Saturday, September 12, 2026

Sudheer Sandra :ఆడపిల్లల్ని ఇలానే పెంచాలి.!A Father's role in raising a Daughter@SumanTVParenting​

Sudheer Sandra :ఆడపిల్లల్ని ఇలానే పెంచాలి.!A Father's role in raising a Daughter@SumanTVParenting​

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7jXBVe0K85w





Title: Sudheer Sandra :ఆడపిల్లల్ని ఇలానే పెంచాలి.!A Father's role in raising a Daughter@SumanTVParenting​

Author Name: SumanTV Parenting

Description: #sumantvparenting #Parentingtips #sumantvmotivation #fatherdaughter #daughterlove #latestnews

Watch► Sudheer Sandra :ఆడపిల్లల్ని ఇలానే పెంచాలి.!A Father's role in raising a Daughter ⁨@SumanTVParenting⁩ ​

SumanTV Parenting YouTube channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner

for advertisement contact :
advertise@sumantv.com

Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ సాండ్ర గారు, హలో అండి. చాలా ఇళ్లల్లో మనం వింటూ ఉంటాము ఎక్కువగా. అంటే తండ్రికి కూతురు అంటేనే ఇష్టం అని చెప్పేసే. నిజం. ఈ ప్రాసెస్ లో అంటే ఈ క్వశ్చన్ లో తండ్రికి కూతురు అంటేనే ఎందుకు అంత ఇష్టం? అంటే కూతురు తెలియకుండానే తండ్రికి ఏం పెంచుతుంది చిన్నప్పటి నుంచి? తండ్రి ఎందుకలా కూతురు వైపు టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఇందులో ఉండేటువంటి సైకాలజీ ఏంటి అసలు చాలా చాలా చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్
(00:34) క్వశ్చన్ ఇది చాలా మంది ఇంట్లలో ఇద్దరు ఉంటారు పాప బాబు ఇద్దరు ఉంటారు బేసిక్ ఫండ్ ఏంటంటే కొడుకు తల్లికి కనెక్ట్ అవుతారు కూతురు తండ్రికి కనెక్ట్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ కానీ దేర్ ఈస్ ఏ సైకలాజికల్ రీజన్ అనుకోండి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కానీ మనం మేజర్ గా కొన్ని విషయాల్ని తండ్రి కూతురు మీద ఎందుకు అంత ఇష్టాన్ని పెంచుకుంటాడు కూతురు తండ్రికి ఎందుకు కనెక్ట్ అవుతుందో మీకు కొన్ని విషయాల్ని ఒక ఫైవ్ పాయింట్స్ నాకు ఎప్పుడు ఎందుకు మీరు ఎప్పుడు పంచసూత్ర లాగా చెప్తుంటారు అంటే నాకు ఈ చేతి వేలులాగా మన జీవితాల్లో కూడా కొన్ని
(01:02) పాయింట్స్ అలా కీ రోల్స్ ఇంపార్టెన్స్ ఇస్తా ఓకే ఫస్ట్ ది ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతారు అంటే ఫస్ట్ కూతురి లైఫ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తండ్రి ఫాదర్ ఇస్ ద ఫస్ట్ మేల్ హీరో అవును తన జీవితంలో ఫస్ట్ చూసే ఇక్కడ నేను సూపర్ హీరో రియల్ హీరో అని చెప్తూ దానికి ముందు మేల్ హీరో ఒక మగాడిగా అంటే ఒక పర్సన్ గా ఆపోజిట్ జెండర్ లో చూసే ఫస్ట్ పర్సన్ ఎవరంటే తండ్రి తండ్రే ఆపోజిట్ జెండర్ మనకు బాగా తెలుసు చిన్నప్పటి ఆపోజిట్ పీపుల్ కానీ ఆపోజిట్ పోల్స్ కానీ ఆపోజిట్ జెండర్స్ కానీ అట్రాక్ట్ దట్స్ ఇది బేసిక్ నేచర్ ఇది అవును మీరు నేను చెప్పేది కాదు నేచర్ ఇది
(01:38) అలా ఫస్ట్ ఈ కూతురి ఏం చేస్తుందంటే నాన్నని చూస్తుంది ఒక రియల్ హీరోగా తను ఎలా ఉన్నాడు ఎలా బిహేవ్ చేశాడు ఎవ్రీథింగ్ బాగా అబ్సర్వ్ చేసి అరే హి ఇస్ మై హీరో హి ఇస్ మై రోల్ మోడల్ హి ఇస్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి ఫస్ట్ కూతురు తండ్రి కనెక్ట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా మిగతా ఇళ్లల్లో కూడా చూసి నాకు చెప్పండి నాన్న ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు అనుకో పాప బాబు ఇద్దరు ఉన్నారు.
(02:03) పాప బాబు ఇద్దరు ఉన్నారు. కొడుక ఏం చేస్తాడంటే నాన్న హాయ్ నాన్న ఓకే అని చెప్పి అంటాడు. కూతురు మాత్రం కొద్దిగా కనెక్ట్ అవుతూ లేచి వెళ్లి నాన్న బాగున్నావ్ అని చెప్పి ఒక్కసారిగా హగ్ చేసుకోవడం కానీ ఒక్కసారి గ్లాస్ లో వాటర్ తీసుకొని వచ్చి నాన్న ఫేస్ ని అబ్సర్వ్ చేసి నాన్న స్ట్రెస్ లో ఉన్నాడా, నాన్న ప్రెజర్ లో ఉన్నాడా అని చెప్పి ఈజీగా ఫేస్ రీడ్ చేయగలిగిన వ్యక్తి ఒక కూతురు మాత్రమే.
(02:24) ఒకసారి మీరు ఎప్పుడైనా అనాలసిస్ చేసుకొని మీరు ఇన్ని రోజుల జర్నీలో ఎప్పుడైనా ఎవరైనా ఇళ్లల్లో చూసినప్పుడు గానీ సినిమాల్లో చూసినప్పుడు గానిీ మీరు అబ్సర్వ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటంటే ఆడవాళ్ళ ఒక మహాశక్తి అండి అది అమ్మయినా కూతురైనా అమ్మమ్మయినా ఎవరైనా సరే ఆడవాళ్ళు ఒక మహాశక్తి బేసికల్గా గాడ్ హస్ బ్లెస్ దెమ విత్ ఏ సూపర్ పవర్ అనే చెప్పాలి మనం ఎప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాం సూపర్ పవర్ వాళ్ళలో ఆ నేచర్ ఉంటుంది.
(02:48) వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా అట్రాక్ట్ చేస్తారు అట్రాక్ట్ ఇన్ ద సెన్స్ ఆ శక్తి మనకి ఆ ఎనర్జీని ఇస్తుంది స్వతహాగా ఉంటుందండి స్వతహాగా ఉంటుంది చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తే వాళ్ళకి సిగ్గు అన్నది ఎవరు నేర్పిస్తారో కూడా తెలియదు చాలా మంచి పాయింట్ ఆ ఆటోమేటిక్ గా చిన్న పిల్లలు ఆడపిల్లల్ని చూస్తే వాళ్ళు మన కళ్ళ ముందు పెరుగుతారు మనక ఏ ఫీలింగ్ అనిపించదు మనక ఏంటంటే బ్యూటీ ఉంటుంది ముందు ముందుగా ఉంటది కానీ వాళ్ళు పెరిగే కొద్ది తెలియకుండానే సిగ్గుపడతారు మన ముందు అది ఎక్కడ నేర్పేది కూడా నేర్పి నేర్పేది కూడా నేర్పించ అవను అవును మీరు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ
(03:15) చూస్తారు అది అబ్బాయిలు అసలు వాడు డాడీ వచ్చా ఓకే ఆ నేను చెప్పాను కానీ ఎప్పుడైనా ఇలా చెప్పగా అవునా నాన్న ఇలా ఒక క్యూట్నెస్ చాలా బాగుంటది. అది ఎక్కడి నుంచి వచ్చిందండి ఫస్ట్ అమ్మాయిల్లో ఆడవాళ్ళలో పర్టిక్యులర్ గా ఎంపతీ ఉంటుంది. అందులో పిల్లల్లో మీకు బాగా కనపడుతుంది బాగా కనిపిస్తది అందుకే తండ్రితో ఎక్కువ బాండింగ్ పెంచుకుంటూ నాన్న ఏనా కావాలా నేను చూసుకున్నాను నాన్న నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తుంటే ఆ తండ్రి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాడు.
(03:40) అందుకే సెకండ్ పాయింట్ ఎంపతీ పిల్లలు చాలా బాగా నాన్నని బాగా స్టడీ చేసి నాన్నని బాగా అబ్సర్వ్ చేయగలిగి నాన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తో నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పగలిగే వ్యక్తి కుటుంబంలో ఎవరనా ఉంటే కూతురు మాత్రమే అందుకే నాన్న కుచి అంటారు ఆడపిల్ల [నవ్వు] అందుకే ఈజీగా ఆడపిల్ల కరెక్ట్ అవుద్దండి దీనికి 200% ఇది సెకండ్ది ఇవి రెండు అయితే మూడో పాయింట్ అత్యంత ఇంపార్టెంట్ అంటే తల్లి చిన్నప్పటి నుంచి పిల్లలకి పర్టికులర్ కూతురికి నాన్న ఇలా చేయమ్మా నీకు ఏది కావాలో నేను చేసి పెడతాని ప్రేమని మాత్రమే పంచుతూ వెళ్తుంది. కానీ తండ్రి ప్రేమని
(04:13) పంచడంతో పాటు ధైర్యాన్ని పెంపొందిస్తాడు. ఒక ఆయుధం లాగా కూతురికి ధైర్యాన్ని ఇస్తాడు. చిన్నప్పటి నుంచి రిస్క్ ఎలా తీసుకోవాలో నేర్పించే వ్యక్తి డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా చాలా అద్భుతంగా నేర్పించే వ్యక్తి తండ్రి కావాలంటే చూడండి చిన్నప్పుడు సైకిల్ నేర్పేటప్పుడు మనకు ఫస్ట్ సైకిల్ ఎవరు నేర్పిస్తారు? తండ్రే.
(04:31) నాన్న ఫస్ట్ పట్టుకొని వెళ్తూ కింద పడుతున్నావ్ అంటే పడు ఏం కాదు నేను ఉన్నాలే అని చెప్పి ఒక పవర్ ని వెనక నుంచి రూపంలో ఇస్తారు చూసారా అది ఫస్ట్ రిస్క్ టేకింగ్ ఛాలెంజ్. ఫస్ట్ రిస్క్ అది. సెకండ్ రిస్క్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు తల్లి నువ్వు వెళ్లి అక్కడ ఏం కావాలో అడుగు అక్కడ వెళ్లి మాట్లాడు అని చెప్పి కూతుర్ని ముందుకు నేడుతూ నేను ఉన్నాను కదా నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఉన్నాను అని చెప్పి వెనక సపోర్ట్ ఇస్తాడు పైగా వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో తెలుసా మొన్న ఈ మధ్య నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నాను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మామూలుగా పేరెంట్స్
(04:56) అందరితో పిల్లలు ట్రావెల్ చేస్తుంటారు. ఈ కూతురు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూతురికి ఎటువంటి అవసరాలు ఉంటాయి కూతురికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ తండ్రికి కూతురు చెప్పాల్సిన అవసరంలే తండ్రికి ఈజీగా అర్థమైి మైండ్ లో ఎలా ఉంటదో తెలుసా నెక్స్ట్ స్టాప్ లో ఒకవేళ వాష్ రూమ్ వస్తుందేమో అని చెప్పి తన గురించి ఆలోచిస్తూ తన జాగ్రత్తల్ని చాలా అద్భుతంగా చేయగలిగిన వ్యక్తి తండ్రి అస్సలు కూతురు చెప్పదు సబ్కాన్షియస్ లో నడుస్తా ఉంటాయి ఇవన్నీ పైగా మీకు తెలుసో లేదో ఒక కొడుకుని పెంచేటప్పుడు తండ్రి ఏం పెద్దగా నేర్చుకుంటాడో లేదో తెలియదు అదే అంటారు
(05:28) వాడిని గాలికి వదిలేసిన అబ్బాయిలు పెరిగేస్తారులే అని చెప్పి అంటారు. కానీ కూతుర్ని పెంచేటప్పుడు తండ్రి చాలా విషయాలు నేర్చుకొని సమాజం చాలా విషయాలు నేర్పిస్తుంది తండ్రికి కూతురిని పెంచేటప్పుడు ఆ కూతురు కూడా చాలా నేర్చుకుంటుంది కానీ తండ్రి మాత్రం చాలా గొప్ప విషయాల్ని సమాజానికి నేర్పిస్తూ సమాజం నుంచి నేర్చుకుంటూ కూతురికి కూడా నేర్పిస్తూ ఉంటాడు.
(05:47) ఇంకో మేజర్ పాయింట్ ఉంది కానీ ఈ పాయింట్ ని ఇక్కడ చూసే ఆడపిల్లల ప్రతి ఒక్కరికి నా చెల్లె నా చెల్లెలు అక్కలు ఎవరైనా సరే ఆడవాళ్ళందరికీ ఈ పాయింట్ అంకితం చేస్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కావాలంటే నేను పాయింట్ చెప్పిన తర్వాత చూసే ప్రతి అమ్మాయి కూడా కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ యు ఫీల్ నాలుగో మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు తండ్రి కూతురిని ప్రేమిస్తాడు ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతాడు అంటే కూతురు చేయగలిగే సాక్రిఫైస్ అండి కూతురు చేయగలిగే సాక్రిఫైసెస్ ఎంతమంది మీరు అదేంటమ్మా నా అన్న ఏమో సాయంత్రం దాకా బాగా తిరిగి వస్తాడు బయటికి పంపిస్తారు నన్నేం
(06:21) పంపించరు అని చెప్పి చాలామంది ఆడపిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు అవునా వెళ్ళడానికి ఒక్క నిమిషం పట్టదు అమ్మాయికి గడప దాటి బయటికి వెళ్ళడానికి ఒక్క నిమిషం పట్టదు అవును కానీ ఏం ఆలోచిస్తోదో తెలుసా నేను వెళ్తే సమాజం మా నాన్నని ఏమనుకుంటారో లేకుంటే మా కుటుంబాన్ని ఏమనుకుంటారో అని చెప్పి కుటుంబ బాధ్యతని తన ఆలోచనలో పెట్టుకొని ఏ స్టెప్ తీసుకోవాలని 10 సార్లు ఆలోచించే అటువంటి కూతుర్ల సాక్రిఫైస్ వల్లే ఈరోజు తండ్రులు హ్యాపీగా బతకగలుగుతున్నారు ఎస్ కావాలంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూసే వీడియో చూసే ప్రతి అమ్మాయి ఒక్కసారి పెట్టండి మీరు ఎన్ని సాక్రిఫైస్లు చిన్న
(06:55) చిన్న విషయాలు కూడా అక్కడి దాకా వెళ్ళాలన్నా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీరు తీయండి లిస్ట్ పెడితే ఇప్పుడు లిస్ట్ ఎన్ని వస్తాయి ఒక్కసారి ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కొంతమంది ఫ్రీడమ ఉన్నా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని వాడుకోరు ఎందుకు అంటే తండ్రి కోసమో తల్లి కోసం ఆలోచించేటువంటి తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఆ తండ్రి ఇమేజ్ ఎలా ఆలోచిస్తుందో తెలుసా అరే మా నాన్న ఇప్పటి దాకా సూపర్ హీరో నన్ను ఇంత బాగా పెంచుతున్నా నన్ను ఒక క్వీన్ లాగా చూసుకున్నాడు ఆయన్ని సూపర్ హీరో లాగా సమాజానికి నేను పరిచయం చేయాలంటే నేను తప్పు చేయకూడదు కదా అని చెప్పి
(07:21) ఇప్పటికీ మన భారతదేశ సంస్కృతి ప్రకారం ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే ఇప్పటికీ సమాజం ఇలా ఉంది. అందరూ మారనుకో ఇప్పటికి సమాజం ఇలా ఉండేది కాదు. చాలా వాలిడ్ పాయింట్స్ సర్ ఇది నిజంగా తండ్రి గౌరవం కూతురి చేతిలోనే ఉంటుంది. కూతురు తెలియకుండానే చాలా సాక్రిఫైస్లు చేసేస్తూ ఉంటుంది పెరిగే కొద్ది అది కూడా తండ్రిని చూస్తూ పెరుగుతుంది.
(07:42) తండ్రి ఆ ధైర్యాన్ని పారలల్ గా ఇస్తూనే తనొక ప్రపంచాన్ని చూస్తారు తినక ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్ళేలాగా చేస్తుంది. ఎవరు పరువు మర్యాద అనేటువంటిది మా చేతుల్లోనే ఉంది అవును అని చాలా సాక్రిఫైసెస్ చిన్నప్పటి నుంచే ఒక ఏజ్ వచ్చేంత వరకు హోల్డ్ చేసుకొని ఉంటారు. ట్రూ సార్ అదే ఎక్కడో ఒకటి రెండు కేసెస్ లో వాళ్ళు దాటి వెళ్లొచ్చేమో కానీ 98 శాతం కేసెస్ లో ఆ కూతుర్లు సాక్రిఫైస్ చేయడం వల్లే ఈరోజు ఆ తండ్రి బాండింగ్ పెరిగి ఆ తండ్రి గౌరవాన్ని ఇమేజ్ ని పెంపొందించే వ్యక్తులు కూతుర్లేనండి అటువంటి కూతుర్లందరికీ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను
(08:13) తండ్రి గౌరవాన్ని కాపాడుతూ తండ్రి కోసం త్యాగాలు చేస్తున్న ప్రతి కూతురికి ఈ వీడియో నేను మీరు అందరూ అంకితం చేస్తున్నారు కావాలంటే మీరు ఎన్ని సాక్రిఫైస్లు చేశారో ఒక్కసారి చాట్ బాక్స్ లో సార్ మీరు చెప్పింది నిజమో అబద్ధమో మీరు ఆలోచించి మీరుఒ ఒక కూతురుగా ఒక తండ్రి గౌరవాన్ని ఆలోచిస్తూ మీరు ఎన్ని విషయాలని త్యాగం చేశారో మీరు పెట్టండి.
(08:32) ఆ ఐ లవ్ టు రీడ్ దట్ కనెక్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి ఎందుకంటే మనం YouTube లో పెడుతున్నాం Facebook లో వెళ్తుది ఇస్టా లో వెళ్తుది. ఇప్పుడు కొంతమంది వస్తారు ఎవరంటే సార్ ఇవన్నీ ఎప్పుడో సార్ ఈ రోజుల్లో అందరూ అమ్మాయి అంటే తండ్రి ఆస్తి కూడా పంచుకోవడం కోసం కోర్ట్లో కూడా వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు సార్ అని చెప్పి ఫస్ట్ లాజిక్ గుర్తొస్తది అందరికీ కొంతమంది ఉంటారు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు [నవ్వు] కూడా ఉంటారు 200% సార్ మీరు చెప్పే క్వాలిటీస్ ఇప్పట్లో ఎవరు లేరు సార్ అలాంటి కూతుర్లు వాళ్ళందరూ ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళే
(09:00) సమానత్వం వచ్చేసింది అని చెప్పి అంటుంటారు. వాళ్ళందరికీ ఒక చిన్న పాయింట్ అంటే ఇదేదో కౌంటర్ స్ట్రైక్ లాగా కాదు కానీ గుండెల లోతల్లో ఈ పాయింట్ చెప్పాలంటే కాబట్టి చెప్తున్నాను మామూలుగా సార్ అన్నయకే అంత ఆస్తిస్తున్నా నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కోర్ట్లకి వెళ్తున్నారు అని చెప్పి మీరందరూ అంటారు కదా అమ్మ గర్భంలోనే అన్న చెల్లి అక్క తమ్ముడు ఎవరో ఒకరు ఒకే గర్భంలో పంచుకొని పుట్టారు.
(09:22) మ్ పుట్టిన దగ్గర నుంచి ఇద్దరం ఒకే గర్భంలో నుంచి పుట్టాం పుట్టిన దగ్గర నుంచి నాన్న ప్రతి ఒక్కటి కూతురికి కొడుకు అని సమానంగా అన్ని ఇస్తూ చిన్నప్పుడు సైకిల్ దగ్గర అవ్వచ్చు చదువు దగ్గర అవ్వచ్చు అన్నీ సమానంగా ఇస్తున్నప్పుడు మ్ తండ్రి పేరుని ఇంటి పేరుగా నువ్వు శాశ్వతంగా క్యారీ చేస్తున్నప్పుడు అన్ని నువ్వు అన్ని చేయాలి కేవలం కొడుక్కే రావాలంటే చిన్నప్పటి నుంచి అన్ని సమానంగా తీసుకున్నాం మనం గర్భంతో సహా గర్భంతో సహా గర్భంతో సహా సమానంగా తీసుకున్నాం మనం సమానంగా షేర్ చేసుకున్నాం అది తొమ్మిది నెలలే మళ్ళిద్దరూ కూడా సేమ్ ఎక్కడ చేంజ్ అయితే ఉండదు అన్ని
(09:53) సమానంగా తీసుకున్న మీరు ఆస్తి విషయంలో కూడా కూతురు కూడా సమానంగా అడిగితే తప్పేంటి ట్రూ అ కూతురు కూడా సమానంగా సమానంగా ఇస్తే తండ్రి తప్పేంటి అవును అంతే కదా తండ్రి కూడా అంతే అంతే షేర్ చేయడంలో తప్పు వాళ్ళ అడగడంలో తప్పేమంది అడగడంలో తప్పు లేదు సర్ అడగడంలో తప్పేముంది రేపటి రోజున మీరు నువ్వు ఎందుకు షేర్ చేసావు అని నాన్నని అడగడంలో కూడా మీరు మీ పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని సమానంగా ఇచ్చి కూతురికి కూడా అది తీసుకునే హక్కు కూడా ఉంటుంది అదేదో తప్పుగా మాత్రం ఈరోజు ప్రాజెక్ట్ చేయకండి ఒక పాయింట్ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు ఆడపిల్ల
(10:24) సాక్రిఫైసెస్ వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఆలోచించి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తే చాలా మంది సిబ్లింగ్స్ కి తెలుస్తది ట్రూ వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తే కనెక్టివిటీ తోటి తండ్రితో ఉంటే ఆ పరువు అనేది బయటికి పోకుండా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసినా తెలుస్తది ఈ వీడియో చూసిన తర్వాత కూడా తెలుస్తది.
(10:41) ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ తండ్రి ఇమేజ్ ని అది అవతల వైపు ఉండాలా ఇవతల వైపు ఉండాలా అనేది డిసైడ్ చేస్తది. ఇది ఇంకా మీకు బాగా చెప్పాలంటే టీనేజ్ పిల్లల కంటే ఎవరైతే ఆడ అమ్మాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే కుటుంబానికి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళు రాయగలుగుతారు ఆ రోజు నేను కేవలం తండ్రి కోసం అన్నయ్య ఇన్ని చేస్తున్నా కూడా నేను తండ్రి కోసం చాలా వదిలేసాను అని చెప్పి వాళ్ళు ఇంకా బాగా రాయగలుగుతారు అవును ఒకసారి మీరు ఆలోచించండి మీకే అర్థం అవుతుంది అలా కనెక్టివిటీ ఎందుకు అనింటే స్వతహాగా తెలియకుండానే ఆ నేచర్ వాళ్ళలో డెవలప్ అయి
(11:10) ఉంటుంది ఒక తండ్రి బాధ చెప్పుకోవడానికి కూతురు దగ్గరికన్నా వెళ్తాడేమో కానీ వైఫ్ దగ్గరికి వెళ్ళరండి కూతురు కూతురుతోన కూర్చొని ఇలా నాన్న ఇలా నాన్న చెప్పుకుంటారు కానీ మీ పాపం పిచ్చిదిరా అని చెప్పి కూతురికన్నా చెప్పుకుంటారేమో కానీ షేర్ చేసుకోవడానికి పిల్లల దగ్గరో తల్లి దగ్గరికో వెళ్లరు అంటే అండర్స్టాండింగ్ నేచర్ ఎక్కడో తెలియకుండా నా కూతురు దాటి రేపటి రోజున పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది తనక అన్నీ తెలియాలి దానితో పాటు ఒక ప్రపంచాన్ని తను పెంచుతూనే ఒక ప్రపంచాన్ని పారలల్ గా చూస్తూ కూతుర్ని అది కనెక్ట్ అయ్యేలా చేస్తారు అంటే కూతురు కూడా అది నువ్వు నేర్చుకోవాలి
(11:42) నాన్న నేను ఎదుగుతున్నాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కూడా తీసుకెళ్తూ ఉంటుంది అబ్బాయిని పెంచేటప్పుడు తండ్రి ఎన్ని చూస్తారో తెలియదు కానీ అమ్మాయిని పెంచేటప్పుడు మాత్రం 100 ప్రాబ్లమ్స్ ని చూస్తూనే ఉంటారు సొల్యూషన్స్ తెచ్చుకుంటూనే ఉంటారు అది వీళ్ళక కూడా షేర్ చేస్తూనే ఉంటారు. ఇండైరెక్ట్ గా చాలా విషయాలు నేర్పించగలిగే సత్తు ఒక తండ్రికే ఉంది ఇలాంటి విషయాలన్నీ మీరు ఇప్పటి దాకా ఇప్పుడు అన్నీ చెప్పినోడు కూడా చాలా నేర్పిస్తారు అది కూడా తెలియకుండా కూతురు నేర్పిస్తది [నవ్వు] కూతురు నేర్పిస్తది ఎక్సలెంట్ అండి హాట్స్ ఆఫ్ టు యు సర్
(12:08) సో ఇది మాత్రం నేను ముందే చెప్తున్నాను ఈ వీడియో కంప్లీట్ గా అలాంటి సాక్రిఫైస్లు చేస్తూ తండ్రి గౌరవాన్ని కాపాడే ప్రతి కూతురికి ప్రతి ఆడపిల్లకి ఇది మన అంకితం వాళ్లే మన గౌరవాన్ని నిలబెట్టేది థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ మంచి నాలెడ్జ్ థాంక్యూ అండి [సంగీతం]

No comments:

Post a Comment