ఆల్కలైన్ వాటర్ తయారు చేయడం ఇలా | గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్
Author Name:గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
Youtube Channel Url:https://www.youtube.com/@GurudevTeluguChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qqi_VYCvOjg
Title: ఆల్కలైన్ వాటర్ తయారు చేయడం ఇలా | గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్
Author Name: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
Description: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ యొక్క అధికారిక ఛానల్. సబ్స్క్రయిబ్ చేయటానికి ఇక్కడ నొక్కండి
/ @gurudevteluguchannel
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి గురించి
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మిక నాయకుడు,మరియు శాంతి మరియు మానవ విలువల రాయబారి.
గురుదేవ్ వారి జీవితం మరియు సేవా ద్వారా, ఒత్తిడి లేని మరియు హింస లేని ప్రపంచం యొక్క దృష్టితో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు.
గురుదేవ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు, ఇది ఒత్తిడి-నిర్వహణ మరియు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది.
గురుదేవ్ రూపొందించిన కార్యక్రమాలు ప్రజలను లోతైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి పద్ధతులు మరియు సాధనాలతో శక్తినిస్తాయి.
ఛానెల్‌కు లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రయిబ్ చేయండి!
Like us on Facebook:
ఫేస్బుక్లో మమ్మల్ని లైక్ చేయండి
https://bit.ly/FB-Sri_Sri
Follow us on Twitter:
ట్విట్టర్లో మమ్మల్ని అనుసరించండి:
https://bit.ly/Twitter-SriSri
Follow us on Instagram:
ఇంస్టాగ్రామ్లో మమ్మల్ని అనుసరించండి:
https://bit.ly/Insta-SriSri
Visit our website:
మా వెబ్‌సైట్‌ను సందర్శించండి:
https://www.artofliving.org
Transcript:
(00:00) మనం తినే ఆహారం చాలా వరకు యసిడిక్ గా ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేయాలి మనం కొంచెం ఆల్కలైన్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆల్కలైన్ యసిడిక్ అంటే ఏంటో కూడా గమనించండి. మనం తినే ధాన్యాలన్నీ యసిడిక్ అయిపోతాయి. మనం తినే కూరగాయలు ఆల్కలైన్ గా ఉంటాయి. మీరు రోజు ఆల్కలైన్ నీళ్లు తాగాలి ఆల్కలే నీళ్లుు ఎలా తయారు చేస్తారో తెలుసా ఎంతమందికి తెలుసు మరి ఎంతమందికి తెలియదు చెయి ఎత్తండి తెలియకపోతే ఈరోజు నేర్చుకోండి ఈ విషయం
(00:47) ఒక జగ్గులో లీటర్ నీళ్లు పోసి నాలుగు దోసకాయలు చిన్న దోసకాయలు దోస ముక్కలు అందులో వేస్తాను. అది కోయబడిన తర్వాత చిన్న చిన్నవి అందులో నాలుగు ముక్కలు వేసి నిమ్మకాయ చిన్న చిన్న రెండు ముక్కలు అందులో వేయండి. రెండు చిన్న నిమ్మ ముక్కలు నాలుగు ఏంటి దోసకాయ దోసకాయ దోసకాయ వేయండి దోసకాయ కీర దోసకాయ అందులో దోసకాయ నాలుగు చిన్న ముక్కలు వేయండి అది రాత్రంతా ఉంటే పొద్దున కల్ల
(01:34) ఆల్కలైన్ వాటర్ అవుతుంది. తర్వాత ఒకటిఒకటిన్నర రోజుల వరకు మనం తాగవచ్చు ఎప్పుడు తాగాలి పొద్దున్నే లేవగానే కొంచెం తాగండి తర్వాత భోజనం వెంటనే తాగకూడదు భోజనానికి ముందు కూడా తాగకూడదు భోజనం చేసిన రెండు గంటల తర్వాత ఆ నీటిని కొంచెం తాగండి. ఈ రకంగా చేస్తే మన రక్తం ఆల్కలైన్ అవుతుంది అవును బ్లడ్ ఆల్కలైన్ అవుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అప్పుడు మెదడు నొప్పి కీళ్ళ నొప్పులు తల నొప్పి వంటివి ఇవన్నీ కూడా వాటంతట అవే తగ్గిపోవడం మీరు గమనిస్తారు

No comments:
Post a Comment