Saturday, September 12, 2026

MVN Kasyap : The Small Mistakes That Destroy Your Character | Wife & Husband Relationship | MR NAG

MVN Kasyap : The Small Mistakes That Destroy Your Character | Wife & Husband Relationship | MR NAG

Author Name:Mr Nag

Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AsfrrxdFi8Q





Title: MVN Kasyap : The Small Mistakes That Destroy Your Character | Wife & Husband Relationship | MR NAG

Author Name: Mr Nag

Description: #PsychologyFacts #Motivation #Inspiration

Watch ►MVN Kasyap : The Small Mistakes That Destroy Your Character | Wife & Husband Relationship | MR NAG

Welcome to Mr. Nag, an exclusive digital platform hosted by Nagaraju, the CEO of SumanTV Business and a renowned media personality. The channel brings you unique, insightful, and impactful content from the worlds of Business, Sports, Entrepreneurship, Personal Development, and Society.

With his distinctive interviewing style and deep understanding of current affairs, Nagaraju engages with entrepreneurs, business leaders, sports personalities, industry experts, and social influencers to uncover inspiring stories, valuable insights, and meaningful conversations that can create a positive impact on everyday life.

Mr. Nag is dedicated to delivering :

Exclusive Business Interviews
Entrepreneur & Startup Success Stories
Leadership and Growth Strategies
Sports Insights and Inspirational Journeys
Personal Development Content
Social Impact Stories
Motivational and Success-Oriented Conversations
Our mission is to empower, educate, and inspire viewers through authentic stories, practical knowledge, and transformative ideas.
Stay connected with the stories that matter.
Subscribe to Mr. Nag and turn on notifications to get the latest updates, exclusive interviews, and inspiring conversations every day.
Presented by Nagaraju – CEO, SumanTV Business.

Do subscribe to get the daily alerts of the content.

Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఇండియన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు టాపిక్ కి వెళ్ళే ముందు క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ లో రెండు వర్క్ షాప్స్ ఉన్నాయి.
(00:19) రెండు ఆన్లైన్ లో ఉంటాయి. ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ యూజువల్ గా చాలా మంది స్ట్రెస్ తెచ్చుకొని మేనేజ్ చేస్తుంటారు. నేనేమంటున్నాను అంటే వాళ్ళు స్ట్రెస్ ని ప్రివెంట్ చేయొచ్చు కదా 90% చేయొచ్చు ఈ వర్క్షాప్ లో అదే నేర్పించడం జరుగుతుంది. సెకండ్ వర్క్షాప్ ఇది కూడా ఆన్లైన్ లో ఉంటుంది రిలేషన్షిప్ మాస్ట్రీ ఎక్స్క్లూసివ్లీ ఫర్ కపుల్స్ మీ రిలేషన్షిప్ ని ప్ాషనేట్ గా మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వర్క్షాప్ బాగా ఉపయోగపడుతుంది.
(00:44) హలో ఎంఎన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు ఒక మనిషి స్టాండర్డ్స్ ఎలా తగ్గిపోతూ వస్తూ ఉంటాయండి మోస్ట్ నీడెడ్ క్వశన్స్ నాగరాజు గారు అడిగిన క్వశ్చన్స్ యూజువల్ గా చాలా బాగుంటాయి వాటిల్లో టాప్ రేటెడ్ క్వశ్చన్ ఇప్పుడు ఆయన అంటుంటాడు కల్ట్ ఎగ్జాంపుల్ అని ఇది కల్ట్ క్వశ్చన్ ఇది [నవ్వు] ఎందుకంటే ఈ మధ్యకాలం ఏమైపోయిందంటే క్యారెక్టర్ పాడైపోతుంది స్టాండర్డ్స్ పడిపోతున్నాయి అంటే ఏం కార్తి అంటున్నారు.
(01:09) మనం వాడే ప్రొడక్ట్స్ లో స్టాండర్డ్స్ పెంచుకుంటున్నాం క్వాలిటీ పెంచుకుంటున్నాం కానీ మన క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అది డైల్యూట్ అవుతున్నా కానీ అంతగా చాలా మంది పట్టించుకోవట్లే ఇది ఎట్లా ఉంటుందంటే నా చిన్నప్పుడు ఒకసారి ఏమైందంటే మా అక్కయకి కాలు పాదానికి ఆ గాజు పెంకోటు గుచ్చుకుంది పల్లెటూర్లలో పుట్టి పెరిగాం ఆ గుచ్చుకున్నప్పుడు ఏదో చిన్న నొప్పి పుట్టింది ఐ మీన్ అది పోయింది అంతే లైట్ తీసుకున్నాం ఏవండీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కాలు వాయటం మొదలు పెట్టాను.
(01:42) కాలు వాచి అది ఎంత డేంజరస్ అయిపోయిందంటే లిట్రల్ గా ఇంత లోపలికి అది ఓపెన్ చేసి ఆ చిన్న పెంకు లోపలికి పోయి గుచ్చుకొని అలా ఉండిపోయింది. దానికి మా అక్కయ్య పడ్డ నరకం దగ్గర దగ్గర నెల నెల రోజులు తను నరకం అనుభవించింది ఆ నొప్పికి ఏమైందో తెలియదు నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే అది పూర్తిగా ఒక పుండులాగా మారి సెప్టిక్ అవ్వలేదులే గనీ ఒక డేంజరస్ ఉండ్ అయ్యేంతవరకు లోపల అసలు ఏముందో తెలవల అంటే నేను ఏమంటున్నాను అంటే మనం చేసే చిన్న తప్పు ఆ కాలుకు గుచ్చుకున్న చిన్న గాజు పెంకు మన క్యారెక్టర్ కి గుచ్చుకున్న చిన్న గాజుపెంకు ఆ పోయింది పైపైన తీసేసానులే
