Wednesday, August 5, 2026

విడాకుల ప్రభావం పిల్లలపైనే..!| DR.MAMATHA RAGHUVEER | @SignatureStudiostv

విడాకుల ప్రభావం పిల్లలపైనే..!| DR.MAMATHA RAGHUVEER | @SignatureStudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8pLmhkdDFMs



Transcript:
(00:00) నేను చూస్తూ ఉండే మాకు పాక్సో కేసుల్లో ఆ ఒక్క కేసు ఒక్క ఇదే వస్తే మొత్తం ఫ్యామిలీ ఇది అయిపోతుందండి వాళ్ళ సిబ్లింగ్స్ కి పెళ్లిళ్లు కావు వాళ్ళు అక్కడ అదే గ్రామంలో ఉండలేరు అదే కాలనీలో ఉండలేరు అదే స్కూల్లో చదివించలేరు పిల్లల్ని అసలు ఎంత స్టిగ్మా ఉంటుందో మళ్ళ వాటన్నిటికీ అందరూ మాట్లాడడానికి రెడీగానే ఉంటారు కానీ ఆ పాప అప్పటినుంచి ఇలా జరుగుతోంది అని తెలిసినా చెప్పడానికి రెడీ ఉండట్ల అంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత పిల్లల బాధ్యత పెద్దలందరిది పూర్వము నేను ఎక్కడో స్కూటర్ నడుపుతూ పడిపోతే ఎవరో అంకుల్ చూసి మా ఇంటికి వచ్చి చెప్పాడు ఆ అమ్మాయి ఆయన ఎవరో
(00:40) కూడా తెలియదు అదే ఆ కాలనీ ఆయన మీ అమ్మాయి అక్కడ చూడండి పడిపోయింది వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు అని అయ్యో ఇప్పుడు దాన్ని మీరు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాని మనల్ని అడుగుతున్నారు అదే మనం చేయడానికి కూడా లేదు ఇప్పుడు అలా అదే ఏమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే మీకుఎందుకు అనే రోజుల్లో ఉన్నామ అవును అంత దారుణంగా ఉంది కానీ కోర్మగ్రామ లాంటి గ్రామాలు డెవలప్ చేయాలేమోనండి అక్కడ వాళ్ళ ఫోన్ లేదు నెట్ లేదు అవును ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్ళీ మనం డెవలప్ అయిన ఇవన్నీ తెచ్చుతున్నాము కానీ అది డెవలప్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ మానవ
(01:14) సంబంధాలు పోతున్నాయి కానీ ఇదొక వెరీ బిగ్ సర్కిల్ అండి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు మరి పేరెంట్స్ లో ఎవరు ఉద్యోగం చేయాలి ఎవరి ఇంటి పట్ట నుండి పిల్లల్ని చూడాలి మన ఆర్థికమైన అవసరాలని మనం తగ్గించుకుందామా లేకపోతే ఇ లైఫ్ ని ఇంకా సింప్లిఫై చేసుకుందామా లేదు పిల్లల బాధ ఎవరు తీసుకుంటారు పెద్దవాళ్ళు మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం మరి ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటే కుదరలే కుదరదు.
(01:34) స్త్రీలు చాలా సాక్రిఫైస్ చేశారండి పిల్లల కోసం నేను ఏమైనా చేస్తా పిల్లల్ని నాకు ఇప్పుడు వచ్చే డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ లో అండి నేను ఆశ్చర్యపోతూ ఉంటా ఇప్పుడు వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా లేరు పిల్లలు ఉండనండి ఆయన దగ్గర నేను సంపాదించట్లే కదా ఆయనే కదా సంపాదిస్తుంది ఆయనే చూసుకొనియండి అరే అమ్మ నువ్వు తల్లివి ఆడపిల్లల్ని కూడా అండి నిన్న ఒక కేసులో ఇద్దరు ఆడపిల్లలు తండ్రి దగ్గరే ఉన్నారు అయినా కూడా ఈ అమ్మాయి అంటది ఉండనియండి నాకేం ప్రాబ్లం లేదు ఆయన ఇయ్యాల్సిన మనీ నాకు ఇచ్చేస్తే చాలు అంతే అంటుంది అసలు ఇప్పుడు ఉన్న కేసెస్ అన్నిటిలో నేను చూస్తున్నది అది అంటే
(02:10) బాధ్యత నువ్వు తీసుకుంటా నేను తీసుకుంటా కొట్లాట దగ్గర నుంచి అసలే బాధ్యత లేదు మాకు అనేదానికి వచ్చేశరు. ఎవరు నష్టపోతున్నారండి ఈ పిల్లలే కదా రేపు పొద్దున ఆ పిల్లలు ఏమైపోతారు ఇంటికో కదండి చాలా మా ఫ్రెండ్స్ దాంట్లో వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు విడిపోయిన తర్వాత ఆయన అసలు మినిమం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని పిల్లల ఫీజులు కూడా కట్టలేదు 10 ఏళ్ల పాటు రీసెంట్ గా వాళ్ళకి డైవోర్స్ వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వీళ్ళకి టచ్ లోకి వచ్చాడట నేను అన్నాను మరి అడుగు మరి ఈ సంవత్సరం ఏమైనా ఫీజ్ కడతాడేమో అని అంటే ఆ పిల్లర్
(02:43) అంటాడు మా అమ్మకి నాకు ఇంకా తేడా ఏముంది నేను అడిగితే మరి ఎందుకు వచ్చినట్టు నువ్వు బాధ్యత అతను తీసుకోడు ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అతను పిల్లలకు టచ్ లోకి వెళ్ళాడంటే ఏమన్నట్టు అర్థం ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా ఉన్న వ్యక్తులు అప్పుడు పిల్లలకి ఏమైపోతుంది అంటే తల్లేమో మా అమ్మ మా నాన్న దగ్గరికి మాట్లాడద్దు అంటుందిని ఈవిడ శత్రువు అవుతుంది.
(03:00) ఇప్పుడు ఇలాంటి సిచువేషన్స్ అప్పుడు మీ ఉద్దేశం ప్రకారం తల్లి ఎలా ఉండాలంటారు ఉంటే వాళ్ళ ఫాదర్ తో మింగలవ్వమంటారా మింగలవ్వద్దు అని అంటారా ఇక్కడ ఏమైందంటే నేను కెనడాలో ఒక కోర్టు కి వెళ్ళాను. నేను కెనడాలో నాకు చదువుకోవడానికి ఫెలోషిప్ వస్తే వెళ్ళాను 40 డేస్ వెళ్ళినప్పుడు ఒక హైకోర్టు కి వెళ్ళాను వెళ్తే అక్కడ కేసెస్ ఎలా ఉంటాయి అంటే కోర్ట్ అంటే అసలు కోర్ట్ లా ఉండదు మన ఈ ఆఫీస్ లా ఉంటుంది అంతా అందరూ వచ్చిన క్లైంట్స్ కూడా కూర్చుని ఒక లైబ్రరీ ఉంటది అక్కడ కూర్చుని చదవాలి వాళ్ళకి మాడ్యూల్స్ ఇస్తారు కచ్చితంగా ఆ మాడ్యూల్ గో త్రూ అవ్వాలి
(03:34) చదవాలి చదివితేనే తర్వాత వాళ్ళ కేసు లో వాళ్ళకి అంతా చట్టం గురించి క్లియర్ గా మాడ్యూల్స్ ఉంటాయి ప్రతి ప్రతి చట్టం గురించి చిన్న చిన్న ఫ్లయర్స్ ఉంటాయి అవన్నీ చదువుకోవాలి చదువుకున్నారు అని అంటేనే నెక్స్ట్ సెషన్ అవుతుంది కేసు రైట్ ట్రయల్ అవుతుంది తర్వాత ఎక్కడైతే డైవర్స్ ఉందో పిల్లలకి ఒక మాడ్యూల్ నేను ఆ బుక్ కూడా తెచ్చా ఇంతలా బుక్ అది పిల్లలకి ఒక మాడ్యూల్ ఉంది పిల్లలకి ప్రిపేర్ చేయడానికి డైవర్స్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఆ పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి తల్లిదండ్రులని కౌన్సిలింగ్ ఇయడానికి ఒక
(04:12) పెద్ద ఎఫర్ట్ ఉంటుంది అదంతా అయ్యాకనే డైవర్స్ ఇస్తారు అక్కడ ఇంకా తొందరగానే వస్తాయి డైవర్సెస్ కానీ ఈ కోర్స్ అవ్వాలి. అయితేనే ఇస్తారు అలానే పిల్లల్ని రెగ్యులర్ గా మానిటర్ చేయడానికి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు ఎలా ఉంది మెంటల్ హెల్త్ ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు ఏమన్నా ప్రాబ్లం ఉందా ఉంది అంటే గవర్నమెంట్ తీసుకొని వాళ్ళే చూస్తారు అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మన దగ్గర ఇక్కడ ఏముందండి ఏమ ఉండదు పిల్లల గురించి ఆలోచించం మనం పిల్లల ముందే ఇంత ఘోరంగా కొట్లాడుకుంటూ ఉంటాం అరుచుకుంటూ ఉంటాం తర్వాత వాళ్ళక కూడా విసుగు అమ్మ నాన్న
(04:50) వాళ్ళకి ఏం కావాలి ఎవ్రీ టైం వాళ్ళకి చూపించినది ఏంటి పుస్తకాల్లోనో సినిమాల్లోనో ఒక కుటుంబం అంటే చాలా బాగున్నారు తండ్రి ఓ ప్రేమతోటి పిల్లల్ని ఇది చేసేస్తూ ఉంటాడు తల్లి చేసేస్తూంటే ప్రతిదీ ఇవాళ్ళ సినిమా కూడా అలానే ఉంది. ఓటిటీలో కూడా అలాంటి సినిమాలే ఉంటాయి. అలాంటిది అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ గా ఉన్నప్పుడు ఎందుకు ఉంది అక్కడ ఏంటి అవుతుంది అంటే కచ్చితంగా పిల్లలతో మాట్లాడతారు నాకు గొడవ అయింది ఇవాళ నాన్నతో ఎందుకు గొడవ అయింది డిస్కషన్ చేయాలి పిల్లలతో మాట్లాడాలి ఎందుకు నేను వద్దంటున్నా నాన్నని ఏమైంది లేకోతే అమ్మని [గొంతు సవరించుకోవడం] నేను ఎందుకు వద్దు
(05:26) అంటున్నా అమ్మకి నాకు ఎందుకు గొడవ అయింది ఏ విషయం మీద అయింది దాంట్లో ఒక చర్చ ఆ చర్చ ఐదు నిమిషాలు అవండి 10 నిమిషాలు నుండి పిల్లల ముందు పిల్లలతోని మాట్లాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అలా మాట్లాడిన చోట తల్లి గాని తండ్రి గాని శత్రువు అవరు పిల్లలు అప్పుడు ఇద్దరిని వాళ్ళ సమస్య ఇది వాళ్ళకు ఉన్న సమస్య ఈ సమస్యను కోసం వాళ్ళు దూరం అవుతున్నారు ఈ సమస్య వాళ్ళద్దరి మధ్య ఉంది అని అండర్స్టాండింగ్ వస్తదండి దానికి ఇంకా ఇంకొక సపోర్ట్ సిస్టం తీసుకుంటారు.
(06:00) ఆ ఐదర్ ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళడమో మేము ఇలా విడిపోవాలి అనుకుంటున్నాం మా పిల్లలకి ముందే ప్రిపేర్ చేయండి అంటే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ డెఫినెట్ గా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. ఇలా ఉంటుంది నీకు డైవర్స్ అయ్యాక తల్లి ఇలా ఉంటుంది తండ్రి అక్కడ ఉంటారు మీరు ఈరోజు ఇక్కడికి వెళ్తారు ఈరోజు ఇక్కడ ఉంటారు ఎలా ఉండొచ్చు మీకు ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎందుకు ఉండాలి అనేది క్లియర్ గా ఎగ్జామ్ అలానే ఇంకో డేటింగ్ చేస్తున్నావా ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా అప్పుడు కూడా పిల్లలతోటి మాట్లాడతారు ఎస్ ఐ యమ సీయింగ్ సంబడీ నేను వీళ్ళని ఇష్టపడుతున్నాను వీళ్ళతో వెళ్తున్నాను ఇది
(06:35) నాకుఉన్నది అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఇది నాచురల్ ఇన్స్టింట్ ఆ డిజైర్స్ తన లవ్ అఫెక్షన్ వీటన్నిటి కోసం మా అమ్మకు కూడా దొరకాలి అని అనుకునే స్థాయికి వాళ్ళు మెచూరిటీ వస్తుంది. అలా తీసుకురాకుండా మనం ఏది చేయకుండా మన గింజుకులాటల్లో ఈ పిల్లల్ని ఇద్దరిని గుంజేసి ఎవరో ఒకళ్ళం బాధ్యత తీసుకున్నామ అన్న ఇదితోటి చూసి ఒక మెహర్బానిగా చూస్తున్నాం.
(07:03) చూసి వాడు చేయట్లే కోపం మనకి లోపల చాలా ఉంటది అతను చేయట్లేని నేను చూడాల్సి వచ్చింది అతను ఏం చేయట్లే నేను చూడాల్సి వచ్చింది 24 గంటలు అదే పిల్లలతో కూడా అంటూ ఉంటాం మనకు తెలియకుండానే అదే బిహేవియర్ చూపిస్తూ ఉంటాం నాచురల్లీ పిల్లలకు అనిపిస్తుంది ఏంటి పెద్ద నన్ను చూసేది నన్ను ఏం చేశారు ఈవిడ ఎంత సాక్రిఫైస్ చేసినా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఎంత సాక్రిఫైస్ చేసాడో పిల్లల కచ్చితంగా తెలియదు తెలియదు తెలియక ఇలానే మాట్లాడతారు ఇవి కొన్ని సిస్టమ్స్ మనలో రావాలండి మన దగ్గర రావాలి.
(07:35) తప్పనిసరిగా ఆ విడిపోయే ముందు లేకపోతే కొట్లాట అయినప్పుడు కూడా లేదు అంటే వాళ్ళు లేనప్పుడు బయటికి వెళ్లి ఎక్కడైనా కొట్లాడుకోండి లేకపోతే రూమ్లో తలిపేసుకుని కొట్లాడుకోండి కొట్లాడుకున్నాక ఎందుకు కొట్లాడారో కూడా చెప్పండి లే పిల్లలే జడ్జిలు అవనియండి పర్వాలేదు వాళ్ళు ఏం చెప్పగలుగుతారో వాళ్ళని లేత మనుషులకు తెలిసినట్టు చిన్నప్పటి నుంచి చెప్తారు.
(07:55) ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే నిన్ననే నాకు మొన్న రాత్రి ఒక కేసు ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది అతను ఆమె లవ్ మ్యారేజ్ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు అయితే ఇతను ఈ మధ్య డ్రగ్స్ తీసుకోవడం ఆ అమ్మాయిని వేధించడం చాలా ఎక్కువయింది ఒక ఐటి కంపెనీలో చేస్తాడు ఈ అమ్మాయి ఉద్యోగం చేసేది మానిపించాడు మానిపించాక తీసుకొచ్చాక రోజు రోజుకి హరాస్మెంట్ పెరిగిపోయింది.
(08:22) ఈ అమ్మాయి భరించలేక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది వెళ్తే అతను వచ్చి తండ్రిని కొట్టాడు అయ్యో కొట్టి గొడవ అయింది మళ్ళీ కొన్నాళ్ళ అయ్యాక మళ్ళీ ఏదో సంజాత చేసి మళ్ళా వెళ్ళింది ఎందుకంటే వదిలి పెట్టడు ఆ అమ్మాయి వెనకాలే పడతాడు నువ్వు రావాల్సింది అంటే కంట్రోల్ కావాలి వాడికి అదే నువ్వు ఎట్లాయినా నా కంట్రోల్ లో ఉన్నావ్ ఎలా ఇలా వదిలేసి వెళ్తావని మొన్న రాత్రి ఫోన్ ఏం 11 ఓ క్లాక్ ఏంటంటే ఇప్పుడే వచ్చి గొడవ చేసేసి నా పిల్లల్ని లాక్కెళ్ళడానికి ట్రై చేశడు వాళ్ళు వాళ్ళు రూమ్లో ఉన్నారు కిటికీలో నుంచి వాళ్ళ చేతులు పట్టుకొని లాగడం మొదలు పెట్టాడు మా
(08:56) తమ్ముడు బయటికి వెళ్లి కొట్లాడితే మా తమ్ముడిని కొట్టాడు అని ఆ పిల్లల మనసు ఏమ ఎలా ఉంటుంది చెప్పారు తండ్రి ఆ పక్క ఎవరు కాదు తల్లి ఇట్లా లాగుతుంది తండ్రి అట్లా లావుతున్నాడు పిల్లలు ఏమైపోతారు అదే ఎక్కడ ఆలోచించరండి

No comments:

Post a Comment