Sunday, September 13, 2026

🚨🚨PLASTIC in Human Brain? Paper Cup TEA Danger | Reality of Nanoplastics, Solution Explains|VR Raja

🚨🚨PLASTIC in Human Brain? Paper Cup TEA Danger | Reality of Nanoplastics, Solution Explains|VR Raja

Author Name:V R RAJA

Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SIeB7PSJfkM





Title: 🚨🚨PLASTIC in Human Brain? Paper Cup TEA Danger | Reality of Nanoplastics, Solution Explains|VR Raja

Author Name: V R RAJA

Description: Buy a Term Plan & Get Online Discounts Up to 15%👇
https://tinyurl.com/enehmbhy
Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
https://tinyurl.com/55atm3s6

🚨🚨PLASTIC in Human Brain? Paper Cup TEA Danger | Reality of Nanoplastics, Solution Explains|VR Raja

మనం రోజూ వాడే పేపర్ కప్, వాటర్ బాటిల్, కట్టింగ్ బోర్డ్ నుంచి కంటికి కనిపించని ప్లాస్టిక్ (Nanoplastics) మన బ్లడ్, హార్ట్, చివరికి బ్రెయిన్ లోకి ఎలా వెళ్తోంది? డాక్టర్లను సైతం షాక్ కి గురి చేసిన ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏంటి?

For Business Inquiries & Brand Collaborations:
📧 vrfactsofficial1969@gmail.com

Ee video lo, manam daily use chese items nundi Microplastics and Nanoplastics mana human body loki ela enter avtunnayo deep ga decode cheddam. Paper cup tea, plastic cutting boards, and water bottles friction valla release ayye billions of plastic particles mana blood-brain barrier ni ela cross chestunnayi? Supermarket thermal bills lo unde BPA chemicals and hand sanitizers ki unna dangerous link enti? Veetannitini overcome cheyadaniki scientists kanipettina simple 'Water Boiling Hack' gurinchi clear ga discuss cheddam.

In this deep breakdown of Microplastics and Human Health, we cover:
🔸 The Paper Cup & Tea Bag Trap: How boiling water melts the hidden plastic coating, releasing billions of nanoplastics directly into our drinks.
🔸 Kitchen Dangers: The shocking reality of plastic cutting boards and how everyday chopping mixes micro-abrasions into our food.
🔸 The Medical Nightmare: How nanoplastics bypass the blood-brain barrier, settle inside heart plaques, and even cross the placenta before a child is born.
🔸 The Thermal Bill Hazard: Understanding transdermal absorption of BPA chemicals from shiny supermarket receipts, and why using sanitizers multiplies the risk.
🔸 The Ultimate Scientific Hack: A simple, scientifically proven 10-minute water boiling trick discovered by Guangzhou Medical University researchers to remove nanoplastics at home.

Ee hidden plastic trap and health awareness paina mee opinion ento kinda comment cheyandi! Please share this video with your family and friends to protect their health!

#VRRaja #HealthAwareness #Microplastics #Nanoplastics #ScienceFacts #TeluguFacts

Transcript:
(00:00) మనలో చాలా మందికి ఈ మధ్య హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. పొద్దున్న లేసి జిమ్ కి వెళ్తాం మంచి డైట్ ఫాలో అవుతాం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం బయట పొల్యూషన్ ఎక్కువ ఉంది కదా అని ఇంట్లోనే ఎయిర్ ప్యూరిఫయర్స్ కూడా పెట్టుకుంటున్నాం. అలాగే నీళ్ళు క్లీన్ గా ఉండాలని మంచి బ్రాండెడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తాగుతున్నాం. మనం హెల్తీగా ఉండడానికి మనకు తెలిసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం.
(00:16) కానీ రీసెంట్ గా జరిగిన మెడికల్ సర్జరీస్ లో డాక్టర్స్ హ్యూమన్ బాడీని ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి కనిపించిన విషయాలే ఓల్డ్ మెడికల్ సైన్స్ ని కంప్లీట్ గా షాక్ కి గురిచేస్తున్నాయి. జనరల్ గా మనం ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఎక్కడో సయ లో ఉందనో లేదా బయట చెత్త కుప్పలో ఉందనో అనుకుంటున్నాం కానీ డాక్టర్స్ హ్యూమన్ బ్లడ్ లో లంగ్స్ లో ఊపిరితుల్లో గుండెలో చివరికి బ్రెయిన్ లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ ని డిటెక్ట్ చేశారు.
(00:38) అండ్ ఇది ఎక్కడో సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ కాదు మనం రోజు తాగే వాటర్ బాటిల్ ఆఫీసెస్ లో తాగే పేపర్ కప్టి మన ఇంట్లో కటింగ్ బోర్డ్స్ మనం పీల్చే గాలి నుంచి మన బ్లడ్ లోకి వెళ్తుంది. అసలు ఈ ప్లాస్టిక్ మన బాడీలోకి ఎలా వెళ్తుంది ఏ ఆర్గాన్ వరకు వెళ్ళింది దీని వల్ల నిజంగా హెల్త్ డామేజ్ అవుతుందా అండ్ దీన్ని ఆపడానికి మన కిచెన్ లో మనం చేయాల్సిన సింపుల్ చేంజెస్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం.
(00:59) ముందుగా మనం ఒక విషయం అయితే క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనం ప్లాస్టిక్ కడుపులోకి వెళ్తుంది అనంగానే ఏదో పెద్ద ప్లాస్టిక్ కవర్ ముక్కో లేదా వాటర్ బాటిల్ మూత ఉండే చిన్న ప్లాస్టిక్ పీసో అని ఉంచుకుంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కంటికి కనిపించే ప్లాస్టిక్ గురించి కాదు. సైంటిస్టులు ఈ కణాల్ని వాటి సైజు బట్టి రెండు కేటగిరీస్ గా డివైడ్ చేశారు ఒకటి మైక్రో ప్లాస్టిక్ రెండు నానో ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ అంటే జనరల్ గా 5 మిమీటర్స్ కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్ పార్టికల్స్ ఒక నువ్వుల గింజంత సైజు నుంచి ఒక సన్నటి ఇసకరేణువు సైజు వరకు ఇవి ఉంటాయి. ఇవి కొద్దో గొప్పో
(01:26) మైక్రోస్కోప్ కింద ఈజీగా కనిపిస్తాయి. ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్ ని ఎండకి గాలికి ఆరు బయటపడి ఉన్నప్పుడు అది మెల్లగా డీగ్రేడ్ అయ్యి చిన్న చిన్న పీసెస్ గా విడిపోద్ది. వీటిని మైక్రో ప్లాస్టిక్ అంటారు. కానీ అసలైన డేంజర్ సైంటిస్టులకి నిద్ర లేకుండా చేస్తున్న అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అది నానో ప్లాస్టిక్ దగ్గర. ఈ నానో ప్లాస్టిక్ అనేవి ఎంత చిన్నగా ఉన్నాయి అంటే ఒక మిల్లీమీటర్ ని 10 లక్షల భాగాలు చేస్తే అందులో ఒక భాగం సైజులో ఉంటాయి.
(01:47) సింపుల్ గా చెప్పాలంటే మన తల వెంటుగా మందం కన్నా కూడా కొన్ని వేల రెట్లు చిన్నవి. ఇవి కంటికి అసలు కనిపించవు. నార్మల్ మైక్రోస్కోప్ కి కూడా దొరకవు. వీటిని చూడడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లాంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ కావాలి. ప్లాస్టిక్ సైజ్ పెద్దగా ఉంటే మన బాడీకి పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే మనం పొరపాటున ఏదైనా చిన్న ప్లాస్టిక్ ముకు మంగేసిన అది మనం మన జీర్ణ వ్యవస్థ అది మన డైజెస్టివ్ సిస్టం ద్వారా బయటికి వచ్చేస్తది.
(02:06) కానీ నానో ప్లాస్టిక్ సైజ్ మరీ చిన్నగా ఉండడం వల్ల అవి మన కడుపులోకి వెళ్ళాక మన డైజెస్టివ్ సిస్టం ని దాటుకొని డైరెక్ట్ గా మన సెల్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే సైజ్ ఎంత చిన్నగా ఉంటే మన బయాలజికల్ బ్యారియర్స్ ని అంత ఈజీగా క్రాస్ చేస్తాయి. అసలు మన కంటికి కనిపించిన ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ మన ఇంట్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి మన డైలీ లైఫ్ లో మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అనేది డీటెయిల్ గా చూడాలి.
(02:25) ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ ఎక్స్పోజర్ మనం కిచెన్ నుంచే స్టార్ట్ అయిద్ది. మార్నింగ్ లేవంగానే చాలా మందికి వేడి వేడిగా టీ తాగే అలవాటు ఉంటది. ఈ రోజుల్లో టైం సేవ్ చేయడానికి ఆఫీసెస్ లో ఇళ్లల్లో కూడా హాట్ వాటర్ లో టీ బ్యాగ్స్ డిప్ చేసుకొని తాగుతున్నారు. మీరు ఆ టీ బ్యాగ్ ని జాగ్రత్తగా అబ్సర్వ్ చేస్తే అది మామూలుగా ఆగితం లాగా క్లాత్ లాగా కనిపిస్తది.
(02:41) కానీ అందులో పాలిప్రోఫిలిన్ అనే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటది. ఆ టీ బ్యాగ్ ని 90° వేడి నీళ్ళలో ముంచిన వెంటనే ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి బిలియన్స్ కొద్ది నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఆ టీ లోకి రిలీజ్ అవుతాయి. కెనడాలో ఒక యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో ఒకే ఒక టీ బ్యాగ్ ని వేడి నీళ్ళలో ముంచినప్పుడు దాదాపు 11.6 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అలాగే 3.
(02:59) 1 బిలియన్ నానో ప్లాస్టిక్ రిలీజ్ అయ్యాయిని తెలిసింది. ఇదంతా మనం టీ తో పాటు డైరెక్ట్ గా తాగేస్తున్నాం. ఇదే కాకుండా ఆఫీసెస్ లో మీటింగ్స్ లో రోడ్డు పక్కన బండ్ల మీద రెగ్యులర్ గా వాడే పేపర్ కప్స్ ఇంకో పెద్ద ట్రాప్ చూడడానికి అవి పేపర్ తో చేసిన కప్పుల్లాగా ప్లాస్టిక్ కాదు కదా మనం సేఫ్ గా ఫీల్ అవుతాం కానీ పేపర్ అనేది నార్మల్ గా నీళ్ళని పీల్చుకుంటుంది.
(03:14) మరి ఆ పేపర్ కప్ లో టీ వస్తే ఎందుకు లీక్ అవ్వడం లేదు ఎందుకంటే ఆ పేపర్ కప్ లోపల వైపు ఒక సన్నటి ప్లాస్టిక్ లైనింగ్ వేస్తారు. దాన్ని వాటర్ ప్రూఫ్ కోటింగ్ అంటారు. మీరు ఆ పేపర్ కప్ లో లేదా 85 లేదా 90° వేడి టీ పోయంగానే నిమిషాల వ్యవధిలో ఆ లోపల ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ కరిగిపోయి వేల కొద్ది ప్లాస్టిక్ పార్టికల్స్ ఆ టీలోకి వదిలేస్తది. అంటే మనం టీ అనుకొని ప్రతి రోజు ఒక ప్లాస్టిక్ సూప్ తాగుతున్నాం అన్నమాట.
(03:33) ఈ మైక్రో ప్లాస్టిక్ అండ్ నానో ప్లాప్స్టిక్ అనేవి సైలెంట్ గా కాలక్రమమైన మన బాడీలో పెరుగుపోతా ఉంటాయి. వీటి వల్ల లాంగ్ టర్మ్ లో వచ్చే హెల్త్ రిస్క్ కూడా చాలా సివియర్ గా ఉంటాయి. స్టడీస్ ఏం చెప్తున్నాయ అంటే ఇవి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ సెల్యులర్ డామేజ్ రెస్పిరేటరీ ఇష్యూస్ ఎండోక్రైన్ సిస్టం డిస్టర్బ్ అవ్వడంతో పాటు కార్డియో వాస్క్లర్ డిసీసెస్ క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బుల రిస్క్ ని కూడా పెంచుతున్నాయని.
(03:50) ఇలాంటి సివియర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అవి కేవలం రికవరీకి సంబంధించిన ఎమోషనల్ స్ట్రెస్ మాత్రమే కాదు ఫైనాన్షియల్ గా కూడా విపరీతమైన ప్రెషర్ ని తీసుకొస్తాయి. ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్న ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ వల్ల ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ కి లేదా ఏదైనా సర్జరీ కి హాస్పిటల్ బిల్స్ లక్షలో రావడం అనేది చాలా కామన్. ఇలాంటి ఒక మెడికల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ కి ప్రయారిటీ ఇవ్వాల లేదా ఈ బిల్స్ ఎలా కట్టాలనే టెన్షన్ పడాలఅనే సిచువేషన్ రాకూడదు.
(04:10) అందుకే ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీ కి ముందే ప్రిపేర్ అవుతూ మనం ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇది మీకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అయ్యే మెడికల్ అండ్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ని కవర్ చేస్తది. మిమ్మల్ని కంప్లీట్ గా స్ట్రెస్ ఫ్రీ గా ఉంచుద్ది. ఫైనాన్షియల్ కవరేజ్ మాత్రమే కాదు ఇది ఒక అద్భుతమైన పీస్ ఆఫ్ మైండ్ ని కూడా ఇస్తది.
(04:25) దీంట్లో మీకు ఒక డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ కూడా ఉంటారు హాస్పిటలైజేషన్ దగ్గర నుంచి పేపర్ వర్క్ క్లైమ్స్ అసిస్టెన్స్ వరకు ప్రతి స్టెప్ లో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అంతే కదా దీని ప్రీమియమ్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ గా ఉంటాయి. పర్ మంత్ 400 నుంచి 500 తోనే ప్రీమియం స్టార్ట్ అవుతాయి. మీరు చిన్న వయసులోనే కొంటే ఈ ప్రీమియమ్స్ ఇంకా తక్కువగా ఉంటాయి.
(04:41) ఒకవేళ మీరు తీసుకున్న సమ్ ఇన్షూర్డ్ కవరేజ్ అమౌంట్ ఎక్కడ అయిపోతుందని మీకు భయం ఉంటే మీరు దీంట్లో అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ వేరియంట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఎన్ని సార్లు అనారోగ్యానికి గురైనా ఎన్ని జబ్బులకైనా అన్లిమిటెడ్ టైమ్స్ కవరేజ్ తీసుకోవచ్చు. రైట్ ప్లాన్ ఎక్కడ దొరుకుతుందని మీరు ఎక్కడో వెతకోవాల్సిన పని కూడా లేదు కింద డిస్క్రిప్షన్ లో అలాగే పిన్న కామెంట్స్ లో లింక్ ఇచ్చాను కచ్చితంగా చెక్ చేయండి.
(04:59) ఆ లింక్ ద్వారా ఒకే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మీద టాప్ ఇన్సూరర్స్ ప్లాన్స్ అన్ని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. మీకు సెట్ అయ్యే బెస్ట్ హెల్త్ ప్లాన్ ని అప్ టు 25% ఆన్లైన్ డిస్కౌంట్ తో ఇప్పుడే తీసుకొని ఈరోజే మీ అండ్ మీ ఫ్యామిలీ హెల్త్ ని సెక్యూర్ చేసుకోండి. దీంతో పాటుగా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన ఇంకో పాలసీ ఉంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ మీ తర్వాత మీ ఫ్యామిలీ కి కోట్ల రూపాయల వరకు కవరేజ్ ఇచ్చి వాళ్ళని ఫైనాన్షియల్ గా ప్రొటెక్ట్ చేస్తది.
(05:18) దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రింట్ కామెంట్ లో ఇచ్చాను. అక్కడ నుండి మీరు బెస్ట్ టర్న్ ప్లాన్ ని అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్ తో తీసుకోవచ్చు. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చెక్ చేయండి ఇంక సరే ఇంక మళ్ళీ మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ కిచెన్ కి చెప్పాం కదా మన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు మనం రెగ్యులర్ గా వాడే ఇంకో ఐటం ఏంటిది కటింగ్ బోర్డ్ కూరగాయలు కోసుకోవడానికి చాలా మంది ఇళ్లలో రంగు రంగుల ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ వాడతారు.
(05:40) 2023 లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్ లో పబ్లిష్ చేసిన ఒక స్టడీ ఏం చెప్తుందో తెలుసా మనం చాకుతో ఆ ప్లాస్టిక్ బోర్డ్ మీద కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఆ చాకు యొక్క షార్ప్ ఎడ్జెస్ ప్లాస్టిక్ కి తగిలి కంటికి కనిపించిని మైక్రో అబ్రేషన్స్ జరుగుతాయి. ప్రతి గటికి కొన్ని వేల ప్లాస్టిక్ పార్టికల్స్ లేచి ఆ కూరగాయలు అతుక్కుంటాయి.
(05:56) వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన లెక్కల ప్రకారం ఒక ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ వాడే ఇంట్లో సంవత్సరానికి దాదాపు కోటిన్నర నుంచిఎనిమిది కోట్ల మైక్రో ప్లాస్టిక్ పీసెస్ వాళ్ళ బాడీలో కలుస్తున్నాయి. వెయిట్ పరంగా చూసుకుంటే దాదాపు 50గ్రమల ప్లాస్టిక్ అంటే ఒక గోల్ పాల్ సైజు ఉన్న ప్లాస్టిక్ ని మనం సంవత్సరంలో తెలియకుండానే కూరగాయల్లో వేసుకొని తినేస్తున్నాం. అండ్ ఇదంతా ఎక్కడికి పోదు.
(06:12) మన కడుపులోకి వెళ్తది. ఫుడ్ తర్వాత మనకి ఇంకో అతి పెద్ద ఎక్స్పోజర్ వాటర్ బాటిల్స్ నుంచి వస్తది. బయటికి వెళ్తే చాలు దాహం ఉందని ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతూ చాలా ఏళ్లుగా బాటిల్ వాటర్ లో ప్లాస్టిక్ ఉంటుందని సైంటిస్టులకు తెలుసు. కానీ రీసెంట్ గా 2024 లో కొలంబియా యూనివర్సిటీ సైంటిస్ట్లు ఒక కొత్త లేజర్ టెక్నాలజీని వాడి బాటిల్ వాటర్ ని డీప్ గా అబ్సర్వ్ చేశారు.
(06:31) పాత టెక్నాలజీలో వాళ్ళకి ఒక లీటర్ వాటర్ లో కొన్ని వందల పార్టికల్స్ మాత్రమే కనిపించాయి. కానీ ఈ కొత్త లేజర్ టెక్నాలజీతో టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు రిజల్ట్స్ చూసి అందులో ఒక లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో యవరేజ్ గా 2,40,000 నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నట్టు చెప్పారు. ఇందులో 90% పార్టికల్స్ నానో ప్లాస్టిక్ కేటగిరీ కి చెందినవి.
(06:47) ఇవి ఇంతకు ముందు చెప్పినట్టు బ్లడ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయేంత చిన్నవి. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అంతా వాటర్ ప్యాక్ చేసినప్పుడే రావడంలే మనం ఆ బాటిల్ కొని దాన్ని మూత ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం కదా ఆ క్యాప్స్ ఉండే త్రెడ్స్ మధ్య జరిగే ఫ్రిక్షన్ వల్ల అంటే ఆ మూత తిప్పిన ప్రతిసారి ప్లాస్టిక్ ఫ్రిక్షన్ జరుగుద్ది కదా అలా కొన్ని వేల కణాలు ఆ నీళ్ళలోకి రాలిపడిపోతున్నాయి.
