నీ మనసే నిన్ను మోసం చేస్తోంది! | Break Free From Bad Habits Now | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jCt9Cxx-WGo
Title: నీ మనసే నిన్ను మోసం చేస్తోంది! | Break Free From Bad Habits Now | Satyagrahi
Author Name: Satyagrahi
Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!
➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.
This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.
#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower
Transcript:
(00:01) [సంగీతం] అర్ధరాత్రి దాటిన తర్వాత వైన్ షాప్ ఎదురుగా ఎవరో ఒకళ్ళు నేల మీద పడిపోయి ఉంటారు. పడిపోయిన వాళ్ళని చూసి సమాజం చీ అంటుంది. ఒక జాలి చూపు చూసి వెళ్ళిపోతుంది. కానీ నిజం చెప్పమంటారా అతనికి మనకి పెద్ద తేడా లేదు. అతను మందు తాగి పడిపోయాడు. మనం మాత్రం తెల్లవారు జాము రెండు గంటల వరకి ఫోన్ స్క్రీన్లు వెలుగులో కళ్ళు ఎర్రబడేలా రీల్స్ చూస్తూ మన మెదడుని చంపుకుంటున్నాం.
(00:28) ఆ మందు తాగినతను లివర్ ని నాశనం చేసుకుంటున్నాడు. మనం మాత్రం మన ఆలోచనల్ని మన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాం. శ్రీ యుక్తేశ్వరి గిరి గారు ఒక అద్భుతమైన మాట అంటారు. మనిషి ఎప్పుడు స్వతంత్రుడు కాడు. ఆ మనిషి ఎప్పుడు దేనికో దానికి లొంగిపోయి బానిసలా బ్రతుకుతుంటాడు అని. ఆయన చెప్పిన ఈ మాట ఎంత పచ్చి నిజమో ఆలోచించండి. మనం ఏమనుకుంటాం నా లైఫ్ నా కంట్రోల్ లో ఉందని విర్రవీగుతాం. కానీ అది పచ్చి భ్రమ.
(00:53) మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే మన ఆలోచనలు మన చేతుల్లో ఉండవు. ఒక నోటిఫికేషన్ ఒకడివాట్ స్టేటస్ పక్కోడి సక్సెస్ చూసి వచ్చే కుళ్ళు ఏదో ఒక అభద్రత భావం ఇవే మన రోజంతా నడిపిస్తున్నాయి. మనం ఒక విషపూరితమైన మత్తులో ఉన్నాం. ఒక తాగుబోతు తన మత్తుని సమర్ధించుకోవడానికి మరో నలుగురు తాగుబోతుల కోసం ఎలా వెతుకుతాడో మనం కూడా అంతే మన బద్ధకాన్ని సమర్ధించే ఫ్రెండ్స్ కోసం వెతుకుతాం.
(01:20) మన నిరాశను పంచుకునే గుంపు కోసం చూస్తాం. శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు చెప్పిన జ్ఞానాన్ని పరిశీలిస్తే మన మనసులో ఒక భయంకరమైన శూన్యత ఉంది. ఆ శూన్యతని ఎలా నింపాలో తెలియక మనం విషాన్ని తెచ్చి గుండెల్లో పోసుకుంటున్నాం. మనం చేస్తున్న ఈ పెద్ద తప్పుని మనం ఎప్పుడు గుర్తిస్తాం మన జీవితాల్లోకి మనం ఎప్పుడైనా నిజాయితీగా తొంగి చూసామా? లేదు చూడలేం.
(01:40) ఎందుకంటే నిజం చాలా క్రూరంగా ఉంటుంది. మనం మన రూమ్ ని ఎలాగైతే పనికి రాని చెత్తతో ఎప్పుడో వాడేసిన పాత వస్తువులతో నింపేస్తామో మన మైండ్ ని కూడా సరిగ్గా అలాగే రకరకాల ఊహా గానాలతో పనికిమాలిన గాసిప్స్ తో నింపేసాం. ఆ గదిలో కొత్తగా గాలాడటానికి కూడా సందు లేదు. అలాగే మన మెదడులో ఒక స్వచ్ఛమైన ఆలోచన రావడానికి కూడా ఖాళీ లేదు. శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఎప్పుడూ ఒక క్రమశిక్షణను నొక్కి చెప్తారు.
(02:05) జ్ఞానం రావడానికి కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు నీలోని పనికి రాని చెత్తని తుడిచిపెట్టే ధైర్యం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం లోపలంతా కుళ్ళపైన అహంకారాన్ని పెట్టుకొని పైపైన మాత్రం పెద్ద పెద్ద సూక్తులు మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే మాటల్లో తెలివు ఉండొచ్చు కానీ మన చేతుల్లో మాత్రం తీవ్రమైన బలహీనత ఉంది.
(02:26) మనం మన లోపల శూన్యతను చూసి భయపడుతున్నాం. ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఏకాంతంగా మనతో మనం కూర్చోలేకపోతున్నాం. ఆ నిశశబ్దం మనల్ని మింగేస్తుందేమో అని మనం పదే పదే గందరగోళం వైపే పరిగెడుతున్నాం. ఒక వ్యసనపరుడు ఎందుకు మత్తు పదార్థానికి దాసోహం అవుతాడు తన నిజ స్వరూపాన్ని తాను ఎదుర్కొనే ధైర్యం లేక మనం కూడా అంతే కదా మన బాధ్యతలను ఎదుర్కొనే దమ్ము లేక మన కలల కోసం కష్టపడే శక్తి లేక ఏదో ఒక తాత్కాలిక డోపమైన్ మత్తులో మునిగి తేలుతున్నాం.
(02:54) శ్రీ యుక్తేశ్వరి గిరి గారి మాటల్లో చెప్పాలంటే మనం మన సంకెల్లని మనం ప్రేమించడం మొదలు పెట్టాం. అందుకే ఆ సంకెల్లు విడిపించే ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళని శత్రువులుగా చూస్తున్నాం. ఇది కదా మన అసలైన దుస్థితి ఇది కదా మన నిత్యం ఎదుర్కొంటున్న మానసిక రోగం అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మనం ఎప్పుడైనా ఆలోచించామా అసలు మనం ఇంత బలహీనంగా ఎందుకు తయారయ్యాం మనకి చదువు ఉంది సాంకేతికత ఉంది అంటే టెక్నాలజీ ఉంది.
(03:21) ప్రపంచం మొత్తం మన చేతి వేళ్ళ కొనల మీద ఉంది. అయినా కూడా లోపల ఎందుకు ఇంత శాంతి ఎందుకంటే మనం మన మూలాలను తెంచుకున్నాం. మన దృష్టి ఎప్పుడు బయట ప్రపంచం మీద ఉంది తప్ప లోపల ఏం జరుగుతుందో గమనించే విచక్షణ మనకి నశించింది. శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఒక శాస్త్రీయమైన సత్యం చెప్తారు. మనిషి పతనానికి బాహ్య పరిస్థితులు కారణం కాదు. అదుపు తప్పిన ఇంద్రియాలకి దాసోహం అవ్వడమే అసలు కారణం.
(03:46) మన కళ్ళు ఏది చూపిస్తే దాన్ని నమ్ముతాం. మన నాలుక ఏ రుచి కోరితే దాని వెంటపడుతున్నాం. క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన శాంతిని తాకట్టు పెడుతున్నాం. మనం మన మనసుకి యజమానిగా ఉండాల్సింది పోయి దానికి ఊడిగం చేసే నౌకరులా మారిపోయాం. మనసు ఒక ఆలోచన విసరగానే మనం వెంటనే తోక ఒప్పుకుంటూ దాని వెనకాలే పరిగెడుతున్నాం. ఇంకో దారుణమైన నిజం ఏంటంటే మనం మన స్వార్థంతో కూడిన అహంకారాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నాం.
(04:16) మనం ఎప్పుడూ నేను నా సుఖం, నా గుర్తింపు అనే చట్రంలోనే బ్రతుకుతున్నాం. శ్రీ యుక్తేశ్వరిగిరి గారు సూటిగా హెచ్చరిస్తారు. అహంకారాన్ని ఒళలో పెట్టుకొని లాలిస్తున్నంత కాలం నీకు శాంతి అనే అమృతం దక్కదు. మనం ఎదుటివాడి మెప్పు కోసం బ్రతుకుతున్నాం. నలుగురు మనల్ని పొగడాలని ఆరాటపడుతున్నాం. ఆ ఆరాటమే మనల్ని ఒక వ్యసనపరుడిగా మారుస్తుంది. లైకులు, కామెంట్లు, నకిలి ప్రశంసలు అవే మనకి కొత్త మత్తు మందులుగా మారాయి.
(04:41) ఈ మత్తు లోతుల్లోకి దిగే కొద్దీ మనలోని నిజమైన చైతన్యం చచ్చిపోతుంది. మనం ఇంకో పెద్ద మోసంలో బ్రతుకుతున్నాం. అదేంటో తెలుసా సగం సగం జీవించడం అంటే సగం క్రమశిక్షణ సగం సోమరితనం సగం మంచి ఆలోచనలు సగం చెత్త అలవాట్లు మనం రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నామని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కానీ అది ఎప్పటికీ జరగదు. నీటిని నూనెని కలిపి ఒకే గ్లాసులో పోస్తే అవి ఎప్పటికీ ఒక్కటి కాలేవు కదా మన జీవితం కూడా సరిగ్గా అలాగే తయారైంది.
(05:11) శ్రీ యుక్తేశ్వర గిరి గారు చాలా కరాఖండంగా చెప్తారు. విభజించబడిన మనసు ఎప్పుడూ విజయాన్ని సాధించలేదు. దాని గమ్యం కేవలం వినాశనమే. మనం విజయం కావాలని కోరుకుంటాం. కానీ ఆ విజయానికి అవసరమైన త్యాగాన్ని చేయడానికి భయపడతాం. మనం మనశశాంతి కావాలని పూజలు చేస్తాం. కానీ మనశశాంతిని నాశనం చేసే కోపతాపాలను వదిలేయడానికి మన అహంకారం ఒప్పుకోదు.
(05:35) ఇంకా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం. మనం ఎవరితో సమయం గడుపుతున్నాం. మనం ఎవరి మాటలు వింటున్నాం. ఒక తాగుబోతు తన మత్తుని సమర్ధించుకోవడానికి తోడుగా మరో నలుగురిని ఎలా వెతుక్కుంటాడో మనం కూడా మన టెన్షన్లని మన పనికి మాలిన డిస్కషన్స్ ని పంచుకోవడానికి ఇలాంటి అజ్ఞానుల గుంపుతో తిరుగుతున్నాం. శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఒక సూటి సవాలు విసురుతారు.
(05:57) నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ చైతన్యాన్ని మేలుకొలపలేకపోతే ఆ సహవాసం నీ ఆత్మహత్యతో సమానం. కానీ మనం ఆ విషపూరిత బంధాలను వదలలేకపోతున్నాం. ఒంటరితనానికి భయపడి మనం అదోగతి వైపు నడిచే సమూహంలో కలిసి నవ్వుతూ నటిస్తున్నాం. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఆ సమస్యను ఎలా అధిగమించాలి? సమస్యను గుర్తించడం ఒక ఎత్తయితే దాన్ని ఛేదించే ధైర్యం చేయడం మరో ఎత్తు.
(06:23) మనం మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఏదో అద్భుతం జరగాలని ఎదురుచూస్తున్నాం. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని కలలు కంటున్నాం. కానీ శ్రీ యుక్తేశ్వరగిరి గారు చాలా స్పష్టంగా సెలవిచ్చారు. బద్ధకస్తుడికి ఏ గురువు విముక్తి ఇవ్వలేడు. స్వయ క్రమ శిక్షనే మనిషికి నిజమైన విమోచన. మనం మారాలంటే మొదట మనం మనతో మనం ఒక యుద్ధం ప్రకటించాలి. మన బలహీనతల మీద మన బద్ధకం మీద మనల్ని ఈడిపిస్తున్న ఆ నకిలి సుఖాల మీద దండయాత్ర చేయాలి. మొట్టమొదటి పని ఖాళీ చేయడం.
(06:53) గదిలో నిండిపోయిన చెత్తను బయట పారేయకుండా మంచి సువాసన రావాలని చెప్పేసి ఆశించడం ఎంత మూర్ఖత్వమో మన మనసులోని అనవసరపు సమాచారాన్ని తీసేయకుండా స్పష్టత రావాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం. శ్రీ యుక్తేశ్వరి గిరి గారు నిర్దాక్షిణ్యమైన ఒక సూత్రాన్ని చెప్పారు. నీ మనసు శూన్యం చేయి అప్పుడే అందులో విశ్వ జ్ఞానం ప్రవహిస్తుంది అని మనం మన సోషల్ మీడియా ఫీడ్స్ ని మన పనికిమాలిన ఫ్రెండ్స్ ని మన అహంకారాన్ని నిర్దాక్షణ్యంగా మన జీవితంలో నుంచి తీసేయాలి ఒకసారి ఆ చెత్తను తొలగించి చూడండి లోపల ఎంత నిశ్శబ్దం ఏర్పడుతుందో తెలుస్తుంది. రెండవది సంపూర్ణ సమర్పణ. సగం
(07:30) సగం వేషాలు కట్టిపెట్టి ఒక ఉన్నతమైన సత్యాన్ని ఒక గొప్ప జీవన ఆశయాన్ని మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవాలి. ఒకడు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి వ్యసనం కోసం పడి చేస్తున్నప్పుడు మనం ఒక ఉన్నతమైన క్రమశిక్షణ కోసం మన సుఖాలను వదులుకోలేమా? శ్రీ యుక్తేశ్వరి గిరి గారు అమూల్యమైన మాటల్లో చెప్పాలంటే నువ్వు దేనినైతే సంపూర్ణంగా ప్రేమిస్తావో దాని రూపంగానే నువ్వు మారిపోతావు.
(07:58) మనం మన శ్రద్ధని నిస్సారమైన విషయాల మీద కాకుండా ఆత్మ చైతన్యం మీద మన విధి నిర్వహణ మీద కేంద్రీకరించాలి. అప్పుడే మనలోని బానిసత్వం అంతమై ఒక స్వేచ్ఛ జీవి జన్మిస్తాడు. మనం చాలా సార్లు ఏమనుకుంటామ అంటే మార్పు అనేది రాత్రికి రాత్రి జరిగిపోవాలని కోరుకుంటాం కానీ శ్రీ యుక్తేశ్వరి గిరి గారు అంటారు సహజమైన నియమాలను అతిక్రమించి ఏదీ సిద్ధించదు.
(08:21) ప్రకృతిలో ప్రతి విత్తనం చీకట్లో మగ్గిన తర్వాతే మొలకెత్తుతుంది. మన అంతరంగంలో కూడా ఆ మార్పు క్రమంగా స్థిరంగా మొదలవ్వాలి. మనం మన దినచర్యలను గమనించాలి. ఉదయం కళ్ళు తెరిచిన మొదటి గంట మనం ప్రపంచానికి ఇచ్చేస్తున్నామా లేక మన అంతరాత్మకి సమర్పిస్తున్నామా? ఆ ఒక్క గంటను మనం మన నియంత్రణలోకి తెచ్చుకోగలిగితే రోజంతా మన అదుపులో ఉంటుంది. మనం మన పరిసరాలను మార్చుకోవాలి.
(08:47) మనల్ని కిందకు లాగే అలవాట్లని మనుషులని నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేయాలి. శ్రీ యుక్తేశ్వరగిరి గారు తన శిష్యులకు పదే పదే గుర్తు చేసేవారు. సత్యం మాట్లాడేవాడు నీకు చేదుగా అనిపించొచ్చు కానీ పొగిడే మూర్ఖల కంటే ఆ చేదే నీకు నిజమైన ఔషధం అని మనం మన చుట్టూ అలాంటి నిర్మోహమాటమైన సత్యాన్ని కోరుకోవాలి.
(09:09) మన తప్పులని మన ముఖం మీద చెప్పే పుస్తకాలను చదవాలి. మన ఆత్మను మేలుకొలిపే ఆలోచనలతో మన ఏకాంతాన్ని నింపాలి. అప్పుడు మనలో ఉన్న ఆ పాత మత్తు నెమ్మదిగా తన పట్టును కోల్పోతుంది. ఇది మాటలతో ఏ పని కాదు ఆచరణలో పెట్టే ప్రతి చిన్న అడుగే మనల్ని రక్షిస్తుంది. మనం కోరుకునే ఆ స్వేచ్ఛ బయట ఎక్కడో దొరకదు. మన ఇంద్రియాలని మనం జయించినప్పుడే ఆ నిజమైన స్వాతంత్రం మన సొంతం అవుతుంది.
(09:33) శ్రీ యుక్తేశ్వరి గిరి గారు స్పష్టం చేసినట్లు ఎవడైతే తన మనసును గెలుస్తాడో వాడి ముందు ఈ ప్రపంచం తలవంచుతుంది. మనం ఆ అంతర్యుద్ధంలో గెలవడానికే జన్మించాం తప్ప చిల్లర కోరికల ముందు చేతులెత్తేడానికి కాదు. ఈ సత్యాన్ని మనం ప్రతి క్షణం గుండెలో పెట్టుకోవాలి. సరే ఇది కూడా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి మనం నిజంగా ఎదగాలనుకుంటే ముందుగా ఆ నకిలీ సౌకర్యాల వలయాన్ని ముక్కలు చేయాలి.
(09:59) ప్రతిరోజు మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. ఈరోజు నేను దేనికి లొంగిపోయాను నా సోమర్తనానికా లేక నాలోని కర్తవ్యానికా శ్రీ యుక్తేశ్వర గిరి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. క్రమశిక్షణ అంటే నిన్ను నువ్వు బంధించడం కాదు నిన్ను బంధించిన బ్రమల నుంచి విముక్తి పొందడం. మనం మన ఆలోచనలని క్రమబద్ధం చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మన ఏకాగ్రతని చెడగొట్టలేదు.
(10:24) మనం మన అంతరంగాన్ని నిరంతరం పరీక్షించుకోవాలి. మన అహంకారం దెబ్బతిన్నప్పుడు వచ్చే కోపాన్ని గమనించాలి. ఓటమి ఎదురైనప్పుడు మనకి కలిగే భయాన్ని పక్కన పెట్టేయాలి. శ్రీ యుక్తేశ్వరి గిరి గారు బోధించిన విజ్ఞాన సారాంశం ఒకటే. శాశ్వతమైన సత్యం వైపు నీ దృష్టి నిలిపినప్పుడు క్షణికమైన బాధలు నీ నీడను కూడా తాకలేవు. మనం శూన్యతను చూసి పారిపోవడం అభి ఆ నిశశబ్దంలోనే మన అంతర్శక్తిని మేల్కొలపాలి.
(10:49) ఖాళీ అయన మనసులోనే జ్ఞానం జ్యోతి వెలుగుతుంది. ఆ వెలుగులో మాత్రమే మనం మన నిజ స్వరూపాన్ని దర్శించగలం. జీవితం అనేది ఒకరి మెప్పు కోసం వాడే నాటకం కాదు. అది మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఒక పవిత్రమైన యజ్ఞం. మనం మనల్ని నాశనం చేసే వ్యసనాలకు లొంగిపోవడమా లేక ఆత్మవిశ్వాసంతో కూడిన సత్యానికి శరణు వేటడమా అనేది ప్రతీక్షణం మన చేతిలోనే ఉంటుంది.
(11:14) శ్రీ యుక్తేశ్వరి గిరి గారి ఆదర్శాల వెలుగులో మనం మన సంఖ్యలను తెంచుకొని ముందడుగు వేయాలి. మన గది ఖాళీ అయితే ఇక మన అంతరంగంలో ఆ అమూల్యమైన జ్ఞానాన్ని నింపుకుందాం. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్. [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment