దేవాలయాలపై బూతు శృంగార బొమ్మలు ఎందుకు | TVK Raghavan | Obscene erotic sculptures on temples
Author Name:Jai Hindu
Youtube Channel Url:https://www.youtube.com/@jaihinduofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=b10cU0uoXtQ
Transcript:
(00:00) ఈ ప్రశ్న 1969 70 లో ఒక పుస్తకం వచ్చింది ఆ పుస్తకం మీద ఉండే టైటిల్ బట్టి అడిగారు దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అని మీకు గుర్తుందో లేదో ఒకప్పుడు సినిమా రచయిత తాపి ధర్మారావు గారిని ఉండేవారు ఆయన ఈ పుస్తకం రాశారు. దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అంటూ ఆయన నవల రాశారు నవల కాదు పుస్తకం రాశారు వ్యాసాలు మంచి పరిశోధన కూడా చేశారు.
(00:37) కానీ ఎందుకు వారికి భారతీయ సాంప్రదాయం అంటే కొంచెం తక్కువ చూపు ఉంది. కానీ మంచి రచయిత చాలా గొప్పవాడు సంభాషణ రచయిత కొన్నిటిని పాపం డైరెక్షన్ గా చేశారు ఆయన కానీ దీని వెనకాల అంతరార్థం చూడాలంటే మీరు ఒక్కసారి పాతకాలపు దేవాలయాలు చూడాలి దానికి కొంతమంది ఏం మొదలు పెట్టారు నువ్వు వెళ్లేది భగవంతుని సేవించుకోవడానికి నీకు వైరాగ్యం కావాలి వైరాగ్యం కావాలంటే శృంగారం మీద ఇలాంటి వాటి మీద ఉండే మోజు నీకు తగ్గిపోవాలి ఆ తగ్గిపోవడానికి తగినట్టుగా ఉండడం కోసమే దేవాలయంలో బూతు బొమ్మలు చెక్కారు వీడు వెళ్లేదే దేవాలయం అంటే వెళ్ళిందాకా
(01:23) ఉండి దేవాలయంలో ఉన్న విష్ణువునో శివుడినో నవగ్రహాలో లేకపోతే వినాయకుడో దుర్గాదేవో సంతోషిమాతో వేళ్ళను చూసేలోపల దేవాలయంలో బూతు బొమ్మలు చూస్తూ అలాగే ఉండిపోయి ఆ బూతు బొమ్మలో ఉండే ఏమ అవుతాండి వీడు అలా అయితే పని చేద్దాం పిల్లల స్కూల్ల పుస్తకాల మీద కూడా అలాంటి శిల్పాలు వేసేద్దాం చగ్గాను అందుచేత వాడి మనసులోప కాన్సంట్రేషన్ ఉండాలి అతే ఆడపిల్ల వెనకాల పడదు కూడా దుంప తెగిపోను దీని అర్థం ఇది కాదయ్యా దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అన్నదానికి అర్థం ఇది కాదు ఇది ఎక్కడి నుంచి మొదలైింది మన దేవాలయాలకు ఉండేది ఎక్కడిది ఇది ఒకప్పుడు తంజావూరు మరొకటి
(02:07) మరొకటి కుంభకోణం పూరి జగన్నాథం అలాంటివి లేదా ఇంకో పక్క విడితే తమిళనాడుకి కేరళ వైపు అక్కడ ఎందుకు నిర్మించారు అంటే దేవాలయం మీద శిల్పాలు వేసినప్పుడు దేవతా విగ్రహాల శిల్పాలు వేశారు. దేవతా విగ్రహాలు ఎలా ఉంటాయి మనవాళ్ళు కట్టుకున్నట్టుగా చీరలు కట్టుకోరు దేవతలు వాళ్ళకు ఉండే పరిజ్ఞానం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం సీతమ్మకు కూడాను ఏదో కంపెనీ డ్రెస్ ఉంటుంది ఆ చీరలు కట్టేసి ఎంత అందంగా కట్టిందో అలాంటి చీర సీతమ్మ కట్టనే లేదు అలాంటి రంగులు కట్టనే లేదు ఆ పైటజెంగ అలా వేసేనేలే రామాయణం చదవండి ఒకసారి అలాగే మరోటఏదో ఆ మధ్యన ఒకసారి హనుమంతుడికి
(02:51) పంజాబీ డ్రెస్ వేశడు ఓ దేవాలయంలో దుర్మార్గుడు ఇది ఎక్కడ కర్మరా బాబు ఇదా అంుచేత దేవతలంతా ఎలాంటి వస్త్రాలు ధరించారు ఎలాంటి వాళ్ళు ఉన్నారో చెప్పడానికి కి కొంచెం ప్రక్రియ ఒక విధంగా ఉండేది. పనికట్టుకు బూతు బొమ్మల్లా చెక్కడం కాదు వాళ్ళు చెక్కినప్పుడు ఆ శిల్పంలో పవిత్రత నీ కళ్ళని ఆకట్టుకునేది అది తరువాతి కాలాల్లో మహారాజుల శిల్పాలు చెక్కించడం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మహారాజుల దగ్గర పేరు తెచ్చుకోవడానికి అని చెప్పి పనికట్టుకొని మహారాజుగారి రాణి గారి పోలికలు ఉండేవి ఇలాంటివి శిల్పాలు చెక్కడం మొదలు పెట్టారు.
(03:33) దానికి తగ్గట్టుగా కృష్ణుడు రాసలీలా ఘట్టంలో ఆ గోపికలంతా నీళ్లలో స్నానం చేస్తుంటే గోపికలు బయటికి వచ్చారు కదా అలాంటి చెత్త శిల్పాలు కూడా చెక్కారు ఒకప్పుడు అత్తిల దగ్గర వెస్ట్ గోడావరిలో అత్తి లేని ఊరు ఉంది ఆ ఊరిలో చెక్కితే ఓ మహానుభావుడు మనకి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన వెళ్లి వాళ్ళకి చీవాట్లు పెట్టి ఆ బొమ్మలు ధ్వంసం చేయించి కొత్త బొమ్మలు చేయించాడు ఆయన దేవాలయం మీద బూతు బొమ్మలు దానికోసం కాదు ఏమిటి ఒకప్పటి సాంప్రదాయంలో ఉన్న వైభవాన్ని చూపించడం కోసం చెక్కిన శిల్పాలవి ఆ శిల్పాలలో మీకు ఒక పవిత్రత కనిపిస్తుంది మీరు తిరుపతి వెళ్ళండి
(04:15) కాళహస్తి వెళ్ళండి మరో చోటకి వెళ్ళండి అక్కడ ఉంటాయి శిల్పాలు రామప్పకి వెళ్ళండి అక్కడా ఉంటాయి శిల్పాలు మరో చోటకి వెళ్ళండి అవన్నీ ఉంటాయి కానీ ఒక పవిత్రత కళ్ళ ముందు ఉంటుంది దానికోసం అని చెప్పి అంతేకాదు ఇంకో రహస్యం చెప్ చెప్పాలి ఏమిటంటే అది ఒకప్పుడుి రామప్ప దేవాలయం మీద నవల వచ్చింది దాంట్లో విషయం చెప్పారు శిల్పాలు చెక్కే వాళ్ళకి మొదట్లో పాఠం చెప్పినప్పుడు రాళ్లల్లో మూడు రకాలు ఉంటాయి.
(04:48) ఒకటి పుంశిలలు రెండవది స్త్రీ శిలలు మూడవది నపుంసకములు పుంశిలలు అన్నవి ఇలా కొడితే టక్కన కొడితే తెలుస్తుంది మగ శిల్పాలు మగవాళ్ళ శిల్పాలు చెక్కేవి ఇలాంటి రాళ్లతోటి అంటే మగ దేవతలు అలాంటివి చెక్కేది ఈ రాళ్లతోటి పగటి పూట చెక్కాలి. మరి స్త్రీ శిలలు ఉంటాయి అంటే దేవతా విగ్రహాలు అమ్మవారులు ఇలాంటివి చెక్కేది సాయంకాలంఏడు నుంచి రాత్రి 12 దాకా చెక్కొచ్చు స్త్రీ శిల్పాలు ఆరాళ్లతోటి నపుసకలు ఉంటాయి కదా అవి ఎప్పుడు అవి సాయంకాలం పూట చెక్కాల్సి ఉంటుంది రెండు గంటల లోపల అంటే లతలు బిల్డింగలు ఇలాంటివన్నీ ఇప్పుడు
(05:33) చెప్పేటప్పుడు గురువుగారు చెప్పిన మాట ఒకటి ఉంది నీవు స్త్రీ శిల్పం చెక్కుతుంటే నీ మనసు లోపల శిల్పమే ఉండాలి తప్ప నీ ప్రియురాలు గాని ఎవరినో చూశాను అన్నది నీ మనసులోకి రాకూడదు అక్కడ శిల్పమే కనిపించాలి. అలాగే మగవాడి శిల్పం చెక్కుతుంటే నీ శత్రువులు ఎవరున్నారో వాళ్ళని గుర్తు చేసుకోకు కర్మకాలి రామప్ప చెక్కుతుండగా ఓ శిల్పం చెక్కుతున్నాడు అమ్మవారి శిల్పం చటుక్కుని రాణి రుద్రమదేవి మగవాడి వేషంలో అక్కడికి వచ్చింది వచ్చేసరికి ఎంత మగవాడి వేషంలో ఉన్నా ఆడ చటుక్న ఆ శిల్పం కాస్త రుద్రమదేవి శిల్పంగా మారిపోయింది అది
(06:18) పూర్తి కాలేదు సగంలో ఆగిపోయింది రామప్ప శిల్పంలో ఇప్పటికీ అది అక్కడికే ఉంది శివుని శిల్పం కూడా సగంలో అందుకునే ఆగిపోయింది నాశనం అయిపోయింది అది ఇందుకోసం ఏర్పడ్డాయి దీనికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు వేరే ఉన్నాయి అంటే [గొంతు సవరించుకోవడం] మనుషులకి శృంగార శాస్త్రానికి సంబంధించిన తత్వము తెలియాలి గనుక ఆ శిల్పాలు చెక్కారు అని చెప్తారు అందరూ దానికోసం కాదు పురాణాలలో గట్టాలు వీటి ద్వారా ఆ శిల్పముల ద్వారా మనుషుల గ్రంధాలు గనుక అందుకని చెక్కారు దాంట్లో శృంగారమే ప్రధానంగా కాదు మరి లేకపోతే తిరుపతి లోపల అన్ని ఆండాళమ్మ వారి శిల్పాలు ఉన్నాయి
(07:02) లేకపోతే ఐవేలమంగం శిల్పాలు ఉన్నాయి నీలాదేవి శిల్పాలు ఉన్నాయి ఏం తప్పులు ఉన్నాయా అందమాచార్యులవారు ఎంత అందంగా రాశరండి కీర్తనలు ఆలోచించారా మీరు ఎప్పుడైనా అందుచేత అవి బూతు అది మీ బూతు శబ్దానికి అర్థం తెలుగులో పెట్టుకున్నామ అది అందుకనే వీళ్ళు సంస్కృత పదాన్ని కూడా మార్చేశరు నభూతో నవ భవిష్యత దంపతగా భూ కాద అది నభూతో న భవిష్యేత అని అర్థం చూసుకోండి కాస్త జాగ్రత్తగా పదాలు అందుచేత ఇది ఆధునికులు అనుకున్నట్టుగా మాత్రం కాదు గమనించండి
No comments:
Post a Comment