(02:26) అనుకున్నంత మాత్రాన సరిపోదండి అది లోపలికి తొలుస్తూ మనం చేసే ఆ చిన్న తప్పు మన క్యారెక్టర్ ని తొలుస్తూ బిగినింగ్ లో తెలియదు లాస్ట్ వరకు వచ్చి వచ్చేటప్పటికి పెద్ద పుండై కూర్చుంటుంది. అబ్బా ఇది చాలా చాలా డేంజర్ అండి బిగినింగ్ లో ఏం తెలియదు. బిగినింగ్ లో ఏం తెలియదు అయితే క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ చిన్న తప్పు చేసే ముందు కాన్షియన్స్ ని గనుక మనం మనం మన కాన్షియన్స్ మాట విని కూర్చోగలిగితే నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఓకే తండ్రి కొడుకు బస్సులో వెళ్తున్నారు తండ్రి కొడుకు బస్సులో వెళ్తున్నారు బస్సులో వెళ్తున్నారు కొడుకుకి నాలుగేళ్లో
(03:08) ఐదేళ్లో ఒక ఏజ్ వరకు టికెట్ ఉండదు కదండీ ఏవండీ ఆ ఏజ్ కంటే ఒక సంవత్సరం ఎక్కువ ఫర్ ఎగజాంపుల్ ఐదేళ్ల వరకు టికెట్ ఉండదు అనుకుంటే ఆరేళ్ళు ఆ పిల్లగాడికి ఏవండీ కండక్టర్ వచ్చాడు. కొడుక్కి ఐ మీన్ తండ్రి తనకి ఫుల్ టికెట్ తీసుకున్నాడు కొడుక్కి కూడా ఫుల్ టికెట్ తీసుకున్నాడు వెళ్ళిపోయాడు. ఈ తండ్రి పక్కన తండ్రి ఫ్రెండ్ ఒకాయన కూర్చొని ఏమ అడిగాడంటే అరేయ్ నువ్వు ఆరేళ్ళని నిజం చెప్పి టికెట్ తీసుకున్నావ్ ఐదేళ్ళ అని చెప్పి టికెట్ తీసుకోకుండా ఉంటే కండక్టర్ కి ఏమన్నా తెలిసేదా ఆయన అన్నాడు కండక్టర్ కి తెలీదు నా కొడుక్కి తెలుస్తుంది.
(03:41) అబ్బా అది చిన్నదే [నవ్వు] ఆ రోజు ఆ తండ్రి ఆ చిన్న తప్పు ఆ నిజంగానే 30 రూపాయలు సేవ్ చేసుకోవడానికి చేయొచ్చు కానీ ఆహా కాదు ఇది చిన్న గాజు పెంకులా మొదలవుతుంది నా కొడుకు కంటుకుంటుంది ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అంటే అది నౌ ఇక్కడ మనం క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుంటున్నామా డైల్యూట్ చేసుకుంటున్నామా ఇది మనం గమనించాలి. ఎస్ ఇదొక అద్భుతమైన మెటాఫర్ తీసుకోండి నేను ఇవాళ డెమోన్స్ట్రేషన్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తే గ్లాస్ లో పాలు ఉన్నాయి అవును పాలు దేనికి గుర్తు స్వచ్ఛతకి గుర్తు తెల్లగా మన క్యారెక్టర్ ఇంతే ఉంటుంది కదండీ అవును ఏంటి పాజిటివ్ క్యారెక్టర్ అయితే బై ద వే
(04:23) [నవ్వు] చాలా స్వచ్ఛంగా చాలా ప్యూర్ గా మన క్యారెక్టర్ ఉంది చాలా ప్లేన్ గా కనిపిస్తుంది చాలా ప్లేన్ గా కదా నౌ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ గ్లాస్ లో నీళ్లు తీసుకొని ఈ పాలల్లో కొంచెం కలుపుతా ఈ నీళ్ళ ఏంటయ్యా అంటే మన స్టాండర్డ్స్ ని మన విలువల్ని పక్కకు పెట్టి మనం చేసే ఒక చిన్న తప్పు పెద్ద తప్పుఏం కాదు చిన్న తప్పు నేను కొంచెం కలిపా కొంచెం కలిపా ఏమన్నా ఏమన్నా ఇక్కడ ఏమన్నా తేడా తెలిసిందా తెలియలేదు పాలల్లో కలితి జరిగింది అని తెలిసిందా తెలియలేదు సో ఇప్పుడు మనకి మనం చాలా మంది వాళ్ళక వాళ్ళు చెప్పుకునే స్టోరీ ఏంటంటే ఆ కొంచెమే కావే ఒక్కసారి చిన్న తప్పు చేస్తే
(05:00) ఓ పెద్ద శిక్షిస్తున్నారు యమధర్మరాజులా కూర్చొని ఏంది క్యారెక్టర్ లో ఏమన్నా కల్తీ ఉందని తెలిసిందా ఏం కాలే ఎక్కడికి దారి తీస్తుంది ంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో తప్పు చేయాల్సిన సందర్భం వస్తుంది. తప్పు చేయాల్సిన సందర్భం వస్తుంది అప్పుడు ఇమీడియట్ గా మైండ్ వెనక్కి వెళ్తుంది లాస్ట్ టైం చేసాం ఏం ఫరక్ పడింది లాస్ట్ టైం కొంచెం నీళ్లుు కలిపాం ఏమైంది ఏం కాదు ఇంకొకసారి చేద్దాం మళ్ళీ ఇంకొంచెం చేసాం సో ఫస్ట్ టైం తప్పు చేసాం అంత ఫరక్ ఏం పడలేదులే అని లైట్ తీసుకున్నాం సెకండ్ టైం చేసాం నౌ ఇక అది అలవాట అయిపోతుంది అది అలవాటు అయిపోయి ఇక మనల్ని మనం
(05:32) పరీక్షించుకోం మనల్ని మనం ప్రశ్నించుకోం ఇక కంటిన్యూస్ గా తప్పులు చేయడం మొదలు పెడుతూనే ఉంటాం ఏమవుతుంది నీళ్లు పోస్తున్న కొద్దీ పాలల్లో చిక్కదనం ఏమవుతుంది పోతుంది పాల యొక్క స్టాండర్డ్ ఏమవుతుంది పడిపోతుంది నౌ అంత చిక్కగా ఉన్న పాలు చాలా డైల్యూట్ అయిపోయి పలచగా అయిపోయినాయి అంత చక్కగా ఉండే మన మనసు తప్పులు చేసి చేసి క్యారెక్టర్ పోగొట్టుకొని కలుషితం అయిపోతుంది.
(06:06) మై డియర్ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు నలుగురు ముందు మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మన రెపుటేషన్ ఎవ్వరు లేనప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మన క్యారెక్టర్ ఆ ఎందుకంటే చూడటానికి ఎవ్వరు లేరు కాబట్టి తప్పులు ఎంచటానికి ఎవ్వరు లేరు కాబట్టి డైల్యూట్ చేసుకున్నాం [నవ్వు] అనిపిస్తుంది కానీ ఆ చిన్న చిన్న డైల్యూషన్స్ అది ఒక అబద్ధం కావచ్చు ఒక కాంప్రమైస్ కావచ్చు లేకపోతే పోతే ఒక వాల్యూని పక్కన పెట్టేయటం కావచ్చు అది ఏదైనా కానీ అది ఎంత ఎక్కువ చేస్తే అంత డైల్యూట్ అయిపోతాం.
(06:43) పరిస్థితి ఎట్లఉంటందంటే అయింది తప్పులు చేశం కదా నిండా మునిగిన వాడికి చలేంటి సామెత చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తారంటే అయి ఎట్టాగో అయిపోయిందిలే అని చెప్పి ఇక తప్పులు చేస్తూనే ఉంటారు ఇక చేస్తుంటే అండి లిమిట్ దాటిపోయి చూసారా ఇక టోటల్ గా మీరు గమనిస్తే టోటల్ గా డైల్యూట్ అయిపోయింది చూడండి అండి ఏముందండి ఇంకా దీంట్లో ఏమన్నా చిక్కదనం ఉందా [నవ్వు] మొత్తం డైల్యూట్ అయిపోతుంది క్యారెక్టర్ అబ్బా ఫెంటాస్టిక్ మెటాఫర్ అండి అంటే ఇట్స్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకు అనింటే పాలు నీళ్లలా కలిసిపోవాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా బట్ టూ మచ్ డైల్యూట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది
(07:24) రియలిస్టిక్ రియల్ టైం లో మనం రెగ్యులర్ గా చూసి ఇటువంటి ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగజాంపుల్ నో డౌట్ అండి ఎస్ అండి మీరు పాలు నీళ్లలాగా కలిసి ఉండడం అన్నారు కదా యూజువల్ గా భార్యా భర్తల గురించి ఇది చెప్తుంటారు మీరు ఆ మాట అనంగానే నాకు ఒక క్లాసిక్ ఎగజాంపుల్ గుర్తొస్తుంది ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు డిస్క్లమర్ డిస్క్లమర్ భార్యా భర్త అద్భుతమైన దాంపత్యం భార్య అంటే భర్తకి చచ్చేంత ప్రేమ భర్త అంటే భార్యకి చచ్చేంత ప్రేమ ఒకరోజు భర్త ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది భర్త ఫోన్లో మెసేజ్ వచ్చింది భార్య అడిగింది ఎవరు అని ఆ ఎవరు లేరు జస్ట్ ఆఫీస్ కలీగ్
(07:58) మెసేజే అన్నాడు కానీ ఫోన్ అలా పక్కకు తిప్పి చూసాడు అంటే ఒక చుక్క నీళ్లు కలుస్తున్నాయి పాలల్లో అవునా [నవ్వు] కాదా అవునా కాదా నౌ అది పక్క తిప్పాడు ఆ టైంలో అదిఒక చిన్న తప్పు ఏ ఇదో పెద్ద తప్పేముందిలే మాట్లాడితే తప్పేముంది హాయ్ చెప్తే తప్పేముంది అది అక్కడితో ఆగల మెసేజ్లు పెరుగుతున్నాయి ఆ నోటిఫికేషన్స్ పెరుగుతున్నాయి బిగినింగ్ లో భార్య అడిగితే ఫోన్ పక్కకు తిప్పిన భర్త తర్వాత స్లోగా చాటింగ్ ఎక్కువైంది చాటింగ్ ఎక్కువయ్యి నోటిఫికేషన్స్ ఆఫ్ చేశాడు ఫోన్ పాస్వర్డ్ మార్చాడు ఒకవేళ ఓపెన్ చేస్తే WhatsApp కి సెక్యూరిటీ ఉంది నౌ మెసేజెస్ పెరుగుతూ పోతున్నాయి భార్య
(08:41) అడుగుతుంది ఎవరితో చార్జ్ చేస్తున్నా హే ఆఫీస్ వరకు తెలియదా నీకు ఎన్ని ఆఫీస్ నుంచి ఇక మెసేజ్లు రాకూడదు ఏంటి ప్రతిదానికి నువ్వు అనుమానిస్తావ ఏంటి ఆ ఏమవుతుంది డైల్యూషన్ పెరుగుతుంది డైల్యూషన్ పెరుగుతోంది చాట్ మ్యూట్ అయింది ఎస్ పాస్వర్డ్ మారిపోయింది మారిపోయింది మొక్క డైల్యూషన్ ఎస్ అండి అది ఎంత డైల్యూషన్ అయిపోతుంది అంటే సరదాగా చెప్పిన హాయ్ వేరే అమ్మాయికి ఇప్పుడు పెళ్లానికి బాయ్ చెప్పాల్సి వస్తుంది ఏయ్ [నవ్వు] అంటే మీరు ఇక్కడ గమనిస్తే మొదటిసారి మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్ పక్కకు తిప్పినప్పుడు ఒక నిజాన్ని దాచాం చిన్నదే కానీ అది పెరిగి పెద్దదే ఫస్ట్
(09:23) స్టేజ్ నిజాన్ని దాచాం సెకండ్ స్టేజ్ ఎక్స్క్యూసెస్ ఇస్తాం థర్డ్ స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా అంటే ఈ క్యారెక్టర్ డైల్యూషన్ జస్టిఫికేషన్ కి వెళ్ళిపోతుంది జస్టిఫికేషన్ ఏంటంటే నేను చేసింది తప్పేంటి నేను చేసింది తప్పు అంటాడు తప్పే కాదు అసలు అప్పుడు రీసన్స్ ఎతుకుతారు నేను అసలు తప్పు చేయడానికి కారణం ఇది ఇలా అయింది అలా అయింది వాళ్ళు ఇలా ఉన్నారు అందువల్ల నేను క్యారెక్టర్ డైల్యూట్ చేసుకున్నా అంటాడే తప్ప అరే నా క్యారెక్టర్ పోతుంది నేను చేస్తుంది తప్పు అని చెప్పరు ఎంత పెద్ద డైల్యూషన్ అంటే అది అతను కూడా అతన్ని కోల్పోతున్నాడు
(09:56) ఎస్ అబ్సల్యూట్లీ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుందండి అది లోపల గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది అరేయ్ నువ్వు చేసేది తప్పు కదా నువ్వు చేసేది తప్పు అని కాన్షియన్స్ చెప్పిన న్నప్పుడు నోరు మూసుకొని నీళ్లు కలపటం ఆపేస్తే బంధం బాగుంటుంది బంధుత్వాలు బాగుంటాయి. అదే పులిహార కలపడం కూడా [నవ్వు] ఆ అది పరిస్థితి [నవ్వు] లేకపోతే పులిహారలు కలిపి కలిపి తర్వాత చెప్పకూడే [నవ్వు] గత అవుతుంది ట్విస్ట్ ఏంటంటే తెలుసా అంటే ఇప్పుడు సొసైటీకి పట్టిన ఒక చీడ పురుగు ఏంటో తెలుసా ఇలా క్యారెక్టర్ డైల్యూట్ అయిన వాళ్ళు దర్జాగా కాలు మీద కాలేసుకొని
(10:43) కూర్చొని ఆ అయితే అయింది చేస్ స్తే తప్పేంటి అని చెప్పి లెక్చర్లు ఇస్తుంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్లు తయారవుతున్నారు. ఆలోచించండి సొసైటీ మీద మన ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అభిమానించాల్సింది ఆరాధించాల్సింది గుళ్ళు కట్టాల్సింది క్యారెక్టర్ తో నిలబడ్డ వ్యక్తిత్వానికే అంతే కానీ క్యారెక్టర్ డైల్యూట్ అయిపోయిన వాళ్ళని వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్లు ఎక్కువైపోయి నా జీవితం నా ఇష్టం నేను ఎట్లైనా ఉంటా నన్ను ఎవరు ప్రశ్నించటానికి అనేంతవరకు పోతుంది అంటే దాని అర్థం ఏంటంటే డైల్యూట్ అవుతుంది వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఇట్లా డైల్యూట్
(11:26) చేస్తారు అబ్సల్యూట్లీ ఎందుకంటే ప్రతి మనిషికి ఇన్ఫ్లుయెన్స్ చేసే స్కిల్ ఉంటున్నారు అవతల వాళ్ళు గనుక ఎమోషనల్ గా వీక్ ఉన్నారు అనుకోండి ఈజీగా ఇన్ఫ్లయెన్స్ అయిపోతారు. ఇప్పటి వరకు చాలా నవ్వుతూ నార్మల్ గా నేను మాట్లాడే ఇది లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి పేరు ఆయన పేరు లాన్స్ ఆమ్స్ట్రాంగ్ లాన్స్ ఆమ్స్ట్రాంగ్ అని కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు తన హార్డ్ వర్క్ కి తన ఎఫర్ట్స్ కి తన నెవర్ గివింగ్ గివింగ్ అప్ ఆటిట్యూడ్ కి ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. లాన్స్
(11:57) ఆమ్స్ట్రాంగ్ ఎవరయ్యా అంటే ఒక సైక్లిస్ట్ క్రికెట్ లో వరల్డ్ కప్ ఎలా ఉంటుందో సైకిల్ వాళ్ళకి టూర్ డే ఫ్రాన్సీ అని ఒక ప్రపంచ కప్ ఉంటుంది. ఏకైక అథీట్ వరుసగా ఐదు సార్లు అది గెలిచిన ఏకైక అథీట్ ఆయనకి క్యాన్సర్ వస్తే నువ్వు క్యాన్సర్ వచ్చింది నువ్వు చచ్చిపోతావ అని చెప్తే ఆరు నెలలు నువ్వు చచ్చిపోతావ్ అని చెప్తే నన్ను చంపేది ఏంటి అని చెప్పి కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసి సైక్లింగ్ ని ప్రాక్టీస్ చేసి క్యాన్సర్ ని జయించి క్యాన్సర్ ని చంపేసి ఐదు సంవత్సరాలు టూర్ డే ఫ్రాన్సీ గెలిచిన ఏకైక వ్యక్తి ఆ రోజుల్లో కానీ ఒక్క డైల్యూషన్ తో తన
(12:32) జీవితం పాడవడం మొదలైంది ఆ డైల్యూషన్ ఏంటయ్యా అంటే ఇన్నిసార్లు గెలిచాం ఇంకొకసారి గెలవాలి లోపల ఓపిక లేదు డోపింగ్ కి మొదలుపెట్టాడు డోపింగ్ మొదలు పెట్టాడు డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు అంటే డ్రగ్స్ అంటే ఏంటంటే తనకి ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చేవి ఏవైతే నిషిద్ధమైనవి ఉంటాయి కదా వాళ్ళు అథ్లీట్స్ యూస్ చేయలేరు ఆ అవి యూస్ చేయడం మొదలుపెట్టాడు అదే ఫస్ట్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఆ కప్పు పట్టుకొని బయటకి చాలా ఆనందంగా ఉన్నాడు కానీ లోపల తెలుసు అరే్ నేను తప్పు చేసి గెలిచా కదా ఇది బయట పడితే పరిస్థితి ఏంటి బయట పడింది అప్పటివరకు దీపాలు పెట్టి ఆరాధించిన ప్రజలు అదే
(13:16) దీపాలతో ఆయన ఫోటోలని దహనం చేశారు. బా అసలు లాన్స్ ఆమ్స్ట్రాంగ్ ఒకప్పుడు చాలా పాజిటివ్ ఎగ్జాంపుల్ అండి అసలు ఆయనని నెగిటివ్ ఎగ్జాంపుల్ గా ఇస్తున్నందుకు నాకు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే అంత కష్టపడి పైకి వచ్చాడండి క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతావురా అంటే క్యాన్సర్ నన్ను ఏం చేస్తుంది అన్న విల్ పవర్ అండి వెరీ సాడ్ ఏ అంత విల్ పవర్ తో ఎదిగిన వ్యక్తికి అంత ఎదిగాం కదా ఏ ఒక్క చిన్న టెంప్టేషన్ కోసం ఆ టెంప్టేషన్ ఒక కప్పు గెలవడం కావచ్చు ఆ టెంప్టేషన్ ఒక ఇన్సెంటివ్ కావచ్చు ఆ టెంప్టేషన్ ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ కావచ్చు ఆ అది ఒక రికగ్నిషన్ కావచ్చు ఆ ఒక్క
(13:56) టెంప్టేషన్ కోసం మనం గనక నీళ్లు కలపటం మొదలు పెడితే చిక్కదనం కాస్తా పోతుంది. ఓ ఓ ఎస్ అది వన్స్ పోయిందా దాన్ని రీగెయిన్ చేయడం అనుకున్నంత ఈజీ కాదండి ఇది బయట వాళ్ళు వేసే మచ్చ కాదు తుడుచుకొని పోవడానికి మనకు మనం వేసుకుంటున్న మచ్చ నేను ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం డిస్కస్ చేస్తుంటే ఎవరైతే డైల్యూట్ చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి నాకు తెలుసు నేనేమంటాన అంటే ఆ రైళ్లు పరిగెడుతూ భయం వేస్తుంది కదా ఆ భయాన్ని అంతే పట్టుకోండి పట్టుకోగలిగితే ఇక్కడితో ఆపేస్తారు తప్పు తప్పు చేయడం ట్రూ అండి అంటే చూసేటటువంటి వాళ్ళకి అది
(14:37) అర్థం అవుతుంది కూడా ఫెంటాస్టిక్ అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మీ స్టాండర్డ్స్ డైల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అవతల వాళ్ళ నుంచి వచ్చే ప్రెజర్ కి లోనే మీ స్టాండర్డ్స్ ని డైల్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ స్టాండ్ ఫర్ యువర్సెల్ఫ్ డోంట్ స్టాండ్ ఫర్ అదర్ సెల్స్ ఫెంటాస్టిక్ అండి ఫంటాస్టిక్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఎం కప్ గారు థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment