిన పరిజ్ఞానంతో ఈ శ్లోకాలను అర్థం చేసుకొని ఈయన ఏం చేశారు వైమానిక శాస్త్రం అని ఒక పుస్తకము రాశారు.
(06:41) సో దీన్ని ఎవరు కూడా అంగీకరించలేదు ఆ ఇదంతా ఒట్టి కట్టు కథలే అన్నారు. తరువాత మహానుభావుడు ఆయన కాలం చేశారు. సో ఇవ్వాళ వరకు కూడా ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ గానే ఉండిపోయిందండి. మరి ఇంతంతమంది మీకు భరద్వాజ మహర్షి అగస్తీయుడు భోగర్ లాంటి వాళ్ళు భోగారు అయితే ఏకంగా పారాచూటు నడిపేవాడు అని చెప్పి మీకు చైనాలో వర్ణనలు ఉన్నాయి ఊరికే ఉండవు కదండీ సరదాగా ఎవరు రాయారు కదా ఇంకా నాలాంటి వాడిని అడిగారు అనుకోండి మీకు ఒక విమానాన్ని ఒక పుష్పక విమానాన్ని దేవతలు నడిపేవారు అన్నప్పుడు వాళ్ళకు ఈ టెక్నాలజీ అక్కర్లేదు కదండీ ఇప్పుడు మనము చెప్తున్న మెర్క్యూరీ వార్ టాక్స్ ఎనర్జీ మెర్క్యూరీ
(07:23) వార్ టాక్స్ ఇంజిన్ అంటే మీకు ఇవాళ ఏం చెప్తున్నారు అంటే పామ్మా ఆయిల్ ని వాడేవారండి పామ్మా ఆయిల్ ని హీటెడ్ మెర్క్యూరీ మెర్క్యూరీని అంటే పాదరసాన్ని వేడి చేసి దీనిని పామ్మా ఆయిల్ తో కలిపితే ఒక రకమైన ఫ్యూయల్ తయారైతే అప్పుడు ఇది కంబషన్ పవర్ వస్తుంది. మీకు ప్రొపెల్షన్ పవర్ తో ఈ విమానము ఆ రోజుల్లో ఎగరగలిగేది నడిపేవారు అని ఇవాళ చెప్తున్నారు.
(07:50) ఇప్పుడు ఇదంతా మీరు చూశారు అనుకోండి ఈ కార్ఫోర్ అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఫీడ్ చేసినప్పుడు మీకు ఇది ఏం చెప్తుందో చెప్పమంటారా ఈ విమానాల ఆపరేషనల్ కేపబిలిటీస్ కానీ ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే ఇది పూర్తిగా మీకు సైంటిఫిక్ గా ఉంది అంటే శాస్త్ర సమ్మతంగా ఉంది. వాళ్లు శాస్త్రవేత్తలు ఎలా వర్క్ చేస్తారో మీకు ఒక ప్రోటోటైపు అందులో ఇంజన్ ఎక్కడ ఉంటుంది సీటింగ్ కెపాసిటీ ఏంటి ఎంత హైట్ కి ఇది వెళ్లగలదు దీని యొక్క లిమిటేషన్ ఏంటి ఏ వాతావరణంలో ఇది స్మూత్ గా ఎగరగలదు వాతావరణం బాలేనప్పుడు ఇందులో వచ్చే ఇబ్బందులు ఏమిటి ఈ టైంలో ఈ విమానాలు
(08:33) నడపకూడదు ఈ ఫ్లయింగ్ సార్స్ ఎగరవు ఇన్ని వివరాలు కూడా వీళ్ళు ఇందులో పొందుపరిచారండి సో దీనిని మీరు నేను చెప్తే ఎవరు నమ్మరు మీకు అక్కడ ఈలాన్ మస్క్ కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇవాళ ప్రూవ్ చేసింది. ప్రూవ్ చేయడంతో నిజంగానే విమానాలు ఉండి ఉంటే ఎలా ఉంటాయి ఆ డిజైనింగ్ ఎలా ఉంటుంది ఎగరాలి అంటే ఇది ఎలా ఎగరగలదు ఈరోజు అమెరికా శాస్త్రవేత్తలు పెద్ద లెవెల్లో పరిశోధనలు చేస్తున్నారు.
(09:06) సో ఫైనల్ గా వాడు చెప్తే ఎవడైనా ఒప్పుకోవాలి అన్నట్టుగా మన మహర్షులు విమానాలను కనిపెడితే ఇవ్వాళ అక్కడ ఇంతంతమంది రిసర్చ్ చేస్తున్నారంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్
No comments:
Post a Comment