Monday, October 12, 2026

84 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా..! | So Fit, Even At 84! | Dr Samaram SumanTV Max Life

84 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా..! | So Fit, Even At 84! | Dr Samaram SumanTV Max Life

Author Name:SumanTV Max Life

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMaxLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wagaZZuQqOM





Title: 84 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా..! | So Fit, Even At 84! | Dr Samaram SumanTV Max Life

Author Name: SumanTV Max Life

Description: 84 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా..! | So Fit, Even At 84! | Dr Samaram SumanTV Max Life

#DrSamaram #HealthyAging #FitAt84 #HealthSecrets #SeniorHealth #HealthyLifestyle #LongevityTips #FitnessMotivation #SumanTVMaxLife #HealthTips

Transcript:
(00:00) మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అందరికీ నమస్కారం ఒక మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే గట్టిగా ఒక 60 ఏళ్ళు బతికితే చాలా గొప్ప ఈ కోవిడ్ వచ్చాక ఎప్పుడు చనిపోతారో ఎప్పుడు ఏమవుతారో తెలియని పరిస్థితి ఇప్పుడున్న నేపథ్యంలో చాలా మంది అనుకుంటాం అబ్బా ఆనాడు పుట్టుంటే బాగుండేదే ఆనాడు తిన్న ఫుడ్ తింటే బాగుండేదే ఇప్పుడున్న ఈ కల్తీ ఫుడ్ ని బలవంతంగా తినాల్సి వస్తుంది మనం ఏమనా నోరు ఆగదు తినాలి కానీ మన ఆరోగ్యం పాడైపోతుంది అందరం అనుకుంటాం. బట్
(00:31) ఆ రోజుల్లో పుడితే బాగుండేది అనుకుంటాం. ఆ రోజుల్లో అంటే 80 70 కంటే ముందు ఆ పుట్టిన వాళ్లంతా కూడా ఇప్పుడు దగ్గర దగ్గర 50 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళంతా కూడా హెల్దీగా ఉంటున్నారు. అక్కడ దాకా పర్ల. బట్ 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇప్పటికీ హెల్దీగా ఉండడమే కాదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే మిగతా వాళ్ళ పని కూడా కుటుంబ సభ్యుల పని కూడా చేసి పెడుతున్నారు అంటే రీజన్ వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఏంటి అనేది అందరికీ తెలుసుకోవాలని కోరికగా ఉంటున్నాను.
(00:57) అయితే నేను ఇప్పుడు ఈ టాపిక్ మీద ఇద్దరు ప్రముఖుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇద్దరు అన్నా చెల్లెలని మీకు పరిచయం చేయబోతున్నాను. అందులో ఇద్దరిని మోస్ట్లీ అందరూ గుర్తుపడతారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ముందు వాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్పాలి 54 ఏళ్ళ బట్టి ఇద్దరు డాక్టర్స్ ఒకళ్ళు గైనకాలజిస్ట్ ఒకళ్ళు సెక్సాలజిస్ట్ అంటే సెక్స్ స్పెషలిస్ట్ ఇద్దరు కూడా నౌన్ పర్సన్స్ ఇండియా మొత్తం నౌన్ పర్సన్స్ ఇద్దరు కూడా యాభై ఏళ్లుగా హాస్పిటల్ ని రన్ చేస్తూ ఇప్పటికీ కూడా 50 ఏళ్లుగా వాళ్ళు రన్ చేస్తున్నారంటే వాళ్ళ వయసు ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు
(01:33) నడుపుతూ స్టిల్ ఇప్పటికీ కూడా పేషెంట్స్ ని చూస్తూన్నారు ఓపీలు చూస్తున్నారు ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ వయసు 80 ప్రస్తుతానికి 80 క్రాస్ అయ్యారు. ఇంత వయసులో కూడా ఇంత యక్టివ్ గా ఒక పెద్ద హాస్పిటల్ ని నడుపుతున్న ఆ ఇద్దరు ప్రముఖులు ప్రస్తుతం మనతో ఉన్నారు అందులో డాక్టర్ సమరం గారు డాక్టర్ మారు గారు అన్నా చెల్లెళ్లు ఇద్దరు కూడా అందరికీ తెలుసు వీరిద్దరు కూడా ఎంత నౌన్ పర్సన్స్ో అందరికీ తెలుసు గైనిక్ లో మేడం ఒక రికార్డే ఉంది అత్యధిక ఎక్కువ గైనిక్ పేషెంట్స్ ని చూసిన రికార్డు కూడా మారు గారికి ఉంటే సమరం గారి గురించి అసలు
(02:07) ఇంట్రడ్యూస్ ఇంట్రడక్షన్ ఇవ్వడం కూడా నాకు తెలిసి అమాయకత్వమే సార్ మీ వయసు 84 ఉండొచ్చు మేడం గారు దగ్గరగా 80 కి దగ్గరలో ఉన్నారు. ఎలా సార్ ఇప్పటికీ మీరు ఓపెన్ చూస్తున్నారు నేను మీ దగ్గరికి వచ్చేలోపు కూడా మీరు ముందు కూడా పేషెంట్స్ ని చూస్తున్నారు ఇప్పటికీ ఆక్టివ్ గా ఉన్నారు. పైగా మీరు రెడ్ క్రాస్ లో మెంబర్ రెడ్ క్రాస్ కి ఇన్చార్జ్ ఆ సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో ఒక మెంబర్ ఇవి కాకుండా నేషనల్ కాన్ఫరెన్స్ లకు వెళుతూ ఉంటారు.
(02:35) మీకు సంబంధించిన హాస్పిటల్స్ వాసవ్య మహిళా మండలికి సంబంధించి యాక్టివిటీస్ లో పాల్గొంటారు. మీకు అంత టైం ఎక్కడిది అంత హెల్దీగా ఎలా ఉంటున్నారు మీ హెల్త్ సీక్రెట్స్ ఓపెన్ గా మా ఆడియన్స్ కి చెప్పండి. ముందు సాయి గారు మీకు ఇంత చక్కగా మాట్లాడినందుకు అభినందనలు ఆ నా వయసు 84 సంవత్సరాలు ఐ యమ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్ అంుచేత జనరల్ ప్రాక్టీషన్ అంటే అన్ని రకాల కేసెస్ చూస్తాం మొదటినుంచి నేను ప్రాక్టీస్ మొదలెట్టి నాయన 70 మెటకి 8 53 ఇయర్స్ కంప్లీట్ చేశం.
(03:09) నా వయసు 84 కానీ డే నైట్ వర్క్ చేస్తాను ఇప్పటికీ నేను 18 అవర్స్ పని చేస్తాను 18 అవర్స్ 18 గంటలు నేను చూస్తాను. ఆ కానీ నాకు ఏమాత్రం అలిసిపోయాను ఎందుకంటే చేసే పనిలో నేను ప్రతి పనిలో కూడా ఆనందం పొందుతాను అసలు విసుగు అనేది నేను అనుకోను అసలు మనసు ప్రతి పనిని మనసుపెట్టి చేస్తాను దాంట్లో ఆ తృప్తి కూడా పొందుతాను పని చేసి ఏ పనిైనా సరే నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి నేషనల్ ప్రిషన్ జాతీయ అధ్యక్షుడిగా చేశను ఐఎంఏ కి నేషనల్ పిసిన్ చేశను అలాగే రెడ్ కాస్ట్ కి ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి చైర్మన్ గా ఉన్నా ఉన్నాను నేను ఆ యాక్టివిస్ట్ యొక్క
(03:48) ఏ పని టేక్అప్ చేసినా మాత్రం మనసారా టేక్అప్ చేస్తా ఫుల్ గా జస్టిఫై చేస్తాను నేను ఏదైనా సరే అలాగే మా ఎతి సెంటర్ దానికి చైర్మన్ గా ఉన్నాను నాస్తిక కేంద్రం అనేది ఆ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటాను. అలాగే పక్కన సోషల్ వర్క్స్ ఏదైనా సరే ఇలాగా అన్నిటిలోన నేను ఫుల్ గా ఎన్వతా కానీ హాస్పిటల్ వరకు మాత్రం చాలా కమిటెడ్ గా చూస్తాను పేషెంట్స్ అందుకే నా పేషెంట్ వచ్చి ఏంటి సార్ మీరేమో ఇప్పుడు చూసిన హాస్పిటల్ పేషెంట్ చూస్తూఉంటారు ఇప్పుడు వెళ్లి చేస్తారు ఇవన్నీ అని అడుగుతుంటారు నన్ను కానీ మధ్యలోనే ఒక గంట అరగంట బయటికి వెళ్ళ చేస్తే రోజు ఆల్మోస్ట్
(04:23) ఎక్కడో చూడ మీటింగ్లో మాట్లాడాల్సిందే ఆ టీవీ ఛానల్స్ లో మాట్లాడాల్సిందే అందులో మేము 20 YouTube ఛానల్స్ పెట్టాం 20య ఛానల్స్ నాలుగేళ్ళ అని పెట్టి 20 యూట్యూబర్స్ కి మాకు 20 ఈ నాలుగేళ్ళల్లో 20 క్రోర్స్ వ్యూస్ వచ్చాయి. 20 కోట్ల వ్యూస్ వచ్చాయి. మీ ఫోటో బ్రాండ్ కదా సార్ మీ ఫోటో బ్రాండ్ చిరంజీవి గారి బ్రాండ్ లాగా మీ ఫోటోనే ఒక బ్రాండ్ మీరు 152 దేశాల్లో మాకు ప్రోగ్రామ్స్ చూస్తున్నారు 152 దేశాల్లో అంత రిసీవ్ చేసుకుంటున్నాను.
(04:58) ఆ ఒకటి ఏంటంటే నాకు అనిపించేది మనం ఎంత మాక్సిమం చేయాలో పని చేయగలం చేయగలం నాకు మనం చాలా వరకు నా ఉద్దేశం ఏంటంటే మనం చేయలేమంటే చేయలేమో చేయగల మరి అలిసిపోయాను అని నేను ఎప్పుడు అలిసిపోయాను ఈ రోజు అనుకోవట్లే ఒకవేళ ఏమైనా కాస్త నేసం వస్తే నేసం ఓకే ఇది మామూలు అనుకున్నాను ఇంత పెద్ద జబ్బులు ఏం రాలేదు నథింగ్ నేను కోవిడ్ ఆల్సో నేను కోవిడ్ లో కూడా నేను ఏ మాత ఒక్కరు కూడా హాస్పిటల్ క్లోజ్ చేయలేదు.
(05:23) మా ఫ్రెండ్స్ చాలా మంది హాస్పిటల్ క్లోజ్ చేసేసారు పెదవాళ నేను ఒకటే చెప్పేవాడిని డాక్టర్ అన్నవాడు ఆ తప్పకుండా ఇలాంటి కేసులు టేక్అప్ చేయాలి. ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడండి పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య వారు వచ్చింది. వస్తే సైనికుడు నాకు తుపాకి గుళ్ళు తగులుతాయి నేను చచ్చిపోతాను అనిచేతనే వాడు వెనక తగ్గాడు అనుకోండి వాడు సైనికుడు వాడు ఆరాగన డాక్టర్ అనవాడు ఆ మరి నాకు కోవిడ్ వస్తేనేమో ఇంకోడు వస్తేమో అనుకొని పేషెంట్ చూడకుండా ఇంట్లో కూర్చుంటే డాక్టర్ వాడు నేను అందుకే చెప్పా మాట ఏం సమరం ఏంటి ఇంత పిచ్చోడు అన్నారు పిచ్చోడిని కాదు డాక్టర్ గా నా
(06:00) బాధ్యత అని నేను ఒకవేళ కోవిడ్ చచ్చిపోయినా సరే నేను హ్యాపీగా చచ్చిపోతా ఎందుకంటే డాక్టర్ గా నా సేవలు అందించగలిగాను అని నిజంగా చాలా చాలా మంది చాలు నువ్వు పిచ్చోడు అన్నారు అలా అన్నారు అని పిచ్చోడిని కాదు నేను చాలా ఆరోజు అంద పేషంట్ అంద అలా వచ్చి రోజుకి 50 మంది 70 మంది పేషంట్లు కోవిడ్ పేషెంట్ ప్రూవ్డ్ కేసెస్ స్వీచ్ చేశాను అలా కావకుండా వలసకార్ వలసకార్ లెగ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ లేక పక్కన గోడల పక్కన అలా కూర్చుని ఉంటే వాళ్ళందరికి వెళ్లి మెడిసిన్ కిట్స్ మేము మెడిసిన్ కిట్స్ తయారు చేసాం డెడ్ కాస్ట్ సరిపిన మాకు
(06:38) దాదాపు జస్ట్ అపీల్ ఇస్తే 30 లక్షలు మాకు ఇచ్చారు. 30 లక్షలు పెట్టిన మందులు మందులు అదే సార్ నాకు ఇప్పటికి ఆశ్చర్యం ఏంటంటే మీరు ఒక మాస్క్ వేసుకునే ఇవన్నీ చేశారు మిగతా వాళ్ళు మొత్తం షీల్డ్స్ వీల్స్ మొత్తం అంతా వేసుకున్నా కూడా కోవిడ్ వచ్చింది. మీరు ఒక జస్ట్ మాస్క్ పెట్టుకున్నారు మీకు కోవిడ్ రాలేదు మీకు లంగ్స్ ఎలా పని చేస్తున్నాయి సార్ అది నాకు చాలా బాగా పని చేస్తున్నాం కదా ఇప్పుడు మేమ ముందే కనబడుతున్నాం కదా ఏం లేదు దానికి ఏంటంటే ఇక ఏం లేదు సార్ ఒకటి మనకి పాజిటివ్ థింకింగ్ కావాలి ఒకటి రెండోది చేసే పనిలో ఆనందం పొందాలి ప్రతి
(07:09) పనిలో ఆనందం పొందాలి. ఆన తీసిపోయింది ఎక్కడ కూడా అలిసిపోయాను అని ఇలాగ అనుకోస మనసు రానివ్వ అనేది ప్రతి పని సిన్సియర్ గా చేయాలనుకుంటాను చేసి టేక్అప్ చేస్తే మాత్రం తప్పకుండా చేయాలని ఇప్పుడు నేను రెడ్ కాస్ యక్టిస్తున్నాను డైటీస్ మేమ ఇప్పుడు దాంట్లో రకరకాల మా బ్లడ్ బ్యాంక్ ఉంది దానికి చాలా చేస్తున్నాం అలాగే నేను ఒక రేయిం పెట్టుకున్నాను ఇటివల కాలంలో చాలా మంది హార్ట్ ఎక్కి చచ్చిపోయారు రోజు పేపర్ చేయగానే ముగ్గురు సడన్ గా పోయారు కుర్రోళ్ళు పోతున్నారు పోతున్నారు ఇలా కాదు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కలకి సిపిఆర్ కార్డియో పల్మనరీ రీసెక్టేషన్ అని
(07:42) నేర్పేయాలి. ఎవడైనా సడన్ గా హార్ట్ అటాక్ ఇలా పడిపోయి కూర్చొని కూర్చొని పడిపోతున్నారు నించినప్పుడు టీచర్ చూసి మన హెడ్ మాస్టర్ గన టీచర్స్ పడిపోయాడు కుర్రోడు అయిపోయాడు వాళ్ళ చేత ప్రతి వాళ్ళకి నేర్పియాలి ఇది దీన్ని బట్టి తక్కినవాళ్ళు తెక్క నేర్పుతారు అని చెప్పి ఇప్పుడు నేను వేసానంటే కాలేజ్ ప్రతి కాలేజీలో ఎన్ఎస్ఎస్ యూనిట్ పిల్లలని తీసుకున్నాను.
(07:59) అదే సార్ నేను కూడా చూసాను మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. సిపిఆర్ లు నేర్పిస్తున్నారు రెడ్ క్రాస్ లో బ్లడ్ ఇప్పిస్తున్నారు పేషెంట్ ని చూస్తున్నారు ఢిల్లీలకు వెళ్తున్నారు కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు సార్ మీరు ఓపెన్ గా చెప్పండి ఎన్నింటికి లేస్తారు ఎన్నింటికి పడుకుంటారు నేను ఉదయం ఐదంటికి వెచ్చిపోతానండి పడుకోవడం మాత్రం 12 దాటుతుంది.
(08:19) 12 మంది పడుకోండి ఎందుకంటే నాకు రోజంతా హాఫ్ అండ్ నేను 10 ఇంటికి ఒకవేళ వర్క్ అయిపోతే 10 నుంచి 12 దాకా నేను ఇంక వర్క్ రాసుకోవడం పిల్లంత ఎందుకంటే నేను 207 పుస్తకాలు రాశను పబ్లిష్ అయినవి 217 217 పుస్తకాలు 217 పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి ఇది కాకుండా టీవీలో ప్రోగ్రామ్స్ ఉంటాయి మా అట నేను ఈటీవీలో చేస్తున్నాను సిబిఆర్ లో ఒకటి చేస్తున్నాను ఇవన్నీ కాకుండా మీ సుమన్ టీవీ ఇలాంటివి మీకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా మా టీవీ మా YouTube ఛానల్స్ ఉన్నాయి.