(07:06) అంటే మనం ఒక బాటిల్ కొని సగం తాగి మూత పెట్టి మళ్ళీ కొద్ది సేపటి తర్వాత మూత తీసి తాగుతున్నాం అంటే ఆ ఫ్రిక్షన్ వల్ల అప్పటికప్పుడు తయారైన నానో ప్లాస్టిక్స్ ని కూడా మనం లోపలికి పంపిస్తున్నాం అన్నమాట. మరీ ముఖ్యంగా ఈ వాటర్ బాటిల్స్ ఎండలో ఉన్నప్పుడు లేదా టెంపరేచర్ పెరిగినప్పుడు ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ అయ్యే స్పీడ్ 10 రేట్లు పెరుగుద్ది.
(07:22) అంటే ఎండలో ఉన్న వాటర్ బాటిల్ తాగడం అంటే మనక మనమే రిస్క్ తెచ్చుకోవడంతో సమానం. సరే ఇప్పుడు నేను ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడను కటింగ్ బుడ్ మార్చేసాను పేపర్ కప్పులు వాడను కాబట్టి నేను సేఫ్ అనుకుంటే ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. ప్లాస్టిక్ కేవలం మనం తింటేనే వస్తది తాగితేనే వస్తుందని బ్రమ చాలా మందికి ఉంది కానీ ఫుడ్ కన్నా గాలి ద్వారా కూడా చాలా కానీ ఫుడ్ కన్నా కూడా గాలి ద్వారా కూడా మన బాడీలోకి ప్లాస్టిక్ వెళ్తుంది.
(07:42) మన ఇంట్లో ఉండే సింథెటిక్ కర్టన్స్ కానీ కార్పెట్స్ కానీ అండ్ ముఖ్యంగా మనం వేసుకునే పాలిస్టర్ క్లాత్స్ నుంచి ఎక్స్పోజర్ స్టార్ట్ అయితాయి. మీరు ఎప్పుడైనా గమనించారా మన ఇంట్లో కిటికీలోనుంచి సూర్యుడు కిరణాలు పడుతున్నప్పుడు ఆ కాంతిలో ఆ లైట్ లో గాలిలో తేలుతున్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కనిపిస్తాయి అందులో మెజారిటీ పార్టికల్స్ మన బట్టల నుంచి ఫర్నిచర్ నుంచి రాలిన సింథెటిక్ ఫైబర్స్ అన్నమాట అంటే మైక్రో ప్లాస్టిక్ డస్ట్ అన్నమాట పాలిస్టిన్ నైనా లాంటి బట్టలు మనం వేసుకొని కదులుతునప్పుడు జరిగే ఫ్రిక్షన్ వల్ల కూడా లేదా వాషింగ్ మిషన్ లో వృతికినప్పుడు కంటికి కనిపించని మైక్రో
(08:08) ప్లాస్టిక్ ఫైబర్స్ గాలిలో కలిసిపోతాయి మనం ఆ గాలి పిలుస్తాం కదా మనం ముక్క ద్వారా ఆ అవి మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనంంతా ఏసి రూమ్స్ విండోస్ క్లోజ్ చేసి ఉంటున్నాం కాబట్టి సింథరిటిక్ డస్ట్ అంతా ఆ రూమ్లోనే తిరుగుతా ఉంటది. చాలా రివ్యూస్ అండ్ స్టడీలో తెలిసింది ఏంటంటే గాలి పీల్చడం ద్వారా లోపలికి వెళ్ళే ప్లాస్టిక్ పర్సెంటేజ్ కూడా రోజు రోజుకి బాగా పెరుగుతుంది.
(08:28) సరే ఫుడ్ ద్వారానో వాటర్ ద్వారానో గాలి ద్వారానో ఈ నానో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళాయి అనుకుందాం మళ్ళ లోపలికి వెళ్ళిన ప్లాస్టిక్ అంతా బాడీలో అలాగే ఉండిపోదు కదా మన బాడీకి ఒక నాచురల్ డిఫెన్స్ సిస్టం ఉంటది. మనం మింగిన వాటిలో కాస్త పెద్ద సైజు లో ఉండే మైక్రో ప్లాప్స్టిక్ ని మన పేగులు అంటే గట్ సిస్టం అడ్డుగా ఉంటది. అది మన డైజెస్టివ్ ట్రాక్ ద్వారా ఎగ్జిట్ అయిపోయి బయటకి వచ్చేస్తాయి.
(08:45) కానీ ముందే చెప్పుకున్నట్టు నానో ప్లాస్టిక్ చాలా సైజు లో చిన్నగా ఉంటాయి. అవి మన గట్ లైనింగ్ లో ఉండే సన్నటి కణాల మధ్య గ్యాప్స్ లో నుంచి ఈజీగా దూరిపోయి డైరెక్ట్ గా మన బ్లడ్ స్ట్రీమ్ లోకి అంటే రక్తంలోకి ఎంటర్ అయిపోతాయి. అండ్ గాలి ద్వారా లంగ్స్ లోకి వెళ్ళిన ఫైబర్స్ కూడా లంగ్స్ చివర ఉండే ఎల్వియోలై అనే ఒక ద్వారి ద్వారా బ్లడ్ లోకి అబ్సర్వ్ అవుతున్నాయి.
(09:00) ఇక్కడే అసలు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ప్లాస్టిక్ పార్టికల్స్ మన రక్తంలో కలిసిపోయాయి అంటే అవి ఆ రక్తం ద్వారా బాడీలోని ప్రతి ఆర్గాన్ కి ట్రావెల్ చేస్తాయి. సైంటిస్ట్ులు మనుషుల బ్లడ్ శాంపుల్స్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు అందులో పిఈట అంటే మన వాటర్ బాటిల్స్ వాడే ప్లాస్టిక్ అలాగే పాలిస్ట్రైన్ లాంటి ప్లాస్టిక్ పార్టికల్స్ క్లియర్ గా కనిపించాయి.
(09:16) బ్లడ్ లో ఎంటర్ అయ్యాక అవి ఎక్కడికి వెళ్తున్నాయి అని వెతకడం స్టార్ట్ చేశారు. లంగ్స్ లో టిష్యూ లోపల డీప్ గా టెస్ట్ చేస్తే అక్కడ కూడా ఈ సింథెటిక్ ఫైబర్స్ సెటిల్ అయిపోయి ఉండడం చూశారు. కానీ వాళ్ళని ఎక్కువ టెన్షన్ పెడుతున్న విషయం వేరే ఉంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి చేసిన సంబంధించి చేసిన ఒక స్టడీలో ఒక 62 ప్లసెంటా శాంపుల్స్ ని టెస్ట్ చేశారు.
(09:32) ప్లసెంటా అంటే తల్లి నుంచి బిడ్డకి ఆక్సిజన్ ఫుడ్ సప్లై చేసే ఒక పైప్ లాంటి కనెక్షన్ అన్నమాట. ఇది గుర్తు పెట్టుకోండి చాలు బిడ్డని కాపాడే ఒక సేఫ్టీ షీల్డ్ అనుకోండి తల్లి కడుపులో ఉన్న బిడ్డకే బయట నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ ప్లెసెంట్ అడ్డుగా ఉంటది. కానీ సైంటిస్ట్లని షాక్ కి గురిచేసి అలాంటి బలమైన షీల్డ్ ని కూడా ఈ నానో ప్లాస్టిక్ దాటేసాయి.
(09:50) టెస్ట్ చేసిన 62 శాంపుల్స్ అన్నిట్లో అంటే 100% శాంపుల్స్ లో ప్లాస్టిక్ పార్టికల్స్ దొరికాయి. ఒక మనిషి భూమి మీదకి పుట్టకముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ బాడీలోకి ప్లాస్టిక్ ఎంటర్ అయిపోతుంది అన్నమాట. ఇది అబ్సర్వ్ చేసిన తర్వాత మెడికల్ కమ్యూనిటీ అంతా ఒకసారిగా అలర్ట్ అయింది. అయితే రక్తంలోకి వెళ్ళింది లంగ్స్ లో సెట్ అయింది ప్లెసెంట్ ఎవరికో రీచ్ అయింది సరే కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు డాక్టర్స్ కి సైతం మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ వేరే దగ్గర కనిపించింది.
(10:11) అదేంటంటే అసలు మన హార్ట్ కి బ్లడ్ సప్లై చేసే మెయిన్ రూట్ లో ఏం జరుగుతుందో చెక్ చేయాలని అనుకున్నారు. మన మెడ దగ్గర కరోటడ్ ఆర్టరీ అనే ఒక ముఖ్యమైన బ్లడ్ వెసల్ ఉంటది. ఇది డైరెక్ట్ గా మన బ్రెయిన్ కి ఆక్సిజన్ ని బ్లడ్ ని సప్లై చేసే ఒక పెద్ద పైప్ లైన్ లాంటిది. జనరల్ గా మనుషులకి వయసు పెరిగే కొద్ది లేదా సరైన ఫుడ్ తినేటప్పుడు ఈ బ్లడ్ వెసల్ లోపల కొంచెం కొవ్వు పెరిగిపోయి బ్లడ్ కి వెళ్లే దారి సన్నగా అయిపోద్ది దీన్నే మెడికల్ టర్మ్స్ లో ప్లేక్ అంటారు.
(10:30) మీ ఇంట్లో వాటర్ పైపు లోపల నాచు లేదా చెత్త పెరిగిపోతే నీళ్ళు ఎలా ఆగిపోతాయో బ్లడ్ పైపు లోపల కూడా కొవ్వు అలా పెరిగిపోద్ది. ఈ ప్లేక్ వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోయి హార్ట్ ఎటాక్ లేదా పారాలసిస్ వచ్చే రిస్క్ పెరుగుద్ది. ఇటలీలో కొంతమంది డాక్టర్స్ ఇలాంటి సివియర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ని క్యారడిడ్ ఎండోటెరక్టమీ అనే సర్జరీ చేసి వాళ్ళ బ్లడ్ వెసల్ లోపల పెరిగిపోయిన ఆ కొవ్వుని ఆ ముద్దల్ని కూడా బయటికి తీశారు.
(10:48) మామూలుగా దాన్ని లాప్ కి పంపిస్తే అందులో కొలెస్ట్రాల్ కాల్షియం మాత్రమే ఉండాలి. కానీ డాక్టర్స్ ఆ ఫ్యాట్ బాల్స్ ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు రిజల్ట్స్ చూసి ఆ కొవ్వు లోపల పాలిథీన్ అలాగే పీవీసి కి సంబంధించిన కంటికి కనిపించని నానోప్లాస్టిక్ ముక్కలు కూడా క్లియర్ గా సెటిల్ అయిపోయి ఉన్నాయి. 2024 లో ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ మెడికల్ జర్నల్ అయిన న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ లో ఒక అబ్జర్వేషనల్ స్టడీ పబ్లిష్ అయింది.
(11:10) ఈ స్టడీలో డాక్టర్స్ దాదాపు 257 మంది పేషెంట్స్ ని దాదాపు 34 నెలల పాటు అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు క్లోజ్ గా ఫాలో అప్ చేశారు. వాళ్ళు గమనించిన షాకింగ్ రిజల్ట్ ఏంటంటే ఎవరే ప్లేట్ లో అయితే నానో ప్లాస్టిక్స్ ఉన్నాయో వాళ్ళకి హార్ట్ ఎటాక్ గాని స్ట్రోక్ గానిీ వచ్చే ఛాన్సెస్ ప్లాస్టిక్ లేని నార్మల్ వాళ్ళకన్నా దాదాపు నాలుగున్నర రెట్లు ఎక్కువ ఉన్నాయి.
(11:27) ఇక్కడ మనం ఒక పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్లాస్టిక్ వల్లే డైరెక్ట్ గా హార్ట్ అటాక్ వస్తుందని సైన్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దీన్ని అసోసియేషన్ అంటారు. అంటే ఈ రెండిటి మధ్య గెట్ లింక్ ఉంది అసలు ప్రాబ్లం్ ఎక్కడ వస్తుందంటే బ్లడ్ వెసల్స్ లోకి ప్లాస్టిక్ వెళ్ళినప్పుడు మన బాడీకి ఉన్నా నాచురల్ ఇమ్యూన్ సిస్టం ఆ ప్లాస్టిక్ బయట నుంచి వచ్చే ఎనిమీగా భావించి దాని మీద అటాక్ చేస్తది.
(11:45) మన చేతికి ఏదైనా ముల్లు గుచ్చుకుంటే చుట్టూ ఎలా వాచిపోద్దో అలా ఈ ప్లాస్టిక్ వల్ల బ్లడ్ వెసల్స్ లో విపరీతమైన వాపు అంటే ఇన్ఫ్లమేషన్ వస్తది. ఈ కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అవుతున్నాయని డాక్టర్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ హార్ట్ అటాక్ లింక్ బయటికి రాంగానే సైంటిస్ట్ల ఫోకస్ డైరెక్ట్ గా మన బాడీలోని హైయెస్ట్ కమాండ్ సెంటర్ అయిన బ్రెయిన్ మీద పడింది.
(12:02) ఇక్కడే వాళ్ళకి అసలైన మైండ్ బ్లాక్ అయ్యే డిస్కవరీ ఎదురైింది. జనరల్ గా మన బ్రెయిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి దాన్ని కాపాడడానికి మన బాడీలో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒక విపరీతమైన ప్రొటెక్షన్ ఉండది. ప్రొటెక్షన్ వాళ్ళ అనుకోండి మన బ్లడ్ లో ఏమైనా బ్యాక్టీరియా గాని వైరస్ గానిీ కెమికల్స్ గానిీ ఉంటే అవి మన బ్రెయిన్ లోపలికి వెళ్ళకుండా ఈ బ్యారియర్ ఒక హై సెక్యూరిటీ వాళ్ళ ఆపేస్తది.
(12:20) కానీ 20242 25 లో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో కి చెందిన డాక్టర్ మాత్యూ క్యాంపస్ టీమ్ ఒక డీప్ రీసెర్చ్ చేశారు. వాళ్ళు రీసెంట్ గా చనిపోయిన వ్యక్తుల నుంచి తీసుకున్న బ్రెయిన్ లివర్ కిడ్నీ లాంటి ఆర్గాన్స్ యొక్క టిష్యూ శాంపుల్స్ ని ల్యాబ్ లో అనలైజ్ చేశారు. వాళ్ళ రిజల్ట్స్ లో ఏం తెలిందంటే లివర్ కిడ్నీ లాంటి ఆర్గాన్స్ లో ఫిల్టర్ అయిన ప్లాస్టిక్ కన్నా మన బ్రెయిన్ లో దాదాపు 10 నుంచి 30 రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ కాన్సంట్రేషన్ ఉంది.
(12:38) సగటన ఒక మనిషి మెథడ్ లో 0.5% 5 % బరువు కేవలం ఈ ప్లాస్టిక్ ఆక్రమించి ఉంది. మీకు ఇంకా సింపుల్ గా విజువలైజ్ అవ్వాలంటే ఒక హాఫ్ టీస్పూన్ ప్లాస్టిక్ ముక్కల్ని పొడి చేసి ఎంత బరువు ఉంటదో అంత ప్లాస్టిక్ మన బ్రెయిన్ సెల్స్ లో పూర్తిగా సెటిల్ అయిపోయి ఉంది. అసలు ఈ భయంకరమైన సెక్యూరిటీ వాళ్ళని దాటి ప్లాస్టిక్ బ్రెయిన్ లోపలికి ఎలా వెళ్ళిందని వాళ్ళు స్టడీ చేసినప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ రూట్ బయటపడింది.
(12:58) మనకి గాలి ద్వారా ఎక్స్పోజర్ వస్తుందని ఫస్ట్ పార్ట్ లో మాట్లాడుకున్నాం కదా మనం ఆ ప్లాస్టిక్ డస్ట్ ఉన్న గాలిని పీల్చినప్పుడు ఆ నానో ప్లాస్టిక్స్ డైరెక్ట్ గా మన ముక్కు లోపల ఉండే ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ ని టచ్ చేస్తాయి. ఈ ఓల్ ఫ్యాక్టరీ నర్వ్ అనేది డైరెక్ట్ గా మన బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యిండి ఒక బైపాస్ రూట్ లాంటిది అంటే రక్తంతో కలిసి ఆ సెక్యూరిటీ వాల్ ని దాటే పని లేకుండా డైరెక్ట్ గా ముక్కు ద్వారా మనం పీల్చే గాలి నుంచే ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ మన బ్రెయిన్ లోకి ఒక ఎలివేటర్ లోకి వెళ్ళినట్టు డైరెక్ట్ గా ఎంటర్ అవుతున్నాయని సైంటిస్ట్లు అబ్సర్వ్
(13:20) చేశారు. బ్రెయిన్ కి సంబంధించిన రిజల్ట్స్ తో పాటు డాక్టర్ టీం మనుషుల రీప్రొడక్టివ్ సిస్టం మీద కూడా ఫోకస్ చేశారు. గత 40 ఏళ్ల డేటా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మగవారిలో స్పెర్మ్ కౌంట్ దాదాపు 50% కి పైగా దారుణంగా పడిపోయింది. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ 2024 లో టాక్సికాలజికల్ సైన్సెస్ అనే జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం సైంటిస్ట్లు ఒక 23 హ్యూమన్ టెస్ట్ శాంపుల్స్ ని టెస్ట్ చేశారు.
(13:39) వాళ్ళ కళ్ళు చెదిరే నిజం ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసిన 100% శాంపుల్స్ లో ప్రతి ఒక్క శాంపిల్ లో పాలిథిన్ ఇంకా పివసి లాంటి ప్లాస్టిక్ పార్టికల్స్ దొరికాయి. ప్లాస్టిక్ లో ఉండే కెమికల్స్ ముఖ్యంగా పిపిఏ లాంటి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ మన బాడీలోని హార్మోన్స్ ని విపరీతంగా డిస్టర్బ్ చేశయి. ఇవి బాడీలోకి వెళ్ళాక ఒక ఫేక్ ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేస్తాయి.
(13:58) దీనివల్ల చిన్న వయసులో అమ్మాయిల్లో పీరియడ్స్ చాలా త్వరగా రావడం కూడా జరుగుతుంది. అలాగే అబ్బాయిల్లో టెస్టోస్టరాన్ లెవెల్స్ తగ్గిపోవడం లాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనే యాంగిల్ లో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుంది. అయితే ఇలాంటి డేంజరస్ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడానికి కేవలం మనం తినే ఫుడ్ తాగే వాటర్ మాత్రమే కాదు మనం రోజువారీగా అస్సలు ఊహించుకొని ఒక పెద్ద ట్రాప్ ఉంది.
(14:16) అది సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్ పెట్రోల్ బంక్స్ లో మనక ఇచ్చే థర్మల్ బిల్డింగ్ రిసీట్స్. మనం షాపింగ్ అయ్యాక ప్రింట్ అయిన పేపర్ బిల్ తీసుకుంటాం కదా ఆ కాగితం మీద ప్రింట్ పడడానికి నార్మల్ ఇంక్ వాడరు. దానిపైన ఒక థర్మల్ కెమికల్ కోటింగ్ ఉంటది. ఆ కోటింగ్ లో బిపిఏ లేదా బిపిఎస్ అనే కొన్ని డేంజరస్ కెమికల్స్ కూడా ఉంటాయి. ఆ బిల్ కొంచెం షైనీగా ఎందుకు ఉంటదంటే ఆ పౌడర్ కోటింగ్ వల్లే మీరు ఎప్పుడైనా ఆ పేపర్ బిల్ ని చేతో పట్టుకుంటారో ఆ పౌడర్ రూపంలో ఉన్న కెమికల్ డైరెక్ట్ గా మీ బాడీలోకి అబ్సర్బ్ అయిపోయి రక్తంలోకి వెళ్ళిపోతుంది.
(14:39) దీన్నే ట్రాన్స్డర్మల్ అబ్జర్ప్షన్ అంటున్నారు. ఇందులో ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే మన చేతులకి హ్యాండ్ సానిటైజర్ గాని లేదా ఏదైనా మాయిస్్చరైజర్ గాని రాసుకొని ఆ వెంటనే వెళ్లి ఆ బిల్ ని పట్టుకుంటే శనిటైజర్ లో ఉండే ఆల్కహాల్ మన స్కిన్ మీద ఉండే నాచురల్ ఆయిల్స్ ని బ్రేక్ చేస్తది. దాంతో ఆ ప్లాస్టిక్ కెమికల్ మన బాడీలోకి ఇంకే స్పీడ్ కూడా అంటే వెళ్ళే స్పీడ్ కూడా దాదాపు 100 రెట్లు పెరుగుద్ది.
(14:58) అందుకే ఎవరైనా సూపర్ మార్కెట్ లోకి ధర్మల్ బిల్ ఇస్తే దాన్ని తీసుకొని వెంటనే పర్సులో పెట్టుకోవడం కాకుండా వీలైనంత వరకు డిజిటల్ రిసిప్ట్స్ అడగడం లేదా బిల్లు పట్టుకున్న తర్వాత చేతులో శుభ్రంగా కడుక్కోవడం లాంటివి అలవాటు చేసుకోవాలి. సో ఇలాంటి స్టడీస్ అన్నీ చూసి ఇంత ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తుంది అనంగానే మనకి ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఒక పాత న్యూస్ అయితే గుర్తొస్తది.
(15:15) 2019 లో ఒక స్టడీ బయటికి వచ్చింది. అదేంటంటే ఒక మనిషి సగటున వారానికి ఒక క్రెడిట్ కార్డు వెయిట్ అంతా ప్లాస్టిక్ ని తింటున్నాడు అని అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కానీ మనం ఇక్కడ ఒక నిజం ఫాక్ట్ చెక్ చేసుకోవాలి. రీసెంట్ గా వచ్చిన సైంటిఫిక్ అప్డేట్స్ ప్రకారం ఆ పాత క్యాలిక్యులేషన్స్ లో వాడిన మెజర్మెంట్ మెథడ్స్ లో చాలా లోపాలు ఉన్నాయి.
(15:32) ఆ స్టడీలో డైజెస్ట్ అవ్వకుండా బయటికి పోయే పెద్ద పెద్ద ప్లాస్టిక్ ముక్కల బరువును కూడా యాడ్ చేసి క్ాలిక్యులేట్ చేశారు. అందుకే ఆ క్రెడిట్ కార్డ్ ఎస్టిమేట్ అనేది కొంచెం ఓవర్ గా భయపెట్టడానికి వాడిన నెంబర్ అని దాన్ని ఒక యూనివర్సల్ ఫాక్ట్ గా తీసుకోకూడదని wబడడఎఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్స్ లో కూడా క్లియర్ చేస్తాయి.
(15:47) మన బాడీలో ప్లాస్టిక్ ఉంది కానీ ప్రతి వారం ఒక క్రెడిట్ కార్డు మింగేస్తున్నాం అన్నది మాత్రం ఫేక్ న్యూస్ే అయితే ఇక్కడ ఒక వాలిడ్ క్వశ్చన్ వస్తది. సరే నానో ప్లాస్టిక్స్ మన బాడీలో ఉందని ఆర్గాన్స్ లోపలికి వెళ్ళిందని సైన్స్ 100% ప్రూవ్ చేసింది. మరి దీనివల్ల మనకి నిజంగా ఏదైనా జబ్బు వస్తదా అని ఆలోచిస్తే సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా బాలెన్స్డ్ ఆన్సర్ ఇచ్చింది మన బాడీలో ప్లాస్టిక్ ఉంది దాని వల్ల మన బ్లడ్ వెసల్స్ లో ఇన్ఫ్లమేషన్ అంటే దాదాపు వాపు వస్తుంది అన్నది కూడా నిజమే కానీ ఇంత ప్లాస్టిక్ లోపల ఉంటే పక్కగా ఈ క్యాన్సర్ వస్తదా లేదా ఇలాంటి స్పెసిఫిక్ డిసీజ్
(16:13) కన్ఫర్మ్ గా వస్తదా అని చెప్పడానికి డైరెక్ట్ గా ఎలాంటి ఫైనల్ కాస్ అండ్ ఎఫెక్ట్ ప్రూవ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలా కాబట్టి ఈ ఆర్టికల్స్ డీటెయిల్స్ చూసి మీరు విపరీతంగా పానిక్ అయిపోయి బయట ఆన్లైన్ లో మార్కెట్ లో దొరికే ఏవో ఫేక్ మైక్రో ప్లాస్టిక్ డటాక్స్ సప్లిమెంట్ కొనో లేదా పనికి రాని మందులు వాడాల్సిన అవసరం అవసరం లేదు.
(16:28) మన ముందున్న ఏకేక ప్రాక్టికల్ ఆప్షన్ మన డైలీ లైఫ్ లో ఈ ప్లాస్టిక్ ఎక్స్పోజర్ ని వీలైనంత వరకు తగ్గించుకోవడం మరి ఈ ఎక్స్పోజర్ ని ప్రాక్టికల్ గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి భయపెట్టే ప్రాబ్లమ్స్ కాదు మనకు కావాల్సింది సొల్యూషన్స్ దీనికి ఆన్సర్ గా 2024 లో చైనాలో గువెన్సు మెడికల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది రీసెర్చర్స్ ఒక అద్భుతమైన వాటర్ హ్యాక్ ని కనిపెట్టారు.
(16:47) ఇది ఎంత సింపుల్ అంటే మీరు మీ ఇంట్లోనే ప్రతిరోజు ఫాలో అవ్వచ్చు. మీరు తాగే నీళ్ళలో ఈ నానో ప్లాస్టిక్స్ పోవాలంటే ఆ నీళ్ళని బాగా బాయిల్ చేయాలి అంటే ఒక ఐదు నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించడమే దీనికి అసలైన కీ అలాగే ఇలాంటి డైలీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీ ఫిజికల్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. రియాలిటీ ఏంటంటే ఈ రోజుల్లో కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది దాదాపు ఇంపాజబుల్ హెల్త్ ఎమర్జెన్సీస్ అనేవి ఎప్పుడైనా ఎలాగైనా అనుకోకుండా రావచ్చు.
(17:07) అంతే కాదు లైఫ్ అనేది పూర్తిగా అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మీ ఫ్యామిలీ హెల్త్ ని అలాగే వాళ్ళ ఫ్యూచర్ ని ఖచ్చితంగా సెక్యూర్ చేసుకోండి. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ చేసిన కామెంట్స్ లో ఇంచాను. ఇప్పుడే వెళ్లి చెక్ చేయండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
(17:21) ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఎక్కువగా వాడే వాళ్ళకి కచ్చితంగా షేర్ చేయండి షేర్ చేయాల్సిన వీడియో అండ్ వాళ్ళకి కూడా రియాలిటీ తెలియాలి కదా మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని విఆర్ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి.
(17:39) ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment