Friday, September 11, 2026

స్త్రీలు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా? #telugubhakti #culture #harekrishna #bramhacharya #purity

స్త్రీలు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా? #telugubhakti #culture #harekrishna #bramhacharya #purity

Author Name:Kurmagram

Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama

Youtube Video URL:https://www.youtube.com/watch?v=u8XbfMwvbak





Title: స్త్రీలు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా? #telugubhakti #culture #harekrishna #bramhacharya #purity

Author Name: Kurmagram

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) స్త్రీలు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా హరే కృష్ణ ఇది తరుచుగా అడిగేటువంటి క ప్రశ్న చాలా ఫోన్ కాల్స్ కూడా కూర్మగ్రాం రిసెప్షన్ కి వస్తూ ఉంటాయి. ఆ మేము కూడా వివాహం చేసుకోకుండా ఇక్కడ కూర్మగ్రాంలో సెటిల్ అవ్వాలనుకుంట అడుగుతూ ఉంటారు. వైదిక సంస్కృతిలో శాస్త్రాల ప్రకారం స్త్రీలకు బ్రహ్మచర్యం అనేది లేదు. ప్రత్యేకంగా పురుషులు వాళ్ళు గురుకులానికి వెళ్తారు బ్రహ్మచర్య శిక్షణ పొందుతారు తర్వాత గృహస్థాశ్రమం తీసుకుంటారు వానప్రస్తం సన్యాసం స్త్రీలు ఇంట్లోనే శిక్షణ పొందుతారు వాళ్ళ గురుకుల అభ్యాసం అనేది ఉండదు ఇంట్లోనే తల్లిదండ్రుల ద్వారా ప్రత్యేకంగా తల్లి
(00:40) ఆమెకు ఏ విధంగా ఒక మంచి పాతివ్రత్యాన్ని వహించవచ్చు ఏ విధంగా భర్తకు సేవ చేయవచ్చు ఏ విధంగా పిల్లలకు సేవ చేయవచ్చు ఆ యొక్క శిక్షణ వాళ్ళు పొందుతారు ఒక గృహిణిగా అయ్యేటువంటి విషయాలు ఎందుకు వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటి ంచకూడదంటే వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. స్త్రీ ఎప్పుడు కూడా చిన్న వయసులో తండ్రి యొక్క కరెక్షన్లో వివాహం అయిన తర్వాత భర్త యొక్క కరెక్షన్లో ఆ తర్వాత భర్త ఒకవేళ వానప్రస్థాశ్రమం అనేది తీసుకుంటే అతను పెద్ద పుత్రుని యొక్క జేష్ట పుత్రుని యొక్క ఆధ్వర్యంలో ఉండవలసి వస్తుంది.
(01:11) స్త్రీలకు బ్రహ్మచర్యం అంటే ఇతర పురుషుని పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా ఇతర పురుషుని చూడకుండా కేవలం భర్త పైనే పూర్తిగా మనసా వాచా కర్మణ సేవ చేస్తూ అదే ఒక బ్రహ్మచర్యన్ వ్రతంలో వచ్చేటువంటి శక్తి కంటే కొన్ని వందల రేట్ల శక్తి వాళ్ళు పొందవచ్చు. స్త్రీ యొక్క పాతివ్రత్యం ద్వారా ప్రపంచాన్నే మార్చొచ్చు మనం చూడొచ్చు సతి సావిత్రి యొక్క లీలలో సూర్యుని కూడా నియంత్రించగలిగింది.
(01:41) సతి అనుసూయ యొక్క లీలలో చూడొచ్చు మనం కుంతి మాద్రి ద్రౌపది వీళ్ళందరూ కూడా పతివ్రత్యం ద్వారా ఎంతో పవిత్రతను వాళ్ళు సాధించుకున్నారు. కాబట్టి పతివ్రత అయినటువంటి స్త్రీ ఏదైనా సాధించగలగ ఆధునిక కాలంలో వాళ్ళు ఆ యొక్క విషయం వాళ్ళకి అర్థం కాదు. సో నువ్వు సాధిస్తావ అని చెప్తారు ఏది సాధించలేదు. ఒకవేళ స్త్రీ పాతివ్రత్యంగా ఉండి శాస్త్రబద్ధంగా ఉంటే ఆమెకు వచ్చేటువంటి క అచిత్యమైనటువంటి శక్తులు చాలా ఉన్నాయి పురాణాల్లో ధర్మశాస్త్రంలో చూస్తే వాళ్ళ యొక్క చూపు ద్వారా ఏదైనా కాల్చివేయొచ్చు వాళ్ళ చూపు ద్వారా ఏదైనా పవిత్రం చేయొచ్చు.
(02:17) గాంధారి యొక్క విషయంలో మనం చూడొచ్చు ఆమె పాతివృత్యం ద్వారా అంటే దుర్యోధనికి ఎంత శక్తి ఇచ్చిందని ఏ విధంగా ఆయన చూసిన ఎన్నో యొక్క మన యొక్క పురాణాల్లో మన యొక్క వైదిక సంస్కృతిలో భారతీయ సంస్కృతిలో ఈ పాతివృత్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో అందువల్ల స్త్రీలకు ఈ యొక్క పాతివ్రత్య ధర్మాన్ని శిక్షణ పొందడం అనేది శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి.
(02:39) సో మన వైదిక సంస్కృత అదే చెప్తుంది మన పురాణాలు కూడా అవే చెప్తున్నాయి అందరూ కూడా అదే చెప్తున్నారు అదే వాళ్ళకు ముఖ్యమైనటువంటి విషయం హరే కృష్ణ

No comments:

Post a Comment