GenZ vs Millennials | మా ఇంట్లో మొదలైన Generation War! 😳😂 | Sarath Nalla & Nisha
Author Name:Sarath Nalla
Youtube Channel Url:https://www.youtube.com/@nisharath2326
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gX95IyZOOM8
Title: GenZ vs Millennials | మా ఇంట్లో మొదలైన Generation War! 😳😂 | Sarath Nalla & Nisha
Author Name: Sarath Nalla
Description: This time, the Shravan Friday festivities at Sarath & Nisha's house will not be ordinary! ❤️
Nisha goes into full planning mode thinking about what to wear for the puja, who to invite, what return gifts, how to decorate… Sarath goes into frustration mode as usual after seeing the expenses and arrangements! 😂
Everything goes as planned, and the Shravan Friday puja is completed in a grand manner. The next day, Sarath & Nisha are sitting and chatting about the guests who came for the puja… Sarath tells her something.
Nisha's brother's daughter Ananya is coming from the USA after 7 years… She is going to stay with them for two days! 🇺🇸❤️
Harshika's excitement is next level when Ananya arrives! Both of them connect very quickly. They plan to go to a coffee shop the next day.
When Harshika comes out wearing a sleeveless top, Sarath says, “Change this and come…”.
From there, the real discussion begins! 🔥
Gen Z vs Millennials!
👉 How much say should parents have in the clothes their children wear?
👉 Parents concern… Why do children feel like they are in control?
👉 Does one's dressing define their character or values?
👉 Does freedom mean being what we like… or considering the situation & society as well?
👉 Should parenting also change as times change?
👉 Is Gen Z thinking wrong? Or are Millennials' expectations outdated?
Harshika & Ananya on one side… Sarath & Nisha on the other…
In this conversation that explains the point of view of both generations, who is right? Who is wrong? Or is there a point in both of their words?
Watch Sarath & Nisha's new family entertainer, which combines comedy, family emotions, generation gap, parenting, freedom, respect & changing lifestyles, till the end. ❤️
Are you on the Gen Z side? Parents side? Or do you want a balance between the two? Be sure to tell us your opinion in the comments. 👇
👉 Subscribe for weekly laughs and family-friendly entertainment! ❤️
#sarathnalla #nisharath #telugucomedy #teluguwebseries #telugumovies #teluguentertainment #wifeandhusbandcomedy #genz #millennials
Transcript:
(00:01) శరత్ శరత్ మే పూజకి ఏం కట్టుకోవాలి చెప్ప ఏదో ఒకటి కట్టుకోవే అబ్బా చెప్పొచ్చుగా వదిలే ఏదో ఒకటి చెప్పేద్దాం నచ్చింది కట్టుకో అడుగుతున్నాను కదా చెప్పొచ్చుగా చలో ప్లీజ్ ఆరెంజ్ ది బాగుంది అది కట్టుకో మరీ బ్రైట్ అయిపోలేదా ఏదో [గొంతు సవరించుకోవడం] అనుకున్నాను నీకు నువ్వు అనుకున్నప్పుడు ఎందుకే నన్ను అడుగుతావ్ అంటే నీకు క్రీమ్ కలర్ ఇష్టం కదా అందుకే రెండు తెచ్చా నువ్వు ఆరెంజ్ సెలెక్ట్ చేసావ ఏంటి? నెక్స్ట్ నుంచి నువ్వు చెప్పవే నాకు ముందు ఏది సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేస్తాను.
(00:36) నన్ను ఎందుకు అడగడం నేను చెప్పింది ఎలాగా కట్టావ్ మళ్ళీ అడుగుతావ్. నీకు క్రీమ్ ఇష్టం అని చెప్పి క్రీమ్ ఆప్షన్ ఇచ్చాను నువ్వు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నా నా తప్ప అది. అది తప్పా అది తప్ప నచ్చింది కట్టుకో అంటే క్రీమ్ అనుకో దీనికి మ్యాచింగ్ నువ్వు వేసుకోవచ్చు కదా ఈజీగా ఆరెంజ్ అంటే నీకు లేదు కదా ఓకే సర్లే శరత్ రేపు ఎవరని పిలవాలంటావ్ నన్ను అడుగుతావఏంటే చెప్తావు కదా శరత్ ఎవరిని పిలిచినా పర్లేదు నువ్వు తాంబోలం తీసుకున్నావా స్నాక్స్ తిన్నారా రిటర్న్ గిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోయారా అలాగే ఉండాలి భోజనం ఉండిపోతావా మా ఆయనని పిలుస్తాం అలాంటోళ్ళు ఎవరిని పెట్టక మళళ
(01:17) తాంబూలం పిలుస్తున్నప్పుడు ఎందుకంత రెక్కేస్తున్నావ్ శరత్ తాంబూలం అంటే తాంబూలంకి రావాలి నిషా ఎప్పుడు పిలవలేదు శరత్ భోజనాలకి తాంబూలం తర్వాత నేను పిలవలేదు ఎప్పుడు గాయస్ మీ వైఫ్స్ అందరూ ఇక్కడే ఉంటున్నారు తాంబూలం తీసుకోవడానికి ప్లీజ్ కమ్ ఫర్ డిన్నర్ అని ఎప్పుడు పిలవలేదా అది వేరే ఆయన డిన్నర్ అంటే డిన్నర్ కాదు టిఫిన్స్ సర్లే డ్రింక్ గిఫ్ట్ లు ఏం కొన్నావ్ అబ్బా ఏదో 100 150 లో ఏదో కొన్నానులే అంత ఎక్కువ ఏం పెట్టలేదు నిజంగా అబ్బా ఎంత మంచిదానవే బాబు నాకు నచ్చుతాం ఒకసారి వాళ్ళని చూపిస్తా సెట్స్ చూపిస్తారా అబ్బా అబ్బా జాకెట్ పడ్డు కప్పు ఏంటిది
(01:57) అబ్బబ్బబ్బబ్బా ప్రసాదానికి పనికొస్తదని నేనేం పిచ్చి గిఫ్ట్లు ఇవ్వట్లేదు సార్ పనికొచ్చే గిఫ్ట్లు ఇస్తున్నాను. [సంగీతం] ఎంతమంది అవుతున్నారు తొమ్మిది మంది పిలుస్తున్నావా 45 50 మంది అవుతున్నారు. నీకు సంవత్సరం సంవత్సరం పెంచుకెళ్ళిపోతున్నావ్ అనిషా నువ్వు తగ్గించట్లేదు నువ్వు నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండవండి అందుకే పిలుస్తాను చెప్పా మొత్తం అందరికీ మా ఆఫీస్ దగ్గర సమోసాలు తెప్పించేస్తాను చాలా బాగుంటాయి.
(02:22) నువ్వు ఇంకా ఇంట్లో ఏమ వండిచ్చి ఇక ఒక్క సమోసా ఏం పెడతావు షరాత్ ఓకే నువ్వు ప్రాబ్లం సమోసాతో పాటు చిన్న ఫ్రూటీ ప్యాకెట్ ఒకటి తెప్పిస్తాను తాగియండి తినయండి ఫ్రూటీయా రేపే చేసుకుంటుందమ్మా నిషా పూజ అదేంటది చెప్పావా నువ్వు నీకు రావడం అవ్వదని నిషాతో మరి వీళ్ళకి ఇలాంటివన్నీ బాగుంటాయిలే ఇలాంటి అలవాట్లన్నీ సరే [సంగీతం] ఏంది మా అమ్మకి రేపు అవ్వదంట మెడికల్ క్యాంప్ ఉందండి నువ్వు పూజ పెట్టు సేవ్ రేపే లాస్ట్ శుక్రవారం మరి మమ్మ లేకుండా చేసేసుకుంటావ ఏంటి పూజ లాస్ట్ శుక్రవారం ఖర్చు అయినా అత్తకి తెలుసు నేను చేసుకుంటున్నానని నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావ్
(03:01) మా అక్కాళ్ళకి చెప్పావా ఆ ఇంకెవరికి చెప్పాలి చెప్పు మా వదినాలకి మా బావాళ్ళకి చెప్తా మా రెండు గిఫ్ట్లు మా పక్కకు పెట్టి మా ఫ్యామిలీ అందరివి వాళ్ళ ఎవరు రాకపోయినా నేను పంపించేస్తాను వాళ్ళకి నేను ఒక 50 తెప్పించాను నేను 20 తెప్పి మరి పిలవమంటున్నావ్ కదా పిలుస్తాను అంటున్నాను కదా తెప్పించు మరి వచ్చినవాళ్ళ అందరికి ఇవ్వాలేటి కొంతమంది ఎగ్గొట్టేవచ్చు కదా తాంబూలానికి ఎవరైనా ఎగ్గొడతారు శరత్తి దిక్కుమాల ఐడియాలు ఎలాగ వస్తాయి నీకు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకుఎందుకు రాలేదని సిగ్గుపడండి.
(03:40) చేసిన పూజ పుణ్యం రాదు శరత్ తిరిగి పాపం తగులుతది. ఇవన్నీ చేత పుణ్యాలు రావు మొగుడిని బాగా చూసుకుంటే వస్తది పుణ్యం మొగుడు డబ్బులు ఖర్చు పెడితే ఎవడు పుణ్యం ఇచ్చాడు. పూర్వం ఏమ ఎలాగ ఉండేది ఒక బొట్టు పెట్టి ఒక రెండు తమలపల పాకులు ఒక అట్టి పండించి పంపించేవారు. ఇప్పటి నుంచి దానికి అలా యాడ్ చేసుక వెళ్ళిపోతున్నారు.
(03:56) నీకేం పోయింది సంపాదించిన తెలుస్తది. హలో నాకోసే సంపాదించుకుంటున్నా ఓకే నువ్వు సంపాదించేది నీ మేకప్ కే చాలదు. ఉమ్ మేకప్ ఎక్కడ వేసుకుంటున్నా అసలు నేను చెప్పు వేసుకున్నాం ఏముంది చెప్పు ఏముంది చెప్తి చిగురులాగా అంటుతుంది క్రీమ్ అది శరత్ నాకు మోడాక్ లోన అటు చెట్లు కావాలి సార్ పొద్దున్న ఆరు గంటలక తెప్పించివా నేను పువ్వుల స్వరూప చెప్పేసాను హరీష్ కూడా వస్తాన్నాడు పొద్దున్న ఇది ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసినట్టు ఉంది మామూలు పువ్వులు డెకరేషన్ మంచిదే కర్చ పూజ అవుతున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేది ఏది మంచిది కాదే అయ్యప్ప స్వామి పూజ నేను ఎప్పుడైనా ఒక
(04:36) మాటనా అన్నానా ఎంత డెకరేషన్ చేస్తావ్ ఎప్ప ఒక్క మాటనా అన్నానా లేదు అయ్యప్ప స్వామికి నువ్వు దీనికి కంపేర్ చేసేస్తున్నావా? మీకు అయ్యప్ప స్వామి ఎలుగో మాకు వర్లక్షత అలాగా సంవత్సరానికి ఒకసారి అంటా అందుక అంత గింజ సర్లే అరిటి మొక్కలు చిన్నవి కావాలా పెద్దవి కావాలా చిన్నవే లోపల పోయి ఇంట్లో పెట్టుకోవడానికి బయటికి ఒకటి కావాలి గుమ్మం దగ్గర గెలతో కావాలా మామూలు కావాలా గెల ఎందుకు శరత్ నాకు కాదురా అరిటి చెట్టుకి గెల వస్తది అది వద్దు కదా చిన్న చచ్చిపోయిన అరిచెట్లు కావాలి మీకు చంపేయకే నన్ను మామూలు అరిచెట్లు అమ్ముతారు కచ అవి కావాలే మనసరకి ఇచ్చావు కాంట్రాక్ట్ ఏటి పువ్వులు
(05:17) ్ ఏది వదలరాడు దానికి ఎవరో తెలుసా అన్నారు ఆనందపురంలో అందుకే తెచ్చేయమన్నాను. [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] హ [సంగీతం] [సంగీతం]
(06:15) [సంగీతం] [సంగీతం] ఏంటిది ముక్కల పులుసా [నవ్వు] సాంబార్ సాంబారా [అరుస్తున్న ముఖం] నీరేయడం మర్చిపోయినట్టు ఉన్నారు దీంట్లో పదపద పగపద సగపద నిన్నటి పులిహారు లేదా అయిపోయిందా ఏ అయిపోయింది సాయంత్రం వరకు తినే ఉంచమన్నాను కదరా అంటే ఎవరో అడుగుతే ఇవ్వకుండా ఎలాగ ఉంటాను అయ్యే మీరు పెడితే అడుగుతారు పులిహారు అసలు పెట్టట్లేదు ఎవరికీ నువ్వేం పులిహార పెట్టేసారు మీరు లాస్ట్ లో అందరికీ చూసారు పులిహార ఉందని తెలుసు అడుగుతారు కదా ఏంటే ఆవిడకి బూర్లు ఇచ్చినట్టున్నావ్
(06:58) ప్యాక్ చేసి అది అడిగారు శరద్ బన్నీ చిల్ల అయిపోయావు కదా శరద్ వాళ్ళతో ఎవరితో అయితే లేడీస్ అందుకే అన్ని మానేసుకొని క్రికెట్ మ్యాచ్ కూడా త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేసావు త్వరగా ఏం ఫినిష్ చేయలే మ్యాచ్ త్వరగా కొట్టాం కాబట్టి వచ్చాం 5 ఓ క్లాక్ వచ్చేసి మాస్క్ కి ఏదో ఫేస్ మాస్క్ పెట్టుకొని రెడీ అయిపోయాడు నువ్వు అది ఫేస్ మాస్క్ కాదు డి10 వేసుకున్నాను.
(07:26) ఎంట్లో ఆడవచ్చిన తర్వాత ఆ మాత్రం బీటా ఇక్కపోతే నీ పక్కన నాన్న కదా ఏం కలపాలి సాంబార్ సాంబార్ కాదు పప్పు అది కొంచెం థిక్ అయిపోయింది కొంచెం దిక్కు కాదు చాలా తిక్క అయింది. నిన్న శాంతి గారు కట్టుకొని చేర 80,000 అంట ఏ షాక్ అసలు వాళ్ళ ఇంట్లో పూజ పట్టుక 80,000 పెట్టి ఎప్పుడు చేర కట్టలేదే మన ఇంటికి ఎందుకో 100 కాస్ట్లు చేరు కట్టుకొని వచ్చేసింది.
(07:58) నాకు అర్థం కాలే మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ నిన్న అయినా అది 8000 చేర్లో కూడా లేదురా చెప్పకు గుండాకి పోతాడు ఎవడ నువ్వు కట్టిన చీరా 10వేలో 11వ000లో చూసావా నువ్వు 10వ000 చేర్లోనే దగ దగగ మెర్చిపోతున్నావ్ అది 80,000 చీర కట్టి నీ పక్కన పని చేయరు. తెలుసా యు ఆర్ ద బ్యూటీ యు ఆర్ ద రియల్ బ్యూటీ నువ్వే పెట్టి చేర్ ఎక్స్పెక్ట్ చేయవద్దు అంటున్నావు కదా ఇండైరెక్ట్ గా నిషా 80,000 పెట్టి చీర కొన్నామా 50,000 పెట్టి చేరుకొంటున్నామా అది కాదు కట్టుకుంటే మన ఒంటి మీద ఎంత బాగుంది మనం చీర కందం తేస్తున్నామా చీర మనక అందం తెేస్తుందా అది ఇంపార్టెంట్.
(08:34) ఎక్కడ నేర్చుకున్నావ్ ఏ స్కూల్లో నేర్చుకున్నావ్ శరత్తి ఇది తెలివితేట్లు నువ్వు చిన్నప్పటినుంచి స్కూల్లో సిలబస్ ఇది హ్యాండ్లింగ్ వైఫ్ మీకు చెప్పలేదా హస్బెండ్ తో ఎలా డీల్ చేయాలో చెప్పుంటారులే చెప్పుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు మీకు చెప్పేసారు కదా అందుకే మాకు ఇన్ని కష్టాలు అవును శరత్ వాణి గారు ఏంటి అంతసేపు మాట్లాడుతాడు ఎవరి దగ్గర ఆవిడ కారు కిందన ఎక్కడ పార్క్ చేశారో కన్ఫ్యూజ్ అయిపోయారంట సెల్లారో సెప్ సెల్లర్ నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది శరత్ కొంచెం నువ్వు కిందకి వస్తావా అన్నారు.
(09:03) నాకు తెలిీదు ఏటి ఎందుకు రమ్మంటుందో కొత్తగారు కొన్నారు కోటి 50 లక్షలు అది నాకు చూపించడానికి కిందకి రమ్మంటుంది నేను రానండి సార్ లేదండి ఇంట్లోనే మా ఆవిడకి సపోర్ట్ చేయాలి నేను ఒక్కడినే వస్తాను కదా అంటే మీ అమ్మ అలా కూర్చొని లగట్లేదు కదా ఒక దగ్గరికి [అరుస్తున్న ముఖం] ఇటు చూడు మా అమ్మనే అంటావే పొద్దున్న నన్ను వదిలేసి క్రికెట్ తో వెళ్ళిపోయేసాడు నువ్వేనా ఇప్పుడు మా అమ్మ నాకు హెల్ప్ చేసింది అంతా నువ్వు నా మొత్తం చేసుకోరేటి తల్లి పిల్ల నువ్వు నువ్వు ఉండాల్సింది పోయి నువ్వు శనివారం పెట్టు అంటే మా అమ్మ వచ్చును నువ్వు కోరింటే శుక్రవారం పెట్టేసావు పూజ
(09:38) ఓహో శ్రావణ శుక్రవారం పూజ శుక్రవారం కాకుండా శనివారం చేస్తారా నాకు తెలియలేదు సార్ ఏటి శనివారం పూజ చేసి లక్ష్మీదేవి నీకు కరుణించదా నీకు కావాల్సింది ఇవ్వదా అప్పుడు శ్రావణ శుక్రవారం అనరు మామూలు లక్ష్మీదేవి పూజ అంటారు. చేసుకో ఏమైంది చేస్తాలే వచ్చేవారం పని చేయనా నీకు ఏడిపోయింది నువ్వే అన్నావ్ శనివారం చేసుకో అని అసలు నన్ను పెళ్లి చేసుకోకూడదు ఏదో జమీందార్ ఏమనా చేసుకుంటే సరిపోయేది.
(10:02) హలో నువ్వు నన్ను చేసుకున్నాకే కదా ఎంత గొప్పోడివయ్యావ్ కరెక్ట్ అనే ముందు మా ఫ్యామిలీ అంత విజయనగర్ ఫుట్ పాత్ మీని కూర్చొని చెప్పులు కొట్టుకుండేవాళ్ళం అబ్బా అలా కాదు కలిసి వచ్చింది అంటున్నా నేను నన్ను చేసుకున్నాక కాదని చెప్పు కరెక్ట్ అంటా అది మాత్రం [గొంతు సవరించుకోవడం] నిజమే పెళ్లి టైం లో కరెక్ట్ గా 55 56 ఏదులు ఉండి వాడిని ఇప్పటి నుంచి 80 కిందకి మీదకి కిందకి మీదకి ఊగుతుందను ఇప్పుడు కూడా కరెక్ట్ వెయిట్ చెప్పవే సాయంత్రం అనన్య వస్తుంది మంతో రెండు రోజులు ఉంటాది.
(10:32) ఓయ్ వచ్చిందండి అమెరికా నుంచి వచ్చింది కదే వన్ వీక్ అయింది. కాదు మధ్య అడ్జస్ట్ అవ్వగలుస్తదా అక్కడ పుట్టి పెరిగింది కదా అమ్మాయి చాలా మంచి అమ్మాయి నేను ఎప్పుడు కలవలేదు అందుకు అవునా ఈ అమ్మాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి సెవెన్ ఎట్ ఇయర్స్ తర్వాత వచ్చింది ఇండియా కొంచెం పోలడు ఫోన్ పే చేసేవా [సంగీతం] హాయ్ హాయ్ హౌ ఆర్ యు గుడ్ గుడ్ గుడ్ బాగున్నావా డాడీ ఎలా ఎవరు రాలేదా నేను ఒక్కదాన్నే నైస్ హర్షిక నిషా నువ్వు ఫస్ట్ టైం ఏమో మా ఇంటికి రావడం
(11:17) యా హాయ్ హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యు ఐ గుడ్ ఐ గుడ్ అనన్య ఫస్ట్ టైం కలడవేమో ఇద్దరం చాలా చెప్పా నీ గురించి నేను కూడా విన్నా అమ్మ చెప్పింది యా హాయ్ ఓ మై గాడ్ హలో ఏంటి మీ ఇద్దరికీ అంత పరిచయం ఉందా ఏంటి Instagram లో మాట్లాడుకుంటాం కదా యాక్చువల్లీ నేను రావడానికి మెయిన్ రీజన్ ఇదే అవునా అబ్బో వీళ్ళు బాగానే ఉన్నారురా కలిసి అది నీకు యష్ కూడా తెలుసా తెలుసు కానీ హష్కా తోటే ఎక్కువ చాటింగ్ అయింది నా ఇత నిస్పద లవల పదార్ ఏదనా మంచిదిగా సెర్చ్ చేసేస్తే ఏంటి పిన్ని ఇది నిన్న పూజ చేశారా యార్
(12:04) నిన్న శ్రావణ శుక్రవారం కదరా అవును అవును యా తెలుసు నీకు తెలుసా అదేంటి బాబాయ్ [సంగీతం] మా అమ్మ ఎవ్రీ ఇయర్ చేస్తది శ్రావణ శుక్రవారంకి యా యాక్చువల్ గా ట్రూలే మనకంటే వాళ్ళ ఎక్కువ చేస్తారు వాళ్ళే బాగా చేస్తారు నిన్న వచ్చింటే బాగున్నాేమో ఎంజాయడ్ అందరిని కలిసేదానికి కూడా అవునా మీ అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ వచ్చారా ఓ అడక్క ఇస్ అడ అపార్ట్మెంట్ వాళ్ళు కిట్టీ వాళ్ళు బాగంకో కిట్టీ వాళ్ళు ఆ ఇంకా మొత్తం ఒక 50 60 70 పీపుల్ వచ్చారు.
(12:32) బాబోయ్ అందరికి రిటర్న్ బుక్స్ కూడా ఇచ్చాం తెలుసా పాప ఇంకా చెప్తున్నానురా మనం బాగా చేస్తాం ఇక్కడ సో ఇంకేంటంటే ఏం చదువుతున్నావ్ ఇప్పుడు నువ్వు ఆ ఇప్పుడే గ్రాడ్యువేషన్ అయిపోయింది. ఓకే సో ప్రస్తుతానికి జాబ్స్ వెతుక్కుంటున్నా ఐ డోంట్ నో ఏం చేయాలో తెలియట్లా ఇండియా వచ్చేసే ప్లాన్స్ ఏం లేవా ఆ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అపర్చునిటీస్ ఉంటే వస్తా వాళ్ళ ఫాదర్ అయితే మాత్రం ఇండియాలో సెటిల్ చేసేద్దాము అన్న ప్లాన్ లో ఉన్నారు.
(13:02) ఫైనల్ గా వస్తానులే కొన్నేళ్ళ అలా అక్కడ ఉండి తర్వాత ఇక్కడ కంఫర్ట్స్ ఇంకా బీట్ చేయలేం కదా అఫ్కోర్స్ 100% ఇండియాలో రాయల్ లైఫ్ అందరిది మంచిగా వింటున్నావా డాడీ బయటికి వెళ్ళే వరకు ఇక్కడ ఉన్న రాయల్టీ తెలియదు డాడీ అందుకే బయటికి వెళ్లి వచ్చి చూసేస్తాం ఎక్స్పీరియన్స్ చేసుకొని వస్తున్నా కరెక్ట్ రెండిటికి కానీ మేమ మా ఎక్స్పీరియన్స్ ని వాడుకోరా బుజ్జి కావాలంటే అక్కని కూడా అడు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కని కూడా అడుగు కావాలంటే అలాని కాదు రెండిటికీ ప్రోజ్ అండ్ కాన్స్ ఉన్నాయి కానీ కాన అంత గ్లామరస్ గా ఏమ ఉండదు అని అంట య డెఫినెట్లీ గ్లామరస్ గా
(13:36) ఉండదు పొల్యూషన్ ఏమ ఉండదు అది ఇంకా దానికంటా కరెక్ట్ ఎన్నాలయతే ట్రిప్ మీరు ఎన్ని రోజులు ఇంట్లో నన్ను భరిస్తే అన్ని రోజులు నో ప్రాబ్లం నీకు ఎన్ని రోజులు కంటే ఎన్ని రోజులు ఉండొచ్చు నువ్వు అర్చికాని భరించగలిగితే బికాజ్ ఐ హవ్ టు షేర్ ఆర్ రూమ్ ఓన్లీ ఓకే అయితే ఇంకా ఉండిపోతా ఉండిపోనా వన్ మంత్ అలాగా వన్ మంత్ ఉన్నత నీకు ఉన్నట్టు కూడా తెలియదు.
(13:57) ఉండదు ఇంట్లోనే ఏటి మా ఫ్యామిలీ మీద జోక్లు వేస్తున్నావ్ కాదు అడుగుతున్నావ్ కదా ఉన్నట్టు ఉండదని ఏమంటున్నారు పిన్ని ఏం లేదురా జోక్కులు వేస్తది పిన్ని బాగా జోక్లు వేస్తది మన ఫ్యామిలీ వస్తే ఇంకా జోకులు పెరిగిపోతాయి ఎలా మా ఫ్యామిలీ మీద నువ్వు వేసిన జోకులు నేర్చుకొని మీ ఫ్యామిలీ మీద వేస్తున్నారు చాలా మేమంతా చాలా సెన్సిబుల్ కరెక్ట్ అండ్ వి హవ్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది కరెక్ట్ ఆ మేమ వాళ్ళ ఫీల్ అయిపోయాం అన్నిటి అంటే ఒకటి చెప్పి తర్వాత మళ్ళీ మార్చేస్తూ ఉంటారు అన్నమాట అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా
(14:26) బ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు అటు పక్క కేరళ నుంచి ఇటు పక్క కన్యాకుమారి వరకు అటు పక్క అటు పక్క కేరళ పక్కడే కన్యాకుమారి అటు ఇటు అట్టావ ఎందుకు నేను కాశ్మీర్ అనుకున్నాను. మనకి జాగ్రఫీ అసలు మేటర్ే కాదు ఎక్కడున్నా కలిసి మామ మమతలు మమకారాలు ఆప్యాయతలు అభిమానాలు అల వారం కూడా చల్లేస్తారు ఆగురు ఏం తెచ్చారా నాకు అమెరికా నుంచి అంటే తెచ్చారా చిన్నప్పి చదువుకున్న పిల్ల దగ్గర నుంచి కూడా గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటే గిఫ్ట్లు కాదు వాళ్ళఏవో తెస్తుండారు కదా వాళ్ళవి చదువుకోవడానికి వెళ్ళింది డ్యూటీ ఫ్రీ లో దొరుకుతుంటాయి కదా
(15:00) డ్యూటీ ఫ్రీ లో ఫ్రీగా ఇవ్వరు దొరకడానికి కొనాలి అంటే ఇక్కడ లిమిట్ ఉంది ఎన్ని తీసుకురా అని మీకు తెచ్చినవన్నీ నాన్న తీసేసుకున్నాడు ఆ నాన్న ఒకడు వదలరా బాబు అసలు వదలడు నాన్న నీలాంటి అసలు నువ్వు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయవల్సింది రా అవును ఫస్ట్ ఇక్కడికి వచ్చి గిఫ్ట్ అన్న ఇచ్చేసి అప్పుడు మీ డాడీ దగ్గరికి వెళ్లాల్సింది చక్కగా మమ్మీ మంచి పప్పు అన్నం చేస్తది చూసా పేస్ ఎలా పెట్టింది పప్పు అనేటప్పటికి వాళ్ళ అడుగు తెలుస్తది పప్పు అన్నం విలువ పప్పు తినరు కదా అక్కడ అందుకే దాని విలువ తెలుస్తది నేను తింటాను కదా రోజు ఇక్కడ [నవ్వు] పాయింట్
(15:49) [సంగీతం] సరే హర్షిక ఎక్కడికి వెళ్దాం ఏందండి [సంగీతం] ఆ అంత ఆకలిగా లేదు యక్చువల్లీ కాఫీ కాఫీ కాఫీ ఓకే పదా వెళ్దాం [సంగీతం] బాయ్ డాడీ ఎక్కడికి బయటికి [సంగీతం] వెళ్తున్నాం ఇద్దరు బయటికి అంటే ఎక్కడికమ్మా కాఫీ డాడీ ఇప్పుడేటరాఏడు గంటలకి అంటే ఇప్పుడు బీట్ రోడ్ లో ఇప్పుడే అవుతాయి కదా అన్ని సోనా ఎలాగ వెళ్తున్నారు క్యాబ్ ్ ఏ క్యాబ్ ఎక్కితే తెలుస్తది డాడీ ఏ క్యాబు నేను దింపనా ఎందుకులే ఆల్రెడీ బుక్ చేసాము.
(16:29) సరే అది మార్చుకొని వెళ్ళు ఏం మార్చవాలి డాడీ టాప్ మార్చుకో అమ్మా ఎందుకు ఆ టాప్ ఏమైంది ఇప్పుడు ఎక్కడికో బయటికి అబ్బా బయలుదేరారు అనన్య ఉంది కదా పెద్ద అమ్మాయే కదా అబ్బా ఇప్పుడు పెద్దదే చిన్నదే అని కాదు సర్లే వెళ్ళమన్నాను ఇంకా టాప్ మార్చుకోమను ఎందుకు మమ్మీ డాడీ చెప్పారు కదరా మార్చుకొని వచ్చి [సంగీతం] ఏమైంది బానే ఉన్నాను కదా ఇంకా మార్చుకోరా వెళ్లి ఎందుకు అంత గొడవ అబ్బా ఏంటి మమ్మీ ఇది ఒకసారి ఒప్పుకుంటారు ఒకసారి ఒప్పుకోరు నేను ఎక్కడికి వెళ్ళను [ఏడుపు] ఇన్నీ వచ్చు కదా నేను వెళ్లొద్దు అనలేదు కదా అంటే కొంచెం మంచిగా చెప్తే వింటది కదా
(17:05) శరత్ హర్షిక పదరా వెళ్దాం నీకు అర్థం అవ్వదు అక్క ఎందుకు అసలు నీకు ఇప్పుడు వెళ్ళాలని లేదా ఇంకా లేదు హర్షిక అలిగితే పనులు అయిపోవు హర్షిక ఏ మార్చుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఎందుకు మార్చుకోవాలి బాబాయ్ నువ్వు ఏమ అనుకోకపోతే నేను [సంగీతం] ఒకటి అడగొచ్చా యా అసలా అట్లా తను వేసుకున్న దాంట్లో ఇప్పుడు ప్రాబ్లం ఏముంది అంటే హర్షికాకి కంఫర్టబుల్ గానే ఉంది.
(17:34) సిచువేషన్ కి కూడా పెద్ద అప్రోప్రియేట్ గా ఏం లేదు. సో తను కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు వాట్స్ యువర్ ప్రాబ్లమ్ ఇఫ్ షి డ్రెస్సెస్ హౌ షి లైక్స్ నువ్వేంటి నాకు అపోజిషన్ పార్టీ అయ్యావ్ మనం ఒక ఫ్యామిలీ మీరు ఒక ఫ్యామిలీ అంటే తెలియలేదు అలాని కాదు ఐమ జస్ట్ ఆస్కింగ్ ఈ డ్రెస్ లో అసలు ఏం తప్పేముంది అని అంటున్నా ఇంటర్ మీకు అమెరికాలో ఇవ నేర్పిస్తారా లేదు ఇండియాలో దిగంగానే ఇమిగ్రేషన్ లోనే బుక్లెట్ ఇస్తారు ఇండియన్ పేరెంట్స్ తో ఎలా మాట్లా మాట్లాడాలి అని సరిపోయారు ఇద్దరికిద్దరు మనం వేసుకున్న బట్టలు మనకు సొసైటీలో గౌరవం పెంచాలి కానీ తగ్గించకూడదు.
(18:15) బాబాయ్ నా క్లోత్స్ మీదే డిపెండింగ్ ఉన్న రెస్పెక్ట్ వద్దు అలాంటి రెస్పెక్ట్ ఎందుకు ఇప్పుడు సారీ వేసుకుంటేనే రెస్పెక్ట్ ఇస్తారు మామూలుగా ఇంకేదో డ్రెస్ వేసుకుంటే రెస్పెక్ట్ తగ్గిపోతది అలాంటి రెస్పెక్ట్ అసలు ఏం వాల్యూ ఉంది అమ్మ రెస్పెక్ట్ అంటే ఒక్క డ్రెస్సే కాదు నీ ఎడ్యుకేషన్ నీ బిహేవియర్ నీ ఆటిట్యూడ్ నీ హ్యూమిలిటీ నీ వాల్యూస్ నువ్వు వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతావో ఇవన్నీ నీకు రెస్పెక్ట్ ని తీసుకొని వస్తాయి.
(18:43) అంతే కాదు హౌ యు ప్రెసెంట్ యువర్సెల్ఫ్ దాని వల్ల కూడా మనకు రెస్పెక్ట్ వస్తది. నో ఐ ఐ అండర్స్టాండ్ బట్ క్లోత్స్ డోంట్ డిటర్మైన్ క్యారెక్టర్ నువ్వు చెప్పింది కరెక్టే ఐ డోంట్ నెల హలో ఇంకా కేస్ నడుస్తుంది ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వలేదు. మనం వేసుకున్న బట్టలు మనని రిప్రసెంట్ చేస్తాయి. అంటే ఇప్పుడు బట్టలే మనని రిప్రసెంట్ చేయాలా అలా కాదు సపోజ్ నాకు రేపు ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉంది.
(19:14) సో ఆ మీటింగ్ కి నేను ఒక ఒక జస్ట్ కట్ బని అని ఒకటి షార్ట్ షాట్ వేసుకొని కూర్చుంటాను. డీల్ అవుతాదా అయితే ప్రొఫెషనల్ గా చేసుకునే ఎగజక్ట్లీ అదే నా ఇంటెలిజెన్స్ నా షర్ట్ లో ఉంటాదా నా క్యారెక్టర్ నా షూస్ లో ఉంటదా అంటే అది సిచువేషన్ పట్టి వేసుకుంటా ఎగజక్ట్లీ టెంపుల్స్ కి ఒకలాగా బీచ్ కి ఒకలాగా ఇప్పుడు ఆఫీస్ కి ఫార్మల్స్ [సంగీతం] అని కాలేజ్ కి ఒకలాగా లేదంటే ఇప్పుడు పెళ్లికి ఇంకొకలాగా అలా దాన్ని బట్టి ఎవ్రీ సిచువేషన్ కి అలా డ్రెస్ అవుతాం కదా మరి బాబాయి కూడా అదే చెప్తున్నారు కదరా అవును కానీ అది కాదు పెన్ని ఇప్పుడు సిచువేషన్ పట్టి డ్రెస్ అవ్వడం అది నా
(19:49) మెచూరిటీ కానీ ఇంకొకళ్ళు నేను ఏం వేసుకోవాలి అని డిసైడ్ చేసి అది చెప్పడం అది కంట్రోల్ అనన్య నీ పాయింట్ నాకు అర్థం అవుతుంది. కానీ ఫ్రీడమ్ కి మెచూరిటీ కూడా ఉండాలిరా నా బాడీ నా ఛాయిస్ అన్నని చాలా చాలా ఈజీ కానీ మనం ఎక్కడున్నాం ఏ ఒకేషన్ లో ఎవరితో ఉన్నాం ఎలాంటి ఎన్విరన్మెంట్ అవన్నీ కన్సిడర్ చేయడం కూడా మెచ్యూరిటీే 100% పెన్నీ కానీ ఇప్పుడు హర్షికాకి ఆ మెచూరిటీ రావాలంటే ఎప్పుడో ఒకప్పుడు తన ఛాయిసెస్ తనే డిసైడ్ చేసుకోవాలి కదా కరెక్టేరా యస్ ఏ ఫాదర్ నాకు నా కన్సర్న్ ఉంటాది.
(20:24) అండ్ మై బిగ్గెస్ట్ కన్సన్ ఇస్ హర్ సేఫ్టీ. అవును ఇప్పుడు కానీ ఇంకొక అబ్బాయి ఎవరో మిస్ బిహేవ్ చేస్తే వాళ్ళు మిస్ బిహేవియర్ కోసం మా డ్రెస్ ఎందుకు క్వశ్చన్ లోకి రావాలి. యా డెఫినెట్లీ రాకూడదు. అయితే అమ్మాయిలకి రెస్ట్రిక్షన్స్ ఎందుకు డ్రెస్ గురించి అబ్బాయిలకి కూడా చెప్పాలి కదా చిన్నప్పటి నుంచి బిహేవియర్ గురించి కానీ ప్రికాషన్ అండ్ బ్లేమ్ ఆర్ డిఫరెంట్ సపోజ్ ఇప్పుడు తమ్ముడు ఎక్కడికో రాత్రి 10 11 అప్పుడో కిందకి వెళ్తాను అంటాడు ఎక్కడికో నేను వద్దుఅని చెప్తాను ఎందుకు అక్కడ ఎవరో ఎవరో వెదవలో క్రిమినల్స్ో ఉంటారు ఎందుకు అనస్తగా వీడు అక్కడికి
(20:58) పంపించడం అని చెప్పేసి అది ఇట్స్ ఏ ప్రికాషన్ మెజర్ అంతే గానీ ఐ నాట్ కంట్రోలింగ్ హిమ అక్కడున్న వెదవలు కరెక్ట్ అని కాదు వీడు సే సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ కదా ఐ హోప్ ఐ యమ్ మేకింగ్ సెన్స్ డాడీ ఆడకడానికి కిందకి వెళ్తున్నాను. ఇప్పుడు ఏంట్రా డాడీ ఇప్పుడు షార్ట్ చేసుకొని వెళ్తున్నాడు కదా ఇప్పుడు వాడి కోసం రెండు మీద డిస్కషన్ ఎందుకు లేదు అది సిచువేషన్ బట్టి ఉంటాది కదరా దట్స్ మై పాయింట్ అబ్బాయి డ్రెస్ అయితే ఏమో పర్సనల్ ఛాయిస్ కానీ అమ్మాయి డ్రెస్ అయితే ఏమో ఇప్పుడు ఫ్యామిలీ రెప్యుటేషన్ మీదకి వచ్చేస్తది.
(21:29) ఇలా వెళ్ళాడు నువ్వు వెళ్ళు ఫస్ట్ ఇప్పుడు నేనేమ వేసుకుంటే నాకు పేరెంట్స్ ఏం నేర్పించారు అని అడుగుతారు కానీ వాడు నచ్చింది వేసుకుంటే వాడి ఇష్టం. యా ఫెయర్ పాయింట్ కరెక్టే డా నువ్వు ఒప్పుకున్నావా అంటే మన సొసైటీలో డబల్ ఫాండర్డ్స్ ఉన్నాయి. అది డెఫినెట్లీ వి హావ్ టు యక్సెప్ట్ దట్ కానీ రాత్రికి రాత్రి సొసైటీ మారిపోదు కదా మన కల్చర్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
(21:56) యా కరెక్టే కల్చర్ కి డ్రెస్ కి సంబంధం ఉండొచ్చు కానీ కల్చర్ అంటే డ్రెస్ మాత్రమే కాదు కదా ఇప్పుడు ఇండియన్ వేసుకుంటేనే ట్రెడిషనల్ అని ఒక అవార్డు ఇవ్వరు కదా అలాగే వెస్టర్న్ అంటే కల్చర్ లేదా అని కాదు కదా అది కరెక్టే రా కానీ కల్చర్ కూడా మన బిహేవియర్ లో కనిపించాలి కదా బట్ అనన్య మీ జనరేషన్ నేను ఒక విషయం చెప్తాను ఎవ్రీ డిస్కషన్ చివర మై ఛాయిస్ మై రైట్స్ మై ఫ్రీడమ రిలేషన్షిప్ లో రైట్స్ మాత్రమే ఉండవు ఎడ్జస్ మెస్ కూడా ఉండాలి సం టైమ్స్ నేను పిన్ని కోసం ఎడ్జస్ట్ అవుతాను.
(22:32) కొన్నిసార్లు తను నా కోసం ఎడ్జస్ట్ అవుతాది. పేరెంట్స్ పిల్లల కోసం చేస్తారు పిల్లలు పేరెంట్స్ కోసం చేస్తారు. సో ఎవరీ అడ్జస్ట్మెంట్ ఇస్ నాట్ కంట్రోలింగ్ సం టైమ్ ఇట్స్ లవ్ సం టైమ్ ఇట్స్ రెస్పెక్ట్ సం టైమ్ ఇట్స్ కన్సిడరేషన్ నో ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ [సంగీతం] కానీ సిచువేషన్ అర్థం చేసుకొని నేను చేశానంటే అది కన్సిడరేషన్ కానీ మీరు చెప్పారు కాబట్టే చేయాలి అంటే అది కంట్రోల్ అది కూడా కరెక్టే యాక్చువల్లీ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మధ్యనం పెట్టుకుందాం.
(23:01) అలాగే నువ్వు ఎటు పక్క మాట్లాడుతున్నావ్ అర్థం అవ్వట్లేదు నాకు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అటు పక్క ఉంటున్నాను చలో నువ్వు ప్రకాష్ రాజు లాగా ఉన్నావే మీకు మా డ్రెస్ నచ్చకపోవచ్చు దట్స్ ఓకే బట్ మాకు చూస్ చేసే రైట్ మాత్రం ఉండాలి. అండ్ మీ ఒపీనియన్ ని వినే మెచూరిటీ కూడా మాకు ఉండాలి. కానీ ఆ ఫ్రీడమ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
(23:23) ఎస్ మీకు నచ్చినట్టు తయారవ్వండి అంతా ఓకే బట్ సిచువేషన్స్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ టాకింగ్ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్ ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ద సిచువేషన్స్ ఇప్పుడు మీ యునైటెడ్ నేషన్స్ మీటింగ్ అయిపోయిందా మేము వెళ్లొచ్చా యా వెళ్ళండి ఎవరు వద్ద నా ఒరిజినల్ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ బట్టలు వెళ్లొచ్చా నేను నా వ్యూ చెప్పాను నా కన్సన్స్ చెప్పాను. నీ ఇష్టం నువ్వు ఎలాగ వెళ్తావు.
(23:45) సరే అయితే వెళ్లొచ్చు కదా యా నేను బట్టలు మార్చుకొని వెళ్తున్నాను చూసావా మై డాటర్ డాడీ నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది అందుకే మార్చుకొని వెళ్తున్నా అంటున్నా కాదే ఇంతసేపు ఎందుకు డిస్కస్ చేశవ్ కానీ ఇట్ వాస్ గుడ్ టాకింగ్ అబౌట్ దిస్ బాబాయ్ యా అంటే మాకు కూడా మీ వ్యూస్ అర్థమయ్యాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వ అగ్రీ బట్ మీరు కూడా మా వైపు నుంచి కూడా ఆలోచించాలి అంటే మేము కొంచెం ఉపాధకార థాట్స్ ఉంటాయి కదా అలా కాదు పాతకాలం అని కాదు మనం ఉన్న సొసైటీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి పెరిగింది వేరేగా పెరిగాం కాబట్టి ఇలాగే [సంగీతం] ఉంటాయి థాట్స్
(24:21) ఇలా కాదు నిష మనం ఉన్న సొసైటీని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు సొసైటీతో సంబంధం లేదు అనుకుంటే అవ్వదు కదా వ ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ రెస్పెక్ట్ దట్ ఆల్సో

No comments:
Post a Comment