(08:51) అదే సార్ మరి రెస్ట్ ఎట్లా సార్ అంటే ఒక మనిషికి మీరు మీలాంటి డాక్టర్స్ చాలా మంది చెప్తారు మినిమం ఒక ఎనిమిది గంటలన్నా రెస్ట్ తీసుకోవాలి అంటున్నారు మీరు చూస్తే ఐదు గంటలు నాలుగు గంటలు మాత్రం రెస్ట్ తీసుకున్నారు మరి ఎలా సాధ్యం అవుతుంది సార్ అది కొంత అలసట అనిపిస్తుంది తెలియకుండా పర్వాలేంటే పనిలోనే ఆ పోతుందండి మనం మామూలు పని చేస్తుంటే పోతుంది మన గుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా నేను అనుకుంటాను మంచి అలవాటు నేను స్మోక్ చేయను డ్రింక్ చేయను ఫుడ్ ఏమో పరిమితంగా తీసుకుంటాను ఆ చాలా పరిమితి ఉదయం పోట నేను నీళ్లు తింటాను. మరి సాయంత్రం ఐదు అవుతుంది భోజనం
(09:25) చేసాడు కల్లా ఆ భోజన మిట యక్చుల్ లో కార్బై డైట్ అంటాం తక్కువ అన్నం తింటాను కూరలు ఎక్కువ తింటాను ఇప్పుడు ఎవ్రీడే ఫ్రూట్స్ తీసుకుంటాను ఫ్రూట్స్ తీసుకుంటాను కాఫీ టీలు ఎక్కువ తాగను ఉదయం పొడి మొంతీ కదా తర్వాతంతా చేస్తాను పాలు తాగుతాను ఆ అలవాటు ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం ఏంటంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అవి అసలు జంక్ ఫుడ్ అనేది మాత్రం నేను ఆ చూసి ఇప్పుడైనా తప్పదు కొన్ని సందర్భాల్లో మా మనవలో వాళ్ళ సతిదే వాళ్ళు తీసుకున్నాం అంటారు.
(09:59) నేను మంచిది కాదని చెప్పి గాని ఒకటి తీసుకుంటా కానీ మనసులో మాత్రమే ఈ జంక్ ఫుడ్ తీసుకున్నాం ఏంటి అని బాధ అనిపిస్తుంటుంది కానీ పిల్లలకి ఏదో ఒకటి కాస్త చిన్న పిల్లలగా వాళ్ళతో పాటు నేను తీసుకుంటాను. అందరితో పాటు చక్కగా కలిసి మిలిసి ఉంటేనే మనకి ఇది ఉంటుంది. సో మారు గారు ఇప్పుడు నేను మారు గారి గురించి సమరం గారి గురించి మీ అందరికీ తెలుసు కదా మారు గారిది అయితే ఒక రికార్డే విజయవాడలో ఆవిడ చూసిన గైనిక్ కేసులు నాకు తెలిసి ఏ డాక్టర్ కూడా చూసి ఉండరు.
(10:26) మేడం ఇన్ని కేసులు చూస్తున్నారు ఇప్పటికీ కేసులు చూస్తున్నారు మా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీరు కేసులు చూస్తున్నారు. మీరు సార్ అంటే అసలు ఫస్ట్ డే వన్ నుంచి భయంకరమైన యక్టివ్ సార్ ని కూర్చొని కూర్చోమన్నా నేను కూర్చొని నించుంటాను అనే ఉంటారు మీరు ఎలా ఉండగలుగుతున్నారు మేడం ఇంత యక్టివ్ గా గైనిక్కి పైగా చాలా చాలా జాగ్రత్తగా కేసులు ఆపరేషన్స్ చేస్తున్నారు ఎలా సాధ్యమైంది ఏంటంటే నండి రాత్రిం మొగళ్ళు పని చేస్తాం గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్ అంటే మీరు డెలివరీ కేసులు కోవిడ్ ఉంది డెలివరీ అవ్వద్దు అంటే కుదరదు డెలివరీ అవుతారు వాళ్ళు కోవిడ్ ఉన్నా
(10:56) ఏదున్నా డెలివరీ అవుతారు అంుచేత ఇప్పుడు హాస్పిటల్ మూసేసామ అనుకోండి కొంతమంది అన్నారు యాంటినల్ కేసులకి చెయ్యి వేయము చూడము అన్నారు డాక్టర్స్ చెయ్యి వేయము చూడము అంటే ఎలా కుదురుతుంది వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ డెఫినెట్ గా వాళ్ళని చూడాలి చూసి డెలివరీ చేయాలి బేబీ నేను బయటికి రాను కోవిడ్ అని ఉండదు అది డెలివరీ అవుతారు వాళ్ళు మనం చేసినా చేయకపోయినా డెలివరీ అవుతారు అందుకని చెప్పేసేసి నాకు నా ఉద్దేశం ఏంటంటే మనం అటువంటివి ఉండకూడదు డాక్టర్ అన్న తర్వాత డెఫినెట్ గా వాళ్ళని చూసి తీరవలసిందే తక్మా కేసులునా పోస్ట్పోన్ చేసుకోవచ్చు కానీ యాంటీనేటట్ల
(11:33) కేసులు పోస్ట్పోన్ చేసేందుకు వీలు లేదు కానీ ఆరోగ్యం దెబ్బది ఉంటుంది కదా మీకు కూడా ఇప్పుడు ఆరోగ్యం అంటే మనం తీసుకునే జాగ్రత్తలు అంతేను అంతకంటే ఏమి జాగ్రత్త సీక్రెట్ కొంచెం మావాళ్ళు కూడా చెప్పండి మేడం జాగ్రత్తలు అంటే మాస్క్ వేసుకుంటాము అంతే అంతకంటే ఏమీ లేదు మాస్క్ వేసుకుంటాం వాళ్ళ చేత వాళ్ళని అన్నీ చూస్తాము టెస్ట్లు అన్నీ చేస్తాము టెస్ట్లు అన్నీ చేసి లోపల బేబీ ఎలా ఉందో ఫీట్లా చూడాలి అంటే మనం యాంటినటగా టచ్ చేయవలసి వస్తుంది టచ్ చేసిన ఏమ అవ్వదు మనకి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాం అందుకని నాకేమి ఎఫెక్ట్ కాలా నేను ఆ రోజుల్లో మొత్తం డెలివరీ కేసులు
(12:10) చేశాను సిజేరియన్స్ చేశను నాకేమి ఎఫెక్ట్ కాలే కోవిడ్లో కోవిడ్లో కోవిడ్ లో కాకపోయినా మేడం మీరు ఇప్పుడంటే మన హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తం సెంట్రల్ ఏసీ కూడా కాదు మీ రూమ్ వరకే ఉంటుంది మళ్ళీ మీరు బయటికి రాంగానే మళ్ళీ మీరు సాధారణ జనరల్ పబ్లిక్ లో కలిసిపోయి ఇంటికి వెళ్ళాలి పరిస్థితి ఉంది మీరు ఇంత అంటే ఏసీ లో ఉండాలి ఏసీలో నుంచే కార్లో ఎక్కి కార్లో దిగాలనే మైండ్ సెట్ మీది కాదు కాదు బట్ మీరు ఏ హెల్త్ టిప్స్ ని మీరు ఫాలో అయ్యి ఇంత చేయగలుగుతున్నారు ఇప్పటికీ కూడా మీరు ఆపరేషన్ ఎలా చేయగలుగుతున్నారు
(12:44) ఇప్పటికీ అంటే మామూలు డైట్ ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఇద్దరం మేమందరం కలిసే ఉంటాము మేమందరం తీసుకున్న డైట్ ఒకటే మేమందరం వెజిటేరియన్ అందరం వెజిటేరియన్ ఫుడ్ే తీసుకుంటాం ఫ్రూట్స్ తీసుకుంటాం కూరగాయలు తీసుకుంటాము లిమిటెడ్ గా ఆహారం తీసుకుంటాం అంతేగన జంక్ ఫుడ్స్ తీసుకోం చాలా వరకు అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి తీసుకోవడమే గానీ రెగ్యులర్ ఫుడ్ే ఇంట్లో లో ఉండిన ఫుడ్ే మేము తీసుకుంటాం.
(13:08) మీరు ఎన్నింటికి లేస్తారు మేడం ఎన్నింటికి పడుకుంటారు? ఉదయం 5 ఓ క్లాక్ లేచిపోతానండి. 5 ఓ క్లాక్ లేచి రెగ్యులర్ గా అన్ని చేసుకుంటాం వాకింగ్ చేస్తాను నా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఇంట్లో ఉండే ప్రోగ్రామ్స్ ఆడవాళ్ళకి ఉంటాయి. పనులు లేకుండా ఉండవు ఆ పనులన్నీ చేసుకుంటాను అవన్నీ చేసుకుని మళ్ళీ హాస్పిటల్ కి టైం కి వచ్చేస్తాను. ఇంటి పని కూడా మీరే చేస్తారు ఆ చేస్తానండి ఇంట్లో చాలా సీక్రెట్ అసలు మనం వీళ్ళతో కాదు మాట్లాడాల్సింది డైరెక్ట్ గా వీళ్ళ వంటగదికి వెళ్ళిపోవాలి వాళ్ళు ఏం తింటున్నారు అనేది వీడియో తీయాల్సిందే కచ్చితంగా మేడం ఎలా ఎలా మేడం ఎలా
(13:38) మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇదంతా కూడా అంటే మనం చేయాలి అనుకుంటే అదే టైం వస్తుందండి మనం చేయొద్దు అనుకుంటే టైం ఉండదు మనం చేయాలి ఈ కార్యక్రమం చేయాలి ఈ పనులు చేయాలి అంటే డెఫినెట్ గా ఆ పనులన్నీ చేసేస్తాం మనం ఆ పనులు చేస్తాం మా మనవడు ఉన్నాడు మనవడిని చూసుకున్నాను చూసుకుంటున్నాను వాడి చదువు కూడా చెప్తున్నాను ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో పని చేస్తాను మధ్యలో ఎమర్జెన్సీస్ వస్తే మళ్ళీ వచ్చి చూస్తాను హాస్పిటల్ కి వచ్చి కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్ లో చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి అవన్నీ చూస్తాను అన్నయ్య లేకపోతే
(14:10) రెగ్యులర్ గా వచ్చేండి కేసులు కూడా చూస్తాను మేమ ఇద్దరం పంచుకుంటూ ఉంటాం ఏదైనా అన్నయ్య లేరునుకోండి కేస వస్తే నేను చూడను అన్నను నేను వచ్చి మళ్ళీ ఆ కేసు చూసి వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ అంతా చేస్తాను నేను 12 సార్ సార్ది అంటే వేరు మేడం బట్ మీది ఎమర్జెన్సీ చాలా చాలా ఎమర్జెన్సీ రాత్రి 12 ఒంటి గంట మూడింటికి కూడా మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు.
(14:33) నాకు తెలిసి విజయవాడలో చాలా తక్కువ మంది డాక్టర్లే రెండింటికి ఫోంటికి మూడింటికి లిఫ్ట్ చేసేవాళ్ళు నేను మూడింటికి కూడా లిఫ్ట్ చేసి ఆపరేషన్ చేసిన రోజు 100 ఉన్నాయి ఉన్నాయండి మిడ్నైట్ [గొంతు సవరించుకోవడం] సర్జరీస్ కూడా చేశాను ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకునే పడుకుంటా ఎందుకంటే ఎవరు ఏ ఎమర్జెన్సీలో ఫోన్ చేస్తారో మనకు తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళకి పెట్టుకుని వెంటనే హాస్పిటల్ కి వచ్చేసేసి ఆ కేస్ చూసి మిడ్నైట్ సర్జరీస్ చేసినవి కూడా ఉన్నాయి డెలివరీస్ అవ్వరు మిడ్ నైట్ చేయాలి మళ్ళీ ఉదయం దాకా ఆగడానికి వీలు లేదు అటువంటప్పుడు మిడ్నైట్ సీజర్స్ కూడా
(15:03) చేశాను. మిడ్నైట్ సీజర్స్ చేశాను నైట్ డెలివరీస్ చేశాను ఇవన్నీ దాదాపు ఇప్పుడు నేను 13 12 13వే డెలివరీస్ చేసి ఉంటాను. చాలా చేశను రోజుకి నాలుగు ఐదు అలా కూడా చేశాను సిజేరియన్స్ మూడు నాలుగు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అలాగా అన్ని చేస్తూ ఉన్నాం దీనితో పాటు బయట వర్క్ కూడా చేసాం. స్పీచెస్ ఇస్తారు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు మహిళా ఎస్ మేడం వెళ్తూ ఉంటారు మేడం ఇంత టైం అడ్జస్ట్మెంట్ అనేదానికి ఏదనా మీరుఏమనా రూల్ పెట్టుకున్నారా ఈ టైం నుంచి ఇట్లా ఫాలో అవ్వాలి ఇట్లా ఫాలో అవనా
(15:42) పని చేయడమేనండి ఈ పని చేయాలి అని అనుకోవడమే మేము మా హాస్పిటల్ లో పోలియో కరెక్ట్ సర్జరీ చేసాం 3000 మంది పిల్లలకి వాళ్ళు ఎందుకు పనికి రారు ఇంట్లో అనుకున్న పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇంటిని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి వాకి ఆపరేషన్ చేసి నడిపించి వాళ్ళందరికీనేమో చదువు చెప్పించి ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు అలాగే క్యాటాట్ ఆపరేషన్స్ విలేజెస్ లో 80వేలకు పైన చేసాం క్యాటాట్ ఆపరేషన్స్ అలాగే సూర్యాపేటలో లంబాడి తండాల్లో వాళ్ళు డెలివరీ చేసి బేబీని కింద పడుకోబెట్టి పేడ రాసి మంబిలి కార్డు కట్ చేసేవాళ్ళ రాయితో రాయి పెట్టి కట్ చేసేవాళ్ళు అటువంటి
(16:20) వాళ్ళకి ఒక 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు గాజు జులు అయన్ని తీసేసి చీర కట్టుకొని చేసేట్టుగా వాళ్ళని కూడా తయారు చేశం అందుచేత శుభ్రంగా ఎలాగ డెలివరీ చేయాలి అన్నవి కూడా నేర్పించాను వాళ్ళకి నేను ఇప్పుడున్న పరిస్థితులు మేడం ఒక మహిళగా చెప్పండి ఫ్యామిలీ స్ట్రెస్ అనేది ఇప్పుడున్న మహిళలో ఎక్కువైపోయింది వాళ్ళు మెంటల్ గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అనారోగ్యానికి గురయ్యే వాళ్ళలో అంటే జెంట్స్ కి కనబడిపోతుంది హార్ట్ ఎటాక్స్ అనేవి సరే మహిళల్లో లేకపోయినా వాళ్ళు మెంటల్ గా స్ట్రెస్ ఫెయిల్ అయ్యి 50 60 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూలబడిపోతున్న
(16:54) పరిస్థితి వస్తుంది అలాంటి అలాంటి లేడీస్ కి మీరు ఏం చెప్తారు అంటేనండి పని చేయాలి అని ఉద్దేశం ఉండాలి నేను ఈ పని చేయాలి అని అనుకుంటే మనకి నీరసం రాదు. మనం ఈ పనులు పూర్తి చేయాలి ఇవి చేయాలి మన ఏమ ఇది అనుకున్నప్పుడు నీరసం రాదు పని చేసేస్తాం. దాని వల్ల ఏమి రాదు మనం తీసుకునే ఫుడ్ మధ్యలో తీసుకుంటూ ఉండమే ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండం మన డైట్ మనం తీసుకుంటూ ఉండం ఇంట్లో ఉండిన ఫుడ్ దాంతో మనక ఏమి నేరసం రాదు నాకేమి రాలే ఇంతవరకు మీరు సార్ చెప్పినాడు మీరు కూడా ఓపెన్ గా మీరు ఉదయం నుంచి సాయంకా ఏం తింటారో చెప్పండి మేడం నేను అన్నయ్య ఒకటే తింటామండి ఎందుకంటే మేమ
(17:29) అందరం కలిసే ఉంటాం మేము వేరు వేరుగా ఉన్నవాళ్ళం కాదు వెళ్లాల్సిందే మేడం అయితే చేసుకోవాలండి [నవ్వు] కొన్ని పనులు చేసుకోవాల్సిందే చేసుకోకుండా కుదరదు కదా ఏ ఆడవాళ్ళకి కుదరదు ఎస్ మేడం పనులు చేసుకోవాలి చేసుకని అన్ని పనులు దాంతో పాటే ఈ పనులు కూడా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం ఒకటి ముందు ఒకటి వెనక అవుతుంది ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటే అవి వెనకాతలు అవుతాయి లేకపోతే ముందు చేసుకుంటాం ఒకసారి పొయ్యి మీద పెట్టి హాస్పిటల్ పరిగెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలా ఉంటాయి తప్పవు ఆపుకుంటాం పోయి వస్తాము పని చేసుకుంటాం మళ్ళీ వెళ్తాం చేస్తాం సార్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
(17:59) సార్ ఫుడ్ అనేది మొత్తం కూడా కల్తి అయిపోయింది మంచి నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న అంతా కల్తి అయిపోయింది కదా మరి ఆ ఫుడ్ ని మీరు తీసుకుంటారా లేదా స్పెషల్ గా మీరేమన్నా ఫార్మింగ్ లాంటిది ఏమన్నా చేపి ఇదివరకు ఇంట్లో మొక్కలు వేసుకున్నామండి కూరగాయ మొక్కలు వేసుకున్నాం. అందుకని ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ే ఉంటుంది మాకు చాలా వరకు కొన్ని కొనుక్కుంటాం కొన్నేమో ఇంట్లోనే పొంగుతాయి.
(18:21) అంటే ఎలా ఎలా గమనిస్తారు సార్ మామూలు మామూలు ఇరువేసి చేస్తున్నాం వంకాయలు బీరకాయలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో మామూలుగా వీలే వెజిటేరియన్ అన్ని పండిస్తాం టొమాటోలు పండించుకుంటాం ఇంట్లోనే అరిట అరిటికాయలు అరి చెట్లు వేసి అరిటి చెట్లు ఉన్న కొద్దిప స్థలాన్ని ఆ మనకి ఫుడ్ కి సంబంధించిన చేస్తా వెజిటేబుల్ ఫార్మింగ్ అందుచేత కొంత బయట తీసుకుంటాం అందుచేత అంత ఇదిగా మరి అవుట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తప్పు బయట సైడ్ ఎక్కువ తీసుకోవాల్సింది.
(18:53) సో సార్ మీరు బయటికి వెళ్తారు ఎక్కువ మ్యారన్ కన్నా మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు మిగతా కంట్రీస్ కి వెళ్తూ ఉంటారు అండ్ ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటారు. మరి ఫుడ్ ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్ రకరకాలుగా ఉంటాయి కదా అక్కడ అవునండి ఫుడ్ వీరకు అక్కడ బయటికి వెళ్ళిన తక్కువే తీసుకోవడం జరుగుతుంది.
(19:08) నేను బయటికి వెళ్ళ ఎక్కువగా ఆ పళ్ళు తినను ఈ టొమాటో ముక్కలు దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అవి తింటాను బయట మొత్తం ఎక్కువగా ఎందుకంటే సమ డోంట్ లైక్ కొద్ది మసాలాలు ఉంటే నేను ఇష్టపడను అది తినలేను ఆ రుచిగా రుచిగానే ఉంది కానీ దాని జంప్ ఫుడ్ తినను ఇవే బాగా సరిపోతాయి బాగా సరిపోయింది నా ఉద్దేశం అసలు మనం ఊరికే నోటి రుచి కోసం తింటాం కానీ యాక్చువల్గా ఆరోగ్యకం కాదు.
(19:35) ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ గురించి చెప్పండి సార్ ఎందుకంటే మీ బాడీ ఫిట్ కనీసం మీరు డౌన్ కూడా అవ్వరు స్ట్రెయిట్ గా ఉంటారు 84 ఏళ్ళు 85 ఏళ్ళు దగ్గర పడుతున్నారు మీరు అంత స్ట్రైట్ గా నిటారుగా ఎలా నడవగలుగుతున్నారు సార్ అంటే సీక్రెట్ ఏంటి మీరు నేను రోజు ఉదయం కనీసం అరగంట ముప్పా గంట వాకింగ్ చేస్తానండి బ్రిస్ వాకింగ్ వాకింగ్ వెళ్ళా మాత్రం మాకు చాలా వరకు మన స్ట్రెస్ తగ్గిపోతుంది ముందుగా తప్పని నడుస్తాను ఏ బయట ఊరు వెళ్ళినా సరే నేను వాకింగ్ చేస్తాను వాకింగ్ చేయకుండా అసలు గడవదు తర్వాత కొద్దిగా మనవాళ్ళు యోగా అంటారు ఆసనాలులాగా వేస్తారు కొద్దిగా
(20:08) లేకపోతే ఈ వెనకాత లేద మనకి స్పైనల్ మజల్స్ కానీ ఇవన్నీ కూడా బూసుకుపోయినట్టు అవుతాయి ఎప్పుడైతే మనం కొద్దిగా చక్కగా మొత్తం బాడీ అంతా మొత్తం కలుస్తాను మొత్తం ఆల్ మజిల్స్ ని నేను ఐ మేక్ ఇట్ యూస్ఫ మొత్తం అందువల్ల నాకు స్టిక్నెస్ ఉండదు బాడీ ఒక రోజు అయిపోయినా సరే నాకు ఏంటో అనీజీగా ఉన్నట్లు అనిపిస్తుంది.
(20:30) అందుచేత జనలకి మిస్ అవ్వను చెప్పకుండా తప్పకుండా హాఫ్ అన్ అవర్ హాఫ్ న్ అవర్ కనీసం 15 మినిట్స్ అయినా చేస్తాను. అంత బాగా అంటే ఎక్సర్సైజ్ మా తప్పకుండా చేస్తాను డైట్ లో జాగ్రత్త జాగ్రత్తగా ఉంటాను వాటర్ ఎక్కువగానే తాగుతాను ఇవన్నీ మనకి ఫ్రూట్స్ తీసుకుంటా వీళ్ళందర మాక్సిమం ఫ్రూట్స్ తీసుకుంటాను. మీకు ఫేవర్ వచ్చి ఎంత కాలం అవుతుంది సార్ ఏండి మీకు ఫేవర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది లేనప్పుడు లేదులే [నవ్వు] సార్ లేదులే సార్ సార్ కనీసం మాకు ఫేవర్ వస్తే మూడు రోజులు సిక్ అయిపోయి ఇంట్లో నుంచి లెగలేము నేను ఫేవర్ వచ్చేంతవరకు హాస్పిటల్ ఇప్పుడు మానల అదే సార్ అంటుంది నేనుఎప్పుడు ఎప్పుడు
(21:06) ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసే సమరం గారికి నేను అనుకుంటాను హెల్త్ బాగపోతే సమరం గారు ఎక్కడ ఎలా రెస్ట్ తీసుకుంటారు ఏంటి ఈ రోజు వరకు నేను నాకు అనారోగ్యం హాస్పిటల్ ఏనాడు మల్ల హాస్పిటల్ వచ్చేమో నేను ఇక్కడ మరి జ్వరం ఉన్నా ఇంకోటి వచ్చినా వేసేసుకోవడం టాబ్లెట్స్ మింగేసాడు పని చేసుకోవడం అంతే ఏ రోజు దొరుకుతే మాత్రం నాకు అనారోగ్యం అని చెప్పి నేను ఏరోజు హాస్పిటల్ మానలే అంటే అనిపించదా సార్ నేను అంటే మీ పిల్లలు అందరూ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు.
(21:35) మీలాంటి పేరు సంపాదించుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు అనరా ఇంకేంటి నాన్నగారు రెస్ట్ తీసుకోండి ఇంకేంటండి రెస్ట్ తీసుకోండి ఏం పని చేస్తారు అని ఎప్పుడు అన అంటుంటారు అది బాగా కామనే పెద్ద వైడ కదా మన ఫ్రెండ్స్ కూడా అంటారు ఇంకేంటయ్యా నువ్వు ఎవరినా పెట్టి చేసుకో ఒక సర్జరీ చేసి నువ్వు ఎందుకు చేస్తావ్ ఇంక పెట్టు చేయి అని అంటుంటారు అన్నమాట అది మామూలుగా ఉండేది ఇంత ప్రేమగా చెప్పే మాటలు సరే విన్నా వాళ్ళు చెప్పిన విన్నా కానీ మనం ఉంది కదండి ఎనర్జీ ఉన్నప్పుడు ఎందుకు అసలు ఇంకో మీద డిపెండ్ అవ్వాలి 80 ఏళ్ళ ఎనర్జీ ఉంది అంటున్నారు
(22:06) ఉంది [నవ్వు] ఫుల్ ఎనర్జీ ఉంది మన పరిమాణం చేసుకుంటే ఎనర్జీ ఉంది నాకు మాత్రం ఫుల్ ఎనర్జీ ఉంది నేను మాత్రం అసలు ఎప్పటికీ నాకు ఎనర్జీ తగ్గుతుంది అనుకోవట్లేదు ఎప్పటికీ తగ్గుతుంది అనుకోను సమరంగ రిటైర్మెంట్ అనేది ఎప్పుడు సార్ అది ఉండదు అది మా చెప్తున్నాను నో రిటైర్మెంట్ ఎనీ టైం ఆ రిటైర్మెంట్ అంటే ఓన్లీ వన్స్ ఒక్కసారికి ఉంటుంది ఎప్పుడు [నవ్వు] మీ పర్సన్ అంటే ఇప్పటికీ అంటే మీరు నెమ్మదిగా వస్తూ ఉంటారు అంటే చాలా కేర్ గా అంటే మీ ఫిజికల్ గా కొంచెం కొంచెం మీకు అర్థం అవుతుంది.
(22:37) అంటే నేను పెద్దదాన్ని అయిపోయాను నా సర్వీస్ కొంచెం కొంచెం డౌన్ చేయాలి చూసే పేషెంట్స్ అం తగ్గించాలి అని మీ మైండ్ లో ఉంటూ ఉంటుంది. బట్ మీ మనసు ఒప్పుకోకపోవచ్చు పాపం నా కోసం అంతమంది ఎదురు చూస్తున్నారని మరి మీకు ఎప్పుడు అనిపించలేదు మేడం ఇంకా చాల్లే ఇక రెస్ట్ తీసుకుందాం అనేది అలానే ఎప్పుడు అనిపించలేదండి నేను పని చేయాలనే అనుకుంటా ఇంకా ఎక్కువ పని చేయాలి అనుకుంటా ఇప్పుడు ఏంటంటే చేసే పని ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ మందికి మన సర్వీసెస్ వెళ్ళాలి అని అనుకుంటా అంతేగాన నేను ఇంతే చేసి ఆపేద్దాంలే అన్న మెంటాలిటీ నాకు లేదు అసలు ఇంకా ఎవరనా పేషెంట్ వస్తే చూస్తాను
(23:09) చివరిదాక మావాళ్ళు అంటారు ఇంక రెండు అయిపోయిందండి ఆపేయండి అని కానీ పేషెంట్ అంత అంత దూరం నుంచి వస్తారు వచ్చాక వాళ్ళని చూడకుండా పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళ ఇదేంటో చూసి అప్పుడు పంపిస్తాను అంతేగాని అడ్వైస్ ఇవ్వకుండా నేను పంపించాను మీ పిల్లలు కూడా ఎప్పుడు అనలేదా మేడం ఇంకా చాల్లే అండి ఇంక అలానే అసలు ఎప్పుడు మా బాబు అనలేదు నాకు ఒక్కడే కొడుకు వాడు కూడా ఎప్పుడ అనలా నువ్వు చేయమ్మ చేయగలినంత చెయ అంటాడు కానీ నువ్వు చేయకుండా ఇంట్లో కూర్చో అని అనదు.
(23:36) సో ఇంట్లో కూర్చుంటేనే సిక్ అయిపోతామేమో సార్ ఇంట్లో కూర్చుంటేనే సిక్ అయిపోతామేమో ఆ మేము పని చేస్తుంటేనే బాగుంటామఅండి. పని చేయకుండా కూర్చోవడం అన్నది లేదు అసలు మేడం మీ వ్యాయామం గురించి చెప్పండి అంటే ఎలా ఎక్సర్సైజ్ నాకు తెలిసి మీ ఇంటి పనే సగం సరిపోతుందేమో నాకు తెలిసి ఇంట్లో పనులు చేసుకోవడం వాకింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను నేను బెండింగ్ ఎక్సర్సైజ్ అవి కూడా చేస్తాను ఆ రకంగా చేస్తే నాకు సరిపోతుంది ఇప్పుడు మీ ఇద్దరి గురించి చెప్పండి మేడం ఈ వయసులో మొన్న కూడా హాస్పిటలైజ్ అయ్యారు నాకే చాలా బాధేసింది అయ్యో అని కానీ మేడం
(24:08) గారికి ఉన్న స్ట్రెంగ్త్ కి టక్ మని సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నారు హాస్పిటల్ కి వెళ్ళే ముందు ఎలా ఉన్నారో వచ్చాక కూడా అలాగే ఉన్నారు. మీకు అనిపించలేదు సార్ ఎందుకు పాపం తను కష్టపడుతుంది అని ఎందుకు అనవసర ఎప్పుడు అనిపించలేదా సార్ మరి పనిచే నేను పని చేస్తున్నాం గనుక తనకు ఎనర్జీ ఉన్నప్పుడు మానకూడదండి ఎవరినైనా సరే మనం రెస్ట్ తీసుకుంటే మనం లేజీ ఫిలిస్ అయిపోత సోమారిపోతు అయిపోతాం.
(24:31) అందుచేత అది ఎప్పుడైతే నేను అనుకుంటానండి పని చేస్తుంటేనే మనం యక్టివ్ గా ఉంటాం. పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే మనక ఏంటంటే యాక్చువల్ గా మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేి రిలీజ్ అవుతాయి. మనం ఎప్పుడైతే పని చేస్తుంటామో కొద్ది వ్యాయామం చేస్తుంటామో ఆ ఫీల్డ్ హార్మోన్స్ వచ్చి మన దాంట్లో డోపమెన్ వచ్చి మన మంచి ఎనర్జీని ఇస్తాయి.
(24:50) మనం రెస్ట్ చేసుకుంటుంటే ఆ ఫీల్డ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు రిలీజ్ కాకపోతే మనం డల్ గా తయారవుతాం. అంుచేత మనం ఎక్సర్సైజ్ చేయడం పని చేసుకుంటుంటే మన పనిలోనే మనకి ఆ మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది ఇష్టమే అది అంచే నేను ఒకటే ప్రతి వాళ్ళు చెప్తాను విషయం మీరు ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు పని చేస్తున్నాండి అసలు రెస్ట్ అనేది పనికి రాదు రెస్ట్ ఎందుకు జబ్బు ఉన్నవాళ్ళకి జబ్బు ఉన్నవాళ్ళకి రెస్ట్ బాగా ఏదో పెద్ద గుండె జబ్బు ఉండో లేదా ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళకో వాళ్ళకి రెస్ట్ కానీ మామూలుగా మనకఎందుకు రెస్ట్ అసలు అసలు రెస్ట్ అనేది కరెక్ట్ కాదు అసలు
(25:26) పని చేస్తుంటే ఎంత మనం పని చేస్తుంటామో అంత ఎక్కువగా మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రెడీ అవుతాయి ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ తో మనం ఎనర్జీస్ లెవెల్ బాగా పెరుగుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ మనకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంటే స్ట్రెస్ పెరుగుతుంది కదా సార్ అంటే పెరిగిపోతుంది పని చేస్తుంటే పనిచే స్ట్రెస్ ఎందుకు ఉంటుంది పనిచేసే స్ట్రెస్ ఉండదు మనం వర్క్ ఎంత చేసుకోగల చూసుకొని చేస్తంటే ఇంకా ఓవర్గా వర్క్ పెట్టేసుకుని ఓవర్గా చేస్తే అప్పటికి రావచ్చు కానీ మనం చేయ మన పరిమితులు బట్టి చేస్తే స్ట్రెస్ అవదండి అది మనం అంటే ప్లానింగ్ వర్క్ ప్లానింగ్
(26:02) కావాలి మనం ఇవాళ ముందే ప్లాన్ చేసుకోవాలి ఇలా చేయాలి ప్లానింగ్ ఈ రోజు మనం ఏం చేయాలి అర్థం ఏం చేద్దాం అనుకుంటే ఆ ప్లాన్ తీసుకుంటే ఏమంట సార్ ఇంకొకటి ఆ మీ నాన్నగారు 94 ఏళ్ళు 95 సార్ ఆయన ఆయన కొద్దిగా ఎర్లిగా అయిపోయారు లేండి మా అమ్మ మాత్రం 94 ఏళ్ళ ఉంది సో ఆవిడ మీ మదర్ గారు 95 ఏళ్ళు దగ్గర దగ్గరగా 94 ఏళ్ళు బహుశా మా అమ్మ వాళ్ళ జీన్స్ మా అదే అనుకున్నా ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ 85 86 అలాగే ఉన్నారు మా పెద్ద అక్కయ్య ఉంది ఇప్పుడు 96 ఏళ్ళు తను 96 ఏళ్ళు పెద్ద అక్కయకి ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది మా పెద్ద అక్కయ్య
(26:36) ఇటివర మా పెద్ద బాబు గారు పోయారు ఆయన ఆయనకి 105 సంవత్సరాల్లో బతికారు ఆయన ఆ తాను ఇటువళి పోయారు ఆయన మా పెద్ద బావుగారు మా అక్కయకి 96 ఏళ్ళు ఉన్నాయి తనకి తను యాక్టివ్ గా ఉంది బహుశా మా అమ్మ వైపు నుంచి వచ్చి జీన్స్ మా అందరికి సో ఇది జీన్స్ అంటారు జీన్స్ కొంత తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది జీన్స్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది కచ్చితంగా ఉంటుంది దానితోటి మన హ్యాబిట్స్ మన ఎక్సర్సైజ్ మన పాజిటివ్ థింకింగ్ ఆ దాని బట్టి ఉంటుంది పాజిటివ్ థింకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇపార్టెంట్ మనసు ప్రశాంతి పెట్టుకోవడం ఊరి పెద్దానికి ఇది కావాలి అంత అంత హై ఆంబిషన్ పని చేయాలి
(27:13) కానీ ఏవో కావాలని పెద్ద పెద్ద అంత యంబిషన్ మన మాకు దృష్టిలో ఎక్కువ మాత్రం ఏంటంటే సమాజానికి సేవ చేయాలి అంతే మెయిన్ గా మనం ఈ సమాజానికి ఎలా తోడపడతాం ఈ సమాజానికి మనం మంచిగా మనం చేయడానికి మనం కృషి ఏం చేస్తాం అనేది ముఖ్యంగా ఉంటుంది మన గురించి ఆలోచన కంటే ఎదుటి వాళ్ళకి పని చేసే పని గురించి సమాజం చేసే పని గురించి మేమ ఎక్కువ ఆలోచించాలి మరి ఇప్పుడు సమరం గారి గురించి ఇదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్న సార్ ఒక డాక్టర్ గా అయితే పెద్ద మీరు ఫీల్ అవ్వకపోవచ్చు ఎందుకంటే వస్తారు చక్కగా పేషెంట్లు చూస్తారు వెళ్ళిపోతారు అనుకోవచ్చు సార్ ఒకటి కాదు 100 పనులు
(27:46) పుస్తకాలు రాయడం దగ్గర నుంచి మొదలుపెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు వాసవ్య నర్సింగ్ మహిళా మండలికి సంబంధించిన ఆయనే రెడ్ క్రాసులు ఐఎంఐ లు ఎన్ని ఉన్నాయి సార్ కి మీరు ఏరోజు కూడా ఎందుకు అన్నయ్య ఇంత మనకి శుభ్రంగా హాస్పిటల్ లో ఉండి పేషెంట్ అలా అని నేను ఎప్పుడు అనలేదండి అన్నయ్య లేకపోతే ఆ పని ఇక్కడ నేను పూర్తి చేసేస్తాను ఉంటారు వెనక అతని హాస్పిటల్ లో మొత్తం పని చేసేస్తారు ఇట్లా ఉంది [నవ్వు] అంతే కదా అన్నయ్య నువ్వు ఎందుకు వెళ్తున్నావ్ అన్నా ఏ పని అయితే మిగిలిందో అది నేను చేసేస్తా మేము ఇద్దరం హాస్పిటల్ లోనే లేకపోతే అన్నయ్య చేస్తారు అన్నయ్య
(28:18) లేకపోతే నేను చేసేస్తా అందుచేత పేషెంట్స్ కి ఏ ఇబ్బంది రాదు. మొత్తం పనులన్నీ ఇద్దరం చేసేస్తా అలా తిరుగుతూ ఉంటే మేడం ఇప్పుడుఉన్న పొల్యూషన్ వేరు మేడం మీరు అంటే ఏదైతే మనం మొదట్లో అనుకున్నామో అప్పట్లో మీ ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా ఉండొచ్చు ఇప్పుడు జనరేషన్ దగ్గర మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది.
(28:35) బట్ సార్ మొత్తం నేషనల్ వైడ్ గా తిరుగుతూ ఉంటారు. అంటే అక్కడ ఏదన్నా ఫుడ్ కి సంబంధించి ఏదనా ప్రాబ్లం్ వస్తే సిక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే అనిపించలేదు మేడం ఎందుకు అంత మొత్తం తిరిగి చెయ్యాలి పైగా సార్ కూడా ఎథిస్ట్ పైగా ఇంకా అది ఇప్పటికీ కూడా సార్ అంటే [నవ్వు] ఎంటైర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఎథిస్ట్ ఆయన మూఢ నమ్మకాల పైన పోరాటాలు చేస్తున్నారు.
(28:56) ఇన్ని చేస్తున్నప్పుడు ఇన్ని ఎందుకు అన్నయ్య భారం తగ్గించుకోండి అని చెప్పాలని అనిపించలేదా మేడం ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే మేము కూడా అలాగే ఉన్నాం గనుక [నవ్వు] అందరం అలాగే ఉన్నాం మా అమ్మ కూడా చివరిదాకా తను చనిపోయే వరకు వర్క్ చేస్తూనే ఉంది. అంతవరకు తను కూడా మొత్తం ఇంట్లో వంట కూడా మా అందరికీ చేసి పెట్టేది అదే కాదు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడేది మా అక్కయలు వాళ్ళు కూడా అంతే మా అన్నయలు అంతే చివరి వరకు అందరూ పని చేస్తూనే ఉన్నారు.
(29:23) అందుచేత మాకు నువ్వు ఈ పని చేయొద్దు అని ఏరోజు అనిపించలే మనం ఇంకా వాళ్ళు బయటికి వెళ్తే మనం తక్కిన పనులు మనం పూర్తి చేద్దాం మనం చేసేద్దాం అని అనుకుంటున్నామే గానీ వెళ్లొద్దు నువ్వు ఈ పని చేయొద్దు అన్న విషయం మాకు లేదండి ఒకళ లేకపోతే రెండో వాళ్ళం పని చేసేస్తాం. నాకు తెలిసి అసలు ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడం కూడా అనవసరం ఒళ్ళు చెప్తే అయిపోయిది ఎందుకంటే ఇద్దరు సేమ్ ఆన్సర్స్ చెప్తున్నారు [నవ్వు] ఏదైనా కూడా సర్ ఫైనల్ గా చెప్పండి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న సంఘటనలకి చిన్న చిన్న సమస్యలకి కుంగిపోయి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడి ఆ సూసైడ్
(29:54) చేసుకుందాం అన్నవాళ్ళు కొంతమంది డిప్రెషన్ లో ఉండేవాళ్ళు కొంతమంది ఇంత ఇంత కాలం బతకచ్చు మనం మనిషిగా పుట్టినందుకు ఇంత కాలం బతకచ్చు ఇంత ఇంత ఎనర్జిటిక్ గా పని చేయొచ్చు అని నిరూపిస్తున్న మీలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు ఒకటి ఈ సమాజం నాకు ఏమ ఇచ్చింది ఈ దేశం నాకేమ ఇచ్చింది అని కాకుండా ఈ సమాజానికి నేను ఇచ్చాను ఈ దేశానికి నేనుేమి ఇచ్చాను అని ఒకటి ఫీలింగ్ ప్రతి వాళ్ళకి కావాలండి.
(30:21) అలాగే నా గురించి కాకుండా ముందు సమాజం కోసం చేయాలి కాస్త అనే ఫీలింగ్ ఒక కావాలి. అలా ఉండి మనక మంచి ఒక ఆదర్శం పెట్టుకోవాలి అది ప్రతివాళ్ళ ఆదర్శంగా ఉంటే చాలా మంది ఆదర్శం లేకుండా వాళ్ళకే అసలు ఈ గోలు ఉండదు ప్రతివాడి జీవితంలో మాత్రం ఒక ఏదో ఒక ఆదర్శంతమైన గోలు మాత్రం ఉండాలండి మాకు మాత్రం ఉంది గోలు స్పష్టంగా ఒక ఒక చక్క నవమానవుడు మేము ఉండే నవమానవుడిని నిర్మించాలి నవ సమాజాన్ని నిర్మించాలి దాని కోసం కృషి చేయాలనే తప్పని మాత్రం మా అందరికి ఉంది.
(30:54) ఒక నవ సమాజం కావాలి నవమానవుడు కావాలి కులాలు మతాలు లేకుండా మానవత్వంతో సమానత్వంతో స్వేచ్ఛతో స్వాతంత్రంతో ఉండేటి సమాజం రావాలి మా నాన్నగారు అలాగే చేశారు. అందుచేత ఆ రంగా దాంతోనే మన గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎదుటివా ఎదుటి వాళ్ళకి ఏం చేస్తాం అంటే ప్రతివాడు కూడా అంత ఎంత పెద్ద పెద్ద ఆదశా పెట్టకపోయినా సరే తాను తన స్వార్ధం నుంచి కొద్దిగా పక్కవాళ్ళ గురించి ఆలోచన నేర్చుకోవాలి అది కొద్దిగా ఉంటే మనం బాగా ఎందుకంటే మనకంటే ఎంతమంది అవకాశాలు లేని వాళ్ళు ఎంత ఉందో ఉన్నారు ఎన్ని అవకాశాలు లేవా కనీసం వాళ్ళకంటే మనం బెటర్ కదా అందుచేత అనుకొని ప్రతివాడు అనుకోవాలి
(31:31) అనుకని ఆ తనుత తన జీవితం చేసిన పాజిటివ్ థింగ్ ఇవి నిరాశలు పెద్దదానికి నిరాశ పోతే ఓకే ఇది రాలేదా సరే ఇంకోటి చేసుకుందాం అంతే ఇప్పుడు పెద్దదానికి ఇంకో ప్రత్యామయం ఉంటుంది ఎంత ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు చేసుకోవాలి ఆత్మ ఆత్మహత్య చేసుకోండి నా దృష్టిలో పిరికితనం అంటాను నేను ఎందు పిరికివాడు పిరి ఆ చేయ ఇంకోటి చేయండి ఓ ప్రేమ ప్రేమ ఫెయిల్ అయింది పోతే పోనీ ఓకే అది కూడా ప్రతిది మన మంచి మంచిగా అనుకోవడమే మనం మంచిగా అనుకొని ఇంకోటి చేయండి ఇంకో మంచి ఇక చూడండి ండి ఆ చేప అంతేగాన ఆ నిరా ఊరికి డిప్రెస్ అయిపోవడం కాదు ఇవన్నీ మన చేతిలో మనమే
(32:10) మార్చుకోగలిగేది మన మార్చుకోగలిగేది మనమే ఎవడో కాదు ఏమి కాదు అందుచేత ఆ ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనం చాలా వరకు యక్టివ్ గా ఉంచుతుంది. ఆ అంతే మంచి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఎప్పుడు కూడాను రోజు వ్యాయామతో కావాలి డైట్ విషయంలో మరి ఓవర్ గా తినడం కూడా మంచిది కాదు అసలు ఆ ఎక్కువగా మాంసాహారం తినదు నేను తినొద్దని చెప్పాను కానీ తక్కువ తీసుకోవాలి కూపదాల మంచిది కాదు స్థూలకాయ మంచిది కాదు ఇవంతే రోజు నిద్రపోతే కచ్చితంగా ఎయిట్ టు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవడం మాత్రం మంచిదండి.
(32:44) కాళ్ళు వెంట సిక్స్ టు ఎయిట్ అవర్స్ తప్పకుండా ట్రే చేయాలి. లేను నేను ఇప్పుడు కూడా అవకాశం వచ్చి నేనుఎవర్స్ నిద్రపోతాను సిక్స్ అవర్ జరిపోతాను. కాలే లేనప్పుడుఫోర్ హవర్స్ నేను రాత్రి ఈ రాత్రి ఫోర్ అవర్స్ ని జరిపోయాను అలాగే చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. అది అయినా సరే పని ఉదయలే కొద్ది అనీజీగా అనిపించిన పని చేసి పనిలో పనిలోనే మనకి అలసట తీరిపోతుందండి.
(33:08) అయ్యో నేను అలిసిపోయా అలిసిపోయా అంటే నిజంగా లేని పిల్లలు చూడు ఉన్నట్లు అనిపిస్తుంది అంటే పనిలో నేను ఓకే ఏమని చేద్దాం ఆ పనిలోనే అలసి తీరిపోయింది అది తీర్పు ఉంది నేను చాలాసాను పనిలో మనసు పెట్టి పని చేస్తుంటే అలసట ముందు అనిపించినా అలసట మర్చిపోతాం నేను అలసిపోయాను నేను ఎక్కువ ఓ తెగ చేస్తున్నాను పని తెగ చేస్తున్నా అనుకుని అనుకుంటే తప్పు ఎవ్వడు తెగ చేయడు ఎంత పనైనా చేయగలడు మనిషికి ఆ కెపాసిటీ ఉంది ముందు కాసింది మైండ్ ఆ మైండ్ లో ఆ ఆ యొక్క నేను చేయగలను అని ఒక ఫీలింగ్ కావాలి.
(33:40) నేను అలిసిపోయాను అనుకుంటే అలిసిపోతాడు ఎప్పుడు రెస్ట్ తీసుకో ఒక పని చేసి అబ్బా రెస్ట్ తీసుకుందాం అని వద్దు అసలు అనుకోవద్దు అలాగ నెక్స్ట్ మనిషికి ఆ శక్తి ఉంది నెక్స్ట్ ఓపెన్ చేస్తుండేది ఖాళీ ఉంటే పడుకోండి ఖాళీ లేకుండా మాత్రం ఖాళీ లేకప చేయాల్సిన పని ఉన్నా సరే నిద్రపోదాం రెస్ట్ తీసుకున్నాం ఇవన్నీ అలాగే ఊరికి సినిమాలు చూసి ఆ టీవీలో ఆ సీరియస్ చూసుకుంటూ కూర్చుంటూ సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సో మేడం మీరేం చెప్తారు ఎంతో మంది గృహలు సార్ చెప్పారు ఎండింగ్ లో మనం పొద్దునే పని చేసుకున్నాం సాయంత్రం హ్యాపీగా రిలాక్స్ అయ్యి సీరియల్స్ చూస్తున్నాం
(34:15) ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి మేము తమ్మడిగురం పిల్లలం మా బావగారులు మా ఉపదిలు అందరూ పని చేస్తూనే ఉన్నారు ఎవ్వరూ ఖాళీగా లేరు అందుకని మా ఫ్యామిలీలో ఏంటంటే అందరం పని చేయడం వైపే ఉన్నాం కానీ రెస్ట్ వైపు లేము అందుచేత మాకు రెస్ట్ తీసుకుందాము అన్నటువంటి మెంటాలిటీ ఇంతవరకు రాలేదండి ఎంతసేపు పని చేయగలమో అంత పని ఎంత ఎక్కువ పని చేయగలమో అంత పని చేయడం అలాగ అందుచేత మాకు మీరు మీరు అన్నటువంటి రెస్ట్ ఏ అవసరమైన రెస్ట్ ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా అవసరమైన రెస్ట్ తీసుకోవడం
(34:51) తక్కుమా టైం పని చేయడం ఆ రకంగా సో ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉంటారు మేడం వాస్తవంగా చెప్పాలంటే జెంట్స్ ఒక పనే ఆఫీస్ కి వెళ్ళామా ఇంటికి రావడం రిలాక్స్ అయిపోవడం మిగతా అంతా కూడా ఇంట్లో వాళ్ళు పని చేస్తారులే అని పిల్లలతో ఆడుకోవడం ఉంటుంది బట్ లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా లేడీస్ పని చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది వాస్తవంగా జెంట్స్ కన్నా స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ అండి పని అనుకుంటే స్ట్రెస్ ఉండదు నా పని ఇది నా బాధ్యత అనుకున్నామ అనుకోండి స్ట్రెస్ ఉండదు పని చేసేస్తాం ఇక దానిలో స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. సో మీతాని అనుకోవడం పని
(35:22) చేయడం నా రెస్పాన్సిబి మీ ఇద్దరు ఆన్సర్ అయితే ఒకటే మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లో క్లారిటీ గా ఉ వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఏంటంటే పని చేయడం అలసిపోయేదాకా కాదు అది పని చేస్తే అలుపే రాదు అంటున్నారు సో నాకు తెలిసి ఇంత వయసులో విజయవాడలో నాకు తెలిసి ఈ వయసులో ఇప్పటికీ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్న డాక్టర్స్ ఎవరు అంటే వీళ్ళద్దరు మాత్రమే ఫుల్ బిజీ షెడ్యూల్ ఎప్పుడు కంటిన్యూగా షెడ్యూల్ బిజీగా ఉంటుంది సమరం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఎప్పుడు ఎక్కడ అక్కడ ఎక్కడ కనబడతారో కూడా తెలియని పరిస్థితి సమరం గారిది
(35:52) ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు రేపు పొద్దునే ఆయన ఢిల్లీ వెళ్ళిపోవాలి. సో ఇంత టైట్ షెడ్యూల్ లో ఆయన 84 85 ఇయర్స్ దగ్గర పడుతున్నా కూడా హెల్త్ చేశారంటే హెల్త్ అనేది చాలా కేర్ అనేది ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి అనేది సమరన్ గారు చెప్తున్నట్టుగా కూడా వ్యాయామం అనేది మస్ట్ గా తీసుకోవాలి అలాగే వర్క్ లో నేను అలిసిపోయాను అనే ఫీలింగ్ అయితే మన మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనకు మనలో ఒక అలసట అనేది స్టార్ట్ అయిపోయి మన బద్ధకాన్ని పెంచేస్తుంది అనేది సమాన గారి మాటలో మారు గారు కూడా చెప్తున్నారు.
(36:16) ఇంటి పని మన సొంత పని అన్నట్టుగా చేసుకొని మనం అలసిపోలేదు అనే ఫీలింగ్ మనలో ఉంటే గనుక అది కచ్చితంగా అది బూస్ట్ అప్ ఇస్తుంది అని చెప్పి మారు గారు చెప్తున్నారు. ఓవరాల్ గా ఇద్దరి మాటల్లో ఇద్దరు కూడా నాకు తెలిసి ఇంకొక 100 ఇయర్స్ సమరం గారికి మారువి గారికి వచ్చినా కూడా నాకు తెలిసి ఇదే ఇంటర్వ్యూ మన అడిగినా కూడా ఎలాగే సమాధానం చెప్తారు బట్ అప్పటికి నేను ఈ కుర్చీ కాకుండా ఇంకొక వెనక ఇంక మెత్తటి కుర్చి వేసుకొని కూర్చుంటారేమో [నవ్వు] కానీ సార్ మాత్రం మేడం మాత్రం అలాగే కూర్చుంటారు కూర్చోవాలని అందరం కోరుకుంటూ థాంక్యూ థాంక్యూ సో మచ్ సార్ ఇది హెల్త్
(36:47) సీక్రెట్ సమరం గారి హెల్త్ సీక్రెట్ అలాగే మారు గారి హెల్త్ సీక్రెట్ సో అందరూ కూడా సార్ చెప్పిన విధానాలను కూడా ఫాలో అయ్యి ఆరోగ్యా మెరుగుపరుచుకోవాలని కోరుకుందాం.

No comments:

Post a Comment