Friday, September 11, 2026

పడుకునేటప్పుడు Bra & అండర్ వేర్ వేసుకుని పడుకోవచ్చా వద్దా?| Dr. sravanthi | #idreamhealthylife

పడుకునేటప్పుడు Bra & అండర్ వేర్ వేసుకుని పడుకోవచ్చా వద్దా?| Dr. sravanthi | #idreamhealthylife

Author Name:iDream Healthy Life

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealthyLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-Ydzmnh5gnc





Title: పడుకునేటప్పుడు Bra & అండర్ వేర్ వేసుకుని పడుకోవచ్చా వద్దా?| Dr. sravanthi | #idreamhealthylife

Author Name: iDream Healthy Life

Description: పడుకునేటప్పుడు Bra & అండర్ వేర్ వేసుకుని పడుకోవచ్చా వద్దా?| Dr. sravanthi | #idreamhealthylife

Description

పడుకునేటప్పుడు Bra వేసుకుని నిద్రపోవచ్చా? Underwear వేసుకుని పడుకోవడం మంచిదా? మహిళలు రాత్రివేళ Innerwear విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈ వీడియోలో Dr. Sravani గారు మహిళల Breast Health, Vaginal Health & Personal Hygieneకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు.

Bra వేసుకుని నిద్రపోవడం తప్పనిసరిగా హానికరం అని ఆధారం లేదు. అది ప్రధానంగా comfort, bra fit మరియు వ్యక్తిగత అవసరంపై ఆధారపడి ఉంటుంది. అయితే చాలా tight‌గా ఉండే లేదా underwire bra కొంతమందికి అసౌకర్యం, skin irritation లేదా ఒత్తిడిని కలిగించవచ్చు. రాత్రి bra ధరించాలనుకుంటే soft, clean మరియు సరైన fit ఉన్నదాన్ని ఎంచుకోవడం మంచిది.

Underwear విషయంలో కూడా breathable, comfortable fabric ముఖ్యం. ముఖ్యంగా తరచుగా itching లేదా vaginal/vulvar irritation వచ్చే వారికి loose-fitting, breathable cotton underwear ఉపయోగకరంగా ఉండొచ్చు. రాత్రివేళ loose sleepwear లేదా underwear లేకుండా ఉండటం కొంతమందికి air circulation పెంచడంలో సహాయపడవచ్చు.

ఈ వీడియోలో:

రాత్రి Bra వేసుకుని పడుకోవచ్చా?
Bra వేసుకుని నిద్రించడం వల్ల Breast Cancer వస్తుందా?
Tight Bra వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
Underwire Bra రాత్రివేళ ఉపయోగించవచ్చా?
పడుకునేటప్పుడు Underwear వేసుకోవాలా?
Cotton Underwear ఎందుకు మంచిది?
Tight Underwear వల్ల irritation రావచ్చా?
Women’s intimate hygieneలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Bra & Underwear ఎప్పుడు మార్చాలి?
మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన Breast & Vaginal Health Tips

⚠️ Medical Disclaimer: ఈ వీడియో సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ప్రతి మహిళకు comfort, skin sensitivity మరియు ఆరోగ్య పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. నిరంతర itching, burning, unusual discharge, breast pain, lump లేదా ఇతర అసాధారణ మార్పులు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Dr. Sravani | iDream Healthylife
Women’s Health, Breast Health, Personal Hygiene, Nutrition & Lifestyleపై మరిన్ని ఆరోగ్య సమాచార వీడియోల కోసం iDream Healthylifeను Subscribe చేయండి.

🔎 SEO Keywords

bra while sleeping, sleeping with bra, can women sleep wearing bra, sleeping in bra, bra at night, bra and breast health, bra for women, correct bra size, tight bra problems, underwire bra, breast health, breast cancer bra myth, women health, womens health Telugu, underwear while sleeping, sleeping with underwear, can women sleep wearing underwear, underwear at night, cotton underwear, breathable underwear, intimate hygiene women, vaginal health, vulvar health, women hygiene, female health tips, women health tips Telugu, bra underwear Telugu, రాత్రి బ్రా వేసుకుని పడుకోవచ్చా, బ్రా వేసుకుని నిద్రపోవచ్చా, అండర్ వేర్ వేసుకుని పడుకోవచ్చా, రాత్రి అండర్ వేర్, మహిళల ఆరోగ్యం, బ్రా ఆరోగ్యం, బ్రెస్ట్ హెల్త్, మహిళల వ్యక్తిగత పరిశుభ్రత, డాక్టర్ శ్రావణి, Dr Sravani, iDream Healthylife, iDream Health

🏷️ YouTube Tags

bra while sleeping, sleeping in bra, sleeping with bra, bra at night, can I sleep wearing bra, bra and breast health, tight bra, underwire bra, bra size, right bra size, women health, womens health, women health Telugu, breast health, breast cancer myths, underwear while sleeping, sleeping with underwear, underwear at night, cotton underwear, breathable underwear, vaginal health, vulvar health, intimate hygiene, female health, women hygiene, women health tips, bra underwear, bra underwear Telugu, రాత్రి బ్రా, బ్రా వేసుకుని పడుకోవడం, అండర్ వేర్ వేసుకుని పడుకోవడం, రాత్రి అండర్ వేర్, మహిళల ఆరోగ్యం, బ్రెస్ట్ హెల్త్, మహిళల హెల్త్ టిప్స్, Dr Sravani, iDream Healthylife, iDream Health

Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును 77107720 [సంగీతం] వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మహిళల్లో వచ్చే గైనక్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు మాట్లాడదాం.
(00:25) నమస్తే అండి వెల్కమ్ నమస్తే థాంక్యూ సో మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఆ ఇన్నర్స్ విషయంలో మనం తీసుకుంటే వాళ్ళు మీరు ఈ మధ్యకాలంలో చూస్తూఉన్నారు కదా వాళ్ళకి చాలా చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అండ్ బ్రెస్ట్ అప్సిస్ లాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఇన్నర్ సెల్ఫ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చూస్తే పిల్లలు అంటే చిన్న పిల్లలునైన్ ఇయర్స్ నుంచే మెచూర్ అయిపోతున్నారు కదా ఇప్పుడు స్కూల్స్ లో అండ్ స్పెషల్ గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు స్కూల్స్ లో అంటే బిఫోర్ గెట్టింగ్ ఇంటూ మెచురేషన్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్
(01:02) అంటాం బ్రెస్ట్ డెవలప్మెంట్ పీరియడ్స్ రావడము హెయిర్ ఉంటుంది కదా ప్యూబిక్ హెయిర్ అలాగే ఆక్సిలరీ హెయిర్ వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ సంథింగ్ ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో వైట్ డిస్చార్జ్ నుంచి బ్రెస్ట్ లో సిస్ట్లు అంటున్నారు ఆబ్సిస్లు ఇవన్నీ కూడా రిలేటెడే సో తప్పకుండా ఇన్నర్ వేర్ కి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అంటే అంటే వీళ్ళు కూడా ఏంటంటే తెలియక అంటే ముందే పిల్లలకు చెప్పాలి అని అంటే ఆ సిగ్గు అందులో మన సాంప్రదాయం ఏంటంటే ఏంటి అలాంటి ఎలా మాట్లాడుకుంటాము పిల్లలతో ఎలా
(01:38) మాట్లాడతాము అంటారు ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్ లో పీరియడ్స్ గురించి మనం మెన్ ముందు ఎప్పుడు డిస్కస్ చేయాలి అసలు ఆడోళ్ళు ఆడోళ్లే మాట్లాడుకుంటారు మాట్లాడుకోరు అందులో చిన్న పిల్లలతో చెప్పాలి అంటే తల్లి కూడా హెసిటేట్ చేస్తది నేను డాక్టర్ గారు ఇట్లా అన్ని మా పాపక అంటే మీరు ఎందుకు చెప్పట్లేదండి అంటే అరే పాపతో ఎలా మాట్లాడుతానండి అంటారు అంటే మన దాంట్లో ఇంకా బిడియము సిగ్గు అనే వాటివల్ల చెప్పలేకపోతున్నారు బట్ మనం బయటకి రావాలి ఇవి చెప్పాలి పిల్లలకి నేర్పించాలి మనం చాలాసార్లు మెన్స్ట్రుల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ పర్సనల్ హైజీన్
(02:07) గురించి మాట్లాడుకుంటున్నాం అట్లానే ఈ ఇన్నర్ వేర్స్ అంటే ఏంటి ఎన్ని సార్లు మార్చాలి ఎప్పుడెప్పుడు మార్చాలి ఎటువంటి మెటీరియల్ యూస్ చేయాలి ఎవ్రీథింగ్ ఇస్ హావింగ్ డెఫినెట్ గా సిగ్నిఫికెన్స్ ఆ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అంటే అగైన్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్ ఓన్లీ ఇది మనం ఏంటంటే ఆ షేప్స్ అవి కాదు దట్ ఇస్ ఓకే షేప్ అవుట్ అవుతుంది అవన్నీ ఓకే బట్ మనం హెల్త్ వైస్ మాట్లాడుకోవాలి ఇన్నర్స్ గురించి మాట్లాడేటప్పుడు యా సో ఇన్నర్స్ విషయానికి వస్తే ఒక డేలో ఇన్నర్స్ మనము ఇన్నర్స్ వేసుకోవచ్చు అండ్ మెయిన్ గా ఆడవాళ్ళు నైట్ లో ఇన్నర్స్
(02:39) వేసుకోవద్దు అని అంటారు అంటే వేసుకోవాలా వేసుకోవద్దా ఫస్ట్ మనం ప్ాంటీస్ గురించి వద్దాం ఇన్నర్స్ అంటే ఫస్ట్ ప్ాంటీస్ గురించి తర్వాత బ్రాస్ గురించి మాట్లాడుకోవచ్చు ప్ాంటీస్ విషయానికి వస్తే యూజువల్ గా మనం ఎప్పుడు కాటన్ అంటాం. అంటే యూసర్ ఫ్రెండ్లీ అంటే మన స్కిన్ కి ఫ్రెండ్లీగా ఉండే మెటీరియల్ యూస్ చేసుకోవాలి.
(02:58) పైన మనం ఏది వేసుకున్నా మీరు చూస్తే మన స్కిన్ కి కొన్ని పడవు అలర్జీస్ వస్తాయి రెడ్నెస్ వస్తాయి చాలామంది పిల్లలకు కూడా పసిపిల్లలకు కూడా మనం ఒకసారి వాష్ చేసేస్తాం ఎందుకు అంటే గార్మెంట్స్ అన్ని అందరికీ సెట్ కావు సో అన్నిటికంటే ఫ్రెండ్లీ ఏంటంటే కాటన్ కాటన్ అనేది ఏంటి పాతకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం మన ఇండియన్ కల్చర్ ఈస్ ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ అది కూడా అంటే అలాంటి మెటీరియల్స్ సాఫ్ట్ గా ఉండేవి స్కిన్ కి ఇబ్బంది లేకుండా మెటీరియల్స్ యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు డైపర్స్ అనేవి ఎక్కువ వాడేస్తున్నాం చిన్నప్పుడు
(03:31) అంటే ఇప్పుడు ఉండే పసిపిల్లలకి సో వాటి వల్ల ఎక్కువ డైపర్ రాషస్ వస్తున్నాయి మేము అక్కడ కూడా ఏం చెప్తాము అంటే రెగ్యులర్ గా కాకుండా అంటే ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వాడిన మామూలు టైంలో కాటన్ పాతకాలంలో ఏంటి జస్ట్ ఒక చిన్న గోచిల్లాయి కట్టి ముద్దుగా కట్టుకునేవాళ్ళం కదా పాత క్లాత్లు అలాంటివి వాడమంటున్నాం ఎప్పుడు కూడా డోంట్ యూస్ నైలాన్ ఆర్ రెగ్యులర్ ఫాబ్రిక్ అంటే రకరకాల ఫాబ్రిక్స్ వచ్చేసినయి సో అవి కాకుండా పిల్లలు మెచూర్ అయినప్పటినుంచి మనం అండర్వేర్స్ చాలా జాగ్రత్తగా చెప్పాలి సో పాంటీస్ విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ మెటీరియల్ చూస్ చేసుకోమని
(04:03) చెప్పాలి తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనక స్కూల్స్ కి వెళ్తారు. స్కూల్స్ కి వెళ్ళినప్పుడు మినిమం 8 అవర్స్ టు 10 అవర్స్ ఉండిపోతారు సో మార్చలేం అందువల్లనే కంఫర్టబుల్ గా ఉండాలి అలాగే రెగ్యులర్ గా మార్చేస్తూ ఉండాలి. ఎప్పుడో ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చడం కాదు. అట్లీస్ట్ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో అంటే సిక్స్ మంత్స్ అంటే బాగుంది అంటే మంచి మెటీరియల్ హై క్వాలిటీ అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు లేదంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి మార్చేస్తే బెటర్ అంటాం.
(04:32) ఎవ్రీ డే అయితే మినిమం ఒకటయితే మార్చాల్సింది పొద్దున పూట అంతా ఒకటి వేసుకోవాలి. ఆ నైట్ టైమ్స్ ఏంటంటే నైట్ టైమ్స్ ఇప్పుడు ఆఫీసెస్ ఉంటాయి కొంతమందికి నైట్ ట్రావెల్ ఉంటుంది అప్పుడు పాంటీస్ వేసుకోవాల్సింది వేరే దారి లేదు. ఇన్ కేస్ ఇంట్లో ఉంటున్నారు ఇంటికి వచ్చేస్తాం కదా ఫ్రెష్ మెటర్నో నాట్ టు వేర్ ద ఇన్నర్స్ మనకి లంగాలు లుంగీలు కాన్సెప్ట్ే ఉంంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు అనింటే ప్రైవేట్ పార్ట్స్ కి ఎప్పుడు ఎరేషన్ ఉండాలి అంటే డ్రై అవ్వాలి అంటే గాలి తగలాలి ఎప్పుడు ఇది వేస్తే ఏమవుతుంది అంటే మాయిస్్చరైజర్ అంటే తడి ఉండిపోతుంది తడి ఈస్ ఆల్వేస్
(05:05) బ్యాక్టీరియాని వైరస్ ని గ్రో చేస్తది అందుకని డ్రై అవ్వడానికే మనం మీరు చూస్తే పిల్లలకి పౌడర్లు వేస్తామా మనము చంకలు వేస్తాము గ్రోయిన్స్ లో వేస్తాము ఎందుకంటే డ్రై చేయడానికి ఇదంతా కూడా సో అందుకని డ్రైగా ఉండడానికి నైట్ టైమ్స్ వేసుకోకుం ఉంటేనే బెటర్ ఓకే డ్రై గా ఉంచుకోవాలి అని అంటా ఓకే అంటే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు కొంతమందిఏమో ఆ అంటే జస్ట్ టిష్యూ యూస్ చేస్తే చాలు ఉంటారు మనం ఫ్లష్ కూడా వాష్ చేసుకొని తుడుచుకోవాలి ఓకే వాష్ చేసుకొని టిష్యూస్ యూస్ చేసుకోవాలి డ్రై చేసుకోవాలి ఓకే అది బెస్ట్ ఎందుకంటే డైరెక్ట్ గా యూరిన్ ని తుడవడం అంటే మళ్ళీ మనది అక్కడే
(05:42) ఉంచుతున్నాం కదా సో మనం ఎప్పుడు ఏంటంటే మనకైతే ఈజీ ఇప్పుడు ఆ ఫారెన్ కంట్రీస్ లో అసలు వాటర్ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి అ టిష్యూస్ యూస్ చేస్తారు సో దట్ ఇస్ ఫైన్ వాళ్ళది వాళ్ళది మనక ఏంటంటే ఒక్కసారి వాష్ చేసుకొని తుడుచుకోమని చెప్తూ ఉంటాము బట్ ఈవెన్ దో ఒక వాష్ చేసుకోలేకపోయినా టిష్యూ తోటి తుడుచడం అనేది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి డ్రైగా పెట్టుకోండి ప్రైవేట్ పార్ట్స్ ని అందుకని నైట్ టైమ్స్ ప్ాంటీ వేసుకోకుండా ఉండవడమే ఉత్తమం మార్నింగ్ టైం కూడా వీలైతే టూ మార్చొచ్చు బట్ అంత మాండేటరీ కాదు అంటే వైట్ డిస్చార్జ్లు ఇట్లా కొంతమందికి ఉంటాయి
(06:14) పీరియడ్స్ లో ఉండే వాళ్ళకైతే మనం చెప్తాం ఎవ్రీ సిక్స్ అవర్స్ కి మార్చమని మామూలు వాళ్ళకయతే ఒక డేలో మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు ఆ ప్ాంటీ ఇస్ ఓకే బట్ కంపల్సరీ వాష్ చేసిందే వేసుకోవాలి. అదే ప్ాంటీస్ వాడేస్తారు హాస్టల్స్ లో ఉండే పిల్లలు ఉతకడానికి కష్టము అని లేకతే యక్సెస్ ఉండదు కదా అందరికీ ఉతుక్కోవడానికి టైం ఉండదో పిల్లలకి వాషింగ్ మెషిన్స్ ఉండవో వాళ్ళు వెంటనే మళ్ళీ పక్కరోజు ఆ పక్కరోజు మొగపిల్లలు ఎస్పెషల్లీ వేసుకుంటారు తప్పు అది ఒక్కసారి యూస్ ఎందుకంటే మోస్ట్ అన్హైజీన్ ఏరియా మనది ఇన్నర్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ సో డెఫినెట్ గా మనం వాష్ చేసుకోవాల్సిందే
(06:52) టూ హవర్స్ వేసుకున్నా త్రీ అవర్స్ వేసుకున్నా నేను ఇప్పుడే వేసుకున్నాను తీసేసాను అంటే వద్దు ఒకసారి ఎక్స్పోజ అయిపోయింది. అన్ని ఆ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాష్ చేసుకోవాలి. సో వాషింగ్ విషయంకి వస్తే ఏంటి రెగ్యులర్ వాషింగ్ అయితే సరిపోతది నార్మల్ గా అలా కాకుండా కొంతమందికి ఎక్కువ వైట్ డిస్చార్జ్ అంటే క్యాండిడడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి వాళ్ళు బెటర్ టు వైడ్ నీళ్ళల్లోనో లేకపోతే పించ్ ఆఫ్ సాల్ట్ వేసిన వాటర్ లోనో లేదా పించ్ ఆఫ్ డెటాల్ వేసిన వాటర్ లోన వాష్ చేసుకోవాలి అవన్నీ కూడా అండ్ వీటిల్ని వేరే బట్టలతో కలపకూడదు
(07:20) ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే అన్నిటిలో వేసేసి ఉతుకుతారు అది కూడా రాంగ్ ఇన్నర్స్ ని సపరేట్ గానే ఉతుకోవాలి మామూలు బట్టలతో ఉంచద్దు ఈ ఇన్ఫెక్షన్ అన్నిటికీ అవుతూ ఉంటుంది అది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెజైనా పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా అవి ఎందుకు వస్తాయి అవి ఇవే ఇన్ఫెక్షన్స్ కదా ఈ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయక అంటే వేసిన గార్మెంట్స్ వేసుకోవడము సరిగ్గా ఉత్తుక్కోకపోవడము లేకపోతే మిగతా వాళ్ళకి ఇంట్లో వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అదే బట్టలతో ఉతికేస్తే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవసరం ఉంది.
(07:49) సో అట్లా కాకుండా కొంతమందికి షుగర్ ఉంటుంది కొంతమందికి థైరాయిడ్స్ ఉంటాయి కొంతమందికి వేరే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ ఉంటాయి సో వీళ్ళందరివి కూడా ఎప్పుడు సపరేట్ గానే ఉత్తుక్కోవాలి ఒకళ్ళది ఒకళ్ళది అంటకూడదు అందుకని టవల్స్ కూడా ఎవరి టవల్ వాళ్ళు ఉంచుకోమంటాం సోప్స్ కూడా ఎవరి సోప్ వాళ్ళు ఉంచుకోమంటాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఏరియాని సోప్ తో వాష్ చేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే ఎప్పుడు కూడా గాఢమైన సోప్స్ అంటారు కదా వెరీ కాన్సెంట్రేటెడ్ సోప్స్ ఎప్పుడు సున్నితమైన ఏరియాస్ లో పెట్టకూడదు. సెన్సిటివ్ ఏరియాస్ ఇవి సో
(08:18) సోప్ పెట్టకుండా వార్మ్ వాటర్ తో కడుక్కోవడం ఉత్తమం లేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో అంత బాగలేదు అంటే లిటిల్ సోప్ ఎక్కువ పెట్టేసేసి మరి ఎక్కువ వాటిల్ని వాష్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో అందర అంటే అందరూ చాలా కాలం నుంచి జీన్స్ లో ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా సో దీని వల్ల కూడా ఏమనా ఇబ్బంది ఉంటుందా చాలా ఇబ్బంది ఉంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా అదే ఎరేషన్ గాలి అనేది ఉండాలి చీరల్లో వాటిల్లో మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు జీన్స్ లో కూడా ఏంటంటే ఎక్కువ వీళ్ళు టైమింగ్ ఎక్కువ అంటేసిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కాదు 10 అవర్స్ 12
(08:51) అవర్స్ నైట్ టైం కూడా అలాగే పడిపోతారు అంటే బెడ్ మీద టైం ఉండదు మార్చుకోవడానికి అలిసిపోయి ఉంటారు సో దట్ ఇస్ ఆల్సో రాంగ్ జీన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. టైట్ ఉంటుంది రక్త ప్రసరణ కూడా ఉండదు వేసుకోవడం వల్ల సో అది కూడా దానిలోపనే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ మళ్ళీ యూరిన్ చేస్తారు తడిగా ఉంటాయి మళ్ళీ అవే బట్టలు వేసుకుంటారు.
(09:13) ఆ తడి కూడా మనకి ఇరిటేటింగ్ థింగ్స్ సో జీన్స్ వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అయితే చాలా ఎక్కువ అయిందని కూడా చెప్పాలి. ఉమ్ ఓకే సో ప్ాంటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా బ్రాస్ ప్ాంటీస్ లో మనం ఇంకోటి మాట్లాడాలి ఉదయ ఇప్పుడు లైనర్స్ అని వచ్చినయి పాంటీ లైనర్స్ వైట్ డిస్చార్జ్ వాళ్ళకి సపరేట్ గా లక్కీగా మార్కెట్లో పాంటీ లైనర్స్ అని వచ్చినయి యూస్ దట్ ఆ వైట్ డిస్చార్జ్ ని ఆ పాంటీస్ కంత అంటి అంటి అంటి ఆ లోకల్ ఇన్ఫెక్షన్ లేకుండా హ్యాపీగా యు కెన్ యూస్ ప్ాంటీ లైనర్స్ దట్ విల్ కీప్ ద ఏరియా డ్రై ఉంచుతుంది అలాగే హైజినిక్ కూడా ఉంచుతుంది
(09:45) ఎవీ డే యూస్ చే ఆ అఫ్కోర్స్ మామూలు ప్ాడ్స్ అయితే మనకి రాషస్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది లైనర్స్ తోటి ఇబ్బంది లేదు. సో నేను అదే సజెస్ట్ చేస్తాను కాలేజెస్ కి వెళ్తుంటారు పాపం ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ వాళ్ళు వాష్ రూమ్ కి వెళ్లి వచ్చినా కూడా కొంచెం డ్రై మెయింటైన్ చేస్తది. సో నేను మదర్స్ కి చెప్తున్నాను ప్ాంటీ లైనర్స్ ఉన్నాయండి మంచి కంపెనీ బట్ ఏదో తక్కువ తక్కువ కంపెనీస్ అయితే వద్దు అసలు బెటర్ నాట్ టు యూస్ కాటన్ ఎలాగ ఇంపార్టెంట్ో ఈ లైనర్స్ కూడా బయో డిగ్రేడబుల్ అంటారు.
(10:14) అంటే నాచురల్ గా అవి మట్టిలో కలిసిపోయే వాటిల్నే వాడాలి. అంటే వాటిలో ప్లాస్టిక్ శాతం ఉండదు అలాంటి వాటిని చూస్ చేసుకొని వాడాలి పాంటీస్ అయినా లేకపోతే ఈ ప్ాడ్స్ అయినా కూడా ఈవెన్ నార్మల్ ప్ాడ్స్ కూడా బయోడిగ్రేడబుల్ ప్ాడ్స్ వాడమని సలహా ఇవ్వాలి మనం లైనర్స్ కూడా అలాంటివే దొరుకుతాయి. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే సెక్షువల్లీ యక్టివ్ అంటే ఇప్పుడిప్పుడే టీనేజర్స్ వీళ్ళకి వైట్ డిస్చార్జ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దట్ ఇస్ నాట్ ఇన్ఫెక్షన్ దట్ ఇస్ ఏ హెల్దీ వన్ బట్ కొంతమందికి హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళు కూరుకూరికిన వెట్ అయిపోతూ ఉంటుంది స్టికీ
(10:45) స్టికీగా చిరాగ్గా ఉంటుంది కదా వాళ్ళకి పాంటీ లైనర్స్ వాడమని చెప్పొచ్చు అదేముంది స్కూల్లో కూడా ఒక లైనర్ పడేసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. అండర్వేర్ మార్చకపోయినా ఆ లైనర్స్ మార్చుకోవచ్చు. సో డెఫినెట్ గా మనము ప్ాంటీ లైనర్స్ ని సజెస్ట్ చేయాలి అలాగే పీరియడ్స్ అప్పుడు ప్ాడ్స్ ని కూడా బయోడిగ్రేడబుల్ ప్ాడ్స్ ని సజెస్ట్ చేయాలి.
(11:06) ఓకే ఆ ప్ాడ్స్ కూడా ఎన్ని అవర్స్ పెట్టుకోవచ్చండి సిక్స్ అవర్స్ ఏదనా నాట్ మోర్ దన్ సిక్స్ అవర్స్ బికాజ్ దట్ బ్లడ్ ఈస్ ఏ పెరిగెత్తది కదా బ్లడ్ అనేది న్యూట్రిషన్ ఫర్ ద బ్యాక్టీరియా సో అందుకని ఎక్కువసేపు ఏది పెట్టుకోవద్దు. ఓకే ఇప్పుడు వైట్ డిస్చార్జ్ ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అంటే కొంతమందికి ఓవర్ గా అవుతూ ఉంటుంది వైట్ డిస్చార్జ్ అనేది రెండు రకాలు హెల్దీ అన్ హెల్తీ అన్ హెల్తీ ఎప్పుడు అంటాము అంటే ఇచ్చింగ్ ఉండి స్మెల్ ఉంటే అది అన్ హెల్దీ కంపల్సరీ డాక్టర్ ని చూడాలి.
(11:32) అలాగే ఇచ్చింగ్ లేదు నాకేమి దురదలు గాని వాసన గాని లేదు ఓన్లీ ఎక్సెసివ్ ఉంది అంటే ల్యూకోరియా అంటాం అది మంచిదే సో దాన్ని పర్వాలేదు దానికి ఎటువంటి మెడిసిన్ ఉండదు మెడిసిన్ ఇచ్చినా తగ్గదు ఓన్లీ దురదలు ఉన్నా వాసన ఉన్నా బీ కేర్ఫుల్ కొంతమందిలో ఇచ్చింగ్ ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళు సం టైమ్స్ వాళ్ళు టచ్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారుఅన్నమాట సో ఏంటి ఆ ఇన్ఫెక్షన్ అసలు అట్లా టచ్ చేస్తే ఏమవుతుంది ఇచ్చింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఆఫ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అది వెజనట కావచ్చు సర్విసైటిస్ కావచ్చు అంటే రకరకాల పార్ట్స్
(12:04) ఉంటాయి కదా ప్రైవేట్ పార్ట్స్ లో వాటిలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది ఏందంటే ఆ వైరస్ గాని లేకపోతే క్యాండిడడ్ అని ఒకటి ఉంటుంది వైట్ వైట్ గా పెరుగు పెరుగు కొంతమందికి డిస్చార్జ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇచ్చింగ్ అసలు ఎలా అంటే పాపం భరించలేనంత ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటాం రెడ్ అయిపోతుంది. దాన్ని మనం టచ్ చేసి దాన్ని స్క్రాచ్ చేసే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటది ఇచ్చింగ్ అంటే అక్కడ ఒకలాంటివి రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యి అంటే ఇప్పుడు రసాయనాలు అంటాం కదా తెలుగులో అలాంటివి అక్కడ కొన్ని ఎలిమెంట్స్ రిలీజ్ అయితాయి ఎలిమెంట్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఇచ్చింగ్
(12:33) ఎక్కువ అవుతుంది అందుకనే గీరండి గోకద్దండి అని మేము చెప్తూ ఉంటాం బట్ పాపం వాళ్ళు నైట్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఉంది మేడం భరించలేమని బట్ ఏం కాదు ఇచ్చింగ్ ని వెంటనే టాబ్లెట్స్ తోటి తగ్గించేయొచ్చు అలాగే ఇచ్చింగ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనకైతే డయాగ్నోసిస్ అని ఒకటి వస్తది బ్యాక్టీరియా అనేది దానికి సంబంధించిన టాబ్లెట్స్ కొంతమందికి వెజైనల్ ఇన్సర్ట్స్ అంటాం అంటే కింద నుంచి పెట్టుకునేవి అవి ఇచ్చారంటే వెంటనే వాళ్ళకి పాపం వన్ డేనే రిలీఫ్ వస్తది బట్ కోర్స్ ఉంటుంది కొంతమందికి త్రీ డేస్ ఇస్తాం కొంతమందికి సిక్స్ డేస్ ఇస్తాం బట్
(13:02) వాటర్ ఎవట్ మే బీ సింపుల్ ఇన్ఫెక్షన్స్ అవి వాళ్ళని ఎక్కువేమ ఇబ్బంది పెట్టవు బట్ కొంతమంది ఏం చేస్తారు అంటే దాన్ని తోస్తారు ఈ రెండు రోజులే కదా ఇంకొక రెండు రోజులు చూద్దాం ఇంకొక అది సివియారిటీ పెరిగిపోవడం తప్పు ఎప్పుడు కూడా సో ఏదన్నా ఇలాంటి ఇచ్చింగ్ ఉంది స్మెల్ వస్తుంటది నీ సువాసన వస్తుంటది ఇలాంటివి ఉన్నప్పుడు ప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎర్లీగా ట్రీట్ చేసేసుకోవచ్చు దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ విషయంలో ఈ విషయంలో టీనేజ్ వాళ్ళకి టీనేజ్ వాళ్ళకి
(13:29) తొందరగా ఇన్ఫెక్షన్స్ రావమ్మా ఎందుకంటే సెక్షువల్లీ యాక్టివ్ అయ్యే వరకు ఇన్ఫెక్షన్స్ ఉండవు బికాజ్ వీళ్ళు ఇంకా వైరసెస్ కొత్త వైరస్ కో కొత్త బ్యాక్టీరియాకో వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి టీనేజర్స్ కి అంత తొందరగా రావు వస్తున్నాయి అంటే వాళ్ళ హైజీన్ సరిగ్గా లేకనో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వాళ్ళ అండర్వేర్స్ ఎక్కువ వేసుకోవడం టైట్ గా జీన్స్లు వేసుకోవడము అతే వాడిన వాడిన బట్టలు వేసుకోవడమో వీటి వల్ల వస్తూ ఉంటాయి.
(13:56) సో టీనేజర్స్ అన్మరీడ్ వాళ్ళు ఏం లేదు జస్ట్ శుభ్రంగా స్నానం చేయండి ఎప్పుడు ఫ్రెష్ అండర్వేర్లు అండర్ గార్మెంట్స్ అండర్వేర్స్ ప్ాంటీ లైనర్స్ రెగ్యులర్ గా ప్ాడ్స్ ఒక సిక్స్ అవర్స్ కి పీరియడ్ అప్పుడు మార్చేసుకోవడము డ్రైగా మెయింటైన్ చేసుకోవడము చిన్న చిన్నవి ఏమన్నా ఎర్రగా చిన్న పొక్కులు లాంటివి వస్తాయి కొంతమందికి అలాంటివి వచ్చినా ఇచ్చింగ్ వచ్చినా వెంటనే ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్నో లేదా నార్మల్ డాక్టర్ కూడా ఎనఫ్ దీనికి కన్సల్ట్ చేయడము లేదు మీకు కొంచెం ఏదనా డౌట్ వచ్చిందంటే ఇంట్లో అమ్మ కూడా చెప్పరు కొంతమంది బట్ కనీసం ఫ్రెండ్స్ కో టీచర్స్ కో ఎవరో ఒకళ సజెషన్
(14:28) కంపల్సరీగా ఇట్లా అవుతుంది వెదర్ టు టేక్ ఎనీ కేర్ ఆర్ ఐ కెన్ గో ఫర్ నాచురల్ గా అంటే ఇంట్లో వేడినీళ్ళ తోటి కొంతమంది చిన్న చిన్న రెమిడీస్ ఇంట్లో చెప్తారు. అవేమన్నా చేయొచ్చా కంపల్సరీ కనుక్కోవడం అయితే కనుక్కోండి ఆ ఇచ్చింగ్ ని భరించుకుంటూ చిన్న చిన్న రాషస్ వచ్చినప్పుడు వాటిల్ని భరించుకుంటూ ఉండనే ఉండొద్దు.
(14:48) ఇమ్మీడియట్ గా వాటికి ఎర్లీగానే ట్రీట్మెంట్ చిన్న ఆయింట్మెంట్స్ అనో లేకోతే చిన్న చిన్న జెల్లీ జెల్స్ అనో ఇస్తాం దానితోటి తగ్గిపోతుంది. సో ఈ నీడ్ కంపల్సరీ కేర్ ఓకే ఓకే టీనేజ్ లో అయితే తక్కువ అంటున్నారు మరి విమెన్ లో ఎక్కువగా అంటే టీనేజ్ దాటిన వాళ్ళకి ఎక్కువ సెక్షువల్ యాక్టివ్ వాళ్ళకి ఎక్కువ అలాగే డెలివరీ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతది అలాగే షుగర్ ఉండే వాళ్ళకి కొంతమందికి లేడీస్ కి షుగర్ ఉంటుంది వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే థైరాయిడ్ ఉన్నా లేదా లో ఇమ్యూనిటీ కొన్ని ఉంటాయి అంటే స్టిరాయిడ్స్ అని కొన్ని మందులు
(15:18) వాడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాళ్ళఏంటంటే అండర్లయింగ్ డిసీస్ ని అంటే షుగర్ ఉన్నా ఏదనా వేరే డిసీసెస్ తోటి వీళ్ళు మందులు వాడుతున్నా పర్ఫెక్ట్ గా వాడుకోవాలి అండ్ మెయింటైన్ చేసుకోవాలి అంటే షుగర్ లెవెల్ ని కంట్రోల్ పెట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి అలాగే మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ అని వింటూ ఉంటాం సెక్షువల్లీ యాక్టివ్ ఉండే వాళ్ళలో ఆ [గొంతు సవరించుకోవడం] ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.
(15:43) సో కాండోమ్స్ ఇస్ ద బెస్ట్ వే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఏంటి అంటే కాండోమ్స్ యూస్ చేయమని అడుగుతూ ఉంటాం ఎందుకంటే హస్బెండ్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి తొందరగా సో హస్బెండ్ కి కంటే అమ్మాయిలు ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి సో యూస్ కాండోమ్స్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండ్ బ్యారియర్ అంటాం అంటే [గొంతు సవరించుకోవడం] ఈ వైరస్ ని ఇటు పక్కకి రానీయకుండా చేస్తుంది.
