Tuesday, August 4, 2026

జీవితంలో ఒక్కసారైనా తెలుసుకోవాల్సిన సత్యాలు🌹అవేర్నెస్ 🌹kanthrisa

జీవితంలో ఒక్కసారైనా తెలుసుకోవాల్సిన సత్యాలు🌹అవేర్నెస్ 🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qGYP61G29OU



Transcript:
(00:01) జీవితంలో ఏదో ఒక రోజు చచ్చిపోతాను అనేది గ్యారెంటీ కదా కాదు ఆ అది అసలు గ్యారెంటీ కాదు అంటే అట్లా అనుకుంటున్నాం అంతే ఆ ఓకే అది గ్యారెంటీ కాదు అది అందరూ అంటున్నారు అంతవరకు తెలుసు సరే ఓకే ఏదో ఒక చచ్చిపోతాం కదా చచ్చిపోయే లోపు ఈ ఎప్పుడు ఈ గొడవలు ఇవి కాకుండా తెలుసుకోవాల్సిన సత్యాలు ఏమన్నా ఉన్నాయా కొన్ని తెలుసుకోవాల్సి 100% తెలుసుకోవాలి ఎందుకంటే అది డైరెక్ట్లీ ప్రొపోర్షనేట్ టు అవర్ పీస్ ఆఫ్ మైండ్ కాబట్టి కాబట్టి ఓకే ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి చదువుకోపోయిన ఏమీ కాదు.
(00:33) చదువుకోవడం వల్ల డిపెండెన్సీ నుంచి బయటపడి నీ డబ్బు నువ్వు సంపాదించుకోవడం వల్ల ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అవును పెళ్లి ఎందుకు చేసుకోవాలిఅంటే పరచింతన వేరే ఆడవాళ్ళ మీద దృష్టి పోతా ఉంది. ఉమ్ తద్వారా నువ్వు శృంగారం అంటే ఏందో తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు బయట పడతావు కాబట్టి మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మ్ సో ప్రతిదీ తెలుసుకోవాలి బట్ ఇన్ని తెలుసుకోవాలంటే దానికి లెక్క లేదు.
(00:56) ఓకే ఫైనల్ గా తెలుసుకోవాల్సింది అంటే పీస్ ఆఫ్ మైండ్ కి వీటికి సంబంధం లేదని తెలుసుకోవాలి. ఫస్ట్ లో సో ఇప్పుడు తెలుసుకోవాలంటే మూడు రకాలుగా తెలుసుకోవాల్సి ఉంది. ఇది నా అధ్యయనం వ్యక్తిగత అధ్యయంటని వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినవి ప్రాపంచికంగా లేకపోతే సామాజికంగా తెలుసుకోవాల్సింది మూడోది ప్రకృతి పరంగా తెలుసుకోవాల్సింది. అంటే మూడు దిశల్లో నువ్వు ఎంక్వైరీ చేస్తే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది ప్రపంచంలో ఉన్న వ్యక్తిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది ప్రకృతిలో ఉన్న వ్యక్తిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది
(01:30) ఓకే అన్నది మూడు ఆ ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలో ఉన్న వ్యక్తిగా నువ్వు చాలా తెలుసుకోవాలి. ఓకే కానీ అవన్నీ సత్యాల కిందికి రావు నెసెసిటీస్ కిందకి వస్తాయి ఓకే ఆ ప్రపంచంలో ఉన్న ఉద్యోగ విషయం గాని ఆ రిలేషన్షిప్స్ గాని లేకపోతే రెడ్ లైట్ దగ్గర ఆగడం గాన బండి ఎలా నడపాలన్న గాని ఇవి జీవితానికి అత్యంత ముఖ్యం కానే కావలని కూడా తెలుసుకోవాలి కాకపోతే అవి లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అవసరాలు ఇప్పుడు బైక్ నేర్చుకోకపోతే ఏమీ కాదు.
(02:00) ఒక వేళ్ళ క్రితం బైక్ ఏమీ లేదు. కానీ బైక్ లేనందుకు మనిషి అప్పుడు హ్యాపీగా లేడు అనడానికి లేదు. అప్పుడు కూడా బిందా బ్రతికిన వాళ్ళు ఉండే ఉండొచ్చు సో అందుకని ఇవి జస్ట్ నెసెసిటీస్ మాత్రమే అని తెలుసుకుంటే గ్రేట్ రిలీఫ్ దొక్కుతది. ఓకే ప్రపంచికం ప్రాపంచికమైన ప్రతిదీ చాలా అవసరం కానీ దాన్ని ఆనందానికి సంబంధం లేదని తెలుసుకోవాలి.
(02:27) డబ్బు చాలా అవసరం మనిషి చాలా అవసరం ఉద్యోగం చాలా అవసరం బయటికి పోవాలంటే ఫోను యాప్ అన్నీ చాలా అవసరం మంచి పెళ్లికి వెళ్తే మంచి బట్టలు అవసరం కానీ తెలుసుకో ఇవన్నీ నెసెసిటీస్ ఫర్ ద టైం బీయింగ్ మాత్రమే ఇది అంతిమ సత్యము కాదు అందుకని అంతిమ సత్యము కాదు గనుక దీనికోసం పోరాడకూడదు. ఓకే ఇంటెలిజెంట్ గా ఫైండ్ ఇట్ అవుట్ ఈ విషయాల్లో ఈగోలు అనవసరం కానీ మనిషి ఈ విషయాల్లో ఇప్పుడు డబ్బు అనేది అవసరం అన్న విషయం మర్చిపోయి మ్ దాన్ని ఒక ఐడెంటిటీగా ఈగగా మార్చుకున్నాడు.
(03:01) సో అట్లా మార్చుకోకూడదు అని తెలుసుకోవాలి అవును మ్ ఉద్యోగం జస్ట్ అవసరం కోసం చేస్తున్నాను అని తెలుసుకోవాలి. నువ్వు ఉద్యోగం చేయడానికి పుట్టలేదని తెలుసుకోవాలి. మ్ సో ఉద్యోగం ద్వారా ఆనందం రాదని తెలుసుకోవాలి కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఏ ఉద్యోగమైనా డబ్బు కోసం చేస్తావు న్యూట్రల్ గా చేస్తావు అంతే అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ ఏమ ఉండవు.
(03:21) సో ప్రాపంచికంగా నీకుఒక కుటుంబం ఉంది ఉండాలి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి నీ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలుసుకుంటే బెటర్ కాదు లోబడి తెలుసుకోవాల్సింది అంటే అసలు ప్రాపంచిక విషయాలు నేను సీరియస్ గా తీసుకున్నట్టు కనబడాలి. లేకపోతే అది నీ యొక్క కోర్ ని డామేజ్ చేస్తది ఇఫ్ యు టేక్ మనీ సీరియస్లీ ఇఫ్ యు టేక్ రిలేషన్షిప్ సీరియస్లీ అది ఇప్పుడు నేనుఉన్న ప్రాపంచిక సత్యాలు చాలా అవసరంని గుర్తించి వాటికోసం ఏం చేయాలో అంత సమయాన్ని వెచ్చిస్తూ అంతర్గతంగా తెలుసుకునే ఉన్నాను నేను సృష్టించుకున్న ప్రాపంచిక సత్యాలు
(03:56) కొంచెం ఉల్టా పల్టా అయినా మ్ ఇట్స్ ఓకే ఏం కాదని తెలుసుకోలేదు. ఓకే సెక్యూరిటీస్ కావాలి కదా ఇప్పుడు డిపెండెన్సీ అనేది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు డిపెండెన్సీ ఎక్కడెక్కడ ఉంది ప్రాపంచిక అవసరాలు ఉన్నందుకే డిపెండెన్సీ వచ్చింది. ఇప్పుడు కుక్క నీ మీద ఆధారపడలేదు ఎందుకో తెలుసా దానికి డబ్బు అక్కర్లేదు రెస్పెక్ట్ అక్కర్లేదు. అందుకని అది ఆధారపడదు దేని మీద ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసుకుంటది దానికి కావల్సిన గింత ఫుడ్ ఇంత మహా విశ్వంలో ఎక్కడో చోట దొరుకుతది దానికి.
(04:28) కానీ మనిషి డిపెండ్ ఎందుకైందంటే రెస్పెక్ట్ గురించి డిపెండ్ అవుతున్నాడు తర్వాత డబ్బు గురించి డిపెండ్ అవుతున్నాడు ఉద్యోగం కావాలంటే డిపెండ్ అవుతున్నాడు ఆహారం కావాల వాడికి మస్త డబ్బులు ఉంటాయి ఫుడ్ భార్యా బిట్టలు ఇద్దరు చూస్తా ఉంటాడు ఏమ అయిందా నేనంటా ఇద్దరు రెండు పోయలు పెట్టుకొని చేసుకోండి దిస్ ఇస్ ద వే నువ్వు జస్ట్ డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూ లో లైఫ్ నిర్మితం అయిపోయింది మనిషిది నేనంట ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ని చూడాలి.
(04:54) రెండు పోయిద్దులే గ్యాస్ వేస్ట్ అయితది డబ్బు మోర్ ఇంపార్టెంట్ మనీ నేను అంటున్నా నో ఇట్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ మీరైతే రెండు స్టవలు పెట్టుకో చేసుకోండి ఏం కాదు లైట్ బంద చేస్తే పండుకుంటా ఎంతసేపు రెండు రూములు పెట్టుకోండి ఇప్పుడే ఆమె 24 అవర్స్ లైట్ వేసుకొని చదువుకొని నువ్వు ఆరుకచ్చి ఇక లైట్ బంద చేసుకొని పడుకో ఫైండ్ యువర్ ఓన్ వే ఇన్ ద వరల్డ్ కానీ మనిషి ఏం చేస్తున్నాడు సాదా సీదా విషయాల దగ్గర కూడా ఫైట్ చేస్తున్నాడు.
(05:26) ఉమ్ పరమ మూర్ఖుడు మనిషి చిన్న చిన్న విషయాలు గొప్ప గొప్ప లెక్చర్స్ ఇస్తున్నాడు అసలు తెలుసుకోవాల్సిన దాని మీదకి వెళ్ళదు ఎప్పుడైతే ప్రాపంచిక విషయము చాలా పెద్ద సబ్జెక్టు అత్యంత అవసరము కాంట డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ బి సిన్సియర్ మ్ ఫస్ట్ ఇది బయట పడితే నెక్స్ట్ రెండు సత్యాలు రియల్ గా స్టార్ట్ అయితది రియల్ గా తెలుసుకోవాల్సింది ఇది గాని కాదు ఓకే ఇది మొత్తం కలిపి తెలుసుకో అది ఏదంటే డస్ట్ బిన్ ఇంత ఉంది.
(05:53) ఇదంతా డస్ట్ే అని తెలుసుకో చాలు దాంట్లో ప్రతిఒక్కటి డబ్బు అంటే వృధా అని తెలుసుకో గౌరవం కోరుకోవడం అని నేను చెప్తలేను అదంతా డస్ట్ ప్రాపంచిక విషయాలంతా ఒక డబ్బాలి ఆ డబ్బ మీద రాయ్ ఇదంతా చెత్తని కానీ అవసరం మ్ నెసెసిటీ కొంత మనకి అప్పట్లో శోభాడే అని ఒక రైటరు షి రోట్ వండర్ఫుల్ బుక్స్ హావిల్స్ చిన్న వయసులో కాకపోతే వెస్టరన్ ఇన్ఫ్లయెన్స్ అదంతా ఉంటుంది ఆమె ఒక పత్రిక స్టార్ట్ చేసింది మ్యాగజిన్ ఆ చాన రోజులు అంటే టెక్నాలజీ లేని రోజుల్లో ఇప్పుడు స్వాతి మ్యాగజిన్ చాలా ఫేమస్ అప్పుడు చతుర్విపుల అట్లా ఇంగ్లీష్ మ్యాగజిన్ ఒకటి వచ్చింది. దాని పేరు భలే పెట్టింది ఆమె
(06:37) స్టార్ డస్ట్ స్టార్ డస్ట్ బాగుందా పేరు స్టార్ డస్ట్ అంటే అది స్టార్స్ కి పట్టిన డస్ట్ [నవ్వు] కరెక్టే పట్టిన డస్ట్ కాదు రాలిన డస్ట్ స్టార్స్ అంటే ఎవరు అమితాబ్ బచ్చన్ హేమబాలిని [నవ్వు] ధర్మేంద్ర వాళ్ళ డస్ట్ అది ఆ పుస్తకంలో అంటే స్టార్స్ ని అందుకోలేము మనం నువ్వు ఎవడు కౌన్కిస్కా కొట్ట ంగా నువ్వు మ్ ఇట్స్ జస్ట్ ఏ స్టార్ డస్ట్ మనకు స్వాతిలో ఏమవచ్చేది ఇప్పటికి పేపర్ లో ఏమవస్తది ఒక పేజీలో సీన్ లోకం అట్లా వచ్చి మ్ రామచరణ ఈ హీరోయిన్ తో యాక్ట్ చేస్తున్నాడు. నాకేం వస్తది.
(07:20) బట్ వ ఫీల్ హ్యాపీ ఏమి రాదు అది అవసరం లేదని తెలుసుకో అంతే ప్రపంచంలో సినిమా కూడా ఉంది. సినిమా లేకపోయినా ఏం కాదని తెలుసుకో డోంట్ ఫస్ట్ రిలీజ్ అయిన రోజే పోవాలి మీనింగ్ లెస్ సినిమాకి పో ఓకే కానీ ఫస్ట్ ఫస్ట్ షో నేనే నాకు ఎవడో పెడతాడు నేను YouTube టాక్ పెడితే ఫస్ట్ లైక్ నాదే అంట ఎందుకు అది తీసేసేయ్ అర్థం చేసుకో నువ్వు ఫస్ట్ లైక్ కొట్టడానికి నువ్వు లేవు నా దగ్గర నాకు వద్దే వద్దు నాకన్నా ఆప్షన్ ఉంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ తీసేసుకొని నేను తీసేస్తుంటా అసలు నాకు అవసరం లేదు నేను ఏం చెప్తున్నా ఉన్న చోట లిబరేట్ అవ్వడానికి కావలసిన జ్ఞానం
(08:03) సంపాదించుకో ఇప్పుడు హోమ్ రెమిడీ ఉంటది నువ్వు ఉన్న చోటే సర్ద అయింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకు ఇంట్లోనే కిచెన్ లో ఏదో ఉంది ఫిగర్ ఇట్ అవుట్ తద్వారా డిపెండెన్స నుంచి బయటపడి సో అందుకని నేను ఎందుకు ఈ ఒక్క విషయాన్ని వ్యక్తిగతము ప్రాపంచికము అండ్ ప్రకృతిపరమైన సత్యాలు అని విభజించిన అంటే అసలు జీవితంలో అందరికీ ప్రాపంచిక చిక విషయాల్లో వడంబడిక కుదరడానికే జీవితం సంగపోతుంది.
(08:33) ఇంకా వాడు అసలు ప్రకృతి సత్యం వైపు అంటే విశ్వం వైపు చూసే సమయం లేదు వాడికి ఇంతసేపు వాడు వాడి కొడుకు డబ్బు డబ్బు సరిపోతలేదు ఫుడ్ సరి బాగలేదు అంతలోనే బంధువులు వచ్చారు వాళ్ళకి ఏదో చేయాలి అసలు వాడు ఎప్పుడు ఈ సమస్త విశ్వం వైపు చూస్తాడు చెప్పు అంటే చిన్న పిల్లవాడు మొబైల్ చూసి చూసి చూసి వానికి చచ్చిపోయిన వాడు ఇటు మలుపితే కొండలు ఉంది గుట్టలు ఉంది అరుణాచలం ఉంది ఏమి వాడు చూడట్టు చూడలే ఈ ప్రాపంచిక సత్యాలు ఎటువంటివి అంటే అసలు అవి లేకపోతే లైఫ్ లేదు అనిపిస్తుంది కానీ లైఫ్ కి వాటికి ఏం సంబంధం లేదని తెలుసుకోవాలి అసలు నీ యొక్క బబ్లింగ్ జాయ్ కి మన ప్రశాంతతకి
(09:07) మన గాడ నిద్రకి సంబంధం లేదు వాటికి అవి ఆ నీడ్స్ ఇప్పుడు మనం వేసుకున్న కడ్రయర్ లాంటిది ప్రపంచం అంత అది లేకపోయినా ఏమి కాదు అంత ఏమీ కాదు యాక్చువల్ గా కానీ అది లేకపోతే ఇబ్బంది ఉంది అంతవరకుయతే నేను ఒప్పుకుంటున్నాను డబ్బు లేకపోతే కొంత ఇబ్బంది ఉంది. అవును డబ్బు కోసం ఎదురు చూడకు గో అండ్ ఎర్న్ మనీ కానీ ఇన్హిబిషన్స్ వస్తాయి మా ఊరోడు చూస్త నీకు అసలు ఏ దమాకు లేదు టాలెంట్ లేదు అందం లేదు కానీ ఉద్యోగం మాత్రం మంచిది కావాలి మా ఊరోళ్ళు చూస్తే ఏమనుకుంటారు అసలు నువ్వు పుట్టినందుకు ఏమనుకున్నారు అది అడుగు ఫస్ట్ వీడేంది కర్రగా జీడితలాగా
(09:41) పుట్టిండు అనుకున్నారేమో [నవ్వు] అనవసరంగా అది [గురకలు] నేను [నవ్వు] ఒక జోక్ వచ్చింది కానీ కొంచెం అందులో జ్యూస్ ఉంటా తర్వాత చెప్పుకున్నట్లే [నవ్వు] నేను రాసిన ఒక జోక్ ఫస్ట్ పెళ్లి అయిన వెంటనే సార్ పిల్లలు పుట్టిరంట ఇప్పుడు ఏం పేరు పెట్టారు ఏదో ఒక ఆతృత ఆతృత అని పెట్టారు అమ్మ ఆతృత అంటే ఆతృతగా అచ్చా అలాంటి జోకా ఇంతే పెద్ద ఏమి లేదు కానీ తప్పుగా తీసుకుంటే ఆతృత అనే పేరైతే నేను చూడలే ఇది నేను రాసిన జోకే సిగ్గు అని జోక్ కామెడీ విన్నమ అన్నద ఆ అంతే ఆతృత అన్న తర్వాత అందరు ఏమిరా పెళ్లయిన సంవత్సరానికి గన్నావ్ వైవాహిక జీవితాన్ని ఆనందించబట్టి ఒక
(10:26) మూడేళ్ళు గ్యాప్ ఇచ్చి కాస్త కాన్షియస్ గా కందరు అప్పుడు దానికి ఆనందం అని పెట్టారంట [నవ్వు] మొదట ఆ తర్వాత తర్వాత ఆనందం అయిపోయింది. పిల్లలు వద్దు అనుకున్నా ఏదో ఇటు పోతావా ఇప్పుడు కాదు అటే పో ఒక ఐదు నిమిషాలు ఆ ఇది అయితే కొన్ని ఆపుకోలేము [నవ్వు] అక్కడ వాష్ ఉంది ప్రాబ్లమఏ లేదు ఆ ఓకే ఓకే అయితే ఆ ఆతృత అయిపోయింది ఆనందం అయిపోయింది.
(10:55) ఇంకా మాకు పిల్లలు వద్దేమో ఇద్దరు చాలు అనుకుంటుండగా మళ్ళీ ఒక సంతానం కలిగింది. అనుకోకుండా జరిగింది మళ్ళ మిస్టేక్ ఒక వర్షం కుడిసిన రాత్రి [నవ్వు] అప్పుడు పెట్టారంట పేరు అనవసరం అని పెట్టారు [నవ్వు] అట్లా ఈ భూమిమీద ఉన్న 99 శాతం జనాభాకి పెట్టాల్సిన పేరు ఇదే [నవ్వు] అనవసరం వన్ అనవసరంట అనవసరంగా రకరకాల పేరు పెడుతున్నారు.
(11:23) [నవ్వు] ఎందుకంటే అసలు నువ్వు జన్మించిన పర్పస్ ఏందో తెలుసుకోకుండా మరణించడం అనేది పెద్ద మిస్టేక్ నువ్వు చాలా డబ్బు సంపాదించి మరణించినావ్ ఇది ఇది నీ జన్మకు సంబంధించిన విషయం కాదు అది నీ ఈగోకుి సంబంధించిన విషయం అవును నీ కులం యొక్క పేరు నిలబెట్టినవ్ అసలు కులాలు మతాలు అంతా అబద్ధం మనిషి సృష్టి అది మ్ ధర్మాలు ఉంది.
(11:45) ధర్మా ధర్మాలు మనిషి సృష్టిగా ధర్మం అనేది ఎగ్జిస్టెన్స్ అవును అందుకని ఫస్ట్ బాక్స్ ఏంది ప్రపంచం ఈ ప్రపంచం అనే దాంట్లో డబ్బు ఉంది పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి సినిమాలు ఉంది ఇది ఉంది అది ఉంది నువ్వు వేదన పెట్టుకో ఎవడి కథ వాడిది బేసిక్ అందరికీ డబ్బు గౌరవము పరువు ప్రతిష్టలు ఆ మానవ సంబంధాలు భార్య కొన్ని ఉంటాయి దాంతో పాటు ఇంకొక్కడు చాలా వేసుకుంటాడు ఆయన పడి బ్యాగులు నేనంటే ఈ బ్యాగ్ మొత్తానికి రాయి దీని మీద ఇది చాలా అవసరము కానీ అంత సీద ఇదే తీసుకోవద్దు ఇది అటు ఇట అయినా పర్వాలేదుఅని తెలుసుకొని అవసరమైన చెత్తకుండి అంటారు అవసరమైన చెత్తకుండి బల్లే ఉందిరా
(12:20) అబ్బా ఎక్సలెంట్ అవసరమైన చెత్తకుండి చాలా అవసరం ఇప్పుడు పెళ్లిలో అటు తిరిగే ఒక మామ అవసరం అవును వాడు లేపోయినా పెళ్లి అయతాని తెలుసుకో విలవాల [నవ్వు] అట్లా ఇప్పుడు నా పెళ్లి ఎవడు విలువలేదు తెలుసా ఫస్ట్ టైం అసలు మంచి ఉంటాను ఎవ్వరు లేరు నాకు ఎవడో ఫోన్ చేసిండు ఒ బంధువు నీ పెళ్లికి నన్ను విలువలేదు చాలా బాధపడి పడ్డా అంటే ఓకే ఇంకా ఏంటి బాబాయ్ అంటే ఆ టాపిక్ మాట్లాడావా అన్నాడు నేను మాట్లాడాలి సి నువ్వు దేనికైనా బాధపడితే అది నీ రైట్ బై దానికి నేనేం చేస్తా రెండోది నా పెళ్లి అయితుందో తెలుసా నీకు తెలుసు నాకు మరి తెలుసు కూడా రాలే బాడకవు
(13:05) నువ్వు అంటే నేను పిలుస్తాని ఎదురు చూస్తున్నావా నిన్ను అడిగి పుట్టిందా నిన్ను అడిగి పెళ్లి చేసుకోవడానికి నేను ఒక ప్రవాహ స్థితిలో ఉన్నా నిజంగా నా మీద రెస్పెక్ట్ ఉంటే వీళ్ళే ఇప్పుడు సినిమాకి పోవడం అంటే చాలాసార్లు పోతాం లేక లేక పెళ్లి చేసుకుంటున్నాను అప్పుడు నిజంగా అది ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటే నువ్వు రావాలే నాకు ఇంపార్టెంట్ అనిపించలే అందుకే ఎవడు విలువలేదు నేను దట్ ఇస్ ఎనీ అదర్ డే నేను మ్యారేజ్ డే కూడా చేసుకోవట్లేదు.
(13:32) ఉమ్ మా కండమ్మ సూపర్ ఎందుకు చేసుకోవట్లేదు అంటే మెరీని మళ్ళా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మా కన్నడమ్మని ఇంకొక డేట్ రోజు అప్పుడు ఏది మ్యారేజ్ డే అయితే అయితది దేర్ ఇస్ నో మ్యారేజ్ డే అది తెలుసుకున్నాను నేను మ్ అంటే అంతకుముందు బాలేనా మ్యారేజ్ డే అయింది. ఇప్పుడు ఏదన్నా మంచి గుడి ఉంది. మళ్ళా మళ్ళా ఒకసారి మంచి పట్టి చిర కట్టుకొని ఫ్రెండ్స్ అందరిక నీకు బట్టలు పెట్టలేదు రా లాస్ట్ టైం పెళ్లికి ఈసారి పెడతా అరే లాస్ట్ టైం ఏం డ్రెస్ కొనిచ్చినావు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈసారి పెడతా సో ఈసారి మీ ఇద్దరికి పెట్టానులే నాకొకటి ఎక్స్ట్రా
(14:05) ఓకే సో మళ్ళీ ఏం చేయాలి ఈసారి లాస్ట్ టైం పెళ్లి కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి అందరూ బిజీ బిజీ గా ఉన్నారు. ఉమ్ ఇసరంతా రిలాక్స్ గా నిజంగా పూజారి వస్తాడు. వచ్చి బేసిక్ ఫండమెంటల్ మంత్రాలు చదువుతాడు. ఉమ్ చదివి ఎక్స్ట్రాల్ చేయొద్దు ఒకరికఒకరు పీకలాడుకోపోద్దు అని చెప్పి వెళ్ళిపోతారు అంతే ఆ తర్వాత మనం అందరం ఫోటో షూట్ దిగొచ్చేసుకుంటాం రీల్స్ చేసుకుంటారు.
(14:24) ఓకే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మంచి భోజనం ప్రిపేర్ చేసి పెడతారు త్రీ అవర్స్ లో పెళ్లి అయిపోతుంది. మళ్ళ ఒకఎన్ మంత్స్ తర్వాత మళ్ళ వెకేషన్ కి పోయే బదులు వెకేషన్ విత్ మ్యారేజ్ ఇప్పుడు ఏది మ్యారేజ్ డేట్ వెకేషన్ అంటే అట్లా నాకు నాకు అనంతమైన జన్మ ఏమంటుంది స్థితులు ఉంది నాకు బోల్డ్ అన జన్మదినాలు ఉంది అజ్ఞాన జ్ఞానోదయం అయిన రోజు కూడా జన్మదినం చేసుకుంటున్నారు గురువులు అంటే మరి అంతకుముందు ఉన్నది అట్లా ఎవ్రీ డే యు కెన్ లివ్ ఏ లైఫ్ అగైన్ ఇది ప్రపంచానికి సంబంధించింది వదిలేద్దాం సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో ఇది ఎంత పెద్దది అంటే ఇది ఇది అయిపోతనే లేదు
(15:01) సో దట్ హి విల్ అండర్స్టాండ్ లైఫ్ ద మోస్ట్ [గొంతు సవరించుకోవడం] ఎసెన్షియల్ థింగ్ ని అట్లా దీనినుంచి బయట పడ్డ వ్యక్తులని మన రమణ మహర్షి అని ఒక ఓషో అని ఒక కృష్ణమూర్తి అని అంటుంది వీళ్ళు దీంట్లో లేరు తీసి పక్కన [నవ్వు] కొందరేమో రమణ మహర్షి పక్కన పెట్టేసిండు ఓషో దీన్ని తనకు తగ్గట్టు మార్చుకొని ఆడుకున్న తయారు చేసుకున్నాడు కృష్ణమూర్తి అందులో ఒక కొన్ని ఎంచుకున్నాడు జన్ మాస్టర్స్ అసలు నీది లేదు అన్నారు మ్ అట్లా ప్రపంచాన్ని ఎక్కడ పెడతావ అంటే నా గోటి కింద అన్నాడు మ్ అంటే పేరు ప్రఖ్యాతలని ఎక్కడ పెడతావ్ అట్లా ఈ మొత్తాన్ని అన్నప్పుడు ఉదాహరణకి
(15:42) చెత్త డబ్బా అని నేను ఎక్కడ పెడతా అంటే ఊరవతలు వేస్తా ఆ చెత్త డబ్బాలో పేరు ఉంది అని అన్ని ఊరవతలు వేసినట్టు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఏ అంటే ఆపిల్ వచ్చు ఎస్ అంటే టెస్ట్ చేస్తే స్కోప్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ వచ్చిందిని చెప్పు చాలు లేకపోతే జీవితకాలం సరిపోదు అట్లా ఈ పుట్టిన మనిషి బికాజ్ ఆఫ్ అప్రింగింగ్ బికాజ్ ఆఫ్ విద్యా వ్యవస్థ బికాజ్ ఆఫ్ పేరెంట్స్ కు ఉన్న అంతులేని అజ్ఞానము వాళ్ళ లవ్ కాదు అవును అవును అందరి పేరెంట్స్ గురించి అనట్లేదు.
(16:13) ఉ 99% వాళ్ళు ఓన్లీ మా పిల్లలు మా ప్రొడక్ట్ మా పిల్లని గుద్దుకుంటా చంపుకుంటాం నీకు ఎందుకు అంటున్నారు అవును [నవ్వు] అంటే అమ్మో డేంజరస్ గా మాట్లాడుతాడు అమ్మో అసలు అట్లా టూ మచ్ డేంజరస్ సో వీటిలోనే జీవితం వెళ్ళిపోతుంది. జీవితం దీనికి బియాండ్ గా ఉంది ఇవన్నీ అవసరాలకు సంబంధించిన బట్టలు ఎంత అవసరమో అట్లా అలకి స్వెటర్ అవసరం నాకు స్వెటర్ లేదని లైఫ్ అంతా ఒకడు ఎదురు చూస్తాఉన్నాడుఅన్నమాట దేవుడని ఇస్తే వాడిని దేవుడు అంటున్నాడు ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రకృతి సత్యము ప్రకృతిలో అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రపంచంలో అర్థం చేసుకోవాల్సింది
(16:53) తెలుసుకోదంటే ప్రపంచం అంతా అవసరము అవసరం బట్ చెత్తనే చెత్త దానికే అనవసరంగా నీ ఆనందాన్ని తాకట్టు పెట్టకు దాంట్లోనే మునిగిపోకు తొందరగా ఫిక్స్ చెయ ఇట్ ఇస్ నాట్ దట్ సీరియస్ చలో పెళ్లి ఉన్నారు చీఫ్ గెస్ట్ ఒక పక్కకుి తీసుకొస్తారు మిగతా వాళ్ళని మీరంతా ఎట పక్క అమ్మ అయిపోయింది అందర అంత ఒక పక్క చీఫ్ గెస్ట్ ఒక పక్క అయిపోయింది డివిజన్ ఇదంతా జరిపే పక్కకు ఇప్పుడు సెకండ్ ది ఏంది వ్యక్తిగతంగా ఏమిటి చూడాలి మ్ ఎవ్వరు లేరు ఇప్పుడు ఈ రూమ్లో నేను ఒక్కడే ఉంది వాట్ మేటర్స్ ఇది రియల్ ఎంక్వైరీ ఇప్పుడు ఇది ఇది కూడా ఉంద నుకో సంథింగ్ మేటర్స్ అప్పుడు కూడా
(17:35) ఇప్పుడు ఇదంతా తీసేసినావు కదా అంటే డబ్బు పేరు ప్రఖ్యాతులు గౌరవం ఇదంతా లెక్కలోకి తీసుకోకుండా ఉన్నప్పుడు వాటి అంటే అప్పుడు ఏమిటి నీ ఆలోచన దీనికి అప్పుడు నీకు తెలుస్తది మౌనం చాలా ఆవశ్యకం అని తెలుస్తుంది. లేదా నీకు ప్రాపంచిక విషయాలతో సంబంధం లేని ఏదో పనిలో నువ్వు అట్లా కాలాతీతంగా మునిగిపో అని తెలుసుకోవాలి. సో వేరే వాళ్ళ అటెన్షన్ నేను కోరుకోకుండా నా పందులో నేను ఉంటానని తెలుసుకోవాలి.
(18:05) మ్ అసలు సమయమే లేదని తెలుసుకోవాలి. శరీరం ఉంది నాకు ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలని తెలుసుకోవాలి. ఎవరిది వాళ్ళది పూర్తి వ్యక్తిగతమైన విషయం ఇప్పుడు చిరంజీవి శరీరాన్ని పూర్తి వ్యక్తిగతం ఆయనది మనకు సంబంధి మనం చిరంజీవి డల్లు ఉన్నాడు స్మార్ట్ ఉన్నాడు అని దగ్గర అయిపోతాం అట్లా ఆయన ఎందుకు ఎంత ట్రై చేస్తే మనకు స్మార్ట్ గా గనపలని ట్రై చేస్తు కనబడుతున్నాడు కదా అది మనం అర్థం చేసుకోవట్లే అట్లా ఉండగలవా ఎప్పుడో ఒకసారి చెప్తాడు చిరంజీవి ఆ బ్రహ్మానందము కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫుడ్ వస్తుందయ్యా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడంట
(18:42) వాళ్ళు తింటుంటే చిరంజీవి కుడిచేసుకొని చూస్తున్నాడంట వీళ్ళు బాగా సగం మెక్కి మెగాస్టర్ గారు మీరు తినరా అంటే మేము కమెడియన్స్ తినేవాళ్ళం నేను హీరోగా ఉన్నా కాబట్టి తినలేనయ్యా నేను ఎట్లీస్ట్ చూసిన ఎంజాయ్ చేయని అన్నా [గురకలు] అంత త్యాగం చేయగలవాను నేనంట పేరు ప్రఖ్యాతులు నేను దానికి వల్యూ ఇవ్వద్దు అంట నేను చిరంజీవి గారు అయ ఇట్స్ ఓకే మెగాస్టార్ కాతే ఏమైతది ఉత్త స్టార్ అయితే ఏమ ఎందుకు అంత అంత అది విజయ సేతుపతి కూడా అదే అంటారు నేను అట్ట ఉంచుకోవడానికి నాకు ఏది దినాభిస్తే అది తిను అరే రా మా లైఫ్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అది.
(19:20) బురదల పడితేనే నా జీవితం కృతకృత్యం అయితే అంటే ముందు బురదల పడి దొర్లు. ఇందా ఏమనుకుంటాను వదిలి మనం పొలం అంటున్నాం కదా మనం ఒక బురద గుంతో ఒక ఇసుక గుంత కూడా తయారు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ దొర్లడానికి [నవ్వు] మనలో ఒక పంది ఉంది దాన్ని సాటిస్ఫై చేయొద్దా అరుచుకుంటుందాం కుక్క సాటిస్ఫై అవుతుంది. [నవ్వు] [గురకలు] సో వ్యక్తిగతంగా ఉన్నవి దాదాపు అందరికీ ఒకటే మ్ అంటే మౌనంగా ఉండు మాటలు అవసరం లేదని తెలుసుకో అయనా నువ్వు ఒక్కడివే ఉంటే ఎట్లా ఏం మాట్లాడతావ్ నీ గోడ బాగుంది ఏ కూడా ఈ గోడ చూసినావా నువ్వు వ్యక్తిగతంగా ఉంటే ఒంటరిగా ఉంటే ఏం మాట్లాడతావ్ అప్పుడు కూడా
(19:59) మనిషి మాట్లాడేది ఏందంటే ఈ విషయాలే ప్రిడామినెంట్ ఉంటాయి. వెన్ యు సిన్ థింక్ ఇది దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అప్పుడు రియల్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుస్తుంది మౌనం ఒక ఇంపార్టెంట్ ఒక కదలికలో ఉంటేనే సమయం పెద్ద ఛాలెంజ్ అని తెలుస్తుంది వ్యక్తిగతంగా ఇవేవి లేకపోతే సమయం అనేది అతి పెద్ద శత్రువు గడవదు రాత్రి నిద్ర పట్టదు 12 12:30ర అయింది అటు దొర్లి ఇటు దొర్లి ఇటు లేస్తే ఒక పావు గంటనే అయితది ఈ భూమిమీద అతి పెద్ద శత్రువు మరణించేవాడిని అడుగు టైం అంటే ఏందో వాడు చెప్తాడు చాలా పెద్ద శత్రువు అన్నమాట లేదా ఒక పెద్ద ఫెనామినా అదిఒక గైజాంటిక్ అట్లా
(20:38) నిలబడుద్ది. ఇట్లా చూస్తా ఉంటది ఫేస్ లో ఫేస్ పెట్టి యు కెనాట్ మూవ్ మీ మరి నువ్వు పోవాలంటే ఏం చేయాలి కంప్లీట్ గా ధ్యానపూర్వకంగా ఒక పనిలో నువ్వు నిమగ్నమైన క్షణం నేను మాయమవుతాను అట్లా వాడు నిమగ్నం అయితే మాయమైపోతాడు. ఇద ఇది సమయం కథ అంటే నేను చెప్పిన కథని ఓకే అట్లా అయింది నాకు సో వ్యక్తిగతంగా ఇది తెలుసుకోవాలి స్నానం చేయకపోయినా ఏం కాదని తెలుసుకోవాలి.
(21:05) ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమంటే ప్రపంచం వచ్చింది తలుపు తీస్తే ప్రపంచం కదా మరి స్నానం చేసి రాపో పెళ్లికి వెళ్ళాలంటే స్నానం చేయకుండా పెళ్లికి పోయేదే లేదు అని తలిపేసుకొని హాయిగా ఐదు నిమిషాలు పడుకో లేచి ఇట్ల ఎత్తిమి ఇట్లా అనుకో ఇట్లా మంచి సూట్ వేసుకొని ఎట్ల స్నానం చేసిన బాగుందా ఫ్రెష్ ఉంటా స్నానం చేస్తే అను అప్పుడు అందరూ అవును స్నానం చేసినావ అంటారు అప్పుడు తెలుసుకో ఎవడికి ఏం తెలియదుని నేను చేసిన కాబట్టి చెప్తున్నా ఎవడికీ తెలియదు నువ్వు స్నానం చేశవా చేయలేదా శుద్ధ శుద్ధ అబద్ధాలు అవన్నీ నేను ఎన్నో సార్లు నేను చెప్పకూడదు అలాగని వేరేళ్ళు మోసం నాకు శరీరం
(21:42) సహకరించకపోతే ఎందుకు చేస్తా స్నానం రాకుండా షిట్టుకి పోతావా బాడీ అడుగుతది ఆకలి లేకుండా తింటావా అట్లా బాడీ స్నానం చేయమని అడిగితే చేస్తా నేను నీకేదో కంపు కొడతాంటే దూరం జరుగు నాకు పో పందినే అనుకున్నాను నీలాంటి గొప్ప గొప్ప మనుషులకు దూరంగా ఉండే అవకాశం ఉంటది. ఇది వ్యక్తిగత వ్యక్తిగతంగా చాలా రహస్యాలు ఉంది.
(22:08) రియల్ క్రక్స్ ఏం డిపెండెన్స్ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అంటే ఇది తీసేస్తే అది తీసేస్తాం తీసేస్తే ఏముంటదో చూడు అంటుంది ఇది ఉన్నంత సేపు వ్యక్తిగతం లేదు అప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అప్పుడు ఇది తీసేసిన తర్వాత నేను ఒక్కడినే ఉన్నా ఇప్పుడు ఈ టైంలో నేను ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి లేదు తెలుస్తుంది అప్పుడు ఎలా ఉండాలి లేదు అసలు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎలా లేదు ఇంకా ఓకే ఎలా అన్నది అవుట్సైడ్ అసలు ఎలా అన్నది లేదు సయోద్య కుదరాలి అంతే జస్ట్ సమయాన్ని సమయం ఒక్కటే అతి పెద్ద శత్రువు అని చెప్పిన వ్యక్తిగా ఉన్న ఇంకా వేరేది ఏమ లేదు ఇప్పుడు నువ్వు అది అంటే ఇవన్నీ ఇంపార్టెన్స్ అని అనుకుంటే
(22:46) వ్యక్తిగతంగా కూడా ఇవి జురబడతాయి. ఉమ్ ఇది నిజంగా పక్కన పెడితే అప్పుడు దేర్ ఇస్ నథింగ్ అన్నమాట టైం అనేది చాలా పెద్ద ఫినామినాగా నీకు అప్పుడు తెలుస్తా అంతవరకు టైం టైం పాస్ అతలేదు ఫోన్ చూసేసినావ్ ఆ తర్వాత ఎవడికో ఫోన్ చేసినావ్ ఆ తర్వాత ఎవడికో ఇదంతా జరుగుతుంది అట్లా కాకుండా నిజంగా నువ్వు ఎప్పుడైనా ఒక చిన్న ప్రయోగం చేసి చూడు ఒక రూమ్లో ఫోన్ కి ఏమ లేకు 24 అవర్స్ ఊరికే ఉండు.
(23:09) వర్క్ కూడా చేయకు ఇదర్ సిట్ అండ్ స్లీప్ [గురకలు] నీకు ఫస్ట్ టైం టైం తెలుస్తది. అప్పుడు టైం తెలియద్దు అంటే ఏంది యు షుడ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ కానీ చిన్న యాక్టివిటీ కుక్కని చూస్తే తెలుస్తది నీకు అది వ్యక్తిగతంగా ఉన్నా అది మనలాగే 24 అవర్స్ బతుకుతుంది కానీ మనలాగా ఫ్రస్ట్రేట్ అవ్వదు అది ఇప్పుడు అలా చిన్న యాక్టివిటీలో ఉండ అన్నారు నేను ఏదో ఒక చిన్న యాక్టివిటీ పని చేసుకుంటున్నా దానికి ప్రాపంచిక విషయాలు ముడి పెట్టకు అంతే ఇప్పుడు ప్రాపంచం వద్దంటే ప్రపంచం వద్దని కాదు ఇప్పుడు నేను బొమ్మ బుక్ రాస్తున్నా ఏకాదంలో బుక్ రాసుకో కానీ ఇది సక్సెస్
(23:47) అవ్వాలి అయిపోయింది ఇది వచ్చేసింది మళ్ల ఇది ఎప్పుడు గోడ గోడకి పక్కన నక్కి ఉంటది వీడు ఎప్పుడు పిలుస్తుడా అని ఇప్పుడు సరదా రాత్రి అర్ధరాత్రి లేసి ఒక బొమ్మ వేసిన చూడు. ఇది ఇది చూసినావు కదా బేట ఇది రాత్రి ఇది చేసి ఇది చేసిన రాత్రి బాగుందో ట్రై చేస్తున్నా ఇంకేదో బొమ్మ వేద్దాం అనుకు సో ఇదఎంతో ఒక 10 నిమిషాల్లో పావు గంట ఇప్పుడు ఇది నేను డబ్బు కోసం అన్న మరొక్షణమే ఇంకా అది వచ్చింది ఆ పక్కన కూర్చుంది అట్లా కాకుండా రైటింగ్ ఫర్ ద రైటింగ్ సేక్ ఓకే చాలా బ్యూటిఫుల్ థింగ్ అది పెయింట్ ఫర్ ద పెయింటింగ్ సీక్
(24:32) అప్పుడు నీకు నచ్చింది వేస్తావురా అంటే బ్యూటీ ఏదంటే అమ్మాలనుకుంటే అమ్మబడేవే వేస్తావ్. నువ్వు పెయింటింగ్ వేస్తే ఏదైనా వేస్తా అందుకే పాల్క్లీ పుట్టాలంటే డబ్బులు పక్కకు జరపాలి. పాల్క్లీ పుట్టడు ఊకి ఓకే డబ్బు అమ్మాలంటే నువ్వు తామరపు దగ్గరనే అవుతది మనసు చిన్న వాళ్ళకి తామరపు నచ్చుతాయి అని అనుకుంటుంది. కాదు ఏదైనా నచ్చొచ్చు.
(24:54) నువ్వు జస్ట్ ఇట్లా అరచేయి తీసి ఇట్లా కొట్టి ఒక ఎగ్జిబిషన్ చెయ్ భయం తీసేసి నేను ఇంట్లో గోడకి ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటుంది ఎందుకు అనుకుంటుందా ఏది పెడితే అది వేసి పెడతావని ఇది వ్యక్తిగతంగా ఎవ్వరు అవసరం లేదని కూడా తెలుసుకో నిజంగా అవసరం లేదు అవసరం లేదు తనతో అవసరం లేదని కాదు అవసరాల కోసం అవసరం ఉందా అని ఉమ్ నీ ఆనందాన్ని నీ ప్రశాంతతని నీ యొక్క కదలికని నీ యొక్క సంవేదనని డిస్టర్బ్ చేసే వాళ్ళతో మనకేమి యు నీడ్ బట్టలు అవసరం చలికాలు అట్లా ఒక మనిషి కూడా అవసరం కొన్న టైంలో
(25:39) నేను ఇంకా చెప్తా నీకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫిలాసఫికల్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి. అక్కడ ఓన్లీ ఫిలాసఫీ మాత్రమే ఉండాలి నువ్వు కొన్నిసార్లు లిజనింగ్ ఫ్రెండ్ ఉండాలి కొన్ని సార్లు నువ్వు చెప్తే వినే ఫ్రెండ్ నువ్వు వాడిని తయారు చేసుకో కొన్నిసార్లు వాడి దగ్గరికి వెళ్తే ఓన్లీ నువ్వు చెప్తే వాడు వింటా ఉంటాడు. ఇంకా అసలు కన్ఫ్యూజన్ లేదు.
(25:55) ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడిసిన్ దొరకదు గా అంటే క్లియర్లీ డిఫైన్డ్ రెస్టారెంట్ ఫుడ్ ఉంటది ఫుడ్ ఉంటది అదే బటల్ షాప్ లో ఫుడ్ ఉండదు గా అవన్నీ కలిపి దొరికిన దొరుకుతాయి దొరకరు మిస్ మిస్అండర్స్టాండ్ చేయబడుతది అవును కరెక్ట్ అందుకే ఎక్కువ డివైస్లో లింక్ ఉన్నది ఎప్పుడైనా చెడిపోతే అంతా చెడిపోయినట్టే ఫోన్ చెడిపోతే బ్యాంకు చెడిపోయాయి టైం చెడిపోయాయివాట్ చెడిపోయాయిఇ అన్నీ పోతది అందుకే కొంచెం విభజించే ఉండని ఇప్పుడు అన్ని ఉన్న ఫ్రెండ్స్ చచ్చిపోయిండు అనుకో నువ్వు లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ ఉంది నేను దొరికి అన్ని అంటది [నవ్వు]
(26:28) వాడు మోసం చేసినా అనుకో ఇన్ని తెలిసి వాడు నన్ను మోసం చేశ అంటది అందుకని తర్వాత ఒక ఫ్రెండ్ ని పెట్టుకో అక్కడ నువ్వు వినడానికి పో చెప్పురా ఏదన్నా అనే పో ఒక ఫ్రెండ్ దగ్గర తినడానికే పో అట్లా నీ లైఫ్ లో ఒక ఎన్రిచ్నెస్ వస్తది. అన్ని ఇప్పుడు అన్ని ఇప్పుడు అరుణాచలం కొండల నువ్వు బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయడ లేదుఅది. మనిషి పిచ్చివాడు అన్నమాట ఇప్పుడు ఇది నేను చేసిన కాబట్టి చెప్తున్నా మా సిద్ధార్థ్ వస్తే నేను ఏం చెప్పినా వింటాడు.
(27:00) అవును అది ఫ్రెండ్ సిద్ధార్థ్ వస్తున్నాడు అంటే ఐ కెన్ సే ఎనీథింగ్ సిద్ధార్థ్ మస్త ఫుటేజ్ YouTube కంటే ముందు అంత ఫుటేజ్ ఇంత ఇంత ఇంత ఇంత చేశడు అసలు అసలు ఆల్వేస్ యూస్ టు రికార్డ్ ఒరోజు కాంత ఒక విషయం చెప్పారున్నాడు పీక్ ఇన్ ద ఫుటేజ్ అన్నా అరే అవును పోయింది పోందిలే అన్నా అంటే ఏమి కాదంటే ఏమి కాదని తెలుసుకున్నా కాబట్టి నేను హాయిగా ఉన్నా లెట్స్ రికార్డ్ అగైన్ ఏమి ఏమైతది అది ఈ ప్రపంచంలో గొప్ప గొప్పవి రికార్డ్ చేయబడి సో క్యా ఫరక్ పడతా ఏం కాదు నెక్స్ట్ టైం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండు అంతే సింపుల్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది మనిషి ఇగ్నోర్
(27:42) చేస్తున్న గ్రేటెస్ట్ ఫినామినన్ ఏందంటే ప్రకృతి ప్రకృతి అసలు నీ జీవితానికి ఆధారమే ప్రకృతి అని తెలుసుకో ఫస్ట్ జాబ్లే ఇది ప్రపంచం అవసరం కోయలకు పెట్టుకున్న ఉంగరం ప్రకృతి వేలే నువ్వు ఉంగరానికి సొట్ట పెడితే బాధపడుతుంది వేరుకి సొట్ట పెడితే నువ్వు ఉండవు అసలు ప్రకృతి అంటే ఎవరు నీవు ఉన్నావని తెలియజేస్తున్నది అదే నీకు ఒక శరీరదాన్ని ఇచ్చింది ప్రకృతి మనిషి కాదు ఒక ఇద్దరు శృంగారంలో పాల్గొంటే ఆ పర్టికులర్ శృంగార క్షణంలో వాళ్ళు ప్రపంచం నుంచి వేరుపడి ప్రకృతికి దగ్గరయి దాంట్లో మమేకం అయితేనే ఒక పిల్ల బయటికి వస్తుంది.
(28:22) ఆఫీస్ లో పిల్లలు పుట్టారు. డ్రెస్ చేసుకుంటే పిల్లలు పుట్టారు. అది ఎక్స్ట్రీమ్ ఇంటిమసీ నుంచి వస్తుంది. సో ప్రకృతిలో ఆ ఏకాత్మ భావన ఉందన్న అంటే రెండు ఈగోలన్నీ పక్కకు జరిపి డబ్బు అంత అందము ఆ చివరికి గౌరవం అంతా పక్కకు జరిపి కలిసిన క్షణంలో ఒకదానికి జన్మ జరుగుతుంది. మ్ అట్లా ఓహో అది జీవన సూత్రం అట్లా ఉంటది. అది యూనివర్సల్ గా అందరికీ ఒకటే ప్రకృతి నియమాలు లో డిస్క్రిమినేషన్ లేదు ప్రపంచంలో అంత డిస్క్రిమినేషన్ ఉంది.
(28:57) భేదభావం ఉంది ప్రకృతిలో అసలు భేదభావం లేదని తెలుసుకో నీ యొక్క నిజ నివాసం ప్రకృతి అని తెలుసుకో మనిషి ఎక్కడున్నా ప్రకృతిలో ఉన్నట్టే చూడడానికి ఇంట్లో ఉన్నట్టుంది బట్ యువర్ అసోసియేషన్ ఆల్వేస్ విత్ ద నేచర్ అని తెలుసుకోవడం వల్ల ఒక అద్భుతమైన ఆ మాటలో వర్ణించలేని ఒక ప్రశాంతత మనిషిలో జొరబడతది. ఫియర్ వెళ్ళిపోతది. ఈ ఇల్లు నాది ఈ ఇల్లంతా ఎక్కడఉంది? ప్రకృతిలో ఉంది ప్రకృతి అందుకే నువ్వు ప్రకృతిలోనే ఉన్నావని తెలుసుకో ఇంట్లో ఉన్నావ అనుకోక ఆల్వేస్ చూడ్డానికి ఎక్కడ ఉన్నావో ఇంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది బట్ నీ అసోసియేషన్ ఈ గోడ దాటి ఆకాశంతో
(29:37) పెట్టుకో అంటుంది అంతే ఆల్వేస్ ఒక కాంక్రీట్ జంగల్ లో ఉన్నావ్ ఆ మొత్తం దాంట్లో ఒక చిన్న బాల్కనీలో ఒక ఫ్లవర్ పార్ట్ ఉంది నీ అసోసియేషన్ ఫ్లవర్ పార్ట్ తో ఉండని ప్రకృతితో నీ ఫైనల్ రిలేషన్షిప్ పెట్టుకో మధ్యలో ఎన్నన్నా ఉండని ఇంకా ఒకవేళ అట్లాంటి మనసుతో కొద్ది రోజులు ఉంటే మ్యాజిక్ స్టార్ట్ అయితది. నువ్వు ఆ ఆకాశం చూస్తే చాలు ఇదఎలా నేను రాసిన కథ ఉంది కదా ఒక ఓల్డ్ మ్యాన్ బొమ్మ చెక్కుతా ఉంటాడు.
(30:14) సో చుట్టుపక్కల చాలా మంది యువకులు ఉంటారు. మధ్య మధ్యలో ఇతన్ని కలిసిపోతా ఉంటారున్నమాట. ఆయన ఎప్పుడు వచ్చినా బొమ్మ చెక్కుతుంటాడు. లేదా బొమ్మ ఊపుతా ఉంటాడు లేదా తుడుస్తా ఉంటాడు. సో బొమ్మతో అతని కనెక్షన్ ఆ తర్వాత నేను కులు మందలు వెళ్తున్నా ఓ ఎందుకు అదే నా బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అది నాకు సంవత్సరంలో ఒక్కసారి ఉంది అక్కడికి వెళ్ళకపోతే నాకు అసలు నాకు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటది.
(30:40) ఉమ్ ఒక్కసారి వెళ్తే సెట్ అయిపోతుంది. ఓకే ఆల్ ది బెస్ట్ వెళ్లి ఫోటోలు ఇటలు పెట్టమ్మ ఇంకోరు వచ్చారు ఎక్కడికి పోతే తిరుపతి వెళ్తున్నా అది నా స్పిరిచువల్ డెస్టినేషన్ మా ఫ్యామిలీ అంతా వెళ్తాం. మా ఫ్యామిలీ అంతా ఒకసారి వెళ్తాం నేను మాత్రం రెండు సార్లు వెళ్తా ఎవరీ ఇయర్ ఇంకోడు వచ్చాడు ఎక్కడికి పోతే పార్క్ కి వెళ్తున్నా అందరి ఇది చిన్న కథ ఇది.
(30:59) వీళ్ళందరూ ఒకసారి అడుగుతారు నువ్వు ఎక్కడికి పోవా అని అయ్యో మీకు ఉన్నట్టు నాకు ఒక డెస్టినేషన్ ఉంది అంటే నీకు కులు మందాలు చూస్తే ప్రశాంతంగా ఉంటది. ఒకరికి తిరుపతి చూస్తే ప్రశాంతంగా ఉంటది నాకు ఆకాశం చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆకాశం ఎక్కడైనా ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా కొడుతున్న హటాత్తుగా నాకు అనిపిస్తే ఇట్లానే కొడుతూ అయిపోయింది అంటే కులుమ అనాలి పోన అవసరం లేదు నేను ఎంచుకున్నదే అటువంటిది అట్లాంటిది ఎంచుకుంటే నీ ప్రశాంతత పోది అంటే ఎవ్వరు నీ నుంచి లాగేసుకోలేనిది ప్రకృతి ఆకలి ప్రపంచాన్ని ఎవడనా కబ్జా చేయగలడా అందుకని దాన్ని గుర్తించు
(31:38) సో ప్రకృతికి ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ప్రకృతి విషయాలని వ్యక్తికి కలెక్ట్ చేస్తే లిబరేషన్ అి ప్రకృతి మౌనం ప్రకృతిది నిష్కామ కర్మ ప్రకృతిదే అటాచ్మెంట్ లేని స్థితి ప్రకృతిది ప్రకృతికి ఆకాశానికి ఏమ అంటుకోనట్టుంది ఇప్పుడు ఏమ అంటుకోని తెలుసుకోవాలి ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత కాదు యవ్వనంలో తెలుసుకొని ఇప్పుడు తెలుసుకొని అక్కడి నుంచి పని చేస్తే YouTube గాని పెయింటింగ్ కానీ దాని అందం వేరురా సేల్ అయితదో కాదో ఒక మాట చెప్పనా నువ్వు బతకడానికి కావలసింది ఎప్పుడు ఈ ప్రపంచం ఇస్తది గుర్తు పెట్టుకో జస్ట్ కీప్ డూయింగ్ ఎక్కువ ఇస్తదా తక్కువ ఇస్తా అది వేరే
(32:17) ఎట్లు అట్లా యు కెన్ సర్వైవ్ హియర్ అనవసరంగా దానికి నీ పరు ప్రతిక్ష లింక్ పెట్టి సావకు ఎట్లీస్ట్ నేను చేయట్లేదు. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి కంక్లూజన్ ఏంది ప్రపంచం అన్నది అవసరం ఇది లేకపోయినా ఇది లేకపోతే ఇబ్బంది ఉంది కానీ ఇది లేకపోతే నా జీవితం లేదన్నది అబద్ధం అని తెలుసుకో ఈ ప్రపంచం మొత్తానికి అత్యంత ఆవశ్యకమైన చెత్త అవసరమైన చెత్త రాసుకొని వెనఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ యూస్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ డబ్బు ఉంది ఊరికే డబ్బు పెట్టి అనుకుంటా కూర్చోం కదా రెస్టారెంట్ కి వెళ్తా ఒక్క నిమిషం ఒక్కడిని చూపి డబ్బు ఇట్ట ఇట్లా
(32:58) పైసల కట్ట చూపించేవాడిని చూసావా ఎప్పుడు ఈ మధ్య ఎందుకు చూడలే చూపియొచ్చు కదా డబ్బులు ఒక్క ఒక్కడ చూసి చూపించాడా నీకు సినిమాలో మనం అడుంచిన టెంపుల్ లోకి వెళ్తుంటే గేట్ దగ్గర అది కాదు నేను చెప్పేది మామూలుగా ఎందుకు ఉంది కదా చూపియొచ్చు కదా అది అవసరం కాబట్టి చూపియట్లే ఇలా చూపిస్తారు కచ్చితంగా జస్ట్ నీడ్ అంతే అదిఎందు ఎంతున్నా త్వర త్వరగా పే చేసి జస్ట్ పెయిడ్ 50 చూసారా సార్ ఫోన్ పే వాడు పే చేసిని ఎవరు చెప్పుకోనట్లే అది అవార్డు వస్తే చెప్పుకుంటారు.
(33:37) అందరూ చేసేదానికి ఏ విలువ ఉండదు చూపించబడుతది అది అవసరం లేదనా ఆ ఉన్నాను ఉన్నాను వస్తున్నా అని చెప్పు సో ఇది ఇది ఒకటి రెండోది వ్యక్తిగతంగా ఇవేవి నీ మనసులో లేకపోతే అప్పుడు రియల్ ఛాలెంజ్ టైం ఇవ టైం మంచి టైం పాస్ అయితది డబ్బు గురించి టైం అట్లా ఏమీ లేదునుకో మొట్టమొదటిసారి యు కాన్ఫిడెంట్ ద టైం చాలా పెద్ద సమస్య టైమే యాక్చువల్లీ టైం పాస్ కాకనే సస్తున్నారు అందరు అయిపోయిందా ఓకే
(34:23) అందుకని టైం అక్కడ టైం కి వడంబడి ఒకటే నీవు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. అంటే ఏదో ఒక పనిలో పరిపూర్ణంగా మునిగిపోవు దానికి ఏవి లింక్ చేయవు. అక్కడనే మెడిటేటివ్నెస్ వచ్చింది మీకు ఆశ్చర్యపోతారు ప్రహ్లాద్ జాని అని పేరు విన్నారా ప్రహ్లాద్ జాని అని రీసెంట్ గా మరణించిండు ఆయన ఆయన మహారాష్ట్రవాసి ఆయన డబ్బు ఆహారం లేక చాలా అవస్థ పడ్డాడు యవ్వనంలో ఒకరోజు అనుకున్నాడు అసలు ఈ ఆహారం అనేది ఆ లేకపోతే నాకు ఏ బాధ లేదు.
(34:55) అందుకని తినొద్దుని నిర్ణయం చేసుకున్నాడు ఆయన సో హి డిడ్ నాట్ ఈట్ ఫర్ 70 ఇయర్స్ 70 సంవత్సరాలు నీళ్లు గాని ఆహారం గాని తీసుకోలేదు ఆయన తీసుకో తీసుకోలేదు అంతే దానికి తగ్గట్టు బాడీని మార్చేసుకున్నాడు. ప్రతి రోజు ఆయన తీసుకున్న కడుపు నిండ గాలి తర్వాత పొద్దున ఎండ వస్తానే సూర్యుని దగ్గర చూసాడు ఇట్లా మొత్తం బాడీ రీచార్జ్ అయిపోతది ఆ సూర్యుని చూడడంలో ఒక గ్లూ తయారది గ్లూ ఒక బంక ఈరోజుకి అయిపోయింది ఆ బాత్కత ఇది ప్రముఖంగా చాలా పత్రికలు వస్తే డౌట్ వచ్చింది.
(35:35) మన YouTube మేధావులు సైంటిస్టులు వీడు ఫ్రాడ్ ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్ యు కెనాట్ సర్వైవ్ మోర్ దన్ 21 డేస్ మోర్ దన్ 51 డేస్ ఇప్పుడు ఆవన నిరాహి అదే ప్రహ్లాద చేసిందనుకో సత్య గవర్నమెంట్ [నవ్వు] ఏ డిమాండ్ వాడు తిన అప్పుడు వాడి దగ్గరికి పోరు ఎందుకంటే నువ్వు తినకుండా బతుకుతున్నావు కదా ఇప్పుడు మనిషి దగ్గరికి ఎందుకు పోతున్నావ్ తినకుంటే చస్తావు రా అని చెప్పేది నిమ్మ నీళ్లుు దాగిచ్చేది.
(35:57) సో ప్రహ్లాద జాని అన్నాడంటకి క్యా బాతే అంటే మీరు ఇట్లా తిన నమ్మట్లేదని నమ్మకపోని పై క్యాకరు సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ మంచి అమ్మవారిలాగా ముక్క ముక్కను పెట్టుకుంటాడు ఇట్లా చీర పడుకుంటాడు అంటే బట్టలకి నాకేం సంబంధం అన్నాడు ఆయనతే ముక్కర ఎందుకు మగ ఆడవాళ్ళే పెట్టుకోవాలి అసలు ఏమీ లేదు నాకు ఇష్టం పెట్టుకున్నా నువ్వు ఏమని అనుకోన్నా గురించి ఇంక చూడు ఇంకా అట్లాంటి వాడిని ఎవడు ఏం చేస్తాడు అందం ఉంటాడు చక్కగా బొట్టు పెట్టుకొని ఇక్కడ ఎర్ర పంచ చీర పట్టుకొని అసలు ఆకలిని జయించి నీళ్లు తాగారు కాబట్టి కొంత ఆయనకు గురు లక్షణాలు చాలా మంది
(36:39) ఫాలోయింగ్ ఏర్పడ్డది. ఎవ్వరికీ ఏ సలహా ఇయ్యలేదు ఆయన తినొద్దని ఎవరికీ చెప్పలేదు. మ్ అతనికి సాధ్యమే. ఇప్పుడు అతను ఏం చేశారు ఒక సిసి కెమెరా పెట్టి ఒక రూమ్లో ఉంచిరు వారం రోజులు అసలు వీడు ఏం చేస్తాడో చూద్దాం అని ఆ వీడియో ఉంది YouTube లో చూడండి [నవ్వు] కూర్చుంటాయి ఇట్లా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఓ ఫైవ్ అవర్స్ అయితది లేచి ఒక [గురకలు] రెండు నిమిషాలు యోగా చేస్తాడు మళ్ళ తర్వాత కూర్చుంటాడు మళ్ళ రాత్రి అయితది పండుకుంటాడు అట ఏడు రోజులు అయింది [నవ్వు] ఏం తినలే ఇక్కడ మెడిటేటివ్నెస్ అని ఒకటి ఉందంటే యు హావ్ చిన్న కదలికని చూసినావా నువ్వు నీ యొక్క
(37:25) ఎంటైర్ అటెన్షన్ నీ కదలికలో ఉంటే నీకు సమయంతో సంబంధం తగిపోతుంది. మనం గొబ్బని వేరే ఉంది అనుకోవడం ద్వారా సమయం గుర్తొస్తా ఉంది. ఇప్పుడు నువ్వు లేస్తున్నావ్ ఈ చెయ్యి టచ్ అయింది ఇది ఫస్ట్ నీకు కొంచెం ఆడుగా ఉంటుంది రాను రాను నీ హోల్ అటెన్షన్ వచ్చి నీ యొక్క కదలికలు దగ్గర వచ్చి కూర్చుంటది. అప్పుడు నువ్వు గొప్ప గొప్ప కథలికలు ఎప్పుడు ఒక స్టేజ్ మీద ఇటఇట్లా అంటావు కదా దానికి నువ్వు రూమ్ అనేదానికి ఏ తేడా లేదు యక్చువల్ గా అనేది రెండు నువ్వే కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్ కాబట్టి నువ్వు సరిగ్గా గంటవ్ ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు నాకే విలువ లేదు
(37:58) అనుకోవడం వల్ల నువ్వు అన్నా కూడా శ్రద్ధ ఉండదు అట్లా కాకుండా అదే శ్రద్ధ తీసుకొనిరా నువ్వు ఒక చీముకు కూడా ఇట్లా అంటే నువ్వు నిజంగా ప్రపంచాం సమస్త విశ్వానికి చేయి ఉప్పినట్టు ఉంటది అన్నట్టు అక్కడ నీకు ఒక మెడిటేట్నెస్ వస్తది అది మనిషి మనిషి మర్చిపోయిండు అది అది మనక ఎవరు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పినది అర్థమయ్యే విషయం కాదు.
(38:19) అది స్పృహ కలిగినప్పుడే కలుగుతుంది అంతే అంటే ప్రహ్లాద్యాన్ని చూడలేదు ఎప్పుడు నువ్వు మామూలుడు కాదు ప్రహలాద్యని నేను ఫస్ట్ టైం చదివినప్పుడు అతను చూస్తే నాకు 100% తెలిసింది హి ఇస్ రైట్ నా ప్రహ్లాద్ జాని ఎప్పుడు వినలేదారా ప్రహ్లాద అని వినగానే ప్రహ్లాద్ జాని అనేది ఫస్ట్ టైం ఏమో ప్రహ్లాద్ జాని ఇతను [గురకలు]
(39:05) ఫాస్ట్ ఫాక్ట్స్ ఆఫ్ యోగి ప్రహ్లాద్ జాని 70 ఏళ్ల పాటు ప్రహ్లాద్ జాని తిండి తినకుండా ఉన్నాడు అంటారా డౌట్ వచ్చింది కానీ అతని సిసి కెమెరా ఫుటేజ్ లో ఇట్స్ రివీల్డ్ అతను తినలేదు ఏడు రోజులు అయితే తినలేదు. ఏరోజు తినకుండా ఉంటావా నువ్వు పోని అంటే ఇప్పుడు మనకఅందరికీ ఎవరైతే మేధావులు అనుకుంటున్నారో వాళ్ళకి కొంత తెలుసు కానీ తన చుట్టూ ఉన్నవాళ్ళ కన్నా తెలుస్తది కదా తినలేదు బ్రతీరియల్స్ ఉన్నారు కదా ఇప్పుడు బాబు గోగినేని ఫైనల్ జడ్జిమెంట్ కాదు [నవ్వు] ఇప్పుడు ఉదాహరణకి ఏది ఆశించకుండా పని చేయడం కుదరదని ఆయన అన్నాడు అనుకో నేను చెప్తే కుదురుతది.
(39:45) అది ఫైనల్ సత్యం కాదు అది అది హేతువాదం అనేది చాలా సూపర్ఫిషియల్ థింగ్ అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో వేరే చేస్తున్నాం. లైఫ్ ట్రూత్ వేరే ఉంది అసలు అది మనం చర్చించకూడదు ఎవడేమ అనుకుంటే అనుకొని పో జాపరక పడతప్పుడు రామకృష్ణ పరమహంస శారదమ్మ వాళ్ళ మధ్య సంసారిక జీవితం లేదు అలా కుదరదండి కుదురుతది వాళ్ళకి కుదిరింది నీకు కుదరకపోతే అందరికీ కుదరదా అవును మరి ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఇరుక్కో నువ్వు ఇరుక్కోలేదు గా నీకు కుదిరింది గా అది అట్లా సో స ఇవి తెలుసుకోవాలిరా ఓకే అసలు ఏమి లేకుండా వేటితో మానసిక అసోసియేషన్ లేకుండా ఉండటం జీవితం యొక్క అత్యంత ఆవశ్యకమైన విషయం తెలుసుకోవాలి మనం
(40:32) ఆల్వేస్ కనెక్షన్ కనెక్టింగ్ విత్ సంథింగ్ నేను నా తల్లి నా బిడ్డ ఇవన్నీ ఓకే బయ ఒక పర్టికులర్ మూమెంట్ లో సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ ఎవ్రీథింగ్ రెండోది ఫస్ట్ నుంచి నువ్వు సపరేట్ అయ్యే ఉన్నావ్ ఫిజికల్ గా కదా కానీ ఆ మదర్ అన్న ఆలోచన పర్సిస్టెంట్ కాసేపు పక్కన పెట్టు దాన్ని ఎప్పుడైతే అన్ని ఆలోచనలని సపరేట్ సపరేట్ అంటే యు స్టాప్డ్ పేయింగ్ అటెన్షన్ దానికే ధ్యాన సాధన అన్నారు.
(41:01) అంటే ఆలోచనలు వద్దు అనుకుంటున్నా వస్తుంది అంటే వాటిని చూడు అని చెప్పారు. ఫస్ట్ టైం తెలుస్తది వెన్ యు నీ థాట్స్ అన్ని సెపరేట్ అయిపోయినావ అనుకో అప్పుడు నీవు ఎవరు అంటే నువ్వు అనామకుడివ అని తెలుసుకో ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే బేసికల్గా నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు మనుషులు కాదు నువ్వు సరిగ్గా విచారణ చేస్తే వాళ్ళందరూ నీ ఆలోచనలు వాళ్ళు అనుకుంటున్నావు వాళ్ళు ఉన్నారని నీ ఆలోచనలుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు నీ ఎదురుగా ఉన్నా లేకున్నా మోస్ట్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేది పర్సన్ ని కాదు ఆ పర్సన్ కి సంబంధించిన థాట్ ని ఆ పర్సన్ కి సంబంధించిన థాట్ అయినా కూడా
(41:45) అదే ఇంపార్టెంట్ నీకు పర్సన్ కంటే అంటుంది రాను రాను థాట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దన్ ద పర్సన్ అందుకే నేను చెప్పినట్టు నువ్వు చెయ అంటాడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండ అన్నాడు. నీకు పర్సన్ ఇంపార్టెంట్ అనిపిస్తే నీకు ఎట్ల వస్తే అట్లా ఉండిపోరా థాట్ ఇంపార్టెంట్ అయితే నేను చెప్పినట్టు చెయ్ నన్ను సాటిస్ఫై చెయ్ బికాజ్ నేను అనుకుంటున్న పర్సన్ నన్ను సాటిస్ఫై చేయాలి కదా నువ్వు వాటిని నువ్వు ఎందుకు అగైనస్ట్ గా చేస్తున్నావ్ అట్లా వస్తుంది వర్క్ పరంగా ఓకే నేను చెప్పేది జీవితం పరంగా వర్క్ పరంగా అనుకొని చేయాలి ఇప్పుడు నేను అనుకున్నట్టు
(42:18) చేతన చేతన అనుకున్నట్టు నేను చేయాలి వర్క్ పరంగా మాత్రమే అందులో పర్సన్ లేదు పర్సనాలిటీస్ లేవు వర్క్ ఉంది. [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడు తాగి చేయకూడదు. అంటే వర్క్ పరమైన మాత్రమే వర్క్ తీసేస్తే ఇవడు ఏం చేస్తాడు వాడి విచక్షణ కదా అట్లా ఎట్లీస్ట్ నేనైతే ఇవి తెలుసుకున్నా నేను నిజంగా తెలుసుకున్నది నాకు నిజంగా పీస్ దొరికింది నేను ఈ ఇల్లు బిల్డింగలు వదిలి ఆకర్షాన్ని చూసినప్పుడు ఈ ప్రకృతిలో అసలు ఏది ఎక్కడికి మరణమే లేదని తెలుసుకున్న నేను.
(42:48) ప్రకృతి శరీరం ఇచ్చింది ప్రకృతి ప్రకృతిలో కలిసిపోతది అంతే ఈ శరీరం నేను అనుకుంటే డెప్త్ ఇది చచ్చిపోతూనే ఉంది ఎవ్రీ డే ఇప్పుడు ఎవరనా చచ్చి ఇక్కడ పడిపోన్నారు అంకల్ డెడ్ బాడీ ఉంది ఏమంటారు అందరు ఎందుకు ఏడుస్తున్నారు ఉంది గా డెడ్ బాడీ ఉన్నాడుగా ప్రాణం లేదు అంటే బేసికల్ గా పర్సన్ ఇది కాదని చెప్తున్నారు వాళ్ళు బాబాయి చచ్చిపోయిండు అని దీన్ని చూసి ఏడుస్తున్నారు అంటే నిజంగా బాబాయి వెళ్ళిపోయిండు ఎక్కడికో అంటే నువ్వు నాతో మాట మాట్లాడుతున్నావ్ బేసిక్ గా నువ్వు నా బాడీని అడ్రెస్ చేస్తలేవు నాలో ఉన్న ఏదైతే నువ్వు అనుకుంటున్నావో రీసా దాంతో మాట్లాడుతున్నావ్ అది ఎందో తెలియదు మనకు
(43:23) అదే ప్రకృతి అండి అవును అది గాలు అనుకో ఆహారం అనుకో లేకపోతే ఈథర్ అనుకో లేకపోతే ఎలిగజర్ ఆఫ్ లైఫ్ అనుకో గొప్ప గొప్ప పేరు నీకు నచ్చింది పెట్టుకో ఒక ఏమంటారు పరమ పవిత్ర లక్కీ ఊటప అనుకో ఏదైనా అనుకో నాకు ఎవరో మెసేజ్ పెట్టారు లక్కీ ఊటప అంటే నాకు అర్థమైంది మ్ అని లా కి ఒక పదము కీ కీకొక పదము ఆ అన్ని పదాలతో అక్షర నేను అన్నా ఇంత ఆలోచిస్తే అది లక్కీ ఊటప్ప గానే కాదు ఫస్ట్ లకీ వటప అంటే జస్ట్ స్పాంటేనిటీ నువ్వు లేని దాని గురించి ఆలోచిస్తున్నా [నవ్వు] అది అది దట్ ఇస్ నాట్ స్టేట్ ఆఫ్ లక్కీ వడప మరి లక్కీ వుడ్ప అంటే ఏంటసా గారు అంటే
(44:07) నేను రేపు ఫోన్ చేసి చెప్తాను ఘోరంగా నవ్వుకున్న రాత్రి ఉన్న రాత్రి [నవ్వు] అల లేనిలా గురించి నన్ను అడుగుతున్నాడు. ఏమి లేదు రా అని తెలుసుకోవాలి లేకపోతే బట్టి ఏమి లేదు ఎట్ట తెలుసుకోవాలింటే మళ్ళా నేను చెప్పాల్సి వస్తుంది. అంటే ఉందేమో దానికి ఒక అర్థం ఉందేమో అట్లా అనుకుంటాడు మనిషి దుర్మార్గుడు ప్రతి పనికిరాని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినడు మనిషి అత్యంత ముఖ్యమైన దానికి అసలు లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు మనిషి ఏకాంతం చాలా ఇంపార్టెంట్ హి డజంట్ బాదర్ తర్వాత నువ్వు మౌనం ఇంపార్టెంట్ అట్లా అందుకని [గురకలు] నేను పర్సనల్ గా నేను
(44:40) ఇప్పుడు రియల్ గా నాకు ఇప్పుడు నేను ఏకాంతంగా ఉన్నా అంటే నా గదిలో బయట ఉన్నా నేను అందరితో ఉన్నట్టే బికాజ్ నేను చాలా విశాల దృక్పదంలో లైఫ్ ని చూస్తున్నా ఆల్వేస్ నేను ఇప్పుడు రూమ్ లో ఉంటే నేను రూమ్లో ఉన్న గోడల్ని నేను ఎప్పుడూ లెక్కలోకి తీసుకోలే అందుకే రూమ్ సైజ్ డజంట్ మటర్ టు మీ ఇది నేను చెప్తే ఆశ్చర్యపోతారు. నాకు ఎప్పుడు రూమ్ సైజ్ నాకు మేటర్ అనిపించలే ఇప్పుడు ఇది ఇంకా ఇంత ఉన్న నాకు ఓకే బికాజ్ నా అసోసియేషన్ గోడతో లేదు.
(45:06) అవతల ఆకాశంతో ఉంది కదా నువ్వు అనుకుంటే తలుపు తీస్తే ఆకాశం ఉండి అయిపోయా ఓగ నేను ఉన్నా చిన్న చిన్న చిన్న రూము సంజీవ రెడ్డి నగర్లో ఎంత రూమ్ తెలుసా ఈ గోడ నుంచి ఈ లైన్ ఉందా ఎగజక్ట్లీ ఇంతే ఆ గోడ నుంచి ఈ గోడ వరకు రూమ్ దీంట్లో ఇద్దరం ఉంటుంటివి ఇట్లా వస్తే వాడు ఇట్లా గోడకి ఇట్లా అతుక్కోవాలి వెనక్కి వెళ్ళపోవాలి ఎందుకంటే ఇక్కడ సగం వరకు మళ్ళ టేబుల్ టేబుల్ మీద కంప్యూటర్ కంప్యూటర్ పక్కన పుస్తకాలు పక్కన అవన్నీ ఉంటుండే మన సందర్భం నిద్ర పోవాలంటే టేబుల్ టు [మూలగడం] టు అప్పుడు మాకు స్పేస్ దొరుకుతది. ఏమనా వచ్చి కూర్చుంటుంద టేబుల్
(45:45) ఇటు టర్ ఆ పుస్తకాలు అటు పెట్టు ఇటు పెట్టు ఎంత బాగుంటది మస్తు పని ఉంటది ఎవరీ మినిట్ [నవ్వు] ఈ పెద్ద పెద్ద ఇళలో పనేమ ఉండదు దరిద్ర విండ్లు [నవ్వు] దరిద్రం అంటే ద అంటే ధనికుల అంటే [నవ్వు] రి అంటే రిచ్ పీపుల్ రిచెస్ట్ ఏదో ఇవన్నీ కాదు టైసన్ మనం పుట్టిందే ప్రకృతి నియమం వల్ల అందుకే ప్రకృతి నియమాలకు అనుసంధానం అయితేనే నీకు నిజంగా జీవితంతో ఉన్నట్టు డబ్బు కోసం సంపాదించడానికి మనం పుట్టలే అందరూ సంపాదిస్తుంటే మనకు అది అనిపించింది బంగారం కొనడానికి మనం పుట్టలే బంగారం ఓకే ఉంటే కొనుక్కో బయ అది రెలవెంట్ అట్లీస్ట్ నా అసోసియేషన్ ఆల్వేస్ విత్ ద స్కై
(46:30) ఆల్వేస్ ఇప్పుడు అందుకే ఇప్పుడు రావు గారు వచ్చింద పొలం అనుకుంటుంది కదా నాకు ఈ ఇల్లు కొన్న అంత ఉత్సాహంగా లేను ఇల్లే బోడిల్ ఇల్లు లేదు అసలు ఆకాశ నాకు రాత్రి కలబడ్డది తెలుసా ఫ్లైట్ మం పెట్టమన్నా కదా ఏ వీడు మస్త చెప్తాడు అంతే కదా రెస్పాండ్ అయితలేదు [నవ్వు] ప్రపంచం అట్లే ఉంటది. అది ఎక్కడ ఫోన్ వస్తుందో కూడా తెలుస్తలేదు.
(47:02) ఆ ఏదో చెప్తున్నా నాకు రాత్రి చిన్న విజన్ లాగా అంటే రాత్రి రావు గారితో మాట్లాడినా అది వేడి వేడి రైస్ ఒక చిన్న ఏదో కార్నర్ కనిపించింది. అది ఎప్పుడు చూడలేదు నా లైఫ్ లో ఇట్లా ఉండి అటు పక్క ఒక గోడ ఉండి కార్లు గిర్లు వస్తలేవు గాని మనుషులు వస్తున్నారు. జస్ట్ 30 సెకండ్స్ ఆర్ వన్ మినిట్ దాని పెద్ద కథ ఏం పడలేదు. నేను ఇట్లా ఇట్లా అంటే ఎవరో అన్నం తెచ్చి పెట్టారు తర్వాత పాలకూర అన్ని కూరలు వేసి ఇట్లా వేడి నీళ్లలో నైట్ అక్క అక్క కూర దంపుక వచ్చింది అదే చెప్తున్నా ఆ ఇంప్రెషన్స్ ఉండే ఉంటాయి.
(47:43) ఆ విజన్ అవి ఉన్నాయి ఉండొచ్చు ఆ తర్వాత ఇట్లా చేస్తున్నా ఆ తర్వాత అక్కడ డబ్బా ఉంది పక్కన చూద్దా జనాలు ఇంత పెద్ద ప్లేట్లో వన్ టైం మళ్ళీ రెండోసారి వడ్డించానుఅని చెప్తున్నా ఫస్ట్ టైం పెట్టుకోండి ఎంత తింటారో రెండోసారి వడ్డం ఉండదు ఇప్పుడు మన హోటల్ కి ఇదే ప్రిన్సిపల్ ఫస్ట్ టైమే ఆలోచించుకొని రా మళ్ళా రాక ఇంకా అరుణచ పెడతా ఆ అట్లా సో వన్ టైం మీ రెండోది ప్లేట్ పెద్దగా ఉండదు కాబట్టి ఇను తగినంత పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని అరే ఆ [నవ్వు] ఏదో ఒకటి అంటే అట్లా పడ్డ చిన్న విజన్ అది ఇప్పుడే ఇప్పుడే కోసి చేసింది అని చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు ఇది చాలా
(48:22) ఇంపార్టెంట్ రాదర్ దాన్ హౌ ఐ బికమ నేను ఎమమెల్యే అవ్వడం అది నాకు అది వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ అది వాళ్ళు కాని అసలు ఏమి కాకుండా పోవాలి. నన్ను నిర్వచించాలంటే తలప్రాణం తోక్క రావాలి వీడు ఎవ్వడని ఇది అనుకునే లోపు అది కాదు నేను అట్లా అలాగ గొప్ప కాదు స్టైల్ స్టేట్మెంట్ కాదు హాయ్ ఉండటం ఇంపార్టెంట్ రా ఇది తెలుసుకోవాలి అది సరేనా మరి ఎవరు వచ్చిరు బేట నేను

No comments:

Post a Comment