(16:03) అలాగే వాళ్ళు రెగ్యులర్ గా సెక్స్ అయిన తర్వాత వాష్ చేసుకోవడము ప్రైవేట్ పార్ట్స్ ని వెంటనే అట్లాగనే పడుకునేస్తారు అట్లా కాకుండా వెంటనే వెళ్లి వాష్ చేసుకోవాలి లేదు మీకు ఇప్పుడు చెప్పినట్టు వైట్ డిస్చార్జ్ ఎక్కువ అనిపించినా ఇచ్చింగ్ వచ్చినా లేదు ఏదైనా సపరేట్ వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆప్సిస్ లాంటివి వస్తాయి చిన్న చిన్నవి రైన్ డ్రాప్స్ ఆప్సిస్లు అంటాం అట్లాంటివి వచ్చినా ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అంటే సజెషన్ తీసుకోవడము అవసరమైతే బ్లడ్ టెస్ట్లు గాని ఆ వెజైనల్ ఏరియాలో కొన్ని బయాప్సీస్ అంటాం అలాంటివి ఏది నెగ్లెక్ట్
(16:32) చేయకుండా తీసుకుంటూ ఉండాలి. మెనోపాస్ టైం లో కూడా వాళ్ళకి వెజైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయ ఎక్కువ అంటే వాళ్ళకి ఇంకా డ్రైనెస్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావు గాన డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. హార్మోన్స్ అంతా పోయి ఉంటాయి వాళ్ళకి సో అక్కడంతా డ్రై అయిపోతుంది అంటే ఆ వైట్ డిస్చార్జ్ ఏదైతే ఉంటే వైట్ డిస్చార్జ్ అనేది ఒక లూబ్రికెంట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఆ లూబ్రికేషన్ లేక మంట మంటగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి కూడా ఎప్పుడు ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది సో స్క్రాచ్ చేయాలనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఈస్ట్రోజెన్ ప్రిపరేషన్స్ అని కొన్ని
(17:03) దొరుకుతాయి. సో ఆ జెల్స్ ని గాని యూస్ చేస్తే ఈ ఇచ్చింగ్ అవి తక్కువ వస్తాయి ఇక్కడ డ్రైనెస్ తగ్గుతుంది. అలాగే వాళ్ళు కూడా రెగ్యులర్ గా పాప్స్ మేయర్ అలాంటివి చేయించుకోవాలి. ఈ ఇచ్చింగ్ వాటికి మనకి కారణాలు తెలిీదు కొన్నిసార్లు క్యాన్సర్స్ వాళ్ళకి కూడా ఇచ్చింగ్ వస్తుంది. ఫాల్ స్మెల్లింగ్ డిస్చార్జ్ వస్తుంది సో వాళ్ళకి దానికి సంబంధించి పాప్స్ మియర్ అని మనం వింటూ ఉంటాం క్యాన్సర్ స్క్రీనింగ్ అవి కూడా చేయించుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళు రెగ్యులర్ గా ఇప్పుడు మనం మాట్లాడినట్టే హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. సో కంపల్సరీగా ప్రైవేట్
(17:31) పార్ట్స్ ని నీట్ గా వాష్ చేసుకోవడం డ్రై ఉంచుకోవడం అనేది మాండేటరీ ఓకే డ్రైనెస్ అనేది ఓన్లీ మెనోపాస్ స్టేజ్ లోనే వస్తుందా లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో చాలా మంది మనం డ్రైనెస్ వింటూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ పిసిఓడిస్ వీటిల్లో ప్రాపర్ గా హార్మోన్స్ లేక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రైనెస్ వెజనల్ డ్రైనెస్ అనేది సో వాళ్ళందరికీ కూడా మనం లోకల్ అప్లికేషన్స్ ఇచ్చుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు బట్ వీటన్నిటికంటే ముందు అండర్లైింగ్ కాస్ ని మనం ట్రీట్ చేసుకోవాలి దేని వల్ల అసలు ఇచ్చింగ్
(18:02) వస్తుంది దేనివల్ల డ్రైనెస్ వస్తుంది అనేది తెలుసుకోవాలి కొంతమందికి లైకెన్ ప్లానెట్స్ అని కొన్ని డిసీజెస్ ఉంటాయి వాటి వల్ల కూడా వాళ్ళకి ఇచ్చింగ్ డ్రైనెస్ ఉంటుంది అది కనుక్కోకుండా ఊరికినే ట్రీట్మెంట్లు ఇచ్చేస్తే నో నో యూస్ అప్పుడు టెంపరరీగా అట్లా అనిపిస్తది కానీ మళ్ళీ దే విల్ సఫర్ విత్ ద సేమ్ సో బెటర్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ రైట్ బ్రాస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే బాడీ షేప్స్ అని వాళ్ళు అంటే ఎక్కువ హెవీ ప్ాడింగ్స్ ఉన్నవి అవి వాడుతూ ఉన్నారు కదా అది కూడా మంచిది కాదు అని వింటూ ఉన్నాం దాని వల్ల కూడా బ్రెస్ట్ లో
(18:35) ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ అంటే ఏమనుకోవాలంటే అసలు బ్రెస్ట్ ది మనకు వస్తే వీళ్ళు దాన్ని దాన్ని తీలార్కీ అంటాం దాన్ని ఇప్పుడు మెన్స్ట్రువేషన్ రానని ప్యూబర్టీలో ఇవన్నీ పార్ట్స్ అన్నమాట మెనార్కీ తీలార్కి తీలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం సో స్టార్టింగ్ నుంచే బ్రెస్ట్ సపోర్టర్స్ అంటే బ్రాస్ ఇవ్వడం పిల్లలకి అలవాటు చేయాలి.
(18:59) సాగింగ్ వచ్చేస్తుంది బికాజ్ దట్ ఇస్ ఓన్లీ ఫ్యాట్ టిష్యూ ఫ్యాట్ విత్ ఫైబ్రస్ అంటే బోన్ ఏమ ఉండదు కాబట్టి మనం పిల్లలు కొంతమందికి తెలియక తల్లి ఇవ్వరు ఫస్ట్ లో వాళ్ళు సాగ అయిపోతూ ఉంటుంది సో ఫస్ట్ నుంచే వాళ్ళకి టీనేజ్ నుంచి వాళ్ళకి దానికి సంబంధించిన సైజ్ బ్రాస్ ఇవ్వాలి ఎంత ఏజ్ అంటే ఇప్పుడు మామూలుగా మెచూర్ అయితే మెచూర్ అయినప్పటినుంచి వాళ్ళకి అవసరం పడతది [గొంతు సవరించుకోవడం] 12 ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ అవసరం పడతది సైజ్ ప్రాపర్ గా తీసుకో మనం ఎవరో ఒకళం వెళ్ళాలి పేరెంట్స్ వెళ్లి వాళ్ళకి అది కరెక్ట్ గా ఉందా లేదా అండర్ సైజ్ ఉండద్దు ఓవర్ సైజ్ ఉండొద్దు అండర్ సైజ్ ఉంటే చాలా డిస్కంఫర్ట్ పెయిన్
(19:37) వచ్చేస్తుంది పిల్లలు స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడతారు. అమ్మ నేను వేసుకోను నాకు చాలా నొప్పి నొప్పిగా ఉంది అంటారు పాపం సో వాళ్ళని స్లోగా అలవాటు చేయాలి. ఎందుకు అంటే బ్రెస్ట్ సపోర్టస్ ఎందుకు అనింటే సాగ్ అయిపోకుండా వాళ్ళకి పెయిన్ వచ్చేస్తది. దానికిఒకటి ఉంటే ఇంకొకటి బ్రెస్ట్ [గురకలు] సపోర్టస్ లేకపోతే ఏమవుతుంది అంటే రేపు మదర్ గా అయినప్పుడు అంటే బ్రెస్ట్ మిల్క్ అది ఇవ్వాలి అన్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అవ్వరు సో మనం అందుకనే ప్రాపర్ సైజ్ ఇవ్వాలి ఇంకో క్వశ్చన్ ఏమవస్తుంది ఇక్కడ ప్ాడ్స్ అన్నారు ప్ాడ్స్ అనేది నో ప్రాబ్లం ప్ాడింగ్ ఇస్ ఓకే
(20:10) ఎంత ప్ాడింగ్ అయినా ఓకే అందులో స్పాంజ్ ఉంటుంది అది ఆ హీట్ వల్ల కూడా బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని విన్నాను నో నాట్ ఎట్ ఆల్ ప్ాడింగ్ వల్ల ఏం కాదు స్పాంజ్ ఇస్ లైక్ జస్ట్ ఫాబ్రిక్ రిక్ లో కదా మనకి కాటన్ స్పాంజెస్ ఉంటాయి బట్ వాటఎవర్ లోపల ఉన్న బయట మాత్రం లేయర్ వచ్చేసేసి ఇవే ఉంటాయి కదా సో దాని వల్ల అస్సలు మీకు ప్రాబ్లం అయితే ఏమ ఉండదు బట్ అండర్ అంటే టైట్ బ్రాస్ మాత్రం వేయకూడదు బ్లడ్ సప్లై ఉండదు బ్లడ్ సప్లై ఉండకుండా ఇప్పుడు కొంతమంది కాన్సెప్ట్ ఏంటంటే సిస్ట్లు డెవలప్ అయితాయి గడ్డలు డెవలప్ అయితాయి అని ఒక కాన్సెప్ట్ ఉంది బ్లడ్ సప్లై సరిగ్గా లేక
(20:43) బట్ ఎంతవరకు అనేది ఇంకా ప్రూవ్ కాలేదు కానీ ఎప్పుడు కూడా టైట్ బ్రాస్ వేయకూడదు అలాగే ప్రొలాంగ్డ్ ప్రాలంగ్ అంటే రోజంతా వేసుకోవద్దు ఆఫీస్ స్కూల్ అంతవరకి నైట్ కంపల్సరీ తీసేసుకోవాలి. అట్లీస్ట్ లూజన్ అయినా చేయండి అట్లానే పడుకుంటారు పిల్లలు బ్లడ్ సప్లై ఎట్లా అవుతది దట్ ఈస్ ఎలాస్టిక్ బ్యాండ్ కదా ఎలాస్టిక్ బ్యాండ్ లాంటిది కదా సో అదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా బ్లడ్ సప్లై లేకుండా చేస్తది.
(21:09) సో అది కూడా ఇప్పుడు మనం నైట్ టైమ్స్ ప్ాంటీస్ ఎలాగా వేసుకోవద్దు అంటున్నాము బ్రాస్ కూడా అట్లీస్ట్ వేసుకోకపోయినా కొంచెం లూజన్ చేసుకోవడము అది ఇంపార్టెంట్ థింగ్ అక్కడ మనకి అండ్ మెయిన్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్ అయితే చాలా పెయిన్ వస్తది వాళ్ళకి అందుకంటే ఎంగార్జ్ అయిపోతాయి మిల్క్ తోటి సో వాళ్ళు ప్రాపర్ బాండేజ్ అసలు కొంతమందికి ఏమ వేసుకోరు.
(21:31) అట్లా కూడా కాదు కంపల్సరీ ఒక సపోర్ట్ వేసుకోవాలి బట్ ప్రాపర్ సపోర్ట్ ఉంటే బెటర్ ప్రాపర్ సపోర్ట్ అంటే లూజన్ వదిలేయద్దు అట్లానే అసలు వేసుకో టైట్ గా కూడా వేసుకోకూడదు. ఓకే సో [గురకలు] అలాగే బ్రెస్ట్ ఆబ్సిస్ అంటారు కదా అంటే బ్రెస్ట్ లో సిస్ట్లు అవి అవి రావడానికి రీజన్ ఏంటి అవి కొన్ని జెనటికల్ అంటే లాట్ ఆఫ్ ద థింగ్స్ అంటే జెనటికల్ అంటే ఎక్కడో మన ఫ్యామిలీలో ఎక్కడో ఉండిఉంటుంది దాని వల్ల వస్తూఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ లో కూడా మెయిన్ జెనటికల్ే కాజే ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్స్ కాకుండా నాన్ క్యాన్సరస్ గడ్డలు చాలా ఉంటాయి వైబ్రోమాస్ అంటాం అండ్
(22:07) బ్రెస్ట్ మౌస్ అంటాం ఇ చిన్న చిన్న గడ్డలు బ్రెస్ట్ లోట్ల కదులుతా ఉంటాయి లూస్ గా కదులుతా ఉంటాయి అవి నాన్ నాన్ క్యాన్సరస్ అంటే మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ కాదు బట్ అవి దొర్వాయి పెరుగుతాయి వాటిలో ఏంటంటే ఒకలాంటి ఫైబ్రస్ మెటీరియల్ ఉంటుంది అంటే పీచు లాంటి మెటీరియల్ ఒక ఉండలా తయారయి సో దాని వల్ల మనక వచ్చే నష్టం అయితే ఏం లేదు కానీ డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి సైజు పెరిగే కొద్ది అంటే ఒక బ్రెస్ట్ ఒక రకంగా ఇంకో బ్రెస్ట్ ఒక రకంగా ఉండి ఈ సైజులు పెరగడం తర్వాత సిస్ట్లని వాటర్ ఫీల్డ్ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఉంటాయి అవి ఉంటాయి. సో వాటి వల్ల మనకు వచ్చేది అంటే
(22:40) టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ డిస్కంఫర్ట్ ఉన్నా అంటే పెయిన్ ఉన్నా లేకపోతే దాని వల్ల ఏదో లాగుతుంది మేడం నాకు గుచ్చుతుంది అంటారు అలాంటి వాటప్పుడు వాటికి కొంచెం ట్రీట్మెంట్స్ ఉంటాయి విటమిన్ ఈ బేస్డ్ కొన్ని ట్రీట్మెంట్లు ఇస్తాము. సో దట్ ఈస్ నాట్ ఆన్ ఇష్యూ వాటిలకి భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి వస్తూ ఉంటాయి.
(23:00) ఆప్సిస్ అనేది వేరు బ్రెస్ట్ ఆప్సిస్ అనేది చీముతో [గొంతు సవరించుకోవడం] నిండిన గడ్డలు అవి. కొంతమందికి పాలిచ్చే తల్లులు పాలు అలాగే ఉండిపోయిందనుకోండి అదంతా కూడా చీముగా కన్వర్ట్ అవుతుంది బికాజ్ యు నో మిల్క్ ఇస్ ఏ గుడ్ అది పెరగడానికి కారణం బాక్టీరియా గ్రోత్ కి బాగా ఫేవర్ చేస్తది అందుకని ఆబ్సిస్ ఫామ్ అయితాయి అలాగే కొంతమందికి ఇన్ఫెక్ట్ అయ్యి మాస్టైటిస్ అంటాం బ్రెస్ట్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోతది దానివల్ల రెడ్నెస్ వచ్చేసి నొప్పి నొప్పి ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వాటిల్ని చిన్న యాంటీబయోటిక్స్ తోటి లేదు ఆప్సిస్ ని చిన్న గాటు పెట్టామ అనుకోండి ఆ
(23:32) పస్ అంతా బయటకి వచ్చేస్తది. సో అలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్ల తోటి ట్రీట్ చేసేయొచ్చు. ఈ వింటర్ సీజన్ లో బాగా విపరీతంగా డ్రై అయిపోయి ఒకసారి మనకి అక్కడ కట్ అయినట్టు కూడా అవుతూ ఉంటుంది క్రాక్స్ వస్తాయి క్రాక్స్ వస్తాయి కదా నిప్పుల్ క్రాక్స్ అంటాం అది కూడా అంతే మాయిస్్చరైజర్స్ వాడాలి. నిప్పుల్ క్రాక్స్ అనేది మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో చూస్తాం.
(23:52) వాళ్ళలో పాపం వాళ్ళు ఆ బేబీ చూస్ చేసి చేసి అంత క్రాక్ వచ్చేస్తది. సో వాళ్ళందరికీ ఏంటంటే సెపరేట్ క్రీమ్స్ ఇస్తాం. ఈ వీళ్ళకి కూడా అన్మ్యరీడ్స్ కూడా మనం క్రాక్స్ అనేవి చూస్తూ ఉంటాం అంటే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా సో బెటర్ టు యూస్ మాయిస్్చరైజర్స్ అంటే స్కిన్ ఎక్కడైనా పగిలిపోతూ ఉంటుంది బికాజ్ వింటర్ సీజన్ లో ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది స్కిన్ అయిపోయి అలాగ వాటికి ఏం లేదు ఇంట్లో దొరికే చిన్న చిన్నవి కూడా రెమిడీస్ చెప్తాం నెయ్యి లాంటిదో వెన్న లాంటిదో లేకపోతే కొబ్బరి నూనె అప్లై చేయండి అని నిప్పిల్ కేర్ అని దానికి
(24:21) సపరేట్ క్రీమ్స్ వాటిల్ని వాడితే వెంటనే సొల్యూషన్ దానికి బాగుంటుంది తగ్గిపోతే తొందరగా ఓకే ఒక్కోసారి అన్వాంటెడ్ హెయిర్ కూడా కొంతమంది ఇందులో వస్తూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఇంకా హెయిర్ పోవడానికి ఏం రెమిడీ లేదా పర్మనెంట్ రెమిడీ అంటే ఉన్నాయి ఇప్పుడు వచ్చినయి లేజర్స్ అవి వచ్చేసినయి. మంచిగా ఎస్ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ ఎప్పుడు కూడా ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ అవి మంచి మిషనరీ ఉండాలి.
(24:44) ఏదేదో మిషనరీలో ఉంటే కొన్నిసార్లు బర్న్ అయిపోతుంది సో అలా కాకుండా అది సర్టిఫైడ్ ప్లేసెస్ కే వెళ్ళాలి ఎప్పుడు కూడా అలాంటి దగ్గరే అన్వాంటెడ్ హెయిర్ చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ప్యూబిక్ హెయిర్ ఇస్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్ ఆక్సిలరీ హెయిర్ ఇస్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్ అది అసలు యక్చువల్ గా కూడా ఒక సెక్షువల్ క్యారెక్టర్ లో అదొకటి కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ లో క్యారెక్టర్ కాకపోతే హైజీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి మళ్ళీ గ్రో అవుతూ ఉంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. రైట్ దీంట్లో
(25:13) ఇంకో విషయం ఏంటంటే ప్యూబిక్ హెయిర్ నేను ఆక్సిలర్ హెయిర్ గురించి మాట్లాడుతున్నాను కదా అది తీయాలా లేదా అనేది చాలా మందికి డౌట్ తీసుకుంటే ఏంటి తీయకపోతే ఏంటండి కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా అంటే పీరియాడికల్ గా అంటే ఓవర్ గా పెరిగిపోతూ ఉంటే అదిఒక మళ్ళీ అన్హైజీన్ కదా హెయిర్ అనేది సో తీసుకుంటూ ఉండాలి తీసుకుంటూ ఉండడంలో మళ్ళీ డౌట్స్ ఉంటాయి మేము ఈ హెయిర్ రిమోర్స్ వాడొచ్చా రేజర్స్ వాడొచ్చా వాక్సింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు యూజువల్ గా ఏంటంటే ఏదన్నా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా చేసు చేసుకోవాలి హర్ట్ కాకుండా చేసుకోవాలి రేజర్స్ అది కూడా మంచి
(25:46) రేజర్స్ అయితే వాడాలి అండ్ హెయిర్ రిమూవర్స్ మామూలు స్కిన్ రిమూవర్స్ చాలా వరకు సెన్సిటివ్ ఏరియా అది సో గబుక్కని వాళ్ళకి రియాక్షన్స్ వస్తే చాలా కష్టం సో అందుకనే రేజర్స్ అంటే ఈజీ మన చేతుల్లో ఉంటది అనేది వాక్సింగ్ అనేది కూడా కరెక్టే కానీ మళ్ళీ అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ అందరికీ వాక్సింగ్ పడదు సో రేజర్స్ యూజువల్ గా వెళ్లేదంటే రేజర్స్ ఈజీ అన్నమాట సెల్ఫ్ గా రేజర్స్ యూస్ చేసు చూసుకోవచ్చు బట్ ఏదన్నా కూడా రెండు ఏరియాస్ టూ ఏరియాస్ లైక్ పెల్విక్ ఏరియా కానీ ఆక్సిలరీ ఏరియా గాని చాలా సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ ఉంటది కాబట్టి బీ
(26:22) కేర్ఫుల్ సో ఫస్ట్ పిల్లలు కొత్త కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి మదర్ అంటే వాళ్ళని వాళ్ళని వాళ్ళు వదిలేయకుండా వాళ్ళు వాడేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా చూసుకొని వెళ్ళాలి. సో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండీ ఏవి కన్సిడర్ చేయొచ్చు యూరినరీ ప్రాబ్లమ్స్ లాగా ఎందుకంటే కొంతమంది ఊరికూరికే యూరిన్ కి వెళ్తూ ఉంటారు కొంతమందికి దగ్గితే తొమ్మిన యూరిన్ పడిపోవడం వస్తుంది.
(26:48) కొంతమంది నేను చూసాను అన్నమాట. అంటే వాష్ రూమ్ కి వెళ్లి మళ్ళీ మళ్ళీ వెళ్తా ఉంటారు. ఇవన్నీ కూడా యూరినరీ ప్రాబ్లమ్ లేకపోతే ఏంటి? యూరినరీ ప్రాబ్లమ్స్ ఇవి మోస్ట్ కామన్ వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే రెగ్యులర్ గా వచ్చేది ఆడవాళ్లలో అది కూడా ఎస్పెషల్లీ. అంటే యూరినరీ ట్రాక్ అంటే ఏంటంటే మూత్రనాళము మూత్రాశయము అయన్నీ దానికి యూరినరీ ట్రాక్ట్ అని ఉంటుంది.
(27:09) అవి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. కారణాలు చాలా ఉంటాయి వీళ్ళ ఏంటంటే హైజీన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ వచ్చి ఎప్పుడు కూడా హైజీన్ పర్సనల్ హైజీన్ లేనప్పుడు ఊరికిన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా పిల్లలు పెళ్లి అంటే సెక్షువల్ అంటే పెళ్లి అయిన తర్వాత సెక్షువల్ స్టార్ట్ చేసినప్పుడు బాక్టీరియా అనేది తొందరగా ఆ ఏరియాని ఇన్ఫెక్ట్ చేసేస్తూ ఉండి యూరిన్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది.
(27:35) వీళ్ళలో ఏం సింటమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మాటి మాటికి యూరిన్ వెళ్తూ ఉంటారు అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతది అలాగే పోసుకునేటప్పుడు మంట పోసేటప్పుడు నొప్పి అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ పోస్తుంటే నొప్పిగా ఉందండి పాస్ చేసేటప్పుడు మంటగా ఉందండి అంటారు ఇవన్నీ కూడా దాని సింటమ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క సింటమ్స్ అవి అది కూడా కాకుండా షుగర్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటారు బట్ వాటిది ఇన్ఫెక్షన్ కాదు వాళ్ళకి తొందర తొందరగా సైకిల్ ఏంటంటే వాటర్ అంతా కూడా తొందరగా యూరినరీ దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో పాలీయూరియా మెనీ టైమ్స్
(28:07) వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో అది ఇన్ఫెక్షన్ కాదు బట్ నేచర్ ఆ డిసీస్ నేచర్ సో తొందర తొందరగా వాళ్ళు యూరిన్ కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఆస్మోలసిస్ అని ఒక ఫిజయోలాజికల్ ప్రాబ్లం అన్నమాట. సో అది కాకుండా మీరు అన్నట్లు తగ్గిన తుమ్మిన అంటే ప్రెజర్ ఎక్కువయనప్పుడు గట్టిగా నవ్వినా కూడా యూరిన్ పడిపోతుఉంటుంది.
(28:28) అది ఎవరికి అంటే యూజువల్ గా డెలివరీస్ అయిపోయిన వాళ్ళకి ఆ స్పింటర్ అనేది ఉంటుంది అది లూస్ అయిపోతది. అయిపోయినప్పుడు ఏంటంటే దాని డైరెక్షన్ మారిపోయి దాని దగ్గర ఏదైతే స్పింటర్ అంటామో స్పింటర్ యాక్షన్ అది అంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది. అది మనం కావాల్సినప్పుడే వదలాలి. కానీ స్పింటర్ లూస్ అయిపోయి పైన ప్రెషర్ ఇట్లా రాంగానే ఇట్లా యూరిన్ పడిపోతూ ఉంటుంది.
(28:47) ఓకే సో పొట్ట అంటే నవ్వినప్పుడో లేకపోతే దగ్గినప్పుడో తుమ్మినప్పుడో పొట్టలో ప్రెషర్ పెరుగుద్ది కదా ఈ ప్రెషర్ యూరినరీ బ్లాడర్ మీద పెడంగానే ఇట్లా ఓపెన్ అయిపోతది. మామూలు వాళ్ళకి టైట్ గా ఉంటుంది ఎంత దగ్గినా తుమ్మినా పడంది వాళ్ళకి అన్నమాట అలాగే కొంతమందికి నిర్మాణ లోపం కూడా కొంతమందికి ఉంటుంది వాళ్ళకి కూడా ఇట్లా యూరినరీ డ్రిబ్లింగ్ అంటాం అంటే టప్పమని పడిపోతూ ఉంటుంది మెయిన్ ఏంటంటే దీంట్లో రకరకాలు స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అని అంటే స్ట్రెస్ అంటే ఏంటి ఇది మనం దగ్గిన తుమ్మిన కొంతమందికి ఏంటంటే ఏం లేకుండా కూడా కారిపోతూ ఉంటుంది
(29:18) కొన్ని సర్జరీస్ లో కొంచెం నాళాలన్నీ దెబ్బ తిన్నానుక యూరిన్ దానంతటికి అది చిన్న చిన్నగా కారుతూ ఉంటుంది సో దాన్ని ఇన్కాంపిటెన్స్ అంటాం సర్వైకల్ అదే స్పింటర్ ఇన్కాంపిటెన్స్ అని రకరకాల కారణాల వల్ల కూడా యూరిన్ పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒక రకము అయితే యూరినరీ ఏరియాలో దురదలు రావడము అక్కడ దురద వస్తుంది అని అంటారు అంటే ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే రెడ్నెస్ వస్తూ ఉంటుంది.
(29:44) సో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ కి సంబంధించినవే. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఆ ఏరియాలో దురద ఉండడం మేము ఏమంటాం యూరత్రైటిస్ అంటాం వాటిల్ని అంటే ఇన్ఫెక్షన్ వల్ల దురదలు వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అని తెలియక వాళ్ళు ఇంకా అంటే వాళ్ళ బాడీ తత్వమే అట్లా అని వదిలేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందండి నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగిపోతది ఏదైనా కూడా అర్లీగా ట్రీట్ చేస్తే మంచిది.
(30:08) ఇప్పుడు ఫర్ సపోజ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే లోపల బ్యాక్టీరియా పెరిగిపోయింది ఎక్కువసార్లు యూరిన్ వెళ్తున్నాము నొప్పు వస్తుంది అది పెరిగిపోతా ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి అయి అయి స్టోన్ ఫార్మేషన్ రావడము బ్లడ్ రావడము అలాగే ఇంకా దురదలు ఎక్కువైపోవడము భరించలేనంత నొప్పి రావడము కొంతమందికి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది యూరిన్ పోయడానికి లేకుండా అక్కడ ఆగిపోతుంది చిన్న రాళ్ళు లాంటివి స్టోన్ వచ్చి స్టోన్స్ అని వింటుంటాం రీనల్ స్టోన్స్ అని లేకపో పోతే బ్లాడర్ స్టోన్స్ అని అవి
(30:39) ఇచ్చినప్పుడు యూరిన్ కూడా అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. సో అది ఇంకా భరించలేని నొప్పితోటి వాళ్ళు వెలవెల్లాడుతూ వస్తారు. సో అంతవరకు వెళ్ళకూడదు ఎప్పుడు సో స్టార్టింగ్ స్టేజ్ లోనే వెంటనే రిపోర్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు తగ్గిన తుమ్మిన యూరిన్ పడుతుంది. అది స్టార్టింగ్ స్టేజ్ లో తగ్గిస్తే కొంచెం తొందరగా తగ్గుద్ది.
(30:58) లేట్ అయ్యే కొద్ది ఏమవుతుంది పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అంటే దానికి సర్జరీలు చేసిన మందులు పెట్టిన ఆ యూరిన్ డ్రిబ్లింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే అంటే మెడిసిన్ త్రూ దాని స్ట్రెంత్ పెరుగుతుందా ఆ మెడిసిన్ తోటి కొంచెం కష్టము బట్ మేము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటే అంటే ఆ యురిత్రల్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి.
(31:16) కీగల్స్ ఎక్సర్సైజ్ అని నేర్పిస్తాం మీరు ఇలా చేసుకుంటే దాని లోపల స్ట్రెంగ్త్ పెరిగి ఆ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అంటే మనం తుమ్మితే తగ్గితే పడితే అది తగ్గుతది. చాలా తగ్గుతది సో బట్ రెగ్యులర్ గా మనం చెప్పితే చెప్తూ ఉంటాం కదా ఇన్నిసార్లు రోజులు ఇన్ని చేయాలి అది చేయాలి కంపల్సరీ ఓకే చాలా మంది బయట వర్క్ చేసేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ వర్క్ మీద బయట తిరిగేవాళ్ళు ఉంటారు ట్రావెల్ చేస్తూ ఉంటారు.
(31:41) సో వాళ్ళకి బయట వాష్రూమ్స్ కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు అంటే ఎక్కడ వెళ్ళకుండా ఆపుకోవడం ద్వారా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఆపుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాగే బయట వాష్రూమ్స్ యూస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయలేము మనం వెళ్ళాల్సిందే ఆపుకోవడం అనేది చాలా తప్పు ఆపుకోవడం వల్ల ఏమవుతుంది సేమ్ యూరిన్ ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది.
(32:05) అలాగే వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో నొప్పు వచ్చేస్తది విపరీతంగా అంటే పైనకంతా బ్లాడర్ అంతా ఫిల్ అయిపోతుది కదా అబ్డోమినల్ పెయిన్ వచ్చేస్తది సివియర్ పెయిన్ కి వెళ్తారు. ఇట్ల కొంతమంది ఏందంటే ట్రావెల్ లో ఎక్కడ వెళ్ళాల్సి వస్తదని వాటర్ తాగరు వాటర్ తాగినప్పుడు డ్రై అయిపోతుంది అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కి కాదు సో మనం ఏం చేయలేము మనకు ఉండే పాసిబిలిటీస్ లో ఎక్కడో ఒక చోట యూరిన్ కి వెళ్లేసి వస్తూ ఉండాలి అంటే వీలైనంత వరకు బ్లాడర్ ఎంటీ చేసుకొని పెట్టుకోవడము అవసరం ఇప్పుడు ఇప్పుడు బానే ఉన్నాయి మనకి వాష్రూమ్స్ అవన్నీ మనకి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఏదో ఒక
(32:37) విధంగా యూరినరీ ఎంటీంగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకోకపోతే ఇదే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అయిపోతది అలాగే మనకి పెయిన్ రావడము స్టోన్ ఫార్మేషన్ అంటే చిన్న చిన్న స్టోన్స్ అంటామా ఈ ఫార్మేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మరి కామన్ ఏరియాస్ లో పోవాలి అనింటే అక్కడ హైజీన్ లేకపోవడమో లేకపోతే అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తదేమో అని భయం ఉంటుంది.
(33:01) అంటే ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే అది మనక వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మేము ఇప్పుడు ఏంటంటే చిన్నవి శనిటైజర్స్ అంటే జస్ట్ ఆ ఎక్కడైతే ఏరియాకి వెళ్తామో జస్ట్ సానిటైజర్ స్ప్రే చేసుకోవడము వెస్టర్న్ టైప్ అనుకోండి కమ్మోడ్ దాని మీద కూర్చోవాలి ఆల్రెడీ వేరే వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళకి ఏమన్నా క్యాండిడడ్ ఇన్ఫెక్షన్స్ అయంటే వచ్చే అవకాశం ఉంటది కాబట్టి హ్యాండ్ సానిటైజర్స్ తీసుకెళ్లి మనం అడుగుతున్నాం దాన్ని జస్ట్ ఒకసారి స్ప్రే చేసేసామ అనుకోండి మనకి కూడా హైజీన్ మెయింటైన్ అవుతుంది కాదు అంటే అట్లీస్ట్ వాటర్ తోటి ఒక వాష్ అయినా ఇచ్చాకే యూస్ చేయమని చెప్తాం
(33:33) అండ్ అక్కడి నుంచి బయట బయట నుంచి ట్రావెల్ నుంచి రాంగానే ఫస్ట్ వాష్రూమ్స్ కి వెళ్ళాలి మంచిగా వాష్ చేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ ప్ాంటీ ప్ాంటీ మార్చేసుకోవడం అంటే బయట వాటిల్లో మనకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్ ఓకే అదన్నీ పర్సనల్ హైజీన్ లో ఓకే జిమ్ చేస్తూ ఉంటారు కదా విపరీతమైన స్వెట్ వస్తుంది కదా సో వాళ్ళు కూడా ఏమనా స్పెషల్ గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఏం లేదు మంచిది స్వెట్ ఇస్ వెరీ గుడ్ మన స్వెట్ అనేది లోపల నుంచి అంతా పడిపోతే మంచిది మంచిగా హైడ్రేట్ అవ్వాలి వీళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే
(34:06) వెళ్ళిపోతుంది కాబట్టి స్వెట్ పరంగా సో ఎక్కువ వాటర్ తీస కుంటే అది కూడా దాంట్లో కొంచెం ఏదనా న్యూట్రియంట్స్ వేసుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇలా లెమన్ వాటర్ బటర్ మిల్క్ అలాంటివి కొంచెం హైడ్రేషన్ సాల్ట్ షుగర్ ఓఆర్ఎస్లు అలాంటివి ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు వాటర్లో వాటర్ పరంగా వాళ్ళకి వాటర్ పోతుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ కన్స్ూమ్ చేసుకున్నారు అంటే మనక అది డీహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది లేకపోతే డీహైడ్రేట్ అయిపోతారు ఈవెన్ ట్రావెల్స్ లో కూడా అందుకని వాటర్ ఎక్కువ తీసుకోండి భయపడకండి వాష్రూమ్స్ కంటాం డహైడ్రేట్ అయిపోతారు అంటే ప్రతి సెల్లో
(34:38) ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది ఎండిపోతది నోరు ఎండిపోతుంది మొత్తం కూడా అన్ని ఎండిపోతాయి సో కంపల్సరీ హైడ్రేట్ అవుతూనే ఉండాలి అలా ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు జిమ్ అన్నారు అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి జిమ్ చేసి కొంతమంది అంటే బాత్ చేసుకోరు అది ఓకేనా చేసుకోవాలి లాట్ ఆఫ్ జర్మ్స్ ఉంటాయి జిమ్ చేశక మాండేటరీగా స్నానం చేయమని అంటాం ఎందుకంటే లోపల నుంచి సాల్ట్ కదా వచ్చేదంతా దాంతో పాటు జర్మ్స్ పెరుగుతాయి ఎప్పుడు కూడా సో ఎప్పుడు కూడా ఆడుకొని వచ్చిన పిల్లల్ని కూడా ఒరేయ్ ఆడుకొని వచ్చావ ముందు స్నానం చేయరు అంటాం పిల్లల్ని ఎందుకు అంటే
(35:12) జర్మ్స్ ఉంటాయి చమటతో పాటు లాట్ ఆఫ్ జర్మ్స్ వస్తాయి కాబట్టి జిమ్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ కంపల్సరీ స్నానం చేయాల్సిందే దట్ ఇస్ మండేటరీ మీరు అలాగే వదిలేసారు అంటే సాల్ట్స్ అంతా పేరుకపోయి స్లోగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అందుకని ఇచ్చింగా అవి స్టార్ట్ అవుతాయి. సో కంపల్సరీ స్నానం చేయాలి. ఫైనల్లీ యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎక్కువ వాటర్ అమ్మ వాటర్ ఎక్కువ తీసుకోరు వీళ్ళుత టుఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే మంచి నీళ్లే కాదు యు విల్ డ్రింక్ వాట్ఎవర్ యు లైక్ హ్యాపీగా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు
(35:43) మనం డీటాక్స్ వాటర్స్ అని చియా వాటర్ అంటే చియాని చియా సీడ్స్ నీళ్ళలో వేసేసుకొని మంచిగా ఒక గ్లాస్ తాగండి అలాగే ఇప్పుడు ఇంట్లో దొరికే కీర క్యారెట్లు కీరాలు కీర పుదీనా వేసేసి వాటర్ ని నానబెట్టేసుకొని తాగమని అడుగుతున్నాము నిమ్మకాయ నీళ్లు ఉన్నాయి ఆ దాల్చిన చెక్క వాటర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సో బోల్డ్ ఇంట్లో చేసుకునే వాటర్స్ ఉన్నాయి మీ గుత్తి వాటర్ తాగడం ఇష్టం లేకపోతే ఇలాంటి వాటర్ తాగండిత టుఫోర్ లీటర్స్ కన్స్ూమ్ చేయండి కంపల్సరీ అంటే ఆ వాటర్ వల్ల ఏమవుతుంది అది ఒక డటాక్ అంటే ఒళ్ళంతా ఉండే టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి వాటర్ యూరిన్ పరంగా
(36:18) యూరినే కాదు వాటర్ ఎక్కువ తీసుకుంటే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వాటర్ ఎక్కువ తీసుకోవడము అలాగే పర్సనల్ గా వాష్ అని చెప్పాను పర్సనల్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ ని రెగ్యులర్ గా వాష్రూమ్స్ కి వెళ్ళినప్పుడు నీట్ గా క్లీన్ చేసుకోవడము డ్రై చేసుకోవడము ప్ాంటీస్ టైం కి మార్చుకోవడము మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము ఇవన్నీ అంటే ఆఫ్టర్ సెక్షువల్ ఏదయిన తర్వాత కూడా వాష్ చేసుకోవడము ఇవన్నీ చేసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ఏ రావు మనకి రైట్ థాంక్యూ సో మచ్ అండి చాలా వాల్యబుల్ సజెషన్స్ ఇచ్చారు. థాంక్యూ థాంక్యూ
(36:49) అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(37:22) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment